సాధనలో నా శరీరం శివలింగంలాగా మారుతుంది | I experience my body as shiva Lingam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024

ความคิดเห็น • 43

  • @nareshVelmashetty
    @nareshVelmashetty 7 หลายเดือนก่อน +8

    జై గురు దత్త, జై ఆవదూత
    జయహో
    జ్ఞానా నంద గిరి మహారాజ్

  • @kumarganivada2888
    @kumarganivada2888 7 หลายเดือนก่อน +6

    Om sri gurubyo namha 🙏🙏🙏

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 7 หลายเดือนก่อน +9

    సుదర్శన్ గారి అద్భుతమైన interview సాధకులకు, kotaga క్రియా యోగం చేసే వారికి చాల ఉపయోగకరము. Thanks a lot to KMC for this amazing interview. సుదర్శన్ గారికి చాల చాల thanks for sharing ur experiences. 🙏🙏🙏గురుదేవా🙏🙏🙏 మీకు జన్మ జన్మల ప్రణామములు. 🙏🙏🙏

  • @s.karuna
    @s.karuna 7 หลายเดือนก่อน +5

    ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🙏🙏🙏🌹

  • @Telugmanikiran
    @Telugmanikiran 7 หลายเดือนก่อน +6

    ఓంశ్రీగురుదేవోబ్యోఃనమః ❤❤❤❤❤ గురుకృపాహీకేవలం 🙏🙏🙏🙏🙏⚡ సర్వం

  • @krishnawonders5571
    @krishnawonders5571 7 หลายเดือนก่อน +7

    మీరు చెప్తున్న అనుభవాలు నాకు కూడా వచ్చాయి వింటుంటే చాలా ఆనందంగా ఉంది

    • @sarojabuddha1986
      @sarojabuddha1986 5 หลายเดือนก่อน

      Meeru kuda Kriya yoga 🧘 chesthunnara

    • @krishnawonders5571
      @krishnawonders5571 5 หลายเดือนก่อน

      @@sarojabuddha1986 శివ కుండలిని సాధన చేస్తున్నాను నాకు గురువుగారు ఉన్నారు

  • @sudharshan7913
    @sudharshan7913 7 หลายเดือนก่อน +4

    ఓం శ్రీ గురుభ్యోనమః గురుదేవుల పాదపద్మములకు దాసోహం దాసోహం 🌹🙏🙏🙏🌹

  • @harikrishna5761
    @harikrishna5761 7 หลายเดือนก่อน +10

    స్వామివారికి వందనములు నేను దాదాపు గంటా 30 నిమిషాలు ఆ స్వామి దీవెనల వల్ల పూజకు కూర్చోగలిగిన రోజులలో ఒకరోజు నాకు అనిపించింది మంత్రాలు బయట చెప్పకున్నా మనసులో చెప్పుకుంటూ బయట పూజ చేసిన భావన కళ్ళు మూసుకుని చెయ్యాలి అని అనిపించింది అలా చేస్తున్న వేళ ఒక క్షణం శివలింగం మధ్యలో శివలింగం నా చుట్టూ పెరిగి అందులో నేను సింహాసనంలో కూర్చున్న అంతా సంతోషం అంటే ఆ భావన చెప్పను నాకు చేతకావడం లేదు ఎలా చెప్పాలంటే మనం ఒక కుర్చీలో కూర్చున్నప్పుడు ఆ కుర్చీ మనకు అన్ని విధాలుగా సరిపోయింది మనకు బాగుంది మనకు ఒక కంఫర్ట్ ఫీల్ ఇచ్చింది అన్న భావన ఉంటుంది కదా స్వామి అలా నేను కూర్చుని ఆ సంతోషాన్ని ఒకే ఒక్క క్షణం అనుభవించాను తర్వాత నాకు అనుభూతి కలగలేదు నా స్వామి కరుణ నాకు ఎందుకు దూరమైందో పూజ చేయాలని ఆలోచన ఆ బుద్ధి నాకు మళ్ళీ కలగడం లేదు ఇలా ఎందుకు జరిగిందో చెప్పగలరా రోజు చేస్తున్న పూజ చేయండి ఉండలేని నేను ఈరోజు పూజ రేపు చేద్దాం మరునాడు చేద్దామని మానేస్తున్నాను చెప్పే మంత్రాలు జ్ఞాపకానికి రావడం లేదు మీరు ఏదైనా సలహా ఇవ్వగలరా

    • @Sriramulalasya-yv8we
      @Sriramulalasya-yv8we 7 หลายเดือนก่อน +4

      Peda bramunaki and sadhulaki kochem amonut danam Este miru Mali mi pujalo munduku pogalugutaru chesi chudandi

    • @harikrishna5761
      @harikrishna5761 7 หลายเดือนก่อน

      @@Sriramulalasya-yv8we నేను గల్ఫ్ కంట్రీ లో ఉంటాను నామీద దయుంచి నా కామెంట్ చదివి మళ్ళీ నాకు రిప్లై ఇచ్చా ఏం చేయాలన్నా నోచుకోలేని బ్రతుకు ఈ గల్ఫ్ కంట్రీ లో ఒక హిందువుల బ్రతకడం కూడా చాలా కష్టం ఆ పరమేశ్వరుని వేటుకుంటున్న నా నీ కుటుంబం వారంలోంచి నేను తప్పుకోవాలంటే నా కుటుంబానికి నేను ఉన్నా లేకున్నా ఏం పర్లేదు అన్న ధీమా ఫస్ట్ నుంచి కలగాలి ఆ ధీమా నాకు కలిగితే నేను శాశ్వతంగా గురువు సేవలో తరిస్తాను

  • @edchari5042
    @edchari5042 7 หลายเดือนก่อน +7

    ఓం శ్రీ గురుభ్యోన్నమః అద్భుతమైన క్రియ యోగ సాధకుల అనుభవాలు కొత్త సాధకులకు ఎంతో మేలు చేకూర్చును గురుదేవుల పాదపద్మములకు ప్రణామములు ఓం ఓం ఓం 🙏🙏🙏

    • @muralidharreddy6253
      @muralidharreddy6253 7 หลายเดือนก่อน +1

      మీ ఫోన్ నెంబర్ తెలుప ప్రార్థన.🙏

  • @krishnaveni.chamals
    @krishnaveni.chamals 7 หลายเดือนก่อน +5

    ఓం శ్రీ జ్ఞానానంద గిరి మహర్షి గారికి నా సాష్టాంగ దండ ప్రణామములు స్వామి 🙏🙏🕉️

  • @sakinalaravi
    @sakinalaravi 7 หลายเดือนก่อน +4

    గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు 🌹ఓం నమః శివాయ, శివాయ నమః ఓం 🌹👏👏👏🌹

  • @anjanikumar5844
    @anjanikumar5844 7 หลายเดือนก่อน +3

    Om sri gurubyo namaha 🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻

  • @SuryaDevAuM
    @SuryaDevAuM 2 หลายเดือนก่อน +1

    Adbuthamaina Vishayalu chepparu, Prati Kriya Yogi chudavalasina video. 35 mins taruvata Guruji asking questions chala Mukyamaina prasnalu adigaru. Yento Dhairyam eccharu. 🙏

  • @SkblYouTubechannel5130
    @SkblYouTubechannel5130 7 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ గురుభ్యోనమః గురుదేవుల పాదపద్మములకు సాస్టాంగ ప్రణామములు ఓం ఓం ఓం 🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️

  • @namapasupathi2629
    @namapasupathi2629 7 หลายเดือนก่อน +5

    Super super jai gurudev vandanamulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sriharsha3082
    @sriharsha3082 7 หลายเดือนก่อน +2

    Jai gurudeva

  • @srikanthsri3243
    @srikanthsri3243 7 หลายเดือนก่อน +3

    Gurudevobhava❤

  • @chowdamsrirammalyadri7006
    @chowdamsrirammalyadri7006 หลายเดือนก่อน

    ఓం శ్రీ గురుభ్యో నమః..... ఓం ఓం ఓం

  • @amudalaprathap
    @amudalaprathap 7 หลายเดือนก่อน +2

    Om Shri Gurubyonamaha 🙏

  • @gandammmaruthi8298
    @gandammmaruthi8298 7 หลายเดือนก่อน +4

    jai sri ram

  • @pinjarimustafvali4423
    @pinjarimustafvali4423 7 หลายเดือนก่อน +3

    10:00 super

  • @RamMohan-zu7cd
    @RamMohan-zu7cd 7 หลายเดือนก่อน +3

    Thnks

  • @t.thirumalaiah6930
    @t.thirumalaiah6930 7 หลายเดือนก่อน +2

    Om sri gnananandha giri maharaj swamy variki Jai

  • @rspnnaturegeography2848
    @rspnnaturegeography2848 7 หลายเดือนก่อน +3

    Om GURBHYNMH❤❤❤

  • @VenkatappanmVenkatappa
    @VenkatappanmVenkatappa 6 หลายเดือนก่อน +1

    🙏om nmo sri guruboya nma🌹🙏🙏om om om🌹🙏

  • @sudharshan7913
    @sudharshan7913 7 หลายเดือนก่อน +2

    🌹🙏🙏🙏🌹

  • @kasipathikiranmai5555
    @kasipathikiranmai5555 7 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏

  • @nenavathswapna6236
    @nenavathswapna6236 7 หลายเดือนก่อน +1

    🌹🌹🙏🙏🙏

  • @AjayKumar-ul6wd
    @AjayKumar-ul6wd 7 หลายเดือนก่อน +1

    🕉️🕉️🕉️

  • @Sriramulalasya-yv8we
    @Sriramulalasya-yv8we 7 หลายเดือนก่อน +1

    Me vidio vintuntene anadanga vundi

  • @Sriramulalasya-yv8we
    @Sriramulalasya-yv8we 7 หลายเดือนก่อน +1

    Guruji Naku kuda Kali timirlu vastunte em cheyale artam kavadam ledu

    • @KMCKriyayogaMeditationChannel
      @KMCKriyayogaMeditationChannel  7 หลายเดือนก่อน +2

      9951576619 క్రియాయోగ dyana తరగతుల లొకేషన్ పెట్టండని ఈ నెంబర్ కి వాట్సప్ message పంపిస్తే లోకేషన్ పంపుతారు మూడో తేదీ ఆదివారం క్లాస్ చేయండి

    • @Sriramulalasya-yv8we
      @Sriramulalasya-yv8we 7 หลายเดือนก่อน

      Msg chesamu group lo join cheyandi mari

    • @tharabattula4379
      @tharabattula4379 7 หลายเดือนก่อน

      @@KMCKriyayogaMeditationChannel🙏

  • @srinivaskadam8034
    @srinivaskadam8034 7 หลายเดือนก่อน +4

    ఓం శ్రీ గురుభ్యో నమః 🙏🙏

  • @ravek8617
    @ravek8617 7 หลายเดือนก่อน +1

    Namo Namaha 💐💐💐🙏🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @kamisettylaxman9136
    @kamisettylaxman9136 7 หลายเดือนก่อน +1

    🙏🏻

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 7 หลายเดือนก่อน

    🙏🙏🙏