AP CM Chandrababu Reply To Woman Question On Polavaram Project | V6 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • AP CM Chandrababu Reply To Woman Question On Polavaram Project | V6 News
    Watch Teenmaar FulL Episode
    • Bonalu Festival | Date...
    ఇగ ఊర్లల్ల మీ సేవ సెంటర్లు
    • Telangana Govt Plans T...
    బోనాలకు కుండలు రెడీ
    • Ashada Masam Bonalu | ...
    యునెస్కో గుర్తించాలని..
    • Telangana Govt Plans T...
    ఆవు పేడతో విభూది
    • Cow Dung Vibhuti | Che...
    నా కొడుకును రప్పియ్యుర్రి
    • Vikarabad's Tirupataia...
    అమ్మో..పాములు
    • Snake Bite Cases Rise ...
    ఊరంత కలిసి బాయి తొవ్విర్రు
    • Sirsa Villagers Dig We...
    కొబ్బరి పువ్వుకు ఫుల్లు గిరాకీ
    • Amazing Health Benefit...
    రామాయంపేటలో
    ఖర్జూర
    • Date Palm Cultivation...
    Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
    ► Subscribe to V6 News : / v6newstelugu
    ► Subscribe to V6 Life : / v6life
    ► Follow Us On Dailymotion : www.dailymotio...
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6NewsTelugu
    Watch V6 Programs Here
    ►Teenmaar : rb.gy/qn91pg
    ►Trending Videos : rb.gy/f6i0x2
    ►Top News : rb.gy/wqjeun
    ►HD Playlist : rb.gy/veit87
    ►Innerview : rb.gy/83izwa
    ►Medaram Jatara : rb.gy/mn4tu7
    ►Chandravva : rb.gy/nja3cl
    ►Spotlight : rb.gy/4lfm9s
    ►Dhoom Thadaka : rb.gy/hvytxl
    ►V6 Songs : rb.gy/68n90s
    ►Life Mates : rb.gy/itvwfa
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #cmchandrababu #polavaramproject #apcmchandrababu
    #V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

ความคิดเห็น • 14

  • @wamseekrishna
    @wamseekrishna 3 หลายเดือนก่อน +12

    Super clarity tho cheparu. Salute CBN garu🎉

  • @smilepls14387
    @smilepls14387 3 หลายเดือนก่อน +15

    Wow superb explanation, jagan Anna kuncham narchuku Anna for next time

    • @jaisreeram450
      @jaisreeram450 3 หลายเดือนก่อน +3

      BRO VADU DABBULU ETLA MINGALO TELUSU 😅😅😅

  • @narayanaraokamineni1010
    @narayanaraokamineni1010 14 วันที่ผ่านมา

    ఎన్నికల్లో గెలిచిన పార్టీ అధికారం 5 సంవత్సరాలు అని గుర్తు పెట్టుకొని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తే ఇంకొక సారి గెలిచే అవకాశం ఉంటుంది. మళ్ళీ మనమే గెలుస్తాము లే అనే అతి విశ్వాసం తో పోలవరం ప్రాజెక్టు, అమరావతి లో ప్రజలు మెచ్చేలా కనీసం రెండు ఐకానిక్ టవర్స్ నిర్మాణం పూర్తి చేయకపోతే ఇంతకు ముందు వేరే పార్టీకి అధికారం ఇచ్చినట్లే మళ్ళీ ఇస్తారు ప్రజలు.

  • @ramakrishna-zn3qt
    @ramakrishna-zn3qt 2 หลายเดือนก่อน +3

    Very good clarity given by cbn

  • @lnarayanareddym585
    @lnarayanareddym585 3 หลายเดือนก่อน +3

    No answer to Question

  • @KrishnaveniKundurthi
    @KrishnaveniKundurthi 2 หลายเดือนก่อน +1

    Supperrr words I'm not an engineer 😊😊😊 I'm administrator

  • @sitaramalakshmanamurthy86
    @sitaramalakshmanamurthy86 3 หลายเดือนก่อน +1

    Give money to Government.

  • @santhosh2513
    @santhosh2513 3 หลายเดือนก่อน +2

    Approach channel kattakunda diaphragm wall endhuku kattaru mastaru

  • @Mallikarjunareddyveluru
    @Mallikarjunareddyveluru 3 หลายเดือนก่อน +1

    🎉🎉🎉

  • @cookskk2217
    @cookskk2217 3 หลายเดือนก่อน +1

    Papa ipac

  • @tangellavenkatesu7605
    @tangellavenkatesu7605 3 หลายเดือนก่อน

    పోలవరం నిర్మాణానికి అవసరమైన అన్ని చర్యలు నాటి ముఖ్యమంత్రి శ్రీయుతులు వైఎస్ రాజశేఖరరెడ్డి సాధించ గలిగారు.. ఈ క్రమంలో
    1) తన MP లతో కలసి అనేక మార్లు ఢిల్లీకి వెళ్లి పోలవరం నిర్మాణ ఆవశ్యకత , ప్రాధాన్యతలను వివరించి ఒప్పించ గలిగారు.
    2) అలా 15 దశాబ్దాల పోలవరం కల 2004 జూన్ నెలలో వైఎస్ఆర్ మొదటి అడుగులు ముందుకు వేయించారు
    3) 2005 సెప్టెంబర్ నెలలో పోలవరం నిర్మాణ స్థలికి అనుమతులు మంజూరు చేయించారు..
    4) 2006 జులై నెలలో వన్య ప్రాణుల రక్షణ అనుమతులు మంజూరు అయ్యేలా చేశారు..
    5) 2007 ఏప్రిల్ నెలలో పునరావాస ప్రణాళికా అనుమతులు సాధించారు.
    6) 2008 లో పాపికొండల వన్య ప్రాణుల కేంద్రం మళ్లింపు అనుమతులు మంజూరు చేయించారు.
    7)2008 డిసెంబర్ నెలలో అటవీ శాఖ stage-I అనుమతులు సాధించారు.
    8) 2009 జనవరి నెలలో CWC సాంకేతిక అనుమతులు మంజూరు చేయించారు..
    9)2009 ఫిబ్రవరి నెలలో కేంద్ర ప్రణాళిక శాఖ అనుమతులు పొందారు.
    10) 2009 మార్చి నెలలో కేంద్ర ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేయించారు.
    11)2010 జూలై నెలలో ( నాటి కాంగ్రెస్ ప్రభుత్వం) అటవీ శాఖ stage-II అనుమతులు మంజూరు అయ్యాయి..
    అలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోలవరం నిర్మాణానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకొని కుడి ఎడమ కాలువల నిర్మాణం చేపట్టారు..అందుకు 6000 కోట్ల రూపాయలు వ్యయం చేశారు..కనుకనే పోలవరం రాజశేఖర్ రెడ్డి గారి పుత్రిక అని ఘంటా పథంగా చెప్పుటలో ఎటువంటి సందేహం లేదు. వలదు..

    • @krishnadevops4421
      @krishnadevops4421 3 หลายเดือนก่อน +3

      Avunu ...correct a...next CBN garu kattincharu...next 420 em cheyaledu...idi kuda correct a

    • @narayanaraokamineni1010
      @narayanaraokamineni1010 14 วันที่ผ่านมา

      పోలవరం ప్రాజెక్టు అంటే కామెడీ అయిపోయింది మన రాజకీయ నాయకులకి. గత ప్రభుత్వంలో ఒక మంత్రి గారు ఆయనకి పోలవరం ప్రాజెక్టు గురించి అర్థం కాలేదు కాబట్టి అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో చెప్పలేనన్నాడు. అందుకని వేరే పార్టీకి అధికారం ఇస్తే గత ప్రభుత్వం ప్రాజెక్టు ను వెనక్కి తీసుకు వెళ్లిందని వాళ్ల మీద నెపం వేసి ప్రాజెక్టును త్వరగా కాకుండా సాగదీసెట్లు ఉన్నారు. ప్రజలు వెర్రి వాళ్లు కాదు. ఎప్పుడు ఎవరికి ఎక్కడ వాత పెట్టాలో అక్కడ పెడతారు. ప్రజలు అధికారంలో ఉన్నవాళ్లు చెప్పేవన్నీ నమ్ముతున్నట్లు నటిస్తారు. కానీ 5 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత రాజకీయనాయకులు చెప్పే కథలు నమ్మరు. చేసిన అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని ఓట్లు వేస్తారు