మీ వీడియో నేను చూసాను మీరు వివరించిన విధానం అత్యద్భుతం అతి సామాన్యుడు నిర్మాణ రంగంలో అనుభవంలేనివారు కూడా వారే స్వంతంగా నిర్మించు కోగల సామర్ధ్యం అందిస్తున్నారు మీకు ఆశీస్సులు అభినందనలు
Bhaiya కాళీ సైట్లో సిద్ధాంతి లేదా ఇంజనీర్ కానీ మనకు ఏ విధంగా diagonal కట్టి ఏ ఏ విధంగా plan.measurement కాలం సెంటర్ మార్నింగ్ ఏ విధంగా చేస్తాడు ప్లాన్ వేసి మార్కింగ్ మొక్కలు మన ఏ విధంగా markingపెట్టుకోవాలి. బెజ్జాల లేదా పుటింగ్ లైన్ దారం మార్కింగ్ కాలమ్స్ సైడ్ అవ్వకుండా ఎలా చేసుకోవాలి ప్లీజ్ వీడియో బ్రో స్టెప్ బై స్టెప్ వీడియో అర్థమయ్యేలా స్లోగా చేస్తావని ఆశిస్తున్నాను
Brother mee video's chala. Usefull. Memu house kattalani plan chesthunnam. Bamboo ni use chesi iron badulu ga vadi thakkuva karchutho house katte technology gurinchi. Cheppandi. Please
Pile pillers Agar లతో గుంటలు తీసి pile pillers మీద స్లాబ్ ఇంకా ఫస్ట్ ఫ్లోర్ వేసుకోవచ్చా . Footings లేకుండా only piller support meeda ground and first floor వేసుకోవచ్చా ,
Plinth భీమ్ , సెంట్రింగ్ రేకులు తో మీరు పోస్ట్ పెట్టింది ఆల్రెడీ నేను చూశాను. నాకు కావాల్సిందే plinth భీమ్ వర్క్ జరుగుతుండగా, అవకాశం ఉంటే రేకులు ఎలా సెట్ చేస్తారో వీడియో ఉంటే పెట్టండి.
28 * 57 means 178 gajalu G+3 floors Guntur City which bricks is better for this aac blocks or red bricks for each and every floor and also Ye floor ki red bricks use cheyyaali Ye floor ki aac blocks use cheyyaali ekkadekkada use cheyyaali cheppandi sir
ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చెయ్యండి.🥰
15×60 కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు ప్లాన్ పెట్టు బ్రో
1148 sqfts house construction ki entha avthudhi bro total with material nd mestri chrges entha untai
Mee Contact no please
Nil
I liked
మిరు పెట్టే ప్రతి వీడియోస్ ఛాల బాగుంటాయి కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఛాల అంటే ఛాల హెల్ప్ అవుతాయి
TQ brother
❤❤
మీ వీడియో నేను చూసాను మీరు వివరించిన విధానం అత్యద్భుతం అతి సామాన్యుడు నిర్మాణ రంగంలో అనుభవంలేనివారు కూడా వారే స్వంతంగా నిర్మించు కోగల సామర్ధ్యం అందిస్తున్నారు మీకు ఆశీస్సులు అభినందనలు
Tq sir
చాలా clear గా information చెప్పావ్ అన్న👌👌👌
Namber send me
బాగా చెప్పారు మీరు అన్ని details
Good luck !
అన్నయ్య వీడియో చాలా బాగుంది కాకపోతే ప్రతిదీ క్లియర్గా చూపిస్తే ఇంకా బాగుంటది అన్నయ్య సూపర్ అన్నయ్య పార్ట్ 2 ఎప్పుడు అన్నయ్య
Very valuable and good information for newly house builder's
TQ very much for sharing
You are most welcome
Very useful video bro... Thanks a lot
Bhaiya కాళీ సైట్లో సిద్ధాంతి లేదా ఇంజనీర్ కానీ మనకు ఏ విధంగా diagonal కట్టి ఏ ఏ విధంగా plan.measurement కాలం సెంటర్ మార్నింగ్ ఏ విధంగా చేస్తాడు ప్లాన్ వేసి మార్కింగ్ మొక్కలు మన ఏ విధంగా markingపెట్టుకోవాలి. బెజ్జాల లేదా పుటింగ్ లైన్ దారం మార్కింగ్ కాలమ్స్ సైడ్ అవ్వకుండా ఎలా చేసుకోవాలి ప్లీజ్ వీడియో బ్రో స్టెప్ బై స్టెప్ వీడియో అర్థమయ్యేలా స్లోగా చేస్తావని ఆశిస్తున్నాను
కొత్తగా ఇల్లు కట్టుకోవాలి అన్నవాళ్ళకి మి వీడియోస్ ఛాల helpfull అవుతాయి
మి వీడియోస్ కూడా బాగుంటాయి
బ్రదర్
❤❤
Your valuable and Very useful knowledge towards house purpose
Thankyou 🙏
ధన్యవాదములు అన్నా
6:35 దగ్గర plinth beam చుట్టూ కాంపౌండ్ వాల్ నుంచి బీమ్స్ వేసినట్లు కనిపిస్తోంది,
దాని గురించి వివరించండి.
చాలా మందికి ఈ వీడియో use అవుతుంది. మిగతా part లు కూడా construction కి(ఇల్లు కంప్లీట్ అయ్యే వరకు) సంబంధించినవి వీలుంటే పెట్టండి. మీరు ఏ ఊరులో ఉంటారు.
Simply superb
Part 2 pls..very nice and useful information 👍
I personally feel,It was my channel.😀😀I always support you.
థాంక్స్ బ్రదర్
Very hard work for making video. Nice informattion provided.
Super vedio Plinth beam tharuvatha rendu narra adugula height brick work tharuvatha malli Plinth beam veyalna
Thank you very much. It's so useful information 👍
Super andi
Very good anna.chala baga cheppav .super.na doubt clarify chesav.tq so much anna.
Ur welcome brother 🥰
సూపర్ బ్రో
Nice information brother
Good
2nd part video please
Good Information Bro....
Clear ga spr cheppavu anna
So useful videos. Keep it up
Mee vedios super bro 👍
Subject super brother so useful
థాంక్స్ బ్రదర్
Very nice videos 😊 thanks for your support to build the house.. thanks brother
అన్నా నమస్తే. ఇంటి పిల్లర్ ప్రహరీ పిల్లర్. పారు ఎలా పెట్టాలి. వాస్తు పరంగా
Chala clearga chepparu part-2 kuda pettandi chalamandiki useful untundi
Sare andi
Very useful
Super superrrrrrrr explanation
అన్న.గోడలు.కట్టేటప్పుడు.గుడ్డు.దరం.ఎలా.వెయ్యాలి.అని.ఒక.వీడియో.చెయ్యవా.please
Good explanation bro
Annayya yerramatti ekkada ammutaru cost entha untundi,, yerramati veste vache nastalu entti bro
Brother mee video's chala. Usefull. Memu house kattalani plan chesthunnam. Bamboo ni use chesi iron badulu ga vadi thakkuva karchutho house katte technology gurinchi. Cheppandi. Please
Baga chesaru anna
Thanks broooo ❤️🙏🙏👏👌
Part 2 brooo 😍😍
Very useful video bro
Part 2 plz ...
Thanks 😊 bro
sir v nice.. plz continue total completion of work in another videos ... thankq for usefull information
Good job 👌 very useful information 👍
Thankyou brother
బ్రో జగనన్న 1 సెంట్ లో 20*17 కొలతలకి ఎన్ని పిల్లర్స్ వేసుకోవచ్చు. అలాగే పునాది మరియు పిల్లర్స్ కి ఎంత అవుతుందో డీటెయిల్స్ ఇవ్వండి.
9 pillers vesko bro memu vesa oka cent lo
Chala baga chepparu
Thankyou
Good information
Basement ivvaledhu kadha. Pillars and beam undi. Ala em kadha basement lekunda pillars and beam tho. Ante compund ku basement n beam untadi kadha
💐thanks for your valuable advice 🙏
❤️
House marking video cheyanidi bro
Beasment వరకు ENTHA kharchu అయ్యిందో cheppu bro...
Good information bro keep it up
Good presentation keep it up
east facing first floor 24 X 30 with 2 bed rooms and seperate wash rooms with hall and kitchen
Plinth beam gurinchi clear ga cheppandi Sir bar work kuda chupinchandi
Nice information anna tq
Pillers ki ppc cement vadachha ?
Nice❤️👍👍
Tq brother
God. Bless. Bro
Excellent sar
థాంక్స్ బ్రదర్
8:25 ఇల్లు ఎంత ఖర్చవుతుంది పూర్తిగా వివరంగా చెప్పండి ప్లీజ్ చెప్పండి
Super brother
Tq
Pile pillers
Agar లతో గుంటలు తీసి pile pillers మీద స్లాబ్ ఇంకా ఫస్ట్ ఫ్లోర్ వేసుకోవచ్చా .
Footings లేకుండా only piller support meeda ground and first floor వేసుకోవచ్చా ,
Bro please part-2 video paataandi bro
Anna brick work ki Penna cement use cheyavacha, standard ga untadha
Tq.. ,👍🏻
Plinth భీమ్ , సెంట్రింగ్ రేకులు తో మీరు పోస్ట్ పెట్టింది ఆల్రెడీ నేను చూశాను. నాకు కావాల్సిందే plinth భీమ్ వర్క్ జరుగుతుండగా, అవకాశం ఉంటే రేకులు ఎలా సెట్ చేస్తారో వీడియో ఉంటే పెట్టండి.
Good job brother
Nice video bro
nice video
Slab వేసిన పక్క రోజు cracks enduku form avthaayoo chinna video cheyyi bro
Brother minimum slab hight Enni feats undali ceeling tho kalipi
nice bro's
Colums daggara rods extra out side unnai avi enti sir, cut cheste strength untaada
Besmetని ఎన్ని రోజులు water curing చేయాలి sir
Pillar to pillar maximum entha distance vundochu andi only ground floor house ki
12 feets
Anna pillars and bheems oke roju poyacha... please reply
Super 👍🙏
Sir red gravel valla loss enti cheppaledu meeru pls. Explain cheyandi
Nice information thanks sir
Thankyou
Thank you sir.
Ur welcome andi
Hi bro.first basement vesaaka plinth beams veyadam chusaanu.miru plinth beam vesaaka basement vesaaru..endhulo yedhi correct method
Slab vesina tharvatha walls kattadam manchida or walls Kattina tharvatha slab veyadam manchida
Beemula kinda granet ray tho basmit kattara ,leka matti mide beemulu ppsara
A1
Bro please part 2 video pettava pedite link petty bro
నైస్ ఇన్ఫర్మేషన్ bro
థాంక్స్ బ్రదర్
Sampu kattalante Enta height bedding undali?
బ్రో మాకు ఉప్పు నీరు కాలమ్స్ కి ఇంటికి ఉప్పు నీరు కొడితే ఎదైన ప్రాబ్లమా...?
Sir dhinitaravata video pettandi
Nice video sir
Great
Super
28 * 57 means 178 gajalu G+3 floors Guntur City which bricks is better for this aac blocks or red bricks for each and every floor and also
Ye floor ki red bricks use cheyyaali
Ye floor ki aac blocks use cheyyaali ekkadekkada use cheyyaali cheppandi sir
Set 💥
Useful video.... Bro 5yrs back house ki extension cheyyali ante ela
42 gajala sthalam lo enni floors kattukovachu brother