దేవుడు ఒక్కడే కదా ! ఏందుకని ముగ్గురిగా విభజిస్తూ ఉన్నారు ? Answer By Rev.Sudhakar Mondithoka

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ธ.ค. 2024

ความคิดเห็น • 320

  • @mb.ashkenazdth6925
    @mb.ashkenazdth6925 ปีที่แล้ว +5

    దేవుడు ఒక్కడే ఆయన యేసు క్రీస్తు
    🙏 సృష కర్తయైన దేవుడు🙏
    ఆది 1:1,2:7
    యోబు 33:4, కీర్తన 33:6
    కీర్తన 104:30,యోషయా 40:28
    యోషయా 44:24,45:11-18
    మాలాకీ 2:10.
    👏👏👏
    🙏సృష్టి కర్తయైన యేసు🙏
    యోహాను 1:3,10,1కోరింధీ 8:6
    ఎఫఎ3:9,కొలస్సీ 2:12-17
    హెబ్రి 1:8-12, ప్రకటన 4:8-11
    ప్రకటన 10:6, ప్రకటన 14:6,7,
    ప్రకటన 21:5-7, ప్రకటన 22:3
    ప్రకటన 7:17
    🙏దేవుడే విమోచకుడు-రక్షకుడు🙏
    కీర్తన 78:34,35, యోషయా 47:4
    యోషయా 44:6,24,యోషయా 43:3-11
    యోషయా 25:41, యోషయా 49:26,
    కీర్తన 106:21,లూకా 1:46,47,
    1తీమోతి 1:1,తీతు 1:1-4
    🙏యేసే విమోచకుడు-రక్షకుడు🙏
    1యోహను 4:14,1పేతురు2:21-24
    అపో.కా.20:28,గలతీ 3:13
    లూకా 24:21-29,లూకా 2:10,11,
    యోహాను 4:40-42,అపో.కా.12:23,
    ఫీలిప్పి 3:20,1తిమోతీ1:1-3,
    1తిమోతీ4:10,తీతు 2:10-13
    తీతు1:4,1పేతురు1:10-11,యూదా 25.🙏🙏🙏
    బిషప్ మెంటే బాబు అష్కనజు రాజీవ్ కాలనీ సిలువ సెంటర్ కొవ్వురు

  • @jayarajudegala8657
    @jayarajudegala8657 5 ปีที่แล้ว +3

    మంచిది ప్రియమైన టువంటి సేవకులకు విశ్వాసులకు. ముఖ్యముగా మనము తెలుసుకోవలసినది ఏసుక్రీస్తు ఈ లోకమునకు రక్షకుడు ఉన్నాడు దేవుని కుమారుడు ఉన్నాడు కాబట్టి ఈ లోకానికి దేవుడు ఒక్కడే ఆయన పంపిన అటువంటి కుమారుడు ఒక్కడే కాబట్టి మనము మరణం సమాధి పునరుద్ధానము ప్రకటించవలసి ఉంది ఈ లోకమునకు కానీ అవసరం లేనటువంటి ఈ యొక్క క్రీస్తు వచ్చినటువంటి వాదోపవాదాలు ఆపటం వలన సువార్త ప్రకటింప బడుతుంది కాబట్టి ఇ దయచేసి ఇ అవసరము లేనటువంటి వాదాలు ఆపడం మంచిది సువార్త కు ఆటంకం ఏర్పడుతుంది .. సువార్తను ప్రకటించండి

    • @CHRISTIAN96480
      @CHRISTIAN96480 2 ปีที่แล้ว

      Babu, suvarth cheppatame kadu, I lanti thala thikka questions turkollu adugutharu, vallaki samadan cheppaliga, vari madya Seva chesi matladu brother

  • @reveelijashuvajashuvarevee7545
    @reveelijashuvajashuvarevee7545 5 ปีที่แล้ว +16

    ఎఫెసి. 4-6-
    అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలో ఉన్నాడు..... ఒక్కడే దేవుడు 👈

    • @rajashekhar21
      @rajashekhar21 4 ปีที่แล้ว

      ఆయన ఎవరు ఆయన పేరు ఏంటి

    • @advaitham3296
      @advaitham3296 4 ปีที่แล้ว +1

      @@rajashekhar21 rupam Leni devudiki Oka Peru mathram ela untundi,,devudu chesina panini batti Chala perlu pedtharu devudiki shrusti chesadu kabati srushti kartha rakshinchevadu kabati rakshakudu,, sada aananda swaroopudu kabati sachidanandu antaru

    • @rajashekhar21
      @rajashekhar21 4 ปีที่แล้ว

      @@advaitham3296 మరి ఈ గొర్రెలు ఏంటి దేవుడు ఒక్కడే ఆయనే మా దేవుడు ఆయనను నమ్ముకుంటే నరకంలో వేసి నూనెలో ఫ్రై చేస్తాడు అని బెదిరిస్తున్నారు

    • @advaitham3296
      @advaitham3296 4 ปีที่แล้ว

      @@rajashekhar21 Bhavishya puranam lo Ila undi krutha thretha dwapara yugam lo ekkuvaga dharmam undi kani kaliyugam lo adharmam untundi Kali purushudu vishnuvu ki pooja chesthadu appudu vishnuvu Kali purushudu ki varam isthadu ee yugam lo ni korikalu nerveeuthai velli pradan ane nagaram Oka garden lo Aadama havyavathi Anu dampathulu unnaru varini kaluvu ani chepthadu,,Kali purushudu pamu rupam lo poi havyavathi Aadama aa sin fruit thinela chesthadu valaki pillalu pudtharu Valle mlecha jathi ante white people Kali purushudu prvabhavam tho puttinolu anduke puttukatho papathmulu,, idi jarigi 7000 years ayithundi scientists la prakaram Kuda white people vachi 7000 years avuthundi,,, vellantha Hindu darmani vadilesi Kali prvabhavam tho mathonmadam tho terrorism tho himsa kanda chesthuntaru so Kali purushudi korikalu neraveruatharu ,,, Aadama muni muni manavadu ayina hamuka vishnu bhakthuni GA maari sharreram tho Saha devuni cheruthadu jai Shree Ram

    • @ashishpaulbannu477
      @ashishpaulbannu477 4 ปีที่แล้ว

      @@rajashekhar21 brother nuvu devunni namma nandhuku devudu narakam Lo veayadu.mana papalani batti manam narakaniki veltham. Aaa narakam thapinchataniki devudu manavudiga ravalasi vachindhiii.ayane mana koraku thana pranani Ichadu.ayena mana papamulu nimithamm Bali ayadu brother.ni sins opukoni ayana vaypu thirigi ni papalanu annitini vidichi pettalli.ayana ni sins ni skhamistharu.

  • @revdrmisaacnewton1121
    @revdrmisaacnewton1121 4 ปีที่แล้ว +2

    Thank you Anna Good Evening 🙏🙏🌹🌹

  • @vasanthkumar734
    @vasanthkumar734 6 ปีที่แล้ว +9

    దేవుడు ఒక్కడే ఆయన యేహొవ,కూమారుడు యేసు ప్రభువు, దేవుని ఆత్మ అంటే పరీశుథత్మ,యెహను సువార్త 1:1-14 ,ఆదీకాండము1:26, బాగా చదవండి, గ్రంథం లో ముగ్గురు ఉన్నారు, ఇప్పుడు దేవుని కూడి పార్వసమున యేసు ప్రభువు వారు కూర్చుని పరీపాలన చేస్తున్నారు, పరిశుద్ధాత్మ,,, బాప్తీస్మం పొందిన మనలో ఎల్లపుడూ ఉంటాడు.

  • @brobenhurbabu3055
    @brobenhurbabu3055 6 ปีที่แล้ว +8

    Praise the Lord brother meeru emi chepparo ....makemi ardham kaledu

    • @veereshmkd8730
      @veereshmkd8730 4 ปีที่แล้ว

      You need to grow in scripture to understand all these APOLOGETICS teachings.

    • @mohanjalligampala9558
      @mohanjalligampala9558 4 ปีที่แล้ว

      Anna correct meaning kosam ee video choodandi plzzz...
      th-cam.com/video/hehyv7ion8g/w-d-xo.html

    • @mohanjalligampala9558
      @mohanjalligampala9558 4 ปีที่แล้ว

      @@veereshmkd8730 Anna correct meaning kosam ee video choodandi plzzz...
      th-cam.com/video/hehyv7ion8g/w-d-xo.html

  • @Babu-rf2vq
    @Babu-rf2vq ปีที่แล้ว

    దేవుని నామములో వందనాలు. మన వద్ద ఉన్న బైబుల్ మొత్తం వాక్యం లో దేవుడు ఒక్కడే అనేది అర్దం అవుతుంది. హీబ్రూ భాషలో ప్రయోగాత్మకంగా పరిశోధించి భాహులత్వం లో ఏకత్వమని, ఏకత్వం లో భహులత్వం అని చెప్పటం లో అనేక సందేహాలు కలిగే విదంగా వుంది. ఇజ్రాయెల్ దేశంలో హిబ్రు పండితులు కూడా ఇప్పటికీ యేసు క్రీస్తు దేవుని కుమారుడు అని, దేవుని వద్ద నుండి పంప బడ్డా రని లేక ముగ్గురు కలిపి ఒకే దేవుడని నమ్మటం లేదు. ధన్యవాదములు.

  • @nmodi8922
    @nmodi8922 6 ปีที่แล้ว +3

    very good explaination sir

  • @hemasundaram3572
    @hemasundaram3572 6 ปีที่แล้ว +2

    Praise the Lord brother.
    I believe that old test ment Jehovah is New test ment Jesus Christ.

  • @NSS-4right
    @NSS-4right 6 ปีที่แล้ว +7

    సముద్రం లాంటి లోతు, గంభీరం దేవుడయితే (యెహోవా), అదే సముద్రపు నీరు మేఘంగా మారి లోకమంతా వర్షించడానికి వచ్చేలా కనపడుతూ, అందనంత ఆత్మీయ ఎత్తులో (క్రీస్తు )రక్షకుడిగా, అదే మేఘం లో నుండి వచ్చే వర్షపు నీరు చినుకులు పరిశుద్దాత్మ గా దేవుడిని విశ్వసించే వారికి ఆత్మీయ జీవము ను ఇస్తున్నట్లు.....ఒకే దేవుడు అయి ఉండి ముగ్గురిగా ప్రత్యక్ష పరుచుకుంటూన్నా డు....తండ్రి,కుమార,పరిశుద్ధాత్మ త్రీయేక దేవుని నామములో ఆత్మలో ఒక్కరే అయి.

    • @thathapudijayarao4849
      @thathapudijayarao4849 6 ปีที่แล้ว

      ఏమి తెలివిరా నీది నీ తెలివి తగలెయ్య.

    • @seedarisanjaykumar
      @seedarisanjaykumar 6 ปีที่แล้ว

      Sir పనిలో ఏకమై యున్నారు తప్ప వ్యక్తిలో కాదు Ephesians 4:4

    • @maheshpuli4152
      @maheshpuli4152 ปีที่แล้ว +1

      చాలా బాగా చెప్పారు బ్రదర్

  • @michaelyankale610
    @michaelyankale610 หลายเดือนก่อน

    ఒకటి ఒక్కడు అనే దాంట్లో చాలా తేడాగా ఉంది,
    దేవుడు ఒక్కడే అనే బైబిల్లో ఉంది
    దేవుడు ఒకటి అనే బైబిల్లో లేదు

  • @mahimohan7026
    @mahimohan7026 6 ปีที่แล้ว +2

    Devudu okkade thandri,kumara,parisudhathma namamuna anaga devudu thandri,kumarudu yesukristu, parisudhathma anaga devuni modhati kumarudu

  • @drajaykumarph.dchemistry4713
    @drajaykumarph.dchemistry4713 3 ปีที่แล้ว

    Excellent, fantastic and mar velous

  • @Marampelli
    @Marampelli 4 ปีที่แล้ว +1

    Super explanation bro

  • @RAJU-zl7ll
    @RAJU-zl7ll 6 ปีที่แล้ว +20

    1 Corinthians(మొదటి కొరింథీయులకు) 8:6
    ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవియున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయన ద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయన ద్వారా కలిగిన వారము.

    • @traesp20traesp15
      @traesp20traesp15 6 ปีที่แล้ว

      for ONLY TRUTH SEARCHERS >PLS WATCH TORAH LECTURES IN THIS JUDAISM SITES. { Christianity is FALSE RELIGION.}. Rabbi Mizrachi is a world renowned speaker proving that the Torah given to us by Moshe is divine without any doubt. Visit www.divineinformation.com/ for other lectures, events, DVD's, and more! Pls watch videos in above. [not for FAKERS}. I quit christianity after watching.

      1

    • @menorah333
      @menorah333 6 ปีที่แล้ว +5

      పాత నిబంధనకాలంలో దేవుడు తన ప్రజలతో ప్రాముఖ్యంగా 1,యెహోవగా(father) మాట్లాడం,నడిపించడం ,దర్శించటం జరిగింది.
      నూతన నిబంధన కాలంలో అదే 2,దేవుడు తన ప్రజలతో జీసస్ (కుమారుడిగా) నేరుగా మాట్లాడం,నడిపించటం జరిగింది.
      3,తర్వాత జీసస్ పునరుత్తనం(resurrection) అయ్యాక పరలోకంనకు ఆరోహణమై వెళ్తూ మరల తన ప్రజలైన వారిని ఈ భూమ్మీద నడిపించుటకు Holyspirit God ని పంపటం జరిగింది... ఇప్పుడు భూమ్మీద తన ప్రజలను నడిపిస్తున్నది కేవలం పరిశుద్ధత్ముడు మాత్రమే
      ఈవిధముగా 3 కాలాలలో, 3 గురు ,3 విధాలుగా తమ్మును తాము ప్రత్యక్ష పర్చుకున్నాక కూడా ఏంటి ఈ భేదాభిప్రాయాలు
      ఎప్పుడు వాళ్ళ మీద,వీళ్ళ మీద ఆధారపడకుండా బైబిల్ ని జాగ్రత్తగా చదివి,అందులోని భావాలని అర్థం చేసుకోమని నా మనవి

    • @manibitra0099
      @manibitra0099 5 ปีที่แล้ว

      @@menorah333 nice bro

    • @naseeruddinsk346
      @naseeruddinsk346 5 ปีที่แล้ว

      @@menorah333 john 17:3 lo FATHER IS ONLY TRUE GOD.. ani jesus annadu... so okkady god vundu father... jesus god kadu..
      acts 3:13 jesus is servant of god

    • @garlapatibannu2375
      @garlapatibannu2375 5 ปีที่แล้ว

      From God through Christ.

  • @drajaykumarph.dchemistry4713
    @drajaykumarph.dchemistry4713 3 ปีที่แล้ว

    Greatly explained, super sir

  • @gramesh6667
    @gramesh6667 7 ปีที่แล้ว +1

    thandri kumara parishudhtmudu mugguru

    • @sowryadeep1887
      @sowryadeep1887 5 ปีที่แล้ว

      Athma person yela avtharu brother.

  • @brother.rakeshpaul
    @brother.rakeshpaul 7 ปีที่แล้ว +7

    nice explane

    • @mohanjalligampala9558
      @mohanjalligampala9558 4 ปีที่แล้ว

      Anna correct meaning kosam ee video choodandi plzzz...
      th-cam.com/video/hehyv7ion8g/w-d-xo.html

    • @babjit2564
      @babjit2564 16 วันที่ผ่านมา

      మంచి గా వివరించారు ❤

  • @kreesthumargam6242
    @kreesthumargam6242 6 ปีที่แล้ว +3

    God bless you

    • @mohanjalligampala9558
      @mohanjalligampala9558 4 ปีที่แล้ว

      Anna correct meaning kosam ee video choodandi plzzz...
      th-cam.com/video/hehyv7ion8g/w-d-xo.html

  • @eswarbellary3668
    @eswarbellary3668 3 ปีที่แล้ว

    Super explanation sir

  • @naveenkumarpitta2709
    @naveenkumarpitta2709 6 ปีที่แล้ว

    Correct ga cheppaaru.... ఇప్పుడు మనం పరిశుద్ధాత్ముని యుగంలో వున్నాము.,అందుకే యేసు.., పరిశుద్ధాత్ముని నామం లో బాప్తిస్మము తీసుకోండి అని చెప్పాడు..,మరీ ఆ పేరు ఏమిటి??, ఆయన క్రొత్త పేరు ఏమిటి?? ప్రకటన గ్రంథము లో చెప్పాడు కదా... అవును ఆయన.. రెండవ సారి వచ్చి ...ముద్ర లు కూడా విప్పారు...

  • @Prakashroxz
    @Prakashroxz 4 ปีที่แล้ว

    Good message Brother Prise the Lord....

  • @rajutummala9352
    @rajutummala9352 5 ปีที่แล้ว +1

    Super

  • @joshibaddipudy1041
    @joshibaddipudy1041 3 ปีที่แล้ว

    ఇతను సరిగా వివరించ లేక పోయాడు.
    ఏల్ /ఎలొహ్ :దేవుడు(ఏక వచనం)
    ఏలోహిమ్: దేవుడు (బహు')
    నీరు : ద్రవం
    ఐస్ ముక్క: నీటి ఘాన రూపం
    ఆవిరి: నీరు వాయు రూపం
    అంతా నీరే....పరిస్థితిని బట్టి రూపం
    మనిషి: దేహం,మనస్సు,ఆత్మ
    అలానే తండ్రి,కుమార ,పరిశుద్దాత్మ ముగ్గురు ఒకటే మూడు రూపాలు,మూడు వ్యక్తిత్వాలు.
    Three in One, One in Three.
    One person,three personalities.

  • @Chandrasekhar-pl4oi
    @Chandrasekhar-pl4oi 6 ปีที่แล้ว +1

    Correct గా చెప్పారు..

  • @RaviKumar-um6oj
    @RaviKumar-um6oj 5 ปีที่แล้ว

    Excellent massage sir

    • @mohanjalligampala9558
      @mohanjalligampala9558 4 ปีที่แล้ว

      Anna correct meaning kosam ee video choodandi plzzz...
      th-cam.com/video/hehyv7ion8g/w-d-xo.html

  • @journeyofchandra
    @journeyofchandra ปีที่แล้ว +1

    In Bible no gods, only one God.. He is Jehovah 🙏

  • @dileepkumarboggulayammanid3498
    @dileepkumarboggulayammanid3498 6 ปีที่แล้ว

    అసలైన భారతీయడు పరదేసి మతలోకి మారలేదు.కనుక అందరము మన SC,ST రిసర్వేషనలు కాపడుకుందాం ముస్లిం,క్రిస్టియన్ లా మతంలోకి మరిపోకుండా ఉందాం కుర్రాన్, బైబిల్ కాకుండా బౌద్ధ మతములోకి మారుదాం చదువు, ఉగ్యోగం, ఆరోగ్యం, ధనం ,మనశ్శాంతి అన్ని కలుగుతాయి.అంబేడ్కర్ బౌద్ధమతంలోకి చేరారు మనం కూడా బౌద్ధమతంలోకి చేరుదాము.అంబేడ్కర్ మార్గంలో నడుదాం.

  • @michaelyankale610
    @michaelyankale610 หลายเดือนก่อน

    దేవుడు ఒక్కడే ఆయన యెహోవా దేవుడు.
    ఏసుక్రీస్తు దేవుని కుమారుడు .

  • @krishnamohan289
    @krishnamohan289 5 ปีที่แล้ว

    Yes God is only to Israels only not for whole world.

  • @seepanaravindra4349
    @seepanaravindra4349 7 ปีที่แล้ว

    Hai my dear bro's
    Trinity is understand for us
    God is one

  • @katamaseenu
    @katamaseenu 3 ปีที่แล้ว +2

    దేవుడొక్కడే,మనుషులు వేర్వేరు పేర్లతో పిలుస్తారు.

  • @arjunchinna780
    @arjunchinna780 4 ปีที่แล้ว +2

    Bhai meeru cheppedhi ponthana leni vishayam,

  • @nageswararao.y7925
    @nageswararao.y7925 6 ปีที่แล้ว +12

    ఇది నా ఆలోచన సోదరులారా:
    మనిషిలో శరీరం, మనస్సు, ఆత్మ అనే మూడు అంశాలు వున్నాయి కానీ మనిషి ఒక్కడే. దేవుడు మనిషిని తన పోలికలో తయారు చేశారు.అందుకే దేవుడు కూడా మూడు విధాలుగా కనపర్చు కున్నాడు కానీ దేవుడు ఒక్కరే .మనిషిలో మనసు ఎన్ని విధాలుగా ఆలోచించినా శరీరం సహకారం లేకుంటే కార్యం జరగదు ఆత్మ మనిషిని వీడితే శరీరం జీవంతో వుండదు.కానీ శరీరం లేకుండా మనసు ఆత్మకు ఉనికి లేదు .అదే విధంగా దేవుని విషయంలో కూడా ఉండవచ్చు .

    • @sivatejarepuri1151
      @sivatejarepuri1151 6 ปีที่แล้ว +1

      Super anna

    • @nageswararao.y7925
      @nageswararao.y7925 6 ปีที่แล้ว

      Thank u bro.

    • @mashok153
      @mashok153 6 ปีที่แล้ว +1

      మనస్సు అనకుండా రక్తం అంటే బాగుండేది

    • @menorah333
      @menorah333 6 ปีที่แล้ว

      పాత నిబంధనకాలంలో దేవుడు తన ప్రజలతో ప్రాముఖ్యంగా 1,యెహోవగా(father) మాట్లాడం,నడిపించడం ,దర్శించటం జరిగింది.
      నూతన నిబంధన కాలంలో అదే 2,దేవుడు తన ప్రజలతో జీసస్ (కుమారుడిగా) నేరుగా మాట్లాడం,నడిపించటం జరిగింది.
      3,తర్వాత జీసస్ పునరుత్తనం(resurrection) అయ్యాక పరలోకంనకు ఆరోహణమై వెళ్తూ మరల తన ప్రజలైన వారిని ఈ భూమ్మీద నడిపించుటకు Holyspirit God ని పంపటం జరిగింది... ఇప్పుడు భూమ్మీద తన ప్రజలను నడిపిస్తున్నది కేవలం పరిశుద్ధత్ముడు మాత్రమే
      ఈవిధముగా 3 కాలాలలో, 3 గురు ,3 విధాలుగా తమ్మును తాము ప్రత్యక్ష పర్చుకున్నాక కూడా ఏంటి ఈ భేదాభిప్రాయాలు
      ఎప్పుడు వాళ్ళ మీద,వీళ్ళ మీద ఆధారపడకుండా బైబిల్ ని జాగ్రత్తగా చదివి,అందులోని భావాలని అర్థం చేసుకోమని నా మనవి

    • @telugupubglightgaming2099
      @telugupubglightgaming2099 6 ปีที่แล้ว

      Praise the Lord bother

  • @subramanyamsitaram1472
    @subramanyamsitaram1472 7 ปีที่แล้ว +2

    భారతీయ తత్వం తెలిసుంటే ఈ క్రింది విధంగా చెప్పొచ్చు. ఈ విషయం లో భారతీయులు చాలా ముందున్నారు సర్

  • @Manjoor-z9f
    @Manjoor-z9f 3 ปีที่แล้ว +1

    దేవుడు ఒక్కేడే అయన అద్వితీయుడు అని ద్వితీపాదేశకాండం 6.4 లో దేవుడు చెబుతున్నాడు మీరేమో ద్రాక్ష పళ్ళ గుత్తి లో ఎన్ని పళ్ళు ఉన్నాయో అంత మంది దేవుళ్ళు అంటారు

  • @everlastingbibletruth8492
    @everlastingbibletruth8492 6 ปีที่แล้ว

    Excellent

  • @murthasrinu2304
    @murthasrinu2304 5 ปีที่แล้ว

    AMEN

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv 3 ปีที่แล้ว

    ok

  • @mosheavrahamkishorekumar8632
    @mosheavrahamkishorekumar8632 3 ปีที่แล้ว

    మీకు echad అంటేనే అర్దం కాలేదు , నేర్చు కోలేదు, భాహు దేవుళ్ళు దేవతలు మీకు అలవాటు అయింది , meru cheppedi 100% tappu tappu 😭😭😭😭enka ennalu tappulu cheputaru sir

  • @n.p.m.k.r9386
    @n.p.m.k.r9386 6 ปีที่แล้ว +4

    బ్రదరు ఆదికాండము రెండవ అధ్యాయము 22వ వచనము లో అప్పుడు యెహోవా ఇదిగో మంచిచెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అని అనడం జరిగింది మనలో ఒకని వంటివాడు అన్నట్లుగా ఉంది మరి అప్పటికీ దేవుడు ఒక్కడే ఉండెను మనుషులలో ఆదాము అవ్వ యుండెను మనలో అన్నాడు కదా ఆయనతో ఎవరూ లేకపోతే మనలో అని ఎందుకు అన్నాడు చెప్పండి

    • @thathapudijayarao4849
      @thathapudijayarao4849 6 ปีที่แล้ว +1

      అక్కడ దేవదూతలు ఉన్నారు . దేవదూతలు భూమికి వచ్చినప్పుడు మనుష్యులుగానే పిలవబడ్డారు. దేవదూతలు దేవుని ఆజ్ఞను నెరవేర్చు బలశూరులు. దేవునినామము ధరించి దేవునిగానే పిలవబడినారు. అయన నామము యావే ఎలోహిమ్ . అనేక బలశూరులమద్య తనను బయలుపరుచుకొనువాడు అని అర్దము. దేవుడు త్రిత్వము కాదు. ఆయన అద్వితీయ సత్యదేవుడు. యేసు క్రీస్తు దేవుని కుమారుడు వీరిని యెరిగినవారికే నిత్యజీవము. ఆలోచించండి .

    • @thathapudijayarao4849
      @thathapudijayarao4849 6 ปีที่แล้ว

      ఆయనతో ఆయన ఆజ్ఞను నెరవేర్చు దేవదూతలు ఉన్నారు వారు మనుష్యునిపోలికలోనే వుంటారు.

    • @rajuniradi1683
      @rajuniradi1683 6 ปีที่แล้ว

      Good qassan? Its wandars lo best 1

    • @ramustudio173
      @ramustudio173 5 ปีที่แล้ว +4

      అక్కడ యేసుక్రీస్తు వారు ఉన్నారు ఎఫెసీయులకు 1: 6
      మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునైయుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.

  • @m.balajim.balaji7317
    @m.balajim.balaji7317 5 ปีที่แล้ว

    Yesukristhu thandriaithe ayana yevariki pradhana parthiroju yevariki chesthunnadu cheppandi plz explain me sir

  • @narasimharaju7253
    @narasimharaju7253 7 ปีที่แล้ว +2

    excellent answer pr.

  • @kandulaprasadrao8673
    @kandulaprasadrao8673 ปีที่แล้ว

    Praise the LORD, Brother GENESIS lo WE Ante MANAMU ani undhi kadha MANAMU word Plural or Singaulara meere Cheppali

  • @narendraprakash6565
    @narendraprakash6565 4 ปีที่แล้ว +5

    Sir you’re confused and confusing others.. should explain properly. No trinity if anybody tells trinity then he is not Christian.

    • @advaitham3296
      @advaitham3296 4 ปีที่แล้ว +1

      Ayana cheppindi miku matrame baga artam aindanukunta migitha variki evariki artam kaledu

    • @MarvelGamer2023
      @MarvelGamer2023 3 ปีที่แล้ว

      All Christians accept Trinity

  • @ChandraSekhar-sx6wp
    @ChandraSekhar-sx6wp 6 ปีที่แล้ว +1

    Please clear

  • @rajashekhar21
    @rajashekhar21 6 ปีที่แล้ว +2

    నేను కుమార పరిశుధాత్మ ఒక్కటే అని ఒక్క వచనం చూపించు

    • @sowryadeep1887
      @sowryadeep1887 5 ปีที่แล้ว

      చుపించలేరు.

    • @kirankumar-rw2el
      @kirankumar-rw2el 4 ปีที่แล้ว +1

      Read total BIBLE

    • @rajashekhar21
      @rajashekhar21 4 ปีที่แล้ว

      @@kirankumar-rw2el టోటల్ బైబిల్ మీ పాస్టర్ చెప్పడు మేము చదవాలా

    • @kirankumar-rw2el
      @kirankumar-rw2el 3 ปีที่แล้ว

      @@rajashekhar21 ను చదువు

    • @rajashekhar21
      @rajashekhar21 3 ปีที่แล้ว

      @@kirankumar-rw2el నేను అడిగింది చుపించు అంటే టోటల్ బైబుల్ ని చదువు అంటావ్ ఏంటి ఎడ్డీ గొర్రె బైబిల్ లో ఉందా లేదా

  • @nareshpaul367
    @nareshpaul367 6 ปีที่แล้ว +6

    యాకోబు 2:19 చదవండి. దయ్యాలకి తెలిసినంత కూడా ఈ కాలపు పాస్టర్లకి తెలియదు.

    • @torahintorah3612
      @torahintorah3612 6 ปีที่แล้ว +1

      నిజమే బయ్య

    • @traesp20traesp15
      @traesp20traesp15 6 ปีที่แล้ว

      for ONLY TRUTH SEARCHERS >PLS WATCH TORAH LECTURES IN THIS JUDAISM SITES. { Christianity is FALSE RELIGION.}. Rabbi Mizrachi is a world renowned speaker proving that the Torah given to us by Moshe is divine without any doubt. Visit www.divineinformation.com/ for other lectures, events, DVD's, and more! Pls watch videos in above. [not for FAKERS}. I quit christianity after watching.

      1

    • @menorah333
      @menorah333 6 ปีที่แล้ว +1

      @@torahintorah3612
      పాత నిబంధనకాలంలో దేవుడు తన ప్రజలతో ప్రాముఖ్యంగా 1,యెహోవగా(father) మాట్లాడం,నడిపించడం ,దర్శించటం జరిగింది.
      నూతన నిబంధన కాలంలో అదే 2,దేవుడు తన ప్రజలతో జీసస్ (కుమారుడిగా) నేరుగా మాట్లాడం,నడిపించటం జరిగింది.
      3,తర్వాత జీసస్ పునరుత్తనం(resurrection) అయ్యాక పరలోకంనకు ఆరోహణమై వెళ్తూ మరల తన ప్రజలైన వారిని ఈ భూమ్మీద నడిపించుటకు Holyspirit God ని పంపటం జరిగింది... ఇప్పుడు భూమ్మీద తన ప్రజలను నడిపిస్తున్నది కేవలం పరిశుద్ధత్ముడు మాత్రమే
      ఈవిధముగా 3 కాలాలలో, 3 గురు ,3 విధాలుగా తమ్మును తాము ప్రత్యక్ష పర్చుకున్నాక కూడా ఏంటి ఈ భేదాభిప్రాయాలు
      ఎప్పుడు వాళ్ళ మీద,వీళ్ళ మీద ఆధారపడకుండా బైబిల్ ని జాగ్రత్తగా చదివి,అందులోని భావాలని అర్థం చేసుకోమని నా మనవి

    • @ganga.b9686
      @ganga.b9686 5 ปีที่แล้ว

      యాకొబు.2.20 వ్యర్దుడా క్రీయలేనీ విశ్వాసము.నీష్పల మైనాదని తేలీసీ కొనగొరు.చున్నావా

  • @mosheavrahamkishorekumar8632
    @mosheavrahamkishorekumar8632 3 ปีที่แล้ว +1

    Bible sarigga 😭 chadavalenni వాళ్ళు దేవుడు కోసం చెపితే ఇలాగే ఉంటుంది , అపండి, మీ స్టూడియోకు నన్ను పిలవండి సిర్ నిజం నేర్చుకుందాం

  • @konidalaraju2667
    @konidalaraju2667 3 ปีที่แล้ว +1

    సుధాకర్ గారు :-పాత నిబంధన లో యెహోవా దేవుడు ఒకడే అని!!!ప్రవక్తలు అందరూ! చెప్పినారు, 39 అధ్యాయములు వ్రాసినారు 36 మంది ప్రవక్తలు దేవుడు ఒకడే అని చెప్పేనారు!ఆయనే యెహోవా దేవుడు ఒకడే ఏకత్వం బహుత్వం పిలావా వచ్చు అంటే ఒకడే అని అర్ధం ?ఇద్దరు కాదు?ఒక ద్రాక్ష పండు ఒక ద్రాక్ష గుత్తి అని గురించి చెప్పినారు ఏకత్వలో బహుత్వం? అని "మీరు "చెప్పుతున్నారు? నేను ఇప్పుడు నిన్ను మీరు సంబోధిచినను?మీరు, ఎంత మంది ? ఉదా :- మీరు భార్య తో కాపురం చేసారా!?మీ భార్య తో ఎంత మంది కాపురం చేసారు!నీవు ఒక్కడవు గా!పది మంది కాదు కదా!చెప్పుడి ?ఒకళ్ళునీ , వంద మందిని , వేయి మందిని , ఎంత మందిని నైనా కూడా "మీరు "సంబోధిస్తావచ్చు ? లేక ఒకళ్ళు నీ "మీరు "సంబోధిస్తావచ్చు! ఇప్పుడు ఎంత మంది అయినా మీరు ? సంబోధిస్తావచ్చు అలాగే ఒకళ్ళ లను "మీరు" అన్నావచ్చు వేయి మందినికూడా మీరు అన్నావచ్చు?ఇప్పుడు "మీరు "? ఒకళ్ళ ఇద్దర ముగ్గుర నాలుగురా? ,, నాలుగురు అయితే రైట్ ఎందుకంటే 1)ఒకళ్ళు టీవిలో వచ్చి రాని మాటలు.చెప్పవచ్చు!బైబిల్ లేనివి కూడా కలిపిసి చెప్పవచ్చు!ఇంకా!నాయిమ్ యేసుక్రీస్తు నాలుగు తలలు నాలుగు చేతులు నాలుగు కాళ్లు ఉన్నాయి అని చెప్పలేదు (నాకు happy )మీరు నాలుగు తలలు, నాలుగు చేతులు, నాలుగు కాళ్లు పెట్టి కూడా ప్రసాగిస్తారు ఎందుకంటే మీరు నందిని, పందిగా, మారుస్తారు మీకు వాక్కు చతుర్యం వుంది రాను రాను అలాగే ప్రసాగిస్తారు! లె? ఇంకా 2)ఒకళ్ళు నీ భార్య తో కాపురం చేయవచ్చు! 3)ఒకళ్ళు పాస్టర్ అని మోసం మాటలు చెప్పి మోసం చేసి డబ్బులు సంపాదివచ్చు! 4)ఒకళ్ళు నీ భార్యకు కాపలాకాయవచ్చు!అప్పుడు బాగా డబ్బులు సంపాధిచ్చా వచ్చు ???? ఒక ద్రాక్ష గుత్తి నుండి పండ్లు వేరు చేసినా దానిని ద్రాక్ష గుత్తి అన్నాలి ?అప్పుడు ఒకటే అది అయినా గుత్తి అనాలి ?మీకు గుత్తి కి,కంకి కి,గెల కి,తేడా తెలియదా ?అవి అన్ని ద్రాక్ష పండ్లు ఉంటేనే గుత్తి అంటారు??దేవుడు నీ ఏక వచనం తో సంభోదిచారు బహు వచనం వాడతారు బహు వచనం అది (గాంధికామ్ )గౌరవనీయమైన పదం అంత చేత మాత్రనా మాట్లుడుతారు! ఇద్దరు దేవుడు అని కాదు? ఒకడే దేవుడు ఆయనే! యెహోవా దేవుడు ? 36 మంది ప్రవక్తలు యెహోవా దేవుడు చే ఎంపుకొబడిన వారు చెప్పినారు! రైట్??? లేక నీవు చెప్పినది రైట్ (తెలివి లేని దద్దమ్మ ) నీవు ఎప్పుడు అయినా బైబిల్ చదివినవా!! ముఖనీకి ????నీకు బైబిల్ అంటే అర్ధం తెలుసా??పాత నిబంధనాకు!!! కొత్త నిబంధనాకు తేడా తెలియదా??? పాత నిబంధన ప్రవక్తలు చే వ్రాయబడినది???కొత్త నిబంధన ఏ ప్రవక్తలు చే వ్రాయబడినది?చెప్పు ?నీకు మెదడు అరికాలులో వుందా ??4 గురు సువార్త వ్రాసినారు ఒకటే భావం తో (మత్తయి, మార్క్, లూకా,యెహాను సువార్త )ఇళ్ళు యేసుక్రీస్తు వున్నప్పుడు యేసుక్రీస్తు చూసినవారు కనుక వ్రాసిన బుక్స్ నీ సువార్త అన్నారు ? అ 4గురు ఒకే భావని 4గురు వ్రాసిస్తే ఒకటే సువార్త అయినది ఒకటే భావము??ఒకటే సువార్త నాలుగురు వ్రాసినారు ?అ 4గురు ఏ వారు చెప్పు?నీకు తెలియదు?యేసు ప్రవక్త నమ్మిన వారు వ్రాసినారు వాళ్ళు ప్రవక్తలు కాదు అది బైబిల్ కాదు ?మరి ఇళ్ళు ఎవరు ? 1 అపొస్తలుపౌల్ 2రో్మీయులు 3కొరిందియులు 4గలతీయులు 5ఎఫెసియులు 6ఫిలిప్పీ 7కోలోస్సయులు 8దేస్సలోనియులు 9తిమోతి 10తితులు 11ఫెలేమోనులు 12హెబ్రీయులు 13పేతురు 14యెహాను యూదా 16ప్రకటన ఇ 16 బుక్స్ వ్రాసిన వాళ్ళు ఎప్పుడు అయినా యేసుక్రీస్తు చూసినారు యేసు నీ ప్రవక్త అని నమ్మి బుక్స్ వ్రాసినారు అది బైబిల్ కాదు ? సాక్షిము అవుతాది!లేక పత్రిక అవుతాది! తేడా తెలియదా!తిత్వం!అంటే!మిమల్ని వీటితో కొట్టాలి? 👞👞👞👞👡👡👡👡👠👠👠👠👢👢👢👢. యేసుక్రీస్తు మనకు ప్రార్థన నేర్చుపిచ్చినాడు!!!!!పరలోకమందువుడు మా తండ్రి?(యెహోవా దేవుడు మా అందరి తండ్రి )మీ నామము పరలోకమందు నెరవేరినట్లు? (యెహోవా దేవుడు నామము పరలోకములో నెరవేరినాది )భూలోకములో నెరవేరునుగాక!? (భూలోకములో ఎక్కడ యెహోవా దేవుడు నామము నెరవేరినాది మీరు నెరవేరినిరు!!!నెరవేరితే!!!సాతాను ఓడిపోతాది!మీరు (పాస్టర్స్ )సాతానుని గెలిపిస్తారు??దేవుడు కానీ దేవుడళ్లును కోలాస్తారు??? యేసుక్రీస్తు దేవుడు కాదు!రాముడు దేవుడు కాదు!కృష్ణడు దేవుడు కాదు!సాయి బాబా దేవుడు కాదు!వీళ్ళును దేవుడు అంటే వీటితో కొట్టాలి 👞👞👞👞👠👠👠👠👡👡👡👢👢👢👢

    • @sathish3802
      @sathish3802 2 ปีที่แล้ว

      Mari avaru bro devudu

    • @konidalaraju2667
      @konidalaraju2667 2 ปีที่แล้ว

      @@sathish3802 మీ మాట నాకు అర్ధం కాల అయినా నేను చెపుతున్నావు యేసుక్రీస్తు దేవుడు అన్నవారికి నేను శత్రువు!యెహోవా దేవుడు అన్నవారికి నేను మిత్రుని &బ్రదర్ god bless you

    • @ybicomputersumarbalu1810
      @ybicomputersumarbalu1810 2 ปีที่แล้ว

      Gospel of Barnabas Meeru chadavandi brother plz okka saari

    • @konidalaraju2667
      @konidalaraju2667 2 ปีที่แล้ว

      @@ybicomputersumarbalu1810 బర్నాబాస్:- ప్రవక్త?కాదు?ఈయన అపో పౌల్ క్రిస్టియన్స్ మిషనరీ పెట్టి మతమరిపిడి చేసినవారు? అపో పౌల్ ఎవరో నీకు తెలుసా? క్రెస్తావులను నరకి చంపినవాడు? ఆయనకు క్రీస్తు నాకు కనిపిచ్చినాడు అని చేపి? మారుమనస్సు క్రిస్టియన్స్ స్దాపిచ్చినాడు not క్రెస్తవులు? Only క్రిస్టినిటీ స్దాపిచ్చినాడు? (క్రెస్తవులు అంటే చూడకుండా దేవుడు నమ్మినవారు?)క్రెస్తవులు అంటారు?

    • @konidalaraju2667
      @konidalaraju2667 2 ปีที่แล้ว

      @@ybicomputersumarbalu1810 బ్రదర్ నీవు చదవండి అన్నారు? బ్రదర్. అపో పౌల్ &బర్నాబాస్,వాళ్ళు ప్రవక్తలా?కాదు,కనీసం యేసుక్రీస్తు శిష్యువులా? కాదు,పోనీ యేసుక్రీస్తు చూసినవారు వారు?అది కాదు,ఎవరు? Only సాక్షులు???

  • @mariyumbegum9987
    @mariyumbegum9987 4 ปีที่แล้ว

    Naku hardam kavatladu pz good answer chapandi

    • @brotherrajeshkumar2482
      @brotherrajeshkumar2482 4 ปีที่แล้ว

      త్రియేక దేవుని దైవత్వము...://th-cam.com/video/6Wn9yXOKRCQ/w-d-xo.html

  • @moshemullapati2371
    @moshemullapati2371 6 ปีที่แล้ว +4

    బాబు గారు తెలియక పోతే తెలియనట్లు ఉండండి

  • @kanjaneyulu8852
    @kanjaneyulu8852 5 ปีที่แล้ว +4

    Sir meelantollu mana society ki kavali sir

    • @mohanjalligampala9558
      @mohanjalligampala9558 4 ปีที่แล้ว

      Anna correct meaning kosam ee video choodandi plzzz...
      th-cam.com/video/hehyv7ion8g/w-d-xo.html

  • @Rev.Prattipati_JohnBabu.
    @Rev.Prattipati_JohnBabu. 3 ปีที่แล้ว

    Very good apologetic but the hebrew sentences are always uniform. In a sentence some words can't be singular while some are plural!

  • @everlastingbibletruth8492
    @everlastingbibletruth8492 6 ปีที่แล้ว

    מעולה

  • @mohammedafsar7965
    @mohammedafsar7965 2 ปีที่แล้ว

    Aparichitudu movie type

  • @seekolurajashekhar5307
    @seekolurajashekhar5307 8 ปีที่แล้ว +2

    excellent

  • @anandpuppala3126
    @anandpuppala3126 6 ปีที่แล้ว +12

    ఈ విషయం మీద పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు

    • @traesp20traesp15
      @traesp20traesp15 6 ปีที่แล้ว

      for ONLY TRUTH SEARCHERS >PLS WATCH TORAH LECTURES IN THIS JUDAISM SITES. { Christianity is FALSE RELIGION.}. Rabbi Mizrachi is a world renowned speaker proving that the Torah given to us by Moshe is divine without any doubt. Visit www.divineinformation.com/ for other lectures, events, DVD's, and more! Pls watch videos in above. [not for FAKERS}. I quit christianity after watching.

      1

    • @menorah333
      @menorah333 6 ปีที่แล้ว

      పాత నిబంధనకాలంలో దేవుడు తన ప్రజలతో ప్రాముఖ్యంగా 1,యెహోవగా(father) మాట్లాడం,నడిపించడం ,దర్శించటం జరిగింది.
      నూతన నిబంధన కాలంలో అదే 2,దేవుడు తన ప్రజలతో జీసస్ (కుమారుడిగా) నేరుగా మాట్లాడం,నడిపించటం జరిగింది.
      3,తర్వాత జీసస్ పునరుత్తనం(resurrection) అయ్యాక పరలోకంనకు ఆరోహణమై వెళ్తూ మరల తన ప్రజలైన వారిని ఈ భూమ్మీద నడిపించుటకు Holyspirit God ని పంపటం జరిగింది... ఇప్పుడు భూమ్మీద తన ప్రజలను నడిపిస్తున్నది కేవలం పరిశుద్ధత్ముడు మాత్రమే
      ఈవిధముగా 3 కాలాలలో, 3 గురు ,3 విధాలుగా తమ్మును తాము ప్రత్యక్ష పర్చుకున్నాక కూడా ఏంటి ఈ భేదాభిప్రాయాలు
      ఎప్పుడు వాళ్ళ మీద,వీళ్ళ మీద ఆధారపడకుండా బైబిల్ ని జాగ్రత్తగా చదివి,అందులోని భావాలని అర్థం చేసుకోమని నా మనవి

    • @arkyark8160
      @arkyark8160 5 ปีที่แล้ว

      @@traesp20traesp15 మీరు ఇక్కడ ఏమి చెప్పదలుచుకున్నారు

  • @BhagyaRajJC
    @BhagyaRajJC 2 ปีที่แล้ว

    Konchem laymen ki ardham ayyela chepthe baaguntadhi anna

  • @sowerandseedsministries2203
    @sowerandseedsministries2203 6 ปีที่แล้ว

    According to Bible and what Jesus said is that God is Spirit. Can a Spirit be a person? How do you give the free flowing Spirit to be a single person. Therefore you are greatly mistaken to call the Spirit as a Person. But that very Spirit was manifested into flesh in the form of Jesus Christ. According to Bible Jesus Christ is 'Born of the Holy Spirit' means He was born by Holy Spirit and His Father is the Holy Spirit Himself.
    Jesus also says about the Holy Spirit in Chapter John 16:14-16 He will glorify Me by taking from what is Mine and disclosing it to you. Everything that belongs to the Father is Mine. That is why I said that the Spirit will take from what is Mine and disclose it to you.
    Clearly Jesus is calling the Holy Spirit as His Father and also saying all that belongs to the Father are mine. it is because the Spirit or Word that was converted into Flesh is the Holy Spirit and part of God Himself... Jesus Christ is the Only Person and He is the Only True God ... He is the Son of God because Holy Spirit (Part of Spirit/God as you can imagine a certain amount of water taken from a sea) became flesh and because He left His glory meaning Life and came into this world, He took the blood of David that was flowing in Mary to have life on earth. ( Remember that the life of every flesh is in its blood as written in bible) . In that way He became the Son of Man.
    For this reasons God says He is the Alpha and He is Omega... Father is Alpha through whom we were created and Son is Omega who came through Man.
    John the Baptist said about Jesus as " He is coming after me, and He is greater than me because He was before me."
    Every true believer must come to this understanding of our God that He is a Spirit and that there are no 3 persons... and it is only Jesus Christ who is the One True God in whom we can see and identify our God as a person. Father is Spirit and Son who was flesh went back to His glory as a Spirit.

  • @kishorekumarmadiki8301
    @kishorekumarmadiki8301 5 ปีที่แล้ว

    Should have illustrated with verses for the sake of the common man like me

    • @mohanjalligampala9558
      @mohanjalligampala9558 4 ปีที่แล้ว

      Anna correct meaning kosam ee video choodandi plzzz...
      th-cam.com/video/hehyv7ion8g/w-d-xo.html

  • @dusidavid8569
    @dusidavid8569 4 ปีที่แล้ว +1

    Please lod brother

  • @konidalaraju2667
    @konidalaraju2667 4 ปีที่แล้ว +1

    సార్ :-సుధాకర్ గారు :-మీకు ఎక్వము లో to బహుక్వము లో to ఎక్వము మీరు గమనించగలరు మీకు చాలా ఎక్కువ తెలివితేటలూవున్నాయి సార్ తెలివితేటలూ ఎక్కువ అయితే కొంచెం తిక్క వచ్చిది వెళ్లి హాస్పటల్ లో సూపించుకో అది పిచ్చి గా మారవచ్చు (ఇవి నా మాటలు కావు ) ఏసు క్రీస్తు చెప్పిన మీకు కొత్త నిబంధన లో మాటలు మీకు కనిపించడం లేదు??? అందుకే మీరు ఏమో చెప్పినారు?? Matthew(మత్తయి సువార్త) 7:21.ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.
    22.ఆ దినమందు అనేకులు నన్ను చూచిప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు.
    23.అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును.
    24.కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును.??????? ఈ వాక్యం లో ఎక్వము కనిపిస్తుందా???? బహుక్వము కనిపిస్తుందా?????సార్ ?? John(యోహాను సువార్త) 15:1,2
    1.నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు.
    2.నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును; ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును. ఈ వాక్యము లో ఎక్వము కనిపిస్తుందా?????? బహుక్వము కనిపిస్తుందా???సార్ ?? John(యెహాను సువార్త) 16:5.ఇప్పుడు నన్ను పంపినవాని యొద్దకు వెళ్లుచున్నాను నీవు ఎక్కడికి వెళ్లుచున్నావని మీలో ఎవడును నన్నడుగుటలేదు గాని
    6.నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము ధుఃఖముతో నిండియున్నది.
    7.అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుటవలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడల ఆదరణకర్త(లేక,ఉత్తరవాది) మీయొద్దకు రాడు; నేను వెళ్ళినయెడల ఆయనను మీయొద్దకు పంపుదును. ఈ వాక్యము లో ఎక్వము కనిపిస్తుందా????? బహుక్వము కనిపిస్తుందా??????సార్ ??? Luke(లూకా సువార్త) 18:18.ఒక అధికారి ఆయనను చూచిసద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయన నడిగెను.
    19.అందుకు యేసునేను సత్పురుషుడనని యేల చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. ,,,,,,,,,,, సార్ :-నేను మీ మాటలు వినాలా లేక ఏసు క్రీస్తు చెప్పిన కొత్త నిబంధన లో మాటలు వినాలా మీరు చెప్పండి మీ మాటలు వినమంటే వింటా సార్ చెప్పండి చొలు ఏసు క్రీస్తు మాటలు :- ప్రభువా ప్రభువా అని నను పిలవద్దు అన్నాడు మీరు పిలవ మంటే పిలుస్తాను?????? నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ద్రాక్షావల్లిని దేవుడు అని పిలవ మంటే పిలుస్తాను??? సార్???తండ్రి దేవుడు కాదా???????? మీరు చెప్పండి???? సార్???? మరి ఏసు క్రీస్తు ని భూమి మీదకు ఎవరు పంపినారు,?????? ఇప్పుడు నన్ను పంపినవాని యొద్దకు వెళ్లుచున్నాను???? వచ్చిన వారిని దేవుడు అను అంటాను??? సార్???
    దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు??? . మరి మీరు చెప్పండి సార్???? సత్పురుషుడు?? ఎవరో?? మీరు చెప్పితే వింటాను సార్????

  • @srinuvasu7700
    @srinuvasu7700 5 ปีที่แล้ว

    Babu Reddy Garu nuvu cheppendi ne mundhu vunna sir ky ardham kaledu okka vakyam cheppu thrithvam ani

  • @muralim8520
    @muralim8520 5 ปีที่แล้ว

    Every pastor interpret bible in his own way. All christian followers are under more confusion then in the past.

    • @sowryadeep1887
      @sowryadeep1887 5 ปีที่แล้ว

      What u said is true..
      God is one. But Jesus Christ is appointed as God by his father to the people. But for all including Jesus Christ God is Yahovah

  • @sowerandseedsministries2203
    @sowerandseedsministries2203 6 ปีที่แล้ว +1

    This argument about many grapes in one bunch of grapes can be applied to Hindus too... Why cannot it be that all their gods belong to one sect of God.
    Therefore this is same understanding as of hindus.
    But Jewish and Christian beliefs are not of this understanding...
    Jesus said God is Spirit. We must understand what is Spirit to know what is "Akhad". Spirit is a free flowing Power that cannot be given a shape or form.
    Just like the Electricity is the same everywhere, but its' power or energy is converted into different other energies.
    Spirit too is a single entity. Jesus calls this Spirit as the Father because He was born when this Spirit became Word and then Flesh... By definition a Word is something that communicates. Without communication we cannot do anything.
    Therefore Spirit is the Father and Flesh is the Son because He has come from the Father. Both look separate, but are One and the Same. This Flesh was glorified back to the State of being the Spirit.
    The One True God is Jesus Christ. Through Jesus Christ only we can see the Father. Because it is Only in Jesus Christ that the Spirit has revealed Himself. If we can see the Father in Jesus Christ then we are sure that the Kingdom of God is in Us.

  • @dayakarrao2206
    @dayakarrao2206 6 ปีที่แล้ว

    One need not go to hebrue tongue to clarify Trinity.
    In every tongue that it is said that we are made in His likeness and image.
    Every human, male female, is in His likeness and image, trinity.
    You, your body and your mind, is trinity. Any separation in this three is death.
    John 7:39 the Holy Ghost was not there. John 14:23 says the unity of Father and Son is the Holy Ghost.

  • @naveen3121
    @naveen3121 6 ปีที่แล้ว +2

    Full confused answer , Bible to bible answer there in no word Trinity in Bible y all r using this world,
    One and only Father
    Holy sacrifice of Lord Jesus
    Our guide Holy Spirit
    Don't get confuse it is 3:3 not 3:1

  • @tdprasad2662
    @tdprasad2662 6 ปีที่แล้ว +3

    oka draksha guthi lo aneka draksha guthi lu levu brother meeru confuse avvakandi god is one

    • @kumarr7694
      @kumarr7694 5 ปีที่แล้ว +3

      Miku aa example nachakapothe nenokati chepthaa brother.
      Praanam,aathma,dheham E mudu veru veru aynappatiki E mudu kalisthene Nenu ok. Thandri kumara parishudhaathmulu veru veru వక్తిత్వాలు kaligi vunnapatiki mugguru kalisthene dhevudu.
      God is great.

    • @sowryadeep1887
      @sowryadeep1887 5 ปีที่แล้ว

      @@kumarr7694 athma vyakti ani bible lo chupinchandi brother.

  • @mrindian5908
    @mrindian5908 4 ปีที่แล้ว +1

    Andhuke Rama Krishna Paramahamsa lanti mahanu bhavula cheppina vishayalu chadhuvuthe ilanti doubts answerlu dhorukuthai. Rama Krishna Paramahamsa garu cheppina 4 blind men and an elephant story chadhuvu, nee prasnaku answer dhorukuthundhi. Idhi ye religion ku sambhandhinchina story kadhu, prathi manishi thelusukovalsina satyam.

  • @s.j.janardhan1168
    @s.j.janardhan1168 2 ปีที่แล้ว

    Bro. Jesus Christ is God. Then Why Holy Spirit came from heaven and joined at the time of Baptism ??? Similarly, before Ascension to heaven Lord Jesus Christ has addressed Holy Ghost in third person why ? Also Why Holy ghost came to world , when Lord Jesus Christ is sitting on the right chest of God . Father (God) , Son Lord Jesus Christ are in the heaven, where as Holy ghost is on Earth . When all are ONE , then why 2 are in heavenly Kingdom and 1 is on earth. ??

  • @suryachaitanya245
    @suryachaitanya245 3 ปีที่แล้ว

    Christians antene single god ani, bahu dhevatha aaradhana cheyakudhane gaa Hinduism nu oppose chesthunnaaru maaree ee thrithwam (Trinity) yenti?
    Dheeniki mee answer andharu okatenani.
    Maree Hinduism lo kuda devudu okade, mee Trinity Lo laage Hinduism Lo *Brahma, Vishnu and Maheswar* different physical Appearance but single soul andhuke meeru Trinity yelaa annaaro hindhuvulu *THRIMURTULU* annaaru, miginavi dhevuni avathaaraalu aayaa Time lo vachchina aavathaaraalu anukovachchugaa.

  • @georgeboui2953
    @georgeboui2953 6 ปีที่แล้ว +2

    HALF KNOWLEDGE

    • @traesp20traesp15
      @traesp20traesp15 6 ปีที่แล้ว +1

      BOUI is also wrong. Im old BOUI learner. Pls Watch those sites. I Researched so many years to know the truth. Pls watch carefully with patience.

  • @sakakeerthikeerthi7708
    @sakakeerthikeerthi7708 4 ปีที่แล้ว

    Avunu devudu okade. Jesus

  • @yacobmannepalli4508
    @yacobmannepalli4508 5 ปีที่แล้ว +1

    Johova Jesus veru kadu sodara old testament johova new treatment jesus eddaru okkare

    • @posttensioningprestressing2189
      @posttensioningprestressing2189 5 ปีที่แล้ว

      Yes bro

    • @lovekush9103
      @lovekush9103 5 ปีที่แล้ว

      @@posttensioningprestressing2189 = Johava = Jesus . why jesus said oh father save me and forgive these people before death

  • @brotherrajeshkumar2482
    @brotherrajeshkumar2482 4 ปีที่แล้ว

    అనాదిలో దేవుడు ఏమై ఉన్నాడు...th-cam.com/video/M4tqZXtGmRk/w-d-xo.html

  • @santoshskywalker5784
    @santoshskywalker5784 4 ปีที่แล้ว

    Please explain clearly

  • @bhar49
    @bhar49 6 ปีที่แล้ว

    Some verses in bible are copied from bhagavad gita . for ex
    1) paramatma = thandri
    2)atma = parishuddha atma
    3)jeevudu/jeevatma = kumarudu

  • @srinivasaraok7207
    @srinivasaraok7207 5 ปีที่แล้ว

    devudu okkade anna vishayam anni granthaala lonu undi. kottagaa cheppindemi ledu. hindu granthaala lonu ade vundi. kaaka pote maatalu veru. bhasha veru. kottagaa emi cheppa ledu. devudu okkade atade hari. shivuniki, keshavuni ki bhedam ledu.

    • @advaitham3296
      @advaitham3296 4 ปีที่แล้ว

      Paramathmudu okade srushti chesepudu bramha vedam cheppepudu saraswathi vishwam antha vyapinchi untadu kabati vishnuvu,, layam thappina srushti ni nashanam chesepudu rudrudu
      Sada anandam lo untadu kabati sachidanandu du,rakshinche vadu kabati rakshakudu
      Ila karyani batti paramathma ki aneka namalu untai kani yesu yahova anevi meaning less words Avi devine names kajalavu

  • @peterparimala7488
    @peterparimala7488 6 ปีที่แล้ว

    Its a rang infarmetion.

  • @michaelyankale610
    @michaelyankale610 หลายเดือนก่อน

    మీరు అన్నట్టుగా బైబిల్ అలా ఎందుకు ట్రాన్స్లేషన్ చేయలేదు వారు మీరన్నట్టుగా ఆ పదానికి ఏం ట్రాన్స్లేషన్ చేయటానికి రాదా వారికి

  • @cadindmohammed
    @cadindmohammed 5 ปีที่แล้ว +3

    you are confused and confusing othrs.

    • @praveendarling2420
      @praveendarling2420 4 ปีที่แล้ว

      Confusion only for Muslims, not for Christians ,because you people stands in only one belief, so you can't understand.. So please leave us, we want to leave

    • @mohanjalligampala9558
      @mohanjalligampala9558 4 ปีที่แล้ว

      @@praveendarling2420 Anna correct meaning kosam ee video choodandi plzzz...
      th-cam.com/video/hehyv7ion8g/w-d-xo.html

    • @superkingsproductions7501
      @superkingsproductions7501 4 ปีที่แล้ว

      @@praveendarling2420 neekemi teliadu muslim vallu kuda bible ni nammutunaru......only one god......he is jehovah...

  • @gramesh6667
    @gramesh6667 6 ปีที่แล้ว +1

    I TRUST IN TRINITY

  • @srirammahesh7544
    @srirammahesh7544 4 ปีที่แล้ว

    Kaanivvandi samardhinchukondi

  • @gandhamchennakesavulu8142
    @gandhamchennakesavulu8142 4 ปีที่แล้ว

    Jesus christ real god మరణం ముళ్లు వివరించింది. jesus christ మరి మరణం రాసింది ఎవరు yehova. అందుకే yehova యేసు గా మరణం పొందారు కాబట్టి jesus christ real god అని చెప్పడం జరిగింది. Yehova అన్న jesus christ, Holy spirit అన్న JesusChrist. Total JesusChrist.

  • @konidalaraju2667
    @konidalaraju2667 ปีที่แล้ว

    సుధాకర్ గారు last time కామెంట్ మీరు దానికి reply ఇవ్వాలా ఎందుకు మీకు అర్ధం కాల మీకు ఎప్పటికి అర్ధం కాదు ఎందుకంటే మీరు పాత నిబంధనను కొత్త నిబంధనను ఒకే భావం మీరు అర్ధం చేసుకొంటానారు అది తప్పు పాత నిబంధన
    సృట్టికర్త చే ఎంపుకోబడిన ప్రవక్తలు చే వ్రాయబడినది అందుకే దానిని బైబిల్ అంటారు?100ki100%నిజం కొత్త నిబంధన ప్రవక్తలుచే వ్రాయబడినది కాదు నాలుగు సువార్తలు యేసుక్రీస్తు చూచినవారు ఆయను ఎంబడిచినవారు వ్రాసినారు ఈ 23 పత్రికలు వ్రాసిన వారు యేసుక్రీస్తు ఎంబడిచినవారుకాదు యేసుక్రీస్తు చూచినవారు కాదు యేసుక్రీస్తు నమ్మిన only సాక్షులు వాళ్ళ వ్రాతలకు అంత ప్రాధాన్యత లేదు మీరు దానిని బైబిల్ అంటునారు కానీ అది పత్రిక పత్రిక ను

  • @brotherrajeshkumar2482
    @brotherrajeshkumar2482 4 ปีที่แล้ว

    కుమారుడైన దేవుడుth-cam.com/video/UKfgDqTwUug/w-d-xo.html

  • @harishgaddam1712
    @harishgaddam1712 7 ปีที่แล้ว +2

    Oka hindu, oka muslim, oka cristian mugguru kalisi yoga chesthunnaru.
    .
    Yoga lo baganga oka daggar variki surya namaskaram cheyalsochindi...
    Adi hindu chesadu kani muslim and cristian cheyaledhu..
    Endukante suryudu hinduvulaki devudu ani variki kadani surya namaskaram cheyaledhu...
    .
    .
    .
    Asalu suryude lekapothe 5 kshanallo ee prapanchame nashanam aipothundani variki enduku anipinchadu...
    ...
    ఎంత ఉంటుందో ఊహించడానికి విలుకాని అంతుచిక్కని ఈ అతిపెద్ద మహా విశ్వంలో మన భూమి చాలా చాలా చిన్నది. మన భూమే విశ్వానికి కేంద్రం కాదు. కోట్ల సం" కింద పుట్టిన ఈ భూమి మీద, కేవలం వేల సం"కింద జన్మించి చనిపోయిన మనిషి రూపంలో ఉన్న 'దేవుళ్లు', విశ్వకర్తలు ఎలా అవుతారు.?

    • @janakalanagamallikarjuna9843
      @janakalanagamallikarjuna9843 7 ปีที่แล้ว

      I supported u

    • @Kirankumar-dq5cb
      @Kirankumar-dq5cb 6 ปีที่แล้ว +2

      Harish Gaddam neeku suryudu devudemo kani maku aa suryunni chesina vadu devudu bible kuda ade chepthundi konni kotla savatsarala krithame ee viswam srustinchabadindi kani manishi puttuka 6000 years ani chepthundi

    • @Kirankumar-dq5cb
      @Kirankumar-dq5cb 6 ปีที่แล้ว +1

      Harish Gaddam nuvvu annatlugane devudu puttadu chavadu yehova devudu thanaki thane jeevam kaligi ennatiki chaniponi vaduga unnadu

    • @ravikumar-uh4ec
      @ravikumar-uh4ec 6 ปีที่แล้ว +1

      Brother doctor daggariki vallay arogyam baghupadidhani doctor namaskar chestava ayana medalo vunna sethescopic namskaram chestava appudu a doctor ki Ela vuntundhi okka sari alochinchadi brother srusti ki kadhu Manama pujunisalndhi aa srustini kalugujasina devudni

    • @lindalinda7884
      @lindalinda7884 6 ปีที่แล้ว

      Bumyaakaashamulanu surya Chandra nakshatraalanu srustinchina vaadu Yehova Devudu Andhukani Aa suryudu Ane padhaarthaniki namaskaaralu cheyadam Maani Yehova devudiki vongi Dhandam pettuko

  • @pallesharan337
    @pallesharan337 5 ปีที่แล้ว

    Sariga cheppaledu

  • @TRUTHTHEFIRE_CHANNEL
    @TRUTHTHEFIRE_CHANNEL 6 ปีที่แล้ว +7

    మీరు మాట్లాడుతున్న మాటలు బైబిల్ ప్రకారముగా చాలా తప్పు 10000% యువర్ రాంగ్

    • @mathew-119
      @mathew-119 9 หลายเดือนก่อน

      Avunaa mari What is truth andi?

  • @ameertechatoz117
    @ameertechatoz117 6 ปีที่แล้ว +1

    Ans cheppad kuda raledu .. divet chestunnadu

  • @karimullashaik9349
    @karimullashaik9349 4 ปีที่แล้ว

    తండ్రి కుమారుడు ఒకటే అయితే తండ్రి నా కంటే గొప్పవాడని యేసు వారు ఎందుకు చెప్పారు
    నా దేవుడు మీ దేవుడు
    నా తండ్రి మీ తండ్రి అని ఎందుకు అన్నారు

    • @krupakumar.s3816
      @krupakumar.s3816 3 ปีที่แล้ว

      మనం క్రీస్తు లాగా జీవించాలి అని ఆయన అలా చెప్పారు

  • @kirankumar-rw2el
    @kirankumar-rw2el 3 ปีที่แล้ว +2

    బాగా బుద్ధి చెప్పారు.. బ్రన్హామ్ sanghastulaku, ముసల్మాన్స్ కు

  • @skkhasimvali412
    @skkhasimvali412 5 ปีที่แล้ว

    Bible. lo devudu okkade Ani vumdhe. yesu. garu MANA amdari devuduo okkade Ani. chepparu Bible lo muguru devullu vunnarani. yekkada ledhu yesu garu kooda mugguru. devullu. yunnarani yekkada. kooda. cheppaledhu,

  • @SrinuSrinu-xn8lr
    @SrinuSrinu-xn8lr 4 ปีที่แล้ว +1

    ఏర్రి pappa 1.
    ఇజ్రాయిల్ లో నే దేవుడు నేను అని చెప్పిండు నువ్వే cheppinav

  • @MrSamsunder
    @MrSamsunder 2 ปีที่แล้ว

    Yodhulaku papam hebrew teliyadhu...meeku baga telusu 😂
    Hebrews are strict monotheist

  • @padmasree704
    @padmasree704 5 ปีที่แล้ว

    Edoka prashana

  • @javapumadhusudhanara8716
    @javapumadhusudhanara8716 3 วันที่ผ่านมา +1

    Very good explanation

  • @TRUTHTHEFIRE_CHANNEL
    @TRUTHTHEFIRE_CHANNEL 8 ปีที่แล้ว +1

    bible lo chala sangathulu rasi vunahe ave meru chadevethy theylusthunde muguru okata kadha ani

  • @suneelbatchu7848
    @suneelbatchu7848 6 ปีที่แล้ว +1

    Haha sir rakshana channel mooseysukuntaru ilaanti answers isthey...poor knowledge in bible