దేవా నీ గొప్పకార్యములన్ - మదిన్ తలచి స్తుతించెదం నీ ఆశ్చర్యక్రియలను - పాడి కీర్తించెదం హల్లెలూయా నా యేసురాజ హల్లెలూయా నా ప్రాణనాథ (2) స్తుతులు మహిమ ఘనత నీకే (2) ||దేవా నీ|| శాశ్వత ప్రేమతో నను ప్రేమించి పరమును వీడి భువికరుదెంచి కలువరి సిలువలో రక్తము కార్చి నీదు కృపతో నను రక్షించిన నీ దివ్య ప్రేమను అత్యధికముగా స్మరింతున్ జీవిత కాలమంతా ||దేవా నీ|| నీ కంటిపాపగా నన్ను కాచి నీ చేతి నీడలో నన్ను దాచి నీ అరచేతిలో నను చెక్కుకొని నీదు సొత్తుగా నను చేసుకొని అక్షయమైన నీ మధుర ప్రేమను దీక్షతో ఇలలో చాటెదను ||దేవా నీ||
దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం కష్టమైన శోధనైన నిన్ను పాడెదన్ నిన్ను స్తుతియించెదన్ చరణం-1 నావా ఒంటరిగా సాగుచుండగా నాధా నిన్నే పాడెదను జీవితములో నీవుండగా ఎవరిని గూర్చి పాడెదను శతకోటి పాటలు నిను గూర్చిపాడిన నా ఆశ ఎన్నటికి తీరదయా కడవరకు నిన్ను కీర్తించి పొగడెద ప్రాణనాధుడా నా జీవనాధుడా చరణం -2 దేహమంతా కృషియించిన వాడి నశియించిపోయిన రక్తధారలై ప్రవహించిన మరణమాసన్నమైనను క్షణమైనా నిన్ను స్తుతియింప మరచిన జీవిత పయనము వ్యర్ధమయ్యా జీవమిచ్చిన నిన్ను కీర్తించి పొగడెద ప్రాణనాధుడా నా జీవనాధుడా
PRAISE. THE. LORD. BROTHER. IN. THE. HOLY NAME. JESUS CHRIST. THANK YOU SO MUCH THIS ALBUM SONGS UPLOADS... I. LUSTEN. 2003. THIS. ALBUM. SONGS.... I. LIKE. VERY MUCH...👌👍👍🙏👌🎤🎤🎤✝️✝️🎷📯🎙️🎻🎹🎸🎸🎺🎷🎤
@@SUKHA_Media once check d album bro..backside of that album list of players are given...i remembered...biut if not also no issues however the bass was very good
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను (2) నిన్ను నన్ను ధరలో ప్రతి వారిని (2) ఎంతో ప్రేమించెను ప్రేమించి ఏతెంచెను ।।దేవుడు।। పరలోక ప్రేమ ఈ ధరలో ప్రత్యక్షమాయె ప్రతివానికై (2) ఆదియందున్న ఆ దేవుడు ఏతెంచె నరుడై ఈ భువికి (2) ఈ ప్రేమ నీ కొరకే - జన్మించే ఇల యేసు నీ కొరకే (2) ।।దేవుడు।। పాపంధకారములో అంధులుగా చీకటి త్రోవలో తిరుగాడగా (2) జీవపు వెలుగైన ఆ ప్రభువు వెలిగించగా వచ్చెను ప్రతి వారిని (2) ఈ వెలుగు నీ కొరకే - యేసు నిన్నిల వెలిగించును (2) ।।దేవుడు।।
@@WorshipSeriesTelugu I'm from Manipur, North East India.... When I was in Hyderabad I am listening these songs frequently. Fortunately i've found these songs recently.... I will be very happy if you could send all the songs one by one.... Or atleast send me the last one pls. Thanks
@@guitethangboi7320 Download this full album songs from here 👇 worshipseriesindia.blogspot.com/2021/10/friends-album-audio-songs-free-download.html?m=1
Praise the lord Brother 🙌 oka help Brother Naku oka song kavali old song Song name : రాజాధి రాజులకు ఆహ్వానము ప్రభువులకు ప్రభువునకు జయ గీతము pls try reply Brother ❤️
It's a Telugu song brother. But officially translated in Telugu by Br. Joel N Bob (Samarpan D Band Ministries) So in Telugu, the official rights of Papani Pogotti/Bangaram Adagaledu belongs to the above mentioned name 😊
Such a beautiful album released during my college days… Praise the Lord
ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏🙏 ఎంతో మధురమైన సాంగ్స్ ఈ ఆల్బమ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం
🎉🎉🎉🎉
దేవా నీ గొప్పకార్యములన్ - మదిన్ తలచి స్తుతించెదం
నీ ఆశ్చర్యక్రియలను - పాడి కీర్తించెదం
హల్లెలూయా నా యేసురాజ
హల్లెలూయా నా ప్రాణనాథ (2)
స్తుతులు మహిమ ఘనత నీకే (2) ||దేవా నీ||
శాశ్వత ప్రేమతో నను ప్రేమించి
పరమును వీడి భువికరుదెంచి
కలువరి సిలువలో రక్తము కార్చి
నీదు కృపతో నను రక్షించిన
నీ దివ్య ప్రేమను అత్యధికముగా
స్మరింతున్ జీవిత కాలమంతా ||దేవా నీ||
నీ కంటిపాపగా నన్ను కాచి
నీ చేతి నీడలో నన్ను దాచి
నీ అరచేతిలో నను చెక్కుకొని
నీదు సొత్తుగా నను చేసుకొని
అక్షయమైన నీ మధుర ప్రేమను
దీక్షతో ఇలలో చాటెదను ||దేవా నీ||
Amajing ❤
దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం
కష్టమైన శోధనైన నిన్ను పాడెదన్ నిన్ను స్తుతియించెదన్
చరణం-1
నావా ఒంటరిగా సాగుచుండగా నాధా నిన్నే పాడెదను
జీవితములో నీవుండగా ఎవరిని గూర్చి పాడెదను
శతకోటి పాటలు నిను గూర్చిపాడిన నా ఆశ ఎన్నటికి తీరదయా
కడవరకు నిన్ను కీర్తించి పొగడెద
ప్రాణనాధుడా నా జీవనాధుడా
చరణం -2
దేహమంతా కృషియించిన వాడి నశియించిపోయిన
రక్తధారలై ప్రవహించిన మరణమాసన్నమైనను
క్షణమైనా నిన్ను స్తుతియింప మరచిన జీవిత పయనము వ్యర్ధమయ్యా
జీవమిచ్చిన నిన్ను కీర్తించి పొగడెద
ప్రాణనాధుడా నా జీవనాధుడా
Naa chinnappadu vinna songs Anni saralu vinna naalo ado teliyani goppa Anubuthi.... Thnks for wonderful album...
Thank Q ❤️😇
Share this album to your friends, family and relatives
Ever green songs forever❤❤❤
నాకూ ఈ ఆల్బమ్ లో వున్న పాటలు నాకు చాలా ఇష్టం....
Mind-blowing music album... sir... Praise God 🎉❤🎉
Nenu 2008 lo ,,dheva ninnu paade,, song cherch lo paada malli ippdu 23 11 2022 vinttunna ,I love this song.....
Searching for this album thanks a lot for uploading these are my childhood favourite songs ❤
All songs super
praise the lord super album
PRAISE. THE. LORD. BROTHER. IN. THE. HOLY NAME. JESUS CHRIST.
THANK YOU SO MUCH THIS ALBUM SONGS UPLOADS... I. LUSTEN. 2003. THIS. ALBUM. SONGS....
I. LIKE. VERY MUCH...👌👍👍🙏👌🎤🎤🎤✝️✝️🎷📯🎙️🎻🎹🎸🎸🎺🎷🎤
wonderfull songs and melody
meningfull songs thank you to ashiverd Luke music dirictor
I Admire frm my childhood
one of the wounderful albums
Super
Nice albam I love you songs,prase the lord,i miss you arlagada Joseph thatya
2000 new year album
Wonderful album in the world 💕
What a bass in each n everysong...hatsoff to bassist i think he is foriegner i guess..
No, Music Director is Telugu guy and he is a Vizagite, completely composed, recorded and mixed in Vizag! Be Proud! His name is Ashirvad Luke.
@@SUKHA_Media once check d album bro..backside of that album list of players are given...i remembered...biut if not also no issues however the bass was very good
@@vijaykumarbanka1728 Yes, the rapper and few musicians are from abroad. But, the one who got them and mixed them is Ashirvad Luke from Vizag. Cheers!
Yes bro.
@@SUKHA_Mediayes your right bro …ashirvad sir one man show .😊😊
Nice and winder full songs bro god bless youu all
Nestama💓
12:16 to 12:30 what a music
paraloka anandam
From my childhood .....about 10 years....listening the song.....its awesome.....
G😢😢😢qaawfwew
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను (2)
నిన్ను నన్ను ధరలో ప్రతి వారిని (2)
ఎంతో ప్రేమించెను ప్రేమించి ఏతెంచెను ।।దేవుడు।।
పరలోక ప్రేమ ఈ ధరలో
ప్రత్యక్షమాయె ప్రతివానికై (2)
ఆదియందున్న ఆ దేవుడు
ఏతెంచె నరుడై ఈ భువికి (2)
ఈ ప్రేమ నీ కొరకే - జన్మించే ఇల యేసు నీ కొరకే (2) ।।దేవుడు।।
పాపంధకారములో అంధులుగా
చీకటి త్రోవలో తిరుగాడగా (2)
జీవపు వెలుగైన ఆ ప్రభువు
వెలిగించగా వచ్చెను ప్రతి వారిని (2)
ఈ వెలుగు నీ కొరకే - యేసు నిన్నిల వెలిగించును (2) ।।దేవుడు।।
My childhood songs & beautiful memories
Wonderful songs BRO
E albome ante Naku chala chala estam
Tq bro .i had been searched this songs inexpectedly i found . Keep more old albums.
Sure Brother!
Please Share the album to your friends, family, relatives and social media
Thank Q 😇
Same to my feelling thanq bro
Very thanks for uploading
My favourite songs
Thanks for the album, could you please upload some more numbers of brother Ashirvaad Luke
Praise the Lord
యేసయ్య మీకే స్తోత్రములు
This is fav album❤❤
ఆమెన్. హల్లెలూయా
One of the Beautiful Album in Telugu language. Glory to god
My fav young age cassette
all songs super 😊🎉🎉
Yes sister
🙏 wonderful album
Thank Q
If ypu feel you are blessed by this songs please share this song to your friends, family and relatives and be the blessed one 😇😇
@@WorshipSeriesTelugu I'm from Manipur, North East India.... When I was in Hyderabad I am listening these songs frequently. Fortunately i've found these songs recently.... I will be very happy if you could send all the songs one by one.... Or atleast send me the last one pls. Thanks
@@guitethangboi7320 Download this full album songs from here 👇
worshipseriesindia.blogspot.com/2021/10/friends-album-audio-songs-free-download.html?m=1
I like so much this songs
Wonderful worship Glory to the God
List out your albums .......pls....
Praise the lord Brother 🙌 oka help Brother Naku oka song kavali old song
Song name : రాజాధి రాజులకు ఆహ్వానము ప్రభువులకు ప్రభువునకు జయ గీతము pls try reply Brother ❤️
From my childhood i love this songs
My favorite album
Ee album music director evaru
Did they come up with another album?
😢
Brother we want more albums from you .
Bro bangaram adugaledu bagralni adugaledhu song pettu bro
original somg🙏🏻🙏🏻
It's a Telugu song brother.
But officially translated in Telugu by Br. Joel N Bob (Samarpan D Band Ministries)
So in Telugu, the official rights of Papani Pogotti/Bangaram Adagaledu belongs to the above mentioned name 😊
superb album. if possible please upload "Gummamulara mee thalalu paikethudi" from hearttouch. God bless You :)
nee vaakya darasal satyamu devaaaa song kavali bro
Deva nee Divya vakyam song ah...!??
@@WorshipSeriesTelugu nee vaakya saaramsham satyamu devaaaa nee vaakyamea nityam niluchunu devaaa
S bro ne vakya saramsham satyamudeva pettandi plz
Bro who sang duet sthtinchi aradhintunu song plz reply
e song padina singers names telusa evarikina please teliste cheppandi?
Dear friends in Christ... I need the last song, I'll be very pleased if anyone of you could send to me....
Download this audio songs from here ⬇
worshipseriesindia.blogspot.com/2021/10/friends-album-audio-songs-free-download.html
@@WorshipSeriesTelugu Thanks alot.... Glory be to God.
Please tell me the album info brother brother
May I know that last song nesthama priya nesthama song singer please?
Sung by Sandeep Bdoumick & Michael Leyde but Am not sure 😇❤️