M.S. RAMA RAO BAKTHI CHANNEL
M.S. RAMA RAO BAKTHI CHANNEL
  • 432
  • 190 416
Bhagavatgita Sloka 28 of Chapter 7
యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్ ।
తే ద్వంద్వమోహనిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః॥ (7.28)
భావం:- కానీ ఎవరైతే పుణ్యకర్మలు ఆచరించుట ద్వారా సకల పాపములను పోగొట్టుకొని అజ్ఞాన మోహం ద్వారా కలిగే రాగద్వేషాది ద్వంద్వముల నుండి విముక్తి పొందుతారో, వారే పరమాత్మనైన నన్ను దృఢ సంకల్పంతో భజిస్తారు.
#msramaraobhaktichannel #bhagavan #hinduscripture #bhagavanbhakthi #msramarao #krishnarama
มุมมอง: 3

วีดีโอ

Bhagavatgita Sloka 26 of Chapter 7
มุมมอง 304 ชั่วโมงที่ผ่านมา
వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున । భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన॥(7.26) భావం:- హే అర్జునా ! పరమాత్మనైన నాకు గడిచిన భూతకాలం, భవిష్యత్తు మరియు వర్తమానములు అన్ని గోచరములే. ఎందుకనగా, ఈ సమస్త సృష్టి స్థితి లయాలు నాయందే జరుగును, కాబట్టి నాకు తప్ప భూత భవిష్యత్ వర్తమానముల యొక్క జ్ఞానము వేరెవరికీ తెలియదు. #msramaraobhaktichannel #bhagavan #hinduscripture #bhagavanbhakthi #msramarao #krishnarama
Bhagavatgita Sloka 25 of Chapter 7
4 ชั่วโมงที่ผ่านมา
నాహం ప్రకాశః సర్వస్య యోగమాయాసమావృతః । మూఢోఽయం నాభిజానాతి లోకో మామజమవ్యయమ్ (7.25) భావం:- పరమాత్మనైన నేను, నా యోగమాయ వలన ఈ లోకంలో అందరికీ నా యదార్థ తత్త్వం గోచరించదు. కాబట్టి నా పరాప్రకృతి చైతన్య స్వరూపం తెలియని వారు, నాకు జనన-మరణములు లేవని మరియు ఎలాంటి భావ వికారములు నాకు ఉండవని తెలుసుకో లేకపోతున్నారు. #msramaraobhaktichannel #bhagavan #hinduscripture #bhagavanbhakthi #msramarao #krishnarama
Lecture on Bhagavadgita sloka 20, 21, 22 of chapter 7 by Swami Sthitaprajnananda Saraswathi ji
มุมมอง 312 ชั่วโมงที่ผ่านมา
Lecture on Bhagavadgita sloka 20, 21, 22 of chapter 7 by Swami Sthitaprajnananda Saraswathi ji #msramaraobhaktichannel #hinduscripture #bhagavanbhakthi #msramaraobhaktichannel #bhagavadgita #krishnarama #ram #hanuman
Bhagavatgita Sloka 20 of Chapter 7
มุมมอง 112 ชั่วโมงที่ผ่านมา
కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేఽన్యదేవతాః । తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా॥ (7.20) భావం:- ప్రాపంచిక విషయములందు గాఢమైన కోరికల చేత వివేకజ్ఞానం కోల్పోయిన మూఢులు, శీఘ్రంగా కర్మ ఫలములను పొందుటకు తమ స్వభావానికి అనుకూలంగా ఉన్న పరమాత్మ యొక్క విభూతులైన అన్య దేవతలను ఆయా నియమాలతో ఆరాధిస్తారు. #msramaraobhaktichannel #bhagavan #hinduscripture #bhagavanbhakthi #msramarao #krishnarama
Bhagavatgita Sloka 19 of Chapter 7
มุมมอง 3012 ชั่วโมงที่ผ่านมา
బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే । వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః॥(7.19) భావం:- ఎన్నో జన్మల ఆధ్యాత్మిక తపస్సు తరువాత జ్ఞాన విజ్ఞాన సంతృప్తులైన వారు ఈ జగత్తు అంతా వాసుదేవ మయమే అని తెలుసుకొని పరమాత్మ నైన నన్ను శరణాగతి చేస్తున్న మహాత్ములు అత్యంత దుర్లభంగా ఉంటారు. #msramaraobhaktichannel #bhagavan #hinduscripture #bhagavanbhakthi #msramarao #krishnarama
Bhagavatgita Sloka 18 of Chapter 7
มุมมอง 112 ชั่วโมงที่ผ่านมา
ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్ । ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్॥ (7.18) భావం:- అర్జునా! నిజానికి నాయందు భక్తి గలవారు అందరూ ఉత్తములే ! కానీ వివేకజ్ఞానంతో కూడి తన మనస్సును బుద్ధిని ఎల్లవేళలా పరమాత్మను పరమ లక్ష్యంగా ఉన్న నా యందే జీవబ్రహ్మైక్య చింతనలో ఉన్న జ్ఞానీ స్వయంగా నా ఆత్మ స్వరూపంగానే నేను పరిగణిస్తాను. #msramaraobhaktichannel #bhagavan #hinduscripture #bhagavanbhakt...
Lecture on Bhagavadgita sloka 17, 18, 19 of chapter 7 by Swami Sthitaprajnananda Saraswathi ji
มุมมอง 416 ชั่วโมงที่ผ่านมา
Lecture on Bhagavadgita sloka 17, 18, 19 of chapter 7 by Swami Sthitaprajnananda Saraswathi ji #msramaraobhaktichannel #hinduscripture #bhagavanbhakthi #msramaraobhaktichannel #bhagavadgita #krishnarama #ram #hanuman
Lecture on Bhagavadgita sloka 16, 17 of chapter 7 by Swami Sthitaprajnananda Saraswathi ji
มุมมอง 216 ชั่วโมงที่ผ่านมา
Lecture on Bhagavadgita sloka 16, 17 of chapter 7 by Swami Sthitaprajnananda Saraswathi ji #msramaraobhaktichannel #hinduscripture #bhagavanbhakthi #msramaraobhaktichannel #bhagavadgita #krishnarama #ram #hanuman
Bhagavatgita Sloka 17 of Chapter 7
มุมมอง 1216 ชั่วโมงที่ผ่านมา
తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే । ప్రియో హి జ్ఞానినోఽత్యర్థమహం స చ మమ ప్రియః॥ (7.17) భావం:- పై విధంగా చెప్పిన నాలుగు రకాల భక్తులలో వివేకంతో కూడి దృఢసంకల్పం గల అనన్యభక్తితో ఎల్లప్పుడూ తన ఆత్మస్వరూపమునే పరమాత్మగా చింతన చేసే జ్ఞానులు అందరికంటే శ్రేష్ఠమైన భక్తులు. మరియు పరమాత్మనైన నాకు మిక్కిలి ప్రియమైనవారు. #msramaraobhaktichannel #bhagavan #hinduscripture #bhagavanbhakthi #msramarao #k...
Lecture on Bhagavadgita sloka 14,15 of chapter 7 by Swami Sthitaprajnananda Saraswathi ji
มุมมอง 3วันที่ผ่านมา
Lecture on Bhagavadgita sloka 14, 15 of chapter 7 by Swami Sthitaprajnananda Saraswathi ji #msramaraobhaktichannel #hinduscripture #bhagavanbhakthi #msramaraobhaktichannel #bhagavadgita #krishnarama #ram #hanuman
Bhagavatgita Sloka 14 of Chapter 7
มุมมอง 22วันที่ผ่านมา
దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా । మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే॥ (7.14) భావం:- హే పార్థా! త్రిగుణాత్మకమైనటువంటి ఈ మాయ నా యొక్క దివ్యశక్తి. దీనిని అధిగమించుట చాలా కష్టం. కానీ, పరమాత్మనైన నన్ను సంపూర్ణ శరణాగతి చేసినవారు సునాయాసముగా ఆ మాయను అధిగమించగలరు. #msramaraobhaktichannel #bhagavan #hinduscripture #bhagavanbhakthi #msramarao #krishnarama
Bhagavatgita Sloka 13 of Chapter 7
มุมมอง 3วันที่ผ่านมา
త్రిభిర్గుణమయైర్భావైరేభిః సర్వమిదం జగత్ । మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయమ్॥ (7.13) భావం:- నా అధీనంలో ఉన్న మాయాప్రకృతి యొక్క గుణములచేత మోహితులైన మనుష్యులు సనాతనమైన సర్వవ్యాపి అవినాశి అయిన నా పరమ తత్వము గురించి తెలుసుకోలేకపోతున్నారు. #msramaraobhaktichannel #bhagavan #hinduscripture #bhagavanbhakthi #msramarao #krishnarama
Lecture on Bhagavadgita sloka 12, 13, 14of chapter 7 by Swami Sthitaprajnananda Saraswathi ji
มุมมอง 3วันที่ผ่านมา
Lecture on Bhagavadgita sloka 12, 13, 14 of chapter 7 by Swami Sthitaprajnananda Saraswathi ji #msramaraobhaktichannel #hinduscripture #bhagavanbhakthi #msramaraobhaktichannel #bhagavadgita #krishnarama #ram #hanuman
Lecture on Bhagavadgita sloka 9, 10,11of chapter 7 by Swami Sthitaprajnananda Saraswathi ji
มุมมอง 414 วันที่ผ่านมา
Lecture on Bhagavadgita sloka 9,10,11 of chapter 7 by Swami Sthitaprajnananda Saraswathi ji #msramaraobhaktichannel #hinduscripture #bhagavanbhakthi #msramaraobhaktichannel #bhagavadgita #krishnarama #ram #hanuman
Bhagavatgita Sloka 8, 9 of Chapter 7
14 วันที่ผ่านมา
Bhagavatgita Sloka 8, 9 of Chapter 7
Lecture on Bhagavadgita sloka 8, 9 of chapter 7 by Swami Sthitaprajnananda Saraswathi ji
มุมมอง 314 วันที่ผ่านมา
Lecture on Bhagavadgita sloka 8, 9 of chapter 7 by Swami Sthitaprajnananda Saraswathi ji
Lecture on Bhagavadgita sloka 6, 7, 8 of chapter 7 by Swami Sthitaprajnananda Saraswathi ji
มุมมอง 414 วันที่ผ่านมา
Lecture on Bhagavadgita sloka 6, 7, 8 of chapter 7 by Swami Sthitaprajnananda Saraswathi ji
Bhagavatgita Sloka 6 of Chapter 7
มุมมอง 314 วันที่ผ่านมา
Bhagavatgita Sloka 6 of Chapter 7
Bhagavatgita Sloka 4, 5 of Chapter 7
มุมมอง 1414 วันที่ผ่านมา
Bhagavatgita Sloka 4, 5 of Chapter 7
Lecture on Bhagavadgita sloka 3, 4 of chapter 7 by Swami Sthitaprajnananda Saraswathi ji
มุมมอง 414 วันที่ผ่านมา
Lecture on Bhagavadgita sloka 3, 4 of chapter 7 by Swami Sthitaprajnananda Saraswathi ji
Bhagavatgita Sloka 2 of Chapter 7
มุมมอง 1114 วันที่ผ่านมา
Bhagavatgita Sloka 2 of Chapter 7
Bhagavatgita Sloka 1 of Chapter 7
มุมมอง 114 วันที่ผ่านมา
Bhagavatgita Sloka 1 of Chapter 7
Lecture on Bhagavadgita sloka 1, 2, 3 of chapter 7 by Swami Sthitaprajnananda Saraswathi ji
14 วันที่ผ่านมา
Lecture on Bhagavadgita sloka 1, 2, 3 of chapter 7 by Swami Sthitaprajnananda Saraswathi ji
Lecture on Bhagavadgita sloka 1 of chapter 7 by Swami Sthitaprajnananda Saraswathi ji
มุมมอง 1614 วันที่ผ่านมา
Lecture on Bhagavadgita sloka 1 of chapter 7 by Swami Sthitaprajnananda Saraswathi ji
Lecture on Bhagavadgita sloka 46, 47 of chapter 6 by Swami Sthitaprajnananda Saraswathi ji
มุมมอง 721 วันที่ผ่านมา
Lecture on Bhagavadgita sloka 46, 47 of chapter 6 by Swami Sthitaprajnananda Saraswathi ji
Bhagavatgita Sloka 46 of Chapter 6
มุมมอง 621 วันที่ผ่านมา
Bhagavatgita Sloka 46 of Chapter 6
Bhagavatgita Sloka 45 of Chapter 6
มุมมอง 121 วันที่ผ่านมา
Bhagavatgita Sloka 45 of Chapter 6
Bhagavatgita Sloka 44 of Chapter 6
มุมมอง 421 วันที่ผ่านมา
Bhagavatgita Sloka 44 of Chapter 6
Lecture on Bhagavadgita sloka 44, 45, 46 of chapter 6 by Swami Sthitaprajnananda Saraswathi ji
มุมมอง 421 วันที่ผ่านมา
Lecture on Bhagavadgita sloka 44, 45, 46 of chapter 6 by Swami Sthitaprajnananda Saraswathi ji