ఇతర పద్ధతులతో సమయం వృధా చేయకండి? క్రియాయోగము ఒకటే సూటి మార్గము |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 พ.ย. 2022
  • #Himalayanyogi #Gnananandagirimaharaj is teaching #Kriyayoga. #Kriyayoga is an ancient Indian Yogic process. Many People have doubts before or while practicing this technique. To guide everyone in the right path, decided to Answer major Questions related to #Kriyayogapractice. Every Month Second Sunday Free #kriyayogameditationclasses and satsangam at #KRIYAYOGA ASHRAMAM #GOVINDAYAPPLY. All basic facilities are Available. #Kriyayogameditationashramam village: #Govindayapally, Mandal:Tadoor, District:Nagarkurnool, Telangana State. Pincode:509209.
    ASHRAMAM CONTACT MOBILE NUMBER : +91 9951576619
    CONTACT ONLY THIS NUMBER
    Kriyayoga Dyanatapovan Ashramam running solely by devotees DONATIONS
    It is Providing All FREE Services
    FREE #KRIYAYOGA CLASSES,
    Every Month Second Sunday providing FREE Food(Annadanam), Shelter(Accommodation) and Pooja, Yagnas and other services, Some Kriyayoga Meditators are staying in Ashram for Meditation we will provide Accommidation and Free Food to all of them Who are staying here. In this Magnificent FREE service The Devotees are request to participate and help to Kriyayoga Dyanatapovan Ashramam
    DONATE
    DONATIONS ARE TAX EXEMPTED UNDER 80G
    STATE BANK OF INDIA
    Aithol Branch, Nagar kurnool
    Account Number.36484834450.
    Ifsc code no. sbin0008801.
    Google Pay Tej No. 6300883870
    Phone Pay 6300883870
    KRIYAYOGA MEDITATION BOOKS & HIMALAYAN YOGIS BOOKS Are Available
    Sent BOOKS through Post or Courier Google Pay & Phone Pay Are Available No: 6300883870
    Swamy Gnananandagiri maharaj Written
    #kriyayoga Books now available in Flipkart and Amazon
    3 Books in One Pack in Flipkart & Amazon
    1.హిమాలయ యోగులతో క్రియాయోగి అనుభవాలు
    2.క్రియాయోగ ద్యానముతో ఆరోగ్యము ఆత్మ జ్ఞానము
    3.హిమాల యోగులు మోక్ష సాధనలు
    www.amazon.in/dp/B0BD8796J9?r...
    www.flipkart.com/1-kriyayoga-...
    4 Four Books in One Pack in Flipkart & Amazon
    క్రియాయోగ ద్యానముతో ఆరోగ్యము ఆత్మ జ్ఞానము
    హిమాల యోగులు మోక్ష సాధనలు
    హిమాలయ యోగులతో క్రియాయోగి అనుభవాలు
    భారత్‌లో అమెరికన్ మాతాజీ అనుభవాలు
    www.amazon.in/dp/B0BD88KX7R?r...
    www.flipkart.com/4-books-one-...
    హిమాలయ యోగులతో క్రియాయోగి అనుభవాలు
    Himalaya Yogulatho Kriyayogi Anubhavalu
    www.flipkart.com/himalaya-yog...
    www.amazon.in/dp/B09Y14YB9H?r...
    క్రియాయోగ ద్యానముతో ఆరోగ్యము ఆత్మ జ్ఞానము
    Kriyayoga Dyanamutho Arogyamu Atma Gnanamu
    www.amazon.in/dp/B09XY1V7PL?r...
    www.flipkart.com/kriyayoga-dy...
    హిమాల యోగులు మోక్ష సాధనలు
    Himala Yogulu Moksha Sadhanalu
    www.amazon.in/dp/B09XY2VVKC?r...
    www.flipkart.com/himala-yogul...
    భారత్‌లో అమెరికన్ మాతాజీ అనుభవాలు
    Bharathlo American Mataji Anubhavalu
    www.amazon.in/dp/B09XY43HV4?r...
    www.flipkart.com/bharathlo-am...
    Ashram Location Map :g.co/kgs/aT1Uew
    Website : www.kriyayogaashram.org
    Mobile : +91 9951576619
    E-mail : kriyayogameditationashram@gmail.com
    See Other Kriya Yoga Meditation Channel (#KMC) Videos through below Link
    #HIMALAYANYOGI Swamy #GNANANANDAGiriMaharaj, Interview Himalaya Experiences.
    • #HIMALAYANYOGI Swamy #...
    KRIYAYOGA MEDITATION ASHRAM TOUR INTRODUSING & ROUTE
    • #KRIYAYOGA MEDITATION ...
    #KRIYAYOGA Part-1 Practical Playlist
    • #KRIYAYOGA Part-1 Prac...
    FREE #KRIYAYOGA MEDITATION CLASSES & SATSANGAM, EVERY POORNIMA playlist
    • FREE #KRIYAYOGA MEDITA...
    Follow KMC channel on Facebook / gnds.swamy
    Follow KMC channel on Twitter KriyayogaA?s=08
    Follow KMC channel on Telegram t.me/joinchat/UL6_bhp9R29Hsif...
    Follow KMC channel on Instagram invitescon...

ความคิดเห็น • 73

  • @KMCKriyayogaMeditationChannel
    @KMCKriyayogaMeditationChannel  ปีที่แล้ว +7

    Please Subscribe KMC Channel and Share this Video. Press 🔔 Icon for New Video Notifications

  • @s.karuna
    @s.karuna ปีที่แล้ว +13

    మా కుటుంబ సభ్యులందరమూ కలిసి చూసాము. అందరూ చూడదగ్గ అధ్భుతమైన ఇంటర్వ్యూ ఇది.🌹ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ సద్గురవే నమ:🌹🙏🙏🙏🌹🌹

  • @satishmudhiraj963
    @satishmudhiraj963 ปีที่แล้ว +8

    ఈయన పక్కా పల్లెటూరు భాషలో చాలా సులభమైన రీతిలో అద్భుతంగా విషయాలు వివరించాడు,అనుభవాలు చాలా చక్కగా ,తడబడకుండా చెప్పాడు. సూపర్ interview

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 ปีที่แล้ว +8

    నిస్వార్థమైన గురువు జ్ఞానానంద గిరి Swamijii🙏🙏🙏

  • @edchari5042
    @edchari5042 ปีที่แล้ว +15

    ఓం శ్రీ గురుభ్యోనమః అద్భుతమైన సాధకుల అనుభవాలు హర హర మహాదేవ శంభో శంకర ఓం ఓం ఓం 🙏🙏🙏

  • @satishmudhiraj963
    @satishmudhiraj963 ปีที่แล้ว +8

    విషయాన్నీ అందరికీ అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా చెప్పాడు...

  • @parvathidevisristi1958

    జ్ఞానానంద గిరి స్వామి దగ్గర నేర్చుకున్న క్రియా యోగులు ఒక్కొక్కళ్ళు మామూలు వాళ్ళు కాదు. వెనుకటి జన్మలలో చాలా ధర్మకార్యాలు చేసి పుణ్యం సంపాదించు కొని వచ్చారు. తపన, పట్టుదల, సహనం, ధర్మాచరణ వంటి గొప్ప లక్షణాలు కలవారు. జయహో గురుదేవా🙏🙏🙏

  • @sakinalaravi
    @sakinalaravi ปีที่แล้ว +5

    ఓం శ్రీ గురుభ్యోన్నమః కుటుంబ సభ్యులు అందరూ కలిసి చూడదగ్గ గొప్ప ఇంటర్వ్యూ ఇది. చూసిన ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రాం యొక్క లింకును తమ బంధువులకు, స్నేహితుల కు చేరవెస్తే ఈ సమాజానికి ఎంతోకొంత మేలు చేసినవారమవుతాం. నేటి సమాజానికి సద్గురువులు ఎంత అవసరమో ఒక సాధకుడు తన అనుభవూర్వకంగా చెప్పిన గొప్ప మాటలివి. ప్రతి కుటుంబానికి చేరవలసిన ఇంటర్వ్యూ ఇది.🌹🌹ఓం శ్రీ సద్గురవే నమ:🌹🌹👏👏👏🌹🌹

  • @nirmalaboddepalli7340
    @nirmalaboddepalli7340 ปีที่แล้ว +5

    కొంత మంది పండితుల కంటే కూడా చాలా బాగా చెప్పారు 🙏🙏

  • @eshwarcps
    @eshwarcps ปีที่แล้ว +4

    ఓం శ్రీ గురు బ్యోం నమః. ఓం శ్రీ సద్గురు వే నమః. 🙏🙏🙏🙏🌹

  • @venkatreddy6888
    @venkatreddy6888 ปีที่แล้ว +3

    గురువులకు ప్రణామములు . జ్ఞానానంద గిరి స్వామి నిరాడంబరులు.ఎందరో మహత్తర యోగులను దర్శించిన అరుదైన యోగి.భరత భూమి పుణ్యభూమి.. ధన్య భూమి..యోగ భూమి... హర హర మహాదేవ శంభో శంకర....

  • @Teluguexprementswithkiran
    @Teluguexprementswithkiran ปีที่แล้ว +4

    ఓం.. గురుదేవాయ.. నమహా.. గురు కృప...........

  • @javvadijanardhan3038
    @javvadijanardhan3038 ปีที่แล้ว +4

    శ్రీ గురుభ్యోనమః 🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sreenijaa518
    @sreenijaa518 ปีที่แล้ว +3

    Supar 10.000 నిజం చెప్పాru 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌👌👌🙏🙏🙏

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 ปีที่แล้ว +3

    Om Sree జ్ఞానానంద గిరి Swamine నమహ🙏🙏🙏

  • @n.shivakky3067
    @n.shivakky3067 ปีที่แล้ว +4

    జై గురుదేవ పాదాలకు వందనములు

  • @pradeepkumar-oz6jy
    @pradeepkumar-oz6jy ปีที่แล้ว +4

    Well-said brother

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi ปีที่แล้ว +4

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏🙏

  • @bhagavatbhakth7
    @bhagavatbhakth7 ปีที่แล้ว +3

    ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🙏🙏❤️🕉️🕉️🕉️🕉️🕉️❤️

  • @NaveenKumar-pb1oc
    @NaveenKumar-pb1oc ปีที่แล้ว +4

    Om Sri Gurubyo Namaha. Jai Sri Ram Jai Hindustan Jai Bharath