సార్ మీరు 15 మంది అని చెపుచున్నారు 15 మంది అని సంఖ్య తెలిసినప్పుడు ఆవేక్తులు ఎవరో మీకు తెలిసి ఉంటుందికదా మీరు వారిని అరెస్ట్ చేయొచ్చుకదా ఆలా కానప్పుడు మీరు ఎందుకు తప్పులను సమర్దిస్తున్నారు మీరు విశ్లేషణ తప్పుగా లేదా ప్రభుత్వాన్ని టీటీడీ ఛైర్మెన్ సమర్దిసున్నారు అని ఆలోచించాలి
లాటరీ పద్ధతిలో వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం టోకెన్లు ఇవ్వచ్ఛు కదా.చర్చ ను తప్పు దారి ప్రచారం చేయడం ఈ మీడియా కు సంస్థలే కారణం . తెలుగు మీడియా సంస్థలు ఏనాడూ నిజాలు చెప్పవు.నిజాలు చెపితే తల వెయ్యి ముక్కలు అవుతుందని శాపం ఏమైనా ఉందేమో..... అంటూ ప్రజలు భావిస్తున్నారు.
ఆకాశంలో గ్రహాలు కొన్ని మన భూమికి దగ్గరగా వస్తున్నాయని ఇప్పుడు సైంటిస్టులు చెబ్హు తున్నారు.మనకు వ్యతిరేకంగా అక్కడకూడా ఏదయినా కుట్ర జరుగు తున్నదేమో.ఒక్కసారి మీరిద్దరు ఆలోచించండి.ఎందుకు ప్రజల్ని రెచ్చగొడతారు...హుందాగా వీడియోలు చేయండి సార్.
సుబ్రహ్మణ్యం గారి విశ్లేషణ పసలేందుగా కనిపిస్తోంది నాలుగైదు రాష్ట్రాల నుంచి జనాలు వచ్చారని ఆయన చెప్తున్నాడు ఎన్నికలు స్థానిక యువకులు 15 మంది దుష్ప్రచారం చేశారని చెబుతున్నాడు మరి ఆ 15 మందికి నాలుగు భాషలు వచ్చా స్థానికులు తెలుగే కదా మాట్లాడుతారు ఈ విశ్లేషణ చూస్తుంటే ఇందులో సుమన్ టీవీ కుట్ర ఉన్నట్లు కనిపిస్తోంది అంటే అల్లు అర్జున్ విషయంలో గేమ్ చేంజర్ సినిమా విషయంలో అవన్నీ కూడా కుట్ర కోణాలు ఉండొచ్చా ఎందుకంటే జనాలు తప్పుదారి పట్టిస్తారు
ఇటువంటి దుర్ఘటన జరిగినప్పుడు కుట్ర కోణం ఎక్కడ ఉంటుంది. ఏదో రాజకీయం చెయ్యటం కోసం కుట్ర కోణం అని చెప్తున్నారు.కుట్ర చేస్తే ఎవరికి లాభం.కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుంది ఈ చర్చ.
ఎవరికి లాభం తెలీదా...ఏమి లాభం వున్నది అని బోటు లు వదిలారు ప్రకాశం బ్యారేజి లో....తెలీదా...పుష్కరాల్లో కూడా ఇదే తంతు.... జనాల్లో వైసిపి గుండాలు ..మంటలు అని అరిచారు...దాంతో తొక్కిసలాట జరిగి ..30 ప్రాణాలు...😢...cbn cm seat lo వున్నంత కాలం... సైఖో గాడు...ఏదో ఒకటి కుట్రలు ..ఎన్ని చూసాము... రైతుల పంట పొలాలు తగలబెట్టారు...ట్రెయిన్ తుని లో తగల బెట్టడం... సొంత బాబాయి నే లేపేసి cbn అన్నారు... మళ్ళీ cbn వచ్చారు...కుట్రలు మొదలు...వైసిపి చెత్త.....
🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక నిజం 👇 ✍️ తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 6గురు చనిపోయారు. 40 మందికి పైన గాయ పడ్డారు. ఇలా జరగటం చాలా దురదృష్టం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఆ భగవంతుని అండ ఉండాలని ప్రార్ధిస్తున్నాను. ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక నిజం గ్రహించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ చంద్రబాబు గారి పరిపాలనలో అభివృద్ధి జరుగుతుంది అనే అసూయతో కొంతమంది దేశ ద్రోహులు చేసిన కుట్ర ఇది. ✍️ ఇది ఒక్కటే కాదు భవిష్యత్ లో ఇంకా ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతాయి. ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలు దయచేసి చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే మన ప్రజలమధ్య తిరుగుతూ మనలోని ఐకమత్యంను విఘాతం కలిగించే నర రూప రాక్షసులు వున్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించి అడుగులు ముందుకు వేయండి. ✍️ ఆంధ్రప్రదేశ్ cm శ్రీ చంద్రబాబు నాయుడు గారికి నా అభిప్రాయం ఒకటి తెలియచేస్తున్నాను.👇 ✍️ సార్ TTD అధికారుల నిర్లక్ష్యం 100% వుంది. ఇందులో విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం కూడా 100% వుంది. ఈ రెండు విభాగలాల్లో వున్న వారిని తక్షణమే వేరే దేవస్థానాలకు బదిలీ చేయండి లేదా సస్పెండ్ చేయండి. ✍️ TTD తొక్కిసలాట దుర్గటనలో TTD పాలక మండలి లోపం అని నిర్ధారణ చేయలేము. ఎందుకంటే 👇 ✍️ TTD పాలక మండలి కొత్తది. వీరికి అనుభవం ఉండదు అని తెలిసే TTD అధికారులు, విజిలెన్స్ అధికారులు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహారించారు అనే వాస్తవం కనపడుతుంది. ఈ ఇద్దరి నిర్లక్ష్యం వలనే పోలీస్ అధికారులు బాద్యులు అయినారు. ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఆంధ్రప్రదేశ్ శ్రీ చంద్రబాబు గారి పరిపాలనలో అభివృద్ధి జరగటం కొంతమంది దేశ ద్రోహులకు ఇష్టం లేక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఎలాగైనా ఆపాలని చేసే కుట్రలో ఒక భాగం మాత్రమే ఈ రోజు తిరుపతి, రేపు ఏమి చేస్తారో అర్ధం కావటం లేదు.అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా వుంటే దేశ ద్రోహులను త్వరలోనే పట్టుకోవచ్చు. ✍️ TTD తొక్కిసలాటలో శ్రీ చంద్రబాబు గారు TTD చైర్మన్ గారు,పాలకమండలి సభ్యుల నిర్లక్ష్యం లేదు కానీ అప్రమత్తంగా లేకపోవడం వలన ఈ సంఘటన వలన 6గురు చనిపోయారు, 40 మంది పైన గాయ పడ్డారు. ఏది ఏమైనా మీరు కొంచెం కఠినంగా TTD అధికారులను, విజిలెన్స్ అధికారులను ముందే హెచ్చరిక చేసి వుంటే ఈ ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తగా ఉండేవారు. మీ మెతక వైఖరి వలన ఇలాంటి సంఘటన జరిగింది. ఇందులో మీ తప్పు ఈ రోజు లేదు అని అనుకోకుండా జాగ్రత్తగా మీ అధికారంతో దుష్టులను ఏరి పారేయండి. అప్పుడే మీరు సత్య దేవుని TTD బోర్డు సభ్యులు అవుతారు. ధన్యవాదములు 🙏 🇮🇳జైహింద్ ఇట్లు భారతదేశ పౌరుడు 🙏🙏🙏🙏✍️🙏🙏🙏🙏🙏qqqqqwweerrrtyuiiiuuytrewqqaasdfghjkkjhgfdaaqqqqqqqqqq
ఎస్ sir, చంద్రబాబు గారి మెతక వైఖరి కూడా దుర్మార్గుల ఎన్నో దురాగతాలకు ఊతమిస్తున్నవి. CBN గారు, సహనం సహనం అంటూ దుర్మార్గుల పై ఇంకా కూడ ఏ చర్యలు తీసుకోకుండా ఇలా మెతకగా ఉంటే, ఏదో ఒక రోజు కుట్రలతో ఆ దుర్మార్గుడు ప్రభుత్వాన్ని కూల్చి గద్దెనెక్కుతాడు, AP నీ AP ప్రజల్ని. మొత్తానికే నాశనం చేస్తాడు. ఈ విషయం అమాయకపు చంద్రబాబు కు ఎట్లా అర్థం కావాలి. రూలింగ్ ఒకసారి పవన్ గారి చేతికొస్తే, UP లో యోగి గారి పాలన ఎలా ఉందో AP లో అలా జరుగుద్ది. అలా జరగాలి పాపత్ముడు సమూలంగా అంతమైపోవాలి 👍👍👍
ఆ కుట్ర అంత సుమన్ టీవి వాళ్ళే చేశారు. పరిగెత్తండ్ అని చెప్పిన వాళ్ళు వెనుక నుండి తోసిన వాళ్ళు. అందరూ సుమన్ టీవి వాళ్ళ మనుష్యులే అందుకే చాల కరెక్టుగా చెప్పారు
Last point chepparu janalu vechekshana kolipoyaru ani that is true. Ee topulata lo ayyina janalu konchem alochinchali. Nirvahana lo entha lopam unna janalu kuda pakkana vala gurunchi alochinchali. Telisi paapam chesi devudi deggariki vellina upayogam undakapovachu
టిక్కెట్లు టోకెన్లు జారీ చేసే ప్లేస్ నా క్యూ లైన్లు ఉండాలి అంతేగాని ఒక పార్కు పెద్ద మైదానంలో జనాల్ని స్టాక్ చేయరు పరిపాలన వైఫల్యం అది మీరు గుర్తించాలి అక్కడ కూర్చుని మనం ఏదో చెప్పాము మనమే తెలివిగల వాళ్ళు అని ఊహించుకోబాకండి
కుట్రకోణం అవకాశం 50% , 50% ఛాన్స్ ముఖ్యంగా 3 కారణాలు 1 . టిటిడి లో అన్య మతస్థుల ఉద్యోగులను తొలిగింపు 2. మోడి పర్యటన లో ఉండగా చంద్రబాబు నాయుడు అసమర్ధత పాలకుడుగా ముద్ర వేయడం, ప్రజా దృష్టి శంఖుస్థాపనలు కార్యకమాల నుంచి డైవర్ట్ చేయడం , 3 రాజశేఖర్ రెడ్డి 1977 దశకంలో అంజయ్య నుంచి చెన్నారెడ్డి , భవనం , నేదురుమిల్లి , కోట్ల వి . భా. రెడ్డి ముఖ్యమంత్రుల గా పదవిలో ఉండగా వారి పార్టీలోనే వున్న YSR తాను CM కావటానికి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసాడో ఆ కాలం నాటి నేతలకు బాగా తెలుసు . YSR కొడుకే కదా జగన్
ఆన్లైన్లో రెండు నెలలు ముందే టిక్కెట్లు రిలీజ్ చేస్తుంటే ఉదయం 10 గంటలకి రిలీజ్ చేస్తారు అంటే 9 గంటలకు నుంచి సిస్టం ముందు కూర్చొని ఉంటారు స్వామివారిని దర్శనం చేసుకోవాలని కుతూహలం అలా ఉంటుంది దానిని కూడా మీరు తప్పు పడుతున్నారు
Sir konthamandi tourist groups la ostharu sir chanting chesukontu literally its very confusing pushing Vallu tirumala temple ques lo ilanti bayankaraMaina topulaata gattiga aruchukobtu chanting they dont care Temple lo dhajasstambam venkua unna temple space lo que line lo while coming out going in Peddhvallunte chacchipotharu ..adi aaapali .. They push sny one they dont care enduksntha tondara que lines lo ..vallu bus lu miss autaarana?
నమస్తే సార్ , మీరు చెప్పేది తప్పు . ఆష్ట రాల్ ఒక సినిమా గురించే రోజంతా క్యూలో ఉండే నేటి మానవులు, కలియుగ దైవం అయిన వేంకటేశ్వరుని దర్శి౦చుకొనే టిక్కెట్లకు ఒక్క రోజు క్యూ లో ఉండరా ! మీది ఏమి ఎనాలసిస్
These things won’t happen in Telangana, karnataka, Tamil Anandu, or anywhere else in north India. Why these things happen only in Andhra and only when CBN in power? Samethings happened with tuni train burn between 2014-19 also. It seems CBN is very weak personality and Andhras are relying too much on CBN…
సుమన్ టీవీ గారు 10 లక్షల ఏడులక్షల మంది చేరే జాగాలో క్రౌడ్ ఉంటుంది కుట్ర ఉండదు కామన్ సెన్స్ లేదా అనాలసిస్ కి మీటీవీ మీ ఫేక్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏది చెప్తే అది వింటారు మీరు రాసింది చదువుతారో అనలిస్ట్ ఏం మాట్లాడుతున్నాడు అనలిస్టు కి గవర్నమెంట్ ఎవరిది ఏం చేస్తుంది గవర్నమెంట్ నీ హుస్సేన్ చేసేది వదిలేసి కుట్ర ఉన్నది మీరు కుట్రపూరిత మనుషులు న్యూస్ యాంకర్ అనలిస్ట్ మీలాంటి వాళ్లే ఆంధ్రాకి దరిద్రం తెలుగుదేశం కదా మరి ఏం చేస్తా ఉండారు చంద్రబాబు సుమన్ టీవీ మనుషులే కదా మేనేజ్మెంట్
Why the officials not watched cc camaras when floating population coming to tirumala by keeping officials in cc camaras room. The respondible prrsons to come out from tirumala resigning post.
కుట్ర కనుక జరిగి ఉంటే అందుకు కారణం యెవరు అయినా సరే వదలకూడదు. నిర్లక్ష్యం గా ఉన్న అధికారులను గూడ వదలకూడదు. రిటైర్డ్ జస్టిస్ ఆధ్వర్యం లో విచారణ చేయాలి.
కుట్ర లేదు పాడు లేదు.జనాలకి భక్తి ఎక్కువై పోయింది.రాత్రి అంతా క్యూ లో ఉండి అయినా ఆ టికెట్స్ దక్కించుకోవాలని అనే ఆరాటం తోనే జరిగి ఉంటది.
Kantinyuga vadalachukada roomlalla kodtaru pichinakodukulu
Yekkada crowd untey akada ycp vallu plan chesi chestunnaru
అయ్య కంటే దుర్మార్గంగా వీడు పోతాడు
@@RajaSekhar-uv6llyou are right...100%
Gaddi గాళ్ళు గొర్రె బిడ్డ నీ నెత్తిన మోస్తారు...ఏపీ కి పట్టిన దరిద్రం...జనాల ఎలా పోయినా పర్వాలేదు...
ఆ విధులో ఉన్న ఉద్యోగులు జీతాలు కట్చేసి నష్ట పరిహారంగ బాధితులకు ఇవ్వాలి అప్పుడే వాళ్ళు పనిచేస్తారు
25 L is the who's money and who's responsible for this incident is it public or staff..but any way .. who's money..
సార్ మీరు 15 మంది అని చెపుచున్నారు 15 మంది అని సంఖ్య తెలిసినప్పుడు ఆవేక్తులు ఎవరో మీకు తెలిసి ఉంటుందికదా మీరు వారిని అరెస్ట్ చేయొచ్చుకదా ఆలా కానప్పుడు మీరు ఎందుకు తప్పులను సమర్దిస్తున్నారు మీరు విశ్లేషణ తప్పుగా లేదా ప్రభుత్వాన్ని టీటీడీ ఛైర్మెన్ సమర్దిసున్నారు అని ఆలోచించాలి
నడకదారిలో పులులు జూ నుండి తెచ్చి వదిలినట్లు అప్పట్లో అనుమానాలు పలువురు వ్యక్తం చేశారు.
కుట్ర లేదు ఏమి లేదునాయకులు చేసిన పాపంఇటువంటి చర్చా వేదికలు పెట్టిప్రజలను రెచ్చగొట్టొద్దు
ఇది కూడా జగనే చేశాడని డైరెక్ట్ గా చెప్పండిరా...అయిపోతుంది
సార్ కుట్ర అంటే పుష్ప 2 సినిమా రిలీజ్ టైమ్ లో కూడా కుట్ర జరిగిందేమో అనే అనుమానం వస్తుంది
Actually adi nijam appudu chesaru so eppudu jarigindi ani anukuni nammisthunnaru
I agree to this point
@@honeynateఅప్పుడు అక్కడ బౌన్సర్లు ఓవర్ యాక్షన్...తొక్కిసలాట...అల్లు వద్దు అన్నా వెళ్ళడం..
లాటరీ పద్ధతిలో వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం టోకెన్లు ఇవ్వచ్ఛు కదా.చర్చ ను తప్పు దారి ప్రచారం చేయడం ఈ మీడియా కు సంస్థలే కారణం . తెలుగు మీడియా సంస్థలు ఏనాడూ నిజాలు చెప్పవు.నిజాలు చెపితే తల వెయ్యి ముక్కలు అవుతుందని శాపం ఏమైనా ఉందేమో..... అంటూ ప్రజలు భావిస్తున్నారు.
భలే మరి పుష్ప కూసినిమా దుర్ఘటన జరిగిన పుడుకూడా వీళ్ళే చేసి వుండవచ్చు కదా ఆ కోణంలోకూడాఆలోచించాలి
మీరే ఎలా చేసి vunda వచ్చుగా మిమల్ని ఎవడు నమ్ముతాడు
మేనేజ్మెంట్ శాతకానప్పుడు కుట్ర కోణాలు అంటారు.
సుమన్ టీవీ అంటే నాకు ఎంతో అభిమానం ఉన్నది , ఈ వీడియో తో మొత్తం పోయింది
ఆకాశంలో గ్రహాలు కొన్ని మన భూమికి దగ్గరగా వస్తున్నాయని ఇప్పుడు సైంటిస్టులు చెబ్హు తున్నారు.మనకు వ్యతిరేకంగా అక్కడకూడా ఏదయినా కుట్ర జరుగు తున్నదేమో.ఒక్కసారి మీరిద్దరు ఆలోచించండి.ఎందుకు ప్రజల్ని రెచ్చగొడతారు...హుందాగా వీడియోలు చేయండి సార్.
వింక ఏమి చెప్పలేదు అను కోంటున్నా🤔 మొదలు పెట్టరు🔥
సుమన్ టీవీ కూడా అమ్ముడు పోయింది అని టాక్ వచ్చింది
రెడ్డి గారికి అమ్ముడు పోలేదా😂😂😂😂..అంత డబ్బు తో మేనేజ్...
నిజాలు వస్తాయి..
సుబ్రహ్మణ్యం గారి విశ్లేషణ పసలేందుగా కనిపిస్తోంది నాలుగైదు రాష్ట్రాల నుంచి జనాలు వచ్చారని ఆయన చెప్తున్నాడు ఎన్నికలు స్థానిక యువకులు 15 మంది దుష్ప్రచారం చేశారని చెబుతున్నాడు మరి ఆ 15 మందికి నాలుగు భాషలు వచ్చా స్థానికులు తెలుగే కదా మాట్లాడుతారు ఈ విశ్లేషణ చూస్తుంటే ఇందులో సుమన్ టీవీ కుట్ర ఉన్నట్లు కనిపిస్తోంది అంటే అల్లు అర్జున్ విషయంలో గేమ్ చేంజర్ సినిమా విషయంలో అవన్నీ కూడా కుట్ర కోణాలు ఉండొచ్చా ఎందుకంటే జనాలు తప్పుదారి పట్టిస్తారు
చేతకాని మాటలనే ఈ మంగళవారం
కబుర్లు అంటారు.
కుట్ర అనేమాటలు కవరింగ్.
పుష్ప విషయంలో ఒకలా వేరే దాంట్లో ఇంకోలా మాటలు.
అంబులెన్స్ ఏర్పాటు చేసి డోర్ ఓపెన్ చెయ్యాలి
ఇటువంటి దుర్ఘటన జరిగినప్పుడు కుట్ర కోణం ఎక్కడ ఉంటుంది. ఏదో రాజకీయం చెయ్యటం కోసం కుట్ర కోణం అని చెప్తున్నారు.కుట్ర చేస్తే ఎవరికి లాభం.కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుంది ఈ చర్చ.
ఎవరికి లాభం తెలీదా...ఏమి లాభం వున్నది అని బోటు లు వదిలారు ప్రకాశం బ్యారేజి లో....తెలీదా...పుష్కరాల్లో కూడా ఇదే తంతు.... జనాల్లో వైసిపి గుండాలు ..మంటలు అని అరిచారు...దాంతో తొక్కిసలాట జరిగి ..30 ప్రాణాలు...😢...cbn cm seat lo వున్నంత కాలం... సైఖో గాడు...ఏదో ఒకటి కుట్రలు ..ఎన్ని చూసాము...
రైతుల పంట పొలాలు తగలబెట్టారు...ట్రెయిన్ తుని లో తగల బెట్టడం...
సొంత బాబాయి నే లేపేసి cbn అన్నారు...
మళ్ళీ cbn వచ్చారు...కుట్రలు మొదలు...వైసిపి చెత్త.....
Comment delete చెయ్య వద్దు....దమ్ము ధైర్యం లేదా..నిజాలు బయట కు .....
సుమన్ టీవీ అంటే నాకు ఎంతో అభిమానం ఉండేది. మొత్తము పోయంది ఇది చూసాక.😢
ఇది కుట్రఅని చెప్పడమే పెద్ద కుట్ర
👌🏻👌🏻👌🏻👌🏻
చెత్త కాక ప్రచారము,, మెన్టెన్స్ సరిగా లెదు ,, నిర్లక్ష్యము వలనె,,
🇮🇳 నేను నా దేశం 🙏
✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక నిజం 👇
✍️ తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 6గురు చనిపోయారు. 40 మందికి పైన గాయ పడ్డారు. ఇలా జరగటం చాలా దురదృష్టం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఆ భగవంతుని అండ ఉండాలని ప్రార్ధిస్తున్నాను.
✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక నిజం గ్రహించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ చంద్రబాబు గారి పరిపాలనలో అభివృద్ధి జరుగుతుంది అనే అసూయతో కొంతమంది దేశ ద్రోహులు చేసిన కుట్ర ఇది.
✍️ ఇది ఒక్కటే కాదు భవిష్యత్ లో ఇంకా ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతాయి.
✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలు దయచేసి చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే మన ప్రజలమధ్య తిరుగుతూ మనలోని ఐకమత్యంను విఘాతం కలిగించే నర రూప రాక్షసులు వున్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించి అడుగులు ముందుకు వేయండి.
✍️ ఆంధ్రప్రదేశ్ cm శ్రీ చంద్రబాబు నాయుడు గారికి నా అభిప్రాయం ఒకటి తెలియచేస్తున్నాను.👇
✍️ సార్ TTD అధికారుల నిర్లక్ష్యం 100% వుంది. ఇందులో విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం కూడా 100% వుంది. ఈ రెండు విభాగలాల్లో వున్న వారిని తక్షణమే వేరే దేవస్థానాలకు బదిలీ చేయండి లేదా సస్పెండ్ చేయండి.
✍️ TTD తొక్కిసలాట దుర్గటనలో TTD పాలక మండలి లోపం అని నిర్ధారణ చేయలేము. ఎందుకంటే 👇
✍️ TTD పాలక మండలి కొత్తది. వీరికి అనుభవం ఉండదు అని తెలిసే TTD అధికారులు, విజిలెన్స్ అధికారులు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహారించారు అనే వాస్తవం కనపడుతుంది. ఈ ఇద్దరి నిర్లక్ష్యం వలనే పోలీస్ అధికారులు బాద్యులు అయినారు.
✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఆంధ్రప్రదేశ్ శ్రీ చంద్రబాబు గారి పరిపాలనలో అభివృద్ధి జరగటం కొంతమంది దేశ ద్రోహులకు ఇష్టం లేక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఎలాగైనా ఆపాలని చేసే కుట్రలో ఒక భాగం మాత్రమే ఈ రోజు తిరుపతి, రేపు ఏమి చేస్తారో అర్ధం కావటం లేదు.అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా వుంటే దేశ ద్రోహులను త్వరలోనే పట్టుకోవచ్చు.
✍️ TTD తొక్కిసలాటలో శ్రీ చంద్రబాబు గారు TTD చైర్మన్ గారు,పాలకమండలి సభ్యుల నిర్లక్ష్యం లేదు కానీ అప్రమత్తంగా లేకపోవడం వలన ఈ సంఘటన వలన 6గురు చనిపోయారు, 40 మంది పైన గాయ పడ్డారు. ఏది ఏమైనా మీరు కొంచెం కఠినంగా TTD అధికారులను, విజిలెన్స్ అధికారులను ముందే హెచ్చరిక చేసి వుంటే ఈ ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తగా ఉండేవారు. మీ మెతక వైఖరి వలన ఇలాంటి సంఘటన జరిగింది. ఇందులో మీ తప్పు ఈ రోజు లేదు అని అనుకోకుండా జాగ్రత్తగా మీ అధికారంతో దుష్టులను
ఏరి పారేయండి. అప్పుడే మీరు సత్య దేవుని TTD బోర్డు సభ్యులు అవుతారు.
ధన్యవాదములు 🙏
🇮🇳జైహింద్
ఇట్లు
భారతదేశ పౌరుడు
🙏🙏🙏🙏✍️🙏🙏🙏🙏🙏qqqqqwweerrrtyuiiiuuytrewqqaasdfghjkkjhgfdaaqqqqqqqqqq
Exactly U are right sir
ఎస్ sir, చంద్రబాబు గారి మెతక వైఖరి కూడా దుర్మార్గుల ఎన్నో దురాగతాలకు ఊతమిస్తున్నవి. CBN గారు, సహనం సహనం అంటూ దుర్మార్గుల పై ఇంకా కూడ
ఏ చర్యలు తీసుకోకుండా ఇలా మెతకగా ఉంటే, ఏదో ఒక రోజు కుట్రలతో ఆ దుర్మార్గుడు ప్రభుత్వాన్ని కూల్చి గద్దెనెక్కుతాడు, AP నీ AP ప్రజల్ని. మొత్తానికే నాశనం చేస్తాడు. ఈ విషయం అమాయకపు చంద్రబాబు కు ఎట్లా అర్థం కావాలి. రూలింగ్ ఒకసారి పవన్ గారి చేతికొస్తే, UP లో యోగి గారి పాలన ఎలా ఉందో AP లో అలా జరుగుద్ది. అలా జరగాలి పాపత్ముడు సమూలంగా అంతమైపోవాలి 👍👍👍
ఆ కుట్ర అంత సుమన్ టీవి వాళ్ళే చేశారు. పరిగెత్తండ్ అని చెప్పిన వాళ్ళు వెనుక నుండి తోసిన వాళ్ళు. అందరూ సుమన్ టీవి వాళ్ళ మనుష్యులే అందుకే చాల కరెక్టుగా చెప్పారు
😂😂😂 అవునా...అందరి కంటే ముందు ట్విట్టర్ లో పెట్టిన వైసిపి...వాళ్ళు... కాదా...స్కాచ్ vesindi...ycp...sykholu.
Anni bayataki వస్తేయి 😂😂 ఆగండి.......
ఏదైనా...నిజం ఒప్పుకొన్నారు...అక్కడ కుట్ర జరిగింది అని😂😂😂😂
Last point chepparu janalu vechekshana kolipoyaru ani that is true. Ee topulata lo ayyina janalu konchem alochinchali. Nirvahana lo entha lopam unna janalu kuda pakkana vala gurunchi alochinchali. Telisi paapam chesi devudi deggariki vellina upayogam undakapovachu
మీ అసమర్ద్దనాను ఇతరులకు రుద్దండి
Online lo enduku ఇవ్వడం లేదు.మామూలు దర్శనానికి ఇస్తున్నప్పుడు
టిక్కెట్లు టోకెన్లు జారీ చేసే ప్లేస్ నా క్యూ లైన్లు ఉండాలి అంతేగాని ఒక పార్కు పెద్ద మైదానంలో జనాల్ని స్టాక్ చేయరు పరిపాలన వైఫల్యం అది మీరు గుర్తించాలి అక్కడ కూర్చుని మనం ఏదో చెప్పాము మనమే తెలివిగల వాళ్ళు అని ఊహించుకోబాకండి
అక్కడ లాటి తో దెబ్బలు చరిచింది జరిగిందా?చూడండి
కోడి గుడ్డు మీద ఈకలు పీకడం మానండి రా.ప్రజలు జీవన విధానంలో పాపాలు ఎక్కువ గా చేయాల్సివస్తుంది. దానివల్ల పరిహార ఆరాటం వల్ల దేవుడి పై భక్తి ఎక్కువైంది.
కుట్రకోణం అవకాశం 50% , 50% ఛాన్స్ ముఖ్యంగా 3 కారణాలు 1 . టిటిడి లో అన్య మతస్థుల ఉద్యోగులను తొలిగింపు 2. మోడి పర్యటన లో ఉండగా చంద్రబాబు నాయుడు అసమర్ధత పాలకుడుగా ముద్ర వేయడం, ప్రజా దృష్టి శంఖుస్థాపనలు కార్యకమాల నుంచి డైవర్ట్ చేయడం , 3 రాజశేఖర్ రెడ్డి 1977 దశకంలో అంజయ్య నుంచి చెన్నారెడ్డి , భవనం , నేదురుమిల్లి , కోట్ల వి . భా. రెడ్డి ముఖ్యమంత్రుల గా పదవిలో ఉండగా వారి పార్టీలోనే వున్న YSR తాను CM కావటానికి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసాడో ఆ కాలం నాటి నేతలకు బాగా తెలుసు . YSR కొడుకే కదా జగన్
చేతకాని తనం అయ్యా సుప్రీం కోర్ట్ చెప్పిన మీ బుద్ది మారదు
Katti potlu jarigayi.suddenga gumpulo podichesi velle vaallu ysr familyki alavate.chala gandaragolam jarigindi.appativallaki telusu
Ori nee abba varadalu , cyclone vachindi kuda kutra antaremo 😂 magalavaram matalu manukondi raa
బాగా చెప్పారు సర్ 👏👏👏
దీనికీ కారణం వంగ అత్త ఆమె క్రైస్తవ మేము సనాతనం ఆ
Why can't tickets be issued through mobile apps and online.
Nijayathiga brathakandi
Divert politics chasta janalu me meeda vmmutaru
ఈయనది సరైన ఎనలైజేషన్ కాదూ సబ్జెక్టు లేదు పారదర్శకత లేని వివరణ
అంతమంది జనంలో ఇలాంటి పొరపాటు లు జరగొచ్చు
నీ స్మార్ట్ కుట్ర బవిశత్ లో కుట్రదారులను ప్రేరేపించి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నం లా వుంది పరిపాలన మీద శ్రద్ధ తీసుకోవాలని డిమాండ్
శభాష్ ప్రజా వుయోగమైన విశ్లేషణ
ఆన్లైన్లో రెండు నెలలు ముందే టిక్కెట్లు రిలీజ్ చేస్తుంటే ఉదయం 10 గంటలకి రిలీజ్ చేస్తారు అంటే 9 గంటలకు నుంచి సిస్టం ముందు కూర్చొని ఉంటారు స్వామివారిని దర్శనం చేసుకోవాలని కుతూహలం అలా ఉంటుంది దానిని కూడా మీరు తప్పు పడుతున్నారు
చేతకాక ఈ మాటలు
Sir konthamandi tourist groups la ostharu sir chanting chesukontu literally its very confusing pushing
Vallu tirumala temple ques lo ilanti bayankaraMaina topulaata gattiga aruchukobtu chanting they dont care
Temple lo dhajasstambam venkua unna temple space lo que line lo while coming out going in
Peddhvallunte chacchipotharu ..adi aaapali ..
They push sny one they dont care enduksntha tondara que lines lo ..vallu bus lu miss autaarana?
ఆ కుట్రఏదో నీవేచేసివుంటావు
సుమన్ టీవీ staf (యువత ) ఉంటారు 😂😂😂😂
బాబుగారి తప్పేం లేదు భక్తులే ముార్కులు
నువ్వూ మూర్ఖుడివే.
నమస్తే సార్ , మీరు చెప్పేది తప్పు . ఆష్ట రాల్ ఒక సినిమా గురించే రోజంతా క్యూలో ఉండే నేటి మానవులు, కలియుగ దైవం అయిన వేంకటేశ్వరుని దర్శి౦చుకొనే టిక్కెట్లకు ఒక్క రోజు క్యూ లో ఉండరా ! మీది ఏమి ఎనాలసిస్
ఇది పక్కా ప్లానింగ్
వైస్సార్సీపీ 5ఇయర్స్పpa లనలో చాలామంది క్రిమినల్స్ ని తయారు చేసింది ,అందు వలనే ఇటువంటివి కావాలని చేస్తున్నారు.
Avnu andulo lokesh , pavan Kalyan eddaru A1,A2 lu
@@bharathreddyish Edi jarigina vellu Jagan badhy edustaru ,loki,pk,cbn vellu anta criminals,karma evarini vadaladu koncham time padutundhi
@@jaya7173 nv kuda putadaniki jagan Karanam
@@jaya7173 nv putadaniki jagan Karanam 😂😂
చెత్త చర్చ...
This analysis is good and reasonable.
స్టార్ట్ చేశారురోయ్. కుట్ర కోణం. చెదించండి.
టివి చానెల్ లో కూర్చుని చెప్పటం కాదు. ప్రాక్టికల్స్ గా sadayam కాదు
Kavalani auto vallatoo piligrams ni akada unchi ycp plan chesi chesindhi
These things won’t happen in Telangana, karnataka, Tamil Anandu, or anywhere else in north India. Why these things happen only in Andhra and only when CBN in power?
Samethings happened with tuni train burn between 2014-19 also. It seems CBN is very weak personality and Andhras are relying too much on CBN…
లక్షలు లక్షలు ఎక్సగ్రేషియా ప్రకటించే మంత్రులున్నంతకాలం చావుభయం ఎందుకుంటుంది. సదరు ఎక్సగ్రేషియా మంత్రుల జేబులో నుంచి ఇస్థేబాగుంటుంది
ఇలాంటి చెత్త మీటింగ్ పెట్టకండి సుమన్ టీవీ మీద నమ్మకం పోతుంది ఇది పూర్తిగా పాలన లోపం
The hanker well as senior jourl good as analysts not exciting certificates their qualifications their patriotic journey.
నాయనా మీరు ఎప్పుడైనా సర్వ దర్శనానికి పోయి ఉంటే తేలుసు.కాని
ఒరేయ్... మీరు ఎప్పుడన్నా... తిరుమల వెళ్ళారా...... లేదా
ఇప్పుడు. ఇతర. మతాలకు. తిరుమల. కొండ. అంటే చాలా.మంట...కుట్ర ఉంది తీరుతుంది.ఎంక్యూరీ. చెయ్యాలి..
CORRECT
Don't play games with God
Hi anchor you ate cbn batch and package mast
కుట్ర ఉండే ఉంటుంది సార్
పడిపోయిన వారిని తొక్కుకుంట పోవటం ఏమిటి
Pracharalu common ye
Ppl keep checking several times
Ppl need dicipline
Ala 15 mandhi vedhavalunte its a serious crime n dangerous in future too
What a nice covering by A1 skilled CHA BAN'S 381 yellow media 👍
సుమన్ టీవీ గారు 10 లక్షల ఏడులక్షల మంది చేరే జాగాలో క్రౌడ్ ఉంటుంది కుట్ర ఉండదు కామన్ సెన్స్ లేదా అనాలసిస్ కి మీటీవీ మీ ఫేక్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏది చెప్తే అది వింటారు మీరు రాసింది చదువుతారో అనలిస్ట్ ఏం మాట్లాడుతున్నాడు అనలిస్టు కి గవర్నమెంట్ ఎవరిది ఏం చేస్తుంది గవర్నమెంట్ నీ హుస్సేన్ చేసేది వదిలేసి కుట్ర ఉన్నది మీరు కుట్రపూరిత మనుషులు న్యూస్ యాంకర్ అనలిస్ట్ మీలాంటి వాళ్లే ఆంధ్రాకి దరిద్రం తెలుగుదేశం కదా మరి ఏం చేస్తా ఉండారు చంద్రబాబు సుమన్ టీవీ మనుషులే కదా మేనేజ్మెంట్
ప్రక్క దారి పట్టించే discussion, వేస్ట్ TV
Suman anty fake
రాలేదు పాడు లేదా మూడు అలా టీవీ ఛానల్ ఏ పని పాట లేకుండా
Prati. Distic lo. Ttd kalyanam. Mandapalu unnai gadha. Lakshala. Zitalu. Estunnaru.
Mari. Akkada. Tekets. Evvachugaa
Shameless fellows
క్రియేటివ్ కుట్రకోణం మిస్టర్ సుబ్రహ్మణ్యంగారు సలహా పవన్కొరకు
కుటృలేధులేయాజిమానౄంనిరౌలక్షంవలనేజరిగిందిపోలీఛులుఉండికంట్రోలౌఛేసైజరగదునిరౌలక్షంవలేజరిగినది
Story super
Administration failure,
INVESTIGATION MUST BE DONE . WHO ENCOURAGED 2 THIS STAMPEDE.
Pani cheyyadaniki chethagaka pakkodi meda thoyyadam meku alavate ga
వాడు చేస్తున్న పాపల్లో మీరు భాగస్వాములైన stv miku ఎ ఎం త ఇచ్చాడో చెప్పండి రా
Anchor e analyst ni chepputho kottali . Script establish chestunnara. Sumam tv ante e rojutho nammakam poyendhi. Good suman tv
Waste analysis .
Why the officials not watched cc
camaras when floating population coming to tirumala by keeping officials in cc camaras room.
The respondible prrsons to come out from tirumala resigning post.
Jagañ kutra ani chebutha remo siggù vidichi
Maa anna she m ayye varakuu ilanti sangatanalu jarugutuuuuuuuune vuntai
Sir meeku yam telusu sir vaikunta darsananiki minimum 38and 44hours nunchi qlovuntaru
Kutra ane padam enduku
Meru. Chuse. Vachera
కుట్ర లేదు అసమర్ధత
Anumanam vunte police la to vunte arrest chesi enqury cheyyeli
Kutra kadu. Sanatana dharmam motivation vedio lu ekkuva chusi bhakti ekkuvipoyendi 😢
Ika chaalu Suman draamaalu
మంచి విశ్లేషణ
500 kadapa ycp gundaluu chesi untaru
Suman TV studio is very near to Yerragadda , thats why they get easily all jokers to interview
Normalrojulalone morning 6ki countaopenire 18hours before qlovuntaru
Conspiracy ledu only lack of controlling and organising
Unbelievable your debate
I fully agree with ur analysis sir
Veedu manava puttuka puttada leda suman TV meeda respect poyindi
Ysrcp vaallu yedaina cheyagalaru.kutra chesundochu.yedi yemaina janaalaku velam verry yekkuvaindi