నిజమే కావచ్చు కానీ ఒక కొసమెరుపు ఉంది. అతి ఎప్పకిటి పనికి రాదు అది ప్రేమ అయిన ద్వేషం అయిన దీని వల్ల కొత్త విషయాలు ఆలోచించే శక్తి కోల్పోయి అదే కరెక్ట్ అనుకుని బ్రత్కేస్తారు !... పూర్వకాలం లో రామాయణ కాలంలో పుష్పక విమానం అనే కాన్సెప్ట్ ఉంది. అంటె గాలిలొ తిరిగే యంత్రం అనే ఐడియోలజీ ఇచ్చారు. దాన్ని విదేశీయులు విమానాన్ని కనుగొన్నారు ఇంకోటి హిరోషిమా నాగ సాగి అణుబాంబు నీ అమెరికా సైంటిస్ట్ బ్రహ్మాస్త్రం అనే కాన్సెప్ట్ ద్వారా కనిపెట్టము అని ఆ సిట్యూషన్ కూడా మహ భారతం లో క్రిష్ణుడు అర్జునుడికి యుద్ధం లో చెప్పిన మాటలు నాకు గుర్తుకు వచ్చాయి అని అలాగే ఇప్పుడు శివుడు వినయ కుడు తల నరికేడు అని అన్నారు కదా అది నిజమో అబద్ధమో ఎవరికి తెలియదు చూడలేదు !.. ప్రశ్నించడం వరకు ok కాని దీనివల్ల మనం అందులో ఉన్న సైన్స్ నీ గుర్తించ లేకపోతున్నం ఇందులో ఒక వైద్యాన్ని గుర్తించడం లేదు తల నరికి ఇంకొకరి నుండి మళ్ళీ వేరొక ప్రాణాన్ని కాపాడే ఐడియాలజీ వైద్య విధానం కనిపిస్తుంది. మనం మన మతంలో ప్రకృతి నీ దేవుడిగా భావిస్తాం శివుడు నీ చూస్తే నాకు ప్రకృతి కనిపిస్తుంది. తల కు నెలవంక తల వెనక భాగాన సూర్యుడు. అంటె ఆకాశం , జడలో గంగా దేవి అంటే నీరు అయన వస్త్రం పులి తోలు అంటే ఈ భూమి పై ఈ జీవ రాశులు. ఒంటి నిండా బూడిద అంటే చావు అని అంటె మొత్తంగా పుట్టుక నుండి చనిపోయేంత వరకు ఒక జీవన విధానం మనం గ్రహించ లేక పోతున్నాం !.. మహాభారతం లో అన్న దమ్ములు కొట్టుకు చస్తారు అంటె రానున్న రోజుల్లో మనుషులు వారి మధ్య మనస్పర్ధలు వస్తె అలా తయారు అవుతారు అని అది ఇప్పుడు కనిపిస్తుంది. 500 సం లు ముందె మన భవిష్యత్తు చెప్పారు అంటే ఎంత మేధస్సు అది. !.. దాన్ని మనం గుర్తించక ఇలా కులం అని మతం అని కొట్టుకు చస్తుంటే విదేశీ వారు చాప కింద నీరు లా వాళ్ళు డేవలప్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఎవరిది తప్పు అంటారు.
సూపర్ ఇట్లా నిజాలు చెబితేనే జనం వెలుగులోకి వొస్తారు
Nice RGV thopu
శివ లింగం గురించి. హనీ జాన్సన్ షార్ట్ ఫిలిం తీశాడు ఒక్క సారి చూడండి
రావు గోపాల్ వర్మ గారు అడిగిన ప్రశ్నలకు హిందువులు సమాధానం చెప్పాలి
పురుషు sex చేయకుండా మరియ గర్భవతి ఎలా అయింది
క్రిస్టియన్ సమాధానం చెప్పాలి
Nijamenaya pullarao
నిజమే కావచ్చు కానీ ఒక కొసమెరుపు ఉంది.
అతి ఎప్పకిటి పనికి రాదు అది ప్రేమ అయిన ద్వేషం అయిన దీని వల్ల కొత్త విషయాలు ఆలోచించే శక్తి కోల్పోయి అదే కరెక్ట్ అనుకుని బ్రత్కేస్తారు !...
పూర్వకాలం లో రామాయణ కాలంలో పుష్పక విమానం అనే కాన్సెప్ట్ ఉంది.
అంటె గాలిలొ తిరిగే యంత్రం అనే ఐడియోలజీ ఇచ్చారు.
దాన్ని విదేశీయులు విమానాన్ని కనుగొన్నారు ఇంకోటి హిరోషిమా నాగ సాగి అణుబాంబు నీ
అమెరికా సైంటిస్ట్ బ్రహ్మాస్త్రం అనే కాన్సెప్ట్ ద్వారా కనిపెట్టము అని ఆ సిట్యూషన్ కూడా మహ భారతం లో క్రిష్ణుడు అర్జునుడికి యుద్ధం లో చెప్పిన
మాటలు నాకు గుర్తుకు వచ్చాయి అని అలాగే ఇప్పుడు శివుడు వినయ కుడు తల నరికేడు అని అన్నారు కదా అది నిజమో అబద్ధమో ఎవరికి తెలియదు చూడలేదు !..
ప్రశ్నించడం వరకు ok కాని దీనివల్ల మనం అందులో ఉన్న సైన్స్ నీ గుర్తించ లేకపోతున్నం
ఇందులో ఒక వైద్యాన్ని గుర్తించడం లేదు తల నరికి
ఇంకొకరి నుండి మళ్ళీ వేరొక ప్రాణాన్ని కాపాడే ఐడియాలజీ వైద్య విధానం కనిపిస్తుంది.
మనం మన మతంలో ప్రకృతి నీ దేవుడిగా భావిస్తాం శివుడు నీ చూస్తే నాకు ప్రకృతి కనిపిస్తుంది. తల కు నెలవంక తల వెనక భాగాన సూర్యుడు. అంటె ఆకాశం , జడలో గంగా దేవి అంటే నీరు అయన వస్త్రం పులి తోలు అంటే ఈ భూమి పై ఈ జీవ రాశులు.
ఒంటి నిండా బూడిద అంటే చావు అని అంటె మొత్తంగా పుట్టుక నుండి చనిపోయేంత వరకు ఒక జీవన విధానం మనం గ్రహించ లేక పోతున్నాం !..
మహాభారతం లో అన్న దమ్ములు కొట్టుకు చస్తారు అంటె రానున్న రోజుల్లో మనుషులు వారి మధ్య మనస్పర్ధలు వస్తె అలా తయారు అవుతారు అని అది ఇప్పుడు కనిపిస్తుంది.
500 సం లు ముందె మన భవిష్యత్తు చెప్పారు అంటే ఎంత మేధస్సు అది. !..
దాన్ని మనం గుర్తించక ఇలా కులం అని మతం అని కొట్టుకు చస్తుంటే విదేశీ వారు చాప కింద నీరు లా వాళ్ళు డేవలప్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఎవరిది తప్పు అంటారు.
నువ్వే దేవుడవుర బై
RGV ni piketode ledu
Inka Nuvvu bratikubbavante Nee adrustam Pandaga chesuko 😂😂😂
పశ్నలు అడిగితే చంపేస్తారా ఇదేకడి దేవుళ్ళు ఇదేనా దేవుడికి ఉండే క్వాలిటీస్
డైరెక్ట్ గా బెదిరిస్తున్నావుగా తాళిబాన్ దేవుడు తాళిబాన్ భక్తుడు
అరేయ్ బాబు ఆ విషయాలు చెప్పి 6 yers అవుతుంది.