శాంతి పేరుతో వెళ్లి .. పుతిన్ ను మరింత రెచ్చగొట్టిన చైనా .. | Burning Topic | hmtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • శాంతి పేరుతో వెళ్లి .. పుతిన్ ను మరింత రెచ్చగొట్టిన చైనా .. | Burning Topic | hmtv
    #burningtopic #hmtv
    ► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
    ► Subscribe to hmtv News TH-cam : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : / hmtvnewslive
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindi...

ความคิดเห็น • 55

  • @mnarasimharao43
    @mnarasimharao43 ปีที่แล้ว +14

    కమ్యూనిస్టులు దేశద్రోహులు...వారు చారిత్రిక తప్పిదాలు చేస్తూనే ఉంటారు...
    1948 లో సంస్థానాలను స్వాధీనం చేసుకునే హక్కు భారత ప్రభుత్వానికి లేదని తీర్మానం చేసేశారు...
    కానీ...నైజాం కి కమ్యూనిస్టులు కూడా కాఫిర్ లే...
    ఈ నాటకాల రాయుళ్లకి...అది ఇప్పటికీ అర్థం కానట్టు నటిస్తూనే ఉంటారు...
    రజాకార్లు...ఇక్కడ తిత్తి తీయడం మొదలుపెట్టే సరికి...
    చారిత్రిక తప్పిదం చెల్లికి మళ్ళీ మళ్ళీ పెళ్ళిలా...తెలుసుకుని...పోరాటం నటన మొదలు పెట్టారు..
    వీళ్ళు వేగంగా రంగులు మార్చేస్తున్నా...ప్రజలు మాయలో ఎలా ఉంటారు అన్న సంశయం రావచ్చు...
    ప్రపంచ మానవ బలహీనత కనిపెట్టిన...మార్క్స్ మామ చెప్పింది...ఇక్కడ చరిత్రకు పులమాలి...
    రజాకార్ల వ్యతిరేక పోరాటం అంటే..వీళ్ల సిద్ధాంతానికి ప్రమాదం...
    అందుకని..దాన్ని భూస్వామ్య వ్యతిరేక పోరాటం చెయ్యాలి...
    ఉన్నోడు.. లేనోడు పాట అందుకొని.. గజ్జె కడితే నా సామిరంగా...
    రెండు రూపాయలు ఎక్కువ సంపాదించుకున్న పక్కింటోడు కూడా వర్గ శత్రువులా కనపడతాడు...
    ఇంక పన్నులు వసూలు చేసే...భూస్వామి రాక్షసుడే కదా...
    ఇప్పటి వార్డు మెంబరు కూడా...స్వీపర్లను అజమాయిషీ చేసే..విధానం చూడండి...పెద్ద తేడా ఏమీ ఉండదు...
    ఈ వీక్నేస్..వీళ్లకి..జన్మ జన్మాల ఫాయిదా ఇస్తూ ఉంటుంది...
    నాటకం... పాట... ఉన్నోడు... లేనోడు...ఇంకేం ఉంది..చరిత్ర నీ ఇష్టం వచ్చినట్టు చెప్పు...
    తీన్మార్ డాన్సు చేసుకుంటా..అదే నిజం అనుకుని... ప్రజలు ఊగుతూ కూర్చున్నారు...
    అవతల పక్కన కత్తులతో..నరకడం మొదలెట్టాక...
    అసలు..సాయుధ పోరాటం చేసిన..ప్రజల వెనుక నిలబడి... పోజులు ఇవ్వడం మొదలు పెట్టారు..
    అసలు..వీళ్లకి...నైజాం మీద...బ్రిటిష్ వారి మీద కోపమే లేదు...
    భూస్వాములు...ఉర్దూ కావాలని కోరారా....
    ఇస్లాం పరిపాలన లోనే ఉండి పోవాలని కోరారా...
    అది మీరు కదా..తీర్మానాలు చేసి మరీ చెప్పారు...
    దయవుంచి..మీరు కక్కకండిరా నాయనా...
    సోషల్ మీడియా పుణ్యమా అని...వందల ఆధారాలు..మీ తింగరి తనం... ద్రోహ బుద్ధి బయట పెడుతూనే ఉన్నాయి...
    మీరు.. కాంగ్రెస్..మజ్లిస్...ఇప్పటి అధికార పక్షం ఒక్కటే రోత కూతలు..ఏం తేడా ఉంది...
    అసహ్యం కలగడం లేదూ...
    నోరు మూసుకుని ఉండండి...
    ముసుగులు ఊడాయి...
    ముఖాలు పగలకుండా...చూసుకోవాలి...
    ప్రజలు..ఓటుతో కొట్టే దెబ్బ... కోలుకో లేకుండా చేస్తుంది...

    • @vijayalakshmigosika6115
      @vijayalakshmigosika6115 ปีที่แล้ว +1

      చాలా చక్కగా వివరించారు🙏

    • @BhaskarGandra
      @BhaskarGandra 5 หลายเดือนก่อน

      😢baga chepparu anna comunisim ledu kakarakaya ledu layni nizam cheptaru

  • @golisatyam5365
    @golisatyam5365 ปีที่แล้ว +15

    భారత్, రష్యా జయహో

  • @ANNANAIDU
    @ANNANAIDU ปีที่แล้ว +12

    రష్యా చాలా తెలివైన దేశం

  • @rajannanagunuri6748
    @rajannanagunuri6748 ปีที่แล้ว +16

    Russia we like you. 💐💐

  • @baburaogadam3744
    @baburaogadam3744 ปีที่แล้ว +22

    Russia always with India Long Live 🇮🇳 🇷🇺 friend ship. Hari 🕉️.

  • @kseshadrireddy3566
    @kseshadrireddy3566 ปีที่แล้ว +18

    భారత్ ను ఎవరు anniచెప్పిన వదులు కొనే దులేదు

  • @ANNANAIDU
    @ANNANAIDU ปีที่แล้ว +3

    BHRASHYA..... ఎప్పటికీ ఒక్కటే

  • @taxapuone745
    @taxapuone745 ปีที่แล้ว +5

    world largest populated nation ni vadulukune moorkhulu evaroo undaru

  • @kcnaidu2504
    @kcnaidu2504 ปีที่แล้ว

    వుక్రేన్ గొంతెమ్మ కోరికలను ఏవరు తీర్చగల్గితే అప్పుడే యుద్దం ఆగాదు రష్యా యుద్ద నష్టం ఏలా పూడ్చు కోవుడం భలమైన సమస్య, అదే యుద్దనష్టం వుక్రేన్ కు సార్వభౌమత్వ భలం లేక పోయినా చేప్పుడు మాటలకు ప్రథమ స్థానం కల్పించడంతో అందుకు నష్టపోక పోక తప్పదు. కాని యింక్క యుద్దం అగలేదుగా ముందు ముందు కాలం ఏవరి ప్రక్క ముందు ఏలా? వుండు నో కాలానికి ఏరక అంతేగా!

  • @Ganeshpk-wz9km
    @Ganeshpk-wz9km ปีที่แล้ว +4

    Super India super Rassia super news

  • @ramasrama1981
    @ramasrama1981 ปีที่แล้ว +14

    అమ్మా నీకు ఒక విషయం చెప్పాలి ఈ ఈ సందర్భంలో చైనా మనకి కాబోయే మిత్రుడు రష్యా చైనా తో కలిసి brics గ్రూపులో మనం వుండ బోతున్నాము అమెరికా అనే పెద్ద గుంట నక్క అనేది త్వరలోనే అందరికీ తెలుస్తుంది

    • @TELUGU_BLASTS
      @TELUGU_BLASTS ปีที่แล้ว

      బ్రిక్స్ లో ఆల్రెడీ ఉన్నాం.. BRICS: B- Brazil, R- Russia, I- India, C- China, S- South Africa
      ఈ ఐదు దేశాలు కలిసి ఏర్పాటు చేసిన ఆర్ధిక వ్యవహారాల కూటమి.

    • @prabhaprabha2311
      @prabhaprabha2311 ปีที่แล้ว

      U don't know about china I understand

    • @phanindraganta1999
      @phanindraganta1999 ปีที่แล้ว

      @@TELUGU_BLASTS ippudu bricks+ group start avtundi asia lo unna countries saudi,khazakistan turkey ,iran,iraq ,kuwait kuda join avvadaniki intrest chupistunai argentina kuda mainly ikkada oil supply countries unnai ade pedda problem usa vadiki enduakante dollar rates lo konakrledu indian rupee rubel and yuwan lo chesukovachu india aite vostro accounts open cheyistundi kuda already indulo chala countries unai apudu usa vadu sanct\ions use chesina no use dollar fall avtundi appudu etu chusina nato ki usa ki european countries ke bokka ipudu energy resources apeydam power crisis unai banks kuda fall ayyayi food crisis kuda uk aite 6 th place ki poyindi

    • @venkataramanakotikalapudi4169
      @venkataramanakotikalapudi4169 ปีที่แล้ว

      చైనా ఎప్పటికీ శత్రువు

  • @boyamoulali9554
    @boyamoulali9554 ปีที่แล้ว

    🇮🇳🇮🇳💪💪🐆🐆🌟⭐🥇🇷🇺🇷🇺🤝⛳🕉🏹💯💯💐🌹💐🌹🙏🙏

  • @SaiKrishnagosala
    @SaiKrishnagosala ปีที่แล้ว

    మేడం....అంటే...మేడం మే

  • @ravipaidipala2
    @ravipaidipala2 ปีที่แล้ว

    ఏంటిది పింగ్ కాదు ఏంటిది పిగ్ అనాలి

  • @kovvuribhaskarreddy5688
    @kovvuribhaskarreddy5688 ปีที่แล้ว

    China kadaa anthey..deyyalu vedaalni vallinchi natley..jinping vyavaharam

  • @vippaguntamanjulatha2348
    @vippaguntamanjulatha2348 ปีที่แล้ว

    I love India ilove to Russia

  • @vgkmurthy4028
    @vgkmurthy4028 ปีที่แล้ว

    China could be better frendly with its neibours suppose china could settle issues with India without delay
    India should feel free.then??
    🇮🇳🇮🇳Jai Hindh🇮🇳🇮🇳
    Pakisthan is the enemy of both India and China relegiously
    I was anger on Alkhida, I distructed it on its anty action on Bamian Bhuddas

  • @srinivasyadav8089
    @srinivasyadav8089 ปีที่แล้ว

    😅😢😅
    JIMU ..PILLI
    AMI PIVKALADHU.

  • @mudharijvarun-np3gy
    @mudharijvarun-np3gy ปีที่แล้ว

    🇷🇺🇮🇳🇷🇺🇮🇳✊✊✊✊

  • @abhinandanpuli6493
    @abhinandanpuli6493 ปีที่แล้ว

    Madam nee videolo nijam ledu.

  • @777satyanarayana
    @777satyanarayana ปีที่แล้ว

    Utta poovu gaalivana video. Russia ki poortigaa support cheyadame China vuddesyam ani western countries cheppina maatale nuvvu cheputunnav. Peace talks vishayam lo Zelensky ready ante nenu ready ani Putin cheppadu. Zelensky ee vishayamlo munduga Prakatinchali ani kooda Putin cheppadu. Yerri poovu kadhalu valla santhi yerpadadu

  • @ksreddykanthala-hp2mk
    @ksreddykanthala-hp2mk ปีที่แล้ว

    Pakkaku undi vinnava thalli,ne youtub views kosam. enduku ra Ila thayaru ayyaru,evado India nu mosam cheyadam Mee lanti vallu na India nu mosam chesthunnaru

  • @msolomonmsolomon5040
    @msolomonmsolomon5040 ปีที่แล้ว

    This is all. happening s Jesus 2 rapsur and end time signing you know

  • @yethamvamshiyadav2578
    @yethamvamshiyadav2578 ปีที่แล้ว

    😂😮😮

  • @bujjammar
    @bujjammar ปีที่แล้ว

    అసలు నువ్వు చెప్పేది మన ఇండియా కి ప్రాబ్లెమ్ అన ఎది అర్థం కాలేదు

  • @peddisurendrareddy8086
    @peddisurendrareddy8086 ปีที่แล้ว

    Miru emanna syekuni pathra

  • @jnaveen6317
    @jnaveen6317 ปีที่แล้ว +1

    Before India buy s400 missile 2020 China buy s400-> Russian old missile s400

    • @sankisets2368
      @sankisets2368 ปีที่แล้ว +2

      but china dont have brahmos super sonic missiles,,india & russia have joint manufacturing the brahmos

  • @Bigfan3663
    @Bigfan3663 ปีที่แล้ว +1

    Chain good 👍

  • @VasanthVasanth-hp7en
    @VasanthVasanth-hp7en ปีที่แล้ว

    Jai NATO

  • @sankisets2368
    @sankisets2368 ปีที่แล้ว

    hmtv america banisa kukka channel

  • @Vadikarmaanthe
    @Vadikarmaanthe ปีที่แล้ว

    Elanti paniki malina news thappa
    Prajalaki Vupayogapade news em ledha,
    Mana Rastrallooo vuna prblms lite,
    International dakka veleru

    • @vvr8686
      @vvr8686 ปีที่แล้ว +3

      Nuvvu chuudaku maaku international news local news rendu kaavala

    • @NaveenKumar-of7xy
      @NaveenKumar-of7xy ปีที่แล้ว

      లోకల్ న్యూస్ ఛానెలల్స్ చాలా ఉన్నాయ్ పోయి చూసుకోరా

    • @Vadikarmaanthe
      @Vadikarmaanthe ปีที่แล้ว

      ​@@vvr8686
      Neku entha antha badha,
      Nee channel nti....?
      Repeated ga Edheykonni years ga chepthunaru bore kotesindhi,
      Nuvu epudu chuddam start chesava mari