Holy Snake kills devotee! - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ก.พ. 2025

ความคิดเห็น • 730

  • @kishorkumarboure6456
    @kishorkumarboure6456 3 ปีที่แล้ว

    దేవుడంటే చాలా పవిత్రమైన స్వరూపం చూసి వేడుకోవాలి కానీ చేతులతో తాకితే ఇలాగే ఉంటుంది 😁😂

  • @narasimha5147
    @narasimha5147 6 ปีที่แล้ว +199

    దేన్ని ఏ రకంగా చూడలో అలా చూడాలి పూజ ఐన తర్వాత వెళ్లే పాముని పట్టి ఆడటంతప్పు. మనిషి చేసే తప్పుని దేవుడి మీద రుద్దడం చాలా తప్పు

    • @VijayVijay-ye6yw
      @VijayVijay-ye6yw 6 ปีที่แล้ว +1

      nara simha

    • @Godwordstruth
      @Godwordstruth 6 ปีที่แล้ว +1

      S

    • @Godwordstruth
      @Godwordstruth 6 ปีที่แล้ว +2

      Snacke is not a god fools,,god his ur heart and loving its called god,,,living god not a animal,, he his a powerful god,,,no Body can see aftral ur a dust under God foot k

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 5 ปีที่แล้ว +3

      దేవుడుంటేకదా రుద్దడానికి

    • @bichupallip4653
      @bichupallip4653 4 ปีที่แล้ว

      nara sichkoguofoiufumha Nada

  • @tharakaram3350
    @tharakaram3350 6 ปีที่แล้ว +229

    కాటు వేయటం పాము సహజగుణం "దేవుడి పాము కాటేసింది" అనిపెట్టడం బాగోలేదు.
    "" దేవుడి దగ్గరకెళ్లి మీరు ఆ పాముని చూసినట్టు రాస్తారెంటి""

  • @pedapudiradhakrishna7715
    @pedapudiradhakrishna7715 3 ปีที่แล้ว +23

    శివుడు అజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు 🌸

    • @shivasai9165
      @shivasai9165 3 ปีที่แล้ว +2

      Om Namashivaya

    • @MR-gr3zf
      @MR-gr3zf 3 ปีที่แล้ว +1

      చీమ కుట్టిన పర్లేదు...తన మెడ లొ వెసుకున్న విష పురుగు కి ఆఙ ఇవ్వమను తన ప్రజలను చంపొద్దని

  • @kavitharati3835
    @kavitharati3835 6 ปีที่แล้ว +250

    తిక్కినా ప్రజలు... పాపం...... అంతగా ఐతే ఇంట్లో పెంచుకోండి... దూల తీరపోద్ది... ప్రజలకు.. ఎప్పటికయినా... విష పురుగు... విష పురుగే.... ప్రజలు మారరు..

  • @rakshanaanandmaanukonda2692
    @rakshanaanandmaanukonda2692 5 ปีที่แล้ว +33

    Hiiii everybody 🖐🏾
    It's really foolishness having such people in 21st century,
    { Worship the creator not his creation }.

    • @maharajav3075
      @maharajav3075 5 ปีที่แล้ว +1

      Yes this people will not worship almighty god only its creation

    • @sardhar7534
      @sardhar7534 ปีที่แล้ว

      The creator Is one n only lord Shiva

  • @bobbilisudhakarreddy3234
    @bobbilisudhakarreddy3234 6 ปีที่แล้ว +71

    పాము దేవుడు అయితె కరవ కూడదు కరిస్తె ఇంకొ దెవునికి చెప్పాలి హసిపెటల్ ఎట్ల పోతవ్ ...

    • @yedbhavamtadbhavati
      @yedbhavamtadbhavati 4 ปีที่แล้ว +3

      Nice logic sir

    • @anilthaninki1618
      @anilthaninki1618 4 ปีที่แล้ว +2

      Correct sir

    • @vimalaprasad6332
      @vimalaprasad6332 3 ปีที่แล้ว +1

      Correct sir.

    • @rrr-kd6ib
      @rrr-kd6ib 3 ปีที่แล้ว

      Calvary oil తాగితే బ్రతుకుతారా? చచ్చిపోయిన వారిని కూడా బ్రతుకిస్తారు కదా church లో

    • @nagurowtula8364
      @nagurowtula8364 3 ปีที่แล้ว

      Adhe magicuuu

  • @indrakantiprasad7366
    @indrakantiprasad7366 ปีที่แล้ว

    మనవిశ్వసనీయత మిత్రుడు రష్యా ల్యాండర్ విఫలం కావడంబాధాకరం మన విజయంమనమిత్రుడురష్యాకు కొంత ఊరటకలిగిస్తుంది అనుకుంటున్నాను భారతవైజ్ఞానికులకు విజయంచేకూరాలని కోరుచున్నాను జయహో భారత్

  • @MR-gr3zf
    @MR-gr3zf 3 ปีที่แล้ว +14

    హిందువులకి నిజంగా బుర్ర లేదు అనేదానికి ఇదే నిదర్శనం..sorry to be harsh..పాము ఒక విష జీవి..కాటు వేయడం దాని సహజ లక్షణమ్...నువ్వు దాన్ని ఎంత మంచిగా వున్నా
    .ఈ పాము ని తీసుకెళ్లి శివుడు మెడ లో వేసి...వినాయకుడు బొడ్డు కు చుట్టి...కాలిక మాత పక్కన పెట్టడం వలన హిందువులు పాము ఏకంగా దేవుడు మెడలో వుంది సొ ..పూజించడం లో తప్పే లేదు అని పూజిస్టున్నరు...శివుడు నిజంగా తన మెడ లో వెసుకుంటే..తన బిడ్డ లు అంటే మీరు మిమ్మల్ని కాటెయకుడడు అని ఆఙాపించాలి కదా..కాని అలా జరగడం లేదే...అంటే..మీరే శివుడు ని సృష్టించి ..అలంకరణ గా ఈ పాము ని వేసారు...స్పెషల్ గా కనపడాలి కాదా...ఇప్డు అయినా హిండువుల్లరా..కల్పిత డెవుల్లణీ వాళ్ల మూడ్నంమకలని వదిలి నిజమయిన దేవుడు ని తెలుసుకోండి..

    • @prasadrajthanneru9258
      @prasadrajthanneru9258 3 ปีที่แล้ว +1

      Ekkuva matladite bagundadu

    • @MR-gr3zf
      @MR-gr3zf 3 ปีที่แล้ว

      @@prasadrajthanneru9258 ముందు నేను చెప్పిన దాని ఆలోచించు...ఈ భూమి సూర్యుడు చుట్ట్టు కుడా ఎదొ టైం పాస్ కి తిరగడమ్ లెదు....ఎదో కామెంటు పెట్టడం కాదు..నీ దగ్గర సమాధానమ్ వుంటే చెప్పు

    • @prasadrajthanneru9258
      @prasadrajthanneru9258 3 ปีที่แล้ว +1

      Asalu meku burra vunte hinduvula devullagurinchi hinduvula gurinchi aka matladavu evari nammakalu varivi oil tagite jabbulubpotaya samadulachttu tirgite rogalu potaya evari nammakalu varivi nammakalu veru science and technology veru evari estam ayna devuduni vallu poojistharu nuvvevaru adagataniki noru comments konchem chusi pettandi me devuduni meru chusukondi

  • @naninani8893
    @naninani8893 4 ปีที่แล้ว +75

    దాని గుణమే విషం ...
    ఎంత పాలు పోసి పెంచిన అది ...కాటు వెయ్యక తప్పదు .

    • @mohammad-mo3gs
      @mohammad-mo3gs 4 ปีที่แล้ว +1

      Asalu pamu palu tagadhu bro...

    • @ravalik804
      @ravalik804 3 ปีที่แล้ว

      పాము లక్షణం ఇతరులని కాటేయడం.
      అది ఒక విష సర్పం .అలాంటి దాన్ని తీసుకువచ్చి దేవుని పాము అంటూ పూజ చేస్తారేంటన్న.తప్పు కదా!! So కాటేసింది.
      యిప్పటికైనా కళ్ళు తెరచి జీవించండి ప్రియ మిత్రులారా

    • @ravalik804
      @ravalik804 3 ปีที่แล้ว

      @@mohammad-mo3gs s brother 👏👏👏👏
      Ur ans is correct

    • @MR-gr3zf
      @MR-gr3zf 3 ปีที่แล้ว

      అదేంటి అది శివుడు మెడ లో వుండి...అయనా మెడలో వుందంటే గొప్పడనె కాదా మరి ఎండుకూ కాటు వెసిండి చెప్మా...అంటే శివుడు అబ్దద్దం అనమటా...నిజమయితే తన మెడ లో పెట్టుకున్న పాము జాతికి చెప్పడా...ప్రజలు నా బిడ్డలు వల్లనెమి చెయక్య్ అని

  • @gannavarapuprasad6828
    @gannavarapuprasad6828 4 ปีที่แล้ว +17

    దూల తిరిoది, భక్తి ఉన్నా వాడు పాముని టచ్ చేయడు

  • @vengalajawaharlal281
    @vengalajawaharlal281 4 ปีที่แล้ว +1

    భారత్ లో మూఢనమ్మకాలు ఎప్పుడు పోతాయో ఏమి మనిసులురా బాబు

  • @revanthkumar3050
    @revanthkumar3050 5 ปีที่แล้ว +16

    పాపం ఆ పాము పుట్టలో ఏ పనిలో ఉందొ ఏంటో 🤔🤔మనోడు distrub చేసినట్టుగా ఉన్నాడు...

  • @MalikMALIK-zg9sn
    @MalikMALIK-zg9sn 6 ปีที่แล้ว +266

    పముకు ఎంతపలుపొసి పెంచిన అదిఎప్పటికైనవిషంచింమ్ముతుంది 👌👌👌👌👌👊👊👊👊👍👍👍

  • @manaffchannel3412
    @manaffchannel3412 4 ปีที่แล้ว +31

    Omg yeppudu 2020ra babu Marandi kastha😂😂😂

  • @miryalastephen2092
    @miryalastephen2092 6 ปีที่แล้ว +179

    దూల తిరిందీ ...పాము దేవూడు కాదు
    అనే విషయం గ్రహించాలీ వాటీని హింసచాకుడదు ..

  • @josephkumar8532
    @josephkumar8532 3 ปีที่แล้ว +2

    అర్థమైందా పాము పామే... ఆతర్వాత మీ ఇష్టం.

  • @rajinikumar3741
    @rajinikumar3741 3 ปีที่แล้ว

    కత్తిని ఎంత ముద్దాడిన గాయమే చేస్తుంది.. పాముకు ఎంత పాలు పోసిన విషమే చిమ్ముతుంది

  • @ramramr1939
    @ramramr1939 6 ปีที่แล้ว +180

    పాము దేవుడు ఏoటీ రా బాబు మీరు ఈంక మారారు,😬😬😬

    • @sardhapuramrajkumari9403
      @sardhapuramrajkumari9403 5 ปีที่แล้ว +6

      Avunu Bro..picchi janalu papamu

    • @Lehan-r7t
      @Lehan-r7t 5 ปีที่แล้ว +4

      devudu vunnadu pamu devude

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 5 ปีที่แล้ว +9

      మారకపోతే పోతారు పోనివ్వండి
      జనాభా ఐనా తగ్గుతుంది.

    • @mohammad-mo3gs
      @mohammad-mo3gs 4 ปีที่แล้ว

      @@Lehan-r7t devudu unnadu anukunte antha varaku parvaledu. Mari pamu devudu enti brother?

    • @sampathgoura4839
      @sampathgoura4839 3 ปีที่แล้ว

      @@chandrashekarbikkumalla7075 vw a Wßlj
      Kwztĺ,u

  • @rajeshllrajeshlxm8587
    @rajeshllrajeshlxm8587 5 ปีที่แล้ว +2

    పాము దేవుడైతే కప్ప తేలు జెర్రి తొండ ఏమిటి

  • @hyd7248
    @hyd7248 4 ปีที่แล้ว +53

    మీ మావని లవ్ చేసింది రా
    అందుకే ప్రేమతో ముద్దు పెట్టింది అంతే 😁😁😁😁😁

  • @prasanthiaayan4377
    @prasanthiaayan4377 3 ปีที่แล้ว

    మీకు తెలీదా అది పాము కాటేయకా మానదు ప్లీజ్ ఇలాంటి విషసర్పాలతో జాగ్రత్త గా వుండండి

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 4 ปีที่แล้ว

    సుధాకర్ గారు నీకు మామ కానీ,నాగుపాముకి కాదుగా..అందుకే దానికి తిక్కలేచింది.

  • @kk.c7768
    @kk.c7768 4 ปีที่แล้ว +4

    తీ సినవి మూడే షాట్స్ మళ్లీ మళ్లీ చూయించడం టీ వ్ 9 అలవాటు

  • @sureshgangavaille2385
    @sureshgangavaille2385 6 ปีที่แล้ว +33

    వీడికి భక్తి ఎక్కువైందని దేవుడు మనసులో ఉంటే మంచిది కాదని దేవుడి దగ్గరికి తీసుకెళ్ళాడు

  • @AnandaRuthKota
    @AnandaRuthKota 6 ปีที่แล้ว +17

    Picchi peek stage ki velladam antey idhey,thikka kudhirinatlundhi,snake is always snake,that tries to save itself from the human in that situation it attacks on human or anything to save itself,that's the nature of snake,if it's God,it knows about what is what,may God change India.

  • @gopalkoruproluatozvideosgk4281
    @gopalkoruproluatozvideosgk4281 3 ปีที่แล้ว +1

    విషపురుగుని పట్టుకొని దేవుడు అంటే ఇలాగే ఉంటుంది ఈ అసత్యములో ఉన్నంతవరకు అనేకులు ప్రాణాలు విడిచిపెట్టాల్సిందే ఏదేమైనా పాపం బాదే మిగిలింది వారికి అందుకే సత్యాన్ని తెలుసుకుంటే నష్టమేదో నష్టమేది కాదో తెలుసుకోవాలి,🙏

  • @chaitanyachaitanya1167
    @chaitanyachaitanya1167 3 ปีที่แล้ว

    సృష్టి కర్తను మరచి సృష్టిని పూజించారు అలయింది దివించిది సంతోషించాలి ఎందుకు బాధ

  • @niranjankumarv6230
    @niranjankumarv6230 6 ปีที่แล้ว +202

    పుట్టలో వేలు పెట్టితే కుట్టకున్న ఉంటుదా

  • @e.krishnadhaya1285
    @e.krishnadhaya1285 5 ปีที่แล้ว +31

    పాము దేవుడు ఏంట్రా బాబు అది విషసర్పం

    • @saleemvijayawada3269
      @saleemvijayawada3269 4 ปีที่แล้ว

      Brother e matA comand pedatey naku matam rangu poostaru... 🙏

  • @srinuchepala9527
    @srinuchepala9527 5 ปีที่แล้ว +7

    ఇది ఏమైనా టెడ్డి బేర్ బొమ్మ ఆడుకోవడానికి కాటేయక కౌగలించుకొంటుదా ఏ ప్రాణినైనా విసిగిస్తే ఇలానే ఉంటుంది ఎవడి దూల వాడికి

  • @rajaparameshwarudu3411
    @rajaparameshwarudu3411 6 ปีที่แล้ว +94

    ఇకనైనా మారండిరా

  • @ramireddy336
    @ramireddy336 3 ปีที่แล้ว +1

    జరిగిన కథ అని మర్చి పొండి పాముకు వీసకోరలు తీసే వేయండి తరువాత ముందు జరిగే కార్య క్రమంలు లకు ఈభ0థి ఉండదు

    • @titusvisuals8920
      @titusvisuals8920 3 ปีที่แล้ว

      మీరు మారారు రా బాబు

  • @chantibabugudise3845
    @chantibabugudise3845 3 ปีที่แล้ว +52

    అజ్ఞానులు ,మూడ నమ్మకాలు మనాలి

  • @nagarajumachi7984
    @nagarajumachi7984 3 ปีที่แล้ว +2

    WE MAY PRAY BUT NOT TROUBLE.

  • @epcservices6018
    @epcservices6018 3 ปีที่แล้ว

    దేవుడి పేరుతో మనుషులే దారుణాలు పాపాలు మోసాలు.....చేసున్న మాయదారి రోజులు ఇవి!
    ఇక క్రూర మృగాల ను, విష క్రిములను దేవతా శక్తులుగా నమ్మడం, ఆరాధించడం.......ఏమిటిది!?!?!?
    అజ్ఞానమా, అమాయకత్వమా, మూర్ఖత్వ మా!?;?!?!?!?

  • @rambabupemmadi646
    @rambabupemmadi646 5 ปีที่แล้ว

    జంతువులలో కుక్కకి ఉన్న విశ్వాసం దేనికి ఉండదు

  • @rameshchitti9869
    @rameshchitti9869 ปีที่แล้ว

    Pitchi varigaa marchee vyadhavalu unnanthavaraku ilantivi jarugurhune3 untai. 😊😊😊

  • @India-yn5hw
    @India-yn5hw 6 ปีที่แล้ว +2

    అన్న రోజుల్లో మన రోజులైనా పుట్టలో వేలు పెడితే ఏదన్నా కరుస్తాది విషపురుగు అన్న తర్వాత దేవుడు దగ్గర ఉన్నది ఒకే బెడ్ పెరిగేది విషపురుగు బయట తిరిగేది విషపురుగు

  • @backbenchstudent1132
    @backbenchstudent1132 5 ปีที่แล้ว +1

    ఒక్కటి మాత్రం నిజం ...జంతువులు మనతో ఎంత close గా ఉన్న...ఒక్కొసారి వాటి మెంటల్ కండిషన్..బాగోక పోతే...కాటు వెయ్యడం కాదు..చిల్చి chandadutai... సో...టేక్ care... మరి...

  • @chuttakulaparamesh3439
    @chuttakulaparamesh3439 6 ปีที่แล้ว +1

    ఎప్పుడు ఐనా నమ్మండి పాము దేవుడు కాదు. పాము ఒక విష పురుగు అని.

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 4 ปีที่แล้ว

    ఎన్ని సార్లు సింక్ మైగ్రేన్ ప్రయోగం చేస్తారు
    †††††††††🌇"ఈశ్వరుని యొక్క మూడవ నేత్రం సూర్య భగవానుడు , ఈశ్వరుడు గుణభేదము లేనటువంటి నిరంజన, నిర్గుణ, నిరామయ నిర్విరామ, నిర్వికల్పమైన ఆ ఈశ్వరుడు - "సంసారమనే ఆవేదన నుండి వేద స్వరూపమైన గుణ "వేదము,లను సంపదగా ఇస్తాడు,సిరిని మించిన ధైర్యం కూడా ఇస్తాడు, దానిని మనము సమాజ శ్రేయస్సు కొరకు ఉపయోగించిన సమాజ సౌందర్యం మన దేశ సౌభాగ్యం,
    'మన దేశ సౌభాగ్యమే మన యొక్క సౌందర్యం.
    "కానీ కాలం విలువైనది పోయిన కాలం తిరిగి రాదు - ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు - సాయంకాలానికి నీ దిన చర్య రాత్రి వేళ చంద్రోదయానికి చంద్రుని వెలుగులో నీడలాంటిది ఇది నీయొక్క సంపద అనే కర్మఫలం అది మనసు అనే రేపటి సూర్యుని ఉషోదయం.
    "నిజం సూర్యుని యొక్క తేజస్సు అది నీవే అయినప్పుడు దేవుడు నీ వెంటే ఉంటాడు.

  • @parisillaapparao2780
    @parisillaapparao2780 6 ปีที่แล้ว +28

    Enkenni rojulu mudanammakalu Marandi paamu Devudu kaadu paamu paame

  • @chinnijamalaiha6246
    @chinnijamalaiha6246 6 ปีที่แล้ว +170

    పాము దేవుడు ఏం టిరా మారండిరా

    • @rajsarla6328
      @rajsarla6328 6 ปีที่แล้ว +1

      Chinni Jamalaiha mari entei ra nuvuu marara neku kuda karuste telustundhi

    • @chinnijamalaiha6246
      @chinnijamalaiha6246 6 ปีที่แล้ว +6

      +raj sarla కరిపించుకుని సావండిరా

    • @rajsarla6328
      @rajsarla6328 6 ปีที่แล้ว +2

      Neku em telusu ra okaa devudekosam nuv nejanga bakthudeve aythy ela matladav ela comment chiyav చసం చల మందీని

    • @karetisai5748
      @karetisai5748 6 ปีที่แล้ว +2

      haha we hope that they will change

    • @kdurgaprasad8039
      @kdurgaprasad8039 6 ปีที่แล้ว +1

      Chinni Jamalaiha

  • @pradeepnalli1418
    @pradeepnalli1418 6 ปีที่แล้ว +23

    పాము దేవుడు ఏంటి రా బాబు ఇప్పటికైనా మారండి రా

  • @sr653
    @sr653 4 ปีที่แล้ว

    పాముని మెడలో వేసుకుంటే శివుడు కారెక్టర్ అవ్వదురా ముార్ఖ ప్రజల్లారా. ఎక్కడో ఉండవలసిన ప్రజలు ఇంకా ఎక్కడో ఉండిపోతే ఎలా?

  • @dvrm13579
    @dvrm13579 3 ปีที่แล้ว +1

    It is very astonishing,why they shifted him to Bangalore,is there no hospitals or a single doctor to treat a snake bitten patient what our Anantapur politician's,are doing ,where the state administration slept,with out a single hospital to treats snake bitten patient

  • @rishibalusu18
    @rishibalusu18 4 ปีที่แล้ว +2

    జంతువు లను దేవుడు ఆను కోవడం పిచ్చి కాకపోతే

  • @savitri7311
    @savitri7311 6 ปีที่แล้ว +2

    Devudi paamu...deyyam paamu ...untaayaa....vedhavallaara ...chi...meeru maararu raaa...😢😢😢😢😢😢😢😢😢😢

  • @nayiniramesh4249
    @nayiniramesh4249 5 ปีที่แล้ว

    ఇకనైనా మూఢ నమ్మకాలు వదిలేయండి

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 5 ปีที่แล้ว

      వదలరండీ చావనైనా చస్తారు మూర్ఖులు

  • @ramanavenkata2697
    @ramanavenkata2697 4 ปีที่แล้ว +2

    Pamuku paalu Posi penchukunte adhi karavadha? Mooda nammakam.

  • @SunilGollapudi92
    @SunilGollapudi92 4 ปีที่แล้ว +4

    bhakthudu paapam ekuva chesadu anukunta devudu kataesadu.. devudu unnadu😂😂.. puttalo cheypetadam enti asalu... Durga pooja ki puli raledu ani zoo ki velli testara??

  • @jamesrock1418
    @jamesrock1418 6 ปีที่แล้ว +7

    Pamu devudu ayithey India Pakistan border lo vadili pettandi. Appudu devudey Pakistan nunchi India ni kapadathadu

  • @yeshminudayyadav
    @yeshminudayyadav 3 ปีที่แล้ว

    🙏🏻🔱🚩om namah shivaya 🚩🔱🙏🏻

  • @chidipisureshbabuchidipisu8053
    @chidipisureshbabuchidipisu8053 4 ปีที่แล้ว +12

    దేవుడు కాటు వేయడం ఏంటి...?
    పిచ్చ జనాలు...

  • @umaulhasumaulhas7791
    @umaulhasumaulhas7791 4 ปีที่แล้ว

    Nice massage

  • @ramaraogalla
    @ramaraogalla 3 ปีที่แล้ว

    అది మామూలుగానే ఉంది... దాన్ని రెచ్చగొట్టిన ఎందుకు..

  • @nasirkhanking2935
    @nasirkhanking2935 5 ปีที่แล้ว +2

    Pamu tow aatalu aade te elege aaow tunde pamu ne poojalu entedera jock ka kunte 😀😁😧😆😍😀😀🤗🤣😊😂

  • @chinnatechno2373
    @chinnatechno2373 6 ปีที่แล้ว

    This is the reason Blind believes and torching animals.

  • @peddannan5702
    @peddannan5702 6 ปีที่แล้ว

    మీకు ఏమైనా పిచ్చా పాము దేవుడు ఏంట్రా బాబు

  • @vamsidharnuthakki5776
    @vamsidharnuthakki5776 3 ปีที่แล้ว +14

    ఈ 10 సం.ల్లో మూఢ నమ్మకం ను బాగా పెంచారు ధర్మం పేరుతో

  • @dappukotasamuel2683
    @dappukotasamuel2683 4 ปีที่แล้ว +1

    Pamu,pulli,anugu,kothi havi dhevudu kadhu janthuvlu..kalu theruchukondi friends.

    • @Ravi23Hyd
      @Ravi23Hyd 3 ปีที่แล้ว

      😁😁😀😀👍👍

  • @pasupuletiepshitha650
    @pasupuletiepshitha650 3 ปีที่แล้ว +2

    Pamuni devudi ga bhavinche vallu asalu mind lekunda chesthunnaru baga iendi

  • @priesthari
    @priesthari 6 ปีที่แล้ว

    మీ మీడియా వాళ్లే విషం చిమ్ముతున్నారు.

  • @vinayrajuvinay188
    @vinayrajuvinay188 5 ปีที่แล้ว +1

    Paamu devudenti soodhi kakapothe👊👊

  • @whyclub4448
    @whyclub4448 4 ปีที่แล้ว +5

    Madyalo bgm anti.....Cheppedi bgm lekunda simple ga cheppaleru???

  • @vvrvvr9211
    @vvrvvr9211 3 ปีที่แล้ว

    మనుషులుకు పాములకు యుగాల నుంచి అనుబంధం ఉంది జరిగిన సంఘటన కర్మాను సారమ్ జరిగింది దీన్ని తప్పుప్పట్టాలిసినిది ఏమి లేదు

  • @lakshminarayanaaruna9935
    @lakshminarayanaaruna9935 3 ปีที่แล้ว

    చిలమత్తురు మాకు చాలాదగ్గర
    నాకుతెలియదు

  • @puranamsubrahmanyasastry5504
    @puranamsubrahmanyasastry5504 6 ปีที่แล้ว

    మంత్రం పెట్టించండి.తగ్గిపోతుందేమో,ఏమి పని ఇది.బుద్ధి ఉండాలి

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 5 ปีที่แล้ว

      మంత్రం పెట్టాలా నీది మూఢనమ్మకంకాదా
      వారి సంగతొదిలెయ్ నీకుందా!!?

  • @kichachimama9013
    @kichachimama9013 6 ปีที่แล้ว +25

    Ade Mari..devudu eskonna pamuni nuveskunte atle avthadi mari

  • @imissyoudaddy1795
    @imissyoudaddy1795 4 ปีที่แล้ว +5

    పూసుక్కున కాటేసింది👍🙏

  • @doragollarajuyadav3987
    @doragollarajuyadav3987 3 ปีที่แล้ว

    Inthaku brathikada leda cheppandi🤔

  • @sivajilokesh
    @sivajilokesh 6 ปีที่แล้ว

    దూల తిరంది పాములికి మనసు ఉండదా

  • @beautifulwhatsappsstatuswh4662
    @beautifulwhatsappsstatuswh4662 6 ปีที่แล้ว +2

    పాము దేవుడు ఏంట్రా దేవుళ్లారా

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 5 ปีที่แล้ว

      పిచ్చిముండాకొడుకులకు
      పామేంటీ పిల్లీ ఎలుకా కుక్కా నక్కా
      గాడిదా గుర్రం పందీ దున్నపోతూ ఎలుగుబంటీ కనిపించిందల్లా దేవతలే వారికి
      అమ్మానాన్నలు తప్పా
      వెర్రి వెధవలు

  • @sPrem-tp1ki
    @sPrem-tp1ki 6 ปีที่แล้ว +10

    కాలం మారుతోంది జర మీరు కూడా మారండి రా !! బాబు

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 5 ปีที่แล้ว

      ఇంకోపదిమందిని కరిస్తేనైనా బుద్దొస్తుందో!!!

  • @chandrasekharchandrasekher6157
    @chandrasekharchandrasekher6157 5 ปีที่แล้ว

    Snake tho adukovalani chuste adhi me pranalatho adukuntundi take care babu ☝️

  • @mohdzubair300
    @mohdzubair300 6 ปีที่แล้ว +5

    Devude pamu dayyam pamu ani kadu....
    Poision is poision

  • @RAMKUMAR-9346
    @RAMKUMAR-9346 4 ปีที่แล้ว

    Pamu amayena cricket ball na danitho adadaniki......

  • @lakkiii
    @lakkiii 4 ปีที่แล้ว +1

    Is he saved?

  • @prabhakarnayini3272
    @prabhakarnayini3272 4 ปีที่แล้ว +1

    Take care for future life

  • @akupak6118
    @akupak6118 4 ปีที่แล้ว +8

    🤣🤣 mi piccha pizahot lo petta

  • @Sureshswathi927
    @Sureshswathi927 6 ปีที่แล้ว +3

    Meru chupistunaaruga bagaaa
    Pitchi janaalu chastunaaru

  • @sekhar.bandela5447
    @sekhar.bandela5447 4 ปีที่แล้ว

    పాము తో ఆట లేంటి మెంటల్

  • @rathod1980
    @rathod1980 6 ปีที่แล้ว +2

    Emaina seva cheyalankunte poor people ki cheyandi.. Ee devudi gola entoo

    • @rakeshr5648
      @rakeshr5648 6 ปีที่แล้ว

      Correct chepav bro

  • @dappukotasamuel2683
    @dappukotasamuel2683 4 ปีที่แล้ว +1

    Ayo.pamu dhevudentayya.manaku budhi lekapothe gani..nijamina dhevudu avaro thelusukundi Inka antha Kalam e gudi bakthi

  • @gowthamirishik4000
    @gowthamirishik4000 3 ปีที่แล้ว

    Eka mararu ee prajalu🥺🥺

  • @AshokKumar-ln1lf
    @AshokKumar-ln1lf 6 ปีที่แล้ว +3

    పాము దేవుడు కాదు విష జీవి

  • @subbarayudumettapalli6215
    @subbarayudumettapalli6215 4 ปีที่แล้ว

    కాటు వేసినప్పుడు వీడియో తీయటానికి ఫోన్ లు కాని కెమోరాలు కాని లేవా? ఏదో న్యూస్ క్రియెట్ చేసి చూపించారు.

  • @teluguallinone123
    @teluguallinone123 6 ปีที่แล้ว +1

    Devudu ante srustinche vaadu
    Puttina vaadu kaadu
    And
    Maranam Kuda ledu
    That is god and god is one
    God ki aakali undadu
    Rupam undadu
    Balaheenatha ledu
    Yevari mida aadhaarapadadu
    Yedaina Pani cheyyali ante aa panini cheppi aipoo ante adi aipothundi
    Inka mire aalochinchadi pamu devuda kadaa ani
    And
    Miru aaradinche devudu ee polikalanu kalingi unte athanu devudu kaadu
    Aalochinchandi Friends

  • @swathisri117
    @swathisri117 6 ปีที่แล้ว +10

    ఈ మూఢ నమ్మకాలు మానండి

  • @rameshcharydevarakonda4803
    @rameshcharydevarakonda4803 5 ปีที่แล้ว +1

    Subryamannya swami nuvve kapadali swamy...

  • @rajashekar3389
    @rajashekar3389 3 ปีที่แล้ว

    ఆకతాయి చేసిన పని వల‌్ల ఇలాజరిగుండవచ‌్చు

  • @tellamkarthik3392
    @tellamkarthik3392 4 ปีที่แล้ว

    Pammu devubu kadu annavariki tharatharalu pillalu lekadaba padutharu

  • @Livendlive
    @Livendlive 6 ปีที่แล้ว

    Why these guys have , this type of sense . They need this type of lesson

  • @ssdkssdk9155
    @ssdkssdk9155 3 ปีที่แล้ว +1

    Mudu nammakalatho prajalu chedipothunnaru

  • @swamyswamy2171
    @swamyswamy2171 6 ปีที่แล้ว +2

    Yerupu pamu devudantavera
    srusti karthan vidichu srustini pugisthe elage untundi

    • @Ravi23Hyd
      @Ravi23Hyd 3 ปีที่แล้ว

      👍👍👍

  • @dhevunisainikulu1220
    @dhevunisainikulu1220 6 ปีที่แล้ว +3

    Pamu devudu enti pamu adhoka jive..

    • @Ravi23Hyd
      @Ravi23Hyd 3 ปีที่แล้ว

      😁😁🤭👍

  • @umaulhasumaulhas7791
    @umaulhasumaulhas7791 4 ปีที่แล้ว

    Nice TV.

  • @LuckyLucky-lf2dv
    @LuckyLucky-lf2dv 5 ปีที่แล้ว

    విష జంతువుని దేవుడు అనడం

  • @durgaprasadallam7175
    @durgaprasadallam7175 5 ปีที่แล้ว +1

    Devudu adava mana tappu nu apadu gani tappu ku karma ala pettalo baga alochistadu chi..