చీకటి కాలము వచ్చుచుండె 1. చీకటి కాలము వచ్చుచుండె కృపకాలము నుపయోగించు తలుపులు తెరచి యుండగనే విరిగి మనస్సుతో సాగెదవా తలుపులు తెరచియుండగనే విరిగిన మనస్సుతో సాగెదవా? కాలమపాయముగా నుండే సమయము సద్వినియోగించు 2. బీడు భూములధికముగా చూచిన నీవు సాగిరా యేసుని వారికి చూపించు ప్రేమా వార్తను చాటించు ||తలు|| 3. ఎన్నో రాజ్యములీనాడు దేవుని పనికి మూయబడె తెరచిన తలుపులు యెదురుండన్ ప్రవేశింతురు జ్ఞానులు ||తలు|| 4. విశ్వాసుల సహవాసమున ప్రేమా ఐక్యత గలదు అని చెప్పెడి దినములు మన మధ్యకు రావలెను ||తలు|| 5. రానైయున్న బాధ్యతలు మన కధికము ప్రియులారా మనకు జయము కలుగుటకై వినయమున పోరాడెదము ||తలు|| 6. మాదు హృదయముల నింపు నీదు ప్రేమతో మా ప్రభువా హిందూ దేశపు వీధులలో నాథా నిన్నే చాటెదము ||తలు||
1978,my childhood song
Glory to God...
Oldest song. Glory
చీకటి కాలము వచ్చుచుండె
1. చీకటి కాలము వచ్చుచుండె
కృపకాలము నుపయోగించు
తలుపులు తెరచి యుండగనే
విరిగి మనస్సుతో సాగెదవా
తలుపులు తెరచియుండగనే
విరిగిన మనస్సుతో సాగెదవా?
కాలమపాయముగా నుండే
సమయము సద్వినియోగించు
2. బీడు భూములధికముగా
చూచిన నీవు సాగిరా
యేసుని వారికి చూపించు
ప్రేమా వార్తను చాటించు ||తలు||
3. ఎన్నో రాజ్యములీనాడు
దేవుని పనికి మూయబడె
తెరచిన తలుపులు యెదురుండన్
ప్రవేశింతురు జ్ఞానులు ||తలు||
4. విశ్వాసుల సహవాసమున
ప్రేమా ఐక్యత గలదు
అని చెప్పెడి దినములు
మన మధ్యకు రావలెను ||తలు||
5. రానైయున్న బాధ్యతలు
మన కధికము ప్రియులారా
మనకు జయము కలుగుటకై
వినయమున పోరాడెదము ||తలు||
6. మాదు హృదయముల నింపు
నీదు ప్రేమతో మా ప్రభువా
హిందూ దేశపు వీధులలో
నాథా నిన్నే చాటెదము ||తలు||
Nice
PRAISE THE LORD
Reference: పగలున్నంతవరకు నన్ను పంపినవాని క్రియలు మనము చేయుచుండవలెను; రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పనిచేయలేడు. యోహాను John 9:4
1. చీకటి కాలము వచ్చుచుండె - కృపకాలము నుపయోగించు
తలుపులు తెరచియుండగనే - విరిగిన మనస్సుతో సాగెదవా?
పల్లవి: తలుపులు తెరచియుండగనే - విరిగిన మనస్సుతో సాగెదవా?
కాలమపాయముగా నుండె - సమయము సద్వినియోగించు
2. బీడుభూములధికముగా - చూచిన నీవు సాగిరా
యేసుని వారికి చూపించు - ప్రేమా వార్తను చాటించు
3. ఎన్నో రాజ్యము లీనాడు - దేవుని పనికి మూయబడె
తెరచిన తలుపులు యెదురుండన్ - ప్రవేశింతురు జ్ఞానులు
4. విశ్వాసుల సహవాసమున - ప్రేమా ఐక్యతగలదు
అని చెప్పెడి దినములు - మన మధ్యకు రావలెను
5. రానై యున్న భాధ్యతలు - మనకధికము ప్రియులారా
మనకు జయము కలుగుటకై - వినమున పోరాడెదము
6. మాదు హృదయముల నింపు - నీదు ప్రేమతో మా ప్రభువా
హిందూ దేశపు వీధులలో - నాథా నిన్నే చాటెదము
Praise the lord god bless you brother super song
Praise the lord 🙏,brothers
Praise the Lord brother's
NICE SUBTITLES..... NO NAME FOR EFFI ANNAs music
Praise the lord anna super word of god vision surely song