నా భారత దేశ చరిత్ర ఎంత.🚩🚩🚩 900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు ... కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి ! 2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు ... ఏసు అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి 5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు .. మన బోధి ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి 1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు ... కొత్తగా ఏర్పడినవి మరీ భారత దేశం వయసు ఎంత? ప్రపంచంలో ప్రపంచ చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు నా దేశం వయసు ఇదీ నా భారత్ గొప్పతనం ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం.... ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి" కూడా నేడు లేదు. కేవలం "పైన పిరమిడ్-కింద మమ్మీలు " మిగిలాయి విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు ఇలా అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా...ఇలా 27 దేశాలు నేడు లేవు ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే... "నా దేశం-భారత దేశం" ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా...? లేదనే అనాలి. మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...? ఉంది. చరిత్ర పుటల్లో నాటికి...నేటికి... "శాంతికి నిలయ దేశం-నా భారత దేశం" ఈజీప్ట్ మీద పాలస్తీనా, అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది. నేడు ఇస్లాం దేశంగా మారింది రోమ్ మీద కేవలం 7,8సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని? శకులు, తుష్కరులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు, షేక్ లు, పఠాన్ లు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటీష్ వారు...ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసారు. కానీ ఏంటి లాభం !? ఏమి పీక లేక పోయారు ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం. ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే... "హైందవ దేశం-నా భారత దేశం"ప్రపంచానికి విజ్ఞానామ్ నేర్పించిన దేశం నా దేశం మరీ దేశభక్తుల విషయం... 1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా? 4 లక్షల 50 వేలకు పైగా కేవలం ఉరితీయబడినవారు మాత్రమే ! మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా ఉండదు ఎక్కడ ఉంటుంది అంటే "Oxford library" లో ఉంటుంది ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి. ఈ కనీస ఙ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని, నా దేశాన్ని విమర్శిస్తారు. భారత్ మాతా కీ జై.
The rocket man of india ❤️❤️❤️😭😭😭😭😭😭NAMBI NARAYAN ❤❤🥺🥺🥺..........A great man why we are here today and also DR.APJ ABDUL KALAM SIR 😢......its india we never give up 💪🏻😡🇮🇳🇮🇳🇮🇳🇮🇳. JAI HO ISRO,JAI HO INDIA 🥳🥳🥳🥳
మోడీ పీకింది ఏమీ లేదు . పనికి మాలిన మోడీ భజన . ISRO SLV, ASLV , PSLV , GSLV లాంటి వాహక నౌకలు దేశం మోడీ రాక ముందే అభివృద్ధి చేసి , ఎన్నో ఉపగ్రహాల ప్రయోగించింది . చంద్రయాన్ 1 కూడా మోడీ రాకముందే జరిగింది.
చెత్త ,సొల్లు , పనికిమాలిన డబ్బా . చైనా తో పోల్చుకుంటే భారత్ చాలా వెనక బడి వుండి ఇంకా . చివరకు 04-12-24 న ISRO ఉపగ్రహం ప్రయోగించడానికి NASA సహాయం కావలసి వచ్చిందిగా.
True! sahanaavavathu sahanou bhunakthu sahaveeryam karavaavahaih Thejaswinaavadheethamasthu ma’am vidvishaavahaih!! Om Shanthih Shanthih Shanthih!! Bhaarat a great Country EVER!!
ఇదంతా ఖాన్ గ్రేస్ గవర్నమెంట్ హయంలోనే జరిగింది.......ఖాన్ గ్రేస్ గవర్నమెంటే ఇలా చేయమని పురమయించింది...😭😭😭😭😭😭 ఒక గొప్ప సైంటిస్ట్ దేశ భక్తుడిని దేశ ద్రోహిగా చిత్రీకరించారు.😭😭😭😭😭 సత్యం ఎప్పటికీ దాగాదు.....అనవసరంగా ఇరికించింది దేశ ద్రోహ పార్టీ ఖాన్ గ్రేస్ పార్టీ
India today is the result of sacrifice of many patriots, in addition to freedom fighters, soldiers . Every Indian should live up to these sacrifices. Awake!
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జయహో అఖండ భారతావనికి జయము జయము జయము దేశం కోసం ధర్మం కోసం కాంగ్రెస్ ఎమ్ఐఎమ్ కమ్యునిస్టు అంతం కావాలి దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు ఓం శ్రీ మాత్రే నమః ఓం నమఃశివాయ ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః జై శ్రీ రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణం వందే జగద్గురుం జై హింద్ జై శ్రీ నరేంద్ర మోదీజీ జై ఆర్ఎస్ఎస్ జై బిజెపి
Gslv కి సంబందం లేదు కానీ ఇస్రో నమ్మిన బంటు vikas engine సృష్టి కర్త నంబినారాయన్ ఆ తర్వాత అతని టార్గెట్ gslv అందుకోసం మొదటి నాలుగు క్రియెజెనిక్ ఇంజన్ లను రష్యా నుండి తీసుకుని వాటి ద్వారా మనం సొంతంగా తయారు చేయాలని అతని ప్లాన్ కానీ ఈ లోపే అతను అరెస్టు అవ్వడం వల్ల ఆ ప్లాన్ 10 సంవత్సరాలు వాయిదాపడింది వేరే వాళ్ళు ఆ ప్లాన్ ను అమలు చేశారు కానీ 20 సంవత్సరాలు లేట్ అయింది
Innovation is the nature of human. Crual and selfish politics made it difficult. Talent is nobody brand. No one stop the reality,ambition and talent. They must realise india is allrounder. Ok. Thank you.
వాస్తవానికి ఇప్పుడు పశ్చిమ దేశాలే ఇండియాని ప్రోత్సాహం చేస్తున్నాయి... ఏదో ఒక వీడియోస్ చేయటానికి ఇలాంటివి చేయకూడదు. మనలో చేసే దొమ్ము ఉంటే ఎవడు ఏమి చేయలేడు. మనం ఎప్పుడు ఒకరిని అడిపోసుకోవటం మనమే శత్రువును తయారు చేసుకుంటున్నాము తయారు చేసుకో లేకపోతున్నాము.
India should be self reliant. Should be able to Manufacture its own cryogenic engines. What an insult to beg someone for technology…This is also because of brain drain.
అమెరికా, జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ ని పాకీజా, బొంగోలోదేశ్ లను నమ్మకూడదు
Luccha Canada ni marchipoyav bro
దేశం కోసం అసువులు బాసిన శాస్త్రవేత్త లకు అశృనివాళి 😢🙇♂️🙇♂️🙏🙏💐💐
🪷🙏🙏🙏🪷
మన దేశంలోని దేశద్రోహులు తోడ్పడకపోతే ఇదిజరిగిఉండేదికాదు.
Anavayathi ga vastunna acharam idhi
British valla chillara kosam
Mughal valla biksha kosam
Mana vallane venupotu podicharu
Khangesss 😢
❤❤❤❤❤
మేరా భారత్ మహాన్.
శుభరాత్రి మిత్రమా.
Naya india......🎉🎉🎉, శత్రువు క్షమిచడమే కాదు, రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తుంది....
ఒక రోజు భారతదేశం అత్యంత శక్తివంతమైన దేశం అవుతుంది. USA ఎలా ప్రయత్నించినా భారతదేశం ప్రపంచాన్ని ఆధిపత్యం చేస్తుంది మరియు ప్రపంచ శాంతి సాధించబడుతుంది
Avvadu...nuvvu nenu cheyakunda. Chesina danni kapadukovadam kudaa shakthiki minchina pani.
కలలు కను కథలు దెంగమాకు మన దేశం ఇంకో 1000 సంవత్సరాలు అయినా సరే అభివృద్ధి చెందుతున్న దేశమే
Avutundi ippatike Russia meda sanctions chesina manam kontunnam Kani European dongatanam kontundi manam dargja kontunnam adi chaladaa@@madhua1914
Adi emto telusaa oils
నా భారత దేశ చరిత్ర ఎంత.🚩🚩🚩
900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు ... కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి !
2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు ... ఏసు అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి
5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు .. మన బోధి ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి
1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు ... కొత్తగా ఏర్పడినవి
మరీ భారత దేశం వయసు ఎంత?
ప్రపంచంలో ప్రపంచ చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు నా దేశం వయసు ఇదీ నా భారత్ గొప్పతనం
ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం....
ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే
వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి" కూడా నేడు లేదు. కేవలం "పైన పిరమిడ్-కింద మమ్మీలు " మిగిలాయి
విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు
ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు
ఇలా అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా...ఇలా 27 దేశాలు నేడు లేవు
ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే...
"నా దేశం-భారత దేశం"
ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా...? లేదనే అనాలి.
మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...? ఉంది.
చరిత్ర పుటల్లో నాటికి...నేటికి...
"శాంతికి నిలయ దేశం-నా భారత దేశం"
ఈజీప్ట్ మీద పాలస్తీనా, అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది. నేడు ఇస్లాం దేశంగా మారింది
రోమ్ మీద కేవలం 7,8సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది
మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని?
శకులు, తుష్కరులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు, షేక్ లు, పఠాన్ లు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటీష్ వారు...ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసారు. కానీ ఏంటి లాభం !? ఏమి పీక లేక పోయారు
ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం.
ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే...
"హైందవ దేశం-నా భారత దేశం"ప్రపంచానికి విజ్ఞానామ్ నేర్పించిన దేశం నా దేశం
మరీ దేశభక్తుల విషయం...
1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా?
4 లక్షల 50 వేలకు పైగా కేవలం ఉరితీయబడినవారు మాత్రమే !
మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా ఉండదు
ఎక్కడ ఉంటుంది అంటే "Oxford library" లో ఉంటుంది
ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి
ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి.
ఈ కనీస ఙ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని, నా దేశాన్ని విమర్శిస్తారు.
భారత్ మాతా కీ జై.
Supar sar🎉
Thank you inform
Salute Brother
Valuable information sir
That is India... Mera bharat mahan ❤❤❤
641వ వీక్షకుడిని 72వ ఇష్టపడ్డ వ్యక్తిని ❤
Super bharat sciences laku vandanamulu
I love my india❤️❤️
One of the best video. Hatsoff for this informative video.🙏🏼
The rocket man of india ❤️❤️❤️😭😭😭😭😭😭NAMBI NARAYAN ❤❤🥺🥺🥺..........A great man why we are here today and also DR.APJ ABDUL KALAM SIR 😢......its india we never give up 💪🏻😡🇮🇳🇮🇳🇮🇳🇮🇳. JAI HO ISRO,JAI HO INDIA 🥳🥳🥳🥳
అమెరికా మొదట న్యూ క్లియర్ టెస్ట్ ఇండియా ను చేయమని చెప్పింది. కానీ నెహ్రు ఆ టెక్నాలజీ చైనకి ఇవ్వమని చెప్పాడు. ఈ విషయం ఈ వీడియో లో చెప్పలేదు
నెహ్రు కువ్యతిరేకం గా తప్పుడు ప్రచారం తగదు.
న్యూక్లియర్ కాదు వీటో పవర్
Fantastic story. India should be proud of its scientists.
Wow...very nice information sir....tq...u r efforts...🤝🤝🤝
మేరా భారత్ మహాన్...
Success go to Narendra Modi 🫂🙏 safe and security service personality and everything only do that Narendra Modi day and dashing🎉
PM Modi 🫂🎉
మోడీ పీకింది ఏమీ లేదు . పనికి మాలిన మోడీ భజన . ISRO SLV, ASLV , PSLV , GSLV లాంటి వాహక నౌకలు దేశం మోడీ రాక ముందే అభివృద్ధి చేసి , ఎన్నో ఉపగ్రహాల ప్రయోగించింది . చంద్రయాన్ 1 కూడా మోడీ రాకముందే జరిగింది.
చెత్త ,సొల్లు , పనికిమాలిన డబ్బా . చైనా తో పోల్చుకుంటే భారత్ చాలా వెనక బడి వుండి ఇంకా . చివరకు 04-12-24 న ISRO ఉపగ్రహం ప్రయోగించడానికి NASA సహాయం కావలసి వచ్చిందిగా.
True! sahanaavavathu sahanou bhunakthu sahaveeryam karavaavahaih Thejaswinaavadheethamasthu ma’am vidvishaavahaih!! Om Shanthih Shanthih Shanthih!! Bhaarat a great Country EVER!!
ఇదంతా ఖాన్ గ్రేస్ గవర్నమెంట్ హయంలోనే జరిగింది.......ఖాన్ గ్రేస్ గవర్నమెంటే ఇలా చేయమని పురమయించింది...😭😭😭😭😭😭 ఒక గొప్ప సైంటిస్ట్ దేశ భక్తుడిని దేశ ద్రోహిగా చిత్రీకరించారు.😭😭😭😭😭 సత్యం ఎప్పటికీ దాగాదు.....అనవసరంగా ఇరికించింది దేశ ద్రోహ పార్టీ ఖాన్ గ్రేస్ పార్టీ
తప్పు తప్పు గా చెప్పొద్దూ
@@SubbaraoTulasi-fm7twneeku emi telusu cheppu
India today is the result of sacrifice of many patriots, in addition to freedom fighters, soldiers .
Every Indian should live up to these sacrifices.
Awake!
Good information. U r good patriot. All the best.
జై భారత్
మనం ఒకటి చేస్తున్నాము అంటే ఎవడో ఒకటి అంటూ ఉంటారు అవి అన్ని పట్టించు కోకూడదు. మనం చేసుకునే పని చేసుకుంటూ పోవాలి.
వావ్ మై సూపర్ ఇండియా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👌👌👌👌👌
Thanks for excellent video.
First like first comment 🥇
Jai Bharath jai hind...
Jai modiji❤
Vandematram
శాశ్వతత్వము కలిగిన సంస్కృతి మన వేద సంస్కృతి .
First comment ❤❤❤❤❤❤🎉
Good information thank you
Super Anna
Thanks brother 🙏
Jay hind 🇮🇳✊
Jai baba. Homibaba jai. USA is danger to world.
Excellent information.. thank you brother 🤝
Excellent
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జయహో అఖండ భారతావనికి జయము జయము జయము దేశం కోసం ధర్మం కోసం కాంగ్రెస్ ఎమ్ఐఎమ్ కమ్యునిస్టు అంతం కావాలి దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు ఓం శ్రీ మాత్రే నమః ఓం నమఃశివాయ ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః జై శ్రీ రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణం వందే జగద్గురుం జై హింద్ జై శ్రీ నరేంద్ర మోదీజీ జై ఆర్ఎస్ఎస్ జై బిజెపి
జై హో ఇస్రో జై హో భారత్ 👏
JAIHIND
Great information 🎉
Jai Hind
👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌
Ayya dora 1970s loney sadhinchey vaalam America chesina papam idhi
Plus
Mana sontha desa drohula sahayam tho
You told absolutely True
Jai bolo bharat
జై భారతదేశం❤👍🇵🇾 జైహింద్
Mera Bharath Mahan🫡🫡
Jai hind ❤
Very good post ing
❤❤❤
సైంటిస్ట్ లకు కూడా పబ్లిసిటీ ఇవ్వు కూడదు. వాళ్లకు సెక్యూరిటీ ఇవ్వాలి.
Jai Hind
Pls do video on "Deep State" bro
Thanq
Bharath also do a CAA like institute to control western countries in addition China.
సంబినారాయణన్ కు GSLV ప్రాజెక్టుకు పెద్ద సంభంధం లేదు అని ప్రాజెక్టు డైరెక్టరే చెప్పాడు.
Gslv కి సంబందం లేదు కానీ ఇస్రో నమ్మిన బంటు vikas engine సృష్టి కర్త నంబినారాయన్ ఆ తర్వాత అతని టార్గెట్ gslv అందుకోసం మొదటి నాలుగు క్రియెజెనిక్ ఇంజన్ లను రష్యా నుండి తీసుకుని వాటి ద్వారా మనం సొంతంగా తయారు చేయాలని అతని ప్లాన్ కానీ ఈ లోపే అతను అరెస్టు అవ్వడం వల్ల ఆ ప్లాన్ 10 సంవత్సరాలు వాయిదాపడింది వేరే వాళ్ళు ఆ ప్లాన్ ను అమలు చేశారు కానీ 20 సంవత్సరాలు లేట్ అయింది
@RajKumar-xo4yl : ఇది బయట ప్రచారం మాత్రమే . లోపలి గుట్టు మాకు తెలుసు . ఒక్క వ్యక్తి మీద పూర్తిగా భాధ్యత వుండదు . అది ఒక పెద్ద group effort .
ఇ విడియో లో విన్నాను ఓమ్నిబాబా పేరు ఇయన పెరున వైజాగ్ అగనంపుడి లో ఓక కెన్సర్ హాస్పిటల్ ఉంది అయన గురించి ఓక విడియో చెయ్యి
Innovation is the nature of human. Crual and selfish politics made it difficult. Talent is nobody brand. No one stop the reality,ambition and talent. They must realise india is allrounder. Ok. Thank you.
We are proud of our PRIME MINISTER MODI
I proud of my country
Jai hind ❤❤❤❤❤❤❤❤❤❤
ఎస్రో లో పనిచేసేవలకి సెక్యూరిటీ ఇవ్వు లీ భారత. ప్రభుత్వం
Jai hind
Yes
Jai bharat
Hi anna
Manam kuda Americani Edo cheyyali 💯👍
Paper paina name raasi burn cheddam😊
@@MultiMohan నీలాంటి వాళ్ళు దేశానికే నష్టం.
First view
Hi bro
🙏
Jai hindu 🙏🙏🙏🇮🇳
Jai hind 🇮🇳
సైన్టిస్తులకి. సెక్యూరిటీ ఇవ్వు లీ
Jaisrerama
Krayogenic engines are imported from US😭😭😭😭😭😭India should be self supported and sustained 😅😂
Jay.shree.ram.yes.sir
EVVADU AAAPINAA EDIEE AAGADU ,,, JARUGAALSINADI JARUGUTHUNDI ,, THAPPU GAMANINCHI DUSHTULU DUURAM AVUTHAARU ,,, MANCHI KI EPPATIKI MANCHI JARUGUTHUNDI ,,,, SATYAMEVA JAYATHEE
Khan Grass chese panulu Anni elantive......villa valla India Baga venakki vellindi 😢😢😢
You’re not think deep, you’re digger in deep. You precise it but the output is reachable.
Demons rakshas manifested as West Abrahamic religions
ఈ ప్రపంచంలో డర్టీ కంట్రీ అమెరికా
వాస్తవానికి ఇప్పుడు పశ్చిమ దేశాలే ఇండియాని ప్రోత్సాహం చేస్తున్నాయి... ఏదో ఒక వీడియోస్ చేయటానికి ఇలాంటివి చేయకూడదు. మనలో చేసే దొమ్ము ఉంటే ఎవడు ఏమి చేయలేడు. మనం ఎప్పుడు ఒకరిని అడిపోసుకోవటం మనమే శత్రువును తయారు చేసుకుంటున్నాము తయారు చేసుకో లేకపోతున్నాము.
ఓహో మీ క్రైస్తవ దేశాలను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నావ్.. ఎంత మూర్ఖులు మీరు
వాస్తవాన్ని నమ్మలేక పరదేశ ప్రార్థనలు చేసే మనస్తత్వాన్ని మానుకోండి. మీ అభిప్రాయమే సరిఅయ్యింది అని అందరికి రుద్ధకండి. వాస్తవాలు గ్రహించండి
Pakistan congress party 😢
India should be self reliant. Should be able to Manufacture its own cryogenic engines. What an insult to beg someone for technology…This is also because of brain drain.
Khangress party.. 😂😅
Kani manam matram America ki velli valla sankalu naakutham
US ni saavaa Den......li
Edhi outdated story not true..see ex chairman latest videos about nambi
boss you are biased to khangrass or what giving credit to Indira gandhi , check the facts properly
We have to create our own Search Engines, Huge Rockets Launchers Engines, Biggest Space Station and Domains
Mana Dharidram ami tante Manam google, facebook, Instagram and What's App vaadatame mari
Wow...very nice information sir....tq...u r efforts...🤝🤝🤝
Excellent