Kasinayana Jyothi Kshetram
ฝัง
- เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
- Kasinayana Jyothi Kshetram #కాశినాయన క్షేత్రం #Rayalaseema Temple #kadapa District #kasinayana Mandalam
Jyothi kshetram
అవధూత కాశినాయన చరిత్రను తెలుసుకున్నట్లు అయితే కాశమ్మ సుబ్బారెడ్డి దంపతులకు జన్మించారు సాధారణ రైతు కుటుంబంలో కాశీనాయన గారు జన్మించారు. సాధారణ మానవుని వలె జీవిస్తూ ఉండేవారు కొన్ని రోజుల తర్వాత ఘోరమైన తపస్సు చేస్తూ ఉండేవారు. ఈ తపస్సు జ్యోతి క్షేత్రం నుండి సుమారుగా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గరుడాద్రి అనే ప్రదేశంలో తపస్సు చేస్తూ ఉండేవారు.