యండమూరి గారి ఇంటర్వ్యూ బాగా చిన్నగా ఉన్నట్టు అనిపించింది. రచయిత అన్ని విభాగాలలో రచన చేసినప్పుడే వారిలోని జ్ఞానం మనకు తెలుస్తుంది ఆ జ్ఞానం కొద్దో గొప్పో మనకు కూడా అబ్బుతుంది. తులసిదళం లోని అనేక విషయాలు ఆరోజుల్లో మాకు చాలా ఆసక్తి గా విజ్ఞానదాయకం గా ఉండేవి. అభివృద్ధి చెందిన మా కోస్తా ప్రాంతం లో చేతబడి వంటివి వింతగా కూడా అనిపించేవి.ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటూ మూఢ నమ్మకాలు ఎంత ప్రమాదమో తెలుసుకున్నాము. ఇటువంటి మంచి వీడియో ను అందించిన cvl గారికి ధన్యవాదాలు.
Wow! Watching Yandamuri garu when he was young was really amazing ...his voice was very sweet...I liked the way he smiled when anchor said"girls are crazy abt you"..."Your accountable to your heart" & last line was simply superb...His thought process is same even now...Very proud of you sir.. by the way anyone can name the anchors??
Nice.. yandamuri was a sensational writer in india .I honestly believe that he could have tried his luck in hindi as well I used to compare him with Robin cook for his writing style ..
CVL Narasimharao garu ..hattsoff u sir ...oka personality ne leni vaadu yela personality development ani mosam cheyocho ani cheppe vaadi gurinchi chala baaga chupettaru ...thanks sir
మీ గొంతు అప్పుడు ఇంకా బాగుంది. 60 ఇయర్స్ వయస్సు వున్నప్పుడు మాట్లాడిన వ్యక్తి ని 30-35 ఇయర్స్ మధ్య 'ఆయన ' వున్నప్పుడు ఆతని వీడియో చూడడం నిజం గా నచ్చింది. అందమైన అనుభవాలు అనొచ్చు ఏమో !""""""""
He is not being honest and plagiarized from Foreign writers and It looked absurd when he said about his favorite. If you look at his recent interviews he honestly tells which writers inspired him the most for his novels. But we have huge respect for him and proud to have one of the finest Telugu writer.
Shootings out doors lo jaragadam start ayina tholi rojulu early 80s sir, appatlo shooting spot lo kodandaraami Reddy gaaru , chiranjiivi gaaru vunnappatiki ladies ekkuvaga yendamuuri ni chuudadaaniki autograph thiisukovadaaniki vachevaaru, endhukante weeklys, novels gents kante ladies ekkuvagaa chadivevaallu print media dominated days avi ..Vijayawada lo ok hotel lo vunnaaru ani thelusukuni Jyothi Ane ammaayi writers vunna room lo ki vachindhi yendamuurini chuudadaaniki aa timelo yendamuuri gaaru bath room lo vundadam ii vishayaanni inkoka vediolo cheppina writter bayata vundadam , ippudu kudharadu ani cheppi Jyothi ni pampinchiveyadam jarigindhi...tharuvaatha konnirojulaku aa ammayi guntoor lo suicide chesukuni chanipoinapoyaaru vere karanala valana enquiry lo part gaa viillani kuudaa vichaarinchaaru ...appatlo news papers lo konni rojulu news vachindhi ...aa incident tharuvaatha Vennello aada pilla one lakh copies at a time print and sold ladies fallowing inkaa baagaa increase ayyindhi...@@రాజు-ద5ఢ
మారుతున్న కాలంలో జనాల్లో దైవభక్తి కాదు కానీ వారి జీవన శైలి తెలిసీ తెలియక చేస్తున్న అక్రుత్యాలనుంచి దేవుడ్ని పూజిస్తే బయట పడేస్తాడన్న నమ్మకం అట్లాగే క్షుద్రపూజలు ఫలిస్తాయన్న నమ్మకం జనం లో ప్రబలిన మాట వాస్తవం.ఆ బలహీనతల్ని క్యాష్ చేసుకివడమ వీరేంధ్థనాథ్ లక్ష్యం
చాలా గమ్మత్తయిన అనుభూతి ఇచ్చింది ఈ వీడియో --ముఖ్యంగా అప్పటి ఇంటర్వ్యూ క్లిప్స్ చూపించి ..nostalgia ఫీల్ కలిగించారు . superb.
చాలా బావుంది సర్. అప్పటి ఇంటర్వ్యూలు, ఆ భాష బావుంది. యండమూరి గారు 👏👏🙏
యండమూరి గారి ఇంటర్వ్యూ బాగా చిన్నగా ఉన్నట్టు అనిపించింది.
రచయిత అన్ని విభాగాలలో రచన చేసినప్పుడే వారిలోని జ్ఞానం మనకు తెలుస్తుంది ఆ జ్ఞానం కొద్దో గొప్పో మనకు కూడా అబ్బుతుంది.
తులసిదళం లోని అనేక విషయాలు ఆరోజుల్లో మాకు చాలా ఆసక్తి గా విజ్ఞానదాయకం గా ఉండేవి.
అభివృద్ధి చెందిన మా కోస్తా ప్రాంతం లో చేతబడి వంటివి వింతగా కూడా అనిపించేవి.ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటూ మూఢ నమ్మకాలు ఎంత ప్రమాదమో తెలుసుకున్నాము.
ఇటువంటి మంచి వీడియో ను అందించిన cvl గారికి ధన్యవాదాలు.
Present ga 2023 lo yandamoori ki aa time lo young and dynamic yandamoori gaarini chusthundey chaala baagundi !!
Yeah
రియల్లీ ఐ లవ్ యు యండమూరి వీరేంద్రనాథ్ ఇన్ యువర్ యంగ్ ఏజ్
8:34 - That smile is like “how girls are crazy about me , I don’t know “
exactly 😅😅😅😅😅😅
తన అద్భుతమైన రచనా శైలి తో ఒక తరాన్ని ఉర్రూతలూగించిన రచయిత యండమూరి.
చాలా అందముగా ఉన్నారు వీరంద్ర నాధ్ గారు, good వీడియో.
అప్పట్లో ప్రేక్షకులు,వ్యాఖ్యాతలు ఎంత బాగా మాట్లాడతున్నారు స్పష్టంగా, తడుముకోకుండా..
Wow young chirageevi 😮😮😮gang leader look
Wow! Watching Yandamuri garu when he was young was really amazing ...his voice was very sweet...I liked the way he smiled when anchor said"girls are crazy abt you"..."Your accountable to your heart" & last line was simply superb...His thought process is same even now...Very proud of you sir..
by the way anyone can name the anchors??
shilpa
సార్ మీరు హీరో గా కూడా ట్రై చేయాల్సింది.... looking handsome
VeerendraNath.. Truly inspirational to me.
అప్పటికి ఇప్పటికి యండమూరి గారి అభిప్రాయాలు ఒకేలా ఉన్నాయి.
👌👌 sir
Sir nenu modd off lo unapudu mee speech chustanu
Malli mee la mind set, cool ga undalani untundi sir
అద్భుతమైన వీడియో, పాత రోజులు, జ్ఞాపకాలు గుర్తొచ్చాయి.థ్యాంక్యూ
ఎప్పటి మీ అభిమాన రచయత మీరే sir హెట్ సఫ్ యండమూరి garu
Thank you cvl sir....time machine lo gatam Loki vellinattu undi
tulasi dalam is extraordinary novel..
Never seen before. Thank you sir
Wwwaw....ippudu rgv manarism meeku eppudovundi....what a creativity
ఎంత పాత video చాలా చాలా చాలా చాలా బాగుంది
Thanks for sharing old year's videos
6:14 boss entry ❤️👌
Wow super sir, he is very nice person
Vida
I'm accountable to my heart-Yendamoori Veerendranath.
బ్యాక్ గ్రౌండ్ ( వీరేంద్ర నాధ్ గారు పేపర్ పట్టుకొని చైర్ మీద కూర్చొన్నప్పుడు )లో స్టువర్ట్ పురం మూవీ లోని పాట వస్తుంది.
Nice.. yandamuri was a sensational writer in india .I honestly believe that he could have tried his luck in hindi as well
I used to compare him with Robin cook for his writing style ..
very nice to see this video
Old video kaani fresh ga undi
CVL Narasimharao garu ..hattsoff u sir ...oka personality ne leni vaadu yela personality development ani mosam cheyocho ani cheppe vaadi gurinchi chala baaga chupettaru ...thanks sir
Nice to see the interview👍
Super tq very much
Thank you sir!! 😇🙏
Great sir
మీ గొంతు అప్పుడు ఇంకా బాగుంది. 60 ఇయర్స్ వయస్సు వున్నప్పుడు మాట్లాడిన వ్యక్తి ని 30-35 ఇయర్స్ మధ్య 'ఆయన ' వున్నప్పుడు ఆతని వీడియో చూడడం నిజం గా నచ్చింది. అందమైన అనుభవాలు అనొచ్చు ఏమో !""""""""
good to see Shilpa
He is not being honest and plagiarized from Foreign writers and It looked absurd when he said about his favorite. If you look at his recent interviews he honestly tells which writers inspired him the most for his novels.
But we have huge respect for him and proud to have one of the finest Telugu writer.
iam 955th subscriber
చిరంజీవిగారిని చూస్తుంటే ఇప్పుడు చరణ్ ని చూస్తున్నట్లే ఉంది
ఆ అందమెక్కడ చరణ్ ఎక్కడ?
Anandobrahma…super novel..
Right
I am a 790 th subscriber.
Nice
Stuvartpuram flop tho yandamoori gaaru hurt ayyaru
Kaani tarvata ayanaku konni avamanalu edurayyayi vatini tattukoleka ........
ee madhya kaalam lo konnisarlu mega family meeda pratyakshangano parokshangano duyyabadutuntaru.... 🤔
Chiranjeevi looks different in thoes days
Few of his novels really excellent.
But very soon he lost quality of reaching creative minds.
Ayya cvl garu....meeku ee angle kuda vunda....enthasepu aadapillalni thttadame ankunna....
10:00. 5 madiki effect ichinattu mee dagara proof vunaya ….Yandamoori 🤛 punch to anchor
🙏🙏
Somewhere rgv kanipisthunadu
అప్పట్లో మీ దగ్గరికి వచ్చిన జ్యోతి అనే అమ్మాయి గురించి కూడా చెబుతారా .
జ్యోతి ఎవరండి?
@@రాజు-ద5ఢ
ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. అప్పట్లో ఈ న్యూస్ బాగానే ప్రచారం అయింది. ఇక ఎవరు అన్న ప్రశ్న
ఘనత వహించిన రచయిత గారినే అడగాలి .
@@m.r.prasad ఎందుకు ఆత్మహత్య చేసుకుంది!ఎండమూరి ఇంట్లో చనిపోయిందా?
nuvve pampinchi vuntavu
Shootings out doors lo jaragadam start ayina tholi rojulu early 80s sir, appatlo shooting spot lo kodandaraami Reddy gaaru , chiranjiivi gaaru vunnappatiki ladies ekkuvaga yendamuuri ni chuudadaaniki autograph thiisukovadaaniki vachevaaru, endhukante weeklys, novels gents kante ladies ekkuvagaa chadivevaallu print media dominated days avi ..Vijayawada lo ok hotel lo vunnaaru ani thelusukuni Jyothi Ane ammaayi writers vunna room lo ki vachindhi yendamuurini chuudadaaniki aa timelo yendamuuri gaaru bath room lo vundadam ii vishayaanni inkoka vediolo cheppina writter bayata vundadam , ippudu kudharadu ani cheppi Jyothi ni pampinchiveyadam jarigindhi...tharuvaatha konnirojulaku aa ammayi guntoor lo suicide chesukuni chanipoinapoyaaru vere karanala valana enquiry lo part gaa viillani kuudaa vichaarinchaaru ...appatlo news papers lo konni rojulu news vachindhi ...aa incident tharuvaatha Vennello aada pilla one lakh copies at a time print and sold ladies fallowing inkaa baagaa increase ayyindhi...@@రాజు-ద5ఢ
మారుతున్న కాలంలో జనాల్లో దైవభక్తి కాదు కానీ వారి జీవన శైలి తెలిసీ తెలియక చేస్తున్న అక్రుత్యాలనుంచి దేవుడ్ని పూజిస్తే బయట పడేస్తాడన్న నమ్మకం అట్లాగే క్షుద్రపూజలు ఫలిస్తాయన్న నమ్మకం జనం లో ప్రబలిన మాట వాస్తవం.ఆ బలహీనతల్ని క్యాష్ చేసుకివడమ వీరేంధ్థనాథ్ లక్ష్యం
CVL garu maa elections miru kuda bakara ayyaru...mi lanti medhavi..ela okari valalo chikkukovadam sochaniyam..
never be like that..sir
ఓరిని వేశాలో 😳
😃😃😃😃😃😆😆😆
11.18
Abba....idi kadaa meeru...yendukandi meeru meeruni project chesukuntunnaru