ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

శ్రీ సాయి అన్నపూర్ణ ఆర్యవైశ్య నిత్య అన్నదానం ట్రస్ట్ షిరిడి|| ARYA VYSYA TV||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 เม.ย. 2023

ความคิดเห็น • 15

  • @nagendermanchikatla5804
    @nagendermanchikatla5804 2 ชั่วโมงที่ผ่านมา

    Jai sai jai jai sai jai vasavi jai jai sai

  • @dilipmalluri
    @dilipmalluri หลายเดือนก่อน +2

    మేము ……….
    వైశ్యజాతి కాముకులం,
    వాసవిమాత సేవకులం
    పెట్టి పుట్టిన శెట్టులం,
    గోమటి అనే కోమటులం
    ఉత్తరాదిన భనియాలం
    దక్షిణాన షావుకారులం
    102 గోత్రాల వారసులం
    సనాతన ధర్మ రక్షకులం
    దాణగుణం లో కర్ణులం
    సేవా దృక్పథ నేర్పరులం
    చరిత్ర లో స్వర్ణయుగానికే వన్నె తెచ్చిన గుప్తులం.
    జాతి కొరకు దేహ త్యాగం చేసిన అమర వీరుల ఆంశ కు చెందిన అహింసా వాదులం.
    సర్వమత సౌబ్రాతృత్వ సామరస్య సౌమ్యులం
    పొదుపునే అస్త్రం గా , ధర్మమే రక్ష గా దానమే పుణ్యం గా భావించే అవిశ్రాంతా శ్రామికులం
    వ్యాపారమే వృత్తి గా , సేవా సహాయమే ప్రవృత్తి గా విలువలే ప్రాధాన్యం గా పాటించే సమసమాజ స్థాపకులం
    వర్తక వాణిజ్య రంగాలలో నీతి గా రాణించే మకుటం లేని మహరాజులం
    ఎంత ఏదిగినా ఓదిగిఉండే ధనం విలువ తెలిసిన లక్ష్మీపుత్రులం
    - ✍️దిలీప్ కుమార్ మల్లూరి

  • @sateeshkumar6286
    @sateeshkumar6286 หลายเดือนก่อน

    Om sai ram

  • @venkatanageswararaojilla895
    @venkatanageswararaojilla895 12 วันที่ผ่านมา

    You are not providing the phone number for room booking.

  • @neelimakatakam3571
    @neelimakatakam3571 หลายเดือนก่อน

    Only for vaishas

  • @NageshamGuddeti
    @NageshamGuddeti หลายเดือนก่อน

    Peruke Aryavysya satram vip Vysyaki martame andulo entrence coman vysyaski entrence ledu akkada mottam commercial Vip Arya vysya sartram ante bagundedi pedda mosam common vysyas vellakamdi Velte Avaman tappadu

  • @gngdigitals-uw8sr
    @gngdigitals-uw8sr 4 หลายเดือนก่อน

    Fares please......

  • @rP-wv4cg
    @rP-wv4cg 5 หลายเดือนก่อน +1

    Rent yentha rojuki AC

  • @shivashankarprasadpokala7347
    @shivashankarprasadpokala7347 25 วันที่ผ่านมา

    Only for వైశ్యాస్

  • @arunakumari599
    @arunakumari599 20 วันที่ผ่านมา

    కులమతాలకు అతీతమైన షిర్డీ లో అందరికి ఉచితంగా భోజనం పెడతారు.మీ కుల భోజనాలు ఎందుకు.

  • @gurusatsang6138
    @gurusatsang6138 หลายเดือนก่อน

    కులాన్ని గోత్రం చూసి అన్నం పెట్టడం ఏంట్రా.అయ్యా..ఇది
    చీ చీ చీ

  • @vnpgupta1342
    @vnpgupta1342 4 หลายเดือนก่อน +1

    Om sai ram

  • @gurusatsang6138
    @gurusatsang6138 หลายเดือนก่อน

    కులాన్ని గోత్రం చూసి అన్నం పెట్టడం ఏంట్రా.అయ్యా..ఇది
    చీ చీ చీ