Natural Farming : ఏడాదంతా కాసే మామిడి, పనస, ఐదేళ్లూ పండే కంది, నాటిన ఏడాదికే కాపుకొచ్చే పళ్ల చెట్లు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2025
  • ఇది పాత పద్దతులతో చేస్తున్న కొత్త రకం వ్యవసాయం. మామిడి, పనస వంటి సీజనల్ పళ్లు కూడా ఇక్కడ ఏడాది పొడవునా కాస్తుంటాయి. కొన్ని పళ్ల చెట్లు నాటిన ఏడాదికే కాపుకొచ్చేస్తాయి. ఇలా ఎన్నో అద్భుతాలకు నిలయం అమేయ కృషి విజ్ఞాన కేంద్రం. ఆగ్రో హోమియోపతితో తెగుళ్లు నివారించడంతో పాటు, తన వ్యవసాయ జ్ఞానాన్ని రైతులకు ఉచితంగా అందించనున్న ఆదర్శ రైతు.
    #NaturalFarming #AgroHomeopathi #AmeyaKrishiVikasaKendra
    ---
    కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు bit.ly/3aiDb2A చూడండి.
    కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 118

  • @cocainecoffee140
    @cocainecoffee140 4 ปีที่แล้ว +25

    Chala మంచి mews అందించిన బిబిసి వారికి మరియు ప్రకృతి వ్యవసాయం మీద విశేష కృషి చేస్తున్న బాలి రెడ్డీ కుటుంబానికి ధన్యవాదాలు

  • @srinivaschittampally8044
    @srinivaschittampally8044 4 ปีที่แล้ว +47

    Bal reddy,jyothi గార్ల కృషికి అభినందనలు,అలాగే బిబిసి వారికి అభినందనలు

  • @lokeshlovegardening
    @lokeshlovegardening 3 ปีที่แล้ว +5

    అమేయ కృషి, ఆమోగం ఫలం ఆమంతం, మానవ మనుగడకు ఇలాంటి వ్యవసాయం అనివార్యం. Great people great thoughts. Appreciate to spred green and to help future needs.

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 4 ปีที่แล้ว +3

    మీకు లాగా అందరూ రైతులు వ్యవసాయం చేస్తే ప్రజల ప్రాణాలు కాపాడే డాక్టర్స్ తో సమానం ప్రజల ఆరోగ్యం రైతుల చేతిలో ఉంది చాలావరకు ప్రస్తుతం

    • @ramanareddykalluri4690
      @ramanareddykalluri4690 3 ปีที่แล้ว +1

      You are exactly correct ,first we are eating healthy food , no need doctor

  • @SAG.1919
    @SAG.1919 3 ปีที่แล้ว +5

    మీకు ఉన్న జ్ఞానాన్నీ పుస్తక రూపంలో తీసుకొని వస్తే ఎంతొ మందికి ఉపయోగంగా ఉంటుంది. 🙂

  • @ShwaaraVLogs
    @ShwaaraVLogs 4 ปีที่แล้ว +14

    నాకు ఒకసారి ఇక్కడికి రావాల్సిందే😃 మంచి మంచి అలోచలు అండి 😊🙏

  • @mrk.reddy.5197
    @mrk.reddy.5197 4 ปีที่แล้ว +11

    🙏 Salute to Bal Reddy & Jyothi family. U are all great !!!

  • @balakishanphotos8900
    @balakishanphotos8900 4 ปีที่แล้ว +17

    అందరికీ ఆదర్శనీయం... అద్భుతం...👍💐

  • @asimsheik8967
    @asimsheik8967 ปีที่แล้ว +1

    Congratulations brother. You are doing good for tomorrow's future generation.

  • @sureshk8122
    @sureshk8122 3 ปีที่แล้ว +1

    బాగుంది. అండి

  • @mahipalreddybardipurnizama9199
    @mahipalreddybardipurnizama9199 ปีที่แล้ว

    భువనగిరి దెగ్గర రామచంద్రపూర్ బాల్ రెడ్డి అమెయ కృషి వికాస్ కేంద్రం

  • @laxminarayanbohra595
    @laxminarayanbohra595 4 ปีที่แล้ว +3

    Great farming techniques

  • @kuchipudimanohar4256
    @kuchipudimanohar4256 4 ปีที่แล้ว +38

    TV9 ki telidu, ilantivi upload cheyyadam.

  • @akunaveenreddy3501
    @akunaveenreddy3501 4 ปีที่แล้ว +1

    సూపర్ వీడియో

  • @srisis-balaji2429
    @srisis-balaji2429 3 ปีที่แล้ว +1

    Sir, Meeru chestunna krushi chala abhinandaneeyam Sir 💐

  • @anandaraodevaki6728
    @anandaraodevaki6728 4 ปีที่แล้ว +2

    Congratulations for your efforts

  • @Gurumohan788
    @Gurumohan788 4 ปีที่แล้ว +5

    Go natural save life 👌👍

  • @buchibabub1189
    @buchibabub1189 4 ปีที่แล้ว +2

    Great job Sir and madam...

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 4 ปีที่แล้ว +1

    Balreddi garu is doing great service.

  • @ramavarmak6453
    @ramavarmak6453 3 ปีที่แล้ว +7

    రైతు సోదరులారా, ఆదాయం పెంచుకోండి, ఆదాయపు పన్ను కట్టండి. దేశభివృద్ధికి తోడపడండి

  • @lokularaghupathi333
    @lokularaghupathi333 4 ปีที่แล้ว +8

    బాల్ రెడ్డి అన్న డెస్క్ జర్నలిస్ట్.. విలేకరి కాదు..

  • @yuva8470
    @yuva8470 3 ปีที่แล้ว +1

    Great work...... complete address please

  • @karidisuryaprathapreddykar1122
    @karidisuryaprathapreddykar1122 4 ปีที่แล้ว +2

    Congratulations Sir.

  • @durgaraodevalapalli4048
    @durgaraodevalapalli4048 4 ปีที่แล้ว +3

    Memu nerchukovalante nerpistara alage ammutara mokkalu

  • @sanisrinivas1491
    @sanisrinivas1491 4 ปีที่แล้ว +1

    Great job sir

  • @kirankumar8724
    @kirankumar8724 4 ปีที่แล้ว

    Amazing work in world. New look in direction in agriculture

  • @naveen1178
    @naveen1178 4 ปีที่แล้ว +2

    Thanku BBC

  • @belidepadmavathi85
    @belidepadmavathi85 3 ปีที่แล้ว +3

    వీళ్ల సెల్ నెంబర్ కూడా పెడితే బాగుండు కాల్ చేసి వెళ్ళ వచ్చు

  • @ramaraopendyala5014
    @ramaraopendyala5014 4 ปีที่แล้ว

    Super sir we are coming hyd on feb may we visit your farm in feb noa we are in America

  • @laxminarayanbohra595
    @laxminarayanbohra595 4 ปีที่แล้ว

    Telugu pride
    Balreddy garu

  • @natesanjyothikumari5256
    @natesanjyothikumari5256 4 ปีที่แล้ว +2

    Very informative video thanks bbc, waiting more different kinds of videos

  • @maheshwarikiran5247
    @maheshwarikiran5247 4 ปีที่แล้ว +1

    Nice work

  • @ashokkunchala5364
    @ashokkunchala5364 4 ปีที่แล้ว +1

    Great efforts

  • @adigerlaprasad5348
    @adigerlaprasad5348 ปีที่แล้ว

    👌👌👌🙏💐

  • @jannidharma4612
    @jannidharma4612 4 ปีที่แล้ว +1

    Thank u bbc

  • @Dimpul26
    @Dimpul26 3 ปีที่แล้ว

    Ye mokkalanne meku lingampally Ashoke Nagar lo dhorukuthaye...Mayuri nursery lo ayetey quality fruit plants dhorukuthaye...try cheyande

  • @nookarajujoka2870
    @nookarajujoka2870 4 ปีที่แล้ว +1

    Great sir 🙏

  • @ranimallampati2591
    @ranimallampati2591 4 ปีที่แล้ว

    Hai, marvless mom u & ur family

  • @venkataramanammagandikota8991
    @venkataramanammagandikota8991 4 ปีที่แล้ว

    Good vedio

  • @leelkrishpothumarti5957
    @leelkrishpothumarti5957 4 ปีที่แล้ว

    Super andi Plants maku istara

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 4 ปีที่แล้ว

    Om BalaReddy gru Nameskram.

  • @chesssir
    @chesssir 4 ปีที่แล้ว

    Great

  • @manojb7217
    @manojb7217 4 ปีที่แล้ว

    Good

  • @anjanasss8579
    @anjanasss8579 3 ปีที่แล้ว

    Kesar mango plants available unnaya...???

  • @NaniNani-pp1di
    @NaniNani-pp1di 4 ปีที่แล้ว

    Good content

  • @basireddy9722
    @basireddy9722 3 ปีที่แล้ว

    నమస్తే సార్. మీ దగ్గర ఎన్ని రకాల పండ్ల మొక్కలున్నాయి ?

  • @srinivasvejandla36
    @srinivasvejandla36 4 ปีที่แล้ว +2

    👏👏👏👌👍

  • @sailakshmithiramdasu1942
    @sailakshmithiramdasu1942 4 ปีที่แล้ว

    Enni ekaraa lo...pettaru...madam

  • @muddanaveeranjaneyulu9884
    @muddanaveeranjaneyulu9884 ปีที่แล้ว

    Good thanks address please

  • @m.skumar147
    @m.skumar147 4 ปีที่แล้ว

    Good news

  • @yuva8470
    @yuva8470 ปีที่แล้ว

    Address please

  • @ettalucy9018
    @ettalucy9018 ปีที่แล้ว

    Sir mee form ki ravali how to contact u please help me I want plants

  • @likeranandlikeranand9924
    @likeranandlikeranand9924 4 ปีที่แล้ว

    Wow

  • @kkheavymachinery4684
    @kkheavymachinery4684 4 ปีที่แล้ว

    Desawali cows pettandi

  • @trinadharao1342
    @trinadharao1342 3 ปีที่แล้ว

    Can I work in your farm

  • @kumarganta1816
    @kumarganta1816 4 ปีที่แล้ว +2

    Plz Provide former address on screen

  • @ttoday
    @ttoday 4 ปีที่แล้ว

    Congratulations to Bal reddy,jyothi

  • @amarviswasarai5107
    @amarviswasarai5107 4 ปีที่แล้ว

    BhuvaNaGiri mandal

  • @rajugudla221
    @rajugudla221 4 ปีที่แล้ว

    🙏🙏🙏🙏👍

  • @jafarhussainjaferhussain9561
    @jafarhussainjaferhussain9561 4 ปีที่แล้ว

    😍👍👍👍👍👍

  • @amarviswasarai5107
    @amarviswasarai5107 4 ปีที่แล้ว

    Ramakrinapuram village

  • @santoshkumarvemulapalli3153
    @santoshkumarvemulapalli3153 4 ปีที่แล้ว +2

    Me phone no kavalandi chala bagundi 🙏

  • @vijigiripranay3392
    @vijigiripranay3392 4 ปีที่แล้ว

    Naku me team join avvali ani undi ma’am

  • @arshatasultana665
    @arshatasultana665 4 ปีที่แล้ว +1

    Sir and Madam, do you send plants by courier?

    • @simplelifeshow8324
      @simplelifeshow8324 4 ปีที่แล้ว

      i think no...bcz plants need water every few hours...so in courier plants wil dead

    • @simplelifeshow8324
      @simplelifeshow8324 4 ปีที่แล้ว

      if u realy need it...plz go bhongiri, not so far, just 30km from hyd...

    • @Dimpul26
      @Dimpul26 3 ปีที่แล้ว

      Bhongir vochey avasaram ledhu...lingampally Ashoke Nagar vellande ekkada dhorekey maximum mokkalu dhorukuthaye...Ashoke Nagar lo Mayuri nursery undhe akkada quality pandla mokkalu dhorukuthayye

  • @lakshmi.n.raorao4517
    @lakshmi.n.raorao4517 3 ปีที่แล้ว

    Nenu o sare vasthanu

  • @jaiganesh4806
    @jaiganesh4806 4 ปีที่แล้ว

    Training ki nannu kooda pilavandi nerchukuntanu.

  • @prathyushakathi2287
    @prathyushakathi2287 4 ปีที่แล้ว +1

    BBC....naku vallani kalise avakaasham kalpinchara

  • @srinivasrao9876
    @srinivasrao9876 4 ปีที่แล้ว +5

    Fully address pl

  • @jagadeshsura6802
    @jagadeshsura6802 4 ปีที่แล้ว

    Already pesticide and chemical products use chesina land lo malli natural farming cheyocha

    • @prathyushakathi2287
      @prathyushakathi2287 4 ปีที่แล้ว +1

      Cheyavachu andi

    • @jagadeshsura6802
      @jagadeshsura6802 4 ปีที่แล้ว

      @@prathyushakathi2287 thank you andi

    • @kasiviswanadh9746
      @kasiviswanadh9746 4 ปีที่แล้ว

      @@jagadeshsura6802 please keep in mind.....konchem time padtundi manchinpanta ekkuva quantity lo ravataniki..
      2 to 3 years till then konchem takkuva vuntundi

    • @krishnakishore4814
      @krishnakishore4814 4 ปีที่แล้ว +1

      యూరియాకు ప్రత్యామ్నాయం స్థానిక ఆవు పాల పెరుగు:
      ఒక్క 50 కిలోల యూరియా బ్యాగ్ కంటే, 2 కిలోల స్థానిక ఆవు పాల పెరుగుతో చేసిన ప్రయాగం ఎంతో మేలైన ఫలితాలు ఇస్తోంది.
      50 కిలోల యూరియా కి బదులుగా, 15 రోజులు 2కిలోల స్థానిక ఆవు పాల పెరుగులో రాగి ముక్కముంచి వుంచి,
      తరువాత ఆ పెరుగును వంద లీటర్ల నీటితో కలిపి, ఒక ఎకరంలో పిచికారీ చేయాలి.
      ఈ పెరుగును చల్లడం ద్వారా, మొక్క వరుసగా 45 రోజులు ఆకుపచ్చగా ఉంటుంది.
      యూరియా 25 రోజుల మాత్రమే మొక్కను పచ్చగా ఉంచుతుంది.
      2 కిలోల స్థానిక ఆవు పాల పెరుగుతో, 50 కిలోల యూరియా వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందో, అంతకంటే చాలా ఎక్కువ ప్రయోజనము ఉంటుంది మరియు ఖర్చులు కూడా తగ్గుతాయి.
      దీన్ని మీరూ ఉపయోగించి ఫలితం చూడండి, ఆపైన మీ అనుభవాలను పంచుకోండి..
      సిక్కిం రాష్ట్రం మొత్తం స్థానిక ఆవు పాలను పెరుగును చాలా సంవత్సరాలుగా ఉపయోగిస్తోంది.
      యూరియా సిక్కిం రాష్ట్రమంతటా నిషేధించబడింది.
      వందే గౌ మాతరం
      ======
      వారెవా.. పులిసిన పెరుగు ద్రావణం!
      📷10-15 రోజులు నిల్వ చేసిన పెరుగు ద్రావణంతో పంటలకు సకల పోషకాలు.. చీడపీడలకూ చెక్‌!
      📷రసాయన ఎరువులు, కీటకనాశనులకు బదులుగా వాడుతున్న వేలాది మంది బీహార్‌ రైతులు
      📷కూరగాయ పంటలు, పండ్ల తోటల సాగుతో అధికాదాయం
      📷బిహార్‌ రైతు శాస్త్రవేత్త దినేష్‌ కుమార్‌ ఆవిష్కరణ
      📷పరిశోధనలకు ఉపక్రమిస్తున్న శాస్త్రవేత్తలు
      పంటతోపాటు పాడి కూడా ఉన్న రైతు ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడగలుగుతాడన్న విషయం అనాదిగా మనకు తెలిసిన విషయమే. అయితే, 10-15 రోజులు పులియబెట్టిన పెరుగును చిలికి నీటిని కలిపి తయారు చేసిన పుల్ల మజ్జిగతో చక్కని ప్రకృతి వ్యవసాయోత్పత్తులు పండించవచ్చని బిహార్‌ రైతులు చెబుతున్నారు. యూరియా, డీఏపీ, ఫాస్పేట్‌ వంటి ఎటువంటి రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగుల మందులు కూడా చల్లకుండా.. జీవామృతం కూడా వాడకుండా.. కేవలం ‘పెరుగు ఎరువు’తోనే నిశ్చింతగా అనేక ఏళ్లుగా పంటలు పండిస్తుండడం విశేషం
      సేకరణ: Common Man

    • @hanmandlugundla5944
      @hanmandlugundla5944 4 ปีที่แล้ว +1

      Jeevamrutam ku Aa Shakti. Onnady Anna.

  • @manoharyadav7913
    @manoharyadav7913 4 ปีที่แล้ว +1

    E forming yekkadundi

  • @katammallikarjunreddy8755
    @katammallikarjunreddy8755 3 ปีที่แล้ว

    sir pls share address

  • @aravindb9881
    @aravindb9881 4 ปีที่แล้ว

    Rip haters of bbc

  • @sarojaravva9072
    @sarojaravva9072 3 ปีที่แล้ว

    Videolu chesi up load cheyyandi mi vignanam andariki andutundi a perutho chanal pettandi

  • @veerakumahrz
    @veerakumahrz 4 ปีที่แล้ว +1

    India lo andaru ilane start cheste,, India ni apadam evaritaram kaadu,, shop ki velloddu tine vasthuvula kosam,, pls ila modalu pettandi,,

    • @hanumantharaopola2268
      @hanumantharaopola2268 4 ปีที่แล้ว

      It is hundred percent correct. Government should support them . Give them wide publicity.

  • @abhisheksanapala6196
    @abhisheksanapala6196 4 ปีที่แล้ว +2

    Ekada e farming

  • @sarojaravva9072
    @sarojaravva9072 3 ปีที่แล้ว +1

    Please villa number pettandi

  • @srikrishnadairyvideos6760
    @srikrishnadairyvideos6760 4 ปีที่แล้ว

    Sir e video phone nm kavali

  • @kodalibarathi5673
    @kodalibarathi5673 4 ปีที่แล้ว

    Mee address phone no cheppandi

  • @ramamohan1622
    @ramamohan1622 4 ปีที่แล้ว +1

    Good information.