Vijayawada Floods - Drones: డ్రోన్ల సాయంతో నేరుగా బాధితుల దగ్గరకే భోజనం, నీళ్లు అందించగలిగారు.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
  • విజయవాడలో వరద తగ్గుముఖం పట్టింది. సహాయక చర్యల్లో హెలికాప్టర్లు చెయ్యలేని పనులు, డ్రోన్లు సమర్థంగా నిర్వహించాయి. వరద బాధితుల దగ్గరకు నేరుగా వెళ్లి ఆహారం, మందులు, లైఫ్ జాకెట్లు అందించి ప్రాణాలు కాపాడాయి.
    #VijayawadaFloods #Drones #AndhraPradesh
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

ความคิดเห็น • 11

  • @sunilrao7158
    @sunilrao7158 4 วันที่ผ่านมา +5

    Sollu ఆపర BBC. ఒక 5 min ఎగరేసి దానిని 100 సార్లు చూపించి ఎన్టీ చేసింది?? సరిగా మా ఇంటి దగ్గర 5 min ఎగరువేసి ఎదో ఒక 10 మందికి milk, చెడిపోయిన పులిహర ఇచ్చి show తప్ప ఏమి లేదు... తెలియనివారు ని మాటలు నమ్మి ఆహా, ఒహొ అంటె అంత కన్న ఇంకొ దనిద్రo మరొకటి లేదు... భావానిపురం రా నెను video కూడ చూపిస్తాను డ్రోన్ ఎంత సేపు ఎగిరింది అనేది...

  • @rajesm22
    @rajesm22 4 วันที่ผ่านมา +4

    డ్రోన్ల కోసం ఒక శాఖ ఏర్పాటు చేశారు అంటే great

  • @sivaswamy4642
    @sivaswamy4642 4 วันที่ผ่านมา +2

    హృదయపూర్వక ధన్యవాదాలు

  • @whateva12345
    @whateva12345 4 วันที่ผ่านมา +3

    Vellu 2 drone లతో లక్షల మందికి panpini chesara....ఎవరికీ సరిగ్గా andaledu...padu అయిన aharam potlalu guttalu guttaluga పడేశారు....akkada kuda పార్టీ lu కులాలు...Abbo.....

  • @suribabu7228
    @suribabu7228 4 วันที่ผ่านมา +2

    Nice 👍👍👍👍👍👍

  • @ptvratan007
    @ptvratan007 4 วันที่ผ่านมา +2

    Excellent Idea...

  • @jayaramabbaraju7489
    @jayaramabbaraju7489 4 วันที่ผ่านมา +1

    Good to know that AP government had Department of Drones. Can be used to deliver medicines and first aid kits to remote places when accidents happen.

  • @emmedevaprasad5133
    @emmedevaprasad5133 4 วันที่ผ่านมา +1

    BOONU LOO VICTIMS.....?

  • @chejarlasubhashini8030
    @chejarlasubhashini8030 4 วันที่ผ่านมา +1

    Super

  • @lakshminandula5303
    @lakshminandula5303 4 วันที่ผ่านมา +1

    👏👌👍👏

  • @Pithapuram1
    @Pithapuram1 4 วันที่ผ่านมา

    🫡👏👏👏