. రాష్ట్ర ప్రజలు కుల మత ప్రాంతీయ దురభిమానాలతో, తాత్కాలిక లబ్ది కోసం అర్రులు చాస్తూ అయోగ్యులను ఎన్నుకోవడం వలననే రాష్ట్రం అదఃపాతాళానికి దిగజారిపోయింది. ఈ ప్రజలకు తగ్గ నేతలు ఎన్నికై ఢిల్లీ పెద్దలకు మహదానందం మరియు రాష్ట్ర ప్రజలకు కష్టాలు కడగండ్లు కలిగే విధంగా నిరంకుశ పాలన సాగించి ప్రజల కళ్ళు తెరిపించారు. పాపం పండి, శ్రీ శ్రీనివాసుని భగవానుని ఆగ్రహానికి గురై గత పాలకులు పతనమై, శ్రీవారి భక్తులు పాలకులైనారు కనుక పెట్టుబడులు తిరిగి వస్తాయి అనేది నిస్సంశయం. ఒక పాత్రధారి పతనమైపోయిన అనంతరం, ఇప్పుడు రెండవ పాత్రధారి మీద అనుమానం వున్నా. కేవలం చంద్రబాబు మీద నమ్మకంతోనే ఏపరిశ్రమలైనా ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం జరుగుతుంది.
Jalaga boomboom🎉🎉🎉.. jalaga 420
. రాష్ట్ర ప్రజలు కుల మత ప్రాంతీయ దురభిమానాలతో, తాత్కాలిక లబ్ది కోసం అర్రులు చాస్తూ అయోగ్యులను ఎన్నుకోవడం వలననే రాష్ట్రం అదఃపాతాళానికి దిగజారిపోయింది.
ఈ ప్రజలకు తగ్గ నేతలు ఎన్నికై ఢిల్లీ పెద్దలకు మహదానందం మరియు రాష్ట్ర ప్రజలకు కష్టాలు కడగండ్లు కలిగే విధంగా నిరంకుశ పాలన సాగించి ప్రజల కళ్ళు తెరిపించారు.
పాపం పండి, శ్రీ శ్రీనివాసుని భగవానుని ఆగ్రహానికి గురై గత పాలకులు పతనమై, శ్రీవారి భక్తులు పాలకులైనారు కనుక పెట్టుబడులు తిరిగి వస్తాయి అనేది నిస్సంశయం.
ఒక పాత్రధారి పతనమైపోయిన అనంతరం, ఇప్పుడు రెండవ పాత్రధారి మీద అనుమానం వున్నా.
కేవలం చంద్రబాబు మీద నమ్మకంతోనే ఏపరిశ్రమలైనా ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం జరుగుతుంది.
😂chetta mall
నీలాంటి చేత్త ఎదవులికి అలాగే కనిపిస్తుంది ఎదవ లూల్ మాల్స్ నెంబర్ ఒన్ మల్స్