Comedian Prudhvi Raj Open Heart With RK || Promo || Season-3 || OHRK

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 มิ.ย. 2022
  • Comedian Prudhvi Raj Open Heart With RK || Promo || Season-3 || OHRK
    #ABNRadhakrishna #PrudhviRajOpenHeartWithRK #OpenHeartWithRK
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season, episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q
  • บันเทิง

ความคิดเห็น • 2.1K

  • @RajaSheikar
    @RajaSheikar 2 ปีที่แล้ว +1355

    మొత్తానికి బత్తాయి రసం ఏమి లేకుండా తొక్క మిగిల్చారు అంతేనా 🤣

    • @sreenur7024
      @sreenur7024 2 ปีที่แล้ว +7

      your funny bro

    • @chittichandra4389
      @chittichandra4389 2 ปีที่แล้ว +7

      Asalu lekundane chesaru

    • @sreepadmavathi
      @sreepadmavathi 2 ปีที่แล้ว +12

      వారు తప్పు చేశానని, బాధ పడుతున్నారు. ఇలా మాట్లాడకండీ.

    • @gsureshca1
      @gsureshca1 2 ปีที่แล้ว +3

      😆😆😆🤣🤣

    • @ratnaprasadnaidubasa9407
      @ratnaprasadnaidubasa9407 2 ปีที่แล้ว +3

      @@sreepadmavathi 😂😂

  • @saragadamsanjeevtv
    @saragadamsanjeevtv 2 ปีที่แล้ว +18

    Ycp లో నువ్వు చేసిన ఎదవ పని కి పార్టీ నుండి సస్పెండ్ చేసారు... అక్కడ తంతే ఇక్కడ పడ్డావ్ 😂😂

  • @avusamdevanna8878
    @avusamdevanna8878 2 ปีที่แล้ว +88

    వెనుక నుండి వచ్చి గట్టిగ వాటేసుకున ఆడియో హీరో ఇతనే కదా😂😂😂😂

  • @rameshellapu1465
    @rameshellapu1465 2 ปีที่แล้ว +186

    ఆర్కే గారు దివ్యవాణి తో ఇంటర్వ్యూ చేయండి చాలా బాగుంటుంది

    • @srilavu
      @srilavu 2 ปีที่แล้ว +8

      Cheyyaru 😆

    • @narsimkonduru8362
      @narsimkonduru8362 2 ปีที่แล้ว +4

      Paccha batch ki.....pagilipoddi kabatti....ame tho cheyyadu sir

    • @chaitu21610
      @chaitu21610 2 ปีที่แล้ว +2

      Sharimla to chasadu anna vadukuni vadilasadu ni chapididi

    • @bbasha5426
      @bbasha5426 2 ปีที่แล้ว +2

      Vedu cheyadu

    • @RaviKumar0207
      @RaviKumar0207 2 ปีที่แล้ว +2

      Good idea 😂... But he not do..

  • @bellamvenkateswarlu3346
    @bellamvenkateswarlu3346 2 ปีที่แล้ว +1554

    ప్రతి మనిషికి నోరే ప్రదమ శత్రువు... నోరు అదుపులో ఉంటే మనిషికి మంచి మిత్రుడు.

  • @ashokmoorathoti2062
    @ashokmoorathoti2062 2 ปีที่แล้ว +138

    టీటీడీ భక్తి ఛానల్ చైర్మన్ గా ఉన్నప్పుడు చాలా భక్తిగా ఉండాలి పృథ్వి గారు మీకు మంచి అవకాశం ఇచ్చింది వైసిపి దాని వినియోగించుకోలేక పోయారు మళ్లీ విమర్శించకూడదు తప్పు నీది తెలుసుకొని క్షమాపణ అడగండి

    • @kirankumar-hz9ew
      @kirankumar-hz9ew 2 ปีที่แล้ว +3

      Mari migilina MLA audio tapes vachhay kada vati mida em action leda

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 2 ปีที่แล้ว

      S

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 2 ปีที่แล้ว +9

      @@kirankumar-hz9ew ఫారన్ లో అమ్మాయి తో సరసాలు ఆడిన రా లోకేష్ ఫోటోలు కూడా వచ్చాయి కదా దాని గురించి ఏంటి

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 2 ปีที่แล้ว +3

      @@DkDk-ek9wm ఇంతకు అంబటి ని అవంతిని వైసీపీ ఏమీ అనకపోయినా తప్పు లేదంటావ్ అంతేనా

    • @maderambabu2192
      @maderambabu2192 2 ปีที่แล้ว +2

      మీరు మారరు సామి..

  • @nagendradasari8946
    @nagendradasari8946 2 ปีที่แล้ว +139

    కొంచం కుడా సిగ్గు లేకుండా ఇంతా ధర్యం గా సమాధానం చెప్పే మనిషిని ఇప్పుడే చూస్తున్నాం ఒక్కో ప్రశ్న రాడ్ దింపినట్లు అడిగారు RK గారు సూపర్ 👏👏👏

  • @vemulavenkatasathish3441
    @vemulavenkatasathish3441 2 ปีที่แล้ว +4

    ఆరోజు ప్రుద్వీ మాట్లాడిన మాటలు ని మీ ఆంధ్రజ్యోతి చానెల్స్ లో వెసిందె వేసి , అతన్ని సస్పెండ్ చెయించాలి అని మీ బోకు మీడియాలో చూయించి ఇప్పుడేమో అదే బోకు చానెల్స్ లో ఒక పోరంబోకు ఇంటర్వ్యూ చెస్తు జగన్ మోహన్ రెడ్డి గారిని తిట్టిపోస్తూ వున్నారు.
    ఇదేం జర్నలిజం భాధ కృష్ణ

  • @suryateja2402
    @suryateja2402 2 ปีที่แล้ว +401

    పృధ్వీ గారు ఇక నైనా రాజకీయాలు విడిచి పెట్టి సినిమా ల పై దృష్టి పెట్టండి

    • @balajirao8882
      @balajirao8882 2 ปีที่แล้ว

      Yes. Good advice

    • @rrajgumpula8837
      @rrajgumpula8837 2 ปีที่แล้ว +1

      Oryy ninnu emanali niku echina life niuv chelagottukuni

    • @satyanarayanapaidimukkula4416
      @satyanarayanapaidimukkula4416 2 ปีที่แล้ว +1

      SURYA TEJA GARU YOU ARE WRONG
      POLITICS CHEDDAVI KAVU,

    • @gopal1417
      @gopal1417 2 ปีที่แล้ว +1

      వాడు సినిమా తీయకుంటే జనాలకు ఏమన్నా నష్టమా

  • @TheJovial1970
    @TheJovial1970 2 ปีที่แล้ว +64

    చూశారుగా? నాయకుల ప్రాపకం కోసం ఎన్ని పొగిడే మాటలు మాట్లాడతారో?
    వారితో చెడినాక ఆ పొగడ్తలు మొత్తం శాపాలైపోతాయి.
    కాబట్టి ఎవరు ఎవరిని పొగిడినా, తిట్టినా వాటివెనుక అలా మాట్లాడేవారి స్వార్థమే ఉంటుంది తప్ప అలా పొగిడించుకున్న వారిపై ప్రేమతోనూ కాదు, తిట్టించుకున్నవారిపై ద్వేషంతోనూ కాదని తెలియడంలేదూ?

  • @ShankaR-KarthikeyaN
    @ShankaR-KarthikeyaN 2 ปีที่แล้ว +4

    తిరుపతి లో తప్పు చేసినప్పుడు వెనకేసుకు వచ్చి ఉంటే ఈరోజు ఈ ఇంటర్వ్యూ ఉండేది కాదు..... 🤦‍♂️

  • @sureshbabuvattikuti2646
    @sureshbabuvattikuti2646 2 ปีที่แล้ว +6

    వీడు చేసిన తప్పులన్నీ సమర్ధించాలి కాబోలు

  • @brroyal2424
    @brroyal2424 2 ปีที่แล้ว +1192

    చేసిన తప్పు కీ పశ్చాత్తాపం పడేవాడిని దేవుడు కచ్చితంగా క్షమిస్తాడు

    • @indianpeoples8095
      @indianpeoples8095 2 ปีที่แล้ว +4

      No he is best actor

    • @indianpeoples8095
      @indianpeoples8095 2 ปีที่แล้ว +2

      Adukante eppativaku YCP lo unte Ela matldadu kada. ....

    • @indianpeoples8095
      @indianpeoples8095 2 ปีที่แล้ว +1

      Chairman padavi poyindi alamaldutunnadu

    • @indianpeoples8095
      @indianpeoples8095 2 ปีที่แล้ว +4

      Thappu chesidi ethanu partini tittadam anduku

    • @indianpeoples8095
      @indianpeoples8095 2 ปีที่แล้ว +1

      Padavilo vuchithe manchi party. Lekapothe. Bad party

  • @malladiprasad3132
    @malladiprasad3132 2 ปีที่แล้ว +230

    వచ్చిన అవకాశాన్ని చెడగొట్టు కుని ఎంత బాగా నటిస్తున్నావు అమ్మ బత్తాయో

    • @dr.rohithmudadla8541
      @dr.rohithmudadla8541 2 ปีที่แล้ว +8

      mari anni matalu aadina ambati aambothuki minsiter padavi ela vacchindhi ?? Brother

    • @raghavareddy6967
      @raghavareddy6967 2 ปีที่แล้ว +2

      ambati em chesadu devuni sannidhilo ilanti neechamaina maatalu matldada ambati ki em ventane padivi ivaledu veediki kuda ichevalemo

    • @srinuentertainmentchannel7416
      @srinuentertainmentchannel7416 2 ปีที่แล้ว

      Correct bro

    • @p.vramana7591
      @p.vramana7591 2 ปีที่แล้ว +1

      Yes bro

    • @kesavalavu5542
      @kesavalavu5542 2 ปีที่แล้ว

      Nee bokka em kaadu

  • @akhilcybercafe2078
    @akhilcybercafe2078 2 ปีที่แล้ว +18

    డోంట్ వర్రీ బ్రదర్....ఇప్పుడు జనసేన లోనో tdp లోనో జాయిన్ ఐపో...అక్కడైతే వెనకనుంచి...ముందు నుంచి ఎతువైపునుంచి వాటేసుకున్న పుల్ ప్రొటెక్షన్ వుంటుంది....ఫుల్ లైసెన్స్ ...అబ్బ.....

    • @ank12
      @ank12 2 ปีที่แล้ว +2

      నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది 😀

  • @vmuralidhar2861
    @vmuralidhar2861 2 ปีที่แล้ว +2

    ఎన్ని తప్పులు చేసినా ఊరకే వెనకేసుకు రావాదానికి అక్కడ ఉన్నది బాబు కాదు...జగన్ మోహన్ రెడ్డి...

  • @rainbow9418
    @rainbow9418 2 ปีที่แล้ว +243

    మీరు ఏ పార్టీలో అయినా ఉండండి కానీ లూజ్ మాటలు ఆడకండి.ఎందుకంటే మీలాంటి వారు ఎదుటి పార్టీని తిడితే వేగంగా ప్రజల్లోకి వెళ్తుంది తప్పా ..మీరున్న పార్టీకి ఒక్క ఓటు కూడా add అవ్వదు.ఆ విషయం అన్ని పార్టీల వారికి తెలుసు.మీకు తెలియక పోవడం.మీ అమాయికత్వం.అవంతి,రాంబాబు లకు స్వంతంగా కొంత ఓటు బ్యాంక్,డబ్బు సంపద ఉన్నాయి..మీకేముంది? బొచ్చు (sorry).. కాబట్టి బయటకు ఎన్ని కబుర్లు చెప్పినా వారిని ఏ పార్టీ వదులుకోవు..చివరగా పార్టీలు మనకు బలం కావు.మన బలమే పార్టీలకు బలం కావాలని కోరుకుంటాయి.అందుకే అన్ని పార్టీలు క్రిమినల్స్ కు ఇచ్చిన విలువ మంచి వారికి ఇవ్వవు.

    • @sammetachandrasekhar101
      @sammetachandrasekhar101 2 ปีที่แล้ว +2

      Jagandhi kuduvu

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 2 ปีที่แล้ว +3

      బాగా చెప్పారు వాస్తవాలు

    • @venkatreddy3330
      @venkatreddy3330 2 ปีที่แล้ว +11

      నిజం చెప్పావు,టీడీపీలో తప్పులు చేసినవారిని టీడీపీ ఏమైనా వదులుకుండా ఏ పార్టీ కూడా పనికి వస్తాడు అనుకుంటే వదులుకోరు, అది ఇలాంటి పృద్వి, దివ్యవాణి అర్ధం చేసుకోవాలి, రాజకీయం తెలియనప్పుడు ఇంట్లో వుండాలి, నేను ప్రచారం చేశాను అనుకుంటే అది మన అవసరం అది పృథ్వి విషయంలో సరైన న్యాయమే జరిగింది వెదవ వేషాలు వేసి తన్నించుకున్నాడు, అదే టీటీడీలో ఇప్పటికీ వైసీపీ ఉంచితే ఇదే ఏబీన్ ఎన్ని స్టోరీలు రాసేది అని పృద్వి ఆలోచించుకోవాలి.

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 2 ปีที่แล้ว

      @@venkatreddy3330అరగంట రాంబాబు, అవంతి ని, కోట్ల డబ్బులు దొరికిన బాలినేని ని, కాసినో లు పెట్టిన లారీ క్లీనర్ ను వదులుకుందా? అసలు అలా చేసేవారికే ప్రథమ తాంబూలం మంత్రి పదవులు. ఇకనైనా కుల గజ్జి వదులుకోండి

    • @Honeybee-ph2zl
      @Honeybee-ph2zl 2 ปีที่แล้ว +2

      @@venkatreddy3330తప్పు చేసిన వారిని పార్టీ శిక్షించడo తప్పు చేసిన వీరిని వెనకు వేసుకుని రావాలి

  • @srinumajji9444
    @srinumajji9444 2 ปีที่แล้ว +69

    వెనక నుండి పట్టుకో 😂😂😂😂😂😂😂😂

  • @saiviswanadh
    @saiviswanadh 2 ปีที่แล้ว +10

    తప్పు ని తప్పు అని ఒప్పుకున్నారు మీరు సూపర్

  • @jammusnaidu5038
    @jammusnaidu5038 2 ปีที่แล้ว +5

    ఎవరైతే చేసినది తప్పు అని ఒప్పుకుంటారో వాళ్లు మంచి స్థాయికి వస్తారు

  • @sriramulaprashanth7290
    @sriramulaprashanth7290 2 ปีที่แล้ว +268

    ఇంత జ్ఞానోదయం ఎలా కలిగిందబ్బ , ఇలాంటి వారిని ఆడుకోవడం RK గారికి మసాలతో పెట్టి న విద్య

    • @rameshchalla9955
      @rameshchalla9955 2 ปีที่แล้ว +6

      Ka పాల్ దెబకి మైండ్ పోయింది rk గారు కి సమాధానం చెప్పలేక నాకు మైండు పోనిది చెప్పాడు నీకు తెలుసు లేదా బ్రో

    • @Duckeydoo701
      @Duckeydoo701 2 ปีที่แล้ว +2

      tirumala lo panichesinandhu valla..

    • @rameshchalla9955
      @rameshchalla9955 2 ปีที่แล้ว

      @@Duckeydoo701 చర్చి లో పని చేస్తడా సీబీన్ గారు

  • @kingjongleekumar2913
    @kingjongleekumar2913 2 ปีที่แล้ว +236

    ఆపరా....
    నువ్వు ఒక అమ్మాయి తో నీచంగా వ్యవహరించి, వెనక నుంచి గట్టిగా పట్టుకుందా మనుకున్నా అని నీ character lose చేసుకున్నావ్... ఎవడెం చేస్తాడు?

    • @rakesh1041
      @rakesh1041 2 ปีที่แล้ว

      Neechanga em chesadura.. Aame ki istam undabatte kada vadu matladindhi ala... Aame istam lekunda chesthe thappu ra jaffa😄

    • @naaladdulo4894
      @naaladdulo4894 2 ปีที่แล้ว

      Ambati gadu,avathi gadu nee Amma rokku mogulla Ycheap adi. 😂😂😂

    • @krajasekhar4719
      @krajasekhar4719 2 ปีที่แล้ว +9

      నోటి దూల మనిషి స్థాయిని నిర్ణయిస్తుంది

    • @navamohankumar9809
      @navamohankumar9809 2 ปีที่แล้ว +4

      Correct bayya

    • @sudha3598
      @sudha3598 2 ปีที่แล้ว +14

      Correctyy at the same way Ambiti rambabu ni
      Avanthi srinu ni enduku suspend cheyaladu

  • @sreenivasulukarlapudi8227
    @sreenivasulukarlapudi8227 2 ปีที่แล้ว +4

    Jagan gave very good position for you. But u did miss behaviour with girls. Ninu hilight chasindi TV5 and ABN Prudhvi. At that time there's no option for Jagan to continue in that position. Now your blaming Jagan.... it's not ethical Prudhvi sir....

  • @venkateshmajji
    @venkateshmajji 2 ปีที่แล้ว +28

    పృథ్వీ గారిలో పశ్చాత్తాపం కనిపిస్తోంది... 🤝🤝

  • @ramprasad074
    @ramprasad074 2 ปีที่แล้ว +731

    క్షవరం అయితే గానీ వివరం తెలియదు లెండి.... పృధ్వీ గారు

    • @NaveenKumar-df6cy
      @NaveenKumar-df6cy 2 ปีที่แล้ว +1

      😆😆😆

    • @forestlifer289
      @forestlifer289 2 ปีที่แล้ว +8

      marippudu bathakali ante evado okadini dhuvvali kada pesaadu bayya

    • @rajeswari5996
      @rajeswari5996 2 ปีที่แล้ว +1

      😂😂

    • @sri5786
      @sri5786 2 ปีที่แล้ว +1

      😂😂😂

    • @Arjun74329
      @Arjun74329 2 ปีที่แล้ว +1

      😂😂😂😂😂😂

  • @erikisureshkumar382
    @erikisureshkumar382 2 ปีที่แล้ว +119

    అవసరం తీరిన తరువాత ...ఆ మాటలు, వ్యక్తిత్వం మొత్తము బయటపెట్టుకున్నారు.......ఇప్పుడు ఎవ్వరిని నమ్ముకున్నావో వాళ్ళే నిన్ను తప్పకుండా నమ్మరు గాక నమ్మరు. కారణం అవసరానికి రంగులు మార్చే ఇండస్ట్రీ నీది. Good luck, All the best.

    • @nehamahanthi687
      @nehamahanthi687 2 ปีที่แล้ว +2

      Raajakeeyamlo andaroo,anni party lu anthega..anthega...
      Not a prob... 😂

    • @balakrishna5340
      @balakrishna5340 2 ปีที่แล้ว

      Alaanti kukkalu YCP lo 100 paaiga vunnaayi

    • @erikisureshkumar382
      @erikisureshkumar382 2 ปีที่แล้ว

      క దా.. మ రి

  • @Nayuni004
    @Nayuni004 2 ปีที่แล้ว +4

    పృద్ధ్వి అన్న, నీలాంటోడే, కూర్చున్న చెట్టును నరికేసుకొన్నాడంట...!

  • @jagadisbatchu7405
    @jagadisbatchu7405 2 ปีที่แล้ว +13

    పొలిటికల్ గా ఇంకా ఛాన్స్ లేక మల్లి సినిమా అవకాశాలు కోసం మాట్లాడుతున్నరా పృద్వి గారు జగన్ గారు మెప్పు కోసం తిట్టావ్ ని దుర్భుద్ధి వల్ల బయటకి పోయావ్ జగన్ గారు నీకు సముచిత స్థానం ఇచ్చారు నువ్వు నిలబెట్టుకోలేదు ఇప్పుడన్న బుద్ది తెచ్చుకుని సినిమాలు చేయండి మీ కెరీర్ బాగుంటది మీ యాక్టింగ్ ని చాలా మంది ఇష్టపడతారు

  • @divinemantra107
    @divinemantra107 2 ปีที่แล้ว +189

    Ycp వెనక నుండి గట్టిగా పట్టుకొని పిప్పి చేసిందా పృధ్వీ భయ్యా...

    • @madhubesta586
      @madhubesta586 2 ปีที่แล้ว

      😃😃

    • @9lirika
      @9lirika 2 ปีที่แล้ว +2

      😆😆😆enta ee venaka nundi comment oadaledu Ani comments chustunna...nuv super bro...

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 2 ปีที่แล้ว +540

    పాల్ గారి ఇంటర్వ్యూ తరువాత ఈ ఇంటర్వ్యూ ఎక్కువ చూస్తారు

    • @nagendrab6053
      @nagendrab6053 2 ปีที่แล้ว +5

      Sai pallavi interview taruvata ide top views

    • @kishorbachalakuri9360
      @kishorbachalakuri9360 2 ปีที่แล้ว +2

      ఎందుకని బ్రో paul గారి ఇంటర్వ్యూ ఎక్కువ చూశారు

    • @Kprasadsingerkadiam
      @Kprasadsingerkadiam 2 ปีที่แล้ว +10

      @@kishorbachalakuri9360 ఎప్పుడు rk బాబాయ్ గెస్ట్ తో ఆడుకుంటాడు కాని పాల్ గారు బాబాయ్ ని బాగా.... ఆడుకున్నారు 🤣🤣బయ్యా

    • @venkateshrachuri1602
      @venkateshrachuri1602 2 ปีที่แล้ว

      @@kishorbachalakuri9360 gudha pagala comedy... 🤣😂😂🤣

  • @befrank1287
    @befrank1287 2 ปีที่แล้ว +13

    Now he is becoming as a real politician (From Caterpillar to butterfly 😠). He will catwalk on 7'o clock blade sharp hedge. All the best Prudhvi and thanks RK.

    • @Praveen-jg4op
      @Praveen-jg4op 2 ปีที่แล้ว

      Now he is chiru compound guy

  • @sripathivada2581
    @sripathivada2581 2 ปีที่แล้ว +11

    Acc to me ,Biggest achievement is accepting mistakes rather than betraying ourselves ...prudhvi ji you did that. and hope u have great time ahead 🤗❤️

  • @sambasivaraoa5636
    @sambasivaraoa5636 2 ปีที่แล้ว +354

    పృధ్వి రాజు కి జ్ఞానోదయం అయ్యింది👍👍👍👍👍👍👍👍👍

    • @venkateshvenky272
      @venkateshvenky272 2 ปีที่แล้ว

      దొరికే"సాడు" గ

    • @kesavalavu5542
      @kesavalavu5542 2 ปีที่แล้ว

      😂😂😂

    • @sambasiva1702
      @sambasiva1702 2 ปีที่แล้ว +2

      AP prajalaku eppudu avuddo

    • @gopal1417
      @gopal1417 2 ปีที่แล้ว

      వానికి ఎక్కడ బుద్ధి వస్తుంది తల ఇంత ఎంగిలి గల్ల, వాక్కాకు ఎంగిలి ముంచితే అప్పుడేమన్న బుద్ది వస్తుందో లేదో తెలియదు

  • @rasheedbaig6030
    @rasheedbaig6030 2 ปีที่แล้ว +215

    కరెక్ట్ టైం లో కరెక్ట్ పర్సన్ తో " ఓపెన్ హార్ట్ విత్ ఆర్ కె " చూపిస్తున్నారు.జీవిత, రాజశేఖర్ తో కూడా ఇంకోసారి ప్రోగ్రాo చేయండి.

    • @udayprakash3003
      @udayprakash3003 2 ปีที่แล้ว

      Avunu ... Vidu yem tappu chesadu Anni bayatapadathai inka evaru nammaru ABN nee

    • @madadhajagan3699
      @madadhajagan3699 2 ปีที่แล้ว +1

      @@udayprakash3003 షర్మిళ పార్టీ పెడుతుందని ABN లో ప్రచారం చేసినప్పుడు నేను అలాగే అనుకున్నాను..
      షర్మిళ పార్టీ పెడుతుందని సాక్షి కి
      ఎందుకు తెలియలేదు..
      ఎందుకంటే సాక్షి లో నిజాలు కంటే
      అబద్దాలు ఎక్కువ చూపి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి .

    • @udayprakash3003
      @udayprakash3003 2 ปีที่แล้ว

      avuna eppudu yem chaiyamantavu

    • @yerragudigiriharreddy2857
      @yerragudigiriharreddy2857 2 ปีที่แล้ว

      Are pusapalu vedi padavi paruvu tesinde abn rk gadu malli netulu cheptunnadu roo vadiki siggu saramu ami ledu rk ganiki vadu anta mandi verry puspalato mediya dibets pettina jagan ki vachina nastam ledu

  • @sriharipriya1216
    @sriharipriya1216 2 ปีที่แล้ว +48

    కరెక్ట్ టైమ్ లో కరెక్ట్ పర్సన్ తో ఇంటర్యు చేస్తున్నారు మంచిది👍👍

  • @rajis2343
    @rajis2343 2 ปีที่แล้ว +1

    ఇద్దరు మంచి వ్యక్తులు కూర్చొని మాట్లాడు కోవడం చాలా బాగుంది

  • @garbhapubalu2269
    @garbhapubalu2269 2 ปีที่แล้ว +349

    నిన్ను పిలిచి మరి పవిత్రమైన పదవి ఒకటి ఇస్తే ... వెనుక నుండి పట్టుకుంటా .. నువ్వు ఒంగో నేను పైకి ఎక్కుతా అని నచ్చినట్టు వాగితే ఎవడు ఊరుకుంటాడు రా .. ..

    • @sasanka7474
      @sasanka7474 2 ปีที่แล้ว +8

      Yes

    • @venkatakrishnasandepogu8331
      @venkatakrishnasandepogu8331 2 ปีที่แล้ว +7

      😀😀

    • @dandusabarish4192
      @dandusabarish4192 2 ปีที่แล้ว +22

      Tappu pani chesindi veedu daniki jagan dooram pettadu adi jarigindi....veelu dani rajikiyam ga vadukuntunnaru....deeni batte ardam avtundi kada meeru etu vanti valo jagan garu etu vanti valo

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 2 ปีที่แล้ว +25

      @@dandusabarish4192 మరి అంబటి, అవంతి ని దూరం పెట్టలేదు అంత నిజాయితీగా ఉంటే

    • @dandusabarish4192
      @dandusabarish4192 2 ปีที่แล้ว +10

      @@sudhakaravadhanam4569 adi fake di ani andarki telsu kabatti

  • @bhadri..9204
    @bhadri..9204 2 ปีที่แล้ว +216

    శత్రువులు ఎక్కడో ఉండరు మన పక్కనే ఉంటారు

  • @rajkuamrraj7947
    @rajkuamrraj7947 2 ปีที่แล้ว +57

    ఇది ఇది ఇది.......RK .అంటే.
    సూపర్ ఇంటర్వ్యు RK గారు

  • @appalaneniveeranjaneyulu8729
    @appalaneniveeranjaneyulu8729 2 ปีที่แล้ว +4

    Your character is responsible for your down fall.It is holy temple where you are given responsible post which you have misused. You yourself responsible for your downfall. Don't blame others for it.RK will exploit your weaknesses to target other's.

  • @ramsatyasreekanthtalluri9398
    @ramsatyasreekanthtalluri9398 2 ปีที่แล้ว +418

    Every one does mistake.. accepting mistakes always makes us Better Person.. hats off Pruthvi garu..

    • @shivakrishna4612
      @shivakrishna4612 2 ปีที่แล้ว +4

      enduku mee tdp Valla pakkaki poyinanduka

    • @ysrcongresstrollsontdp6958
      @ysrcongresstrollsontdp6958 2 ปีที่แล้ว +5

      Asalu prudvi life ni spoil chesindeedi ABN,TV5 ee yellow media nee...

    • @ramsatyasreekanthtalluri9398
      @ramsatyasreekanthtalluri9398 2 ปีที่แล้ว +3

      @@shivakrishna4612 Mee maa anukovatam valla mana Andhra rendu mukkalu ayindi.. ipudu unna okka mukkalo manam kooda TDP n ysrcp Ani kottukunte saripotadi.. state ni develop chesevallu kavali.. ipudu unna govt sincere ga panichesindi Ani ne heart meeda chey vesukoni cheppu.. nee manasakshi 'yes' ante go vote for yscrp.. Kula pichi tho kaadu.. please save Andhra..

    • @ramsatyasreekanthtalluri9398
      @ramsatyasreekanthtalluri9398 2 ปีที่แล้ว +2

      @@ysrcongresstrollsontdp6958 marandra baabu plz.. for God sake for Andhra sake.. mana future em avutadani bhayam ledaa yevariki.. meeru ilage next time govt marchakapothe.. subaram ga hyd or Bangalore chekestaaru andaru.. ipatike jobs kosam chaala mandi vellipoyaaru.. Inka asalu yevaru undaru.. apudu Meere raajayam yelukondi..

    • @tharuntejaboganadham8856
      @tharuntejaboganadham8856 2 ปีที่แล้ว

      Correct sir. Every one do mistakes, but only some people repent.

  • @ramanjuluram5645
    @ramanjuluram5645 2 ปีที่แล้ว +201

    Sutti lekunda questions from RK and frank answers from prudhvi... That's great👏👏👏👏👏

  • @soyamrajkumar4691
    @soyamrajkumar4691 2 ปีที่แล้ว +25

    ABN కి కరెక్ట్ మొగుడు K. A paul👌

  • @Ybprakashreddy
    @Ybprakashreddy 2 ปีที่แล้ว +2

    Prudhvi well trained

  • @KRAJUHPT550
    @KRAJUHPT550 2 ปีที่แล้ว +64

    తన నోటిని కాచుకొనువాడు ధన్యుడు.

  • @rgv9737
    @rgv9737 2 ปีที่แล้ว +31

    ఆర్కెనీ వెనక నుంచి పట్టుకో,
    వాడు ముందు నుంచి పెడతాడు

  • @kirankumarch5369
    @kirankumarch5369 2 ปีที่แล้ว +6

    Divya vani tho open heart petta ra….boothu kittigaa 😂😂

  • @krishna2336
    @krishna2336 2 ปีที่แล้ว +1

    చాలా సంతోషం తప్పుని తెలుసుకొని స్వచ్ఛమైన మనసు తో మాట్లాడుతున్నారు... మంచి మార్పు. 👌

  • @kingkartikvarma
    @kingkartikvarma 2 ปีที่แล้ว +118

    2002 Khadgam movie got released. 20 years have passed since that famous dialogue of "30 years industry".

  • @srinivasulu9054
    @srinivasulu9054 2 ปีที่แล้ว +32

    అమ్మ దీనమ్మ బత్తాయో,,,,,,, తిరిగింది గా

  • @Santu2624
    @Santu2624 2 ปีที่แล้ว +2

    RK .. rasipettuko....open heart with Babu cheddam after 2024 elections..... Ok... After Jagan wins...chill

  • @RKmediapvp
    @RKmediapvp 2 ปีที่แล้ว +3

    సాయి పల్లవి interview నుండి
    ఆర్కె ఒపెన్ హార్ట్ విత్ ఆర్టిస్ట్స్ టేక్ దెమ్ ఇంటు ఆడియెన్స్ హార్ట్స్
    అని ప్రూవ్ అయింది
    లెట్స్ గో ఎహెడ్ man

  • @srinivastalluri1445
    @srinivastalluri1445 2 ปีที่แล้ว +47

    సరిపోయారు ఇద్దరు ను😂😂😂

  • @upendarraochalla5170
    @upendarraochalla5170 2 ปีที่แล้ว +56

    పార్టీలో నుండి వెళ్లకొట్టిన తరువాత ప్రతి ఒక్కడు ఇలాగే మాట్లాడతారు సొంతంగా బయటకు వచ్చి మాట్లాడినోడు మొగోడు

    • @suryak9582
      @suryak9582 2 ปีที่แล้ว +1

      RRR did the same bro

  • @ramanagoud7860
    @ramanagoud7860 2 ปีที่แล้ว +4

    We shouldn't comment on the person who changed and ask for forgiveness. Everyone will make mistakes. Good Prudhvi Raj gaaru changed.

  • @laxmanabhi92
    @laxmanabhi92 2 ปีที่แล้ว +1

    I am waiting for this episode

  • @2018SDS
    @2018SDS 2 ปีที่แล้ว +18

    Note 3:10 జనసేన తో పాటు వెళ్ళాం అనుకోండి బాబుగారితో పాటు ఉండొచ్చు.. ఫైనల్లీ done

  • @sz2324
    @sz2324 2 ปีที่แล้ว +10

    ఎక్కడ పాడే పాట అక్కడ పాడటం మీ సినిమా వాళ్లకు అలవాటే కదా ర పృథ్వి..

  • @bravindra9219
    @bravindra9219 2 ปีที่แล้ว +1

    విచిత్రం ఏమిటంటే abn వాళ్ళే మొదట పృద్వీ ఫోన్ శృంగార సంభాషణలు viral చేసి, ఆయన పదవి పొయ్యే తట్లు చేసారు. యెల్లో మీడియా అంత viral చెయ్యకుంటే పృద్వీ పదవి ఊడేది కాదు.
    ఎవరో అదృష్టం వున్న వాడికే తిరుమల తిరుపతి దేవస్థానం భక్తి channel చైర్మన్ దక్కుతుంది.
    పదవి పోగొట్టినవాడే interview చేస్తుంటే, తప్పుడు పని చేసిన వాడు, పదవి ఇచ్చిన పార్టీని విమర్శించున్నాడు.

  • @IamNothingBhai
    @IamNothingBhai 2 ปีที่แล้ว +6

    అతి త్వరగా తెలుసుకున్నారు మీరు ఇప్పుడైనా మంచి నిర్ణయం తీసుకోండి

  • @kiranpendyala3354
    @kiranpendyala3354 2 ปีที่แล้ว +41

    Noti dhoola unte jeevitam yela aipothado perfect example

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 2 ปีที่แล้ว +1

      ఇంకొన్ని రోజుల్లో లారీ క్లీనర్ కు ఇలాగే అవుతుంది

  • @chandranaik6170
    @chandranaik6170 2 ปีที่แล้ว +57

    నువ్ తప్పు చేసి ఒప్పుకుని....ఇతరులపై విమర్షిస్తుంటే మీ అమ్మని,పెళ్ళాన్ని,కూతుర్ని విమర్శిస్తున్నట్టుంది....చ్ఛి మీలాంటోళ్లు ఈ సమాజంలో కలుపుమొక్కలాంటి వాళ్ళు

    • @chaitanyaraavi3520
      @chaitanyaraavi3520 2 ปีที่แล้ว +1

      మరి గంట అంబటి , అరగంట అవంతి

    • @chandranaik6170
      @chandranaik6170 2 ปีที่แล้ว +3

      @@chaitanyaraavi3520 నిజమో కాదో వాళ్ళ నోటితో వాళ్ళు ఒప్పుకున్నప్పుడు చెప్పు వాళ్ళ పేర్లు
      ఈ ఎదవ అవును నేను మాట్లాడాను..నేనె ఆ వ్యబచారిని అంటున్నాడుగా ....టీటీడీ కి ఒక మంచి పదవిలో ఉండి

    • @chaitanyaraavi3520
      @chaitanyaraavi3520 2 ปีที่แล้ว +1

      @@chandranaik6170 వాడిని నేను సమర్ధించడం లేదు
      వాడి మీద enquiry వేసి సస్పెండ్ చేసినట్టు
      అంబటి,అవంతి మీద enquiry ఎందుకు వేయలేదు
      ఎందుకు suspend చేయలేదు

    • @chandranaik6170
      @chandranaik6170 2 ปีที่แล้ว +1

      @@chaitanyaraavi3520 చంద్రబాబు నాయుడు దొరికాడు కదా డబ్బులు పంచుతూ ప్రభుత్వం ఉన్నప్పుడు అవును తప్పు చేశాను నా మీద ఎంక్విరీ చేయండి... దొరికిపోతాను జైల్ కు పోతాను అన్నాడా...ఎవరి ప్రభుతంలో వాళ్ళు తప్పు చేసినా దొరికారు తెలుసు కదా

    • @chandranaik6170
      @chandranaik6170 2 ปีที่แล้ว +2

      పవిత్రమైన దేవస్థానంలో కూర్చోపెట్టారు..రాకరాక వచ్చిన పదవి కదా జాగ్రత్తగా కాపాడుకోవాలి..తన పాడు వ్యాసనంతో తప్పు చేసినేది కాక ఈ వ్యభిచారి వాళ్ళకే విమర్శిస్తున్నారు

  • @ramag6688
    @ramag6688 2 ปีที่แล้ว +1

    eee programloo maathrame ..
    evadi caste ento .. easy thelustundi
    very nice

  • @Teja-qn7qm
    @Teja-qn7qm 2 ปีที่แล้ว +1

    I am for this episode

  • @udayranjan3797
    @udayranjan3797 2 ปีที่แล้ว +218

    Eagerly waiting for this episode.

    • @shivachitra3187
      @shivachitra3187 2 ปีที่แล้ว +2

      మరి దివ్యవాణ్ణి గారి ని ఇంట్రవ్ చేయర్

    • @newschannel1406
      @newschannel1406 2 ปีที่แล้ว

      @@shivachitra3187 చేద్దాం రమ్మను మరి rk గారి దగ్గరకి

    • @krishnareddyjayasrikarshya4369
      @krishnareddyjayasrikarshya4369 2 ปีที่แล้ว

      Again playing Dirty politics brothers... Everyone is aware of his character & behaviour.....don't take it seriously....
      There are so many other important celebrities who can be interviewed by RK... I really don't understand the benefit to the audience with this content....

  • @raviiraga7800
    @raviiraga7800 2 ปีที่แล้ว +7

    అడవాలని పక్కలోకి రమనే వాడిని పార్టీ నుండి తీసేస్తే మంచి పార్టీ కాదు, వీడికి రూమ్ లోకి అడవాలని పంపిస్తే మంచి పార్టీ

    • @prc5614
      @prc5614 2 ปีที่แล้ว +1

      Ambati ni kooda suspend cheyale kada.

  • @boyinasatyayadav1914
    @boyinasatyayadav1914 2 ปีที่แล้ว +2

    Ycp neeku eam anyayam cheyyaledhu, noti dhoola tho mundhu nundi vaatesukunta, venakanundi vaatesukunta ani 😂😂😂

  • @vijayalaxmipenaganti4709
    @vijayalaxmipenaganti4709 2 ปีที่แล้ว +2

    అనుకుంటాం గానీ..... నోరు అదుపులో పెట్టుకోవడం అంటే ..... అది ఎవ్వరికీ కుదరని జరగని పని......

  • @sowhat4284
    @sowhat4284 2 ปีที่แล้ว +43

    ఇది రియాలిసాషన్......

  • @Bharath-ee6gs
    @Bharath-ee6gs 2 ปีที่แล้ว +22

    వీడికి టీటీడీ లో పోస్ట్ వచ్చింది అందర్నీ గెలికి చెడగొట్టుకున్నాడు😂

  • @venkateshwarrao435
    @venkateshwarrao435 2 ปีที่แล้ว +1

    ఇలాంటి వారు,వచ్చే ఎన్నికల నాటికి చాలా మంది అక్కడనించి బయటకొచ్చి,ఎప్పుడూ వినని కబుర్లు చెబుతారు. రడీగా వుండండి అందరూ.వేరే పార్టీ లోని వారిని కన్నా సొంత పార్టీ వారిని దెబ్బ కొట్టడం తేలిక.తెలిసిందా బత్తాయి

  • @HariKrishna-iy1zw
    @HariKrishna-iy1zw 2 ปีที่แล้ว

    I will watch this full video

  • @a.b.ayaatbrite696
    @a.b.ayaatbrite696 2 ปีที่แล้ว +13

    Next బండ్ల గణేష్.. గారిని పిలవండి.. మంచి ఎంటర్టైన్మెంట్..!!

  • @KKK-wy9se
    @KKK-wy9se 2 ปีที่แล้ว +4

    అందుకె వెనుక నుంచి పట్టుకోకూడదు

  • @shorts7085
    @shorts7085 2 ปีที่แล้ว +1

    ఇలాంటి వారిని అస్సలు ప్రోచహించరాదు...
    కాల్ రికార్డ్ లీక్ అయ్యింది కాబట్టి వైసీపీ మంచిది కాదు చంద్రబాబు మంచి వాడు...
    ఇలాంటి వారిని పార్టీలు కాదు ప్రజలే బహిష్కరించాలి...

  • @Sunnyj7172
    @Sunnyj7172 2 ปีที่แล้ว +3

    Thank you for all the support Pruthvi, wish you all the best on your new assignment 💐

    • @murari1958
      @murari1958 2 ปีที่แล้ว

      Vest gadu character less fellow

  • @sureshthota584
    @sureshthota584 2 ปีที่แล้ว +22

    This gonna be the most trending video.

  • @pabhiacabhi8598
    @pabhiacabhi8598 2 ปีที่แล้ว +74

    ఏమి పృథ్వి అన్న ఇలా మారాడు.. నిజమేనా....🤔🤔🤔లేకపోతే ఏమైనా పెయిడ్ ఆర్టిస్ట్ వేషం దొరికిందా అబ్బా 🤔🤔

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 2 ปีที่แล้ว +1

      పైడ్ ఆర్టిస్ట్ పని అయిపోయి బయట ఖాళీగా నిల్చున్నాడు

    • @WelcomeBuddy777
      @WelcomeBuddy777 2 ปีที่แล้ว +1

      em vesaalu levy kadaa anduke paid artist TDP ki janasena ki 😅😅😅

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 2 ปีที่แล้ว +2

      @@WelcomeBuddy777 అవును మంచు మోహన్ బాబు, ముద్రగడ పోసాని రమణ దీక్షితులు, ఇప్పుడు పృథ్వి ఇంక మిగిలింది ఆలీ, 5 రూపాయల paytm బ్యాచ్ కుల గజ్జి గాళ్ళు, మత పిచ్చి గాళ్ళు

  • @pn4267
    @pn4267 2 ปีที่แล้ว

    Waiting for this episode

  • @rkangler
    @rkangler 2 ปีที่แล้ว

    వెనక నుండి పట్టుకోవడం మానేస్తే నీ లైఫ్ సూపర్ గా వుండేది.

  • @Mahesh19893
    @Mahesh19893 2 ปีที่แล้ว +9

    పిండి పిండి పిప్పి చేశారు పో... 😀😀😀

  • @connecting.dots.8870
    @connecting.dots.8870 2 ปีที่แล้ว +126

    తప్పు చేసిన వాడు దోషి
    తన తప్పును తెలుసుకున్నవాడు మనిషి

  • @unvsubrahmanyam4360
    @unvsubrahmanyam4360 2 ปีที่แล้ว +1

    TV ఇంటర్వ్యూ చేయ వలసినంత గొప్ప వ్యక్తా ఆయన ?

  • @sivalions1043
    @sivalions1043 2 ปีที่แล้ว

    Wait for this video

  • @RaghuRam-jx4bs
    @RaghuRam-jx4bs 2 ปีที่แล้ว +5

    వినేవాళ్ళు వెర్రి వెంగళప్పలు ఐతే హరి కథలు మరాఠీ భాషలో చెప్పుతారు

  • @sureshk9886
    @sureshk9886 2 ปีที่แล้ว +7

    Amma Naa battayo.... Nice acting....
    Kanakapu simhasanam meeda sunakam... Gurthu vachindi

  • @koduribrahmareddy9701
    @koduribrahmareddy9701 2 ปีที่แล้ว +1

    చెక్క గాల్లు ఇద్దరు ఒకదగ్గర చేరారురో... 😀

  • @veerachariphanitapu1045
    @veerachariphanitapu1045 2 ปีที่แล้ว +2

    Must watch episode.
    అనుమానం - నిజంగా change ayyada leka ఏదైనా పొలిటికల్ కోవర్ట్ స్ట్రాటజీ నా ?
    నిజంగానే change aithe fine...but if not no one will support him again.

  • @damarajusundararao8370
    @damarajusundararao8370 2 ปีที่แล้ว +3

    తమిళసై, సాయపల్లవి next పృధ్వి. ABN సెలెక్ట్ సూపర్

  • @gravinderreddy1849
    @gravinderreddy1849 2 ปีที่แล้ว +11

    Party kosam kasta paddavani manchi padavi esthe daaniki peru teesukuravalsindhi poyi aa padaviki cheddaperu techavu malli neethulu chepthunnavu, nee bagotham telugu prajalu andaru chusaru neelanti vallu ycp lo lekapovadame better sir

  • @bhargavnaidulaveti5602
    @bhargavnaidulaveti5602 2 ปีที่แล้ว

    Fantastic

  • @v.r.n5725
    @v.r.n5725 2 ปีที่แล้ว

    జ్ఞానోదయం కలిగిందని అనుకోవడం కంటే అహాన్ని వదులుకొన్నాడు అనడం సమంజసం అహం ఎంతటి వారినైనా ఆవరిస్తుంది దానిని గుర్తించగలిగే స్పృహ మనుషులలో ఉండాలి లేకపోతే అది వారి పతనాన్ని శాసిస్తుంది.

  • @mallikarjunarao6635
    @mallikarjunarao6635 2 ปีที่แล้ว +13

    Jagan kinda half ventruka kuda podu waste nayala nuvvu chesukunna tappu andariki telusu🤣😭🤣😭🤣😭🤣🤣

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 2 ปีที่แล้ว

      అదే అడిగేది అరగంట బాబాయ్ లు తప్పు ఎందుకు వదిలేసాడు? వెంట్రుకలు నీవు నిదానంగా ఎంచుకో

  • @madhulin6518
    @madhulin6518 2 ปีที่แล้ว +45

    Prudhvi ki Character ledu ani posani garu apudo cheparu, me lanti vallaki సింహాసనం paniki రాదు le.

    • @sureshk2500
      @sureshk2500 2 ปีที่แล้ว +5

      ఆడియో లీక్ అయిందని పృద్వి ని డిస్మిస్ చేసారు మరి అలాంటి ఆడియో లు ఇంకా ఇద్దరు మంత్రులువి వచ్చాయి... వాళ్ళ మీద జగన్ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు చెప్మా.. 🤔

    • @AB-pp9jf
      @AB-pp9jf 2 ปีที่แล้ว +6

      @@sureshk2500 bathai gadi audio original kabatti...pavitramaina tirumala lo thaguthu vedu chese lucha panulu baita paddai kabatti.....farmhouse rasalelalu purthi ga baitaki raledhu kabatti pk prajallo thiruguthunnadu,once poonam kaur release chesthe malli back to farm house..

    • @ramireddy1588
      @ramireddy1588 2 ปีที่แล้ว

      @@AB-pp9jf aa bglr palace leelalu jalaga vi baitiki vaste 16 months kadhu chippa 16 years jail lo chippakudu plus prajallo thirige vadu kadu... yedava proofs leni sollu kaburle paytm yedavalaki...

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 2 ปีที่แล้ว

      @@AB-pp9jf మరి ఆడియో మీద విచారణ వీళ్ళు అడగాలి లేదా ప్రభుత్వం పెట్టి ఉండాలి. అర్ద రాత్రి పోలీసులను పంపించి అరెస్ట్ చేసే తెలివి వున్నప్పుడు విచారణ పెట్టొచ్చు కదా కనీసం పార్టీ స్థాయి లో

    • @sureshk2500
      @sureshk2500 2 ปีที่แล้ว

      @@AB-pp9jf తిరుమల లో చేసాడు కాబట్టి పృథ్వి దొంగ.. మిగతా వాళ్ళు బయట చేసారు కాబట్టి దొరలు అంతేనా... తప్పు చేస్తే అది పవన్ అయినా జగన్ అయినా ఒక్కటే..

  • @sureddisuresh
    @sureddisuresh 2 ปีที่แล้ว

    భలభలే కామిడీ బాబుకి పద్మశ్రీ అవార్డు కోసం ట్రై చేస్తున్నాడు ఇచ్చేయండి రా బాబోయ్ 😂😂😂

  • @akhilcybercafe2078
    @akhilcybercafe2078 2 ปีที่แล้ว +1

    దివ్య వాణి తో ఇంటర్వ్యూ చెయ్యర ...abn ....అప్పుడు తెలుసుద్ది...

  • @beastmode5285
    @beastmode5285 2 ปีที่แล้ว +16

    Batai babji rasam mottam jurri tokkesaru🤣🤣🤣

  • @srinivasg5483
    @srinivasg5483 2 ปีที่แล้ว +18

    దివ్యవాణి గారితో ఇటర్వ్యూ చేసే దమ్మున్న ఛానెల్ వారికి ఉందా

    • @nareshsss-ft2jd
      @nareshsss-ft2jd 2 ปีที่แล้ว

      Ledhu

    • @somashekar7333
      @somashekar7333 2 ปีที่แล้ว +1

      Shammi madam ne interview chesadu

    • @srinivasg5483
      @srinivasg5483 2 ปีที่แล้ว

      @@somashekar7333 నా పాయింట్ నీకు అర్దం కాలేదు బ్రో

  • @GopiNath-vw1ut
    @GopiNath-vw1ut 2 ปีที่แล้ว

    Super Realization prudish Sir. Your a really great

  • @dheeraj6699
    @dheeraj6699 2 ปีที่แล้ว +5

    Great Job prudhviraj garu. Accepting the mistake is the best humor, no matter which side you are on👏👏👏👏👏