అడ్డంగా దొరికిపోయిన రోజా! | YCP Minister Roja | AP Election | Shiva Explained | Maro Netram | TV5
ฝัง
- เผยแพร่เมื่อ 19 เม.ย. 2024
- అడ్డంగా దొరికిపోయిన రోజా! | YCP Minister Roja | AP Election | Shiva Explained | Maro Netram | TV5
#ministerroja #YSRCP #tv5news
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel
కరెక్ట్ గా చెప్పారు సార్ ❤ ఇది ప్రజలందరికీ తెలుసు 🙏🙏
రామోజీరావు గారిని 2019 టు 2024 వరకు చాలా ఇబ్బందులు పెట్టారు. అయినా రామోజీరావు గారు భయపడలేదుగా. రామోజీరావు గారి ఈ టీవీ ప్రసారాలు వార్తలు, మరియు చిట్ పండ్ మార్గదర్శి, ఈనాడు పేపర్ ను ప్రజలు ఎక్కువ మంది నమ్ముతారు. కొంత మంది కావాలని రామోజీరావు గారి పై దుష్ప్రచారం చేసారు, ప్రజలు నమ్మలేదుగా.
ఉండవల్లి, వైసీపీ చేసిన దృష్ప్రచారాన్ని వైసీపీ నాయకులు, కార్యకర్తలే నమ్మడంలేదని తెలిసిపోయింది.
నీకు తెలీదేమో సుప్రీం కోర్ట్ మార్గదర్శి కేసుని రీ ఓపెన్ చేయించింది. దుష్ప్రచారం కాదు విత్ సాలిడ్ ప్రూప్స్.
శివ గారు, రామోజీ రావు గారి వల్ల, కొన్ని వందల కుటుంబాలు, బ్రతుకుతున్నాయి, జగన్ రెడ్డి గారి వల్ల, కొన్ని వందల కుటుంబాలు, రోడ్డున పడ్డాయి.
మూడు తరాలకు సరిపడా అప్పులు చేసి రాష్ట్ర o దివాలా తీయించాడు.9 లక్షలు కోట్లు అప్పు చేసి మరీ దోచుకున్నాడు. దీనికి మద్యం, ఇసుక దోపిడీ ఆదాయం అదనం.
100% hope AP people think about it before they vote on May13.
రామోజీ గారి వల్ల వందల కుటుంబాలు కాదు బ్రో కొన్ని వేల కుటుంబాలు ప్రత్యక్షంగా మరి కొన్ని వేల కుటుంబాలు పరోక్షంగా బతుకున్నాయి.
@@therthalaraveesarma5833 💯
200% Correct.....
రామోజీ రావు గారు పత్రికల, విలువలతో కూడిన జర్నలిజం ఉంటుంది, ప్రజలందరినీ ప్రభావితం చేస్తుంది, రామోజీ రావు గారు అంటే, యువతరానికి ఎంతో మందికి, ఆదర్శం.
😢
Baga chepparu
@@anagireddy-kf5cwto you too and you too have an amazing life ahead of your health n health n health n health n health n health and health and health n health and health n happiness and you are always in the family and you have to you too and health n happiness always in your family a good life ahead and you may be a great day with a great life and health n happiness always with a great life and health n happiness always with a good day with friends with you too have an amazing life ahead and you can take it and you can call you can call you too have a good time and health and happiness and you and you too and your friends with a great life and health and happiness always in the family members of our family members are very good day with a good friend of your health n happiness and you too have an amazing life and you can come to the group of our life ahead and health and happiness always with a good day and health n happiness and you too and your friends with a great day with a good health n happiness always in your family a good time and health and happiness and health and health and happiness always with a great day and friends bless u and you can talk tomorrow at your friends and you too have a great time with you and your friends and family a good time and health and health n health and happiness and health and health n health and happiness always in your family and you can come and you too and you can come and take it to the family a very good day with a good health n happiness always with a great life ahead of time to you too have an good health n happiness and health and health n health n health and happiness always in the life and you too and your friends with you too have a great life ahead of time to come to your family and friends bless u and your friends and family and family a very good health n health n health and health and happiness and you can call me for you can call you tomorrow at my daughter in the family members are not the life ahead and health n happiness always with a good time to you and you can come to your family a good day and blessings of your friends with a great day and blessings to her so I am very good day and blessings of my friend is so happy to see your family and friends bless u with you and your family and you too and you too have a great life ahead of the day and blessings of my friend is very good day with you and your friends and family a very good morning I have an good health n happiness and health and health n happiness always with you too and your friends with you too have an good luck with you and your friends with you too and you can come and health and happiness always in your family a good day and blessings to her so you can call you tomorrow at your end for your family a very good morning I have to you and you can come to you and you too have a great life and you too and your family and friends bless u and your family and you can call you can come to you and you can call you tomorrow at my place to your friends and you too have an good day with a good time to you too and you too have an amazing life and health n health and health and happiness and you can come and take it and take it to your friends with a great day with you and your family and friends with you and your family a good day and you too and your family and you can call you can come to your family a good time to talk with a good day and you too have a good time and health and health n health n health and happiness always with a great life and you can come and see your family a very good morning and health and health n health n health and health and happiness and health n health n health and happiness always in the life and health and health n happiness and you too and you can call me for a great day and you too have an good luck and health and happiness always with you too and your friends and you can come to you and you can call you tomorrow morning I am very busy and health n happiness always in your family a good day with you and your family and friends with a good time to talk with me and health and health n happiness always with you too have a great life ahead and health and happiness and you too have an good luck with your friends with you and you can come to your friends and family members of your family a very good morning I have to talk with me today or you too and your friends with a great day with you too have a good day and you too and you too have an amazing life and you can call me and health and health n health n health and happiness always in the life and health and health n happiness and health and happiness and you too and your family and you can come and see your friends with you and your friends and you too have an good health n happiness always with you and you can call me and you too and you can come to you too and your friends with a good time and health n happiness and health and happiness always with you too have a good day with you and your friends and family members are very good morning and good time to talk with me today or you will come and take care and health n happiness always in your family a good time and health and health n health n health and happiness and you too have an amazing day with you too and you can call me and you too have a good day and blessings to her and health and health and happiness always with you and you can come and see you can call you can come to your family and friends with you too and your family and you too have an good health and health n health n health and happiness always in your family a good time and you too and you can call you tomorrow morning I am going for you too ft hu
andaru dongale brother..
@@fam-gq4myఒరేయ్ నిన్ను నీ జలగన్నని మించిన దొంగలు లేరు రా
ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది ❤❤
జై తెలుగుదేశం ❤❤❤❤
జై బిజెపి❤❤❤❤
జై జన సేన ❤❤❤❤
Only tdp
Only JSP ❤ @@triangle4490
Vachad Abdi great poster😂
Make up లేకుండా దానిని చుస్తే వాంతి చేసుకుంటారు. అంత దరిద్రం గా ఉంటది. గొంతు ఏమో కంకర రోడ్డు ల ఉంటాది. ఇక బాష సంగతి తెలిసిన దే కదా బూతులు బాష. ఒక మాల క్రిస్టియన్ తల్లి కి ఒక హిందూ రెడ్డి తండ్రి కి పుట్టిన అది అటు కులాల పరువు తీసి బజారు దానిలా మాటలాడుతోంది. ఎప్పుడు తన తల్లి కులం చేప్పుకోదు. వలస పల్లి లో దాని మేనమామ లు ఉన్నారు.
😅😅😅😂
😮😮😮😮😮
😂😂😂😂
Bro Christian’s belongs to forward caste and mala(Harijans) belongs to s.c and they are Hindus only,
@@akharshreddy499 వాళ్ళు అమ్మ క్రిస్టియన్ గా మారిన మాల. ఆమె ఒక నర్సు గా పనిచేసేది. వాళ్ళు నాన్న హిందూ రెడ్డి. అయితే.... వారి వివాహo హిందూ పద్ధతి లో హిందూ చట్టం ప్రకారం జరుగలేదు. ఆమె ఇప్పుటికే దుబాయ్ వెళ్లి నప్పుడు బైబిల్ చేతిలో పట్టుకొని మాట్లాడు తుంది. సైకో రెడ్డి కి ప్రధానo మతమే... కులం కూడా కాదు. వాడు రుణ మాఫీ లాగా పాపాలు మాఫీ నీ నమ్మే క్రై స్తవ మూర్కుడు. వాడు కర్మ సిద్ధాంతం నమ్ముడు. నమ్మేది పాపాలు మాఫీ సిద్ధాంతమే.
ఆకాశంమీద ఉమ్మి వేయడం అంటే రామోజీరావుపై నిందలు వేయడం... రామోజీరావుగారు...ఓవర్ నైట్ బాగుపడలేదు..కష్టపడి ఎదిగారు
అఫిడవిట్ పక్కన పెట్టండి, ఇసుక ,పుడికల మట్టి, మద్యం, ప్రత్యేకించి శ్రీ వారి దర్శనం, ద్వారా ఆర్జించిన మొత్తం ఎంత??.
దీని ఏ కథ లో రాయాలి, వైట్ ఆ, బ్లాక్ ఆ లేక రెడ్ money ఆ?
వైసీపీ లాంటి పార్టీని ఇంతవరకు చూడలేదు. ఇన్ని జిమ్మిక్కులు ఇంత వరకు ఎవరూ చేయలేదు.
మార్గదర్శి Finance కంపెనీ ని ఇలాగే అక్రమంగా మూయంచేసారు మన AP మేధావులు. ప్రతి ఒక్కరికి ప్రతి పైసా వడ్డీతో సహా చెల్లించారు.
మా deposits amount plus interest,, మాకు bank payorder పంపించారు. Reliable Firm. 👍🏻
శివ గారు జగన్ రెడ్డికి కూడా మార్గదర్శిలో చిట్ వేసే ఉంటాడు అండి😂😂😂😂
😮😮😅😮😮
Correct shiva Garu 👍
దీన్ని బట్టి వైసీపీ గ్యాంగ్ రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా లూటీ చేశారో ప్రజలు బాగా తెలుసుకోవాలి..
They just spread all wrong news
ఒక అప్పుడు చెక్కు బౌన్స్ సాయి గతిలేని పరిస్థితిలో ఉండి ఇంత లో కే ఇంత సంపద ఎలా వచ్చింది రోజూ చేప్పాలి
Vijay Sai ?
4:28 4:28 😢 4:28 4:28 😢
@@NarasimappaNarasimappa-ks1hm repu dani koduku jail ki pote vadi paristhiti enti ? asale vadu noti doola
అవునుకదా?
Correct shiva👍
సూర్ నుండి చెన్నై వరకు మెయిన్ రోడ్డు ప్రక్కన వందలాది ఎకరాల భూములు కొన్నారు.. ఏమి వ్యాపారం చేసి సంపాదించిందో ఈరోజు అమ్మ పాపం..😢😢😢
Prajalu raktham tagindhi😢
ఈ బజారువాడిపోయినగులాబీ గురించిఎంత తక్కువ మాట్లాడితేఅంత మంచిదిదాని గురించిఅసలు మాట్లాడకపోవడమేమంచిది
Meeru Cheppindhi 💯 Currect
బ్రో సేమ్ ఫీలింగ్ నేను కూడా ఆ బజార్ దాని గురించి మాట్లాడటం అనవసరం అనే చెప్పడాని కామెంట్ చేయడానికి వచ్చిన
Shiva garu super
అన్నా నువ్వు చెప్పేదంతా బాగానే ది ఉంది కానీ బాగా లాగి ఎక్కువ అవుతుంది అన్నా నువ్వు చెప్పేది 5 నిమిషాల్లో చెప్తే అందరికీ అర్థమవుతుంది అన్న నువ్వు చెప్పే మ్యాటర్ ఐదు నిమిషాల్లో కరెక్ట్ గా అయిపోద్ది అన్నా లాగ్ ఎక్కువ అవుతుంది
Good mornig
మన భారత రాజ్యాంగంలో ప్రతి జీవి దీవించడానికి ప్రకృతి సహజంగా రాజ్యాంగబద్ధంగా ముఖ్యంగా నాలుగు ఆలయాలు ఉన్నాయి. ఆ నాలుగు ఆలయాలు ,ఒకటి మాతృ గర్భాలయం భూమాత 2 విద్యాలయం 3 రక్షణాలయం 4 దేవాలయం
ప్రధమముగా భూమి మీద పుట్టిన ప్రతి జీవికి భూమి మాతృ దేవత
కానీ జన్మనిచ్చిన తల్లి మాతృ గర్భాలయంలో తన కోశాధికారాన్ని సమాజానికి పంచుతుంది
విద్యార్థిగా ప్రతి ఒక్కరికి తోడు వస్తుంది
అక్కడ జీవితంలో గుర్తుంచుకునే విద్యను మమకారాన్ని స్నేహ బంధాన్ని ఏర్పరుస్తుంది
రక్షణాలయం
మాతృదేవత తన బిడ్డను దేశం దేశానికి రక్షణగా
రక్షణ ఆలయంలో సమాజాన్ని రక్షిస్తూ తన బిడ్డల్ని పోలీస్ అనే అధికారం తోటి న్యాయవ్యవస్థ నిర్మిస్తూ జీవితాన్ని పంచుతుంది
4 దేవాలయం
అందరి యొక్క అభిప్రాయాలు మనోభావాలు శాంతి సందేశాలు మన యొక్క సంస్కృతి మన యొక్క సైన్సు మన యొక్క పురోగతి సూర్యుని యొక్క ఉపకరణ లైవ్ స్థితిని తెలియజేస్తూ దేవాలయం అనే పదంతో ప్రతి ఒక్కరికి తన మనసులోని అశాంతిని తొలగిస్తూ ప్రశాంతమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని అందిస్తుంది ఇవి మన యొక్క భారతీయ సంస్కృతిలో అత్యున్నత స్థానంలో ఉంటుంది దీనికి కులమత భేదాలు ఉండవు
హృదయమనే ఆలయంలో ఎవరి నిర్మించుకున్న సాంద్రతను దేవుడుగా ప్రతిపాదిస్తూ జీవనస్లని కొనసాగిస్తూ పాడిపంటలతోనూ పైరు పచ్చల తోను పశుసంబద్ధతను పచ్చని అడవులతోనూ సస్యశ్యామలంగా మన భారతదేశమే ఒక ఆలయం ఇది మన భారత రాజ్యాంగంలో మొట్టమొదటి మెట్టు కానీ ఇలాంటివి ఎవరు ఇంతవరకు పెట్టలేదు నా యొక్క ప్రయత్నాన్ని నేను ప్రారంభిస్తున్నాను. జై భారత్ 🇮🇳 🌅💞🕉️🌻✍️🇮🇳 Chadalavada AnjaneyuluSavithri 💞🌹.
Jaganaa Mee Chelli Roja droham CHESINDHI gaa ilaa 🤣🤣🤣🤣🤣
CBN GARU ALWAYS GREAT JAI TDP VOTE FOR TDP ONLY FOR AP"S BRIGHT FUTURE
😂😂😂😂😂😂😂 పగ వాడికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు
వ్యతిరేకముగా వ్రాతలు, డబ్బులు పెట్టకుండా ప్రచారము. సూపర్ బ్రదర్
Jai CBN
నిజం నిప్పులాంటిది
Super. Sir. ,☑️👌👍🙏
Jai CBN garu jai Ramoji garu❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
సెల్వమణి గారు పూర్తిగా ఖాళీగా గడుపుతూ ఆరు ఎకరాలు కొన్నారు అంటే గొప్ప విషయమే. ఆయన గత పది ఏండ్లలో ఒక్క సినిమాకు కూడా దర్శకత్వం వహించలేదు.
Jai TDP
Good news.
Jai tdp
This stands as a great testimony of free will. Respect to the government. ❤
Superb analysis sir
🌹🌹🌹🌹🌹 good.. Good
EC should take severe action
Yes siva sir well said
She Increased Her Assets During Her MLA Period
Superb
మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు అన్నిదొంగకేసులే రోజా అంటేనే అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్
మనకు ఎందుకు పెరగలేదు
Raskhulu e yugam lo unnaru ani velani chusthe namkam vosthunadi, oka ravanasudu, hrinkasudu,kansudu, thataki... history lo katalu vindame Kani chudaledu...velu power lo ochina tarvatha motham clear ga Vala nija saripalu biyta paddaru
rojapandiopandi
Ycp povali sir NDA Ravali
రెండు ఎకరాలు మాత్రమే కానీ ఇప్పుడు 20లక్షల కోట్లు ఎట్లా. అది కూడా తప్పని సరిగా చెప్పండి
Nagari niche Roja Govinda Govinda
Jagaddodaarana kanikattu jagamemaaya Brathuke maaya
అఫిడవిట్ లో చెప్పినవి కావు ఇంకా ఎన్నో రకాలుగా ఉన్నాయో😢😢😢
Super Shiva garu🌶💚🍏☘️
ప్రజల్ని మోసం చేయడానికి వీరు ఎంతకైనా దిగజారుతున్నారు ప్రజలే ఈ విషయాన్ని గమనించాలి
✡️ జై జనసేన ✡️
Where to check affidavit of Contesting MLA
ఈమాట nagari ప్రజలందరికీ తెలుసు కదా
Very good video
Good news 👏
47% Hike in Properties... Last 5 years... Yentha dobbesaaru raa saami... Idi official mari unofficial gaa yentha vuntundo
ఆస్తుల విలువలు పెరుగుతాయి సార్, సుప్రీంకోర్టు చెప్పింది మహిళకి ఇష్టం వచ్చినట్టు బ్రతకవచ్చు అని, అలాంటప్పుడు ఆమె కష్టపడి రాత్రనక, పగలనక, కష్టపడి సంపాదించింది సార్.
Gatamgathaa,maaku,rastrapati,paripaalanaa,kaavali,
Banglore 20 acres dommasandralo కొన్నారు
అధికారికంగానా ? అనధికారికంగానా ? టాక్స్ పెయిడా ? ఇంకా కట్టాల్సి ఉందా ? 😅
మాకు కూడా పనులు వుంటాయ్ కదా, సమయానికి కొంచం విలువ ఇస్తే బాగుంటుంది. కొంచం సొల్లు తగ్గించి అసలు విషయం చెపితే బాగుంటుంది కదా?
Nice explaination
Edantha madam gari khastargitam ta. Alla chypukuntundi. Jabardusttu papa
16lacs check bounce family now become karodpathy😂
Whose cheque bounced ?
@@srinivaskumar232 dear boss. Before 2019 and 2024 nomination affidavit properties of positions Like Mrs,RK Roja properties.
రామోజీరావు ని Touch చెయ్యాలంటే RajaReddy తాతలు దిగిరావాలి....😘😘😘😘😘😘😘😘😘😘
Shiva garu , from Jagan group some more persons have deposited in Margadarshi . Try to find out all these . All the best !
5 years Ela perigayo ikkadey telustundi kada entha corrupted ani
5:51
డిక్కీ బలిసిన కోడి ఏమైనా చేయగలదు
విప్పుకుని తిరిగేది వీదికి పెద్ద అనుకోవడం
Mp.mla.మంత్రులు...ఉండేది..5.ఏండ్లు..మాత్రమే..కాని.. వారికి.సచ్చేదాక..పెన్షన్.ప్రజలు పన్నులరూపంలో.చెల్లించిన.డబ్బు...
బార్డర్.లో..మనకోసం.అన్నీ.వదులుకొని..జీవిస్తున్న..సైనికులకు...పెన్షన్..లేదట....మరి.మోడీ.గారికి..లాజిక్.తెలియదా..తెలుసు....వారంతా... ఒక.తాను.ముక్కలు..సరే..ఎవరు.ఎంతెంత.ఏదోఒకరూపంలో.ప్రజలడబ్బే..బొక్కేది...అలాకాకుండా..ఈ.చట్టాలకు....జనసేన.కు.గుర్తుచేసి..యువత.నడుంబిగిస్తే..పోయేదేముంది..సన్నద్ధం.కండి. సోదరా
Chala baga chepparu
Super anna
@@charan1486 nenu Anna kadu ledis
శివ గారు నేను మార్గదర్శిలో గతంలో సీటు వేశాను ఆ సీటును అబ్జర్వ్ చేయగా నా పేరు మీద సోమాజిగూడ బ్యాంక్ లో మార్గదర్శి వారు మన పేరు మీద 60 నెలలకు డిపాజిట్ చేశారు మార్గదర్శిని చాలా పారదర్శకంగా ఉంటాది
రామోజీ గారు, అందరికీ డబ్బులు ఇచ్చేశాము అన్నారు కదా. అంటే ఈవిడ గారు డబ్బు వాపసు తీసుకోలేదా లేక రామోజీ గారు డబ్బు వాపసు ఇవ్వలేదా!
Xlent
చాలా రోజుల తర్వాత ఫుల్ మీల్స్ దొరికినట్టు ఉందిగా మీకు
Oka sametha vundi......! Cheppedemo sriranga neethulu....! Duredemo..... dommari.......! Courtesy samethala sakha mantri!😂😂😂
Jai ntr karnataka fans
Sir బాగా చెప్పుతున్నారు
Super
Save AP
దీని గురించి చెప్పిన.. కుక్క గురించి చెప్పిన ఒక్కటే
Roja ki last electrons 😂😂😂 vadilayanidi papamu after electrons maybe she'll go to .................😂😂😂
Present CM gari affidavit will see next
CBN 2019 lo 615 crores, now it is 950 crores
335 crores (50%) increase sitting in opposition without attending assembly 😂
ఈ వీడియో మేదవి తెల్లజుట్టు ఉండవల్లి కి పంపండి.
Ok ఇప్పుడు ఎవరైనా ఏమైనా చెయ్యగలరా . ఎందుకండీ టైం వేస్ట్. అంతా ప్రజలకే బొక్క
అన్న మనం మంచి గా ఉండి వైఎస్ఆర్సీపీ నేత జైల్ లో రెవిన్యూ act gaa case vestha valla అందరి డూసుకున సొమ్ము అంత బయటికే వస్తాది
Thanks
పాపం కొన్నాళ్ళకి పండుతుంది అనేది నిజమే, నూరు గొడ్లను తిన్న రాబందు గాలివాన కే గోవింద. పాపం పండిన కొన్నాళ్ళకి పరిహారం త్వరలో చెల్లించాలి అని దేవుడు ఆదేశాలు జారీ చేశారు అనేది నిజం.
Cinema feild loki glamour ledukaabatti ( ammamma , jejamma roals kudaa ivvaru ) yelaagu entry vundadu kaabatti 5 years govt lo veera peekudu peekesindi chaalu settle ayipotundi jail lo rest teesukuntu .
Rajamander😂😂😂jail😂rojareade
ఆలా ఏనుదుకు అనుకోవాలి
నేను కారు కొందామంటే నాకు ఆ రేట్లలో దొరకట్లేదు!!!!
. ఇన్నోవా కృష్ణ 2017 మోడల్ 6lakhs
. ఫార్చునర్ 2018 మోడల్ 13 లక్షలు
. Mahindra scorpio 2017 మోడల్ 3 లక్షలు
. ఫోర్డ్ ఎండీవర్ 2020 మోడల్ 17 లక్షలు
. Isuzu DMax 2019 మోడల్ కేవలం 3.87 lakh
ఏవండోయ్ యాంకర్ గారు ఆ ధరలకు ఆ కార్లు ఎక్కడ దొరుకుతున్నాయి కొంచెం ఆవిడని అడిగి చెబితే మాలాంటి వాళ్ళందరూ కూడా అటువంటి ఖరీదైన కార్లు కొంటారు
Jabardasth remuneration chits vesi undochu. Bathuku jatkabandi remuneration koodaa chits vesi undochu.
Musukora pooka sollu vadhu ❤❤❤❤❤❤❤❤
78😊😊❤❤❤❤❤
Yedava janalu em lekapoyina kuda goppalaki pothunnaru😢😅
what about lokesh and babu adhi kudha cheppu swamy
Kutami lo bjp undha
Koncham doubt kodutundi chuskovali mari
CBN affidavit gurinchi kuda cheppura jaffa
Proof ivu ra bhaya