Sir మీరు చెప్పిన విషయాలు ఎవరికి తెలియనివి…… నేను ఎప్పుడు వినలేదు కానీ మీరు చెప్తుంటే నిజం జరిగినట్టుంది……..Raw talks లో మీ ఇంటర్వూ చూసి మీ youtub చానలో videos చూస్తున్నాను ………మాకు తెలియని విషయాలు తెలుసుకుంటున్నాను…..మీరు ఇలాంటి videos చేస్తూ ఉండండి sir మేము చూస్తాము…….
Sir.. Raw talks లో మీ మొదటి వీడియో చూసి.. You ట్యూబ్ మీ ఛానల్ కోసం సెర్చ్ చేశాను...నాటి నుంచి నేటి వరకు అబద్దాలు మా మెదళ్ళను నింపేశారు... చరిత్రను కంప్లీట్గా వక్రీకరించారు... మీ వీడియోస్ ప్రస్తుతం చాలా అవసరం... మీ ద్వారా జరిగిన చారిత్రక నిజాన్ని తెలుసుంటున్నందుకు మీకు నా పాదాభివందనం... మరిన్ని విషయాలు మాకు తెలియచేస్తారని కోరుకుంటూ... 🙏🏻
జై భారత్ జై హింద్ జై శ్రీ మోడీ జై శ్రీ అమిత్ షా జై శ్రీ ఆదిత్య నాథ్ మరియు జవహర్ లాల్ నెహ్రూ గారు కీ అసలు ప్రధాన మంత్రి అయ్యే అవకాశాలు లేవు వాడి తండ్రి మోతీలాల్ నెహ్రూ కు వున్న ఆస్తులు అంతస్తులు జమీందారీ వంశాన్ని కాపాడుకోవటానికి కొందరు ముస్లిం నాయకులను మద్దతు తీసుకొని ఆయన హోదా తో మహాత్మా గాంధి కి వస పరచుకొని పూర్తి సభ్యులు ఆమోదించిన తర్వాత కూడా శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ కీ ప్రధాన మంత్రి అభ్యర్థి నుంచి తప్పించి జవహర్ లాల్ నెహ్రూ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించి అప్పుడే మన భారత్ దేశాన్ని కీ అన్యాయం జరిగింది ఆ తరువాత ఇందిరా వక ముస్లిం వ్యక్తి నీ ఇష్టం పడి లేచి పోయింది దాంతో జవహర్ లాల్ నెహ్రూ గారు ఇందిర ను చంపేస్తానని ప్రయత్నం చేయగా అప్పుడు శ్రీ మహాత్మ గాంధీ మనం అన్ని మతాలు సమానం అని చెప్తున్నాం అని అన్నాడు తర్వాత ఇందిర ను దత్తత తీసుకున్నారు అప్పుడు ఇందిర గాంధీ అయింది గాని మూలం ముస్లిం రక్తం కాబట్టి రాహుల్ గాంధీని కూడా ముస్లిం వ్యక్తి కాబట్టి రాహుల్ గాంధీ కూడా ముస్లిం లకే వత్తాసు పలుకుతూ వుంటాడు ముందు రాహుల్ గాంధీని మన భారత్ నుంచి వాడిని వెంటనే బహిష్కరించిbhaభారత్ నుండి తరిమి తరిమి కొట్టాలి కాంగ్రెస్ ను పూర్తిగా మన భారత్ లో లేకుండా చేస్తే మంచిది జై భారత్ జై హింద్ జై శ్రీ మోడీ జై బి జె పి 🎉 చాలా మంచి వీడియో వార్తలు వినిపిస్తున్న మీకు నా ధన్యవాదాలు 🎉మల్లేశ్వర రెడ్డి వైజాగ్ సీనియర్ సిటిజన్ 73 years old
ఎక్సలెంట్ ఎనలాసిస్ ..తెలీనవి ఇన్నో విషయాలు చాలా క్లియర్గా చెప్పారు..మీరు ఇలాగే నూతన తరాన్ని మేల్కొల్పాలి..మీకు ఏ రకమైన సహాయం చేయటానికి నేను ఎల్లప్పుడూ రెడీ ఉంటాను..జై హింద్
సార్ మీలాంటి వారు ఎంతమంది చెప్పినా సరే ఆ నెహ్రు గాంధీజీ స్వతంత్రం తీసుకొచ్చారు అని చెప్పి గొర్రె జనాలు నమ్మి ఆ నోట్లో పైన..ఆ బుక్స్ పైన ఆ రాజకీయాలపై చరిత్ర అంతా మార్చేసి వారి గొప్పగా రాసుకొని ...కులాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి రాజకీయం చేశారు ..దేశాన్ని సర్వనాశనం చేశారు సార్...
Sirrr....Very Informative,I am 38 years old..My father raised us teaching Indian History...I know some conspiracies happened..But you are Incredible...U have such deep Information... Analysis.... getting the things deeper from you sir...Kudos ....❤❤❤❤
గురువుగారు..... చాలా ఇబ్బందికరమైన విషయాలు, వినడానికి, అర్థం చేసుకోవడానికి కూడా బాధపెట్టే విషయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు. నాకు కొన్ని మధ్యలో ప్రశ్నలు వచ్చాయి, కానీ మరో సారి మీరు కొన్ని వేరే డీటెయిల్స్ ఇస్తే దాంట్లో వెతుక్కుంటూ. మీరు కూడా ఇలాంటి రహస్య సమాచారాన్ని ప్రజల ముందు ఉంచే ముందు కొంత జాగ్రత్త వహించడం శ్రేయస్కరమని నా సలహా...
ధన్యోస్మి మదన్ గుప్తా గారు, నేను చిన్ననాటి నుండి గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకిని. బోస్ గారు ,అల్లూరి సీతారామరాజు ,భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వారి అభిమానిని. మీ నుండి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని ఆశిస్తున్నాను సార్
స్వతంత్రం రావడానికి నేతాజీ సుభాష్ చంద్రబోష్ వీళ్ళు మొదటి కారణం ఇంకా ww2 లో యునైటెడ్ కింగడోమ్ మీద war జరిగింది వాళ్ళకి సైన్యం తక్కువ కాబట్టి స్వతంత్రం ఇచ్చి వెళ్లిపోయారు ఇది రెండవ కారణం , గాంధీ బొమ్మ తీసి నేతాజీ బొమ్మ, వివేకానంద బొమ్మ వెయ్యాలి. నేను అందుకే ఎక్కువ ఆన్లైన్ ప్రెమెంట్స్ చేస్తా offline లో గాంధీ మొహం చూడటం ఇష్టం లేదు ganuka
కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలియజేసారు చాలా చక్కగా వివరించారు గురువు గారు కాంగ్రెస్ ముస్లిం క్రిస్టియన్ చెందిన పార్టీ మన దేశానికి కాంగ్రేస్ అవసరం లేదు బహిష్కరించాలి జై బి జె పి జై శ్రీ రామ్ 🙏💐✌️🚩
మన ఆంధ్ర మీద కూడా, ఎన్టీఆర్ పార్టీ ని క్లోజ్ చెయ్యాలని కాంగ్రెస్ చూసింది. ఎలాగో మనం సేఫ్ అయ్యాం ఇంకా ఇండియా ఇప్పుడు సేఫ్టీ లో ఉంది, ఇంకా చంద్రబాబు షర్మిల తో కాంటాక్ట్ లో ఎందుకున్నాడో అర్ధం kaadu
గురువు గారికి ధన్యవాదాలు వీలు యధవలు ఈయధవలకి మహాత్మా అని జాతి పితలు అని బిరుధులు ఇఛిన నాకొడుకులుఎవరు గురువు గారు అఖండ నేతాజీ జై భారత్ జై జై భారత్ భారత్ గురువు గారికి మరివకసారి నమస్కారం
సూపర్ సార్ అన్ని కళ్ళకు గుచ్చినట్టు అన్ని నిజాలు చక్కగా చెప్పారు ఇవాళ ఈ దేశంలో జనానికి కావాల్సింది ఏంటి అంటే చైనా వాడు వచ్చి నీకు ఉచిత గ్యాస్ ఉచిత బస్సు ఉచితం ఉచితం అని అంటే చైనా వాడికి కూడా వేసే మహానుభావులు భారతదేశంలో ఉన్నారని చెప్పడానికి ఆలోచించటం లేదని కానీ చాలా చక్కని విషయాలు చెప్పి కొంతమందిని కళ్ళు తెరిపించారు సంతోషం
మీరు చెప్పింది 100% నిజం ఆ కుటుంబం ఇప్పటికి దేశ ద్రోహం చేస్తూనే ఉన్నారు ఇది కొంతమంది ప్రజలకు ఇంకా అర్ధం కావడం లేదు ఈ దరిద్రం ఎప్పుడు పోతాదో జై హిందూ 🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳❤️❤️🌹🌹🌹🌹🌹
Avunu broo ippudu unna bjp gurinchi teyali prapaganda ela chesthundi ani pryvet companys ki adaniki ela ammali govt Asthula ani testhe super hit Avuthundi ani
నమస్కారములు మదన్ గారూ..ధన్యవాదాలు, ఇలా నిజాలు చెప్పడం వలన ఖాన్ గ్రేస్ పార్టీ గురించిన నిజాలు ఓటర్లకు (జనాలు వేరు ఓటర్లు వేరు కదా) కొంచము అయినా బుధ్ధి వచ్చి దేశం హితం కోరేవాళ్ళకు ఓట్లు వేస్తారు 🙏
Namaste vatsale matrabhoomi నమస్తే నమస్తే గురువుగారు మీరు చెప్పే విషయాలు ఇప్పటి కుర్రాళ్లకు తెలియదు కావున మన యువకులకు బుద్ధి రావాలి జైహింద్ జై సనాతన నమస్తే నమస్తే మహాదేవ శంభో దిస్ ఇస్ మై ప్రేయర్ టు ద మై లార్డ్.
నమస్కారం మదన్ గుప్తా గారు. మీరు చెప్పె విషయాలు మన దేశ చరిత్ర మరియు సంస్కృతి పైనా ఆశక్తి ని పెంచుతున్నాయి. ఇందిరా గాంధీ కి గాంధీ అనే ఇంటిపేరు ఎలా వచ్చింది. దీన్ని వివరించడానికి దయచేసి ఒక వీడియో చేయండి.
బ్రిటిష్ వాళ్ళు వెళుతూ వెళుతూ భారతదేశాన్ని వాళ్ళ మనుషుల చేతుల్లో పెట్టి వెళ్లారు, వాళ్లే మన బోసి నవ్వులు గాంధీ, పూలు చాచా....! తరువాత కాలంలో తమకు మేకుగా తయారవుతున్న లాల్ బహుదూర్ శాస్త్రి గారు వంటి వాళ్లను ఏరుకుంటూ వెళ్లారు.. ఆతరువాత భారతదేశ ప్రధాని ఇంట్లోకి ఒక విదేశీ వనిత కోడలుగా వచ్చింది, ఉత్తరాధికారులు & ముఖ్యులు ఒక్కొక్కరుగా చంపబడుతూ వచ్చారు. ఆ వారసత్వం నుంచి వచ్చిన ఒక బుడ్డోడు, బుడ్డది ఉన్నారు... ఇక ఆ బుడ్డోడికి మన దేశం పట్ల ఎంత విముఖత ఉందో అతడు వాక్ ప్రతిభను చూసి అర్థం చేసుకోవచ్చు. *టూకీగా చెప్పాలంటే...గాంధీ దయవల్ల ఒక ముస్లిం హిందువుగా చలామణి అయ్యాడు, ఇక సోనియా గాంధీ దయవల్ల ఆ ముస్లిం హిందువు కాస్త క్రైస్తవ ముస్లిం క్రైస్తవ హిందువువు పుట్టుకొచ్చాడు...* ఆ బుడ్డోడో మన రాహూల్ ఖాన్ గాంధి.. మరి ఈ డబల్ హైబ్రిడ్ పిల్లోడు ఎవరి కోసం పని చేస్తాడు, ఏ దేశం కోసం పని చేస్తాడు...?
Then which family developed India. You are witnessing what's happening with India over the last 10 years. This guy is a new BJP frog new paytm frogs are popping up like this guy.
దేశానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను చక్కగా విశ్లేషించారు. ఇందులో ముఖ్యమైన ఘట్టాలు, చాలా ఉన్నాయి. ముందు ముందు వాటిని కూడా లోతుగా విశ్లేషిస్తే బాగుంటుంది.
Sir 🙏🙏 inni years ekkadunnaru sir hats off sir meelanti gooppa valla valla maku kallu teru hukuntunnai sir. Ilanti enno chikati nijalani maku teliyajestarani aasisthunnanu jai Hind ..
🙏🙏🙏🙏 ఇండియాలో పుట్టిన ప్రతి భారతీయుడికి తెలియాల్సిన విషయాలు. మీకు ధన్యవాదాలు 🙏🙏🙏
ఈ దరిద్రపు కుటుంబం కాస్త దేశభక్త కుటుంబం లాగా నటించిన సంగతి ఇప్పుడిప్పుడే అందరికి తెలుస్తుంది.
ఇన్నాళ్లు ఎక్కడువ్వవు అయ్యా,,మీ లాంటి వాళ్ళు మన దేశానికి ఇప్పుడు కావాలి.కర్మ ఎవరిని వదిలిపెట్టదు.
నిప్పులాంటి నిజాల్ని నేటి తరానికి అందించారు,, మీకు ధన్యవాదములు
మీకు పాదాభివందనం మదన్ గుప్తా గారు,మేము చదువు కున్నది అంతా నిజం కాదని తెలియ చేస్తున్నారు,💕💕🌱🌱🙏🙏🙏
Sir మీరు చెప్పిన విషయాలు ఎవరికి తెలియనివి…… నేను ఎప్పుడు వినలేదు కానీ మీరు చెప్తుంటే నిజం జరిగినట్టుంది……..Raw talks లో మీ ఇంటర్వూ చూసి మీ youtub చానలో videos చూస్తున్నాను ………మాకు తెలియని విషయాలు తెలుసుకుంటున్నాను…..మీరు ఇలాంటి videos చేస్తూ ఉండండి sir మేము చూస్తాము…….
మీలాంటి పెద్దవారు ఇలాంటి విషయాలు మరిన్ని చెప్పాలి sir లేదంటే ఈ యువత కి తేలేదు🙏
అవును కరెంట్ లేదని పెళ్ళాం చే వదిలే బడిన భక్తుడు ఎందుకు మాట్లాడం లేదు
Meeku bhale telsu ani, thokka laga, Gandhi families ni ennukoni India ni ila chesaru 😢
తెలిసి ఏమి పీకుతారు....
Wommo ,meeru chala manchi vishayalu theliyachesthunnaru.tq
మదన్ గారూ చాలా చక్కగా వివరించారు, మౌంట్ బాటన్ గాంధీ ని ఎలా ఒప్పించారు అలాగే సోనియా గారి తండ్రిని గూర్చి కూడా కొంచెం వివరిస్తే బాగుండేది, వందనాలు
లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్,జై కిసాన్ అనే నినాదం భారత్ కు ఎంతో ప్రాధాన్యం ఉంది.
ne aaya Nehru jail lo 12 years undu nuvu unava aara lucha ga
శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారికి నా శత కోటి వందనములు. ఆ లాంటి వారు లేరు రారు వుండరు. ప్రజలు ఇది తెలుసుకుంటే చాలు.
Sir.. Raw talks లో మీ మొదటి వీడియో చూసి.. You ట్యూబ్ మీ ఛానల్ కోసం సెర్చ్ చేశాను...నాటి నుంచి నేటి వరకు అబద్దాలు మా మెదళ్ళను నింపేశారు... చరిత్రను కంప్లీట్గా వక్రీకరించారు... మీ వీడియోస్ ప్రస్తుతం చాలా అవసరం... మీ ద్వారా జరిగిన చారిత్రక నిజాన్ని తెలుసుంటున్నందుకు మీకు నా పాదాభివందనం... మరిన్ని విషయాలు మాకు తెలియచేస్తారని కోరుకుంటూ... 🙏🏻
మీది అద్భుతమైన వివరణ తో కూడిన విశ్లేషణ మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు
మీ వీడియో పూర్తిగా చూసాక మొన్న జరిగిన కోల్ కత్త కేసులో వీళ్ళ హస్తం✋🏼 ఉందని నాకు అనిపిస్తుంది
జై భారత్ జై హింద్ జై శ్రీ మోడీ జై శ్రీ అమిత్ షా జై శ్రీ ఆదిత్య నాథ్ మరియు జవహర్ లాల్ నెహ్రూ గారు కీ అసలు ప్రధాన మంత్రి అయ్యే అవకాశాలు లేవు వాడి తండ్రి మోతీలాల్ నెహ్రూ కు వున్న ఆస్తులు అంతస్తులు జమీందారీ వంశాన్ని కాపాడుకోవటానికి కొందరు ముస్లిం నాయకులను మద్దతు తీసుకొని ఆయన హోదా తో మహాత్మా గాంధి కి వస పరచుకొని పూర్తి సభ్యులు ఆమోదించిన తర్వాత కూడా శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ కీ ప్రధాన మంత్రి అభ్యర్థి నుంచి తప్పించి జవహర్ లాల్ నెహ్రూ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించి అప్పుడే మన భారత్ దేశాన్ని కీ అన్యాయం జరిగింది ఆ తరువాత ఇందిరా వక ముస్లిం వ్యక్తి నీ ఇష్టం పడి లేచి పోయింది దాంతో జవహర్ లాల్ నెహ్రూ గారు ఇందిర ను చంపేస్తానని ప్రయత్నం చేయగా అప్పుడు శ్రీ మహాత్మ గాంధీ మనం అన్ని మతాలు సమానం అని చెప్తున్నాం అని అన్నాడు తర్వాత ఇందిర ను దత్తత తీసుకున్నారు అప్పుడు ఇందిర గాంధీ అయింది గాని మూలం ముస్లిం రక్తం కాబట్టి రాహుల్ గాంధీని కూడా ముస్లిం వ్యక్తి కాబట్టి రాహుల్ గాంధీ కూడా ముస్లిం లకే వత్తాసు పలుకుతూ వుంటాడు ముందు రాహుల్ గాంధీని మన భారత్ నుంచి వాడిని వెంటనే బహిష్కరించిbhaభారత్ నుండి తరిమి తరిమి కొట్టాలి కాంగ్రెస్ ను పూర్తిగా మన భారత్ లో లేకుండా చేస్తే మంచిది జై భారత్ జై హింద్ జై శ్రీ మోడీ జై బి జె పి 🎉 చాలా మంచి వీడియో వార్తలు వినిపిస్తున్న మీకు నా ధన్యవాదాలు 🎉మల్లేశ్వర రెడ్డి వైజాగ్ సీనియర్ సిటిజన్ 73 years old
ఎక్సలెంట్ ఎనలాసిస్ ..తెలీనవి ఇన్నో విషయాలు చాలా క్లియర్గా చెప్పారు..మీరు ఇలాగే నూతన తరాన్ని మేల్కొల్పాలి..మీకు ఏ రకమైన సహాయం చేయటానికి నేను ఎల్లప్పుడూ రెడీ ఉంటాను..జై హింద్
ఇటువంటి వాస్తవాలు అందరికి తెలియాలి.....జై హింద్... జై శ్రీరామ్... జై భారత్.......
మీరు చెప్తుంటే థ్రిల్లింగ్ క్రైమ్ మూవీ చూసినట్టు ఉంది
మేరా భారత్ మహాన్ జై హింద్
నేను మీకు చాలా పెద్ద అభిమానిని అండి నేను చనిపోయే లోపు మిమ్మల్ని ఒక్కసారైనా కలుస్తాను
మీకు మంచి జరగాలి అని
మీరు ఆరోగ్యంగా వుండాలి కోరుకుంటున్నాము
సార్ నమస్కారం, ఈ మద్యనే మీలాంటి వారి వల్ల నిజమై ఒక చరిత్ర తెలుస్తుంది నేను అందరితో చర్చిస్తున్నాను కృతజ్ఞతలు
సార్ మీలాంటి వారు ఎంతమంది చెప్పినా సరే ఆ నెహ్రు గాంధీజీ స్వతంత్రం తీసుకొచ్చారు అని చెప్పి గొర్రె జనాలు నమ్మి ఆ నోట్లో పైన..ఆ బుక్స్ పైన ఆ రాజకీయాలపై చరిత్ర అంతా మార్చేసి వారి గొప్పగా రాసుకొని ...కులాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి రాజకీయం చేశారు ..దేశాన్ని సర్వనాశనం చేశారు సార్...
Sirrr....Very Informative,I am 38 years old..My father raised us teaching Indian History...I know some conspiracies happened..But you are Incredible...U have such deep Information... Analysis.... getting the things deeper from you sir...Kudos ....❤❤❤❤
గురువుగారు..... చాలా ఇబ్బందికరమైన విషయాలు, వినడానికి, అర్థం చేసుకోవడానికి కూడా బాధపెట్టే విషయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు. నాకు కొన్ని మధ్యలో ప్రశ్నలు వచ్చాయి, కానీ మరో సారి మీరు కొన్ని వేరే డీటెయిల్స్ ఇస్తే దాంట్లో వెతుక్కుంటూ.
మీరు కూడా ఇలాంటి రహస్య సమాచారాన్ని ప్రజల ముందు ఉంచే ముందు కొంత జాగ్రత్త వహించడం శ్రేయస్కరమని నా సలహా...
పీవీ నరసింహారావు గారు కూడా సోనియా గాంధీ మాట వింటలేడు అని ఆయనను కూడా బాగా అవమానపరిచారు... శవాన్ని కూడా అగౌరవంగా చూశారు
ధన్యోస్మి మదన్ గుప్తా గారు, నేను చిన్ననాటి నుండి గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకిని. బోస్ గారు ,అల్లూరి సీతారామరాజు ,భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వారి అభిమానిని. మీ నుండి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని ఆశిస్తున్నాను సార్
నిజాలు చెప్పడానికి మేలాంటివాళ్లు ఈదేశానికి చాలా అవసరం
ధన్యవాదాలు సార్ చాలామంచివిషయాలుచెప్పారు
చాలా చక్కగా వివరించారు... నాకు ఎప్పటి నుండో ఈ డౌట్స్ వున్నాయ్ అవి మీవాళ్ళ నిజమే అని తెలిసాయి
స్వతంత్రం రావడానికి నేతాజీ సుభాష్ చంద్రబోష్ వీళ్ళు మొదటి కారణం ఇంకా ww2 లో యునైటెడ్ కింగడోమ్ మీద war జరిగింది వాళ్ళకి సైన్యం తక్కువ కాబట్టి స్వతంత్రం ఇచ్చి వెళ్లిపోయారు ఇది రెండవ కారణం , గాంధీ బొమ్మ తీసి నేతాజీ బొమ్మ, వివేకానంద బొమ్మ వెయ్యాలి. నేను అందుకే ఎక్కువ ఆన్లైన్ ప్రెమెంట్స్ చేస్తా offline లో గాంధీ మొహం చూడటం ఇష్టం లేదు ganuka
సార్ మీరు చేస్తున్న ఒక్కొక్క వీడియో రక్తం మరిగిస్తుంది సార్ చాలా చాలా గొప్ప infromation ఇస్తున్నారు 🙏🙏🙏🙏
కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలియజేసారు చాలా చక్కగా వివరించారు గురువు గారు కాంగ్రెస్ ముస్లిం క్రిస్టియన్ చెందిన పార్టీ మన దేశానికి కాంగ్రేస్ అవసరం లేదు బహిష్కరించాలి జై బి జె పి జై శ్రీ రామ్
🙏💐✌️🚩
Modda gudu
జీ నిజాల్ని ఇప్పటికైనా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. జై శ్రీరామ్
వింటుంటే భయమేస్తుంది
సదా వత్సలే మాత్రభూమి
Sir,మీరు అంబేద్కర్ గారి గురించి వారు భారతదేశానికి చేసిన మెరుగైన సేవలు ఏంటి వారి గురించీ వివరణ గా ఒక వీడియో చేయాలని కోరుతున్నా🤝🙏
Sir meeru cheptunna each ND every word malli malli vinali ani vundhii sir,goosebumps vastundhii mana pm gurinchi cheptuntey jai sri ram
గురువు గారికి నమస్తే కాంగ్రెస్ హీన చరిత్ర నమ్మలేని నిజాలు తెలిపినందుకు ధన్యవాదములు మరి నీ నగ్నసత్యాలు మీ నుండి తెలుసుకోవాలని ఆశిస్తున్నాం
ఆర్య, మీరు చెప్పినవాన్నీ అక్షర సత్యాలు, వైస్సార్ మరణం గురించి ఈ కోణంలో నేను ఎప్పుడు ఆలోచించలేదు. కానీ ఇది నిజం
Bjp Athulu pekuthunda mari 1o yers em chesthundi ra meere Adikaram loki ravdaniki champaru ra govt Asthulu pryvet ki ivvadam ent ra
మన ఆంధ్ర మీద కూడా, ఎన్టీఆర్ పార్టీ ని క్లోజ్ చెయ్యాలని కాంగ్రెస్ చూసింది. ఎలాగో మనం సేఫ్ అయ్యాం ఇంకా ఇండియా ఇప్పుడు సేఫ్టీ లో ఉంది, ఇంకా చంద్రబాబు షర్మిల తో కాంటాక్ట్ లో ఎందుకున్నాడో అర్ధం kaadu
గురువు గారికి ధన్యవాదాలు వీలు యధవలు ఈయధవలకి మహాత్మా అని జాతి పితలు అని బిరుధులు ఇఛిన నాకొడుకులుఎవరు గురువు గారు అఖండ నేతాజీ జై భారత్ జై జై భారత్ భారత్ గురువు గారికి మరివకసారి నమస్కారం
ఇంత దారుణమైన కుటుంబం.... నయ సుర్పనక ఇటలీ దొంగ రాని
నిజంగా మీరు చెప్పేంద అందరికి తెలియదు ఇప్పుడు తెలుస్తుంది
సూపర్ సార్ అన్ని కళ్ళకు గుచ్చినట్టు అన్ని నిజాలు చక్కగా చెప్పారు ఇవాళ ఈ దేశంలో జనానికి కావాల్సింది ఏంటి అంటే చైనా వాడు వచ్చి నీకు ఉచిత గ్యాస్ ఉచిత బస్సు ఉచితం ఉచితం అని అంటే చైనా వాడికి కూడా వేసే మహానుభావులు భారతదేశంలో ఉన్నారని చెప్పడానికి ఆలోచించటం లేదని కానీ చాలా చక్కని విషయాలు చెప్పి కొంతమందిని కళ్ళు తెరిపించారు సంతోషం
Superb Sir adbhutam
Madangupta sir you are a great jndian .persons like you are essential for awakening the present generation.jaihind
భారత్ మాతాకీ జై ✊✊✊✊✊
అన్నిటికి కారణం అవ్వ నే ఆ ముసిలిదాని డబ్బు అధికారం మద పిచ్చి అన్నీ ఉండా ఇంకేముంది అందరిని లేపడమే
మీరు చెప్పింది 100% నిజం ఆ కుటుంబం ఇప్పటికి దేశ ద్రోహం చేస్తూనే ఉన్నారు ఇది కొంతమంది ప్రజలకు ఇంకా అర్ధం కావడం లేదు ఈ దరిద్రం ఎప్పుడు పోతాదో జై హిందూ 🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳❤️❤️🌹🌹🌹🌹🌹
ఇప్పటికి ఆయినా నిజాలు తెలుస్తున్నారు . మీకు నమస్కారాలు
ఎంత చక్కగా విశ్లేషణ ఇచ్చారు స్వామి ఈవిషయాలు దేశమంతా తెలియాలి
జైశ్రీరామ్
You are great sir.
మీలాంటి వారు ఇలాంటి విషయాలు ను ప్రస్తుత తరానికి తెలియ చేయాలి. ఇది మీ బాధ్యత.
Super sir మేము మీకు సపోర్ట్ చేస్తాము గ్రేట్ ఇంపర్మేషన్ నిజమైన చరిత్ర అందరికీ తెలియాలి...
మీరు చెప్పే విషయాలు సినిమా తీస్తే బంపర్ హిట్ పాన్ ఇండియా హిట్ 🔥🔥🔥🔥🔥🔥🔥🤔
tashkint files cinema chudandi. sastry gari hatyodantham meeda teesaru.
Avunu broo ippudu unna bjp gurinchi teyali prapaganda ela chesthundi ani pryvet companys ki adaniki ela ammali govt Asthula ani testhe super hit Avuthundi ani
Abba em visham em visham..desaani ammesina vallanu gurinchi cheptonte madhyalo mee desabhakti amogham..
@@Anilkumar_9390adani ambani anay Rahul pappu gaadi matalu kakunda ne thelivi use chesi nejaaalu matladithay bagunntadhi😂
RAAJAMOULI GAARU THIYAALI EE CINIMANI ANDHULO NEHRU ROLE KHAMAL HUSAIN AND PRAKASH KHAN IS NEHRU AND RAJIV INDHIRA ROLL IS KHAMAL KHAN IS CORRECT
manchi vishayalu chepparu. మదంజీ ధాన్యవాదములు.
గుడ్ ఎంఫర్మాషన్ వీడియో 👍👍👍
నమస్కారములు మదన్ గారూ..ధన్యవాదాలు, ఇలా నిజాలు చెప్పడం వలన ఖాన్ గ్రేస్ పార్టీ గురించిన నిజాలు ఓటర్లకు (జనాలు వేరు ఓటర్లు వేరు కదా) కొంచము అయినా బుధ్ధి వచ్చి దేశం హితం కోరేవాళ్ళకు ఓట్లు వేస్తారు 🙏
బాగా చెప్పారు. వోటర్లు వేరు. జనాలు వేరు.
Ram gopal varma ఇలాంటి subject select చేసుకుంటే ఎంతో బాగుంటుంది 🎉
Super hit అవుతాయి కూడా
సినిమా తీసి free గా మనవల్లని కూర్చుండ పెడితే అప్పుడైనా మనవాళ్ళకి బుర్ర పనిచేస్తుంది ఏమో ❔❔⁉️😔
కొంత మంది గొర్రెలకు ఎలా చెప్పినా ,చూపించిన నేను పట్టిన కుందెలుకు 3 ఏ కాళ్లు అనేవాళ్లే ఎక్కువగా ఉన్నారండి నేటి సమాజంలో
తెలియని.విష్యాలు. తెలిపినారు. ధన్యవాదాలు
Mahanubhava 🙏🙏🙏
Super gurugaru Jai shree ram jai shree Krishna
వందే భారత్ త్రినేత్ర స్వరూపాయ నమః
పచ్చి నిజాలు...🙏
బాబాయ్ సూపర్ చెప్పారు అందుకే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరుగుతుంది ప్రజలు తెలుసుకోవాలి నిజాలు జై బిజెపి జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Good sir manchi nirnayam Jai bharat jaihind
Chala baaga vivarincharu adhbutam❤
చాలా బాగుంది. ధన్యవాదాలు.
జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ 🚩 💪 🚩 🇮🇳🚩🪷🚩👌🚩💝🚩🕉️🚩👍🚩🙏🚩
Thathaa chusekdmo chala simple ga vunav kani oko mataa okoo thutaa la gunai mi analysis ki 🎉🎉
Avunu Currect ga chepparu sir 🙏🏻Mee lanti vaale mana India ki kaavali
Endukante manaku teliyandi kondantha
Telisindi gorantha maatrame
Namaste vatsale matrabhoomi నమస్తే నమస్తే గురువుగారు మీరు చెప్పే విషయాలు ఇప్పటి కుర్రాళ్లకు తెలియదు కావున మన యువకులకు బుద్ధి రావాలి జైహింద్ జై సనాతన నమస్తే నమస్తే మహాదేవ శంభో
దిస్ ఇస్ మై ప్రేయర్ టు ద మై లార్డ్.
నమస్కారం మదన్ గుప్తా గారు. మీరు చెప్పె విషయాలు మన దేశ చరిత్ర మరియు సంస్కృతి పైనా ఆశక్తి ని పెంచుతున్నాయి. ఇందిరా గాంధీ కి గాంధీ అనే ఇంటిపేరు ఎలా వచ్చింది. దీన్ని వివరించడానికి దయచేసి ఒక వీడియో చేయండి.
అలాగే బీజేపీ గురించి మోడీ, జగన్ బాగోతం గురించి చక్కగా వివరిస్తారని ఎదురు చూస్తున్నాం.
Neeku telusthe cheppu lekapothe musukoni vinu ,,,, nijam telusukovadame kastam ga marindhi gara 😂😂😂
చాలా బాగా చెప్పారు హరిబాబు గారు. I like you sir
BJP di emundi bhagotam, Modi di undochu kaani. Vajpaye, Advani, Joshi lanti vaaru etuvanti macha leni nayakulu. Meeku vaalla gurinchi emaina bad shades unte reply ivvandi . Nijaniki nenu kuda telusukovali anukuntunna.
Super sir Jai Bose
అఓయ్య్య్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
భారతీయులు సదా తమని సంకనాకించిన వారినే అందలం ఎక్కిస్తారు
Guruvu garu me valla nijamina charitra telisindi dhanyavadhamulu
బ్రిటిష్ వాళ్ళు వెళుతూ వెళుతూ భారతదేశాన్ని వాళ్ళ మనుషుల చేతుల్లో పెట్టి వెళ్లారు, వాళ్లే మన బోసి నవ్వులు గాంధీ, పూలు చాచా....!
తరువాత కాలంలో తమకు మేకుగా తయారవుతున్న లాల్ బహుదూర్ శాస్త్రి గారు వంటి వాళ్లను ఏరుకుంటూ వెళ్లారు..
ఆతరువాత భారతదేశ ప్రధాని ఇంట్లోకి ఒక విదేశీ వనిత కోడలుగా వచ్చింది, ఉత్తరాధికారులు & ముఖ్యులు ఒక్కొక్కరుగా చంపబడుతూ వచ్చారు.
ఆ వారసత్వం నుంచి వచ్చిన ఒక బుడ్డోడు, బుడ్డది ఉన్నారు...
ఇక ఆ బుడ్డోడికి మన దేశం పట్ల ఎంత విముఖత ఉందో అతడు వాక్ ప్రతిభను చూసి అర్థం చేసుకోవచ్చు.
*టూకీగా చెప్పాలంటే...గాంధీ దయవల్ల ఒక ముస్లిం హిందువుగా చలామణి అయ్యాడు, ఇక సోనియా గాంధీ దయవల్ల ఆ ముస్లిం హిందువు కాస్త క్రైస్తవ ముస్లిం క్రైస్తవ హిందువువు పుట్టుకొచ్చాడు...*
ఆ బుడ్డోడో మన రాహూల్ ఖాన్ గాంధి..
మరి ఈ డబల్ హైబ్రిడ్ పిల్లోడు ఎవరి కోసం పని చేస్తాడు, ఏ దేశం కోసం పని చేస్తాడు...?
ఈ దరిద్రపు కుటుంబం ఈ రోజు దేశానికి అరిష్టo అయిపోయింది
Then which family developed India. You are witnessing what's happening with India over the last 10 years. This guy is a new BJP frog new paytm frogs are popping up like this guy.
@@RCfraudsters అబ్బో నువ్వు కాంగ్రెస్ పార్టి పేటిమ్ మెంబర్ వా 😂😂😂
Khangress waste@@RCfraudsters
మీరు చెప్పింది అక్షరాలా నిజం 🙏🙏🙏
🕉🚩🙏Shri Rama Jaya Rama, Jaya Jaya Rama🕉Shri Rama Jaya Rama, Jaya Jaya Rama🕉Shri Rama Jaya Rama, Jaya Jaya Rama🕉🚩🙏 -- C S Chakravarthy.
Greatly appreciated 🎉meeku sir
దాన్యవాదాలు
🙏🙏🙏Sir meeru ela vedioes chestu vundandi hinduvullu nijalu telusukoni aikyata vastundi anukuntanu🙏🙏🙏
జై జవాన్ జై కిసాన్ అనే స్లోగన్ శాస్త్రి గారి ది. అది చెప్పవలసినది.
గురువుగారు మీ నెంబర్ ఇవ్వగలరా చాలా సందేహాలు వున్నాయ్... Plz 🙏🏻🙏🏻🙏🏻
నెహ్రూ అసలు పేర్లు వాళ్ల ఫ్యామిలీ గురించి చెప్పండి sir please
చాలా వివరంగా చెప్పారు, ధన్యవాదములు
Jai hind
Jaisreeram jaimodiji ❤
Very good information sir ✊🇮🇳
What a damage these persons did to India...
మనం సుబ్రహ్మణ్య స్వామి గారికి ఋణపడి ఉన్నాము. ఆయన అడ్డుపడకపోతే సోనియా ప్రధాన మంత్రి అయ్యేది. ఈ పాటికే మన దేశాన్ని ఇటలీ కి అమ్మేసేది
గురువు గారు మీరు పీవీ నరసింహ రావు గారి కి చేసిన అన్యాన్ని ప్రస్తావన చేయలేదు చాలా భాధాకరం
Guruvu garu ki vandanalu chala Manchi vishayalu chepparu
Ilanti awareness videos chala cheyandi meru 👏
Chala spastam ga vivarincharu guruvu gaaru
దేశానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను చక్కగా విశ్లేషించారు. ఇందులో ముఖ్యమైన ఘట్టాలు, చాలా ఉన్నాయి. ముందు ముందు వాటిని కూడా లోతుగా విశ్లేషిస్తే బాగుంటుంది.
మీరు చెప్పినవి అన్నీ నిజాలే! ఢిల్లీ లో ఎప్పుడు కుట్ర లు కుహకాలే! కదా అక్కడ అంత దేశ ద్రోహం. గ్యాంగ్ లే ఉంటాయి
Sir 🙏🙏 inni years ekkadunnaru sir hats off sir meelanti gooppa valla valla maku kallu teru hukuntunnai sir. Ilanti enno chikati nijalani maku teliyajestarani aasisthunnanu jai Hind ..