నమస్కారం..🙏 మీ వివరణ,పదాల కూర్పుతో కూడిన మీ ఉపన్యాస శైలి, ఉపన్యాసం క్రమం అన్నీ చాలా చక్కగా, క్రమబద్ధంగా ఉన్నాయి. మీ వయస్సుకు మీలో ఉన్న శక్తి కి ఆశ్చర్యం వేస్తుంది.జ్ఞానం పైన మీకు ఉన్న ఆశక్తి అది పది మందికి పంచాలన్న మీ ఆశయం చాలా గొప్పది. భగద్గీత అందరికీ తెలిసినా, ఘంటసాల గారు వివరించిన తర్వాత ఈ తరానికి అది చాలా బాగా ఆసక్తిని పెంచింది. అలాగే వేదాలు అందరికీ ఉన్నాయని తెలిసిన వాటి వివరణ చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. మీ వేద పరిచయం ఉప్యాసాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఘంటసాల గారి భగవద్గీత లాగా మీ వేద మంత్రాలతో ఉచ్చరణ తో కూడిన తెలుగు వివరణ ని , మీ స్వ స్వరం తో వినాలనుంది,తెలుసుకోవాలని ఉంది . తప్పులుంటే క్షమించండి.. నమస్తే 🙏🙏
మన భాగవత పురాణ ప్రకారం వేదాలు అనంతమైన టు వంటివి అటువంటి వేదాలలో నుంచి మన భూమి సృష్టించిన తరువాత మానవజాతిని సృష్టించిన తరువాత బ్రహ్మ దేవుని ద్వారా సనక సనందన సనాతన మహర్షుల ద్వారా కశ్యప ప్రజాపతి ఇలాంటి గొప్ప గొప్ప మహర్షి ద్వారా మనకి అనంత మైనటువంటి వేదాలలో నుంచి పావు భాగము మనకి ఇవ్వబడ్డాయి అవి కూడా అన్నీ కలగా పులగంగా ఉంటాయి వాటిని ప్రతి యుగానికి ఒకసారి సవరించడం జరిగింది. ఎందుకంటే ప్రతి యుగానికి మనీష్ యొక్క ఆయుష్ ధర్మ నిరతి ఆలోచనా విధానం మా తగ్గిపోతూ ఉంటాయి దానివలన మనిషి యొక్క మేధాశక్తి కూడా తగ్గిపోతుంది కాబట్టి మేధాశక్తి తక్కువ అయినటువంటి వారు అంత పెద్ద వేదాన్ని చదవలేరు కాబట్టి దానిని కుదించు కుంటూ వచ్చారు. కలియుగం ఆరంభం అయ్యే నాటికి సాక్షాత్తు నారాయణ స్వరూపమైనటువంటి వేదవ్యాస మహర్షి వేదాలను కలగాపులగంగా ఉన్న వేదాలను నాలుగు విభాగాలు చేసి ఒక్కొక్క విభాగాన్ని ఒక్కొక్క విద్యార్థికి నేర్పించి వాళ్ల నిష్ణాతులను చేసి వాళ్ల ద్వారా ఆ నాలుగు వేదాలను విశ్వవిద్యాలయాల ద్వారా అందరికీ వ్యాపింప చేశారు. అలా వ్యాపింప చేయడం జరిగిన వేదాలు కలి ప్రభావం చేత కలుషితం చేయబడ్డాయి వక్ర భాష్యం రాయబడ్డాయి. అసలు వేదాలు చదవాలంటే ఉండాల్సిన ప్రధానమైన లక్షణాలు సత్యం జ్ఞానము శుభ్రత పవిత్రత సాటిలేని గురుభక్తి మాతృ పితృభక్తి సత్యమే పలకటం త్రి కరణములు శుద్ధిగా ఉంచుకోవటం ఇవన్నీ వేదాన్ని చదవటానికి అర్హత వీటన్నిటికంటే గురుభక్తి కలిగి ఉండటం గురుసేవ నిరతి కలిగి ఉండటం అత్యంత అవసరం అసలు మన వాళ్లు విద్యను అభ్యసించడానికి కష్టపడలేదు ముందు గురువుగారిని సేవించడానికి ప్రాధాన్యతను ఇచ్చారు ఒక్కసారి గురువుగారు ఆశీర్వాదం ఇచ్చారు అంటే ఆ విద్యార్థి విద్యలో అపారమైన పాండిత్యం సంపాదించ గలిగేవారు కాబట్టి గురుభక్తి ప్రధానమైన అటువంటిది .
నమస్కారం గురువుగారు నేటి సమాజానికి అర్థమయ్యే విధంగా వేదాలు గురించి చెప్పడం చాలా గొప్ప మీకు పాదాభివందనాలు మన సంస్కృతి గురించి సంప్రదాయాల గురించి చాలా చక్కగా మన ధర్మం గురించి వివరిస్తున్నారు
Dear Sir, Jai Sri Ram ! Your narration is very good. Your commentary is very clear. You gave many important details of Yajur-Vedam. For all of us, all these details are very useful. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
You are the treasure of Sanatana dharma sir, being a teacher iam always passion of our ancient culture and history. Recently i have watched your interview given to one of your son's friend(Raw Talks ).Since then iam following you sir. You are a Vedic encyclopedia. Kudos to your efforts. Now in present condition we need the people like you🙏
Wht you said is so correct guru ji...we calculate or counts in crores , billion,trillion ect...bcoz we used .to counts the distance between earth n stars planets light years ect ........our knowledge is no match to any other countries in the world ...our Vedas so grate 🙏🙏🙏🙏
Ayya namaste Guruvu garu really u r a Hero of this century .our Indian Institute of Sceience & Heritages Management of this Vedic Samacharam.Sreeman Madan Gupta garu .very nice. Thank u.
Guruji meeku namaskaram.mee videos chusanu chala baga chepparu. Nenu Saraswathi vidhya mandiramlo 10 th varaku chadivvanu.inka rss lo ma tandri undevaaru.nenu shakhaki velledaanni.mee videos lo chala visayaalu telusukunnanu.ippudu mana desamlo mana prayatnam mana hindhuyula sataanni penchukovaali.inka mana 6 th class nundi 10 th varaku unna social books lo history books mottam maarchali.idi ippudu unna central government ke saadhyam.
Chala thanks sir ilanti information andistunnanduku mi number istara sir ancient procedure lo thapassu cheddamani chustunna chinna confusuon lo unna sir mi guidence kavali sir please
వేదాలు ఒక వర్గానికి , ఒక కులానికి చెందినవి కానే కాదు, మీరు పాలకవాల్సిన అవసరమే లేదు ఎందు కంటే మొదట శృతులుఇలా తెలియజేశాయి. శ్రుతి (That which was heard by Rishi's)ఈ రకంగా తెలియచేస్తుంది: "ఋగ్భ్యోజాతం వైశ్య వర్ణ మాహు:, యజుర్వేదం క్షత్రియ స్నాహుర్ యోనిమ్, బ్రాహ్మణా నాం ప్రసూతి :" ఋగ్వేదం - వైష్య వర్ణం యజుర్వేదం -క్షత్రియ వర్ణానికి చెందినది సామవేదం- బ్రాహ్మణ వర్ణం
గురువుగారు మీ ఈ ప్రయత్నం ఇంకా ముందుకు వెళ్ళాలి మీ ఈ ప్రయత్నానికి శతకోటి ప్రణామాలు
ఇంత గొప్ప విషయాలు మాకందరికి అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేమందరం ధన్యులం జై శ్రీ రామ్ జై శ్రీకృష్ణ జై జగన్నాథ ❤🧡🧡✊✊
మధన్ గుప్తా గారు సార్ధక నామధేయులు. ఆధునిక వేధ రుషివర్యులు.
Madana Gupta, you speak the Vedas very elaborately😊😊😊😊😊😊😊😊
నమస్తే గుప్త గారు
వేదములు వాటి శాఖలు
గురించి చాలా వివరంగా
అర్ధమయ్యేలా చెప్పినందుకు ధన్యవాదములు
Dhanyosmi Rushivarya 🙏🙏🙏🙏🙏🙏✍️🙏
అయ్యా మీకు ధన్యవాదాలు 💐🙏🇮🇳💐🙏 ఎంతలా ఎంతగా కృషి చేశారు,,,, ఓహ్ అభినందనీయం.... నమస్కారము లు 💐🙏
ఎంతో బాగా చెపుతూ ఉన్నారు, 🙏
వేదాలు అని వినడమే గానీ అవి ఎలా ఉంటాయి ఏఏ అంశాలు సమాచారం ఉంటుందో తెలిసేది కాదు మంచి సమాచారం ఇచ్చారు.
ధన్యవాదములు
❤l
Cr veer@@themadangupta
అద్భుతంగా వివరించారు గురువుగారు. 🙏🙏🏵️🏵️🏵️🏵️🏵️🙏🙏🏵️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Madan Gupta గారికి శతకోటివందనలు
Mi padhalaku namaskaram guruvu garu... Eppede thulugu vallaku vedha joythi velugu kanipisthunnattu undhi... 🙏
చక్కని వివరణాత్మక సమాచారం అందించారు ధన్యవాదములు
నమస్కారం..🙏
మీ వివరణ,పదాల కూర్పుతో కూడిన మీ ఉపన్యాస శైలి, ఉపన్యాసం క్రమం అన్నీ చాలా చక్కగా, క్రమబద్ధంగా ఉన్నాయి.
మీ వయస్సుకు మీలో ఉన్న శక్తి కి ఆశ్చర్యం వేస్తుంది.జ్ఞానం పైన మీకు ఉన్న ఆశక్తి అది పది మందికి పంచాలన్న మీ ఆశయం చాలా గొప్పది.
భగద్గీత అందరికీ తెలిసినా, ఘంటసాల గారు వివరించిన తర్వాత ఈ తరానికి అది చాలా బాగా ఆసక్తిని పెంచింది. అలాగే వేదాలు అందరికీ ఉన్నాయని తెలిసిన వాటి వివరణ చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. మీ వేద పరిచయం ఉప్యాసాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఘంటసాల గారి భగవద్గీత లాగా మీ వేద మంత్రాలతో ఉచ్చరణ తో కూడిన తెలుగు వివరణ ని , మీ స్వ స్వరం తో వినాలనుంది,తెలుసుకోవాలని ఉంది .
తప్పులుంటే క్షమించండి.. నమస్తే 🙏🙏
మన భాగవత పురాణ ప్రకారం వేదాలు అనంతమైన టు వంటివి అటువంటి వేదాలలో నుంచి మన భూమి సృష్టించిన తరువాత మానవజాతిని సృష్టించిన తరువాత బ్రహ్మ దేవుని ద్వారా సనక సనందన సనాతన మహర్షుల ద్వారా కశ్యప ప్రజాపతి ఇలాంటి గొప్ప గొప్ప మహర్షి ద్వారా మనకి అనంత మైనటువంటి వేదాలలో నుంచి పావు భాగము మనకి ఇవ్వబడ్డాయి అవి కూడా అన్నీ కలగా పులగంగా ఉంటాయి వాటిని ప్రతి యుగానికి ఒకసారి సవరించడం జరిగింది. ఎందుకంటే ప్రతి యుగానికి మనీష్ యొక్క ఆయుష్ ధర్మ నిరతి ఆలోచనా విధానం మా తగ్గిపోతూ ఉంటాయి దానివలన మనిషి యొక్క మేధాశక్తి కూడా తగ్గిపోతుంది కాబట్టి మేధాశక్తి తక్కువ అయినటువంటి వారు అంత పెద్ద వేదాన్ని చదవలేరు కాబట్టి దానిని కుదించు కుంటూ వచ్చారు. కలియుగం ఆరంభం అయ్యే నాటికి సాక్షాత్తు నారాయణ స్వరూపమైనటువంటి వేదవ్యాస మహర్షి వేదాలను కలగాపులగంగా ఉన్న వేదాలను నాలుగు విభాగాలు చేసి ఒక్కొక్క విభాగాన్ని ఒక్కొక్క విద్యార్థికి నేర్పించి వాళ్ల నిష్ణాతులను చేసి వాళ్ల ద్వారా ఆ నాలుగు వేదాలను విశ్వవిద్యాలయాల ద్వారా అందరికీ వ్యాపింప చేశారు. అలా వ్యాపింప చేయడం జరిగిన వేదాలు కలి ప్రభావం చేత కలుషితం చేయబడ్డాయి వక్ర భాష్యం రాయబడ్డాయి.
అసలు వేదాలు చదవాలంటే ఉండాల్సిన ప్రధానమైన లక్షణాలు
సత్యం జ్ఞానము శుభ్రత పవిత్రత సాటిలేని గురుభక్తి మాతృ పితృభక్తి
సత్యమే పలకటం త్రి కరణములు శుద్ధిగా ఉంచుకోవటం ఇవన్నీ వేదాన్ని చదవటానికి అర్హత
వీటన్నిటికంటే గురుభక్తి కలిగి ఉండటం గురుసేవ నిరతి కలిగి ఉండటం అత్యంత అవసరం
అసలు మన వాళ్లు విద్యను అభ్యసించడానికి కష్టపడలేదు ముందు గురువుగారిని సేవించడానికి ప్రాధాన్యతను ఇచ్చారు ఒక్కసారి గురువుగారు ఆశీర్వాదం ఇచ్చారు అంటే ఆ విద్యార్థి విద్యలో అపారమైన పాండిత్యం సంపాదించ గలిగేవారు
కాబట్టి గురుభక్తి ప్రధానమైన అటువంటిది .
5 o 8
Many many thanks sir very good information
మీరు ఇంకా ఇంకా ఇలాంటి భారతీయత గురించి సనాతనం గురించి మీ ఛానల్ లో ప్రతి గా రోజు ఎంతో సమాచారం అందిస్తారని ఆశిస్తున్నాను గురువు గారు 👍👍🧡🧡✊✊
ధన్యవాదాలు గురువుగారు
ఇలాంటి అమూల్యమైన గ్రంధాలు గురించి సమాజానికి తెలియజేసినందుకు.
Innaalu andhakaaram lo unnam 👍 thanks for your valuable support 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీరు మాకుతెలియని ఎన్నోవిశయాలను తెలియజేస్తున్నందుకు ధాన్యవాదాలు
నమస్కారం గురువుగారు నేటి సమాజానికి అర్థమయ్యే విధంగా వేదాలు గురించి చెప్పడం చాలా గొప్ప మీకు పాదాభివందనాలు మన సంస్కృతి గురించి సంప్రదాయాల గురించి చాలా చక్కగా మన ధర్మం గురించి వివరిస్తున్నారు
వేదమాతకు ప్రణామాలు,
వేదాలను నేటి భారతీయులకు అందిస్తున్న మీకు 🙏🙏🙏...
వేదాలను గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు
చాలా బాగా చెప్పారు
Beautiful naration and super information 7:37
Wonderful speach Guruvugaru.
జై శ్రీరామ్ , మదన్ గుప్తా గారి కి నమస్కారములు మరియు ధన్యవాదాలు తెలుపుతూ జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
జాగ్రత్త అండీ, ఆ రాక్షిసి ఇంకా బ్రతికే ఉంది 🙏
OM TATH SATH🌹🙏🌸
SIR YR.EXPLANATION IS SUPERB.AND UNDERSTAMDABLE.
Dear Sir,
Jai Sri Ram !
Your narration is very good. Your commentary is very clear.
You gave many important details of Yajur-Vedam. For all of us, all these details are very useful.
Thank you very much for your great services.
Wish You All The Best.
Bharat Mata Ki Jai ! Jai Hind !
ధన్యవాదములు
Jai Sri ram Jai Sri Krishna
Thankful to you guruvu garu namaste
God will bless you Madan Gupta Garu
Good information
ధన్యవాదాలు, నమోస్తు
You are the treasure of Sanatana dharma sir, being a teacher iam always passion of our ancient culture and history. Recently i have watched your interview given to one of your son's friend(Raw Talks ).Since then iam following you sir. You are a Vedic encyclopedia. Kudos to your efforts. Now in present condition we need the people like you🙏
Wht you said is so correct guru ji...we calculate or counts in crores , billion,trillion ect...bcoz we used .to counts the distance between earth n stars planets light years ect ........our knowledge is no match to any other countries in the world ...our Vedas so grate 🙏🙏🙏🙏
అద్భుతం స్వామీజీ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Jayaho sanatanadharmam
Ayya namaste Guruvu garu really u r a Hero of this century .our Indian Institute of Sceience & Heritages Management of this Vedic Samacharam.Sreeman Madan Gupta garu .very nice. Thank u.
దాన్యవాదాలు
పాదాభివందనం....🎉🎉🎉
Guruvu Garu, intha manchiga vivarinchi cheppe meeru, aa 4 vedhamulaki sambhandhinchina mantralu tho maathrame chadhivi vinipisthu oka 4 videos cheyyagalaru ani prardhana.
Adrushtavamtudaa aayushmaanbhava peddamma
@@Mslakshmi-ii1yi dhanyvad aalu
Sir, first time listening vedalu.surprising any body can study Vedas as u said.
గాడిదల కు ఏమి తెలుసు గంధపు వాసన
Super quote
Very very tipical subject, but ur explanation is made subject easy to understand. Meeku hrudaya poorvaka namasumanjalulu 🎉
మాకు తెలియని ఎన్నో విషయాలు సుస్వరం తో మాకు అందిస్తున్నందుకు మీకు సదా కృతజ్ఞతలు. అవ్వరు అన్నప్ప శెట్టి చిలకలూరిపేట పల్నాడు జిల్లా ఆంధ్ర ప్రదేశ్
మీరు సూపర్ సార్ 👍
మానవుడు పాపభీతి సంఘనీతి దైవప్రీతి కలిగియండవలే .
వేదాలను గుఱించి సవివరంగా తెలియజేస్తున్నారు. ధన్యవాదములు 🙏
Bharata desaniki manchi rojulu vastunnai meelanti vari valla . Dhanyavadamlu and padabhi vandanalu.mee lanti vallanu aneka mandini tayaru cheyandi sir......
Meeku chala thanks sir ji....🎉🎉🎉
Thank you
Thank you Sir 🙏
Thank you and to.your team again for the efforts
Mi sandesalu ei samajaniki antho avasram vundi.. More videos on vedas cheyandi guruvu gaaru..
We are blessed having you sir
Namasty guru garu elanti vi inka vedeo s cheyali jai sree ram
Adbutaminabharatiyasamskrutiki namonamaha
ధన్యవాదములు
Gopalakrishnan. Krishnan. Narayan. Yajur. Vedamu
yes sir
I could't get you sir
Thanks for information
నమోవిశ్వకర్మణే🙏🙏🙏🙏🙏
ఆచార్య.... 🙏....
Guruji meeku namaskaram.mee videos chusanu chala baga chepparu. Nenu Saraswathi vidhya mandiramlo 10 th varaku chadivvanu.inka rss lo ma tandri undevaaru.nenu shakhaki velledaanni.mee videos lo chala visayaalu telusukunnanu.ippudu mana desamlo mana prayatnam mana hindhuyula sataanni penchukovaali.inka mana 6 th class nundi 10 th varaku unna social books lo history books mottam maarchali.idi ippudu unna central government ke saadhyam.
I subscribed your channel for the Vedas
ధన్యవాదములు
నేను కూడా
Good narratiion
Thanks for this informative video
ధన్యవాదములు
Wonderful presentation of Vedas..! 🙏
ధన్యవాదములు
@@themadangupta vedalu ante mantralu vatiki ardham cheppandi
🚩🚩🚩🚩
Manchi energy Charu Telugu vallaki
I joined you very late guruji 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
good.
కృతడజ్ఞతలు
One of the best channel in youtube ❤
Thank you sir.
Excellent Guruji. 🙏🙏🙏
Thanks and Gratitude for your Valuable information
🙏🙏🙏🙏
❤❤❤
Dhanyavad
Om sri sai ram
🙏🙏🙏🙏🙏🙏🙏
Chakkani swaramto chakkar vivarincharu dhanyavadalu
Jai shree ram 🚩🚩🚩
🙏🙏🙏🙏🙏🚩🙏🙏🙏🙏🙏🚩🌺
vedalalo vuna complete information summarize chestu videos cheyandi please
Swamy saranam Download swamy 🙏🙏🙏👏
🎉
Sir Nasadiya suktam(Originr of universe and life) gurinchi cheppandi chala subscribtions vastayi
👌🏼👌🏼👌🏼👌🏼👌🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
❤❤❤🙏🙏🙏
VEDAS MUST BE INTRODUCED IN SCHOOL SYLLABUS.
Chala thanks sir ilanti information andistunnanduku mi number istara sir ancient procedure lo thapassu cheddamani chustunna chinna confusuon lo unna sir mi guidence kavali sir please
Vedas books buying ki links kavali guruji
సార్ వేదాలను వెహరిక భాష లో సామాన్య ప్రజలకు మరియు పాఠ శా లలో అందించవచ్చు కదా
వేదాలు ఒక వర్గానికి , ఒక కులానికి చెందినవి కానే కాదు, మీరు పాలకవాల్సిన అవసరమే లేదు ఎందు కంటే మొదట శృతులుఇలా తెలియజేశాయి.
శ్రుతి (That which was heard by Rishi's)ఈ రకంగా తెలియచేస్తుంది:
"ఋగ్భ్యోజాతం వైశ్య వర్ణ మాహు:,
యజుర్వేదం క్షత్రియ స్నాహుర్ యోనిమ్,
బ్రాహ్మణా నాం ప్రసూతి :"
ఋగ్వేదం - వైష్య వర్ణం
యజుర్వేదం -క్షత్రియ వర్ణానికి చెందినది
సామవేదం- బ్రాహ్మణ వర్ణం
Sir vedalu anni audio clips lo unnai vatiki ardhalu cheppatledu appudu avi vini ela ardham chesukovali vatiki ardhalu ekkada untaio kodhiga cheppandi
Yem koployamoo,yem koplotunnannoo mi matala dwara telusukuntunte,yenta aajnanamuto bratukutunnsmo ani anipidtundoo sir.....