Hyderabad CP CV Anand Released Sensational Video about Sandhya Theatre Revathi Incident | Allu Arjun

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ธ.ค. 2024

ความคิดเห็น • 302

  • @sainikBharat
    @sainikBharat 5 ชั่วโมงที่ผ่านมา +363

    దమ్మున్న ముఖ్యమంత్రి, నిజాయితీ పోలీస్ గ్రేట్ జాబ్ .
    Salute police of Hyderabad 🙏

  • @nagasubbaraokolla6273
    @nagasubbaraokolla6273 6 ชั่วโมงที่ผ่านมา +251

    సినిమాలు ఎంతో రోతగా తీస్తున్నారు వాళ్ళని చూసి పిల్లలు కూడా పాడై పోతున్నారు

  • @Kirankumar.k5
    @Kirankumar.k5 3 ชั่วโมงที่ผ่านมา +79

    తెలంగాణ సమాజం మీ వెనుక ఉంటుంది సార్.. ఎవరికీ తలవంచకుండా ఆత్మసాక్షి తో పని చేయండి 🙏🇮🇳

  • @thaarkikthaarkik7633
    @thaarkikthaarkik7633 5 ชั่วโมงที่ผ่านมา +156

    ఈ మొత్తం దురదృష్ట సంఘటనలో బాధ్యతగా పద్దతిగా వ్యవహరించింది ఇద్దరే
    పోలీస్ డిపార్ట్మెంట్, సీఎం రేవంత్ రెడ్డి గారు. ధన్యవాదాలు . అల్లు ఫామిలీ అక్కడికి వచ్చిన వారిని మనుషులుగా చూడలేదు, టికెట్స్ లాగ చూసారు. ఆ రోజే సినిమా చూడాలనే మూర్ఖత్వం నించి ఎప్పుడు బయట పడతారో ఈ జనాలు అర్థం కావడం లేదు.

  • @devarakondadilse3030
    @devarakondadilse3030 6 ชั่วโมงที่ผ่านมา +236

    అల్లు అర్జున్ కి అంతగా సామాజిక స్పృహ లేదు....అతని మాట తీరు లోనే అర్థం అవ్తుంది...

    • @prakashpillaprakash1438
      @prakashpillaprakash1438 5 ชั่วโมงที่ผ่านมา +5

      yes bro 😢

    • @ramlaxmanyerra8727
      @ramlaxmanyerra8727 4 ชั่วโมงที่ผ่านมา +2

      Dhadabadda pushpa

    • @Smartworld9395
      @Smartworld9395 4 ชั่วโมงที่ผ่านมา +10

      Mobbumokam vadu asalu konchem kuda vadilo badha knipinchadam ledu vadini bad chesthunaru aney feel avuthunadu adey kanipisthundi vadilo

    • @indosanct-rn9sr
      @indosanct-rn9sr ชั่วโมงที่ผ่านมา +2

      ok? so allu arjun raagaane kukkalla vaadi venta thirige ee janam ni emi anali?

  • @Arjun4313-M
    @Arjun4313-M 4 ชั่วโมงที่ผ่านมา +49

    మహిళా సంఘాలు ఏమైనాయి ఒక మహిళ చనిపోతే అడిగే దిక్కులేదు అదే ఒక మామూలు వ్యక్తి ఆమె చావుకి కారణం అయ్యుంటే కొవ్వుత్తుల ర్యాలీ,ధర్నాలు, దిస్టి బొమ్మలు కాల్చడం ఇలాంటివి చేసేవాళ్ళు ఎక్కడున్నది ఒక డబ్బున్న హీరో.ఒక ఆడదాన్ని చేయిపెట్టి లాగితేనే నిర్భయ కేసులో వేయండి అని చెప్పే మహిళా సంఘాలు,పబ్లిక్ ఇప్పుడు ఏమి అయిపోయార్రా.

  • @DivyaSree-c6s
    @DivyaSree-c6s 5 ชั่วโมงที่ผ่านมา +66

    కర్మ ఎవరిని విడిచిపెట్టదు జానీ మాస్టర్ విషయం లో.నాటకాలు ఆడవు ఈ రోజు నీకు అదే గతి పట్టింది అవును ఒక లేడీ మాట విని జానీ మాస్టర్ కి అవార్డు నీ వెనక్కి తీసుకున్నారు మరి మనిషి చావు కి కారణం ఆయన వ్యక్తి అవార్డు తీసుకోరా మరీ

    • @SssM-ej9xr
      @SssM-ej9xr 2 ชั่วโมงที่ผ่านมา

      ఎవరు ఆ లేడీ?

  • @KadaboinaGanesh-p1i
    @KadaboinaGanesh-p1i 3 ชั่วโมงที่ผ่านมา +36

    Revanth sir super👏👏

  • @ChandrikaModem-v2l
    @ChandrikaModem-v2l 6 ชั่วโมงที่ผ่านมา +63

    Police Department is very greate Sir.

  • @Sriram-r2b
    @Sriram-r2b 5 ชั่วโมงที่ผ่านมา +114

    ఇక్కడ మీరు గమనించాల్సిన
    1-ఒకటిన్నర రోజుల వరకు అల్లు అర్జున్ ఆ విషయం తెలీదు అన్నాడు కానీ రాత్రి 12 గంటలకు అల్లు అర్జున్ గారిని ముగ్గురు పోలీసులు బయటకు తీసుకొస్తున్నట్లు వీడియో ఉంది. అంత దగ్గరగా ఉన్న పోలీసులు అల్లు అర్జున్ కి విషయం చెప్పకుండా ఉంటారా
    2- తొక్కిసలాట జరిగిందని చెప్పగానే వెళ్ళిపోయాను అని అల్లు అర్జున్ అన్నాడు, కానీ లోపల థియేటర్లోఅల్లు అర్జున్ గంగమ్మ జాతర ఫైట్ చూస్తున్నట్టు ఇంకో వీడియో కూడా youtube లో ఉంది చూడండి.
    తప్పు జరిగిపోయింది ఒప్పుకోవాల్సిందే పోలీసులు పిచ్చోళ్ళు కాదు

    • @adr23
      @adr23 4 ชั่วโมงที่ผ่านมา +6

      Yup he is lying

  • @viswanetra-px4si
    @viswanetra-px4si 4 ชั่วโมงที่ผ่านมา +52

    తెలంగాణ గ్రేట్ పోలీస్ అండ్ సీఎం రేవంత్ రెడ్డి 🙏 ఇలాంటి సినిమా యాక్టర్లను క్షమించ కూడదు కఠినంగా శిక్షను కోర్ట్ వారు విధించాలి
    ఇంకొక్కరు ఇలాంటి పనికిమాలిన ప్రజలను ఇబ్బంది పెట్టె కాఠ్యక్రమాలు చేయరు

    • @Johnny-s2n
      @Johnny-s2n ชั่วโมงที่ผ่านมา

      Yes revanth anna gatti ga shock iste malli elantivi pette sahasam yevadu chydu

  • @sriram_mini_Traveller
    @sriram_mini_Traveller 4 ชั่วโมงที่ผ่านมา +59

    ఈ వీడియోస్ చూస్తే అల్లు అర్జున్ చెప్పినవి అన్ని అబద్దాలు

    • @rohithchandana1688
      @rohithchandana1688 ชั่วโมงที่ผ่านมา

      Abbadalu em undhi bro..! A two videos lo unna time difference 3 minutes..! Police vallu chepindhi 15 to 30 minutes…,
      Theatre lopaliki ye police vellaledhu…! Door degara unna police, akkadey nilabadi unnadhu…!
      Permission ivvaledhu ani chupinchina letter lo telegana police stamp ledhu.., and letter vachesi oka rough paper ga use chese white paper (black and white paper )…! Revathi garu chanipoyaru ani telisina police lu…, permission ivvakundha vachina person aroju enduku arrest cheyaledhu…! Revathi garu chanipoyaru ani telisina police lu.., tanani vadilesi AA degariki vacharu chanipoyindhi ani chepataniki…! Em logics o ento

    • @tomcruise4style
      @tomcruise4style ชั่วโมงที่ผ่านมา +1

      @@rohithchandana1688wow after all in human acts still a great supporting message. 👏🏻

    • @amarnath-palakala
      @amarnath-palakala ชั่วโมงที่ผ่านมา +2

      @@rohithchandana1688 reyyy, allu arjun just konni metres back lo athanu wave chesa annadu. but ikkada metro station nundi vachadu. deeni valla crowd ekkuva ayindi. he told false in his press meet

    • @Hinduball
      @Hinduball 28 นาทีที่ผ่านมา

      వాడు చెప్పినవి పచ్చి అబదాలు!! అల్లుఅర్జున్ మూవీస్ చూడకూడదు!! వాడు panninidia star?? పుష్పకు నేషనల్ అవార్డు ఇచ్చారు!! మరి వీరప్పన్ చేస్తే చంపేసార్ ఆయనకి ఇవ్వొచ్చుగా బ్రో!! రేవంత్ రెడ్డి కరెక్ట్!!

  • @pinisettisathish2483
    @pinisettisathish2483 4 ชั่วโมงที่ผ่านมา +23

    అల్లు అర్జున్ కి శిక్ష పడాలి నేషనల్ అవార్డు నీ వెనక్కి తీసుకోవాలి బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి

  • @classlife27
    @classlife27 2 ชั่วโมงที่ผ่านมา +14

    ముఖాలకి రంగులు వేసుకునే వారికి కూడా ఇంత ప్రాధాన్యత ఇచ్చి తప్పు చేస్తుంది మనం,మనం సినిమా చూడకపోతే వాళ్ళకి బ్రతుకు లేదు మన కుటుంబాలని మనమే చూసుకోవాలి వాళ్ళు కనీసం లెక్క కూడా చేయరు అవసరమా ఫ్రెండ్స్ మనకి మారాల్సింది మనము వాళ్ళకి ఫేమ్ ఇచ్చింది ఫేమస్ చేసింది కూడా మనమే ఇకనైనా మారదాము ప్లీజ్ మన కుటుంబాలని మనం చూసుకుందాము వాళ్ళ కోసం పరుగులెత్తొద్దు

  • @bandepurapusantoshkumar8529
    @bandepurapusantoshkumar8529 5 ชั่วโมงที่ผ่านมา +33

    చనిపోయిన సంగతి తెలిసిన పిదప కూడా ఉత్సాహ అభివాదం తెలియజేయడం విచారకరం..

    • @narendhernr8969
      @narendhernr8969 ชั่วโมงที่ผ่านมา

      That is allu arjun

  • @shabadmanaiah3928
    @shabadmanaiah3928 5 ชั่วโมงที่ผ่านมา +36

    గుడ్ పోలీస్. నా సెల్యూట్ సార్

  • @bobbaraswathi4498
    @bobbaraswathi4498 5 ชั่วโมงที่ผ่านมา +61

    గర్వం తో విరవేగిపోతే కింద పడిపోవడం ఖాయం కొంచెం కూడా మనకు సాక్షిగా ఇలాంటి వాళ్ల కోసం ప్రజలు పిచ్చి వాళ్ళ లాగా ప్రవర్తిస్తున్నారు దయచేసి ఏ అభిమానులైనా సరే హద్దుల్లో ఉంటే బాగుంటుంది

    • @renukakatamoni8902
      @renukakatamoni8902 5 ชั่วโมงที่ผ่านมา +4

      D.c.narayanareddy garu rachinchina jeevanabashyam allu arjun chadivi vunnatlaithe Eroju e sangatana jarigedi kadu.hyderabad police and cm revanth annaku nijaithiga vyavaharinchinandhuku danyavadhalu

    • @SimhaLakshmi1827
      @SimhaLakshmi1827 2 ชั่วโมงที่ผ่านมา +1

      @@bobbaraswathi4498 అభిమానం అంటే తల్లిదండ్రులు మీద తోబుట్టువులు మీద ఉండాలి కానీ పనికిమాలిన వాళ్ళ మీద అభిమానం ఏంటన్న

  • @shivakadari2061
    @shivakadari2061 6 ชั่วโมงที่ผ่านมา +45

    Real police is great job

  • @ramakrishna2823
    @ramakrishna2823 6 ชั่วโมงที่ผ่านมา +114

    ఇది అల్లూ అర్జున్ బాధ్యతా రాహిత్యం.ఇది అతడుచేసిన హత్య

    • @kjaideep
      @kjaideep 5 ชั่วโมงที่ผ่านมา +6

      Avunu plan chesi champaadu? Burra undha adhi oka accident indirectly thana valla aina but thappu fans negligence valla ayindi

    • @SunithaPanjala-d7d
      @SunithaPanjala-d7d 5 ชั่วโมงที่ผ่านมา +5

      తెలిసి కూడా తెలియదు అనడం తప్పు కాదా

    • @Vijaykumar-eh1cg
      @Vijaykumar-eh1cg 3 ชั่วโมงที่ผ่านมา

      ప్రత్యక్షంగా చేయకపోయినా కూడా పరోక్షంగా హత్య చేసిన దానితో సమానం కదా..!ఇది ఒక నటుడిగా ఆయనకి తెలియదా..! వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు చెప్పలేదా..కనీసం యాక్టింగ్ మాత్రమే నేర్చుకుంటే సరిపోతుందా..! ఇలాంటి ఇష్యూస్ అయినప్పుడు ఒక హీరోగా తప్పు మనది మాత్రమేనా..లేదా ఫ్యాన్స్ చేసిన తప్పా..అని ముందే ట్రైనింగ్ లో యాక్టింగ్ తో పాటు..ఇలాంటి విషయాలు చెప్పి వుంటే బాగుంటుంది, ఇలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడతారు, ఆ బెనిఫిట్ షోలకు ఇంకా యే హీరో అస్సలు థియేటర్లకు వెళ్ళరు😊 వాళ్ళ ఇంట్లో హోం థియేటర్ లో చూసుకుంటారు సినిమాని, లేదా క్రౌడ్ లేనప్పుడు వెళ్లి చూడాలి, లేదా ముఖానికి మాస్క్ వేసుకొని వెళ్ళాలి ఎవరు గుర్తుపట్టకుండా..!
      ప్రత్యక్షంగా మన ప్రమేయం లేకుండా ఎవరైనా చనిపోయిన (హత్య) కూడా అది ఆ హీరో రావడం వల్లే క్రౌడ్ ఎక్కువై..తొక్కిసలాట జరిగినందున అక్కడ యే చావు జరిగిన దానికి పరోక్షంగా అయిన ఆ హీరో తప్పు అవుతుంది, అది కూడా ఒకరకంగా మనం చేసిన హత్యతో సమానం అని మన ఇండియన్ govt చట్టాల్లో కూడా సెక్షన్స్ వున్నాయి.😮

    • @kjaideep
      @kjaideep 2 ชั่วโมงที่ผ่านมา +1

      @@Vijaykumar-eh1cg aye jude pettina video chudu

  • @mallelamohanrao747
    @mallelamohanrao747 4 ชั่วโมงที่ผ่านมา +19

    అసలు ఈ సినిమాలు సమాజానికి ఏం ఉద్దరిస్తున్నాయని అంత ఎగేసుకుని వెళ్తున్నారో జనాలు ,
    అసలు ముందు మనం మారాలి. మనం డబ్బులు ఇచ్చి వాళ్ళని పెద్ద వాళ్ళని చేస్తున్నాము. కొంచం ఆలోచించండి .
    ప్రభుత్వం స్పందించిన తీరు వెరీ గుడ్ .
    హ్యాట్సఫ్ సి యం గారు.

    • @sairama9248
      @sairama9248 4 นาทีที่ผ่านมา

      నువ్వు చూడకపోతే అది నీ ఇష్టం.
      వేమన సూక్తులు ఎవరు వినరు .. ముఖ్యంగా
      యూత్ ..

  • @GiriswamyMudusu
    @GiriswamyMudusu ชั่วโมงที่ผ่านมา +6

    Revathannasuper
    Cm

  • @Kris7na
    @Kris7na 6 ชั่วโมงที่ผ่านมา +38

    Very irresponsible, immature and reckless behaviour from Allu Arjun in the whole events that unfolded. He has to own up the responsibility that be was indirectly responsible for their death.

  • @EnglishBattlefield-li3ri
    @EnglishBattlefield-li3ri 3 ชั่วโมงที่ผ่านมา +7

    I salute Hyderabad Police for taking stand for common people rather than celebrities. Hope you continue your Justice in the future too.

  • @ShaikAslam-m1j
    @ShaikAslam-m1j 5 ชั่วโมงที่ผ่านมา +24

    జానీ మాస్టర్ ఉసురు తగిలింది అవార్డు వచ్చిందని వెనక్కి పంపించేసారు దేవుడు చూపించాడు అల్లు అర్జున్ నెక్స్ట్ సుకుమార్ మూవీస్

    • @onepieceanime3114
      @onepieceanime3114 3 ชั่วโมงที่ผ่านมา

      Emaindi Cheppu konchem elaborate

  • @anumandlaraghuveer2914
    @anumandlaraghuveer2914 4 ชั่วโมงที่ผ่านมา +14

    ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు మాట్లాడాలి ఇక నైనా మీ లాభాల కోసం ఇల్లాంటి వి మళ్ళీ కాకుండా చూడాలి మున్ముందు చాలా పెదసినిమాలు ఉన్నాయ్

  • @GandharipriyankaGandharipriyan
    @GandharipriyankaGandharipriyan 3 ชั่วโมงที่ผ่านมา +6

    Papam babu ni chuste chala badha ga undhi.. Oka video lo valla anna gurinchi aa papa entha prema ga matladuthundho😢😢

  • @Sampat81
    @Sampat81 2 ชั่วโมงที่ผ่านมา +4

    తాను అక్కడకి రావడం మూలంగా సాటి మనిషి ప్రాణాలు కోల్పోయి, మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్న కనీస బాధ్యత లేకుండా, ఈ ప్రమాదం జరిగిన మరుసటి రోజు తెలిసిన తెలియనట్టుగా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన వాడికి కనీసం రెండు ఏళ్లు అయినా బెయిల్, క్షమాశిక్ష అనేవి లేకుండా శిక్ష విధిస్తే కాస్త అయినా ఆమె ఆత్మ శాంతిస్తుంది. అని నా అభిప్రాయం. 🙏

  • @Bసబ్స్క్రయిబ్
    @Bసబ్స్క్రయిబ్ 4 ชั่วโมงที่ผ่านมา +13

    అల్లు అర్జున్ సినిమాలు తీస్తే డబ్బులు చేసుకుంటాను ప్రజల కోసమే మన దేశంలో ప్రజల కోసం చేస్తున్నాం అనడం గర్వం

  • @dannukatroth973
    @dannukatroth973 54 นาทีที่ผ่านมา +2

    Super sir super CM sir miru super Sir 🙏🙏🙏

  • @srich1583
    @srich1583 5 ชั่วโมงที่ผ่านมา +12

    అందుకే బలుపు పెరిగకూడదు అల్లు ఔర్జున్ మొత్తానికి నిన్ను శెకవత్ సర్ పట్టుకోలేదు అని ఆ పోస్ట్ లో ఉన్నా ఇంకో సార్ తొక్కి నారా తీసేయ్లా ఉన్నాడు చూడు పుష్ప

  • @durgabhavani6340
    @durgabhavani6340 5 ชั่วโมงที่ผ่านมา +15

    కర్మ ఫలం... అల్లు అర్జున్.. తప్పదు

  • @rajkumar-le1zb
    @rajkumar-le1zb 3 ชั่วโมงที่ผ่านมา +5

    వీడికి మెగా ఫ్యామిలీ కన్నా యెక్కువ ఫాలోయింగ్ ఉంది అని చూపించుకోడానికే ఇది అంట, వేస్ట్ నా కొడుకు, ఎవరికి యెంత మంది ఉంటే ఏంటి సినిమా బాగుంటే చూస్తారు లేకుంటే లేడు ఉదాహరణ ఆచార్య సినిమా అటు మెగాస్టార్ ఇటు గ్లోబల్ స్టార్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది , థియేటర్ లో అలా జరగడం బాధకరం ,
    మన దగ్గర 300 రూపాయలు ఉంటే 1రూపాయి దానం చేస్తాం కదా , వాడు 300 కోట్లు తీస్కోని 25 లక్షలు ఇస్తా అనడం కరెక్ట్ కాదు, ఇంకో విషయం ఏంటి అంటే అల్లు ఫ్యామిలీ అంటే పిసినారి ఫ్యామిలీ ఇండస్ట్రీలో లేదు

  • @chandrashekarkotapally8015
    @chandrashekarkotapally8015 ชั่วโมงที่ผ่านมา +5

    Great Telangana POLICE DEPARTMENT....

  • @vishnuteja6765
    @vishnuteja6765 5 ชั่วโมงที่ผ่านมา +15

    Police vallaki hats off cheppali, antha crowd ni control chesthu, vallani tisukochi, health care tisukunnaru, cpu chesthunnaru, antha crowd ni theater side ki tisukochina AA de thappu

  • @shyamalakatariroyal
    @shyamalakatariroyal 5 ชั่วโมงที่ผ่านมา +14

    Police great job cm sir super❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @BABLUBABU-z6p
    @BABLUBABU-z6p 4 ชั่วโมงที่ผ่านมา +9

    We want justice.
    Promote the video as soon as possible

  • @mammadumammadu8188
    @mammadumammadu8188 4 ชั่วโมงที่ผ่านมา +9

    First of all people's ki thelivi undali ila ravadan avasrama ma hero, ma nayakudu ila mind set marali

  • @sairaju8414
    @sairaju8414 5 ชั่วโมงที่ผ่านมา +13

    Telangana police super sir

  • @vijaykumaralic
    @vijaykumaralic 3 ชั่วโมงที่ผ่านมา +2

    Thanks god there is no such craze for heroes and movies in our karnataka state...

  • @chiranjeevijeevi2836
    @chiranjeevijeevi2836 5 ชั่วโมงที่ผ่านมา +15

    పోలీసులకు చట్టము తెలియనట్లు ఉంది అందుకే ప్రెస్ తో మీటింగ్..పోలీసు స్టేషన్ మరియు కోర్టు లో చేయవలసిన పనులు ప్రెస్ మీట్ తో రాజకీయంగా ప్రభుత్వ ఉద్యోగిగా మాట్లాడటం లేదు మాకు ఏ అధికారం లు లేవు ప్రెస్ ఒక్కటే మన ఆఫీసు అని పోలీసు చెప్పినట్లు ఉంది

  • @krishnaCher
    @krishnaCher ชั่วโมงที่ผ่านมา +3

    ఈ సినిమా వాళ్ల ద్వరా సమాజం అంతా పాడయి పోయింది సినిమాలో వాడిన డైలాగులు బయట చిన్న పిల్లలు కుడా వాడు తున్నారు . సినిమా పరిశ్రమ ను ముసివెయాలని CM గారిని వెడుకుంటున్నాను దయచెసి ఇలాంటి వారి వలన ప్రజలకు ఉపయోగం ఎమి లెదు సోమ్ము పోయె దుమ్ము పట్టె అన్నట్టుగా ఉంది వ్యవహారం

  • @vijaykumaralic
    @vijaykumaralic 3 ชั่วโมงที่ผ่านมา +3

    Police are speaking with proofs, now there is no way other than accepting mistake...hatsoff to telangana CM Revanth Reddy sir for bringing out the truth before assembly and to the public

  • @vijaykumaralic
    @vijaykumaralic 3 ชั่วโมงที่ผ่านมา +4

    So Allu Arjun told all lies in yesterday press meet...well done Telangana police

  • @YamarthiPavan
    @YamarthiPavan 2 ชั่วโมงที่ผ่านมา +2

    Salute to CM Revanth Sir and Police Department🙏

  • @jeevankumar8136
    @jeevankumar8136 ชั่วโมงที่ผ่านมา +2

    We salute to CM sir and police Dept

  • @janardhanbayya8703
    @janardhanbayya8703 31 นาทีที่ผ่านมา +1

    Andhra heros cinimalu telangana lo adakunda chudali

  • @phanikumar6933
    @phanikumar6933 ชั่วโมงที่ผ่านมา +2

    I support CM Revanth 💯

  • @shiva12k
    @shiva12k 2 ชั่วโมงที่ผ่านมา +2

    ఈ సినిమాకు మొత్తం రేమె నేషన్ ఇవ్వాలి రేవంతీ కుటుంబానికి అల్లుఅర్జున్

  • @parupallysuryaprakash9338
    @parupallysuryaprakash9338 4 ชั่วโมงที่ผ่านมา +4

    కనీసం నా వల్ల తప్పు జరిగింది అని భావన కూడా లేదు వాడికి. 25 లక్షలు కాదు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నావో అంత ఇచ్చిన తప్పు లేదు

  • @makanaboinadurga1411
    @makanaboinadurga1411 5 ชั่วโมงที่ผ่านมา +6

    the real heros policelu

  • @jhonndepp7738
    @jhonndepp7738 ชั่วโมงที่ผ่านมา +2

    Till actors are given importance these type of incidents happen

  • @rupagopika7186
    @rupagopika7186 2 ชั่วโมงที่ผ่านมา +2

    Pushpa 2 lo police ni oka joker la chupiste mari vallaki kaaladha... Real life lo kuda vallani jokers cheyali anukunnadu pushpa

  • @krishnaCher
    @krishnaCher ชั่วโมงที่ผ่านมา +1

    అల్లు గొప్పలకు పొయి తిప్పలు తెచ్చు కున్నాడు మానవత్వం లెని మనుషులను మనమే పెంచి పోషిస్తున్నాము

  • @RohiniBaratam
    @RohiniBaratam 3 ชั่วโมงที่ผ่านมา +4

    Telangana government correct ✅💯💯💯💯👍

  • @skrasool9547
    @skrasool9547 ชั่วโมงที่ผ่านมา +1

    సంఘటన జరిగి కొన్నిరోజుల తర్వాత కూడా టీ తేపీంచుకొని మరి తాగుతూ ధీమాగా కనిపించదు ఈ సారి ఏ మూవీ కి ఇలా జరగకుండా ప్రభుత్వాలు కోర్టు లు తీర్పు ఇవ్వాలి

  • @bennyrocks01
    @bennyrocks01 5 ชั่วโมงที่ผ่านมา +5

    Hatt's off to Telangana police ❤

  • @abhi999833
    @abhi999833 2 ชั่วโมงที่ผ่านมา +2

    Allu arjun ki echina NATIONAL AWARD Veni ki thesukovali

  • @LSRDIGITAL
    @LSRDIGITAL 3 ชั่วโมงที่ผ่านมา +2

    ఇతగాడు చెప్పినది అంతా అబద్ధం అన్నమాట దీన్ని బట్టి చూస్తే.....

  • @srinivasaraorepala
    @srinivasaraorepala ชั่วโมงที่ผ่านมา +1

    The great cm

  • @janakidevi1526
    @janakidevi1526 3 ชั่วโมงที่ผ่านมา +2

    ఎందుకు సెలబ్రేటీస్ కూడ మనలాంటి మనుషులే.ఎందుకు వారికోసం ఎగబడుతున్నారు...
    అల్లు అర్జున్ ది ఎంత తప్పు ఉందో,అంతకు అంత ప్రజలది,ప్రక్షకులది,అభిమానులదీ ఉంది.మొదటిరోజే,బెనిఫిట్ షోలోనే ఎందుకు చూడాలి.డబ్బుకోసః వాళ్ళు ఏమేనా చేస్తారు.ప్రజలు ప్రాణాలుకూడ లేక్కచేయరు.అటువంటి వారికోసం ఎగబడటం......?
    ధర్మం కోసం ఎవరూ ప్రాణాలు పెట్టి పోరాడరు కాని,
    ఇటువంటి వాటిలో ప్రాణాలుపోయినా పర్వలేదు మన పిచ్చి అభిమానం చూపించాలి.దీనిని అభిమానం అని ఎలా అంటారు.వెర్రి ఉన్మదం.

  • @skrasool9547
    @skrasool9547 ชั่วโมงที่ผ่านมา +1

    హీరో అల్లు అర్జున్ డబ్బుంది అనే అహంకారం తో చేసిన పని అవసరమైతే డబ్బుతో ఏం అయిన చెయ్యచ్చు అనే ధీమా

  • @neelimasorapalli3082
    @neelimasorapalli3082 52 นาทีที่ผ่านมา +1

    Sooo sad, today live lo chepparu that ayana cinema theatre lo choosukovali anukunnaru ani. But as a actor veshayulu veysdam ayana vrutte kada so maaru vesham lo kooda velli choodachu. Appudu intha loss ayyundedi kadu. Personally he wants to see his craze from crowd not the movie he wants to see.

  • @skrasool9547
    @skrasool9547 ชั่วโมงที่ผ่านมา +1

    Telagana సీఎం గ్రేట్ సార్

  • @itsaman9226
    @itsaman9226 5 ชั่วโมงที่ผ่านมา +5

    6:43 pranay varma vlog lo clip

  • @narendhernr8969
    @narendhernr8969 ชั่วโมงที่ผ่านมา

    One of the varest actor of the telugu film industry allu arjun

  • @whysaibaba
    @whysaibaba 3 ชั่วโมงที่ผ่านมา +1

    Yes, it is true that either the team of Arjun or Arjun himself ignored the death.

  • @narayanaraosesetti3129
    @narayanaraosesetti3129 3 ชั่วโมงที่ผ่านมา +2

    Best cm revanth sir

  • @pallatimanohar4489
    @pallatimanohar4489 2 ชั่วโมงที่ผ่านมา +1

    చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇతనికి కఠినమైన శిక్ష పడాలి.

  • @whysaibaba
    @whysaibaba 3 ชั่วโมงที่ผ่านมา +1

    Pushpa escaped in cinema life but arrested in real life

  • @neutral911
    @neutral911 2 ชั่วโมงที่ผ่านมา +2

    ఎవరైతే లాయర్ అర్జున్ తరుపున న్యాయం లేకుండా వాదిస్తున్నాడో వాడిని కూడా లోపల వేయండి.. ఇంకొకసారి వేరే ఏ లాయర్ కూడా ఇలాంటి కేసులు తీసుకోకూడదు.. న్యాయం కోసం మాత్రమే లాయర్స్ ఉండాలి అని సమాజానికి తెలియాలి ...

    • @OmkarnathO
      @OmkarnathO 18 นาทีที่ผ่านมา +1

      @@neutral911 లాయర్ వృత్తి అనేది తనను నమ్మి కాపాడమని వచ్చిన క్లయింట్ కి లీగల్ గా ఏమైనా అవకాశం ఇప్పించే ఒక న్యాయబద్ధమైన వ్యక్తి... అది తన ధర్మం... తప్పు కాదు.. కేస్ లో లోపాలుంటే 1000 మంది లాయర్లు ఉన్న ఒడిపోతారు...

    • @neutral911
      @neutral911 12 นาทีที่ผ่านมา

      @OmkarnathO ya ya you are correct✅ 😊

  • @skrasool9547
    @skrasool9547 ชั่วโมงที่ผ่านมา +1

    మొదటి సినిమా రెండో సినిమా ఈ లోపు ఎర్రచందనం గంజాయి ఎన్ని సార్లు పట్టుబడింది ఈ సినిమా కాపి కొట్టి

  • @Sami-hd3sc
    @Sami-hd3sc ชั่วโมงที่ผ่านมา +2

    Evedhavala.vala.em.labam.

  • @ShivajiKatravath
    @ShivajiKatravath 47 นาทีที่ผ่านมา

    Still some politicians supporting AA shame in him 😢😢😢

  • @Johnny-s2n
    @Johnny-s2n 2 ชั่วโมงที่ผ่านมา +1

    Revanth anna ki oka pedhodiga na thanks ame place lo mana vallunna anthe 😢

  • @sandeepgouddudalashamshaba8064
    @sandeepgouddudalashamshaba8064 2 ชั่วโมงที่ผ่านมา +1

    ఎవరు ఏమన్నా.... పోలీసులు.. మీరు చట్టానికి బద్ధులు... మీ పై మాకు నమ్మకం ఉంది..
    రేవతి గారి కుటుంబం లో జరిగిన అన్యాయం పూడ్చలేనిది.. కనీసం వారి కుటుంబనికి సరైన న్యాయం చేయండి... అల్లు అర్జున్ ని నేను ఇష్టపడేవాడిని... అక్కడ జరిగిన విషయం తెలుస్తున్న కొద్దీ.. అల్లు అర్జున్ పై అస్సయ్యం వేస్తుంది..

  • @janardhanbayya8703
    @janardhanbayya8703 25 นาทีที่ผ่านมา

    Jai telanga jai revanthu anna

  • @raju631
    @raju631 37 นาทีที่ผ่านมา

    నాకు ఎందుకొ తేడా కొడుతుంది, పాపం ఆమె చనిపోవడం చిన్న పిల్లనికి అలాగ అవడం బాధగానే వుంది, కానీ ఇక్కడ ఇంకొకరిని మరియు వారి ద్వారా మరి ఒకరిని టార్గెట్ చేస్తున్నటు వుంది.... ఈ కేసు అంతగా వుండదు కోర్టు లో వాయిదాలు పడటం 10 years తరువాత కేసు కొట్టేస్తారు....

  • @pallivenkatagirija5572
    @pallivenkatagirija5572 ชั่วโมงที่ผ่านมา +1

    సినిమా వాళ్ళు 1 day జైల్ లో ఉన్న వాడిని చూడటానికి పోయారు వాడికి ఏదో రోగం వోచినట్టు పాపం చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ ని చూడటానికి ఒక్కడు వెళ్ళలేదు... ఈ సినిమా వాళ్ళు అందరు డబ్బు మనుష్యులే దయచేసి హీరో ల ని చూడటానికి ఎగబడకండి... బుద్ధిలేని జనాలు మారండి ra fans anta malli em vosthadi ra meku intlo me parents ni chusukondira

  • @poornapadarthy6819
    @poornapadarthy6819 5 ชั่วโมงที่ผ่านมา +7

    మీరు సుప్రీమ్ కోర్ట్ కి వెళ్లి బెయిల్ కాన్సెల్ చేయించి లోపల వెయ్యండి

  • @Mnlakshmi
    @Mnlakshmi ชั่วโมงที่ผ่านมา +1

    Ee video choosaaka artham ayyindi...Revathi garu and Sritej hall lo ki enter ayyaaka unconscious ayyaaru Ani. Inni rojulu vaallu gate daggara unnappudu stampede jarigi unconscious ayyaaru anukunnaanu.
    Revathi garu unfortunately CPR chesina respond avvaledu. Sritej Devudi daya valla kolukunnaadu.
    Tvaraga poorthigaa nayam avvaali Ani korukuntunnaanu.

  • @Premkumar-bu5ne
    @Premkumar-bu5ne ชั่วโมงที่ผ่านมา +1

    పాపం బుక్కయ్యేలా ఉన్నాడు

  • @TheRoad.1
    @TheRoad.1 2 ชั่วโมงที่ผ่านมา +2

    Shame on you Allu Arjun!! Disgusting behavior and attitude. It’s your downfall.

  • @poreddypadmavathi1284
    @poreddypadmavathi1284 2 ชั่วโมงที่ผ่านมา +1

    అభిమానం కాస్తా దురభిమానం అయింది

  • @kspnew8985
    @kspnew8985 5 ชั่วโมงที่ผ่านมา +3

    I really like Allu Arjun's movies, but it's not right for him to go down this wrong path just to get away from the wrong things he does.

  • @baburaosahu9747
    @baburaosahu9747 6 ชั่วโมงที่ผ่านมา +12

    Arjun chesindi 100% tappu indulo ysrcp vaalu cheri poyaru Decision is great Revantanna allu ki inka znodayam kaaledu

  • @anushakakani89
    @anushakakani89 3 ชั่วโมงที่ผ่านมา +1

    1)Allu arjun movie chudataniki vosthunnadani thelisi security alert chesara??
    2)oka celebrity movie chudataniki vosthe selfie,videos thisukodaniki meda pade janalaki yelanti punishment estaru?
    3) remuneration evvakunda allu arjun court lo punishment thisuiuntaru. Accept chestara?
    4)babu treatment ki money pay chese capacity allu arjun ki vundi.25lk kadu ,adiginantha amount pay capacity kuda vundi.janala thokkisalatalo poena ammae ni thisukostara?
    5)theatre capacity kante yekkuvamandi janalu vunnaru.allu arjun pakkana vunna vallaki,sandya chanipoenappudu,babu ni kuda chudukokunda thokkisalata chesina valla andariki punishment estara??

  • @srikanthaavula9324
    @srikanthaavula9324 2 ชั่วโมงที่ผ่านมา +1

    Idhi chuste mukhya Karanam - fans thokki champaru.... Cinema ki vachina valede thappu .. chinna pilodini paina ala ela padtharu 😡

  • @mudurakolalaxman524
    @mudurakolalaxman524 3 ชั่วโมงที่ผ่านมา +1

    అల్లు అర్జున్ కి టెంపర్ akuuva
    పుష్ప మూవీ లో తగేదే లె అన్నాడు ఈపుడు లైఫ్ లో. తగలిసి వచ్చింది టైమ్ బాబు టైమ్

  • @kolakarunakar-is6bs
    @kolakarunakar-is6bs 39 นาทีที่ผ่านมา

    All the goverment dignitaries are very intelligent work for people 👏

  • @sidduthaviti3476
    @sidduthaviti3476 5 ชั่วโมงที่ผ่านมา +6

    Pottodiki antha buildup avasaramaa🥺

  • @jhansicherukuri8083
    @jhansicherukuri8083 3 ชั่วโมงที่ผ่านมา +1

    Peaks of selfishness with no social responsibility at all, he should definitely be punished. Should have disguised himself if he really wanted to see the response or select a different place.

  • @SureshKumar-zy8uq
    @SureshKumar-zy8uq 2 ชั่วโมงที่ผ่านมา +1

    Ramesh handled the press meet very well 👍👍

  • @vijayasripada6632
    @vijayasripada6632 3 ชั่วโมงที่ผ่านมา +3

    Why you need to show so much

    • @muralikavvampally9011
      @muralikavvampally9011 3 ชั่วโมงที่ผ่านมา

      @@vijayasripada6632 తెలుసు కానీ నువ్వు చెప్పలేదని ఆగింది

  • @IrfanShaik-n6s
    @IrfanShaik-n6s 30 นาทีที่ผ่านมา

    Great police great cm great constitution great ambedkar all are equal before law poor and money is not powerful education is powerful weapon which can used to change the world

  • @baburaopoonem4582
    @baburaopoonem4582 2 ชั่วโมงที่ผ่านมา +1

    అల్లు అర్జున్ గాన్ని.. చూడండి... ఒకరు.... చని పోయారు...ఒకరు... చావు... బతుకులో.. ఉన్నారు.. అనే.. బాధ... ఏమి...లేదు.. ఇండియాలో... నన్ను... ఎవ్వడు.. ఏమి. పికలేడు.. ఆన్నట్లు.... వాడు... మాట్లాడు.. తున్నాడు..

    • @baburaopoonem4582
      @baburaopoonem4582 2 ชั่วโมงที่ผ่านมา

      అల్లు అర్జున్ గాన్ని... మాటలు... వాన్ని..చేతలు... TH-cam.. లో..చూడండి...

  • @tulasiram5173
    @tulasiram5173 4 ชั่วโมงที่ผ่านมา +1

    Police department super, Revanth Ready garu curect

  • @raveenanarra1548
    @raveenanarra1548 2 ชั่วโมงที่ผ่านมา +3

    Ipudu athani iche lakshalu kotlu valla poina pranalu thirigi vasthaya 😭😭 vadedho dheshanni udharinche vadila aftral acting chesthadu anthega, vadem real hero kadhu ila janala madyaloki vachi pranalu thiyadam correct kadhu ippudu police vallu thisukune decition midhe migatha hero vallaku idhi oka lession avvali sir plzz give the correct punishment sir 😭🙏🙏🙏😭plzz sir Revanth Reddy sir idhi mi varaku cheralani korukuntunnanu sir plz 😭😭

  • @PuriJagannada
    @PuriJagannada 5 ชั่วโมงที่ผ่านมา +11

    Cpr trying by police good heart... Pc work is excellent

  • @jnanakarthikvedula4535
    @jnanakarthikvedula4535 6 ชั่วโมงที่ผ่านมา +20

    Veedi publicity pitchi peaks

  • @TheParipelly
    @TheParipelly 3 นาทีที่ผ่านมา

    But we didn't see anyone going inside the theater to inform about the incident to allu arjun.. what had happened is so tragic and sad.. hope that the police department shouldn't allow any actors to make this kind of rally to theaters .. if they want they can watch it secretly or own screening