మీరు చెప్పింది నిజం పతంజలి యోగ సూత్రాలు వినకముందు నేను ప్రకృతిలో మనసు కలపాలి ధ్య నం లో అర్ధం అయింది మీరు చెప్పే విషలు కూడా ఒక్క రకం అయినా చిన్న చిన్న సిద్దులు వచ్చా యి కానీ చిత్తం ప్రకృతి ఒక్క అడుగులో మిస్ అయియ అనిపిన్చింది తరవాత పంజలి చెప్పింది విన్న నాకు అధ్భుతమ్ అనిపించింది
మనమెట్లా చూస్తే జీవితం అట్లా వుంటుంది. తెల్లని పూలతో కళకలాడే గులాబీ మొక్కని చూసినప్పుడు పూలతో బాటు ముళ్ళు కూడా వుంటాయి.* *పూలని చూడాలా? ముళ్ళని చూడాలా అన్నది మన చేతుల్లో వుంది. మన దృష్టిని బట్టి జీవితం మారుతుంది.* *మనోహరంగా వుందనుకుంటే ఆనందాన్ని పంచుతుంది. బాధతో నిండి వుందనుకుంటే బాధను యిస్తుంది.* *జీవితం అద్దంలాంటిది. నువ్వు నవ్వుతూ అద్దంలోకి చూస్తే నవ్వు ముఖంతో వుంటావు.* *ఏడుస్తూ చూస్తే ఏడుస్తూ కనిపిస్తావు.మనిషి గాఢంగా జీవించాలి. జీవితాన్ని రసభరితం చేయాలి.* *రంగులు చిమ్మాలి. ఆశావహ *దృష్టి అన్నది అన్ని వేళలా అవసరం. అది జీవితాన్ని* *అర్థవంతం చేస్తుంది....*
Swasha chalaname.. manasu chalanam ..uthswasa( upward direction to north) nu penchu.. yogagni sadhinchu.. nee sadhana teevratatho self realization, or moksha or Jeeva brahmaiyam... avvu...
Your body is nothing but an extention of your mind.. by the movement of physical body the stimulation happens in your pyschology.. infact your body is there for moment ..with no movement problems arise in pyschology and then manifest in your body .
మీరు చెప్పిన ప్రతి మాట నిజమే నేను గడచిన మూడు సమత్సరము నుండి యోగ చేస్తున్నాను సూర్య నమ్కారములు,ప్రాణాయామము ధ్యానము తో నాయొక్క శరీరమును ఆలోచనను నా ఆధీనములో ఉంచుకున్నను ఇప్పుడు నేను ఆరోగ్యముగా ఉన్నాను ఈ 3 years లో ఎలాంటి మాత్ర వాడలేదు no fever,no cold Tnq yoga
శ్రీ పతంజలి యోగ సూత్రాలు శరీర సాధనలు బయటకి సంభందిచినవైతే, యోగ అన్నది పూర్తిగా అంతర్మథనం. శరీరం ద్వారా ఒక నిశ్చల స్థాయి ఏర్పరచుకొని ,మనసు యొక్క సహాయంతో వీటి స్థాయిని దాటి సహజ స్థితిలో వుండటమే. అది ఒక సమ స్థితి. తనకు తాను తెలియబడే స్థితి.
Namaste
Patanjali yoga sutras gurinchi meeto charchiddamani undi, avakashamunte meeku veelaina time lo vachi kalustaanu
sare naresh garoo.. apr 1st week tarvata kaluddam.. tea kooda tagudam
👌👌👌😊🙏🙏🙏👍
❤
చాలా చక్కగా వివరించిన మీకు ధన్యవాదాలు రిసా
🙏🙏🙏
THANK YOU... RISA ❤🙏
Thank you
Kanth Risa garu..Namsthe.మీ videos చాలా చాలా బాగున్నాయి.. simple words తో connect అయ్యేటట్టు చెప్తున్నారు..thank you for sharing your.
సంతోషం
Explainatiom
Excellent
🙏🙏🙏
i like this thumb thumb design anna.
Ok
Mee sangeetham lo mukti undi. 🙏🏻
santosham
Excellent
మీరు చెబుతున్నది సత్యం, నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను. కొన్నాళ్లుగా అన్ని సమస్యలకు బాల్యం సమాధానం ఇస్తుంది అని పరిశీలిస్తున్నాను. సమాధానం దొరుకుతుంది.
సంతోషం
❤ Satyam 👍👌🙏❤️
👌👌super explain.
Samadhi okkatechepparu.
Sadhana,vibhuthi,kyivalya paadalu eenkabagundi. Give more videos.
Ok
Namaste 🙏
Thank you risa garu
Great absorvation sir
మిమ్మల్ని తెలుసుకున్న nenu lucky అని feel avuthunna
same
మీరు చెప్పింది నిజం పతంజలి యోగ సూత్రాలు వినకముందు నేను ప్రకృతిలో మనసు కలపాలి ధ్య నం లో అర్ధం అయింది మీరు చెప్పే విషలు కూడా ఒక్క రకం అయినా చిన్న చిన్న సిద్దులు వచ్చా యి కానీ చిత్తం ప్రకృతి ఒక్క అడుగులో మిస్ అయియ అనిపిన్చింది తరవాత పంజలి చెప్పింది విన్న నాకు అధ్భుతమ్ అనిపించింది
enta bagundi mee maata.. love
🙏🙏🙏
namaste
Thanq you sir🙏
Hi mama
Hi
మనమెట్లా చూస్తే జీవితం అట్లా వుంటుంది. తెల్లని పూలతో కళకలాడే గులాబీ మొక్కని చూసినప్పుడు పూలతో బాటు ముళ్ళు కూడా వుంటాయి.*
*పూలని చూడాలా? ముళ్ళని చూడాలా అన్నది మన చేతుల్లో వుంది. మన దృష్టిని బట్టి జీవితం మారుతుంది.*
*మనోహరంగా వుందనుకుంటే ఆనందాన్ని పంచుతుంది. బాధతో నిండి వుందనుకుంటే బాధను యిస్తుంది.*
*జీవితం అద్దంలాంటిది. నువ్వు నవ్వుతూ అద్దంలోకి చూస్తే నవ్వు ముఖంతో వుంటావు.*
*ఏడుస్తూ చూస్తే ఏడుస్తూ కనిపిస్తావు.మనిషి గాఢంగా జీవించాలి. జీవితాన్ని రసభరితం చేయాలి.*
*రంగులు చిమ్మాలి. ఆశావహ *దృష్టి అన్నది అన్ని వేళలా అవసరం. అది జీవితాన్ని* *అర్థవంతం చేస్తుంది....*
Meditation ante okka secondlo kooda chinnappati nundi vunna negative thoughts ni kooda zero cheyyavatchu sulabhamga, idhi nenu chesanu adhi kooda one secondlone chesanu
Manishiki un wanted alochanalu vasthe dhanilo 'un' theeseyyali, naa meaning entante, example: ' anarogyam vundhi' ane negative thought vasthe Dhanilo negative word 'an' theeseyyandi or delete cheyyandi appudu arogyam vundhi. Idhi Anni Rapala negative thoughts ki ilage cheyyali .simple trick
Swasha chalaname.. manasu chalanam ..uthswasa( upward direction to north) nu penchu.. yogagni sadhinchu.. nee sadhana teevratatho self realization, or moksha or Jeeva brahmaiyam... avvu...
bagundi
Hi Risa garu
Nameste anna
Namaste
Hi kanth garu
Your body is nothing but an extention of your mind.. by the movement of physical body the stimulation happens in your pyschology.. infact your body is there for moment ..with no movement problems arise in pyschology and then manifest in your body .
insightful.. nice
"💙🙏"
Life lo last stage savasanam . Once we die we never wake up.
🌝❄️⚽️📎🌟
pichee alochanalu manche alochanalu ani yala differentiation cheyyali anna...
nee prashantata, hrudaya spandana.. avi cheptai
Hii..Annaaa.
If you don't mind can you explain about Stoicism....
sare
మీరు చెప్పిన ప్రతి మాట నిజమే నేను గడచిన మూడు సమత్సరము నుండి యోగ చేస్తున్నాను సూర్య నమ్కారములు,ప్రాణాయామము ధ్యానము తో నాయొక్క శరీరమును ఆలోచనను నా ఆధీనములో ఉంచుకున్నను ఇప్పుడు నేను ఆరోగ్యముగా ఉన్నాను ఈ 3 years లో ఎలాంటి మాత్ర వాడలేదు no fever,no cold
Tnq yoga
🙏🙏🙏
Hmmm
శ్రీ పతంజలి యోగ సూత్రాలు
శరీర సాధనలు బయటకి సంభందిచినవైతే, యోగ అన్నది పూర్తిగా అంతర్మథనం. శరీరం ద్వారా ఒక నిశ్చల స్థాయి ఏర్పరచుకొని ,మనసు యొక్క సహాయంతో వీటి స్థాయిని దాటి సహజ స్థితిలో వుండటమే. అది ఒక సమ స్థితి. తనకు తాను తెలియబడే స్థితి.
beautiful.. we write a book together one day
ఎందరో నింగిని తాకిరి
ఎందరో చావును గాంచిరి
మరెందరో లోకానికి చాటిరి
తిని అరిగించుకున్నవారు ఘనులు
రీస అనే ఆహారం మధురమైనది,
అందులోని రస సారం ఆస్వాదించే ఘనులెందరో...
😂😂😂
రీసా రసో వైసా
@@knowingisbeing beautiful
! What's your take on UG ? Is he lost order in his life ?or he just wants to criticise every other teachings
he is a different product.. in a way going against traditions.. little annyoing
Sir! Could you tell me where can I get blue book in hyd
naa daggare untai. aipoyayi. one month lo vastai
Thaichi ante
Pathanjali yoga gurinchie teluskuna mind capacity ledhu
Yemi voice ra bhai meedi!
avuna.. sare
Guruvugaaru mee Phone number evagalaraaa🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏