What a brief brother... Really fidaa to this video... Enni sarlu vinna sarey edoka kotha vishayam ardam avthundi... Inni rojulu ekkada unnaru brother... Please take a 🏹 bow... Just ultimate no words to elaborate
నాకు ఒక్క చిన్న డౌట్ నేను సైకిల్ చక్రం తిప్పుతూ ఉన్నాను అంటే దానికి నేను కొంచెం ఫోర్స్ ఇచ్చాను అది కాసేపు తిరుగుతూ ఆగిపోయింది అలాగే భూమి కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతూ,తిరుగుతూ ఎప్పుడో అప్పుడు స్లో అవ్వడం మైన లేదు పూర్తిగా ఆగిపోవడం మైన జరుగుతుందా.?ప్లీస్ అన్న నాకు వచ్చిన డౌట్ ని క్లియర్ చేయండి.!
[09/11, 14:31] Suryanarayana Setti: శివలింగం అంటే ఆటం లింగం ప్రోటాన్ పాణవటం ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివాంస ఎలెక్ట్రాన్ అంటే వైష్ట్నవంశ భూమి తిరుగు తున్నప్పుడు ఉత్తరధ్రువమ్ పైన దక్షణ ధ్రువం క్రింద ఉంటుంది శివుడు దక్షిణామూర్తి అంటే దక్షిణం ధ్రువం వైపు నుండి శివాంస ప్రవేశిస్తుంది ఉత్తరధ్రువమ్ వైఫునుండి వైష్ట్నవంశ ప్రవేశిస్తుంది శివాంస అంటే ధన విద్యుత్ వైష్ట్నవంశ అంటే రుణవిద్యుత్ తాబేలు మైండు దీక్షుచి మైండ్ అదే కూర్మావతారం వినాయకుడు భూమి చుట్టూ ప్రదక్షిణం చెయ్యడం అంటే రెండు దృవాలకి మూలా లు యిక్కడే వున్నప్పుడు వీళ్ళచుట్టూ తిరిగితే భూమి చుట్టూ తిరిగి నట్టేకదా అందుకే ప్రధమ పూజ్యుడైనాడు తత్వ గ్జానం తత్వమసి అంటే తత్వము తెలుసుకుని ఉంటే హిందూ పురాణాలూ తెలుస్తాయి అని అర్ధం [09/11, 14:31] Suryanarayana Setti: అణువు లోరెండు మూలకాలు ప్రోటాన్ ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివుడు ఎలెక్ట్రాన్ అంటే పార్వతి మాత అదే అర్ధనారీశ్వరం సృష్టికి తల్లి దండ్రులు పార్వతి మాత పురుష రూపం విస్ట్నుమూర్తి శివుడి శ్రీ రూపం లక్ష్మీ దేవివినాయకుడి కి ఏనుగు తల ఎందుకు పెట్టాడు శివుడు కావాలనుకుంటే మనిషి తలే పెట్టొచ్చుగా , తల్లి నలుగు పిండితో విగ్రహం చేసి ప్రాణ ప్రతిష్ట చేసింది కనుక ఒకే శక్తీ తో పదార్ధము తయారవదు కనుక విద్యుత్ ఒకే పవర్ తో పనిచేయడుగా ఏనుగు శివాంస లో ఉంటుంది కనుక ఉదాహరణ ఏనుగు శివాంస ఒంటె వైష్ట్నవంశ పులి శివాంస , సింహం వైష్ట్నవంశ , గేదె , శివాంస ఆవు వైష్ట్నవంశ గొర్రె శివాంస మేక వైష్ట్నవంశ కోడె శివాంస , బాతు వైష్ట్నవంశ ఎలక శివాంస సుంచి వైష్ట్నవంశ సేరీర శక్తీ ని ఉపయోగించు కొనేవి శివాంస బుద్ది ని ఉపయోగించుకొనేవి వైష్ట్నవంశ సర్వ ప్రాణులలోను నన్ను చూసేవారికి నేను కనిపిస్తాను [భగవద్ గీత ) అణువు లోరెండు మూలకాలు ప్రోటాన్ ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివుడు ఎలెక్ట్రాన్ అంటే పార్వతి మాత అదే అర్ధనారీశ్వరం సృష్టికి తల్లి దండ్రులు పార్వతి మాత పురుష రూపం విస్ట్నుమూర్తి శివుడి శ్రీ రూపం లక్ష్మీ దేవి శివలింగం అంటే ఆటం లింగం ప్రోటాన్ పాణవటం ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివాంస ఎలెక్ట్రాన్ అంటే వైష్ట్నవంశ భూమి తిరుగు తున్నప్పుడు ఉత్తరధ్రువమ్ పైన దక్షణ ధ్రువం క్రింద ఉంటుంది శివుడు దక్షిణామూర్తి అంటే దక్షిణం ధ్రువం వైపు నుండి శివాంస ప్రవేశిస్తుంది ఉత్తరధ్రువమ్ వైఫునుండి వైష్ట్నవంశ ప్రవేశిస్తుంది శివాంస అంటే ధన విద్యుత్ వైష్ట్నవంశ అంటే రుణవిద్యుత్ తాబేలు మైండు దీక్షుచి మైండ్ అదే కూర్మావతారం వినాయకుడు భూమి చుట్టూ ప్రదక్షిణం చెయ్యడం అంటే రెండు దృవాలకి మూలా లు యిక్కడే వున్నప్పుడు వీళ్ళచుట్టూ తిరిగితే భూమి చుట్టూ తిరిగి నట్టేకదా అందుకే ప్రధమ పూజ్యుడైనాడు
45 to 35 HZ frequency of natural resonace i according to my theory the vibration or resonance of earth could create zero point energy this energy to create unlimited power to owl world
Sun is bigger than earth and it has more gravitational force than earth...and it continues..by this the earth never stops but there is a chance to change the speed of earth .when Earth heats the speed may increase..
Bro...కొన్ని అర్థం అవుతుంది,కొన్ని కావు...ఐనా మీ వీడియోస్ చుడాలిని అనిపిస్తుంది...❤❤❤
అందుకే పేరు think Deep అని పెట్టారు...
woooooow bro..super...మీ వాక్చాతుర్యం కూడ అమోఘం...
భూమి campanalu కోడి గుర్తిస్తుంది అందుకే కొక్కోరోక్కో అంటూ అరస్తుంది మా ఊళ్ళో పెద్దలు చెప్పే వారు ఇదే విషయం సామవేదం గురువు గారు కూడా అన్నారు ❤
What a brief brother... Really fidaa to this video... Enni sarlu vinna sarey edoka kotha vishayam ardam avthundi... Inni rojulu ekkada unnaru brother... Please take a 🏹 bow... Just ultimate no words to elaborate
అద్బుతమయిన ఆనందం కలిగించింది యి విషయ సేకరణ 🤝👋💯👋💯👋👍🚩🏹🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
బ్రహ్మాండంగా చెప్పారు
Excellent information Sir.
Really good.
నాకు ఒక్క చిన్న డౌట్ నేను సైకిల్ చక్రం తిప్పుతూ ఉన్నాను అంటే దానికి నేను కొంచెం ఫోర్స్ ఇచ్చాను అది కాసేపు తిరుగుతూ ఆగిపోయింది అలాగే భూమి కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతూ,తిరుగుతూ ఎప్పుడో అప్పుడు స్లో అవ్వడం మైన లేదు పూర్తిగా ఆగిపోవడం మైన జరుగుతుందా.?ప్లీస్ అన్న నాకు వచ్చిన డౌట్ ని క్లియర్ చేయండి.!
Mikochina dought naku ochindi yedo oka roju mana bhumi tiragadam agutundi bayya
Adhee mana gundaey aginapudu aguthundhi bhaiya😂
Sun chuttu bhumi thirugutundi kadha oka Vela sun agipothe bhumi kuda agipothundhemo
@@kumarmahadeva9998 ori ayya sun tiragadu Nayana bumi migata grahalu tirugutayi
Because there is no gravity in the space the space is only a vaccum
Ni efforts chala baguntayi anna ❤ ni videos chala use ayyayi studies ki ilane continue chey anna more success to you ❤
Excellent information Sir❤❤
[09/11, 14:31] Suryanarayana Setti: శివలింగం అంటే ఆటం లింగం ప్రోటాన్ పాణవటం ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివాంస ఎలెక్ట్రాన్ అంటే వైష్ట్నవంశ భూమి తిరుగు తున్నప్పుడు ఉత్తరధ్రువమ్ పైన దక్షణ ధ్రువం క్రింద ఉంటుంది శివుడు దక్షిణామూర్తి అంటే దక్షిణం ధ్రువం వైపు నుండి శివాంస ప్రవేశిస్తుంది ఉత్తరధ్రువమ్ వైఫునుండి వైష్ట్నవంశ ప్రవేశిస్తుంది శివాంస అంటే ధన విద్యుత్ వైష్ట్నవంశ అంటే రుణవిద్యుత్ తాబేలు మైండు దీక్షుచి మైండ్ అదే కూర్మావతారం వినాయకుడు భూమి చుట్టూ ప్రదక్షిణం చెయ్యడం అంటే రెండు దృవాలకి మూలా లు యిక్కడే వున్నప్పుడు వీళ్ళచుట్టూ తిరిగితే భూమి చుట్టూ తిరిగి నట్టేకదా అందుకే ప్రధమ పూజ్యుడైనాడు తత్వ గ్జానం తత్వమసి అంటే తత్వము తెలుసుకుని ఉంటే హిందూ పురాణాలూ తెలుస్తాయి అని అర్ధం
[09/11, 14:31] Suryanarayana Setti: అణువు లోరెండు మూలకాలు ప్రోటాన్ ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివుడు ఎలెక్ట్రాన్ అంటే పార్వతి మాత అదే అర్ధనారీశ్వరం సృష్టికి తల్లి దండ్రులు పార్వతి మాత పురుష రూపం విస్ట్నుమూర్తి శివుడి శ్రీ రూపం లక్ష్మీ దేవివినాయకుడి కి ఏనుగు తల ఎందుకు పెట్టాడు శివుడు కావాలనుకుంటే మనిషి తలే పెట్టొచ్చుగా , తల్లి నలుగు పిండితో విగ్రహం చేసి ప్రాణ ప్రతిష్ట చేసింది కనుక ఒకే శక్తీ తో పదార్ధము తయారవదు కనుక విద్యుత్ ఒకే పవర్ తో పనిచేయడుగా ఏనుగు శివాంస లో ఉంటుంది కనుక ఉదాహరణ ఏనుగు శివాంస ఒంటె వైష్ట్నవంశ పులి శివాంస , సింహం వైష్ట్నవంశ , గేదె , శివాంస ఆవు వైష్ట్నవంశ గొర్రె శివాంస మేక వైష్ట్నవంశ కోడె శివాంస , బాతు వైష్ట్నవంశ ఎలక శివాంస సుంచి వైష్ట్నవంశ సేరీర శక్తీ ని ఉపయోగించు కొనేవి శివాంస బుద్ది ని ఉపయోగించుకొనేవి వైష్ట్నవంశ సర్వ ప్రాణులలోను నన్ను చూసేవారికి నేను కనిపిస్తాను [భగవద్ గీత ) అణువు లోరెండు మూలకాలు ప్రోటాన్ ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివుడు ఎలెక్ట్రాన్ అంటే పార్వతి మాత అదే అర్ధనారీశ్వరం సృష్టికి తల్లి దండ్రులు పార్వతి మాత పురుష రూపం విస్ట్నుమూర్తి శివుడి శ్రీ రూపం లక్ష్మీ దేవి శివలింగం అంటే ఆటం లింగం ప్రోటాన్ పాణవటం ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివాంస ఎలెక్ట్రాన్ అంటే వైష్ట్నవంశ భూమి తిరుగు తున్నప్పుడు ఉత్తరధ్రువమ్ పైన దక్షణ ధ్రువం క్రింద ఉంటుంది శివుడు దక్షిణామూర్తి అంటే దక్షిణం ధ్రువం వైపు నుండి శివాంస ప్రవేశిస్తుంది ఉత్తరధ్రువమ్ వైఫునుండి వైష్ట్నవంశ ప్రవేశిస్తుంది శివాంస అంటే ధన విద్యుత్ వైష్ట్నవంశ అంటే రుణవిద్యుత్ తాబేలు మైండు దీక్షుచి మైండ్ అదే కూర్మావతారం వినాయకుడు భూమి చుట్టూ ప్రదక్షిణం చెయ్యడం అంటే రెండు దృవాలకి మూలా లు యిక్కడే వున్నప్పుడు వీళ్ళచుట్టూ తిరిగితే భూమి చుట్టూ తిరిగి నట్టేకదా అందుకే ప్రధమ పూజ్యుడైనాడు
45 to 35 HZ frequency of natural resonace i according to my theory the vibration or resonance of earth could create zero point energy this energy to create unlimited power to owl world
Anna mana grahalu anni thiruguthunnayi ok.sun kuda thuruguthaada
భూమికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి , ఏ వస్తువునైనా బరువు తో కొలుస్తున్నం, మరి భూమికి బరువు అనేది ఎక్కడిది ? ఆకర్షణ బల మాత్రమే ఉంటుంది .
Super explain🎉🎉🎉
Thank you nice video
Your information is more useful to us about Space and your voice is nice keep it up and thanks for your information
Excellent video 👌👌👍
Excellent .
This is school 🎒,chanal 🤩🙏
Aa bkg music volume konchem thagginchu Nayana, chaala disturbing undhi. Okka mukka ardham kavatle.
Valuable information.
Thank you sir 🙏🙏
Me voice amazing sar
Sun is bigger than earth and it has more gravitational force than earth...and it continues..by this the earth never stops but there is a chance to change the speed of earth .when Earth heats the speed may increase..
Sir most wanted criminal dhavud ibrahim gaardhi okka soty pettandi plz
ఓం నమః శివాయ 🕉️ ☺️ 🙏🏼
Bro ghosts or devil's gurinchi chepu bro, nijanga unaya leva ani
Too good ❤
Excellent
E video starting music yenti please let me
Feb nelalone yendhuku 28,29 day s june lo pettochukadha ..lef years yendhuku ila chepparu appativallu
Anna me video nachhaka povadama never ne videos chukunda undalenu me videos valla nenu chala nerchukunnanu
Prathi Galaxy lo Grahalu Gundrangaa Yndhuku Vuntai
ఎందుకంటే అన్నివైపులా గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది కంట్టి
4 years & 6 hours : 1 day So 1 day is added to every 4 th year .
Hii
MAY. BE BY EARH'S PUL lIKE. ALL. I Feel. Thanks GOD
నీరు లేకపోతే భూమి ఎలా కనిపిస్తుంది
గంధం కాదు గంధకం (sulphur)
edhaina kothadi cheppu bro....edo 4 facts eseyyaku
seven horses of lord sun's chariot are nothing but seven seas on earth
❤ bro
Like ❤
1 minute
❤
old voice is nice but this is average..
😮😮😮
Space lo opposite force vundadu..earth meedha atmosphere and air act as opposite force.andhuke tire rotation aagipothindhi
Hi bro 🤗👋
Hii bro
అన్న నా పేరు వెంకటేష్ మీ వీడియోస్ ఒక్కటి కూడా మిస్ కాకుండా అన్ని చూస్తున్న
ఆరు పక్కన 24 సున్నాలు
6000000000000000000000000
అరవై కోట్ల కోట్ల కోట్లు
600000000
00000000
00000000
సూర్యుడి ఆకర్షణ శక్తి ఉన్నంత వరకు ఈ భూమి తిరగడం ఆగదు
Hi