ఆంధ్రాలో రోడ్ల పరిస్థితి ఏంటి? : Minister RK Roja | Cross Fire - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ก.พ. 2024
  • ఆంధ్రాలో రోడ్ల పరిస్థితి ఏంటి? : Minister RK Roja | Cross Fire - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #RajinikanthVellalacheruvu #TV9Rajinikanth #CrossFire #RojaInterview #RojaInterviewTV9 #tv9telugu

ความคิดเห็น • 2.9K

  • @kadalinagendra7552
    @kadalinagendra7552 2 หลายเดือนก่อน +735

    రోడ్డులు గురించి రోడ్డు రోలర్ ని అడగటం ఏంటి అండి 😂

    • @chandrakanthchandu158
      @chandrakanthchandu158 2 หลายเดือนก่อน +13

      Yendhuku bro road roller ni avamanisthav, avi road aidhanikaina panikosthai😂

    • @EmChustunavRa
      @EmChustunavRa 2 หลายเดือนก่อน +2

      భోగాపురం Airport, 6 పోర్టులు, 4 హర్బర్లు, 3 పారిశ్రామిక కారిడార్లు, అదాని డేటా సెంటర్, Greenko, 13 లక్షల కోట్ల పెట్టుబడులు కోసం GIS summit లు...ఇవి అన్నీ జరిగింది ఇ 2019-24 మధ్యలోనే కదా...ఇవి చేస్తుంది జగనే కదా...🔥🔥 అందుకే Ease of Doing Business లొ AP 1st Rank in India....🔥

    • @chandrakanthchandu158
      @chandrakanthchandu158 2 หลายเดือนก่อน +3

      @@EmChustunavRa bayya ease of doing business ni top lo pettindi CBN kavalante check chesko, bhogapuram airport Inka purthavaledha 2024 ki avthadho pedho kuda thelidhu, Polavaram pakkanapettu port lu yenni thestheyenti,l alantivi anukunte 100kuda kattukovacchu nidhananga

    • @yeswanthsurya6782
      @yeswanthsurya6782 หลายเดือนก่อน +1

      ​@@EmChustunavRa anna 13 lakshala kotlu 😂😂 a company's investment chesaye
      Nd ha company's ekada unaye chepthe velli darshinchukuntam....😂😂😂

    • @yeswanthsurya6782
      @yeswanthsurya6782 หลายเดือนก่อน +1

      ​@@EmChustunavRabhogapuram airport😂😂 unna airportnii international airport ga cheyaledhu.... Nd Inka ha 1st rank anav.....chudu highlights adhi.....😂😂😂

  • @kothamikdderamanjaneyulu4499
    @kothamikdderamanjaneyulu4499 2 หลายเดือนก่อน +203

    మా ఊరు రోడ్లు చెరువులు కంటే ఎక్కువ లోతుగా ఉన్నాయి ఈత నేర్చుకోవాలనుకుంటే రాండి రోజా గారు 😂

    • @muralikrishna4305
      @muralikrishna4305 20 วันที่ผ่านมา +1

      Super ga chepparu roja baga matakari mana mata vinela ledu

    • @muralikrishna4305
      @muralikrishna4305 20 วันที่ผ่านมา +1

      Super ga chepparu roja baga mudiri poyindi

  • @user-xv5cb6di1f
    @user-xv5cb6di1f หลายเดือนก่อน +144

    AP లో రోడ్స్ నిజంగా దారుణం. చాలా అద్వానం. ఇది మనకు సిగ్గు చేటు.

  • @ramalingaswamyalla1491
    @ramalingaswamyalla1491 หลายเดือนก่อน +23

    ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆడవాళ్లకు ఉన్న గౌరవం మరి ఎవరికీ లేదు కానీ నువ్వు ఆడదానివా తెలీదు మరొకరు ఎవరిని అంటారు దానివా తెలీదు ఏది పడితే అది మాట్లాడుతూ అసలు రాష్ట్రం రాష్ట్ర ప్రజలను మీ పార్టీకి గాని నీ మంత్రులకు గాని ఏమి పట్టదు ఇంటర్వ్యూ చేస్తే అన్ని పనికిమాలిన మాటలు ఒక్కసారి మా జిల్లా కి రా నీకు అభివృద్ధి ఏంటో చూపి ఇప్పుడు ఎలా ఉందో కూడా చూస్తే నీకు కొల్లు ఉంటే కనిపిస్తుంది లేకపోతే లేదు రాష్ట్రం పాలించే వాళ్ళు ఎప్పుడు రాష్ట్రంలోనే ఉంటారు రాష్ట్రంలో లేకపోయినా వాళ్ళు చేయవలసిన పనులు చేస్తారు నీలాగా నీ ప్రభుత్వం లాగా డొంక తిరుగుడు మాటలు మాట్లాడ రూ ఇదంతా రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం మీ గురించి రాష్ట్రం గురించి మాట్లాడుకున్నా అది మన రాష్ట్రాని కించపరచు కున్నట్లు జై అమరావతి జై జై ఆంధ్ర ప్రదేశ్😂😂😅😅

  • @swamymamidi2852
    @swamymamidi2852 2 หลายเดือนก่อน +211

    నువ్వు తూర్పు గోదావరి జిల్లా మండలాలు చూపించు రోడ్లు అక్క

  • @ajaymekala1646
    @ajaymekala1646 2 หลายเดือนก่อน +279

    కంకిపాడు to గుడివాడ రోడ్ ఒకసారి చూడు మేడం

    • @sampaththanduri61
      @sampaththanduri61 2 หลายเดือนก่อน +2

      అదే కంకి పాడు to గుడివాడ రోడ్ లు cbn ఎందుకు కట్టలేదు.. ఆయన ఎం చేసాడు sare jagan కట్టలేదు మరి cbn ఎం చేసాడు?? ఇద్దరు ఒకటే ga..

    • @ranveerching6173
      @ranveerching6173 หลายเดือนก่อน

      Vadu vadu vestaru anukuni ma back virugutundi​@@sampaththanduri61

    • @anilkumararigapudi4342
      @anilkumararigapudi4342 หลายเดือนก่อน +3

      Cbn vunapudi kanisam road vundhi epudu adhi ledhu kabati veayamantunaru..

    • @user-ls8wd9gy5m
      @user-ls8wd9gy5m หลายเดือนก่อน +2

      Yes మేము కూడా చూశాం ఆ రోడ్లు

    • @user-ls8wd9gy5m
      @user-ls8wd9gy5m หลายเดือนก่อน

      నువ్వు నోరేతితే కంపు గాడిద కూతలు

  • @lifestyleworld051
    @lifestyleworld051 หลายเดือนก่อน +14

    మేడం గారికి ధన్యవాదాలు 🎉
    మేడం గారు?
    ఆంధ్ర ప్రజలు అంటే అందరూ గొర్రెల కనిపిస్తున్నారా?
    అందరూ చిగురులో పువ్వులు ఆకులు పెడతారు.
    మీరు అయితే కంపెనీలో పెట్టేస్తున్నారు చెవిలో🎉

  • @simhadrimallikarjun1635
    @simhadrimallikarjun1635 หลายเดือนก่อน +8

    Tenali - Guntur road. Direct delivery no need of cesarean

  • @hanmakonda9836
    @hanmakonda9836 2 หลายเดือนก่อน +177

    పెద్ద జోక్ ఏంటంటే
    నేషనల్ హైవే లు వీళ్ళు వేసిండ్రట...

    • @viswajakkam9655
      @viswajakkam9655 7 วันที่ผ่านมา +2

      అవును హైవే రోడ్స్ సెంట్రల్ గవర్నమెంట్ చేపిస్తుంది స్టేట్ గవర్నమెంట్ కి సంబంధం లేదు

  • @user-yl6lt1zf3f
    @user-yl6lt1zf3f หลายเดือนก่อน +417

    టీవీ 9 వారుఅంటే అందరికీ గౌరవం కానీ ఈ మధ్య కాలంలో మీరు వైఎస్సార్ పార్టీ కి పూర్తిగా సపోర్టుగా వున్నారు దాని వలన టీవీ9న్యూస్ చూడాలని బాధగా ఉంది మీరు అనవసరంగా మీ ఉనికిని కోల్పో కండి సర్ ప్లీజ్ ఓం జై శ్రీమన్నారాయణ 🎉

    • @venkateshsidral8771
      @venkateshsidral8771 หลายเดือนก่อน +2

      👌👌

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 หลายเดือนก่อน +1

      Vaallaku chevulu mukku noru pani cheyyadhu bhuddhi maandyam kuuda yekkuve

    • @user-xj4en2nb9y
      @user-xj4en2nb9y หลายเดือนก่อน +2

      Super jok 😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @KothaGollavenkatesh
      @KothaGollavenkatesh หลายเดือนก่อน

      Pp​@@skrgroundnutthresher2545

    • @swethas7516
      @swethas7516 หลายเดือนก่อน +2

      It's true'

  • @gundasrinivasrao2889
    @gundasrinivasrao2889 หลายเดือนก่อน +29

    కనపడని రోడ్లు వెయ్యటం వైసీపీ ప్రత్యేకత 2024 లో మిమ్మల్ని కనపడకుండా చేస్తాం లే రోజక్క😂😂😂😂

  • @MyVillage365
    @MyVillage365 หลายเดือนก่อน +14

    Please release a list of where the roads are,

  • @rafikavlogs8039
    @rafikavlogs8039 2 หลายเดือนก่อน +203

    ఒంగోలులో పొదిలి నుండి ఒంగోలు రూట్ చూడమ్మా ఒకసారి వచ్చి ఎట్లా ఉన్నాయో వర్షం పడితే చెరువు

    • @KRANTICHANDU
      @KRANTICHANDU 2 หลายเดือนก่อน +2

      Correct brother

    • @rameshch8875
      @rameshch8875 หลายเดือนก่อน +1

      Exactly

    • @ExploreRailway
      @ExploreRailway หลายเดือนก่อน +1

      Avunu

    • @ExploreRailway
      @ExploreRailway หลายเดือนก่อน +3

      Podili ongole road worst ga undi

    • @ramanareddysagili3626
      @ramanareddysagili3626 22 วันที่ผ่านมา

      Ee road evaru emi cheyalemu anta granite transport nasanm chestunaru deniki okatr solution cement road

  • @chinnachinnu670
    @chinnachinnu670 หลายเดือนก่อน +145

    42,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నారు కానీ రోడ్లు లేవు అంటే దాని అర్ధం మొత్తం తినేసారన్నమాట

    • @ManojReddy22
      @ManojReddy22 หลายเดือนก่อน

      Roads bagane unnay kada sir?. Chitoor, Kurnool, Anatapur, Nellore, Vizag nenu thirigina places. Roads chala bagunnay. ekkado konni bagundakapovachu

    • @chinnachinnu670
      @chinnachinnu670 หลายเดือนก่อน +13

      @@ManojReddy22 thiragadam ante highways lo travel chesuntav. main cities lo thiriguntav..city nundi villages ki velle routs and villages to villages routs chudu entha narakam chusthunnamo telusthundhi..varshakalam aythe aa gothulu entha lothu unnayo kuda teliyaka wrong estimation tho padipoyina rojulu kuda unnay

    • @saivigneshpotturu2871
      @saivigneshpotturu2871 หลายเดือนก่อน +4

      ​@@ManojReddy22 Hello Yesu Reddy Highway lu central vestundi

    • @missiles1993
      @missiles1993 หลายเดือนก่อน

      ​@@ManojReddy22 andhra lo e nalugu jillaley vunnaya. Migithavi kooda tirigi appudu matladu. Neeku teleeska pothe ma jilla ki choopistaa

    • @joopallipadma8533
      @joopallipadma8533 หลายเดือนก่อน +1

      S

  • @sriforumorg
    @sriforumorg หลายเดือนก่อน +21

    రోజా గారు,, నేను వై యస్ ర్ పార్టీ కార్యకర్తని. మా పంచాయతి మదనాపురం, సారవకోట మండలం, నరసన్నపేట నియోజకవర్గం , శ్రీకాకుళం జిల్లా, రాజధాని విశాఖపట్నం మరియు విజయవాడ. ఇవన్ని ఎందుకు చెప్తున్నానంటే మల్లి మీరు టి.డి.పి కార్యకర్త, జనసేన కార్యకర్త అని అనుకోవడం మీకు అలవాటు కదా.. మా అడ్రస్ కి వచ్చి అడగండి. నేను ఎ కార్యకర్తనో తెలుస్తుంది. మీరు రోడ్డు గురుంచి చెప్తున్నారు.అసలు మీరెప్పుడైన ప్రతి జిల్లా తిరిగార? ప్రతి మండలం తిరిగార ? ప్రతి గ్రామం తిరిగార? లేకపోతె సాక్షి టి వి లో చెప్పిన పగటి కళలు కంటున్నార ? లేకపోతె జగన్ స్క్రిప్ట్ రాసిస్తే చదువుతున్నార ?. ఎందుకంటే మీరు నిజంగా ప్రతి జిల్లా, మండలం, గ్రామం కి వెళితే అలా మాట్లాడారు. మా జిల్లా వచ్చి చుడండి రోడ్డు లు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. డబ్బు లు పంచడం తప్ప అభివృద్ధి పనులు ఎక్కడ జరుగుతున్నాయి. కొన్ని గ్రామాలకు మినిమం మౌలిక సదుపాయాలు లేవు. ఎ.సి. రూమ్ లో కూర్చొని కబుర్లు చెప్పడం కాదు.

    • @lakshmaiahbabu6103
      @lakshmaiahbabu6103 หลายเดือนก่อน

      Bro manam ysr cp ani cheppukovataniko sigguga anipisthondhi .....eee kaaajaa ilaa tappudu matalu matladatam valla

  • @charan-pc2ed
    @charan-pc2ed หลายเดือนก่อน +5

    Kakinada to ravulapalam vellandi telustundhi meeku
    Next rayavaram to samalkota
    Next samalkota to rajanagaram okasari mimmalani tisukelthe testundhi apudu chepandi madam

  • @vkrishnabbc
    @vkrishnabbc 2 หลายเดือนก่อน +139

    ఒకసారి మండపేట నుంచి ఏడిద రోడ్ లో తిరుగు తెలుస్తుంది నీకు అ నొప్పి

    • @marnivenkatarao6846
      @marnivenkatarao6846 หลายเดือนก่อน +3

      మండపేట ద్వారపుడి అమ్మమ్మమ్మమ్మ

    • @satyaprakaah1046
      @satyaprakaah1046 หลายเดือนก่อน +2

      కరెక్ట్ గా చెప్పావ్ బ్రో ఈ సారి వైసీపీ కి ఉంటది నా సామీ రంగా

    • @udeserveit2077
      @udeserveit2077 21 วันที่ผ่านมา

      Rajam palakonda same brooo

    • @haripindi4481
      @haripindi4481 7 วันที่ผ่านมา

      auto lo thippali roja ni
      Roadlu gurinchi telustadhi

  • @sriindusri6596
    @sriindusri6596 2 หลายเดือนก่อน +118

    నోరు తెరిస్తే... అపద్దాలు... అపద్దాలు... ఆపద్దాలు

  • @nathankumarraavi2884
    @nathankumarraavi2884 หลายเดือนก่อน +4

    Utube comments lo photos option ledu gani ma uru chupista brother....oko tym lo pachi bhutulu titukuntuna

  • @rprasad5575
    @rprasad5575 หลายเดือนก่อน +2

    మేము krishna జిల్లా నుండి మాట్లాడుతున్నాము, ఎక్కడ roads

  • @nagarajuarnipalli1318
    @nagarajuarnipalli1318 หลายเดือนก่อน +114

    ఎక్కడమ్మా రోజా పేపర్ల మీద ఉన్నాయా కంపెనీలు ఎవరికీ కనబడనివి నీకే కనిపిస్తున్నాయా తల్లి భూమి మీద కనిపిస్తలేదు

    • @ViswanadhVinnakota
      @ViswanadhVinnakota หลายเดือนก่อน +3

      పేపర్ పై కౌంట్ వేసి mony సొంత బొక్కసం లో వేసుకునివుంటారు...

  • @user-tv4rr8wb9l
    @user-tv4rr8wb9l 2 หลายเดือนก่อน +183

    రాయచోటి జిల్లా కి వచ్చి చూడు నీకు తెలుస్తుంది రోడ్ల గురించి

    • @user-tv4rr8wb9l
      @user-tv4rr8wb9l 2 หลายเดือนก่อน

      Thank you all friends like coment

  • @sasi14346
    @sasi14346 หลายเดือนก่อน +8

    మీరు ఇదే పంద సాగిస్తే మా కే ఏ పాల్ అన్న రంగంలో దిగుతాడు ఆ తర్వాత మీకు ఇక్కడే ఇత్తడి

  • @kummariamaresh7563
    @kummariamaresh7563 หลายเดือนก่อน +2

    వామ్మో..... ఎంత పెద్ద జోక్ వేశారు.... రోజా గారు.......
    అందరూ నవ్వడి 😊😊😊
    Super b జోక్ మేడం 😂😂😊

  • @rameshch8875
    @rameshch8875 หลายเดือนก่อน +80

    రజనీకాంత్ గారూ..రండి చూపిస్తా అన్నప్పుడు, చూపించొద్దు తల్లీ!
    ఆ వేసిన రోడ్ల లిస్టు చెప్పమని అడగొచ్చుగా.

  • @user-zd1yt2mm2d
    @user-zd1yt2mm2d 2 หลายเดือนก่อน +74

    రోజమ్మ గారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి టు రాజానగరం కొంచెం మెయిన్ రోడ్డు చూడండి మేడం

  • @loveindia143
    @loveindia143 หลายเดือนก่อน +3

    5years lo AP lo new roads State government yakkada vesaro cheppandi

  • @sivakatesi9494
    @sivakatesi9494 หลายเดือนก่อน +4

    రోజా గారు వైజాగ్ వచ్చి చూపించాలి

  • @donaldtrump7665
    @donaldtrump7665 หลายเดือนก่อน +284

    Ka పాల్ గారు అందుకోండి త్వరగా ఐరన్ పిగ్ కి మీరే కరెక్ట్ 🤗🤗🤗👍

  • @venkatraoall1442
    @venkatraoall1442 หลายเดือนก่อน +157

    మేడం గారు ఆంధ్రప్రదేశ్లో రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి

  • @mohanbabu9281
    @mohanbabu9281 หลายเดือนก่อน

    Madam you are visiting Thirumala almost everyday month. Please give details of the persons who are coming along with you

  • @mvbrajusailu8294
    @mvbrajusailu8294 หลายเดือนก่อน +1

    జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ బాగా రాసి ఇచ్చారు మీకు. దాన్ని టీవీ9 వాళ్లకు బాగా వినిపించారు. థాంక్స్ అమ్మ మీకు.

  • @anilkumar-gc7re
    @anilkumar-gc7re หลายเดือนก่อน +69

    నీ కళ్ళకు పోయినా రోజా గారు నాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే నాది కృష్ణా డిస్ట్రిక్ట్ మాది పెనుగంచిప్రోలు నేను చెబుతున్న విను ప్రతిరోజు 100 కిలోమీటర్ల ప్రయాణం చేస్తా నేను ప్రతిరోజు టాక్స్ కడతారే ఉంటారు ఈ గుంటల రోడ్లో ప్రయాణం చేయలేక అల్లాడిపోతున్నాము ఎస్సీ కార్లో కూర్చొని బేవర్స్ గా తిరిగే నీకేం తెలుసు ప్రజల సొమ్ము అన్యాయంగా దెంగుతున్నాం మీకేం తెలుసు రోడ్లమీద దిగితే తెలుసు

  • @ratna_55
    @ratna_55 2 หลายเดือนก่อน +55

    ఏ వూరిలో రోడ్ లు వేసావో చెప్పకుండా రండి చూపిస్తా అంటున్నావ్....ఇంతకీ ఏం చూపిస్తారు రోజా గారు😂

  • @sreenusreenu5595
    @sreenusreenu5595 หลายเดือนก่อน +2

    Come to see roads in kurnool district alur mandal then say am spend amount of 42 cr for in ap

  • @manikumar8056
    @manikumar8056 5 วันที่ผ่านมา

    Plz come to Srikakulam n nidadavole n Rajahmundry n Chowdhury

  • @meesalaprasannakumar1657
    @meesalaprasannakumar1657 2 หลายเดือนก่อน +78

    మా komarada mandal road లు చూస్తే తెలుస్తుంది ఎన్ని గుంతలు ఉన్నాయో

  • @pushpakumar170
    @pushpakumar170 หลายเดือนก่อน +14

    అపద్దం చెప్పే దానికి నీ confidence లెవెల్ కి హ్యాండ్స్ ఆఫ్ రోజా.

    • @FFGAMING-dy3mf
      @FFGAMING-dy3mf หลายเดือนก่อน

      Correct chepparu bro

  • @ramamani354
    @ramamani354 หลายเดือนก่อน +2

    Please visit any road in Andhra Pradesh u will know the truth.

  • @user-ei8sv6ty2i
    @user-ei8sv6ty2i หลายเดือนก่อน +2

    where is IT Companys in A.P

  • @bvnarayana3546
    @bvnarayana3546 หลายเดือนก่อน +90

    నవ్వుతూ సమాధానాలు చెప్పడంతో నే ఉంది..అందులో నిజాయితీ ఎంతో..ఆయన రోడ్లు చూడడానికి రాడు..ఈమెకి చూపించాల్సిన అవసరమూ రాదు..

  • @mandavacommunications3819
    @mandavacommunications3819 2 หลายเดือนก่อน +35

    అవనిగడ్డ to కోడూరు కృష్ణాజిల్లా రోడ్డుకు వచ్చి చూపించు

    • @rajnaresh2700
      @rajnaresh2700 หลายเดือนก่อน +1

      Avanigadda to koduru Danni road anaru....narakam antaru

    • @rajnaresh2700
      @rajnaresh2700 หลายเดือนก่อน

      Chinnapuram to koduru adi inko narakam

  • @nagarajuangadi-ss9jo
    @nagarajuangadi-ss9jo 3 วันที่ผ่านมา

    Kurnool district
    Adoni - Holagunda
    Road veyaledu

  • @user-ef9vh1ji9j
    @user-ef9vh1ji9j 25 วันที่ผ่านมา +1

    మలికిపురం మండలం సఖినేటిపల్లి మండలం మెయిన్ రోడ్డు ఇప్పటికి వేయలే గత ఐదు సంవత్సరాల నుంచి అలాగే ఉంది ఇదే కరెక్ట్ రోడ్ లొకేషన్ ఇది కూడా వేసినట్టుగా చూపించగలుగుతాడు నీకు నీ ప్రభుత్వానికి సిగ్గుందా ఎంతకాలం మాయ మాటలు

  • @saravanakumar8241
    @saravanakumar8241 2 หลายเดือนก่อน +85

    హైద్రాబాద్ పబ్బుల్లో ఎగిరి....

  • @DanduMallesham-oe8th
    @DanduMallesham-oe8th 2 หลายเดือนก่อน +38

    శ్రీశైలం నుండి మహానంది వరకు ఎలా ఉంది

  • @sunilhk8021
    @sunilhk8021 หลายเดือนก่อน +1

    Yakkadiko yendukandi, ekkade chat lo pdf pettandi mem verify cheskuntam

  • @rangaraomutyala24
    @rangaraomutyala24 หลายเดือนก่อน +1

    ఒక టార్ రోడ్డు life' కనీసం 15' సంవస్తరాలు. ఒకసంవత్సరంలోనే రోడ్లన్నీ మాయమైపోయాయంటే అవి Paper’ మీద వేసిన రోడ్లు కానీ వాస్తవంగా వేసిన రోడ్లు కావు.

  • @naiduchandu9419
    @naiduchandu9419 หลายเดือนก่อน +45

    రోజమ్మ ఎంత బాగా రోడ్డు వేశారో నడుస్తుంటే గాలిలో తెలినట్టుంది😂

  • @user-qm6vq2kh2f
    @user-qm6vq2kh2f หลายเดือนก่อน +70

    ఆంధ్రప్రదేశ్లో వేసిన రోడ్డు, ఆ రోడ్లు ట్రావెల్ చేసే వారికి, వాళ్లు అలిపిరే తెలియకుండా ప్రతివారు ప్రయాణిస్తున్నారు, ఇంతకుముందు 75 సంవత్సరాల నుండి ఎవరు ఏయనంత రోజా గారు వేశారండి, ఆ రోడ్లో ప్రయాణిస్తుంది, మేము విమానాల్లో పోతా ఉండమేమో అంత అనుభూతి కలుగుతుందండి, ఇంత బాగా రోడ్డు వేసిన రోజా మేడం గారిని మీరు ఇలా ప్రశ్నించవచ్చా? మీరు తెలివి తక్కువ వాళ్లే కదా?

  • @getstart98
    @getstart98 14 วันที่ผ่านมา

    Andaru raavatam deniki? Documentation leda roads ekkada vesaro cheppataniki? 🤔

  • @sivasankar8887
    @sivasankar8887 หลายเดือนก่อน +1

    ఏది ఏమయినా మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ మేడం....మనం చెయ్యని పని కూడ చేసినట్టు చుపుతాన్నారు 😂😂😂😂😂

  • @sankarnarayana1292
    @sankarnarayana1292 2 หลายเดือนก่อน +28

    Roads నిజంగా బాగున్నాయా మేడం ?

  • @tanguturivaraprasad7822
    @tanguturivaraprasad7822 2 หลายเดือนก่อน +79

    as a HEROINE enti Aunty, you have acted as a mother in many movies in the last decade.

    • @guttasangamitra5452
      @guttasangamitra5452 หลายเดือนก่อน +1

      అంటే ఆమె హీరోయిన్ గా చేయలేదా 😂 చాలా చాలా సినిమాలో తమిళ సినిమా ల్లో, తెలుగూ లో కూడా 😊.

    • @pawankalyanonlyjanasenacha5993
      @pawankalyanonlyjanasenacha5993 หลายเดือนก่อน +4

      చేసింది Blue films kuda

    • @GK-is4cn
      @GK-is4cn หลายเดือนก่อน

      ఎలిమినేటి మాధవరెడ్డి blue film with CBN wife

    • @siddikbasha1170
      @siddikbasha1170 หลายเดือนก่อน

      The most watched movie is Sheela I love movie 😂

    • @ramanikotha
      @ramanikotha หลายเดือนก่อน

      lanzadu

  • @user-kf4sk7yb3f
    @user-kf4sk7yb3f 27 วันที่ผ่านมา +1

    సిగ్గుండాలి అబద్దాలు చెప్పే దానికైనా హద్దుపోద్దు ఉండాలి చి దీనమ్మ జీవితం

  • @Nagesh-cx1ny
    @Nagesh-cx1ny หลายเดือนก่อน +1

    Akka samalkot to KAKINADA Road only patch works Chestunaru Ela chala road lluvunavi

  • @skrgroundnutthresher2545
    @skrgroundnutthresher2545 หลายเดือนก่อน +6

    పేపర్లో డిజైన్లు కాదు మేడం కంపెనీ వచ్చిందని చెప్పేది అవి ఎక్కడ కట్టారో ఎప్పుడు కట్టారు ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి

  • @vyaseducation4864
    @vyaseducation4864 หลายเดือนก่อน +5

    When your come to Atmakur Kurnool dist there is no road on my street come and see roja madam

  • @battepavan1231
    @battepavan1231 หลายเดือนก่อน +2

    అన్నా నెల్లూరు జిల్లా రమను

  • @bharatrachakonda9870
    @bharatrachakonda9870 หลายเดือนก่อน

    Anakapalle to madugula road okkasari chusi matladandi. Roads bagolevani entho mandi ennisarlu annaru...ila iddaru kurchuni matladukunte avvadu...live lo oka video call vesi chupisthe ardham avutundi

  • @satya931
    @satya931 หลายเดือนก่อน +8

    ఇప్పటికీ రోడ్ల గురుంచి ఎవరు అవునాన్న కాదన్న ఆంధ్ర లో రోడ్స్ చాలా భయకరంగా ఉన్నాయి అనేది వాస్తవం ,నేను ఇప్పటికీ స్పందనలో కంప్లైంట్ ఇస్తే నాపై ఒత్తిడి చేసి రోడ్ వేశాము అని సంతకం చేపించుకున్నారురు , గుంటూరు జిల్లాలో కొండవీడు పర్యాటక కేంద్రం ఉంది అక్కడికి వెళ్ళాలి అంటే రోడ్డు ఎంతో ఘోరం గ ఉంది
    బోయపాలెం నుండి ఫిరంగిపురం,
    మరియు ప్రత్తి పాడు నియోజక వర్గంలో మరి ఘోరం రైతులు రోడ్స్ లేక ఉన్న రోడ్డు లో గుంతలు అసలు 10 నిమిషాల ప్రయాణం 2 గంటలు పడుతుంది, నేను ఒంటరిగా పోరాటం చెయ్యలేను రోజు ఈ రోడ్స్ పైన ప్రమాదాలు జరుగుతున్నాయి ,కనీసం అంబులెన్స్ కూడా రావటానికి భయపడుతున్నారు , నేను ఎవరిని విమర్శ చెయ్యటం లేదు , మన ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు అనుకోండి ఒక hospital తగ్గక పోతే ఇంకొక hospital లో చూపిస్తాం అలానే ఒకడు రోడ్డు బాగా వేయలేదు అని వేసిన వాడిని తిట్టుకుంటూ కుర్చోలేము కదండీ ,

  • @shaikinthiyaz203
    @shaikinthiyaz203 หลายเดือนก่อน +5

    విజయవాడ నుండి గుడివాడ రోడ్డు

  • @srs2549
    @srs2549 23 วันที่ผ่านมา +1

    రాష్ట్రాన్ని డెవెలప్ చేయరు కానీ. ప్రతి పక్షా పార్టీలని తిట్టాడం లో ముందు ఉంటారు మేడం.
    మీకు జోహార్లు. లైఫ్ లో నీలాంటి నాయకురాలు మన రాష్ట్రానికి రాకూడదు ఉండకూడదు

  • @manasaraju1276
    @manasaraju1276 หลายเดือนก่อน

    నేను ప్రతీ రోజు 50 km ప్రయాణిస్తున్నారు. 10 km మినహా ఇస్తే మిగిలిన 40 km రోడ్డు చాలా దారుణంగా ఉంది

  • @satyanarayanakopisyti9784
    @satyanarayanakopisyti9784 หลายเดือนก่อน +6

    వైయస్సార్సీపి చాలా మంచి పథకాలు కొన్ని చేసింది కానీ రోడ్ల విషయాన్ని మాత్రం పూర్తిగా పక్కన పెట్టేసింది. వైయస్సార్సీపి రోడ్ల గురించి మూల్యం చెల్లించుకోవాల్సిందే!

  • @srinivasaraochandramahanth3513
    @srinivasaraochandramahanth3513 18 วันที่ผ่านมา

    నిజంగా యింత సులువుగా ఎలా అబద్ధాలు ఏలా అదేస్తారండీ..నిజంగా రోడ్ లు వేస్తే అస్సలు మీకు పోటీ కూడా వుండదు...ప్రజలందరూ మీతోనే గా వుంటారు..ఇలా ప్రతిపక్షాల వారు మీకు అనే అవకాశం వుండేది కాదు madam...నిజంగా రోడ్ లు బాగోలేదండి

  • @SivaK-mt6wu
    @SivaK-mt6wu 2 วันที่ผ่านมา

    Okkasari ongole lo darsi niyojika varagak mundlamuru mandalam lo roads bagunnayaaa choodandi madem

  • @sasi14346
    @sasi14346 หลายเดือนก่อน +1

    రోడ్లు వేసినట్టు ఖర్చులో ఉంటుంది ఆ డబ్బులు అన్ని వారి ఖాతాల్లో ఉంటాయి మనం ఎప్పుడైనా వేయాల్సిన కోసం ఎన్ని కిలోమీటర్లు రోడ్లు వేశారు అని అడగాలి లేదు అంటే ఏ ఊరు నుంచి ఏ ఊరికి వేశారు అని అడగాలి అప్పుడు ఆ ఊరి ప్రజలు ఫోటోలు తీసి వీడియోలు తీసి ఆ గుంతలను లేదా ఆ చెరువుల్ని చూపిస్తారు

  • @vyshnavivaranasi4231
    @vyshnavivaranasi4231 หลายเดือนก่อน

    Srikakulam district rangoli road okasaari vacchi chudandi roadlu entha worsrga unnayo telustundhi

  • @jksucess
    @jksucess 27 วันที่ผ่านมา

    1.పోలవరం
    2.cps రద్దు
    3.మద్యపానం నిషేధం
    4.జాబ్ క్యాలెండర్
    5. current Bill's నియంత్రణ
    6.ఇసుక ధర
    5.మెగా dsc
    6.roads

  • @user-qq6bj2ko9i
    @user-qq6bj2ko9i 2 วันที่ผ่านมา

    ఒసేయ్ దున్నపోతు మా ఊరిలో రోడ్లు సరిగా లేవు. మా చుట్టూ పక్కల కూడా సరిగా లేవు. 5 సంవత్సరాలు తరువాత ఏదో ఎన్నికలు ముందు అర కొర వేసింది మీ ప్రభుత్వం.

  • @PeralaSrinu-tk7hj
    @PeralaSrinu-tk7hj หลายเดือนก่อน +1

    రజనీకాంత్ గారు మంచి సూపర్ గా అడిగానండి ధవళేశ్వరం నుంచి బలబద్రపురం అలాగా కాకినాడ వెళ్లే రోడ్డు చాలా ఘోరంగా ఉందంటే అది రోడ్లకు ఇప్పుడు కూడా siri వ్యాపారస్తులు ప్రయాణిస్తున్న మోటు మాటలు చెప్తుంది కాదండి రియల్ గా ప్రజల ప్రతి ఒక్కరు కూడా తెలుస్తుంది కానీ పార్టీ విధంగా కాదు మొహం విమర్శించేటప్పుడు అది నిజమా అబద్దం రోజా గారు ముందుగా గుర్తించుకోండి ప్రజలే మా నాయకులు ఏం కాదు

  • @kadimetlaraghavendra7676
    @kadimetlaraghavendra7676 หลายเดือนก่อน +1

    Kurnool to yemmaganur road via gudur c belagal mandal 70 km road not their madam

  • @srichandaka4784
    @srichandaka4784 หลายเดือนก่อน

    Ap లో ఎన్ని ఫ్యామిలీస్ రోడ్డు ఆక్సిడెంట్ అయి ఇప్పుడు రోడ్డు మీద ఉన్నారు. వీళ్లకు ఆ బాధ తెలియదు. ఇంకా మీ చానెల్స్ వాళ్ళు రాజకీయ నాయకులు పోసిన.......... దాని తాగుతూ ఉన్నారు. ఐనా మీకు ఎవరు దొరకలేదా sir ఇంటర్వ్యూ చేశారు.

  • @bandarugiriraju5497
    @bandarugiriraju5497 หลายเดือนก่อน

    గుంటూరు టూ పిడుగురాళ్ల వెళ్ళే రోడ్లు ఒకసారి చూడమను ఎలా ఉన్నాయంటే అన్ని గుంతలు

  • @giri009
    @giri009 หลายเดือนก่อน

    Mam am born & brought up in AP am telling the worst roads in AP, plz come to kurnool I will show U mam.

  • @BalaKrishna-qr9kq
    @BalaKrishna-qr9kq หลายเดือนก่อน

    దయచేసి next ప్రోగ్రాం లో ఆ కంపెనీ లా location లు అడగండి plz

  • @anuprinters7939
    @anuprinters7939 16 วันที่ผ่านมา

    కనపడని రోడ్లు వెయ్యటం వైసీపీ ప్రత్యేకత 2024 లో మిమ్మల్ని కనపడకుండా చేస్తాం రోడ్డు రోలర్

  • @radhakrishna-dp5zh
    @radhakrishna-dp5zh หลายเดือนก่อน

    మరీ ఇంత పచ్చిగా అబద్ధాలు మాట్లాడితే నీ గురించి ఏం మాట్లాడాలి ఎం అని అనుకోవాలి రాజా గారు.

  • @manikumar8056
    @manikumar8056 5 วันที่ผ่านมา

    Plz visit those area for roads you can see roja garu

  • @bapiraju2273
    @bapiraju2273 หลายเดือนก่อน

    రోజాగారు వాల్ల అబ్బాయి కి కొన్న బెంజ్ కార్ లో ఆమె ఫ్యామిలీ మొత్తం ఈ శివరాత్రి కి పాలకొల్లు, కోటిపల్లి, ద్రాక్షారామం, పిఠాపురం, సామర్లకోట ఈ పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవాలని ప్రార్ధన, త ద్వారా మంత్రి గారు వస్తున్నారని మా రోడ్లకి మోక్షం కలుగుతుంది. పోని గుంతలైనా పూడుస్తారని ఓ చిన్న ఆశ.

  • @bathalasuresh5293
    @bathalasuresh5293 27 วันที่ผ่านมา

    SrikKulam to Amadalavalasa railway station road entha adavanamuga undhi oka sare media varu chudandi

  • @anandachary4363
    @anandachary4363 15 วันที่ผ่านมา

    నిద్రలో ఉన్నా.. బస్సు తెలంగాణ బోర్డర్ దాటి.. ఆంద్రా లో అడుగు పడితే.. నిద్రలో ఉన్నా ఆంద్రా రోడ్డు ఎక్కము.. అని తెలుస్తుంది.

  • @jeevanraotamada1558
    @jeevanraotamada1558 วันที่ผ่านมา

    రోజా అక్క ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఎక్కడ ఉన్నాయ్
    నువ్వు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ కి వచ్చి చూడు రోజా

  • @prasadvs483
    @prasadvs483 หลายเดือนก่อน +1

    పాపం ఒక్క మొకం మీద నవ్వు పులుముకుని కవర్ చెయ్యలేక చస్తుంది.😅😅

  • @karanamjagadesh
    @karanamjagadesh 26 วันที่ผ่านมา

    Company names okay...where there are established???

  • @notimalyadrireddy1995
    @notimalyadrireddy1995 หลายเดือนก่อน

    నెల్లూరు జిల్లా ఆత్మకూరు వింజమూరు రోడ్డు నేను ఏడు సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఈ రోడ్డంతా గుంతలు గుంతలే ఉంది. మినిస్టర్ మేము వేల కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు వేయించాము అని అంటున్నారు.అన్ని అబద్దాలే.
    25 కిలోమీటర్ల దూరం కనీసం గంట సేపు పడుతుంది కార్లో వెళ్లాలంటే, బైక్ లో వెళ్లాలంటే కనీసం 45 50 నిమిషాలు పడుతుంది. అదే వింజమూరు నుంచి ఆత్మకూరు కానీ నెల్లూరు గానీ అంబులెన్స్ లో ఒక పేషెంట్ ని తీసుకువెళ్లాలి అంటే సురక్షితంగా హాస్పిటల్ చేరేంతవరకు ఆ పేషెంట్ ఉంటాడో పోతాడో కూడా తెలియదు. పేషంటు ఉంటే అంబులెన్స్ కనీసం 80 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తుంది. కానీ ఈ రోడ్డు మీద గంటకి ఎనిమిది కిలోమీటర్లు స్పీడ్ కూడా వెళ్లలేదు.ఇదే విధంగా కలిగిరి సంఘం రోడ్డు కూడా పాత నా పురం నుంచి హసనాపురం దాకా గుంతలు గుంతలు గా ఎక్కడ రోడ్డు వేశారు మరి మినిస్టర్ మేము వేల కోట్లు ఖర్చు పెట్టాం అంటున్నారు.

  • @shravanchowdary1132
    @shravanchowdary1132 หลายเดือนก่อน

    Ekada dako avasarala Oka sari Krishna and Guntur Districts roads lo travel cheyandhi, vijayawada to Avanigadda karakatta road, pammaru to avanigadda road and penamaluru to chodavaram road oka sari chudandhi oka sari Nadakuduru challapalli road, ramudupalem ma ooru ha road vijayawada to Nuziveedu road inka ela chala unay. Guntur town lo road lu ela unayayo chudandhi

  • @user-gz7tc4nc4g
    @user-gz7tc4nc4g หลายเดือนก่อน

    విశాఖ పట్నం జిల్లా పాడేరు ఏజెన్సీ ఒకసారి రమ్మని చెప్పండి సార్ రోడ్ ఎలా ఉందో తెలుస్తది ఆర్కే రోజా కి

  • @himagirikatari523
    @himagirikatari523 หลายเดือนก่อน

    మా రాయి చెరువు పచ్చికాపలం రోడ్డు వచ్చే వ్యాపారంలో ఒక దాన్ని ఒకసారి చూడమని చెప్పండి

  • @budabandisrinu3900
    @budabandisrinu3900 หลายเดือนก่อน

    ఓకే ఫేడ్ అవుట్ ఐనా హీరోయిన్ మేరు బెంజ్ కార్ కొనవచ్చు కానీ ఓక సినిమా కి 50 నుంచి 60 కోట్లు తీస్కోనే పవన్ కళ్యాణ్ మాత్రం 6 కార్లు కొంటే ప్యాకేజీ అంటారు .మేరు సూపర్ మేడమ్

  • @Vijaykumar-to1wy
    @Vijaykumar-to1wy หลายเดือนก่อน

    Pepper Electric Buses company కి గోపిశెట్టిపల్లె గ్రామస్తులు భూములు ఇవ్వటానికి నిరాకరించారు కదా పుంగనూర్ దగ్గర.

  • @munawarahmad1433
    @munawarahmad1433 หลายเดือนก่อน

    మేడం దొరికిపోయారు రోడ్లు లేవు ఖర్చు పెట్టాము అంటున్నారు,42 వేల కోట్లు,ఆమ్మో ఇది అన్యాయం మేము ఇప్పటికి అవస్తలు పడుతున్నాము రోడ్లు బాలేక, నిన్న నా బైక్ గుంతల వల్ల సెన్సార్ ప్రాబ్లమ్ వచ్చింది 2000 ఖర్చు

  • @user-fl9pq4fo2u
    @user-fl9pq4fo2u หลายเดือนก่อน

    అల్లూరి సీతారామరాజు జిల్లా లో చుడండి అలాగే చోడవరం నుండి గరికి బంధ షేక్ పోస్ట్ వరకు జర్నీ చేసి చుడండి ఒకసారి రోడ్ ఎలావుందో చూసి చెప్పండి

  • @user-zl6my8sw6m
    @user-zl6my8sw6m หลายเดือนก่อน

    రోడ్ లు కోసం బెంజ్ లో తిరిగే వాళ్ళకి ఈమ్ తెలుస్తుంది రోడ్డు మీద తిరిగే మమ్మల్ని అడగండి ఏడుపు వస్తుంది సార్ ఆంధ్రలో రోడ్ మీద డ్రైవ్ చెయ్యడానికి

  • @user-gz7tc4nc4g
    @user-gz7tc4nc4g หลายเดือนก่อน

    రోజా గారు నీ కేసులో కూర్చుంటే నీకేం తెలుస్తది ప్రజల మధ్య తెలుగు నీకు తెలుస్తది రోడ్లు ఎలా ఉంది ఏం ఎలాగుంది ప్రజలు ఎలా ఉన్నారు అని అడిగితే పాడేరు రా నీకు తెలుస్తది దమ్ముంటే

  • @vikranthbabu9183
    @vikranthbabu9183 หลายเดือนก่อน

    లేదు.....
    Not said correct
    చాలా అద్వాహ్నం గా ఉన్నాయి.

  • @ramakrishnak7827
    @ramakrishnak7827 หลายเดือนก่อน

    ఏలూరు జిల్లా దూబచర్ల టు జంగారెడ్డి గూడెం
    రోడ్డు వచ్చి చూడండి .చాలా అర్ధ్వాన్నం గా ఉంది.

  • @KaleshaPathan-im9cx
    @KaleshaPathan-im9cx 13 วันที่ผ่านมา

    Tenali to churukupalli rout every poor condition sir Bapatla dist

  • @user-uu4xx3jc4w
    @user-uu4xx3jc4w 16 วันที่ผ่านมา

    😭😭