భక్తులు అడిగిన ప్రశ్నలకు గురూజీ మతి పోయింది 😭

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ม.ค. 2025

ความคิดเห็น • 277

  • @bsathyamgoud7420
    @bsathyamgoud7420 9 หลายเดือนก่อน +15

    స్వామీజీ నమస్కారం నువ్వు చెప్పేది కరక్టే పెద్ద పెద్ద పీఠాధిపతులు కూడా చెప్పరు ఈ విధంగా స్వామి నీవు చాలా గ్రేట్ నీకు నమస్కారములు స్వామి ఎప్పుడూ ఒక రోజు నిన్ను కలవాలని కోరుకుంటున్నాను నా మనసు నిన్ను కోరుకుంటుంది స్వామి త్వరలో కలుస్తా నిన్ను

  • @rsrajusaritha2676
    @rsrajusaritha2676 หลายเดือนก่อน +2

    ఇంత వరకు మీలాంటి మంచి మాటలు అలాగే నీ అంత మంచి మనసు తో చెప్పిన వారు నువ్వు తప్ప ఎవరు చెప్పలేరు గురు గారు చాలా బాగా చెప్పారు అమ్మవారు తండ్రి 🙏🙏🙏👌👌 మీకు శతకోటి వందనాలు స్వామి 🙏🙏🙏

  • @saisunny3716
    @saisunny3716 ปีที่แล้ว +13

    శ్రీ మాత్రేనమః గురువుగారు మీ మాటలు సమాజంలో మంచిని భక్తిభావలను కలిగించి అందరూ మారాలని అమ్మ అనుగ్రహం కలగాలని కోరుకుంటున్న గురువుగారు

  • @loverfreefire8053
    @loverfreefire8053 4 หลายเดือนก่อน +5

    🎉 స్వామి కొత్త కొత్త విషయాలు తెలిపారు మీకు కృతజ్ఞతలు 🙏

  • @sridevinalubala9959
    @sridevinalubala9959 ปีที่แล้ว +55

    పెద్ద పెద్ద వాళ్ళు స్వామీజీలు మఠాధిపతులు చెప్పలేని విషయాలను మీరు చెప్తున్నారు స్వామి గ్రేట్ చాలా సంతోషం🙏

    • @kannayakannaya4682
      @kannayakannaya4682 4 หลายเดือนก่อน +6

      ,🙏

    • @satyalaxmi8527
      @satyalaxmi8527 4 หลายเดือนก่อน +1

      నిజం.చిన్న వయసు . అంతులేని జ్ఞాన సంపద.ఈ స్వామి చెప్పలేని విషయం లేదు. ప్రతీ అంశం లోనూ ఈయన చేస్తున్న విశ్లేషణ చూస్తుంటే మతి పోవాల్సిందే. భగవంతునీ అనుగ్రహం వుంటేనే సాధ్యం🙏🙏

  • @rameshbollutf6375
    @rameshbollutf6375 3 หลายเดือนก่อน +3

    స్వామి మంచి విషయాలు ప్రజలకు చెప్పినందుకు ధన్యవాదాలు స్వామి

  • @claritykanth2577
    @claritykanth2577 ปีที่แล้ว +5

    గురువుగారు ఇంకొంత శాంతంగా ఉండాలి.సాత్వికమైన దైవిక భాష మాట్లాడాలి.

  • @GPR-n3f
    @GPR-n3f ปีที่แล้ว +5

    దేహాలలోని మూఢ నమ్మకాలనే సందేహాలన్నీ
    పటాపంచలు చేసే
    సందేశం ఇస్తున్న మీ కృషి
    అమోఘం ❤😂🎉

  • @rangaraoakkineni5766
    @rangaraoakkineni5766 3 หลายเดือนก่อน +3

    ఎన్నో విషయాలు మాకు తెలియనివి చక్కగా చెప్తున్నా రు ధన్యవాదములు స్వామీజీ

  • @prakashgyarala9669
    @prakashgyarala9669 10 หลายเดือนก่อน +5

    స్వామి వరు మితో నేను చెప్పేది ఒక్కటే నరులు మరలి సమాజం మరలి ఇంకా ఏదో మరలి అనుకోవడం మ ముర్క్తవం ఇప్పుడు ఉన్న సమాజంలో ఆ అమ్మలను గన్న ఆమ్మ శుస్టికే అమ్మ అమ్మ ఆ జేగాన్ మతనే మిమల్ని మకువరంలా ప్రసాదించింది స్వామి 50 సంవత్సరాల క్రితం వేనకి తిసేకెలవు తీసికెళ్ళి మకు విత బోతద జ్ఞాన బోత సృష్టి మార్గ బోధ చేస్తున్నావు మీలాంటి స్వామీజీ మాకు రావడం ఈ రాష్ట్రానికి దేశానికే అవసరం స్వామి జై కల్లి మాతా

  • @chandramouliguduru467
    @chandramouliguduru467 4 หลายเดือนก่อน +4

    స్వామీ నిన్ను ఎవ్వరూ విమర్శ చెయ్యలేరు. ఏ మతం వారు అయినా నీ కాళ్లదగ్గ దాసోహమే. తండ్రీ నీకు పాదాభి వందనాలు

  • @Nani_Gamer21
    @Nani_Gamer21 หลายเดือนก่อน

    ఓం గురుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః గురువుగారు చాలా బాగా అందరికీ అర్థమయ్యేటట్లుగా చాలా బాగా వివరించారు మీలాంటి గురువుగారు ఈ సమాజానికి ఎంతో అవసరం ఆజన్ మత సందనం చెప్తున్నట్టుగా ఉంది❤🥹🙏🙏

  • @prakashgyarala9669
    @prakashgyarala9669 10 หลายเดือนก่อน +4

    నేను అతి త్వరలో మిమల్ని జలుస్తునను స్వామి అ అక్కలి మాత మీతో కల్పిస్తుంది నేను మీవద్దకు వస్తున్నాను జై మాతాజీ

  • @sujathapatnam3008
    @sujathapatnam3008 ปีที่แล้ว +14

    ఓం శ్రీ మాత్రే నమః.. ఓం గురుభ్యో నమః.. ఓం విగ్నెశ్వరాయ నమః 🙏, ..స్వామీ ఎవరు ఏమనుకున్నా ఎవరు మీ మీద ఎన్ని నిందలు వేసిన .. అవన్నీ మీరు పట్టించుకోకండి స్వామీ..మీ యొక్క జ్ఞానాన్ని మా లాంటి వారికి పంచండి ..మేము దన్యులము 🙏

  • @srigowri992
    @srigowri992 10 หลายเดือนก่อน +2

    స్వామిజీ మీకు శతకోటి పాదాభివందనాలు.🌷🙏🙏🙏🙏🙏🌹🌷🌷🌷🌹🙏🙏🙏🌹🌹🌹🌹

  • @merampallibalakrishna
    @merampallibalakrishna ปีที่แล้ว +5

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏼 నమస్కారం గురువుగారు పుట్టిన పిల్లల మీద కూడా హత్యాచారాలు జరుగుతున్నాయి ఇలా జరుగుతుంటే దేవుడేమయ్యాడని జనాలు అడుగుతున్నారు ఈ ప్రశ్నకి మీరు జవాబు ఇవ్వగలరని భావిస్తున్నాను 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @lathaasrigadde7518
      @lathaasrigadde7518 ปีที่แล้ว +1

      పుట్టిన పిల్లలను.చిన్నప్పటినుండి.అధ్యత్మి క .బాటలో లో.పిల్లలను..పెంచాలి వాళ్ళు..పెరిగి.మంచి పనులు.చేస్తారు.

  • @prasadreddy2714
    @prasadreddy2714 10 หลายเดือนก่อน +4

    👆🏼👌👌👌 ఇది వాస్తవం ఇది వాస్తవం ఇది వాస్తవం 🙏🙏 స్వామీజీ చెప్పి అన్ని వినండి చాలా మన జీవితంలో దగ్గరగా చెబుతున్నాడు గాడ్ బ్లెస్స్ యు 🙏

  • @narasimharao74
    @narasimharao74 ปีที่แล้ว +6

    మానవుల అజ్ఞాననానికి కళ్ళు తెరిపించే సమాదానా లు ఇచ్చారు స్వాములు.

  • @raveendrakuram6359
    @raveendrakuram6359 5 หลายเดือนก่อน +4

    స్వామి చాలా చక్కగా చ్చప్పా రు నమస్కారం

  • @sridevinalubala9959
    @sridevinalubala9959 ปีที่แล้ว +6

    ఈ వీడియోలో చాలా మంచి విషయాలు ఉన్నాయి స్వామీజీ వీటినే చిన్న చిన్న షాట్స్ గా చేసి పెట్టండి దయచేసి🙏

  • @varalakshmidevi8366
    @varalakshmidevi8366 3 หลายเดือนก่อน +2

    గరూజీ మిమ్మల్ని ఎవరూ విమర్శించలేరు.అందరూ మీకాళ్ళదగ్గరికి రావలసినదే.ఇంత చిన్న వయస్సులో ఎంత విఙ్ఞనామో ఎంత,పరపక్వతో.నమసుమాంజలులు

  • @VishwanathKothapally-uu9hk
    @VishwanathKothapally-uu9hk ปีที่แล้ว +3

    🙏ఓం శ్రీ మాత్రేనమః
    ఓం నమఃశివాయ
    గురుబ్యోనమః

  • @దేవరగట్టుగొరవయ్యాలు

    ఇంత చిక్కగా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు స్వామి నీ పాదాలకు శరణు శరణ మహాత్మా . నీ పాదాలకు ఎన్ని వేల వందనాలు చేసిన అది నా తక్కువే

  • @gururajeshwar5309
    @gururajeshwar5309 4 หลายเดือนก่อน +1

    స్వామి నీ లైవ్ చూసినప్పుడు నాకు నీ యొక్క దర్శనం ఎప్పుడైతది అనిపిస్తుంది స్వామి
    నీకు అడ్రస్ తెలుపగలరుస్వామి.
    జై గురుదత్త

    • @venkateshvenky8087
      @venkateshvenky8087 4 หลายเดือนก่อน

      దండుగ.. Iive లో ఏం ఉండదు

  • @krishnavenibende1661
    @krishnavenibende1661 3 หลายเดือนก่อน +2

    Chala manchiga cheaputhunaru swMy niku nAA PRANAMALU SWAMY

  • @GPR-n3f
    @GPR-n3f ปีที่แล้ว +2

    గురువుగారు
    శాఖాహారమునకు
    సాత్విక ఆహారంనకు
    తేడా తెల్పగలరు❤

  • @MohanGudipati-q5y
    @MohanGudipati-q5y 3 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీమాత్రే నమః గురూజీ గారికి పాదాభివందనాలు

  • @chandramouliguduru467
    @chandramouliguduru467 4 หลายเดือนก่อน +5

    తండ్రీ నువ్వే నాకు శ్రీరామ రక్ష

  • @RammohanPottella
    @RammohanPottella 4 หลายเดือนก่อน +2

    స్వామి మీ మాటలు వినాలని అనిపిస్తుంది స్వామి. మీ అడ్రస్ తెలపగలరు స్వామి.

    • @nagabhooshanamvemula469
      @nagabhooshanamvemula469 4 หลายเดือนก่อน

      Old Mahabub nagar district, Bijwer village, Utkoor mandal(10Kms), Narayanpet Dt (23Kms) ; nearest majot town Danwada (8 kms), Google map location --> maps.app.goo.gl/uAWh57LKZKkyoNqw9

  • @umamaheswararaokota8406
    @umamaheswararaokota8406 ปีที่แล้ว +3

    Guruvugaari ki1000 namaskaramulu,MI vignanam apparatus,Maa eyes open chestunnaru.miru cheppe Prachi answer 100%correct.swami.❤❤❤❤😊😊😊😊😊

    • @vaniappalaneni6270
      @vaniappalaneni6270 ปีที่แล้ว

      🎉🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾👋🏾👏🏿👋🏾👏🏿👋🏾👏🏿👋🏾👏🏿👌🏾👍🏽✌🏽👌🏾👍🏽✌🏽👌🏾👍🏽💅🏿💅🏿💅🏿👌🏾👍🏽👋🏾💅🏿💅🏿

  • @nareshbenjari971
    @nareshbenjari971 ปีที่แล้ว +2

    ఓం నమో కాలభైరవాయ నమః 🙏🙏🙏💐🌺🌹🌼🌹
    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏💐🌺🌹🌼🌹
    నమస్కారం స్వామి 🙏🙏🙏💐🌺🌹🌼🌹

  • @ssrao678
    @ssrao678 ปีที่แล้ว +3

    Thanks

  • @Phalgunainteriro
    @Phalgunainteriro 4 หลายเดือนก่อน +1

    స్వామి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @jambhavatvchannel6590
    @jambhavatvchannel6590 4 หลายเดือนก่อน +1

    Guru ji has given excellent clarity on gruhasta and rishi

  • @Akhanda-s5x
    @Akhanda-s5x ปีที่แล้ว +2

    జై గురుదేవ 🙏💐🕉️ఓం శ్రీ మాత్రేనమః 💐🕉️💐

  • @chandraiahgoud1552
    @chandraiahgoud1552 ปีที่แล้ว +3

    జై శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @rajukarri3461
    @rajukarri3461 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏గురువుగారు🙏🙏🙏🙏
    చక్కగా వివరించారు....

  • @MuthammaMalleshm
    @MuthammaMalleshm ปีที่แล้ว +2

    గురువారం మీరు అందించే చాలా బాగున్నాయి

  • @eswaraiahsyamala3232
    @eswaraiahsyamala3232 ปีที่แล้ว +3

    ఓం నమఃశివాయ.
    💐💐💐💐💐🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasgundepalli9856
    @srinivasgundepalli9856 10 หลายเดือนก่อน +5

    స్వామి శతకోటి దండాలు నా కనీసం ఒక టైం అయింది నేను వచ్చి కలుస్తాను

  • @nagakalyaniyarasi
    @nagakalyaniyarasi ปีที่แล้ว +68

    చాలా నిజాయితీ గా వాస్తవాలకు దగ్గరగా మీ సమాధానాలు ఉండి మాకు ఇంకా ఇంకా వినాలని, పాటించాలని అనిపిస్తున్నాయి గురువు గారు

  • @forthepeople8085
    @forthepeople8085 ปีที่แล้ว +2

    Hare krishna Hare krishna krishna krishna Hare Hare🌷Hare Rama Hare Rama Rama Rama Hare Hare🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

  • @RajuSusi-he1wg
    @RajuSusi-he1wg 2 หลายเดือนก่อน +1

    Gurujii challa Baga cheparu🙏🙏

  • @anjalianjali3692
    @anjalianjali3692 ปีที่แล้ว +2

    శ్రీ మాత్రే శ్రీ మాత్రే నమః అమ్మవారి పాద దాసి 🔱🔱🔱🕉️🙏🏻🙏🏻

  • @MuraliB-ox5qy
    @MuraliB-ox5qy 17 วันที่ผ่านมา

    ఓం శ్రీ గురుదేవాయ నమః శ్రీ మాత్రే నమః🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @maddiletireddy3892
    @maddiletireddy3892 ปีที่แล้ว +2

    ఓంశ్రీమాత్రేనమ:ఓంశ్రీగురుబ్యోన్నమ:ఓంగోవిందాయనమ:🌹🌹🌹🔔🔔🔔🙏🙏🙏

  • @srigowri992
    @srigowri992 10 หลายเดือนก่อน +3

    స్వామి మీ పాదాలకు నమస్కారములు 🌷🙏🙏🙏🙏🙏🌷🌷🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🌷

  • @neralmahendar8562
    @neralmahendar8562 10 หลายเดือนก่อน +1

    Swami ji meeku Hindu philosophy gurinchi ,Dharmam gurinchi Thamaku poorti nowldge vundi Swami ji🙏🙏🙏🙏🙏🙏

  • @claritykanth2577
    @claritykanth2577 ปีที่แล้ว +2

    ప్రణామాలు గురువుగారు.నేను గత ఇరవై సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా...ప్రతిరోజూ మూడు నుంచి ఐదు సార్లు తలస్నానం చేస్తూనే ఉన్నాను.

    • @alliswellsoon9577
      @alliswellsoon9577 ปีที่แล้ว +1

      Yendhuku Anni sarli చెయ్యడం??

  • @buttabuchilingam6609
    @buttabuchilingam6609 ปีที่แล้ว +3

    🌺🙏 Sri Sri Sri Ambatraya Matha ki Jai 🙏🌺
    Butta Buchilingam Palamoor

  • @veerendra9804
    @veerendra9804 ปีที่แล้ว +2

    🙏శ్రీ మాత్రే నమః 🙏 పుట్టిన వారం రోజు తలస్నానం చేయవచ్చా అమ్మగారు 🙏🙏🙏

  • @namanishiva6412
    @namanishiva6412 9 หลายเดือนก่อน +2

    🚩తల్లీ శ్రీ మాత్రే నమః 🚩
    తల్లిపాదాభివందనములు
    🌻🌹🌻🚩🙏🕉️🙏🚩🌻🌹🌻

  • @Vishwambhara
    @Vishwambhara ปีที่แล้ว +3

    గొప్ప గొప్ప మేధావులందరినీ తీసుకువచ్చి ప్రశ్నలడగటానికి కూర్చోబెట్టారు...

  • @SuneethaJetty
    @SuneethaJetty ปีที่แล้ว +2

    Namaskaram swamy garu.chala manchi vishayalu chyparu.

  • @kvanjaneyulanjaneyulukv7587
    @kvanjaneyulanjaneyulukv7587 ปีที่แล้ว +3

    జై శ్రీమన్నారాయణ

  • @SrinuBanala-qm9zn
    @SrinuBanala-qm9zn 4 หลายเดือนก่อน +2

    Guruwar ki padavi vandanam

  • @Kalpana-vs4cb
    @Kalpana-vs4cb 4 หลายเดือนก่อน +1

    Chala manchi matalu chepputunaru guru jii meeku naa uruthayapuruveka kurthaganthalu

  • @suddalanarsimhulu7998
    @suddalanarsimhulu7998 ปีที่แล้ว +3

    Namah sumanjannalu mey antha matltadina thakuve swamy🙏💐🥥🍎🍒🍓🌽🍇🙏

  • @mekalamokshagna7935
    @mekalamokshagna7935 11 หลายเดือนก่อน +1

    sri sri sri aditya parashari swamy gariki PADHABIVANDANALU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jakkaramunaidu5295
    @jakkaramunaidu5295 ปีที่แล้ว +3

    Aadesh,aadesh,aadesh gurubhai,jaimahakalukikalikijai,gurubhai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @guntreddyseerinaidu601
    @guntreddyseerinaidu601 ปีที่แล้ว

    Ammaki vandanalu Amma... Meeru na tammudila vunnaru.... Kani na tammudu vyasanalaku banisayi purtiga chedipoyadu 😢

  • @boinaprasad-w2u
    @boinaprasad-w2u 4 หลายเดือนก่อน +2

    కృతజ్ఞతలు

  • @ajmeeradeepika9058
    @ajmeeradeepika9058 ปีที่แล้ว +2

    Manchi upadeshyalu swamy

  • @venkateshwarlutaduri6702
    @venkateshwarlutaduri6702 ปีที่แล้ว +1

    Pranams and jai jai jai mathaji, aap ki Raksha,aap ki aashirwad ssdaiv chahiye aur chahathahu,

  • @krishnag4923
    @krishnag4923 9 หลายเดือนก่อน +6

    Swamyji, meeru vedio start chese mundu , Ammavari Divya mangala swarupamunu chupandi.Danyulamavuthamu.

  • @ushareddy8800
    @ushareddy8800 4 หลายเดือนก่อน +3

    స్వామీజీ మీరు నాకు గురువుగారు అయిపోయారు స్వామీజీ నీ ప్రతి ఒక్క వీడియోలో మీరు చెప్పే మాటలు నిజంగా ఎంతో మార్పు చెందుతారు దానిలో నేను ఒక దాన్ని నేను కూడా మన దేవుళ్ళ మీద కోపంతో చేసి కూడా వెళ్లి దానిలో చాలా పిచ్చిదాన్ని అయిపోయి ప్రార్థనలో చాలా మునిగిపోయి ఉండేదాన్ని కానీ ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి నేను చేస్తుంది తప్పు అనిపించింది దానికి తగ్గట్లు మీరు ఏడేళ్లలో వీడియోలు చూశాను మీరు చెప్పే మాటలు బట్టి నాలో ఇంకా మార్పులు చెందాయి కానీ ఒక్కటి ముట్టుకో అర్థం కాలేదు స్వామీజీ నేను ఇంటిలో పూజ చేసుకుంటే మూడు వారాల్లో నేను ఆ గడప నుంచి దూరమై పోతాను అది ఎందుకో నాకు ఇప్పటివరకు తెలియటం లేదు ఇది ఎవరు నాకు చెప్పలేక పోతున్నారు ఎందుకని స్వామీజీ మీరన్నా చెప్పండి ప్లీజ్ 🙏🙏

  • @chandramouly311
    @chandramouly311 ปีที่แล้ว +2

    గురువు గారికి ఆత్మ నమస్కారములు

  • @gunnamahenderreddy129
    @gunnamahenderreddy129 ปีที่แล้ว +3

    Telangana yasalo bagatidutunnaru vedanni bhodisthunnarkeepitupswamy

  • @SriramakuppamMurali-jy7kb
    @SriramakuppamMurali-jy7kb 11 หลายเดือนก่อน +1

    ఓం గురుభ్యోనమః ఓం శ్రీమాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prithviraj54
    @prithviraj54 ปีที่แล้ว +2

    Shree matre namah Guruji ki padabhi vandhanam prithviraj 🙏🙏🙏🙏🙏

  • @srinivasnagabandi5174
    @srinivasnagabandi5174 ปีที่แล้ว +1

    Swaamy, mee analysis is great great, swaamy meeru enjoyed janmala kinda santh maha sanyaasi mahaa yogi, meeru elasge dharma prachaaram kaavinchandi
    Sarva Jane sukhinabhavanthu.

    • @srinivasnagabandi5174
      @srinivasnagabandi5174 ปีที่แล้ว

      Swaamy, spelling mistake, meeru enno janmala kinda mahaan sanyaasi, maha yogi, maha prush, mahaan yogi pungavulu. Swaamy mee charanaalku pranaamam

  • @prasadd2315
    @prasadd2315 4 หลายเดือนก่อน +2

    Guruvu gariki vandanalu.🌷👋👋👋👋👋

  • @ANJIVisionHUMANITY
    @ANJIVisionHUMANITY ปีที่แล้ว +3

    స్వామీజీ కీ వందనాలు. గోర్లకు, వెంట్రుకలకు వారాలకు ఇంత సంబంధమా స్వామి. గోర్లు ఎక్కువగా ఉంటే రాక్షసులు గదా స్వామి. గడ్డం మీకు ఎందుకు పెరగడం లేదు అని doubt ఉండే మీరే చెప్పారు స్వామి.

  • @prakashgyarala9669
    @prakashgyarala9669 10 หลายเดือนก่อน +2

    ధన్యోస్మి స్వామి మీరు

  • @psavitrisavithri1234
    @psavitrisavithri1234 หลายเดือนก่อน

    Excellent explanation Swamy

  • @BRajesh-zw1uu
    @BRajesh-zw1uu ปีที่แล้ว +1

    Ayya guruvgaru meru enka chala chala Samaja seva cheyale kavuna cristans. Muslim koraku mataladavadhu. Namaste 🙏

  • @TavanamReddy
    @TavanamReddy 4 หลายเดือนก่อน +1

    శ్రీమాత్రేనమః

  • @Kotamahindra868
    @Kotamahindra868 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏🙏గురుభ్యో నమః 🙏🙏🙏🙏

  • @prameelasunku1145
    @prameelasunku1145 ปีที่แล้ว +2

    Hari om guruji🙏🙏🙏memu chala badha lo unnamu dayacheci adras pettandi swamy😢😢

  • @nageshh4074
    @nageshh4074 ปีที่แล้ว +1

    Chala manchiga chepparu swami 🙏🙏🙏🙏🙏

  • @rajenderm9916
    @rajenderm9916 ปีที่แล้ว

    Your answers to the questions are absolutely satisfactory. Thank you 🙏

  • @trendsofcooking
    @trendsofcooking 4 หลายเดือนก่อน +1

    Dhanyavadhalu swamiji

  • @jaambhavadharmapracharam
    @jaambhavadharmapracharam ปีที่แล้ว +3

    ఓం శ్రీ మాత్రే నమః

  • @Nagarajukolli-z4t
    @Nagarajukolli-z4t 4 หลายเดือนก่อน +6

    అన్య మతాల పిల్లల స్వేచావిధానం వల్ల వారితో కలసి చదివే హిందూ పిల్లలు కూడా మారుతున్నారు...అన్ని మతాల పెద్దలు ఓకె సూత్రం లా ఉంటే నే అది సాధ్యం..సమాజం లో మార్పు వస్తుంది...

  • @RajuSusi-he1wg
    @RajuSusi-he1wg 2 หลายเดือนก่อน

    Super guruji challa baaga cheparu

  • @prakashgyarala9669
    @prakashgyarala9669 10 หลายเดือนก่อน +1

    స్వామి చాలామంది మీ భక్తులు యొక్క ఆశ్రమానికి రావాలి అనుకుంటున్నారు కానీ మీరు అని చెబుతున్నారు మి యొక్క చిరునామా తెలపండి

  • @lakshmansinghthakur7724
    @lakshmansinghthakur7724 ปีที่แล้ว +1

    YENTHA POGIDINA TAKKUVEY SWAMIJI.
    OMSHANTI

  • @GALIMANJULA-w5q
    @GALIMANJULA-w5q 4 หลายเดือนก่อน +1

    Meelanti guruvugarini mottamodatisariga chustunnanu swami,nirbhayamga,nissamsayanga,atuvanti pratipalakshana lekunda unde guruvugarini chustunnanu.mimmalni kanna aa thalli tandrulu anthagoppavallo swami.mimmalni na guruvugariga swikarinchalani undhi,kani nenu daniki arhulralinena ani anukontunnanu

  • @KrishnaPinakana
    @KrishnaPinakana 7 หลายเดือนก่อน +3

    Grat swmege

  • @SumaSuma-se2bn
    @SumaSuma-se2bn ปีที่แล้ว +2

    Swami super rrrrrr

  • @jeev46
    @jeev46 ปีที่แล้ว +2

    Damorakshitha rakshitaha 🙏🙏🙏🙏🙏🙏

  • @goshikadhanunjay4201
    @goshikadhanunjay4201 ปีที่แล้ว +7

    శ్రీ మాత్రేనమః 🙏

  • @Nadigottumurali4761
    @Nadigottumurali4761 4 หลายเดือนก่อน +3

    మహమ్మదు లు మక్కా మసీదు లోపల మాన శివువుడు వుంటాడు ఆదుకానే మన హిందూ ఉలను లోపలికి పోనీవ్వరు అని మాన పూర్వీకులు చెబుతుంటారు

  • @subhadevikona991
    @subhadevikona991 4 หลายเดือนก่อน +3

    Guruji enthati gnanam undischaro vintu unte time theliyatam ledu swamiji aa ammavare melo undi gnanabodha chesthunnattuga undi mee paadaalaku namaskaralu amma

  • @satyamsunkara3371
    @satyamsunkara3371 ปีที่แล้ว +5

    అహో మీ ఙ్ఞానం అమోఘం, బాగా గడ్డి పెడుతున్నారు

  • @Saipreeti999
    @Saipreeti999 ปีที่แล้ว +1

    Excellent speech

  • @geminikrishna9839
    @geminikrishna9839 ปีที่แล้ว +3

    స్వామి జై శివశక్తి నువ్వు ఎలా చెప్పినావు అలానే శివ శక్తులు చెప్పినారు నిన్ను నమ్ముతున్న క్రిష్ వాళ్ళు వచ్చి మన దగ్గర మాట్లాడితే జై శక్తి అంటారా లేదంటే వాళ్లు ప్రభువు అంటారా

  • @arthamsrinivas1389
    @arthamsrinivas1389 ปีที่แล้ว +1

    ఓం శ్రీ మాత్రేనమః🙏🙏🙏

  • @samitipadma2887
    @samitipadma2887 3 หลายเดือนก่อน

    Very very nice swami I like swami

  • @AkodeSwarupa
    @AkodeSwarupa ปีที่แล้ว +1

    OM SRI MAATRE NAMAHA 🙏🙏🙏