Bhagavatgita Sloka 19 of Chapter 7
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే ।
వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః॥(7.19)
భావం:- ఎన్నో జన్మల ఆధ్యాత్మిక తపస్సు తరువాత జ్ఞాన విజ్ఞాన సంతృప్తులైన వారు ఈ జగత్తు అంతా వాసుదేవ మయమే అని తెలుసుకొని పరమాత్మ నైన నన్ను శరణాగతి చేస్తున్న మహాత్ములు అత్యంత దుర్లభంగా ఉంటారు.
#msramaraobhaktichannel #bhagavan #hinduscripture #bhagavanbhakthi #msramarao #krishnarama