ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

214.Garden doubts and mistakes (1). గార్డెన్ లో వచ్చే అనేక సందేహాలకు నా సమాధానాలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ธ.ค. 2023
  • This video language is TELUGU.
    I have clarified some doubts in this video regarding the general mistakes done by gardeners.
    #prasadgardenzone
    #FAQSONGARDENING

ความคิดเห็น • 85

  • @nageshkondepudi4698
    @nageshkondepudi4698 7 หลายเดือนก่อน +1

    Iam planning to start terrace garden in this or next month for gearing up for summer pot mix cheyadaniki red soil,vermicompost,farm yard manure,cocapeet,sand ratio cheapandi.
    bio fertiliser kit ni kalapa vacha,ratio emiti,teleyacheyyandi

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  7 หลายเดือนก่อน

      anni 25% veyandi.. Bio pesticides kundeeki 30 gramula chopouna veyandi

  • @HARITHABANDRI-ic9hn
    @HARITHABANDRI-ic9hn 5 หลายเดือนก่อน +1

    Chala manchi video n help ful sir

  • @datlasatyanarayanaraju9683
    @datlasatyanarayanaraju9683 7 หลายเดือนก่อน +1

    Thanks sir. Good information

  • @datlasatyanarayanaraju9683
    @datlasatyanarayanaraju9683 7 หลายเดือนก่อน +1

    Thanks for your good information sir

  • @kbreddykankanala35
    @kbreddykankanala35 7 หลายเดือนก่อน +2

    ఆంగ్ల నూతన సంత్సర శుభాకాంక్షలు చాలా మంచి ప్రోగ్రాం చాలా మంచి సలహాలు ఇచ్చారు ధన్యవాదాలు

  • @kameswararaokolachina9244
    @kameswararaokolachina9244 7 หลายเดือนก่อน +4

    నేను ఈమధ్య కాలంలోనే రూఫ్ గార్డెన్ ప్రారంభించాను. ఓనమాలు తెలియని నాకు మీరే మార్గదర్శులు. చక్కని వివరణ చేసినందుకు ధన్యవాదములు.

  • @KiranKumarP-ux7se
    @KiranKumarP-ux7se 7 หลายเดือนก่อน +1

    Hi namaste sir from Hyderabad

  • @NagaSaiElectronics
    @NagaSaiElectronics 7 หลายเดือนก่อน +2

    సార్ ప్రసాద్ గారు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు....సార్ మంచి ప్రోగ్రాం సార్..మంచి ఆలోచన సార్ చాలా బాగా చెప్పారు సార్❤❤

  • @RamaSarmaSVS
    @RamaSarmaSVS 7 หลายเดือนก่อน +1

    Thanks ji and please accept my belated New Year Greetings ji.

  • @sammetithirumalesh4591
    @sammetithirumalesh4591 7 หลายเดือนก่อน +2

    Great to see you prasad sir..
    You are really like a gift pack to our learners..

  • @jhansi2709
    @jhansi2709 6 หลายเดือนก่อน +1

    Chettu chikkadu ante naatu enandi

  • @lakshmikarnati3465
    @lakshmikarnati3465 7 หลายเดือนก่อน +1

    మీకు చాలా చాలా ధన్యవాదాలు sir నేను మిమ్మల్ని కామెంట్స్ రూపం లో చాలా సందేహాలు అడిగాను మీ నుంచి చాలా త్వరగా నాకు సలహాలు సూచనలు ఇచ్చారు thank you very much sir

  • @akulasaroja4637
    @akulasaroja4637 7 หลายเดือนก่อน +1

    TQ brather ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు

  • @Cherryentertainer
    @Cherryentertainer 7 หลายเดือนก่อน +1

    ❤🎉❤మంచి విషయాలు చెప్పారు

  • @kmanjula5069
    @kmanjula5069 7 หลายเดือนก่อน +1

    హాయ్ సార్.నూతన ఆంగ్ల సంవత్సరం శుభాకాంక్షలు

  • @vedanshishridhar-kv4si
    @vedanshishridhar-kv4si 7 หลายเดือนก่อน +2

    Thank you so much sir for your valuable information.

  • @KasturibhaiThota-ix1fv
    @KasturibhaiThota-ix1fv 7 หลายเดือนก่อน +1

    Clear ly explained , thankyou.

  • @VasanthiKota
    @VasanthiKota 7 หลายเดือนก่อน +1

    Very valuable information sir, Thanq Very much

  • @Varalakshmi-py5fg
    @Varalakshmi-py5fg 7 หลายเดือนก่อน +1

    Good idea Prasad garu
    Naku vunna sandehalu teerayi

  • @gondelausharani429
    @gondelausharani429 7 หลายเดือนก่อน +1

    Very good information eccharu andi TQ sir

  • @sammetithirumalesh4591
    @sammetithirumalesh4591 7 หลายเดือนก่อน +1

    Thanks for your promise to us to keep this QA regularly... 🎉🎉

  • @TheGayathrihv
    @TheGayathrihv 7 หลายเดือนก่อน +1

    Excellent start sir , thanks a lot for your service and great info . Happy new year to you and family sir 💐💐💐

  • @puresmilescharity
    @puresmilescharity 6 หลายเดือนก่อน +1

    హ్యాపీ న్యూ ఇయర్
    నమస్తే సార్ నాకు క్యాబేజీ మొక్కకు ఆకులకు చిన్న చిన్న రంధ్రాలు పడుతున్నాయి ఏ మందు స్ప్రే చేయాలి
    నీమ్ ఆయిల్ స్ప్రే చేశాను సరిపోతుందా ఇంకేమైనా స్ప్రే చేయాల
    నేను కొత్తగా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేశాను మీ వీడియోలు రెగ్యులర్గా నేను చూస్తున్నాను

  • @vanisarikonda8716
    @vanisarikonda8716 7 หลายเดือนก่อน +1

    Thank u so much sir

  • @chandramallanirmala8663
    @chandramallanirmala8663 7 หลายเดือนก่อน +1

    Happy New Year Sir

  • @pjraopjrao2399
    @pjraopjrao2399 7 หลายเดือนก่อน +1

    Happy new year sir regards Janardhan Bangalore

  • @VanajaTatineni
    @VanajaTatineni 7 หลายเดือนก่อน +2

    బొప్పాయి చెట్లలో ఆడ మగ వేరు వేరుగా వుంటున్నాయి. రెండు పూలు ఒకే చెట్టు లో వుంటాయా? వివరించగలరు సర్!

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  7 หลายเดือนก่อน +1

      ఉంటాయి.. ఆడ చెట్లు కూడా కాయలు కాస్తాయి.. అలాగే బిసెక్సువల్ plants అంటే ఆడ మగ ఒకే చెట్టులో ఉండే papaya plants కూడా కాస్తాయి. మగ plants మాత్రం కాయవు.

    • @NCBN99
      @NCBN99 7 หลายเดือนก่อน

      Thank you so much Sir. మా పెరట్లో కొన్ని చెట్లు కాయకుండా వుండటం వాటిని తీసేయడం జరిగింది. కొత్తగా నర్సరీలో కొని వేసాం.

  • @shyamkowluri1947
    @shyamkowluri1947 7 หลายเดือนก่อน +1

    Good morning sir

  • @bhagyalakshmimallampati4033
    @bhagyalakshmimallampati4033 7 หลายเดือนก่อน

    Thank you andi

  • @jyothik4659
    @jyothik4659 7 หลายเดือนก่อน +1

    Wish You Happy New year

  • @KiranKumarP-ux7se
    @KiranKumarP-ux7se 7 หลายเดือนก่อน +1

    Sir sweet lemon nursery nuchi తెచ్చా కానీ ట్రీ పర్గట్లేదు ఏమి వాడాలి కొత్త చిగురు రావట్లేదు sir pls tell me

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  7 หลายเดือนก่อน

      వేపపిండి, కంపోస్ట్ కలిపి మొక్క మొదట్లో వేయండి. OWDC మట్టిలోనూ, స్ప్రే గాను వాడండి.

  • @Amarapalli
    @Amarapalli 7 หลายเดือนก่อน +1

    Happy new year

  • @sasikalasreeram462
    @sasikalasreeram462 7 หลายเดือนก่อน +1

    Happy new year sir

  • @VanajaTatineni
    @VanajaTatineni 7 หลายเดือนก่อน +2

    Copper OxyChloride 50 WP Fungicides ప్రత్యామ్నాయంగా organic method లో ఏమి వాడాలి? తెలియజేయగలరా సర్!

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  7 หลายเดือนก่อน +1

      మజ్జిగను రాగిపాత్రలో 3 రోజులు పులియబెట్టి dilute చేసి స్ప్రే చేయవచ్చు. పాత్రలో నీలిరంగు ఏర్పడుతుంది. అదే copper ఆక్సీ క్లోరైడ్

    • @NCBN99
      @NCBN99 7 หลายเดือนก่อน

      😮 మంచి విషయం తెలియజేసారు. Thank you so much Sir. చామంతి మొక్కల్లో ఆకులు ఎండుటాకులు గా మారి పేనుబంకతో ఎండిపోతున్నాయి. అందుకు పరిష్కారం కోసం మీ సలహా అడిగాను. Valuable tip. Thanks again.

  • @kanyakumaripulipati4402
    @kanyakumaripulipati4402 7 หลายเดือนก่อน +1

    Sir namaste andi ma garden lo leafs Anni dry avthunai spray cheyalante emi mix cheyali pl.

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  7 หลายเดือนก่อน

      Dry ఎందుకు అవుతున్నాయో తెలుసుకోకుండా ఏమి స్ప్రే చేయాలో చేప్పలేనండి.. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయి ఉండవచ్చు.. Dry అయ్యే ముందు ఏమవుతుంది. చెప్పండి.

  • @Varalakshmi-py5fg
    @Varalakshmi-py5fg 7 หลายเดือนก่อน +1

    OWDC bottle 1/2 okasari,migilina 1/2enkosari kalapavacha ela kalipetappudu ratio emiti prasad garu

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  7 หลายเดือนก่อน

      100 లీటర్లు కి అయితే ఫుల్ బాటిల్ ఒకేసారే కలిపేయ్యాలి. 50 liter ల లోపు సగం బాటిల్ కలుపుకోవచ్చు.. ఎలా కలిపినా స్ప్రేయింగ్ రేషియో ఒకే లాగ ఉంటుంది.

    • @Cherryentertainer
      @Cherryentertainer 7 หลายเดือนก่อน +1

      మంచి సూచనలు సలహాలు చెప్పారు ❤😢❤

  • @subrahmanyamg1354
    @subrahmanyamg1354 3 หลายเดือนก่อน +1

    నమస్కారం
    Owdc మాత్రృద్రావణము
    తయారు అయిన తరువాత
    దానిని 45-50 రోజుల తర్వాత వాడవచ్చా?
    మరల క్రొత్త గా చేసుకోలా చెప్పగలరు

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  3 หลายเดือนก่อน

      వాడవచ్చు..ఒక నెల దాటితే మరల బెల్లం వేసి 4 డేస్ ఉంచి వాడుకోవాలి..లేదంటే బ్యాక్టీరియా కి ఫుడ్ లేక నిద్రావస్థ లోకి పోతాయి.

    • @subrahmanyamg1354
      @subrahmanyamg1354 3 หลายเดือนก่อน

      నమస్కారం

  • @rammohanraopulikanti9119
    @rammohanraopulikanti9119 7 หลายเดือนก่อน +1

    Sir, can you have red thotakura seeds to supply me, can we use normal buffello milk curd for terrace garden to mix with hing in place of cow milk curd.

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  7 หลายเดือนก่อน

      No red seeds available at present. Yes if you cannot get desi cow milk, you may use desi buffalo milk, but this is second option only.. But never use JERSY milk.

    • @rammohanraopulikanti9119
      @rammohanraopulikanti9119 7 หลายเดือนก่อน

      Thank you Sir

  • @thejaanguru951
    @thejaanguru951 7 หลายเดือนก่อน +1

    Sir నూతన సంవత్సర శుభాకాంక్షలు
    Sir మిరప మొక్కలు నాటి 15 రోజుల అయ్యింది. కానీ ఆకులు పసుపు రంగు లోకి మారి పోతున్నాయి. Solution తెలుప గలరు

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  7 หลายเดือนก่อน

      మైక్రోనూట్రింట్స్ లోపం వల్ల ఇలా అవుతుంది.OWDC మొలకల డ్రావనం స్ప్రే చేయండి. దానిలో ఇనుప మేకులు, రాగి తీగలు కూడా వేసి 10 డేస్ ఉంచి స్ప్రే చేస్తే ఇంకా మంచిది.

    • @thejaanguru951
      @thejaanguru951 7 หลายเดือนก่อน

      Thank you sir

  • @Jagannath19810
    @Jagannath19810 7 หลายเดือนก่อน +1

    Prasad garu , nenu water apple Air layering padhathilo tayari chestunnanu. Kani Kundilo Ela transplant cheyalo teliyaka mokka chanipotondi. Please Naku Air layering mokkani Ela transplant cheyalo cheppagalaru. Thank you 🙏

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  7 หลายเดือนก่อน

      మామూలుగా నర్సరీ లో కొన్న మొక్కలానే చేయాలి.. వేళ్ళు వెక్కువ వచ్చేవరకు ఉంచి అప్పుడు సిట్ చేసి ట్రాన్సప్లంట్ చేయాలి.. ట్రాన్సప్లంట్ చేసేసాక నీరు రోజూ పోయాలి.. వేళ్ళు పాతుకునే వరకు.

    • @Jagannath19810
      @Jagannath19810 7 หลายเดือนก่อน

      Thank you

  • @nageshkondepudi4698
    @nageshkondepudi4698 7 หลายเดือนก่อน +1

    soil test mname chesukovacha

  • @revathikanna2928
    @revathikanna2928 7 หลายเดือนก่อน +1

    Na chamanthi mokkalu suddenga vadilipothunnay,endhuku ila,solution

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  7 หลายเดือนก่อน

      చాలా కారణాలు ఉండవచ్చండి. నీరు ఎక్కువై, ఎండ తగలక, సాయిల్ లో infection వచ్చి, లేదా ఏదైనా ఫర్టిలైజర్వెక్కువ ఇచ్చినా..

    • @revathikanna2928
      @revathikanna2928 7 หลายเดือนก่อน

      @@PrasadGardenZone ok..thanq andi,fertilizer ekkuva ayyundavachhu andi...

  • @kmanjula5069
    @kmanjula5069 7 หลายเดือนก่อน +1

    Maa terrace paina Apple bare pettanu pootha bagaa vachindhi but raalipothundhi am cheyyalo artham kaavatledhu me salaha sir

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  7 หลายเดือนก่อน

      Spray OWDC regularly.. Weekly once.
      Mattilo All mix fertilizef nelaku oksari vestoo undandi. 👇👇👇👇
      th-cam.com/video/bp6DIwf2HNo/w-d-xo.html

  • @nageshkondepudi4698
    @nageshkondepudi4698 7 หลายเดือนก่อน +1

    soil test ekkada cheyali

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  7 หลายเดือนก่อน

      పెద్ద పెద్ద పొలాలలో మాత్రమే సాయిల్ టెస్ట్ అవసరం.. చిన్ని గార్డెన్ లలో కుండీలలో పెంచేవారికి అవసరం లేదు.

  • @kmanjula5069
    @kmanjula5069 7 หลายเดือนก่อน +1

    Owdc ante anti sir.dhrava jeevaamruthama

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  7 หลายเดือนก่อน

      కాదండి.. దీని మీద నేను ఒక వీడియో చేసాను. చుడండి... లింక్ క్రింద ఇస్తున్నాను.
      th-cam.com/video/eKUP-3TiT5I/w-d-xo.html

    • @KiranKumarP-ux7se
      @KiranKumarP-ux7se 7 หลายเดือนก่อน +1

      ​@@PrasadGardenZone2:03

  • @vvssatyadev2394
    @vvssatyadev2394 7 หลายเดือนก่อน +1

    సాయిల్ టెస్ట్ ఎక్కడ చేయించాలి సార్ దానికి ఏదైనా కిట్టు ఉంటుందా అది మనకి అందుబాటు ధరలో ఉంటుందా

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  7 หลายเดือนก่อน

      చిన్ని చిన్ని గర్ఫెన్ లకు సాయిల్ టెస్ట్ అవసరజం లేదండి.. పొలాలకు అయితే అవసరం.

  • @shubhaprada4738
    @shubhaprada4738 7 หลายเดือนก่อน +1

    నమస్తే సార్, నేను మీ వీడియోల రెగ్యులర్ ఫాలోయరను.
    Owdc, హైదరాబాద్ లో ఎక్కడ దొరుకుతుందో దయవుంచి తెలియ చేయగలరా.

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  7 หลายเดือนก่อน

      మీకు బయట ఎక్కడ సింగల్ బాటిల్ ఇవ్వడం లేదు.. నేను ఒక్క బాటిల్ పంపగలను..మీ వాట్స్ అప్ number ఇస్తే డీటెయిల్స్ పంపుతాను.

    • @user-jf1gq9tl7k
      @user-jf1gq9tl7k 7 หลายเดือนก่อน

      సార్ మాకుకూడాపంపగలరా

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  7 หลายเดือนก่อน

      @@user-jf1gq9tl7k sure

  • @user-th3xn9lu6x
    @user-th3xn9lu6x 7 หลายเดือนก่อน +1

    Prasdgaru plese me phon naber evdi mamu rajhamndry lone unamu sir

  • @mannojsharma8406
    @mannojsharma8406 7 หลายเดือนก่อน +1

    బీర చెట్టు కి మేల్ ఫ్లవర్స్ రావటం లేదు దానివల్ల femal flowers పండి రాలిపోతున్నాయి ఏమి చెయ్యాలి

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  7 หลายเดือนก่อน

      3G cutting చేయండి.. అంటే stem కట్ చేస్తే రెండు కొమ్మలు వస్తాయి.. మరల కట్ చేస్తే 4 వస్తాయి.. మరల కట్ చేసారు 8 వస్తాయి. అప్పుడు కొమ్మలు ఎక్కువయ్యింది కొన్నింటికైనా మగ పువ్వులు వస్తాయి.

  • @gondelausharani429
    @gondelausharani429 7 หลายเดือนก่อน +1

    Happy New Year Sir

  • @danceandsingwithveda7188
    @danceandsingwithveda7188 7 หลายเดือนก่อน +1

    Happy new year sir