@@sayyadbasha4364 ఎద్దులు లేని వ్యవసాయం చాలా బరువుగా ఉంటాది. ఎద్దుల పేడ పంటకు వాడవచ్చు అలాగే ఒక అవును పెంచుకోవాలి ఇంట్లోకి స్వచ్ఛమైన పాలు అందుతాయి. ఆరోగ్యం ఉంటాది ఇంట్లో. ఆరోగ్యం చాలా గొప్పది.
ఖర్చు ఈ బండి వల్ల , ఎడ్లతోటి చేయడం వల్ల ఖర్చు పోలిస్తే ఎంత ఆదా, పని తీరు ఏది ఉత్తమం, ఇవి తెలియచేయాలి,రైతు ఎందుకంటే డీజిల్ వల్ల వాతావరణ కాలుష్యం, ఈ వాహనం పూర్తిగా లోతుగా భూమిని దున్నటం పంట దిగుబడి, ఎట్లా ఉంటుంది మిగతా రకాలతో దున్నటం వల్ల , తేడా ఏమిటి అవి అన్నీ స్టడీ చెయ్యాలి. యాంత్రికంగా వ్యవసాయం చేయడం ఏ ఏ పనులకు వాడాలి అనేవి అన్నీ రాజేంద్ర రెడ్డి గారు throughgaa study చేసి ఒక episode తీయాలి.
ఆర్గానిక్ వ్యవసాయం నికి ఆవు అవసరం ఆవు సంతానోత్పత్తికి ఎద్దు అవసరం ఇద్దరూ రైతులు కలిసి రెండు ఎడ్లు కొంటే ఖర్చు తగ్గుతుంది పెండ వస్తుంది డీజిల్ ఖర్చు ఉండదు పర్యావరణానికి హాని ఉండదు అందుకే సుభాష్ పాలేకర్ వ్యవసాయం విధానం అనుసరించాలి🇮🇳👍
రాజేందర్ గారూ మీరు నిజంగా గ్రేట్ అండీ..మీ కష్టానికి హట్స్ఆప్
మీ వీడియోలు చాలా చూశాను, చాలా చక్కగా, ఉపయోగకరంగా ఉంటాయి. అనవసరమైన మాటలు, వ్యవహారాలు ఉండవు.
Yes
మి వల్ల ఒకరైతుకి వచ్చిన ఆలోచన ప్రతి ఒక రైతుకి ఉపయోగపడే విధంగా మి సహకారంతో తోడ్పడుతుంది
Anna repaer namber kavali
చేను గెట్టు కు చెట్లు బాగున్నాయి 🙏
సూపర్ అన్నయ్య
బాగుంది రాజేంద్ర రెడ్డి గారు. చక్కగా చెప్పారు.
No away plz respect for ox 🙏
సూపర్ అన్న గారు జై రైతు బిడ్డ
Thank you Anna
Sir mi interview s superb and mi questions maku chala upaygam paduthundhi
ఎద్దులు దూరం చేసుకోవద్దు అన్న ఎవరైనా🙏🙏
అవును బ్రో
Emaitadi anna
ఎదులు ఎవరు దున్నుతారు అన్న
@@sayyadbasha4364 ఎద్దులు లేని వ్యవసాయం చాలా బరువుగా ఉంటాది. ఎద్దుల పేడ పంటకు వాడవచ్చు అలాగే ఒక అవును పెంచుకోవాలి ఇంట్లోకి స్వచ్ఛమైన పాలు అందుతాయి. ఆరోగ్యం ఉంటాది ఇంట్లో. ఆరోగ్యం చాలా గొప్పది.
@@sayyadbasha4364 మా పొలంలో 2 ఎద్దులు,2 ఆవులు (దేశవాళీ) ఉన్నాయి.
Namasthe Rajendar reddy garu. Good innovation by young farmer scientist.
Rajendra reddy garu mee vedio s chala bagunnayi
Superga cheparu brother
మీ వీడియోలు చాలా బాగా చేస్తారు సోదరా..
Thank you bro
రాజేంద్ర రెడ్డి సార్ వ్యవసాయ సహాయ యంత్ర పరిశ్రమ మనకి అవసరం
All doubts cleared in one video. 🙏🙏🤗
ఎక్కడ దొరుకుతుంది చెప్పండి
అన్న మాకు కావాలి ఎక్కడ దొరుకుతుంది మా దగ్గర ఆటో ఇంజన్ ఉన్నది తయారు చేస్తారా కొంచం అడ్రెస్స్ ఫోన్ నెబర్ చెప్పగలరు plz
Anna Garu ఎక్కడ దొరుకుతుందో ఒకసారి అడ్రస్ చెప్పండి 🙏
Mi rithu badi dwara rithulu chala thelusukuntunnaru anna
Thank you Anna
సూపర్ అన్న
Exllent videos
Thank you bro
Good videos 👍
Thanks 👍
Super tyars koncham attu unte inka baga untadhi
చెట్లు పెరిగితే నష్టం వాటిల్లుతుంది...
Hai anna I am from leela nagar nuzvid mandal krishna district
Your videos are very useful anna
Thank you so much Anna🙂
Super anna garu
Thanks bro
Super bro 🙏🙏 🙏🙏🙏
Thanks Anna
ఈ వాహనము ఎక్కడ దొరుకుతుంది
తెలుపగలరు
Manfacturing and cost details tho oka video cheyandi anna chanamandhi teekuntaru
Sure bro
Anna bandi address and cost details chapand
ఇదేదో బాగుందే
Chala bagundhi annagaru new Sub.r of u r Chanel.👌👌👌👌
Good information
Thanks
Super videos
Thanks
Naa bullet bandekki dunnuko dunnuko. Wow Rajender reddy.
Super anna idhi chala use avuddi farmers ki
Thanks bro
👌👌 bro
Super rythu bidda
Exlent thumbnail 🙏
Thank you sir
Supar anna
Good job
Thanks
Namaste Reddy garu
Good information and nice video👍
Thanks a lot Anna
వీడియో సూపర్
Thank you
Super anna
Thank you Anna
Hii Anna super
Putha lu okti kuda undvu ela dhunty chtelu agm aydhi
Sir , RAS fish farming and biofloc prawns kosam video cheyandi plz sir🙏🙏🙏
Ok. Sure
Super
Thanks
Super bro
EC poultry farm construction cost & profit,loss total details tho oka video chey Anna
Ok bro
Veetikini drive cheyadaniki license kavala?
I am always motivated by your videos.
Thanks a lot
అన్న ఎక్కడ దొరుకుతుందో కొంచెం చెప్పగలరా కొంచెం ఫోన్ నెంబర్ ఇవ్వగలరా
4G Raithanna.... Machine power(AI)
Chetlu perigina tharuvatha em chesthadu edhula midha anne west anna
super
Thank you
Nice video
Thanks
Excellent
Weldon but pressure Ela anna
Super vedios anna
Thanks bro
Mari patthi perigina tharvatha how
Mahindra jivo 245di mini tractor gurinchi video cheyyandi please
Sure. Will try
I am in Karnataka sir Miru green Tavele vesukondi sir baguntundi
Sure Sir
Thank you
Adhunika yugamlo idhi better🙏🏾👍 super Rajender bro 🙏🏾🙏🏾👌👌👌👌👌
Anna drone konnadu gaaa
Titel super bro
Cost antha anna
Tyres koddiga hight unte bagundu anna
Bro akkada dorkudhundhi maku kavali
Anna e bandi name chepandi anna ..pless
Bhasi reddy pally
Yentha hight perigina yedhulu better
Super Raj
Thank you Jan
Mari petrol chala karchu avutundi kada
Hi Anna super anna Nenu upendar jng gudam
Hi Anna
Thank you
అన్నా ఈ బండి కావాలంటే అలా అన్నా
👍
Eddula kante chala better lowaintance
Atla dhunnithe chetlu virigi pothai
ఖర్చు ఈ బండి వల్ల , ఎడ్లతోటి చేయడం వల్ల ఖర్చు పోలిస్తే ఎంత ఆదా, పని తీరు ఏది ఉత్తమం, ఇవి తెలియచేయాలి,రైతు ఎందుకంటే డీజిల్ వల్ల వాతావరణ కాలుష్యం, ఈ వాహనం పూర్తిగా లోతుగా భూమిని దున్నటం పంట దిగుబడి, ఎట్లా ఉంటుంది మిగతా రకాలతో దున్నటం వల్ల , తేడా ఏమిటి అవి అన్నీ స్టడీ చెయ్యాలి. యాంత్రికంగా వ్యవసాయం చేయడం ఏ ఏ పనులకు వాడాలి అనేవి అన్నీ రాజేంద్ర రెడ్డి గారు throughgaa study చేసి ఒక episode తీయాలి.
ఆర్గానిక్ వ్యవసాయం నికి ఆవు అవసరం ఆవు సంతానోత్పత్తికి ఎద్దు అవసరం ఇద్దరూ రైతులు కలిసి రెండు ఎడ్లు కొంటే ఖర్చు తగ్గుతుంది పెండ వస్తుంది డీజిల్ ఖర్చు ఉండదు పర్యావరణానికి హాని ఉండదు అందుకే సుభాష్ పాలేకర్ వ్యవసాయం విధానం అనుసరించాలి🇮🇳👍
Powerweeder konukovadam better
Drone video....
Anna edlanu minchina vyavasayam ledu anna paniki panta balaniki eruvuki antiki edla avasaram undi
We want it
వెనుక గొర్రుకి సైడ్ బద్దెలు ఎక్కువ లేకుండా ఉంటే ప్రత్తి మొక్కలు వంగకుండా ఉంటాయి
సుపర్ హిట్ అయింది కదా ఎంజాయ్ చేద్దాం
Rajendra Reddy
ఎకరాకు ₹1000 దున్నడానికి అంటే ఖర్చు ఎక్కువ
Hai
Onenli Raitu badi
Hallo రాజేంద్ర రెడ్డి గారు ఈ బండి దొరికే అడ్రస్సు నాకు తెలుసు
Please e bandi dhorike addres naku kavali please address cheppandi
ఎక్కడ దొరుకుతుందో చెప్పరు
@@pandubidhula5380 Gujarat lo
Hi bro
Hello bro
@@RythuBadi good me krushi
Orei sami kusbu ra Kondapurm kadapa naa daggara undi
Eddula tho risk ekkuva
Anna don't use this type of vehicles
Use adulu only
Hd
ఈ బుల్లెట్ ట్రాక్టర్ ఎక్కడ దొరుకుతుంది మీ మొబైల్ నంబర్ ప్లీజ్
Padd tractor vachidi
Vyavasayam ante Nalgonda valle anna - Palamoor bidda