ట్రాక్టర్ నగర్ లో వ్యవసాయపనిముట్లు || Latest best power weeders cultivators || తెలుగురైతునేస్తం .

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024
  • వ్యవసాయ పనిముట్లు | Mini Agriculture cultivators | Chafe cutters |తెలుగురైతునేస్తం .
    నమస్కారం నా పేరు శ్రీకాంత్ నేను ఈ రోజు అనంతపురం జిల్లా గార్లదిన్నెమండలంలోని ట్రాక్టర్ నగర్‌ సందర్శించాను, నేను చాలా వ్యవసాయ పరికరాలు మరియు యంత్రాలను సందర్శించాను, ఈ మిషన్లు ఉపయోగించి వ్యవసాయం చేయడం వల్ల రైతులకు ఒకoత ఉపయోగకరంగా ఉన్నాయి , ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు కొత్త వ్యవసాయ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు అందుకే తక్కువ పెట్టుబడి వల్ల రైతులకు ఇన్ని లాభాలు వస్తున్నాయి.ఉద్యాన పంటలు మరియు పండ్ల పంటలలో, పంటల దూరంలో స్థలం లేదు ఎందుకంటే ఈ మినీ కల్టివేటర్‌లకు మరియు గడ్డి కట్టర్‌ల వల్ల ఉపయోగకరంగా ఉంటుంది.

ความคิดเห็น • 4