అసలు నిజాలు బయటపెట్టిన టీటీడీ ఈవో.. TTD EO Syamala Rao Reacts Over False News On Social Media | TV5

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 198

  • @nagasubbaraokolla6273
    @nagasubbaraokolla6273 วันที่ผ่านมา +49

    తిరుమలలో పవిత్రతను కాపాడండి మీరందరూ ఐకమత్యంతో పని చేయండి నేను గొప్ప నేను గొప్ప అని ఎవరు అనుకోవద్దు మనం ఎంత గొప్ప అనేది ఆ భగవంతుని నిర్ణయిస్తాడు

  • @KrishnaiahG-w4i
    @KrishnaiahG-w4i วันที่ผ่านมา +24

    E0 గారూ! సిగ్గుందా ! మీకు 'ఘటన జరిగింది తిరుమలలో కాదు. తిరుపతిలో అంటున్నారు అది మీ బాద్యత కాదా:

    • @Fielder-q3s
      @Fielder-q3s 19 ชั่วโมงที่ผ่านมา

      Sigguleni rude fellow

    • @kadapasvlog2065
      @kadapasvlog2065 7 ชั่วโมงที่ผ่านมา

      Aayana clarity ichedi Tirumala lo jarigindi ani Bhakthulu Baya paduthunnaru ani daaniki clarity isthunnaru bhadyathagaane

  • @vanapallivanapalli2895
    @vanapallivanapalli2895 วันที่ผ่านมา +13

    ఎవరో ప్రభుత్వమో, కోర్టులు, పోలీసు కాదు.. మిమ్మల్ని ఆ వేంకటేశ్వరుడే చాల కఠినంగా , ఈ జన్మలోనే , వీలయినంత త్వరగా శిక్షించాలని ప్రార్ధిస్తున్నాం. ఆరుగురు మృతుల, హృదయాలు మండిన లక్షలాది భక్తుల ఉసురు మీకు తప్పక తగులుతుంది.

  • @bharathideviav1908
    @bharathideviav1908 วันที่ผ่านมา +20

    అంత మంది చనిపోతే దానికి వెంటనే స్పందించాల్సింది‌పోయి వేరే పనులతో బిసీ గా ఉన్నారా?ఏమి చెపుతారు.

    • @digumarthisantosh6412
      @digumarthisantosh6412 วันที่ผ่านมา +4

      వెంటనే ప్రభుత్వం స్పందించి అందరూ వెళ్లి పరామర్శించి వెళ్ళారు.అవాంఛనీయ ప్రమాదాలు చెప్పి రావు. ఏ ప్రభుత్వం వున్న జరిగే కి జరగక తప్పవు. ఏది జరిగినా టిడిపి ప్రభుత్వం మీద పడడం చాలా తప్పు.

  • @MBHemanthacharyuluMBhema-hh1vn
    @MBHemanthacharyuluMBhema-hh1vn วันที่ผ่านมา +20

    అలాంటప్పుడు తిరుపతిలో టికెట్ల ఎందుకు ఇచ్చావు సర్?మీరు తిరుపతికి కొత్త ఏమో మేము కాదు...

  • @nicevenki2005
    @nicevenki2005 22 ชั่วโมงที่ผ่านมา +7

    రేయ్ ఏంట్రా క్యాప్షన్ తిరుపతి కూడా తిరుమల తోనే దాన్ని మీరే వేరు చేయొద్దు

  • @narasimhamurthy1957
    @narasimhamurthy1957 วันที่ผ่านมา +9

    తిరుమలలో కాకపోయినా
    ప్రోగ్రామ్ టిటిడి దేగా

    • @narasimhamurthy1957
      @narasimhamurthy1957 วันที่ผ่านมา

      You are working very good
      But these circumference will focus on you and board

  • @tanukudurgamahalakshmi8201
    @tanukudurgamahalakshmi8201 วันที่ผ่านมา +7

    సార్, భక్తులు మీకు పూల్స్ లాగా కన్ఫడుతున్నారా.!

  • @voiceofacommonman9973
    @voiceofacommonman9973 วันที่ผ่านมา +12

    ఆపురా మీ రంద్రాన్వేషణ.దేవుడికోసం వచ్చినప్పుడే జరిగింది .తిరుపతి లో జరిగింది ఆ నాయుడు వేస్టే

  • @massadda5449
    @massadda5449 วันที่ผ่านมา +5

    కొండపైన జరగలెదు అని ఇప్పుడు చెప్పుతర ఇన్ని రోజులు ఎమీ చెసరు

  • @prasadreddy797
    @prasadreddy797 วันที่ผ่านมา +9

    మీ హయాం
    మీరెంత కవర్ చేసినా
    తిరుమలలో అధ్వాన్న మార్పు కి శ్రీకారం చుట్టారు ..
    భక్తులకు నరకం చూపుతున్నారు.
    గుడిలో భక్తులను చాలా అమర్యాదగా నెట్టివేస్తున్నారు

    • @venkateswararaosomarohthu4151
      @venkateswararaosomarohthu4151 วันที่ผ่านมา

      YCP patems blind

    • @ravikumrb
      @ravikumrb 23 ชั่วโมงที่ผ่านมา

      అయ్యా... తిరుమల లో అధ్వాన్న మార్పా... మీరు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎప్పుడైనా తిరుమల వెళ్ళారా.?? ఇంతక ముందు Q line లో భక్తులకు ఎమీ ఇచ్చే వారు కాదు... ఇప్పుడు పాలు దద్దోజనం లాంటివి టైం కి సప్లై చేస్తున్నారు... ఇంతకుముందు వెంగమాంబ లో పెట్టే అన్నం ముద్ద ముద్ద లా ఉండి తినలేక పోయేవాళ్ళం... ఇప్పుడు ఎంతో బాగుంది... తిరుమల లో డార్మెట్రీ లు రూము లు ఎంతో నీట్ గా మెయింటెయిన్ చేస్తున్నారు... అప్పుడు టికెట్ రేట్లు సంత లో వేలం పాట లాగ దారుణంగా పెంచి తిరుమల పవిత్రత ని ఎన్నో విధాలుగా దెబ్బ తీయడానికి చూశారు... కానీ వాళ్ళే అత్యంత దారుణంగా దెబ్బ తిన్నారు..ముందు కూడా ఒకసారి ఇలాగే చెయ్యడానికి ప్రయత్నిస్తే ఏమి జరిగిందో అందరూ చూశారు... మళ్ళీ ఆ దేవ దేవుడి తో రాజకీయ ఆటలు కట్టి పెడితే మంచిది... సర్వే జనా సుఖినోభవంతు

  • @tbn5999
    @tbn5999 วันที่ผ่านมา +12

    టిటిడి రోజుకు 60000 ఫ్రీ దర్శనాలు ఉండేవి, 40000 మాత్రమే ఆఫ్లైన్ కౌంటర్లు దగ్గర ఏర్పాటు చేశారు. మిగతా 20000 దర్శన టిక్కెట్స్ ఏమిచేశారు!
    తిరుపతి లో లోకల్ వారికీ 5000 మాత్రమ్ దర్శనం టిక్కెట్స్ రిలీజ్ చేసేవారు.
    ఓం నమో వేంకటేశాయ🙏

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla วันที่ผ่านมา +1

      Ammukuntunnaremo. Free darsanalu yettesi. Vip laki 5000/ person pettali desam mottam meeda. 150-200 matrame vip lu undali. No MLAs , mlc, ias , IPs , no matadipadhi s. Appudu. TTD. Bagupadiddi.

  • @JayaprakashLanikipalli
    @JayaprakashLanikipalli วันที่ผ่านมา +19

    తప్పుడు ప్రచారం చేయడం ఏమిటి సర్.. కంటి ముందు కనిపిస్తున్నది యదార్థం కాదా...

    • @vijayapathivada9714
      @vijayapathivada9714 วันที่ผ่านมา +1

      EO ki charman ki padatledu okarnokaru thittukuntunnaru ane thappudu pracharam

    • @raghavrao6392
      @raghavrao6392 วันที่ผ่านมา +2

      ​​@@vijayapathivada9714చంద్రబాబు ముందే ఇద్దరు అరుసు కున్నారు ప్రజలు అందరూ చూశారు ...

    • @pandurangareddy9176
      @pandurangareddy9176 วันที่ผ่านมา

      Laddu kalthi ayindhani cheppavuga?
      Supreme Court chepputho koditheneevu, chamba gadu norumoosukunnaru

  • @svpackaging1986
    @svpackaging1986 วันที่ผ่านมา +11

    టీటీడీ చైర్మన్ మరి మీరు అక్కడ ఉండడానికి అర్హత లేదు అని ప్రజలు అంటున్నారు కావాలంటే ఇట్లు మీద ఓటింగ్ పెట్టండి

  • @ManmadhaTuta
    @ManmadhaTuta วันที่ผ่านมา +7

    సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారి చెప్పారు మీరు క్షమాపణ చెప్పాలని...... మరి మీ మాటలు ఎవరు నమ్ముతారు. అబద్ధపు న్యూస్ అన్నప్పుడు వెంటనే ఖండించాలి కదా

    • @sudharsanaraoallada427
      @sudharsanaraoallada427 วันที่ผ่านมา

      నాగబాబు ఒకవేళ చైర్మన్ పోస్టులో వుంటే పవన్ అలాగే స్పందించేవాడా

  • @sudharsanaraoallada427
    @sudharsanaraoallada427 วันที่ผ่านมา +5

    నా సలహా పాటించినా పాటించకపోయినా వైకుంఠ ఏకాదశి టికెట్స్ తమిళనాడు, కర్నాటక, కేరళ, ఆంధ్రా, తెలంగాణా ఏ స్టేట్ వాటాగా ఆ స్టేట్ కి కేటాయించి ఆన్లైన్ లో సీనియర్ సిటిజన్, ఫిజికల్లి చాలెంజ్ వాళ్ళకి ఎలా ఇస్తున్నారో అలా ఆధార్ ప్రకారం అలాట్ చేస్తే బాగుంటుందేమో

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla วันที่ผ่านมา +1

      Yes. Just Aadhar prakaram ivvochhu anthe kadu. Vips just 200 mandi matrame undali desam mottam kalipi. Like president , PM , supreme , high court judges , governers , CMs. Matrame. Adhi kuda twice a. Year. Migatha var antha. 5000 / person ticket pettandi. Vip lu lekunte. TAtD. Bagupadiddi.

  • @pagoluprasad1887
    @pagoluprasad1887 วันที่ผ่านมา +12

    టీటీడీ అధికారులు చైర్మన్ ఇఓ కలసి హిందూ మతం కాపాడండి

  • @bindusouzanya231
    @bindusouzanya231 วันที่ผ่านมา +5

    మీరు, TTD chairman CM గారికి ఒకరి మీద ఒకరు complaint చేసుకోడం అందరు live లో చూసారు ఇంకా ఎందుకు సోది, YCP పాలన లో Chairman మధ్యలో కూర్చుంటే EO పక్కన కూర్చునే వారు ఇప్పుడు తమరు chairman నీ ఎలా Treat చేస్తున్నారో మాకు అర్ధమవుతోంది

  • @MAAREVIEWS
    @MAAREVIEWS วันที่ผ่านมา +6

    ఇది చెప్పింది మీ పచ్చ చానల్ ఎబిఎన్ కదా😂😂😂

  • @seshusaradhi
    @seshusaradhi 23 ชั่วโมงที่ผ่านมา +3

    మీరందరు కట్టకట్టుకొను బయటకు పొతే TTD బాగుపడుతుంది.

  • @kvramana2732
    @kvramana2732 วันที่ผ่านมา +11

    సోషల్ మీడియా లోనే కాదు ప్రింట్ మీడియాలో కూడా వచ్చింది కదా

  • @vemulakondalakshmanarao7495
    @vemulakondalakshmanarao7495 วันที่ผ่านมา +10

    తిరుమల అవలేదు తిరుపతిలో పార్కులో పెట్టమని వచ్చింది.. ఆ ఒక్క ఘటన వల్ల అంతా చెడ్డ పేరు వచ్చేసింది. ఇదంతా కూడా డిఎస్పి వల్ల తప్పు.

  • @svpackaging1986
    @svpackaging1986 วันที่ผ่านมา +9

    మనుషులు ప్రాణాలు తీసేసి మీరు విఐపి దర్శనాలు ఇచ్చుకుంటే తప్పుడు విమర్శలు అంటారా

  • @mekakisshore5855
    @mekakisshore5855 วันที่ผ่านมา +9

    మీరు చేసే పనుల వలన ప్రచారం అయితుంది మీరు మంచి పనులు చేసే తప్పుడు ప్రచారం ఎందుకు అవుతుంది

  • @mekalaramanjineyulu6187
    @mekalaramanjineyulu6187 วันที่ผ่านมา +4

    ఆంధ్రజ్యోతి న్యూస్ టీవీల్లో వచ్చేది కూడా ఫేక్ ఏనా బ్రదర్ కూటమి ప్రభుత్వానికి అనుకూలమైన చానల్లో వచ్చినది ఏబీఎన్

  • @venugopalanaidurambha5015
    @venugopalanaidurambha5015 วันที่ผ่านมา +4

    తిరుమల పవిత్రతని నాశనం చేస్తున్నారు... కొన్నిరోజులు లొద్దులో కొవ్వు అని... ఇంకొన్నిరోజులు... కమిటీ అని ఇప్పుడు 6గురి ప్రాణాలు తీశారు

    • @kameswararaopemmaraju7773
      @kameswararaopemmaraju7773 23 ชั่วโมงที่ผ่านมา

      Appudu noru teriste bokkalo vestarani kukkalla noru medapa ledu ippudu rati addamaina vadu salahalu cheppe vade

  • @surabathunichinnavenkatesw3483
    @surabathunichinnavenkatesw3483 วันที่ผ่านมา +6

    నీతో సహా టీటీడీ మొత్తం ప్రక్షాళన చేయకపోతే ఈ ప్రభుత్వం సంకనాకి పోవడం గ్యారెంటీ

  • @durgakumari979
    @durgakumari979 17 ชั่วโมงที่ผ่านมา

    ఇప్పుడు నిద్ర నుంచి మేలుకొన్నావా ఇన్నిరోజులకు కళ్ళు తెరిచి రెస్పాండ్ అయ్యారా ఆఁహాఁ అలాగా

  • @sarojaravva9072
    @sarojaravva9072 23 ชั่วโมงที่ผ่านมา +2

    మీరేం చేసిన సరిగ్గా చెయ్యండి అన్ని చూసిన తరువాతే అందరూ కామెంట్ చేశారు అన్నారని బాధపడే కన్న గౌరవం గా ఉండండి. తప్పులు ఆ వేంకటేశ్వరుడు శిక్షిస్తాడు. ఏ లోపం వల్ల 6 గురు చనిపోయారు. తెలుసుకోండి ఒక వ్యక్తి చెయ్య గలిగేడు. లడ్డూ నాణ్యత పెరగాలి పచ్చకర్పూరం వాసన రాటం లేదు. ఏం చేస్తున్నారో మీటింగ్ పెట్టీ 3 మంత్స్ కి ఒకసారి సోషల్ మీడియా లో అప్లోడ్ చెయ్యండి మి కష్టం ప్రజలకి తెలుస్తుంది.

  • @sabbavarapusrinu6686
    @sabbavarapusrinu6686 วันที่ผ่านมา +3

    మీ ఆంధ్రజ్యోతి టీవీ లో మరియు పేపర్లో వచ్చింది రా ఈఓ

  • @user-rw9qr4tf8i
    @user-rw9qr4tf8i วันที่ผ่านมา +4

    మా pawan అన్న నీ కామిడీ పీస్ నీ చేస్తున్నారు కాద రా😢

    • @svpackaging1986
      @svpackaging1986 วันที่ผ่านมา

      మనుషులు చనిపోయాక కూడా పవన్ కళ్యాణ్ ని కామెడీ ఫీజుగా చేయాలనుకుంటే నెక్స్ట్ టైం వైసీపీ చేతిలో వీళ్ళు కామెడీ కన్నా దారుణంగా అయిపోతారు అది గ్యారెంటీ ప్రజల బుద్ధి చెప్తారు

  • @venkataswamynaiduadduri3288
    @venkataswamynaiduadduri3288 วันที่ผ่านมา +2

    E O గారు మీరు ముందు లడ్డు వివాదం తెచింది మీరు, తరువాత ఒకటి ఒకటి బయటకు వస్తున్నాయ్. మీ నుంచి start అయంది, తిరపతి అనీ మాకు తెలుసు అది టీటీడీ పారేవేక్షణాలో nay జరిగింది, ప్రజలు కీ
    పువ్వులు పెట్టాదు.మీరు కంప్రమైస్ అయిపోయ్ ఇదీ కూడా టప్పడు ప్రచారమే, తిరుపతి అన్ని అందరికి తెలుసు కవర్ చైవద్దు మొదటా తిరుపతి నీ వివాదాలు తెయిచ్చింది మీరు మీరు మీరు పవిత్ర తాను మంట కలిపింది మీరు.

  • @prasadanu2745
    @prasadanu2745 วันที่ผ่านมา +6

    నీ వలన తిరుమల పవిత్రత తగ్గింది కానీ ఏమి బాగు పడలేదు మీరు డబ్బా కొట్టుకోవటం తప్ప బాబు పరువు theysthunnaru నువ్వు ఎందుకురా మూసుకొని దిగిపో నీ వలన ఏమి కాదు నా దృష్టి లో పనికి రావు తిరుమల లో

  • @weathergenerator
    @weathergenerator วันที่ผ่านมา +4

    So the E.O says the facilities created by T.T.D at Tirupathi is not coming under them.shaneless officials.

    • @baratmalli6413
      @baratmalli6413 วันที่ผ่านมา

      He is saying to stop false propaganda, On top of the hills where controls are done directly by TTD Employees and Officials ( These arrangements are okay)
      where as In "Tirupati Town", Crowd Control is done by Local Police only.

    • @weathergenerator
      @weathergenerator 20 ชั่วโมงที่ผ่านมา

      @baratmalli6413 but who has to create better infrastructure and ticketing policies . Certainly not police.

    • @Fielder-q3s
      @Fielder-q3s 19 ชั่วโมงที่ผ่านมา

      Absolutely disgusting

  • @tirumalaraoramakur1758
    @tirumalaraoramakur1758 23 ชั่วโมงที่ผ่านมา +1

    Neevu edo manchi vadivi ani ninu EO ga CBN appoint cheste ayana munde neevu Chairman ni respect lekunda yeka vachanam tho matladatam correct yena ? adi kuda CM unadu ani kuda lekunda matladav yenduku Nee IAS tagalabettanu, Respect cheyatam chetakani vadiki aa...post avasarama? Ninu aa...post nundi transfer cheyalsinde TDP MLA s MPs letters iste chinchi vestu Bothsa Satyanarayana letter meda oka gumpunu pampav adi neevu TDP valaki eche respect, ninu appoint chesina party valaki respect evakunda opposition valaki iste ninu yenduku akkade unchali ?

    • @Fielder-q3s
      @Fielder-q3s 19 ชั่วโมงที่ผ่านมา

      Babu sigguleni vedhava kabatti akkde unchutjadu

  • @udayascientist9835
    @udayascientist9835 วันที่ผ่านมา +2

    Comment చేసినంత సులభం కాదు unexpected rush ను maintain చెయ్యడం.. 8 places తిరుపతి లో tickets ISSUE చేశారు. ఒక్క centre BAIRAGI PATTEDA అనే school... BS కు రైల్వే st కు దగ్గర అని tamil naadu karnataka north ANDHRA వాళ్ళు 😮ఒక్కసారిగా వస్తే ఎలా ఆపాలి? భక్తులు కూడా discipline ఉంటేనే problem free గా manage చేయచ్చు.

  • @SivaPrasadBandla
    @SivaPrasadBandla วันที่ผ่านมา +1

    Yeda jarigite yendhi. TTD. Tickets gurinchi gada. Miku tickets ivvadam kuda cheta kada ?mundhu. Vip samskruthi yetti veyyandi. Desam mottam meeda 150-200 members matrame undali like president , pM , supreme judges , high court judges , governers , CMs. Matrame adhi kuda yearly twice no letters. .no MLAs .migatha andaru. 5000 / person katti ticket tisukuni pommanadi. Anthe. No free Darshana as. Vip. Just daily. 1. Hr anthe. Appudu. TTD. Bagupadutundhi. Dabbulu vastayi. Tirumalalo vasathulu penchandi.

  • @buchireddyreddy1513
    @buchireddyreddy1513 วันที่ผ่านมา +2

    అందుకేనా ప్రసాదం ఫై నిందలు వేసినారు అనుభవిస్తారు

  • @SaiSankarKonathala
    @SaiSankarKonathala วันที่ผ่านมา +2

    Shameless press meet, srivari darshan ki vachhina devotees chavu ki karanam ayyi, inka ee press meet yemiti ? Siggu lekunda.

  • @saraswathivennapusa7494
    @saraswathivennapusa7494 20 ชั่วโมงที่ผ่านมา

    అక్కడ టికెట్స్ ఇచ్చేది సినిమా కోసం కాదు, వైకుంఠ ద్వార దర్శనం కోసం కదా

  • @buchireddyreddy1513
    @buchireddyreddy1513 วันที่ผ่านมา +2

    పవిత్ర ప్రసాదం పై నిందలు వేసినారు

  • @buchireddyreddy1513
    @buchireddyreddy1513 วันที่ผ่านมา +2

    మీరు మళ్ళీ gee ని ఆడాల్ట్రేషన్ కి పంపినరా

  • @duraprasadkarlapalem306
    @duraprasadkarlapalem306 15 ชั่วโมงที่ผ่านมา

    ఆందోళనకు క్షమాపణ చెప్పడానికి వ్యతిరేకంగా మీ అహాన్ని వ్యక్తం చేశారు

  • @PachiThippeswami
    @PachiThippeswami วันที่ผ่านมา +4

    ఇన్ని సంవత్సరలుగా లేని ప్రమాదాలు ఇప్పుడు టీటీడీ ప్రఖ్యాతి నీ దెబ్బ తీస్తున్నారు,

  • @venkataswamynaiduadduri3288
    @venkataswamynaiduadduri3288 วันที่ผ่านมา +2

    ఈ సమ్మసయ్య తిరుపతి దీ అయితే మీరు వెంకరమణ స్వామి వారి డబ్బులు కాలాం చేసినవారికి పంచ్చడము ఏమిటి మీ జైబులో డబ్బులు ఇవ్వచకదా స్వామి వారి సొమ్ము లు వాడమని ఎవరు చేప్పారు మిమ్మల్ని స్వామి వారు వదలిపెట్టాడు మీకు ఇక్కమీదటా ఒక్కటి ఒకటి వచ్చి పడుతుంటాయి ఓం నమో వెంకటేష్ 🙏🙏🙏🙏🙏

  • @ravikumarboddeda490
    @ravikumarboddeda490 วันที่ผ่านมา +1

    వచ్చే సంవత్సరం నుండి ముక్కోటి ఏకాదశి, ద్వాదశి దర్శనాల టిక్కెట్లు ONLINE లొ విడుదల చేయాలి. అంతే కాకుండా ఒక్క సారి ముక్కోటి ఏకాదశి , ద్వాదశి దర్శనాలు చేస్కున్న భక్తులకు కనీసం 5 సంవత్సరాల వరకు అదే దర్శనం చేసుకునే వెసులుబాటు ఉండకూడదు.

  • @rosaiahthota4061
    @rosaiahthota4061 19 ชั่วโมงที่ผ่านมา

    అలాగా? అక్కడ చనిపోయిన వారు భక్తులు కారా? అన్నీ మూసుకొని పడుకో.. అల్లికలు వద్దు

  • @jayarambsnl1962
    @jayarambsnl1962 22 ชั่วโมงที่ผ่านมา

    ఈ. ఓ గారు బిజీ గా ఇప్పటివరకు స్పందించ లేదు అని ఈ సంఘటన కన్నా ఏమి పనులు ఉంటాయి. పవన్ గారు వలన ippat 0:49 ఇప్పటి కన్నా స్పందించారు

  • @vijayapathivada9714
    @vijayapathivada9714 วันที่ผ่านมา +2

    Nice EO sir. Meeru CBN garithonu chairman garithonu discuss chesi Every district lo vunna TTD kalyana mandapaallo poorvam ichhinattu darshan tokens ippinche system start cheyyandi sir. Online lo book chesukovadam uneducated people ki chala ibbandiga vuntundi. It is very useful to all of us sir. Thank you 🙏 Deeni valana meeku theliyakunda akkadakkada vunde brokerism kuda nirmulinchavachhu anukuntunna sir

  • @purushottamchintala5275
    @purushottamchintala5275 วันที่ผ่านมา +3

    Nijalu chepparu.. appudu confirm ayindhi. Doubt clear, your all are waste persons

  • @sivaprasad7926
    @sivaprasad7926 วันที่ผ่านมา +2

    నిజాన్ని చెప్పడానికి ఇంత ఆలస్యం ఎందుకు ????

  • @sukumarmarella7641
    @sukumarmarella7641 วันที่ผ่านมา +1

    Respected sir
    Many English newspapers created an impression that the incident happened at tirumala, please issue a statement about this clarification

  • @rajendramanne5818
    @rajendramanne5818 วันที่ผ่านมา +1

    It's TTD who was distributing tokens,wherever it was. Hence total responsibility lies with TTD.

    • @Fielder-q3s
      @Fielder-q3s 19 ชั่วโมงที่ผ่านมา

      Sigguleni rude fellow EO
      A vedhava Ki 6 members chanipoyari ani ematram badha Ledu

  • @gopalgopi2874
    @gopalgopi2874 23 ชั่วโมงที่ผ่านมา

    సార్ మీది బాధ్యతా రాహిత్యం మీలో కలసికట్టుతనం లేదు మీ అందరికీ ఈగో ప్రాబ్లెమ్ దయచేసి ఇంకెప్పుడూ ఇలా తప్పు చేయకండి గవర్నమెంట్ కు చెడ్డపేరు తీసుకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

  • @Ram-ml2fg
    @Ram-ml2fg 20 ชั่วโมงที่ผ่านมา

    EO శ్యామలరావు Chairman బార్ నాయుడు TTDకి అర్థం మర్చిపోయారా తెలియదా తప్పించుకుంటున్నారా?
    వచ్చినోళ్ళు రాజకీయ పార్టీ సభకి వచ్చారా? సినిమా సంబరాల కొచ్చారా?
    చంద్రబాబు గుడ్డి పిల్లిలా మారితే ఇలాంటి ఎలకల ప్రవర్తన ఇలానే ఉంటుంది.
    చంద్రబాబు కూడా హనీ మూన్ అయిపోయింది అని గుర్తించాలి.

  • @SunkaraSreephani
    @SunkaraSreephani 22 ชั่วโมงที่ผ่านมา

    మీరు వైకుంఠ ద్వార దర్శనం నకు,ఇంత ప్రచారం చేయకుండా,రెగ్యులర్ టికెట్స్ వలె ఇచ్చేస్తే ఇంత అనర్థం జరిగేది కాదు. మీరు ఆఫ్లైన్ లో చెప్పే టైం కంటే ముందుగానే ఇచ్చేస్తున్నారు.దీనివలన దూరం నుండి వచ్చే భక్తులకు టికెట్స్ దొరకక, వసతి లేక, నరకం చూస్తున్నారు.

  • @balaobulareddyramireddy1758
    @balaobulareddyramireddy1758 วันที่ผ่านมา +1

    S U r right. It's not U nd yr Naidu tem's mistake. It's not happened inThirumala ,nd not in public place . So it's surely mistake of concerned college/school principal ,nd devotees only.
    Hatsoff 👍

  • @narenderreddy2239
    @narenderreddy2239 วันที่ผ่านมา +1

    Cm sir immideat change the eo and. Neglegence emplloyees immideat alert ap governement

  • @RajuRaju-i5w7n
    @RajuRaju-i5w7n 23 ชั่วโมงที่ผ่านมา +1

    Laddu vishayam yemaindi sir..

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 วันที่ผ่านมา

    ఒక్కొక్క దగ్గర క్యూ లైన్ లకి వదిలేటప్పుడు ఒకరిద్దరు ముగ్గురు పట్టే క్యూ లైన్ లో ఒక్కసారిగా వందల మందిని వదిలేస్తున్నారు అక్కడ ఎవరూ పట్టించుకునే వాడే లేరు నేను రెండు సంవత్సరముల కింద పోయినప్పుడు ఇప్పుడు కూడా ఆ క్యూ లైన్లలో ఇబ్బందులు ఉన్నాయో ఏమో పోయిన వారికి తెలవాలి హలో ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులను తక్షణమే తొలగించాలి

  • @Chakrambabaofficial
    @Chakrambabaofficial วันที่ผ่านมา +1

    Why No Family Member filed a cases to investigate cause?

  • @v.ramagovindu7452
    @v.ramagovindu7452 วันที่ผ่านมา +1

    Cctv..display TV.petalli

  • @sreekanthreddy793
    @sreekanthreddy793 วันที่ผ่านมา +1

    Hello ttd tokens issue chesedi evaru

  • @nishanthreddy3631
    @nishanthreddy3631 วันที่ผ่านมา +1

    This is gross negligence by the board. Stop covering up your tracks. Accept the mistake and make sure it never repeats.

  • @satibabuchannal2957
    @satibabuchannal2957 วันที่ผ่านมา +1

    TTD lo chairman ni marche varaku eala vuntundhi

  • @ravikumrb
    @ravikumrb 23 ชั่วโมงที่ผ่านมา

    అయ్యా... తిరుమల లో అధ్వాన్న మార్పా... మీరు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎప్పుడైనా తిరుమల వెళ్ళారా.?? ఇంతక ముందు Q line లో భక్తులకు ఎమీ ఇచ్చే వారు కాదు... ఇప్పుడు పాలు దద్దోజనం లాంటివి టైం కి సప్లై చేస్తున్నారు... ఇంతకుముందు వెంగమాంబ లో పెట్టే అన్నం ముద్ద ముద్ద లా ఉండి తినలేక పోయేవాళ్ళం... ఇప్పుడు ఎంతో బాగుంది... తిరుమల లో డార్మెట్రీ లు రూము లు ఎంతో నీట్ గా మెయింటెయిన్ చేస్తున్నారు... అప్పుడు టికెట్ రేట్లు సంత లో వేలం పాట లాగ దారుణంగా పెంచి తిరుమల పవిత్రత ని ఎన్నో విధాలుగా దెబ్బ తీయడానికి చూశారు... కానీ వాళ్ళే అత్యంత దారుణంగా దెబ్బ తిన్నారు..ముందు కూడా ఒకసారి ఇలాగే చెయ్యడానికి ప్రయత్నిస్తే ఏమి జరిగిందో అందరూ చూశారు... మళ్ళీ ఆ దేవ దేవుడి తో రాజకీయ ఆటలు కట్టి పెడితే మంచిది... సర్వే జనా సుఖినోభవంతు

  • @vnageswararao5250
    @vnageswararao5250 23 ชั่วโมงที่ผ่านมา +1

    అంటే ఏమి జరగలేదు.

  • @vensun
    @vensun วันที่ผ่านมา +1

    I think TTS EO needs to change/ replace with some other person

  • @sudhakargupta5765
    @sudhakargupta5765 วันที่ผ่านมา +1

    Why and how other persons were attended official meetings of ttd unauthorisedly

  • @satyasai781
    @satyasai781 วันที่ผ่านมา +1

    TPpudu prachaaram amitra boku live kanipistay

  • @munirathnam9982
    @munirathnam9982 วันที่ผ่านมา +1

    OM NAMO VENKATESA, SAVE TTD

  • @sudhakargupta5765
    @sudhakargupta5765 วันที่ผ่านมา +1

    What is the outcome of cbi enquiry on adultratre laddu

  • @jayaprakashballa4121
    @jayaprakashballa4121 22 ชั่วโมงที่ผ่านมา

    అయ్యా IAS OFFICERగారు, జంగమెల్లిన ఆర్నెల్లకు..... సామెత గుర్తొస్తోంది మీ మాటలు వింటుంటే. దుర్ఘటన జరిగిన ఇన్ని రోజుల తర్వాత నష్టనివారణ కోసం మాట్లాడుతున్నట్లు కనపడుతోంది మీ ధోరణి. ఈ మాటలు ఆరోజే గౌరవ CM శ్రీ చంద్రబాబుగారి ముందు మరియు ప్రెస్ కి ఎందుకు చెప్పలేదండి. తిరపతి లడ్డూ విషయంలో కూడా మీరిలాగే ప్రజల్ని తప్పుదారి పట్టించారు. గ్లోబల్ ప్రచారం చేయటంలో పచ్చమీడియాది అందివేసిన చేయి కదా? మరి వాళ్ళెందుకు సరైన న్యూస్ ప్రజలకి చేరవేయలేకపోయారు. మీరు TTD CHAIRMAN Sri.B.R.NAIDU గారిని ఏకవచనంతో సంభోదించారన్న న్యూస్, CM గారి ఎదుటే మీరలా వ్యవహరించారని మీడియా ఎలుగెత్తి చాటింది. మరదే రాంగ్ అయితే ఆ మీడియాలపై మీరెందుకు చర్యలు తీసుకోలేదు. సర్, మీరీ రోజు ఎంత కవరప్ చేసినా తిరుమల పవిత్రతకు మీ హయాంలోనే రెండుసార్లు చెడ్డపేరు వచ్చిందనేది నిర్వివాదాంశం సార్.

  • @jattigundlarohanreddy4137
    @jattigundlarohanreddy4137 วันที่ผ่านมา +1

    Ekkada jarigina.. ttd control lo unde place lo jarigindi

  • @vijayayalamanchili3157
    @vijayayalamanchili3157 วันที่ผ่านมา +1

    Shyamala rao Gari meda maku nammakam ledu evvariki nammakam ledu

  • @sudhakargupta5765
    @sudhakargupta5765 วันที่ผ่านมา +1

    Tirupati also piligimage centre,
    What you are telling is false,atleast now realise yourself and by chairman

  • @doravamsi2993
    @doravamsi2993 วันที่ผ่านมา +1

    నిజమే నా?

  • @venkatareddymuppireddy904
    @venkatareddymuppireddy904 23 ชั่วโมงที่ผ่านมา

    ధర్మారెడ్డి గారికి జన్మ అంతా భాధ పడే శిక్ష పడింది. జగన్ ప్రభుత్వం ఎంత ఘోరం గా ఓడిపోయిందో ఇవన్నీ స్వామి దెబ్బలు. స్వామిని రాజకీయాలు లోకి లాగకండి. రమణ దీక్షితులు ను అడగండి ఆయనకు పడిన దెబ్బ. స్వామి సేవలో తరించే భాగ్యం కలిగింది జాగ్రత్త. 🙏🏻🙏🏻

  • @srinivasulureddysrinivasul6163
    @srinivasulureddysrinivasul6163 วันที่ผ่านมา +1

    Merumatladuthunnadhi meku arhamavuthundha sir

  • @elithotikeshav2289
    @elithotikeshav2289 วันที่ผ่านมา +1

    Villu andharu CM garu CM garu ani japam chestunaru antee, DCM sorry cheppali ane tappatiki villu feel ayinatlu vunnaru.

  • @09kq1a0158
    @09kq1a0158 วันที่ผ่านมา +2

    This is a complete failure of the TTD board especially chairman B.R.Naidu

  • @dsnraju7567
    @dsnraju7567 23 ชั่วโมงที่ผ่านมา

    కవరింగ్ బాగుంది

  • @srigeethaamruthaudhakam1958
    @srigeethaamruthaudhakam1958 20 ชั่วโมงที่ผ่านมา

    Chairman EO, A EO (TTD) failed

  • @ARAJASEKHAR-h9p
    @ARAJASEKHAR-h9p วันที่ผ่านมา

    Sir idi andariki telisinde

  • @ganeshbhat3140
    @ganeshbhat3140 วันที่ผ่านมา +1

    Pata Kalamninchi Vaikunta Ekasdashi Dwadashi 2 Roju matrame undedi A 2 Roju Bhakulu Emi ibbandi Lekunda Darshana chsko Poye Vallu
    A 2 Roje Sariayana Paddati
    Patavallu Pichhivallu Kadu

  • @sammingaraju4920
    @sammingaraju4920 21 ชั่วโมงที่ผ่านมา

    Om Namo Venkatesaya 🙏

  • @krishnarao346
    @krishnarao346 วันที่ผ่านมา +1

    Ee thokkisalata badhyatha anthaa prjale vahinchaali. Prajalalo moorkha bhakti sruthi minchi poyindi. Ekadasi naade darsanam chesukunte, gangalo munigithe manam chesina paapaalu poi punyam vachheedu. Nivahana lopam thappakunda undi undadu.

  • @Spiritual-Is-Modern
    @Spiritual-Is-Modern 20 ชั่วโมงที่ผ่านมา

    This is a ridiculous arguement….it is still run by TTD

  • @GadapaVenkatesh
    @GadapaVenkatesh 20 ชั่วโมงที่ผ่านมา

    Ala teliya chyandi sir. Sociol medialo activ ga undandi .laka pote chala pramadam.

  • @PrithviBeerelli
    @PrithviBeerelli 18 ชั่วโมงที่ผ่านมา

    Lokesh garu take cm post

  • @venkatgoura4868
    @venkatgoura4868 วันที่ผ่านมา +1

    Om govindaayanamah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkypadala8463
    @venkypadala8463 วันที่ผ่านมา

    🙏👍

  • @srikanthsai7616
    @srikanthsai7616 10 ชั่วโมงที่ผ่านมา

    Eo garu mana staff coffee tea ekuvaga vadutunaru pls koncham control caiyandi ,room isssue cesatapadnunchi return varaku andariki tea coffee Kvali pls Adi Cantrell cayandi

  • @mrcrao
    @mrcrao 23 ชั่วโมงที่ผ่านมา

    Though incident not happenned in Tirumala, it is TTD that issued tokens in Tirupati. So, responsible

  • @thotavenkateshchowdary4512
    @thotavenkateshchowdary4512 วันที่ผ่านมา

    Tirupati lo ttd adwarayam lone badyata EO & police varide

  • @psreasy
    @psreasy 20 ชั่วโมงที่ผ่านมา

    Antha co ordination tho jarigindi antaru, ok pariharam itcheru

  • @satyasai781
    @satyasai781 วันที่ผ่านมา

    Board cheppindi adikaarulu amalu chesaytappudu board ki sikshapadaalikani adikaarulaku siksha amiti

  • @rworldsnews1188
    @rworldsnews1188 22 ชั่วโมงที่ผ่านมา

    Em busy... CM gari kante busy aa vidu Cm garu respond nayyaru, DCM garu respond ayyaru vidu matram busy ga unnadata... 6 chanipoyaru vidu busy antunnadu...

  • @vijayakumarpagadala1493
    @vijayakumarpagadala1493 วันที่ผ่านมา

    TTD means Thirupathi and Tirumala Devastanams. Incident happened in Thirupathi also comes under purview of TTD. Here people dead , what is the problem to say sorry.Keep in mind we are not above GOD

  • @narasimhar8803
    @narasimhar8803 23 ชั่วโมงที่ผ่านมา

    TtD history lo nuvvu oka chetta officer ga migulutaavu. Nuvvu nee covering