Ramgopal Varma`s Exclusive Interview | Jaffar | RGV | Itlu mee jaffar

แชร์
ฝัง

ความคิดเห็น • 459

  • @shivachary9707
    @shivachary9707 ปีที่แล้ว +120

    జాఫర్ కి అర్ధం కావడం లేదు నేను ఏం అడుగుతున్న RGV గారు ఏం చెప్తున్నారూ...... నెక్స్ట్ ఏం అడగాలో కూడ అర్థం కానీ అన్సార్ లు చెప్తున్నాడు ....... RGV తో మాటలతో గెలవడం చాలా కష్టం ❤❤❤❤❤❤❤

    • @dasaradhd4910
      @dasaradhd4910 ปีที่แล้ว

      అరిచే కుక్క కరవదు అని, సరుకేమీ లేని ,61 ఏళ్ళ RGV లాంటి వాళ్లే , అమ్మాయిల విషయంలో తాము ఏదో పొడిచేస్తోన్నట్టు , బిల్డప్ లు ఇస్తూ వుంటారు. నిజంగా చేసేవాడు, కామ్ గా చేసేస్తూ ఉంటాడు,ఇలా మాటి మాటికీ బయటకు చెప్పడు . .

    • @shaikbaji7524
      @shaikbaji7524 ปีที่แล้ว +2

      👍👌😜😜😜

    • @uvvurusatyanarayana3147
      @uvvurusatyanarayana3147 ปีที่แล้ว +1

      Nijame bro 😮

    • @manohara93
      @manohara93 ปีที่แล้ว

      Rgv pure animal

  • @ch.manoharreddy2592
    @ch.manoharreddy2592 ปีที่แล้ว +44

    Rgv is right from his point of view. Accepting or not accepting is how we deal with our mind. Good interview

  • @vizzusirrmanchikatla491
    @vizzusirrmanchikatla491 ปีที่แล้ว +121

    మీరు గెలవలేరు జాఫర్ గారూ... అక్కడ వుంది attitude కా బాప్..!🤫

  • @SamanyuduTrolls
    @SamanyuduTrolls ปีที่แล้ว +26

    మీ లాగా బతకాలి అంటే బార్య బిడ్డలు ఉండకూడదు ఏ రిలేషన్స్ ఉండకూడదు.. ..... అన్నీ రిలేషన్స్ ఉండాలి అనుకుంటే మాత్రం ఇతనిలాగ ఉండలేం..సో ఇతని మాటలు మనకు పనికిరావు అన్నది నిజం😂

    • @saisai-du2ef
      @saisai-du2ef ปีที่แล้ว +1

      Neek paniki Ravu .vere valla ki panikosthay .just go and check. Other countries like US,UK

    • @afrozafaaz9982
      @afrozafaaz9982 ปีที่แล้ว

      Sprr😂😂

    • @SamanyuduTrolls
      @SamanyuduTrolls ปีที่แล้ว

      @@saisai-du2ef నీ ఇష్టం వచ్చిన పనులు నువు చేయాలి అంటే ...అమ్మా నాన్న అక్కా చెల్లి బార్య పిల్లలు అందరినీ వదిలేసి చెయ్ బ్రో....బాధ్యత లేని వాడిని అనుభవం లేని మనిషి అంటారు.....ప్రేమించే వాళ్ళు పక్కన లేకపోతే ..రోబోట్స్ లాగా బతకాలి👍

    • @saisai-du2ef
      @saisai-du2ef ปีที่แล้ว

      @@SamanyuduTrolls meeku matter ala ardam ithey nenu am cheyalenu sir . RGV ade cheppadu .
      Still thana assets(more than 1000crs) was on her mother & wife & daughter name only. He physically seperated with his relationshipa not mentally .try to think sir.A relationship lo ina problems ego untay so he is telling avoid those things

  • @saip6135
    @saip6135 ปีที่แล้ว +119

    Rgv దేశం కంటే 50years ముందు ఉన్నాడు 🙌

    • @sappoguanil226
      @sappoguanil226 ปีที่แล้ว +4

      Nvu?

    • @ramanan7620
      @ramanan7620 ปีที่แล้ว +6

      Vadi face chuste telustundi eppudu tagi tagi face anta ubbipoindi Kappa la ga 😅😅

    • @poojariveeresh9499
      @poojariveeresh9499 ปีที่แล้ว +3

      అవునా నిజామా

    • @kirank777
      @kirank777 ปีที่แล้ว +1

      @@ramanan7620 anduke body down aiyi lopala naaku korika ledhu annada?😁

    • @RajuDarla-t5u
      @RajuDarla-t5u ปีที่แล้ว

      ​@@poojariveeresh9499😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @220azhar
    @220azhar ปีที่แล้ว +122

    RGV is a history.for upcoming youth ❤

    • @muncoolkit
      @muncoolkit ปีที่แล้ว +1

      History repeats itself in a different doorway

  • @user-et1wv3tt5m
    @user-et1wv3tt5m ปีที่แล้ว +167

    RGV తో ఇంట్వ్యూ చేసి వాదనలో నెగ్గిన Anchor ఉంటే కాస్త చెప్పండయ్య 😂😂
    జై #Ramuism 🙌❣️

  • @bhagyarajuballa2498
    @bhagyarajuballa2498 ปีที่แล้ว +27

    జాఫర్ గారు ఆర్జివి గారితో బైరి నరేష్ గారితో బాబు గోగినేని గారితో మరిన్ని వీడియోలు ఇంటర్వ్యూ చేయాలని కోరుతున్నాను 👍👍👍👍🙏

  • @arunkumar-bf6of
    @arunkumar-bf6of ปีที่แล้ว +16

    RGV Sir On 🔥🔥🔥🔥 He's telling 💯 truth about life....

  • @devenderedla9426
    @devenderedla9426 ปีที่แล้ว +6

    కొన్ని సినిమాలు గురించి కూడా అడిగిఉంటే బాగుండు🎉🎉🎉🎉🎉🎉

  • @Vidyasagar-x7s
    @Vidyasagar-x7s ปีที่แล้ว +35

    RGV 100% correct 🎉

  • @manikumar6760
    @manikumar6760 ปีที่แล้ว +4

    GREAT PERSON IN INDIA ONLY ONE IS RGV

  • @rakeshreddy2416
    @rakeshreddy2416 ปีที่แล้ว +1

    Mamaulu interview kadu idi jaffar Bhai keep it up...RGV is thopu always

  • @narasimhamurthymurthy196
    @narasimhamurthymurthy196 ปีที่แล้ว +42

    🔥RGV is a real hero 🔥

  • @siddikkhan7222
    @siddikkhan7222 ปีที่แล้ว +2

    Hello RGV garu Love From# Bengaluru.. Kannadiaga

  • @madhureddy114
    @madhureddy114 ปีที่แล้ว +17

    రామ్ గోపాల్ వర్మ కన్నా మించిన రసకుడు మన హీరో ఉన్నాడు కదా.

  • @VVIP432
    @VVIP432 ปีที่แล้ว +77

    King is always be a King 👑

  • @glsandeep
    @glsandeep ปีที่แล้ว +1

    Aasha Dosa Appadamm.... JAFFER Bhayyaa.... asaku haddhudaali.... @6:50

  • @lararlucky372
    @lararlucky372 ปีที่แล้ว +2

    Normal ga ithe RGV interviews chudali Ane feelingee ledhu kaani Jafar garu interview kabati chusanu

  • @SudhakarAP-5
    @SudhakarAP-5 ปีที่แล้ว +13

    Jaffer garu definitely get enlightened from this interview . 😂

  • @narendrareddy5960
    @narendrareddy5960 ปีที่แล้ว

    RGV UNDEFINABLE 10000% AND JAFFER JUST ORDINARY RESPONSIBLE PERSON ❤😂

  • @vbrnewstv
    @vbrnewstv ปีที่แล้ว +56

    మీ అన్ని ఇంటర్వ్యూలో సూపర్ డూపర్ అట్టర్ ప్లాప్ ఏదైనా ఉందంటే ఇదే జఫర్ గారు

  • @adityagoud845
    @adityagoud845 ปีที่แล้ว +3

    RGV words are greatest drug if u r addicted😍

  • @dadiraju6272
    @dadiraju6272 ปีที่แล้ว

    RGV and jaffar garu best combo

  • @muralimula5827
    @muralimula5827 ปีที่แล้ว +13

    RGV is straighted person

  • @Lighthouse_properties99
    @Lighthouse_properties99 ปีที่แล้ว +17

    Maana India lo స్వాతంత్ర్య పుతిగా అనుభవిస్తున్న జీవి RGV

  • @meganasanwi8072
    @meganasanwi8072 ปีที่แล้ว +2

    నెక్ట్స్ టైం రాంగోపాల్ వర్మ గాడిని కలిస్తే ఒక మాట సెప్పాలమ్మా... జాఫరూ... దైవభక్తులందరూ మంచోళ్ళని బోర్డెట్టుకొని తిరుగుతున్నరా ఏమైనా. నాలాంటి సైకోలు కూడా ఉంటరని వాడికి తెల్వదనుకుంటా. నేను నమ్మే దేవుడు
    రంగులతో ఇంద్రధనుస్సు. నాకు సెక్స్
    అంటే ఇష్టం. నా శత్రువులు బ్లూటూత్ లలో దాక్కొని కిరీయి దేహాలతో అడ్డుపడుతున్నరు. ఇక్కడ నా దేవుడు మూసుకొని ఉండలా. నాకు 2024 తర్వాత నుండి 1500 మంది అమ్మాయిలని పంపుతని మెసేజ్ చూపిండు. పోనీ పాపం అని నా శత్రువులకు నేను మెసేజ్ పెట్టా. మారితే వినాశనాలు తగ్గుతయని.
    మారలా సరికదా, తగ్గేదేలే అంటున్నరు. పైవాడు కూడా తగ్గేదేలే
    అంటూ వానలని వాడుకొని ఇప్పటి నుంచే వినాశనాలు మొదలెట్టేేసిండు.
    అందుకు దేవున్ని నమ్మేవాళ్ళందరూ మంచోళ్ళేకాదు నాలాంటి సైకోలు కూడా అన్నరని వర్మగాడికి సెప్పమ్మా... వాడికొక్కడికే మడ్డ అన్నట్టు బిల్లప్పిస్తున్నడు.

  • @arunsai1521
    @arunsai1521 ปีที่แล้ว +6

    I do what ever I want to do, but what I do that is not always to be correct. 😎😎

  • @saikiran-om4vp
    @saikiran-om4vp ปีที่แล้ว

    Big fan of u RGV

  • @Political789
    @Political789 ปีที่แล้ว

    Rgv mind set is grate

  • @harishkollipara8063
    @harishkollipara8063 ปีที่แล้ว +8

    Volume of diz video is low especially RGV voice

  • @uvvurusatyanarayana3147
    @uvvurusatyanarayana3147 ปีที่แล้ว +5

    Only RGV thought s...love that rgv ❤️❤️❤🎉

  • @rankrishna5661
    @rankrishna5661 ปีที่แล้ว +5

    Jaffer, and RGV
    very interest =combination 👌👌👌👌

  • @pulaparthisaibabu3031
    @pulaparthisaibabu3031 ปีที่แล้ว +1

    ఎదుట మహిళలు పది మందితో తిరిగి ఎంజాయ్ చెయ్యాలి అని చెపుతున్నావు కదా అదే మాట ఆన్ రికార్డ్ నీ తల్లి, నీ చెల్లి, నీ భార్య, నీ మనవరాలు, నీ మునిమనవరాలు వీళ్ళనీ కూడా అలా తిరగమని చెప్పు.

  • @VivekReddy-d2x
    @VivekReddy-d2x ปีที่แล้ว +4

    యాటిట్యూడ్ కి బాస్ చూడాలనుకుంటే అది ఆర్జీవిని చూస్తే చాలు....real hero

  • @CTCM248
    @CTCM248 ปีที่แล้ว +1

    వర్మ గారు, జాఫర్ గాడు TDP, జాగ్రత్తగా వాడు నిన్ను డైవర్ట్ చేస్తున్నాడు.

  • @Anju-qc2gq
    @Anju-qc2gq ปีที่แล้ว

    Anni matha grandhalakante ramuism chala goppadhi.that is loaded with immense knowledge.

  • @sayyedsayyed7662
    @sayyedsayyed7662 ปีที่แล้ว

    Jaffer Bhai good interview 👌👍👌👍👌👍👌👍👌👍👌👌👌👌

  • @dspcom5256
    @dspcom5256 ปีที่แล้ว +4

    I'm RGV Fanc
    Jai RGV jai tru person

  • @Ranjith-c2h
    @Ranjith-c2h ปีที่แล้ว +1

    Video stars from 1:02

  • @satyaS83
    @satyaS83 ปีที่แล้ว

    Rgv always rocks

  • @tharunreddykatanguri422
    @tharunreddykatanguri422 ปีที่แล้ว +1

    RGV is the future humun hero

  • @shahidking402
    @shahidking402 ปีที่แล้ว +14

    Assalamualaikum జాఫర్ భాయ్, మా కడప జిల్లాలో నాయకులతో ఒక్కరితో అయినా interview కరో భాయ్ plls, మా జిల్లాలో ఉన్న నాయకులను గుర్తించు భాయ్😊😊😊😊

  • @dasaradhd4910
    @dasaradhd4910 ปีที่แล้ว +2

    Babu Gogineni Vs RGV - want to see the debate.

  • @latestnews8135
    @latestnews8135 ปีที่แล้ว +5

    6 month back video ra edi ne avva 😢😢😢😢😢

  • @rgvsam9185
    @rgvsam9185 ปีที่แล้ว +2

    Expecting new interview sir

  • @vijayvaddi6631
    @vijayvaddi6631 ปีที่แล้ว

    Great RGV

  • @sathishgunja1283
    @sathishgunja1283 ปีที่แล้ว

    నువ్వు అతని ఫ్యాన్ అన్నావు అంటే నే నికన్న అతను తెలివి కలిగిన వ్యక్తి అని అర్థం 🤦 అతడి లాజిక్కుల ముందు నువ్వు ఎంత అన్న

  • @ksvprasad1431
    @ksvprasad1431 ปีที่แล้ว

    ప్రజలు చూసి,మీలాంటి ఛానెల్స్ పని లేక broadcast చెయ్యడం

  • @mohankommanapalli7439
    @mohankommanapalli7439 ปีที่แล้ว

    ఇలాంటి interview జాఫర్ గారికి చేయడం రాదు

  • @nehruvvr
    @nehruvvr ปีที่แล้ว +6

    RGV ఆంధ్రప్రదేశ్ లో పుట్టడం మన అదృష్టం.

    • @kareemullashaik7618
      @kareemullashaik7618 ปีที่แล้ว

      విజయవాడ లో చదవటం ఆ రోజులు అతన్ని చూసిన అతని ఫ్రెండ్స్ ఇంతకన్నా ఎక్కువ అదృష్టం .

  • @Political789
    @Political789 ปีที่แล้ว

    Jafar garu mee address pettandi nenu istha meeku basic knowledge

  • @AnnoyedEspressoMachine-kf1qk
    @AnnoyedEspressoMachine-kf1qk 10 หลายเดือนก่อน

    Live like rgv ❤❤❤❤

  • @VVIP432
    @VVIP432 ปีที่แล้ว

    Waiting 🙀...........

  • @my_view9
    @my_view9 ปีที่แล้ว +3

    2 great personalities on single frame

  • @ibbuspecial7790
    @ibbuspecial7790 ปีที่แล้ว

    గౌరు వెంకట రెడ్డి నీ ఇంటర్వ్యు చేయి జాఫర్ భాయ్ ❤

  • @RT-yc7gr
    @RT-yc7gr ปีที่แล้ว +5

    Jaffar acting like MAHAA PATTITHAA 😂

  • @Divesh_7
    @Divesh_7 ปีที่แล้ว +2

    RGV 100% correct,big fan of you

  • @harishnaidu3238
    @harishnaidu3238 ปีที่แล้ว

    ఇంత సెల్ఫిష్ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడే హక్కు ఉంటుందా.??🤔

  • @diyasaxena9956
    @diyasaxena9956 ปีที่แล้ว +6

    RGV logic dorakanappudu "Naa ishtam antaadu"

    • @bhaskerreddy2174
      @bhaskerreddy2174 ปีที่แล้ว

      Logic dorakani situation okkati anna ippati varaku jarigindantara....

    • @thisissiri9
      @thisissiri9 ปีที่แล้ว

      Logic dorakka kadhu daani gurinchi time theeskuni alochinchi Eee Anchor gaadiki answer cheyyadam kanna
      naa ishtam ante inka aa matter skip chesthad ani
      Guruji❤️ feeling 😎😎😎😎😎😎😎😎😎😎

    • @cherrycharan1864
      @cherrycharan1864 ปีที่แล้ว +1

      RGV ki logic dorakkapovadam enti..asalu RGV e oka logic

    • @diyasaxena9956
      @diyasaxena9956 ปีที่แล้ว

      @@cherrycharan1864 ee comment pakka illogic

    • @diyasaxena9956
      @diyasaxena9956 ปีที่แล้ว

      @@bhaskerreddy2174 nuvvu logic use cheste ardam avvutundi. Instead of blindly following him

  • @pothuladeni
    @pothuladeni ปีที่แล้ว

    Waiting jaffar bhayya from oman

  • @lakshmanraojanipalli6326
    @lakshmanraojanipalli6326 ปีที่แล้ว

    Hi. Jaffar garu naku mi interview kaavali mukha mukhi interview itlu kodikathi srinu annayanu .i have all qestions and answeres...

  • @smartswag5800
    @smartswag5800 ปีที่แล้ว +6

    Rgv always great❤❤❤

  • @kvramana966
    @kvramana966 ปีที่แล้ว +3

    ఈయన వలన సమాజానికి ఏమి ఉపయోగం సర్.... ఇలాంటి వారు ఇలాంటి పనికిరాని విషయాలు సినిమా తీస్తే సమాజం ఇలానే తగలడం పెద్ద విషయం కాదు

  • @kishorekamineni.r.2764
    @kishorekamineni.r.2764 ปีที่แล้ว +1

    ఈ ఇంటర్వ్యూ లు అవసరమా

  • @yougandharpudi2679
    @yougandharpudi2679 ปีที่แล้ว +6

    ఆర్జీవి అనే వ్యక్తి సమాజాన్ని పాడు చేయడానికి మాత్రమే బతుకుతున్నాడు జైహింద్ ✊✊✊✊

  • @srinivasvangala3783
    @srinivasvangala3783 ปีที่แล้ว +3

    RGV is Great 👍

  • @murthuzahussain3101
    @murthuzahussain3101 ปีที่แล้ว +1

    There is a long & complex chain of reasons driving it & then there is one such incident that causes a spark - Imagine if there's a mountain of dynamites here and u use a small matchstick to blow up the entire mountain, the following blast would not be because of my matchstick, there was a mountain of dynamites there, that's why it happened. - Murthuza Hussain dt 27.8.23

  • @shivamwankhede6387
    @shivamwankhede6387 ปีที่แล้ว

    1 hour interview cheddam anukunnadu Anchor kani akkada ram gopal Varma iche answers ki thondara complete cheddam ani fix ayipoyadu 😅😅

  • @srnivasareddyvangala2475
    @srnivasareddyvangala2475 ปีที่แล้ว

    Indipendent person

  • @ravindereslavath1160
    @ravindereslavath1160 ปีที่แล้ว

    Anna nuvvu thopu from warangal

  • @rakeshreddygv5467
    @rakeshreddygv5467 ปีที่แล้ว

    6:31 😊

  • @Anilyadav-ob6ml
    @Anilyadav-ob6ml ปีที่แล้ว +1

    Because varma ideology is simple but others don't understand only 2000+kids only understand

  • @venkatanarashimaraju3482
    @venkatanarashimaraju3482 ปีที่แล้ว +1

    Panipata lenollaku full time pass 👍👏👏👏🙏

  • @rajeshraj7779
    @rajeshraj7779 ปีที่แล้ว +141

    జాఫర్ గారు మీకు నమస్కారం. మీరు దయచేసి రామ్ గోపాల్ వర్మ మరియు బైరి నరేష్, బాబు గోగినేని ఇటువంటి అపర మోదవులన ఇంటర్వ్యూ దయచేసి చేయకండి.,,🙏

    • @muncoolkit
      @muncoolkit ปีที่แล้ว +15

      Meru chudakandi sir

    • @chandamalaramanaiah2725
      @chandamalaramanaiah2725 ปีที่แล้ว +2

      ​@@muncoolkit👌👌👌

    • @venukinnera4902
      @venukinnera4902 ปีที่แล้ว +1

      బాగా చెప్పారు sir... నా ఆలోచన కూడా అదే...వీళ్ళని interview చేయకూడదు...చేస్తే ఓవర్ చేస్తారు

    • @madnessisbliss8746
      @madnessisbliss8746 ปีที่แล้ว

      meru dengeyandi sir chusthe chudu dengesthe dengei

    • @rajeshraj7779
      @rajeshraj7779 ปีที่แล้ว

      @@muncoolkit నేను చూడను .కానీ చూసిన వారు కూడా చెడి పోతారు.

  • @rasoolbasha9668
    @rasoolbasha9668 ปีที่แล้ว

    Kurnool MLA Hafeez Khan anna tho interview chai Jafar anna

  • @shravankumarthripuraneni
    @shravankumarthripuraneni ปีที่แล้ว

    Jai RGV

  • @chirrasaikrishnagoud7136
    @chirrasaikrishnagoud7136 ปีที่แล้ว

    Guruvu garu

  • @sportsinterestingvideos7160
    @sportsinterestingvideos7160 ปีที่แล้ว +1

    Please do good interview jaffer garru 🙏🙄

  • @SkIRaN82
    @SkIRaN82 ปีที่แล้ว +1

    RGV on 🔥🔥🔥🔥🔥🔥

  • @sathyamreddy4547
    @sathyamreddy4547 ปีที่แล้ว

    👍👍👍👍

  • @hariprasadbabu9344
    @hariprasadbabu9344 ปีที่แล้ว

    చెడు అనేది తెలియదు, నేను చెప్పినదే సిద్ధాంతము, అదే ఫిలాసఫీ అంటే అంతకంటే అంధత్వం ఇంకొకటి వుంటుందా, 🤔 మనము ఉండేది హిందూదేశమా లేక పాశ్చాత్య దేశంలోనా,😢

  • @tylermoore4429
    @tylermoore4429 ปีที่แล้ว +3

    Apparently there is a playbook for interviewers where they are obligated to feign shock, surprise and censure at RGV's shenanigans even though said shenanigans have been common knowledge for decades. RGV's responses to this style of questioning are often belligerent and humorless instead of witty or sarcastic - as if he's offended by them being offended. One thing I don't get is his constant refrain that he respects or admires women's beauty. Who doesn't? Practically all art from the times of the caveman till now is about the beauty of women. The only thing that is different about RGV is he likes to express his so-called respect in the crassest way possible.
    Notes for the next person interviewing RGV:
    1. Is it possible that with the passage of time, RGV finding himself unable to enthuse the public with his work, has taken to other means to rile them up, whether that's through constant potshots at Pawan - an insignificant regional figure - or his sexually fawning videos with insignificant starlets?
    2. RGV sometimes seems to assume that all men (and perhaps all women) are raging sexual maniacs but only pretend to be normal and respectable because of social conditioning and the fear of stigmatization. But what if this is untrue? What if there is a bell curve of sexual desire with a small percentage of people (of both genders) being highly sexual while the vast majority are average? RGV's perspective may be distorted by his position at the extreme end of the curve, and the fact that the film industry has traditionally attracted precisely this category of highly sexual people that he belongs to. In other words, the "typical mind fallacy" in action.
    3. While artists in general and filmmakers in particular have typically sublimated their passions, desires and fetishes in their work, RGV as a highly self-conscious filmmaker is unable to do so. In his work, the desire and the art come apart. As a consequence, you have videos, tweets and shorts where the crassness is unalleviated by art, and films like Ice Cream 2 and Ladki where his leering camera often breaks the flow and yanks viewers out of their immersion in the story.
    4. I think RGV's telos is the kind of sexploitation films Roger Corman, Russ Meyer or Jim Wynorski (for example 1984's "The Lost Empire") used to make, but for various reasons he is failing at even this. Those reasons include the more restrictive cultural atmosphere in India, the lack of extremely beautiful, sexy and uninhibited women those Hollywood filmmakers had access to, his insane camerawork that robs everything onscreen of their beauty...I could go on and on.

  • @mastanvalidudekula7874
    @mastanvalidudekula7874 ปีที่แล้ว

    Reyal hero

  • @midudhullasaikumar1096
    @midudhullasaikumar1096 ปีที่แล้ว

    Perni nani interview cheyendi sir please

  • @indian4134
    @indian4134 ปีที่แล้ว +1

    Rgv తో మాట్లాడటం కష్టం కారణం అతను ఓపెన్ గా ఉండటమే.... మిగతా వాళ్ళు అలా ఉండరు.....

  • @ajaynani8574
    @ajaynani8574 ปีที่แล้ว

    Rgv thopu

  • @Suma_chinni
    @Suma_chinni ปีที่แล้ว

    RGV 💪

  • @bkiranreddy705
    @bkiranreddy705 ปีที่แล้ว

    🎉

  • @kothasriram3601
    @kothasriram3601 ปีที่แล้ว +3

    Rgv is excellent...in these criminal society, only alone gives happiness...the rich person will not like rgv but the poor and middle class people like rgv...first of all all elders and uncles will blackmail youth and children....rgv will not spoil people because he said his opinion but but the every uncle and the people who are having more than 35 yesrs of age, spoiled complete society and blackmailing sons and daughters .."".musali na kodukalakii only dabbu kavali, peddavalaki only dabbu kavali......PLEASE DONT FOLLOW ELDERS BECAUSE THEY ARE UPDATING DANGEROUS VIRUS 🦠🦟🦠🦠 TO YOUTH AND CHILDREN BRAINS......❤❤❤❤❤❤❤❤❤❤❤❤ EXCELLENT RGV....IN EVERY FAMILY, PARENTS ARE BLACKMAILING AND SPOLINING THEIR SONS AND DAUGHTERS..... EXCELLENT RGV..JAI RGV❤❤❤❤❤❤❤

  • @SAMTHI9
    @SAMTHI9 ปีที่แล้ว

    వాడు ఒక రేపిస్ట్ మైండ్ లో ,వాడు పక్కన వాళ్ళ కూతురుని రేప్ చేసి మర్డర్ చెయ్యగలడు ఎవరికీ తెలియకుండా ,using his powers like vasekaranam , brain control ,nervous system control.
    Vaadi కి నచ్చినట్టు చేస్తాడు వేరే వాళ్ళ కూతుళ్ళ body నీ,వాడు వాడి కూతురు మాత్రం బాగుంటారు .
    ఏదో ఒకరోజు వాడి కళ్ళల్లో రక్తం కారుతోంది చూసుకో మనండి,
    ఒక యోగి గా మారిన భోగి నీ .

  • @MYCAM77
    @MYCAM77 ปีที่แล้ว

    Jaffer bro me interview lo sagam mee vaagudu ey ekuva untundhi. Konchem calm ga cheyandi. Matladanivandi avthala valani.

  • @lethakarisagar513
    @lethakarisagar513 ปีที่แล้ว

    ♥️R-G-V♥️

  • @sri4691
    @sri4691 ปีที่แล้ว +3

    Rgv fans from karnataka like here ❤

  • @Venkey2906
    @Venkey2906 ปีที่แล้ว

    వీడికి వీడూ జర్నలిస్ట్ అని చాలా ఫీల్ ఔతు ఉంటాడు

  • @dgps.survey
    @dgps.survey ปีที่แล้ว

    Jafar ji ఒక qestion మర్చిపోయారు,,, కుక్కల బారిన పడిన పిల్లవాడి గురించి ఏంచెప్పత్తారో అడుగు మిత్రమా

  • @joystickgaming1266
    @joystickgaming1266 ปีที่แล้ว +1

    Matter weak ga unnapudu publicity peak lo untadi 😂😂

  • @bkiranreddy705
    @bkiranreddy705 ปีที่แล้ว

    🙋

  • @madhukanth9814
    @madhukanth9814 ปีที่แล้ว +3

    RGV . King 🦁✌️🦁✌️

  • @nimmithisanthosh2671
    @nimmithisanthosh2671 ปีที่แล้ว +2

    RGV MY ENSIPRS ❤❤❤❤❤❤ RGV MY ENSIPRS KINGGG