Chandrababu Naidu Emotional Words On Polavaram Project | Given Big Counter To NTV Reporter |TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
  • Chandrababu Naidu Emotional Words On Polavaram Project | Given Big Counter To NTV Reporter |TV5 News
    #chandrababu #polvaram #tdp #tv5news
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @storiesnbeyond
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 489

  • @mnazeerbasha
    @mnazeerbasha ปีที่แล้ว +156

    పేటీఎం టీవీ ఎన్ టీవీ న్యూస్ భలే చెప్పారు సాక్షి కి సపోర్ట్ ఎన్టీవీ చెత్త న్యూస్లు రాయడం మొదలు మూసుకోవడం మంచిది

  • @guggilapusankararao3165
    @guggilapusankararao3165 ปีที่แล้ว +136

    That's CBN Garu. Plz vote for tdp

    • @srikanthyelakanti489
      @srikanthyelakanti489 ปีที่แล้ว +3

      Please kaadu. Andra Pradesh anali Please chandrababu save me ani.

  • @panduranga.c3223
    @panduranga.c3223 ปีที่แล้ว +178

    నిజం నిప్పు లాంటిది ఎప్పటికైనా నిజమే విజయం సాధించి తీరుతుంది....... కాస్త ఆలస్యంగా అయినా నిజం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలిసే రోజులు రాబోతున్నాయి

  • @subbaraoa9720
    @subbaraoa9720 ปีที่แล้ว +126

    NTV, PAYTM TV, CBN Sir ALL AP PEOPLE ARE WITH YOU IRRESPECTIVE OF POLITICAL PARTIES. GO AHEAD SIR.

  • @pc8692
    @pc8692 ปีที่แล้ว +442

    ఆయన ఆవేదనలో నిజముంది, దయచేసి అర్ధంచేసుకోండి. ఎదైనా మన రాష్ట్రం మంచి కోసరమే.

    • @AbdulRaheem-bt2ic
      @AbdulRaheem-bt2ic ปีที่แล้ว +31

      విజన్ ఉన్న నాయకుడి సమాధానం ఇలా ఉంటుంది ఇప్పుడైనా అర్ధం చేసుకొని ఓట్లు వేయండి

    • @ThindiThippaluvlogs
      @ThindiThippaluvlogs ปีที่แล้ว +21

      పూర్తి చేస్తాము అని చెప్పిన ycp అనిల్ ని అడగరు ఎందుకు చెయ్యలేదు అని ధైర్యం లేదు మీడియా వాళ్ళకి

    • @prasadbolla4579
      @prasadbolla4579 ปีที่แล้ว +4

      ​@@AbdulRaheem-bt2ic👌

    • @vvr15
      @vvr15 ปีที่แล้ว +2

      Bongu emi kaadhu

    • @prasadbolla4579
      @prasadbolla4579 ปีที่แล้ว +2

      @@vvr15 Bongu kaadamma Bhoshanam!

  • @grhd94
    @grhd94 ปีที่แล้ว +261

    ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఆయన చెప్పింది బాగా వినండి 0.1% అయినా అబద్దం ఉంటే ఆయనను ఎన్నుకో వద్దు ఈసారి గనుక చంద్రబాబు గారు రాకపోతే ఆంధ్రప్రదేశ్ను గట్టెక్కించే వాడే లేదు

    • @veerabhadraiahr1400
      @veerabhadraiahr1400 ปีที่แล้ว +14

      10 లక్షల కోట్ల అప్పుతో వున్న AP లో అద్భుతం జరగాలని ఆశించవద్దు. చాలా సమయం అవసరం.

    • @kpenchalanaidu7701
      @kpenchalanaidu7701 ปีที่แล้ว +4

      💐❤️🙏🙏

    • @Ramudu1990
      @Ramudu1990 7 หลายเดือนก่อน

      Yes., saampradaaya Brahma lu kooda CBN gaari nijayatee ni mecchukuntaaru ., That is CBN the great . 🙏🏻🙏🏻🙏🏻

  • @ravindrababu1413
    @ravindrababu1413 ปีที่แล้ว +115

    I am Fan Of TDP. But I am Big Big Fan Of CBN more Than TDP.

  • @ramaraoa.v9
    @ramaraoa.v9 ปีที่แล้ว +67

    Great words by Mr CBN. Everyone should support

  • @thirupathireddydharma6828
    @thirupathireddydharma6828 ปีที่แล้ว +62

    బాబు గారి ...
    రాజకీయ జీవితం మొత్తం
    పోరాటాలమయమే

  • @JerripothulaRaju-po2ji
    @JerripothulaRaju-po2ji ปีที่แล้ว +217

    చంద్రబాబు నాయుడు ఆంధ్రలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం సార్ మీకు పాదాభివందనం🙏🙏🙏🙏

  • @gurijala1
    @gurijala1 7 หลายเดือนก่อน +32

    చంద్రబాబు గారు గొప్పగా మాట్లాడారు. పోలవరం సాకారం మీరు తప్ప ఎవరూ చేయలేరు.

  • @Save_Andhra
    @Save_Andhra ปีที่แล้ว +58

    ఇంత మంచి సమాధానం ఏ రాజకీయనాయకుడఅయినా ఇచ్చాడా, మికు నిజంగా పడనినమణం సార్ మమ్మల్ని 1996 నుంచి చూస్తున్నా మిరి పడి కటం శ్రమ అంతా మన తెలుగు జాతిని ప్రపంచంలో మొదటి స్థానంలో వుంచాలని, మన ముందు తరాలకు మంచి బావిష్యాత్తు ఇవ్వాలని తపన, ఆంధ్రులు అందరూ ఒక తాటిమీద కలిసి నడవండి, మన బావిష్యాత్తుకి మంచి మార్గం వేయండి.

  • @sarabusreehari3639
    @sarabusreehari3639 ปีที่แล้ว +43

    పోలవరం ప్రారంభోత్సవం ఒక్క చంద్రబాబునాయుడు వల్లే సాధ్యం ఈ పేటీఎం టీవీ9 ఎన్టీవీ సాక్షి ఎన్ని గాలికి పోతాయి

  • @adusumillisrinivasarao7717
    @adusumillisrinivasarao7717 ปีที่แล้ว +56

    Jai CBN sir visionary leader of India. Jai TDP 💪💯👏⚡✌️✌️✌️✌️✌️. With out CBN sir can't do devlopment in the AP.

  • @narayanaswamymanam3447
    @narayanaswamymanam3447 ปีที่แล้ว +23

    Good reply

  • @charanratakonda
    @charanratakonda ปีที่แล้ว +33

    Jai CBN Jai TDP

  • @ramakrishnamopuri825
    @ramakrishnamopuri825 ปีที่แล้ว +20

    Ur speech is ultimate sir. You are only can save AP at this stage. Jai CBN. Jai TDP

  • @rameshkumarguduru3723
    @rameshkumarguduru3723 ปีที่แล้ว +40

    బుర్ర తక్కువ Paytm గాళ్లు అందరూ విలేకర్లు గా వున్నారు 90 పర్సంట్ 😅😅😅.. 💯 కరెక్ట్ గా చెప్పారు CBN

  • @muralimukkamala9811
    @muralimukkamala9811 ปีที่แล้ว +20

    Well said Sir.

  • @ravivarman283
    @ravivarman283 ปีที่แล้ว +16

    Excellent speech

  • @jaganchowdary
    @jaganchowdary ปีที่แล้ว +18

    i repeatedly watching this video number of times. wow, what a leader brother. peddayana endukayya neeku e kashtam. pothe poni e rashtram. ardam chesukoledu janalu unnantha varaku evvaru marchaleru.

  • @athukurilakshminarayana8966
    @athukurilakshminarayana8966 ปีที่แล้ว +13

    55 సంవత్సరాలు నిండిన మగవాడు ఏమి కష్టపడి లేని పరిస్థితి నడవలేని పరిస్థితిలో ఉన్నారు ఈ మగ వాళ్ళు కానీ మీకు ఆ భగవంతుడు 70 సంవత్సరాలు దాటినా కానీ ఒక యుగపురుషుడు లాగా సాగిపోతున్నారు అంటే మీకు హ్యాండ్ షాప్ మీరు గట్టి ఉక్కుమనిషి లాంటివాళ్ళు

  • @classicclassic1991
    @classicclassic1991 7 หลายเดือนก่อน +13

    చంద్రబాబు గారి ఈ మాటలు నోటినుండి కాదు మనస్సు నుంచి వచ్చినవి జనాలు నిశ్శబ్దంగా ఓటేసి మరీ వైయస్సార్ సీపీని ఓడించారు, ఇది16-06-2024 జూన్ 12న బాబు మళ్లీ సీఎం అయ్యారు

  • @rameshachary8436
    @rameshachary8436 ปีที่แล้ว +23

    Present In India The Best Great Charismatic Visionary Administrator Leader & The Best Politician CBN SIR. UAP GORRELS.

  • @naniravada1147
    @naniravada1147 ปีที่แล้ว +13

    Correct sir

  • @idontcare9604
    @idontcare9604 ปีที่แล้ว +19

    సార్ మీకోసం కష్ట పడుతున్నాం. మీరు లేకపోతే ఈ రాజీకియలు. ఈ రాష్ట్రం కూడా వదిలేస్త సార్

  • @Rao7789p
    @Rao7789p ปีที่แล้ว +16

    That is చంద్రబాబు

  • @smraghupathy99
    @smraghupathy99 ปีที่แล้ว +14

    Experienced politician and GOLD MEDALIST in S V University and Legend is always a Lion.

  • @eswardaya1389
    @eswardaya1389 ปีที่แล้ว +12

    ఈ సారి కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రతికి ఉన్న లాభం లేదు పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఆయన రావాలి

  • @puvvadaramesh6583
    @puvvadaramesh6583 ปีที่แล้ว +17

    ఎమ్ చెప్పారు సార్. ఒక్కొక్కళ్ళకి పగలే చుక్కలు కనిపించి ఉంటాయి. జై తెలుగుదేశం

  • @RameshNandhigam
    @RameshNandhigam ปีที่แล้ว +41

    నిజం ప్రజలకి అవసరం లేకుండా డైరెక్ట్ గా సంక్షేమం రూపంలో ఓట్లు కొంటున్నారు సర్, ఇదే ఇప్పటి అవినీతి రాజకీయం

    • @RameshNandhigam
      @RameshNandhigam ปีที่แล้ว

      తర్వాత నిత్యావసర వస్తువులు రూపంలో, మందు రూపంలో, అవసరం లేని టాక్స్ రూపంలో డబల్ గా వసూలు చేస్తున్నాడు, ఇదే వీడి నిజ స్వరూపం, జనానికి ఇప్పటికి ఇస్తున్నాడుగా మాకు చాలు అనే ఆలోచన మాత్రమే ఉంది, భవిష్యత్తులో వీరి వారసత్వం అడుక్కునే స్థితి వస్తుంది అని ఆలోచన కూడా లేదు

  • @srinivasulu9054
    @srinivasulu9054 ปีที่แล้ว +124

    మీరు ఎన్ని దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన,,,, ఇలాంటి చానల్స్ లో పనిచేసే వేరే విలేకరులకు ntv టీవీ9 సాక్షి కి సిగ్గు శరం ఉంటే కదా వారిలో ఇసుమంతైనా రావటానికి

    • @mohanreddykusajagan9017
      @mohanreddykusajagan9017 ปีที่แล้ว +3

      Exactly.

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 7 หลายเดือนก่อน +1

      Shamelessly sold out pay TM brokerage & worthless news channels. No reliability, no honesty, no integrity & not even minimum level commitment for miserably suppressed Andhra people’s progress & prosperity.

  • @Rao7789p
    @Rao7789p ปีที่แล้ว +15

    Jai చంద్రబాబు

  • @SrinuSrinu-mu8xk
    @SrinuSrinu-mu8xk 7 หลายเดือนก่อน +1

    చంద్రబాబు గారు అంటే ఒక అంబసిడర్. ఒక బ్రాండ్.మీరు సూపర్ సార్.

  • @madhugc6881
    @madhugc6881 ปีที่แล้ว +5

    Heart touching words ❤

  • @eswarpangi7211
    @eswarpangi7211 ปีที่แล้ว +30

    విజన్ ఉన్న నాయకుని అనుభవాన్ని జనాలు ఇప్పటికీ గుర్తించక పోతే ఆంధ్ర అంధకారమే .

  • @manikyalaraot8006
    @manikyalaraot8006 ปีที่แล้ว +24

    సార్ ఆయిష్మాన్ భవ సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః సార్ మీకు దేవుని ఆశీస్సులు ప్రజల అండదండలు పుష్కలంగా ఉన్నాయి మీరు ఆయిరారోగ్యాలతో నిండు నూరేళ్ళు బ్రతికి ఏపీని అభివ్రుద్ధి చేసి ప్రపంచంలోనే అత్యంత అగ్రగామిగా నిలపటానికి మీరు నిండు నూరేళ్ళు బ్రతికి ఏపీ ని చూసి గర్వంగా విక్రమార్కుడు సినిమాలో రవితేజ లాగా మీసం తిప్పి ఆనందంగా జీవితాన్ని ముగిస్తారు సార్ ఆయిష్మాన్ భవ మీ చరిత్ర ముందు తరాలకు ఆదర్శం గా నిలుస్తుంది ఈ భూమిపై మానవుడు జీవించి ఉన్నంత కాలం మీ చరిత్ర చదువుకొని ఆనందంగా గర్వంగా బతుకుతారండీ తెలుగువారు

    • @pydisrinivasarao4531
      @pydisrinivasarao4531 ปีที่แล้ว +2

      బీజేపీ గుజరాతీ అన్నయ్యలు ఉన్నంత వరకు మన దేశంలో గ్రేట్ లెజెండ్ నాయకులు నీ వెనగ తున్నారు జై హింద్ జై భారత్ జై CBN గారు జై టీడీపి జై ఏపీ❤

  • @arunavijay8038
    @arunavijay8038 ปีที่แล้ว +30

    మేదావులు, మీడియా ప్రజల హితo కోసo పనిచేయాలి వ్యక్తి మేలు కోసo పని చేయకూడదు అది సమాజానికి పెను ప్రమాదo

  • @lakshmanaraopalakula757
    @lakshmanaraopalakula757 7 หลายเดือนก่อน +2

    Very well questioned sir

  • @rambabuk1980
    @rambabuk1980 ปีที่แล้ว +6

    Beautiful answer ఇచ్చారు sir🙏

  • @saikrishnarao4679
    @saikrishnarao4679 ปีที่แล้ว +10

    Love you sir ❤

  • @srinivast1782
    @srinivast1782 7 หลายเดือนก่อน +3

    He is the Real hero........ Jai Chandra Babu garu...

  • @damodarvamsarajdamodarvams8435
    @damodarvamsarajdamodarvams8435 7 หลายเดือนก่อน +2

    సహాభాష్ CM సార్

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 ปีที่แล้ว +3

    Well said sir ధన్యవాదములు

  • @prakashreddy282
    @prakashreddy282 ปีที่แล้ว +15

    That is cbn🎉

  • @likkislifestyle2411
    @likkislifestyle2411 ปีที่แล้ว +10

    Super cbn Garu🙏🙏🙏

  • @jaganamballa6272
    @jaganamballa6272 ปีที่แล้ว +10

    బాబు గారు 🙏🙏🙏

  • @ఎన్టీఆర్.ఎన్టీఆర్

    జై తెలుగుదేశం💪🏻💪🏻💪🏻💪🏻✌🏼✌🏼✌🏼

  • @kalagotlanagendraprasad3276
    @kalagotlanagendraprasad3276 ปีที่แล้ว +9

    Well said sir you are great leader CBN

  • @ashokk281
    @ashokk281 ปีที่แล้ว +1

    గ్రేట్ విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు

  • @vijayalaxmitalks789
    @vijayalaxmitalks789 7 หลายเดือนก่อน +1

    Super CM Chandra Babu Garu

  • @Teluguvudu
    @Teluguvudu ปีที่แล้ว +6

    CHANDRA BABU Garu CM 2024 , otherwise we can't say what happened of development in ANDHRA PRADESH CHANDRA BABU Garu real true leader

  • @ThindiThippaluvlogs
    @ThindiThippaluvlogs ปีที่แล้ว +21

    Ap ప్రజలు ఇప్పటికైనా అర్ధం చేసుకోండి

  • @gangababunakka4516
    @gangababunakka4516 ปีที่แล้ว +6

    జై చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్దిల్లాలి

  • @digumarthisantosh6412
    @digumarthisantosh6412 ปีที่แล้ว +4

    జయహో చంద్రన్న జయహో తెలుగుదేశం పార్టీ

  • @nanajijillella5973
    @nanajijillella5973 ปีที่แล้ว +1

    జగనన్నన్ని మోసాలు అబద్ధాలు, ప్రతి క్వశ్చన్ కి మీ దగ్గర వెరీ వెరీ స్ట్రాంగ్ ఆన్సర్s ఉందండస్ మీరు తెలుగువాళ్లకే కాదు సార్ భారతదేశానికి టెక్నాలజీ విజినున్న నాయకుడు చంద్రబాబునాయుడు గారు మీరే నండి.

  • @munirathnam9982
    @munirathnam9982 ปีที่แล้ว +6

    SRI NARA CHANDRA BABU GARU OKA KRAMA SCHISHANA GALA PRAJA NAYUKUDU,VISIONARY LEADER, FAITHFUL PERSON
    JAI TELUGU DESAM PARTY

  • @tulasidas8703
    @tulasidas8703 8 หลายเดือนก่อน +5

    చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం.

    • @Keeptendvir
      @Keeptendvir 7 หลายเดือนก่อน

      Polavaram and all irrigation projects in AP are due to YSR and not CBn…. Why the hell CBN credits for everything 😂

  • @dontivenkateswarlu5420
    @dontivenkateswarlu5420 7 หลายเดือนก่อน +1

    SIR FENTASTIC SWEETCH

  • @gannesubramanyam1589
    @gannesubramanyam1589 7 หลายเดือนก่อน +1

    This is the correct information by CBN sir so we expect.

  • @ThrilokarNaidu
    @ThrilokarNaidu 7 หลายเดือนก่อน +1

    Yes

  • @giriarika9985
    @giriarika9985 7 หลายเดือนก่อน +1

    super sir adi CM ante

  • @eshyamsundargoudgoud9466
    @eshyamsundargoudgoud9466 ปีที่แล้ว +10

    రీఫ్ ఎన్ టి వి

  • @gmckumarkumar6356
    @gmckumarkumar6356 ปีที่แล้ว +1

    Super

  • @satyanarayanasunku4799
    @satyanarayanasunku4799 ปีที่แล้ว +21

    GREAT LEADERS ARE FROM TDP, NTR CBN IS THE BEST EXAMPLE

  • @onepluslatest
    @onepluslatest ปีที่แล้ว +1

    ఇప్పుడు ఏపీ నీ సర్వం లూటి చేసింది.....
    వైసీపీ
    11 లక్షల కోట్లు అప్పు
    ఇంకో
    రిటైర్ అయ్యే ఉద్యోగుల బకాయిలు
    కాంట్రాక్టర్ ల బకాయిలు......15 లక్షల కోట్లు
    అయినా భగవంతుడు ఇంకో అవకాశం ఇచ్చాడు
    ఏపీ నీ ప్రాణప్రదంగా భావించే చంద్రబాబు & పవన్ ఉన్నారు
    రాక్షస పాలనకు చరమ గీతం పాడాల్సిన అవసరం /బాధ్యత
    ప్రతి వ్యక్తిది

  • @dnsreelucky8946
    @dnsreelucky8946 ปีที่แล้ว +2

    Chandranna nuvu bangaramanna. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Ajay.p007
    @Ajay.p007 7 หลายเดือนก่อน +1

    Real Hero CBN. Amaravati Development only CM Chandra
    Babu Sir.
    From Pulivendula Babu
    Nellore Dist.

  • @rameshponnathota9386
    @rameshponnathota9386 ปีที่แล้ว +1

    Jai chandrbabu. You are great Leader.

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 ปีที่แล้ว

    పోలవరం ప్రాజెక్టు చంద్ర బాబు నాయుడు అధికారంలో కి వచ్చాక పూర్తి అవుతుంది.

  • @gamingwithdiedevil478
    @gamingwithdiedevil478 ปีที่แล้ว +4

    జై తెలుగు దేశం

  • @rajaraohosannaholyspiritmi7569
    @rajaraohosannaholyspiritmi7569 7 หลายเดือนก่อน +1

    Very good

  • @nagendrababu-tu1xj
    @nagendrababu-tu1xj ปีที่แล้ว +2

    సూపర్ సార్

  • @laxmanbandari5341
    @laxmanbandari5341 ปีที่แล้ว +1

    బాబు గారు మీరు చాలా గ్రేట్... ప్రశ్నకు సమాధానంగా బలే ప్రశ్న వేశారు... మీరు 72 శాతం పూర్తి చేసినట్లయితే ప్రస్తుత సర్కారు 28శాతం పూర్తి చేయలేక పోయిందా...?

    • @Satya88996
      @Satya88996 ปีที่แล้ว

      28 percent balance kabati 2019 lo govt ki vachina ycp valu 2021 lo complete chestham ani assembly lo dialouges chepadu anil kumar😂

  • @aravapallinagendra1039
    @aravapallinagendra1039 ปีที่แล้ว +4

    JAI TDP FOREVER 💗💕💓

  • @srikanthdevalla476
    @srikanthdevalla476 ปีที่แล้ว +1

    Jai TDP

  • @ganipbs
    @ganipbs 7 หลายเดือนก่อน

    Super sir jai jenasena jai tdp

  • @kpenchalanaidu7701
    @kpenchalanaidu7701 ปีที่แล้ว

    ఇంతకన్నా గొప్పగా ఎవరు చెప్తారు. అర్థం చేసుకోలేని మూర్ఖుల్ని ఎదవల్ని. ఇంకెవరూ దేవుడు కూడా మార్చలేరు తమ్ముళ్లు. మనకందరికీ యువతకి రైతులకి రాష్ట్ర ముఖ్యం మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం చంద్రబాబు గారి నాయకత్వం కోసం ప్రతి ఒక్కరం పని చేద్దాం. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిర్మించుకుందాం. జై ఆంధ్ర ప్రదేశ్ జై జై ఆంధ్ర ప్రదేశ్ 🙏🙏

  • @tejaTeju18
    @tejaTeju18 7 หลายเดือนก่อน

    TV all చానల్స్ వారు మనస్సాక్షికి గా పనిచేసి మరియు ఉన్నది ఉన్నట్లు ప్రజలకు తెలియపరచాలి కష్టపడి పనిచేసే ప్రభుత్వానికి తమ వంతు మానవత్వం గా సపోర్ట్ చేయాలి తద్వారా రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుపడు తుంది మీలో కూడా మహానుభావులు ఉన్నారు రేపటి తరం కోసం భవిష్యత్తు కోసం ధర్మాన్ని కాపాడే బాధ్యత మీపై ఉంది

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 ปีที่แล้ว +5

    Super. SAR. Jai. CBN. SAR

  • @durgaprasademani
    @durgaprasademani ปีที่แล้ว +1

    Jai Ho Babu ji

  • @doddapinnikrishna3609
    @doddapinnikrishna3609 7 หลายเดือนก่อน +2

    Super CM CBN

  • @kraju9458
    @kraju9458 7 หลายเดือนก่อน +1

    That is CBN 🔥

  • @venkatreddy-hx9lw
    @venkatreddy-hx9lw ปีที่แล้ว +1

    Jai tdp

  • @arshakmohammad8978
    @arshakmohammad8978 7 หลายเดือนก่อน +1

    sellut CBN garu🙏

  • @SriramblueSriram
    @SriramblueSriram ปีที่แล้ว +4

    Do continue same attitude sir❤

  • @sridharkorrapati1336
    @sridharkorrapati1336 7 หลายเดือนก่อน

    సూపర్ అన్న జై సి బి ఎన్

  • @venkatatirumalaraosunkara2256
    @venkatatirumalaraosunkara2256 7 หลายเดือนก่อน +1

    Well said Sir🎉🎉🎉🎉🎉

  • @GolaganadadibabuDadibabu
    @GolaganadadibabuDadibabu 7 หลายเดือนก่อน +3

    Jai shree ram jai TDP jai janasena jai BJP jai CBN ✌️✌️✌️🚲🚲🚲🥛🥛🥛🪷🪷🪷🪷

  • @k.manasa5554
    @k.manasa5554 ปีที่แล้ว +2

    super sir

  • @darlinganil9106
    @darlinganil9106 ปีที่แล้ว +2

    JAI BABU.....♥️♥️♥️♥️

  • @nawaztelugutechtv2152
    @nawaztelugutechtv2152 ปีที่แล้ว +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉 jai tdp jai babu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @mprasad2582
    @mprasad2582 ปีที่แล้ว +1

    2018 సంవత్సరం లో పూర్తి చేస్తాము అన్నారు కదా సార్,ఎవరైనా ఒకటే ,అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలో లేనప్పుడు ఒక చెబుతున్నారు ,ప్రజలకు తెలుసు .🙏🙏🙏🎉💐

    • @Satya88996
      @Satya88996 ปีที่แล้ว

      Avunu telsu.. 2021 lo finish chestham ani anil assembly lo ana dialouges telsu… 2022 kharif lo complete ana psycho cm chepindhi telsu.. 2023 kharif ani chepindhi telsu.. latest ga 2025 ani chepina chethakani cm kosam telsu… latest ga we cannot say the date and we cannot say the year ani chepina sambarala rambabu kosam kuda telsu🎉🎉🎉😂

  • @Murugan1-y7v
    @Murugan1-y7v ปีที่แล้ว

    జగన్ మోహన్ రెడ్డి కి అడ్మినిస్ట్రేషన్ తెలియదు. Pls vote for TDP

  • @gandhamaravind2978
    @gandhamaravind2978 ปีที่แล้ว +1

    యువర్ గుడ్ లీడర్ సార్ ఐ మిస్ యూ అల్ Ap పీపుల్స్ సార్..2024 పక్కా మీరు సీఎం అవుతారు అవ్వాలి అని గాడ్ ని అడుగుతాను సార్ ✌️✌️✌️✌️✌️✌️✌️

  • @chintubannu1143
    @chintubannu1143 ปีที่แล้ว +2

    Superr sir❤👍👍👍

  • @akshayarjun3949
    @akshayarjun3949 ปีที่แล้ว +3

    Jai....Chandra Babu garu

  • @venkatvenkat424
    @venkatvenkat424 ปีที่แล้ว +11

    This is last chance for the AP state development. AP should utilise CBN services for the next 5 Years.

    • @MysticHydraGaming
      @MysticHydraGaming ปีที่แล้ว +2

      Tdp services for next 20years CBN services for next 10 years

  • @AD......27
    @AD......27 ปีที่แล้ว +1

    We want BABU gaaru❤

  • @devarapallisulochanareddy2857
    @devarapallisulochanareddy2857 7 หลายเดือนก่อน +2

    నిజాన్ని చెప్పుకోనేదైర్యం వల్లకి లేదు సార్