ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

జగన్ మాట్లాడితే సింగిల్ సింహం అంటాడు | Pawan Kalyan Counter To Jagan Single Simham Dialogue | JSP

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 เม.ย. 2024
  • #pawankalyan #janasena #ysjagan #ysrcp #helloap_byebyeycp #apelections2024
    జగన్ మాట్లాడితే సింగిల్ సింహం అంటాడు | Pawan Kalyan Counter To Jagan Single Simham Dialogue | JanaSena
    Follow JanaSena Chief Pawan Kalyan on Facebook : / pawankalyan
    JanaSena or JanaSena Party is an Indian political party in the states of Andhra Pradesh and Telangana, founded by MR. Pawan Kalyan in March 2014. JanaSena which means People’s Army in Telugu language.
    To Donate : janasenaparty....
    Other official Social media Links :
    / janasenaparty
    / janasenaparty
    / janasenaparty
    #HelloAP_ByeByeYCP👋
    #VoteForGlass | #VoteForNDA☝️
    #AllianceForABetterFuture✊
    #JanaSenaParty #PawanKalyan

ความคิดเห็น • 2.8K

  • @user-oy4yu2dd9g
    @user-oy4yu2dd9g 3 หลายเดือนก่อน +1007

    నిజమేగా సింగల్ గానే ఉన్నాడుగా సింగమ్ అన్న జై జగన్ అన్న

    • @user-ir6zg9hi1s
      @user-ir6zg9hi1s 3 หลายเดือนก่อน +14

      Mari migilina 174 MLA candidates gorrela

    • @Kunchesainaidu
      @Kunchesainaidu 3 หลายเดือนก่อน +8

      Jai janasenaa❤

    • @blessypaul995
      @blessypaul995 3 หลายเดือนก่อน +2

      Gajjiekuka Kabate

    • @l.vbhaskarreddy3257
      @l.vbhaskarreddy3257 3 หลายเดือนก่อน

      జగన్ మోహన్ రెడ్డి కే గుండె ధైర్యం ఎక్కువ అనుకుంటే అదే గుండె ధైర్యం వైసీపీ కార్యకర్తలకు కూడా వుంది అని జనసేన నడిపించే ఈచానెల్లో ఈకమెట్ పెట్టి తద్వారా నీ ధైర్యాన్ని నిరూపించు కున్నావు సోదర

    • @PriyankaMyla
      @PriyankaMyla 3 หลายเดือนก่อน +1

      Jai jagan

  • @jhansijanu9596
    @jhansijanu9596 3 หลายเดือนก่อน +109

    ఓటమి భయం బాగా కనిపిస్తుంది పవన్ గారూ మీ మొహం లో

  • @user-pk2gi8pp3o
    @user-pk2gi8pp3o หลายเดือนก่อน +11

    ❤Ye Pawan nhi h Ye AANDHI H ❤

  • @rajeshkonala1949
    @rajeshkonala1949 3 หลายเดือนก่อน +8

    సింహం వేటాడద 😂😂😂 మరి ఏం చేస్తాది క్రికెట్ ఆడతాధ

  • @Sathya-qr9rb
    @Sathya-qr9rb 3 หลายเดือนก่อน +245

    నిజాయితీపరుడు ఎప్పుడు ఒంటరిగానే ఉంటాడు అబద్దాలాడే వాడు అందరినీ మూట కట్టుకుంటాడు జై జగనన్న జై వైసిపి

    • @sarithasai2610
      @sarithasai2610 3 หลายเดือนก่อน +1

      🤣

    • @ramakanthragula2682
      @ramakanthragula2682 3 หลายเดือนก่อน

      😂😂😂😂😂😂😂😂

    • @user-gd6xm9zi2p
      @user-gd6xm9zi2p 3 หลายเดือนก่อน +2

      మీ ipac టీం ప్లాన్ తెల్సి పోయింది
      ఒకడు కామెంట్ 300 మంది వెంటనే likes

    • @naginigunnepalli1685
      @naginigunnepalli1685 3 หลายเดือนก่อน +2

      Chaduvukunna vallu kuda Ela matladutunte bada vestundi

  • @dorcasjyothi3031
    @dorcasjyothi3031 3 หลายเดือนก่อน +147

    జై జగన్ అన్న

  • @DrAj13
    @DrAj13 2 หลายเดือนก่อน +6

    Even though im from Tamilnadu, i can understand what he says! ❤🔥

  • @satyanarayanagondela4304
    @satyanarayanagondela4304 3 หลายเดือนก่อน +5

    జగన్ మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ తరపున ప్రచారం చేసి నారు కానీ పవన్ కళ్యాణ్ కొత్త లాజిక్ చెప్పారు 2019 లో మీరు ఏంటి బలం లేని వారు అందరూ కలిసి వస్తారు

  • @anandarajuraju4141
    @anandarajuraju4141 3 หลายเดือนก่อน +563

    నేను సింహం లాంటివాడిని అని ఎక్కడో అన్నట్టు గుర్తు

    • @deepakjayanthi7402
      @deepakjayanthi7402 3 หลายเดือนก่อน +15

      Adhi movie ra puvva athane cheppadu

    • @gksmovies1995
      @gksmovies1995 3 หลายเดือนก่อน +38

      ​@@deepakjayanthi7402Mari movie lo glass gurinchi cheppadu kadara puvvu^2

    • @smvengineers..3654
      @smvengineers..3654 3 หลายเดือนก่อน +1

      😂😂😂😂😂

    • @SirishaV-pt8ix
      @SirishaV-pt8ix 3 หลายเดือนก่อน +3

      Vedi dialogue adi

    • @nmani3169
      @nmani3169 3 หลายเดือนก่อน +2

      ​@@deepakjayanthi7402nuvvera erripuvva ikkada

  • @mastanmastan8613
    @mastanmastan8613 3 หลายเดือนก่อน +270

    ప్రజల గురించి మాట్లాడు అన్న జగన్ గురించి మనకెందుకు.

    • @aankir
      @aankir 3 หลายเดือนก่อน +3

      అది మాత్రం చేత కాదు

    • @sulochanajessy628
      @sulochanajessy628 3 หลายเดือนก่อน +3

      Correct

    • @hemanthkumarperam1195
      @hemanthkumarperam1195 3 หลายเดือนก่อน +6

      jagannaki kuda adhe cheppu

    • @atheistRSP
      @atheistRSP 3 หลายเดือนก่อน

      ప్రజల గురించి మాట్లాడేది వేయలేదు అనుకుంటా పవన్ కళ్యాణ్ కి

    • @bvnharish7282
      @bvnharish7282 3 หลายเดือนก่อน +3

      Jagan kuda prajala gurinchi matladali epudu personal matters ey

  • @subhashproductions..1846
    @subhashproductions..1846 3 หลายเดือนก่อน +73

    మరి అది గెడ్డం గీసుకొదు నేను గీసుకుంటాను అంతే మిగతాదంతా shame to shame అనే dialogue మాటేంటి బ్రో....

  • @SridharB123
    @SridharB123 2 หลายเดือนก่อน +1

    జగన్ ఎప్పటికి సింహం
    మీరు సింగల్ రాలేక అబద్దాలు చెప్పి ఈవీఎం టాంపరింగ్ చేసి గెలిచారు.
    ఎప్పటికి అయినా ధర్మం గెలుస్తుంది.
    జై జగన్ అన్న ❤❤❤

  • @dhyanajyothi3015
    @dhyanajyothi3015 3 หลายเดือนก่อน +175

    జగన్ అంటే జనం జనం అంటే జగన్ జగనన్న మాట ఎత్తిన భయపడుతున్నావు పైకి మాట్లాడుతున్నారు గాని మీ లోపల ఎంతో భయం ఉంది జగనన్న అంటే ఆయన వెనకా ప్రజలంతా జగనన్న ఎనకాల ఉన్నారని మర్చిపోకండి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి పవన్ సార్

    • @rohithsharma4553
      @rohithsharma4553 2 หลายเดือนก่อน +4

      Avuna mi jagananna nannani,chinnanannani ,champesadu kadara
      Andhuke Amma,Chelli intlo nundi vellipoyaru
      Intlo unte vallani kuda champuthadani

    • @rohithsharma4553
      @rohithsharma4553 2 หลายเดือนก่อน +2

      Ippudu mi anna rale kadara
      Amma,Chelli unte vallani champi kutame chesindi Ani cheppevadu mi jalaganna

    • @lavanyabalaji3374
      @lavanyabalaji3374 2 หลายเดือนก่อน +2

      Lol 😂

    • @naveenbejjenki1953
      @naveenbejjenki1953 2 หลายเดือนก่อน +2

      Mettu thesi dengutunnarata kada Mee dandupalyam batch ni .. 😂

  • @praveenkumar-ze7jr
    @praveenkumar-ze7jr 3 หลายเดือนก่อน +72

    కొత్త విషయం తెలుసుకున్నాడు అన్న, వెంటనే ప్రయోగించాడు, రేపు మర్చిపోతాడు. నేను ఎందుకు pspk fan అయ్యానా అనిపిస్తుంది ఒక్కొక్కసారి 😫

  • @sksudheer7725
    @sksudheer7725 3 หลายเดือนก่อน +13

    సింహం వేటాడదు సరే ఎప్పుడు వేటాడాలో సింహానికి బాగా తెలుసు🔥

  • @SivajiGudala-mz9ei
    @SivajiGudala-mz9ei 3 หลายเดือนก่อน +27

    175 సీట్లు పోటీ చేస్తున్నాడు వాడు సింహమే జై జగన్

    • @BhaiEntertainments
      @BhaiEntertainments 2 หลายเดือนก่อน +5

      Enni gelichadu 11

    • @durgaprasad-ux4zf
      @durgaprasad-ux4zf หลายเดือนก่อน

      Lakshala kotlu untey neenaina potee chestaaa , kaani yenni gelavagalam annadi mukyam... Ayina manchi chesuntey antha manchey jarugutubdi...

  • @sistlasrkmurthy1300
    @sistlasrkmurthy1300 3 หลายเดือนก่อน +565

    మరచిపోయావా - నీకు సింహం కి తేడాలేదు. నువు గడ్డం చేసుకుంటావు, సింహం చేసికొదు. అప్పుడు తెలీదా నీకు.

    • @Danvika222
      @Danvika222 3 หลายเดือนก่อน +14

      Adhi cinema raaa

    • @Eee16065
      @Eee16065 3 หลายเดือนก่อน +4

      😂😂😂

    • @satyanandam4610
      @satyanandam4610 3 หลายเดือนก่อน +12

      ADI MOVIE RA SANNASI

    • @Bles-pf3fm
      @Bles-pf3fm 3 หลายเดือนก่อน +15

      నేను సింహం లాంటోడిని అన్నాడు అంతేగానీ నేను సింహం అనలేదు రా జప్ప

    • @life.of.farming326
      @life.of.farming326 3 หลายเดือนก่อน +3

      ​@@satyanandam4610antey movies lo annie fake na west pk

  • @s.sasibhushanarao8090
    @s.sasibhushanarao8090 3 หลายเดือนก่อน +38

    నీ సంగతి ఏంటి‌ ? నీకు డెపాసిట్ వోట్లు వస్తాయా తంబీ !

  • @Zovial-56
    @Zovial-56 2 หลายเดือนก่อน +9

    జై జగన్ 🔥

  • @patrunimadhu6992
    @patrunimadhu6992 2 หลายเดือนก่อน +10

    Adiviki simham raju
    Aayite AP ki simham jagan 🦁🦁🦁🦁

  • @kkPitbull
    @kkPitbull 3 หลายเดือนก่อน +202

    ఎం మాట్లాడుతున్నాడో వాడికే అర్థంకావటం లెదు

    • @venkateshvenkatesh-vd7tp
      @venkateshvenkatesh-vd7tp 3 หลายเดือนก่อน

      😂😂😂😂😂😂😂😂

    • @jalaind-vy3mt
      @jalaind-vy3mt 3 หลายเดือนก่อน +3

      😂😂😂 nijame em matladuthunado emo chinnamedhadu chithikinattundhi paavalaki

    • @JP-hm2ru
      @JP-hm2ru 3 หลายเดือนก่อน

      Exactly

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 3 หลายเดือนก่อน

      Jai Kama sena 🤣.!!!!

    • @srikanth7596
      @srikanth7596 3 หลายเดือนก่อน +1

      Inka bavilo kappala bratakandi ra, kanisam chepindi ardam cheskune opika ledu. Lions never hunt. It's lioness that hunts. Mari intha andakaram lo kottukupotaremi ra.....

  • @parepallirajesh8449
    @parepallirajesh8449 3 หลายเดือนก่อน +169

    పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చేస్తారో చెప్పండి సింహం గురించి కాదు

    • @user-dq4ic8ki1y
      @user-dq4ic8ki1y 3 หลายเดือนก่อน +6

      నువ్వు వినలేదా పిఠాపురంలో సభలు పెట్టి చాలా సార్లు చెప్పాడు తన 21 నియోజకవర్గాలలో ప్రభుత్వం ఇచ్చే మేనిఫెస్టో హామీలు కాకుండా తన సొంత డబ్బుతో కూడా నాలుగు సొంత హామీలను పిఠాపురంలో అమలు పరచ బోతున్నాడు అందుకోసం చిరంజీవి రామ్ చరణ్ వరుణ్ తేజ్ వీళ్ళ సొంత డబ్బుతో పిఠాపురంలో కొన్ని హామీలను అదే సొంత హామీలను ఇవ్వబోతున్నాడు

    • @srikanthkanth5
      @srikanthkanth5 3 หลายเดือนก่อน

      ​@@user-dq4ic8ki1yగెలవడని అర్ధం అయిఝది

    • @sandhyareddy4163
      @sandhyareddy4163 หลายเดือนก่อน

      Super 😂

  • @vijauakumati2020
    @vijauakumati2020 2 หลายเดือนก่อน

    మన మర్యాద మన గౌరవం మన విలువ మన బలగం పట్టే మన నడవడిక పైన ప్రజలు కూడా అభిమానం ప్రేమ కన్ను తిట్టుకుంటూ వేలం చేసే మాట్లాడితే రేపు నిన్ను పదిమంది అనే వాళ్ళు ఉంటారు

  • @ramchandhu9607
    @ramchandhu9607 3 หลายเดือนก่อน +16

    నిజం ఒప్పుకునావు .నికిలాగా పిరికోడు కాదు. సింహం ఎప్పుడే సింగిల్ . జై జగన్

    • @BhaiEntertainments
      @BhaiEntertainments 2 หลายเดือนก่อน

      😂😂😂

    • @panyamsampath7338
      @panyamsampath7338 2 หลายเดือนก่อน +1

      లౌడలో జగన్😂

    • @BhaiEntertainments
      @BhaiEntertainments 2 หลายเดือนก่อน

      @@panyamsampath7338 simham single bro why not 11

  • @BhanupratapLanka
    @BhanupratapLanka 3 หลายเดือนก่อน +346

    ఆ ఒక్కడే మిమ్మల్ని నిద్రలేకుండా చేస్తున్నాడు..,.....
    ఆ ఒక్కడే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబు నీ ఎవ్వరూ టచ్ చేయలేని బాబు నీ జైల్ వరకు పంపాడు
    ఆ ఒక్కడే ......ఆరోగ్య శ్రీ నీ 25 లక్షలు చేసి పేదలకి మంచి వైద్యం అందేలా చేస్తున్నాడు
    ఆ ఒక్కడే స్కూల్స్ రిమోడల్ చేసి కేవలం డబ్బు ఉన్నవాల్లె చదివే ఇంగ్లీష్ మీడియం ప్రతి ఇంటి కి తీసుకొచ్చాడు......
    ఆ ఒక్కడే 17 మెడికల్ కాలేజ్ లు స్టార్ట్ చేసి 5 కాలేజెస్ ఓపెన్ చేసాడు
    ఆ ఒక్కడే కోస్తా ఆంధ్ర అంటే సముద్ర తీరం బలం కాబట్టి 5 పోర్టు లు కడుతున్నాడు.........
    ఆ ఒక్కడు తెచ్చిన ప్రజల వద్దకే పాలన నీలాంటి హాఫ్ నాలెడ్జ్ మేధావులు,నువ్వు మొదట వ్యతిరేకించి ఇప్పుడు 10 వేలు చేస్తాం అంటున్నారు
    ఆ ఒక్కడు తెచ్చిన 1.25ల్యాక్స్ govt jobs through sachivalayaalu జాబ్స్ ఏ కాదు అన్నమీరే వాళ్ళు govt employees అని మీ నోటితోనే చెప్పించాడు...........
    ఆ ఒక్కడు చేసిన ప్రతి పనిని లైవ్ లో చెప్పగలిగిన దమ్మున్న సింహం రా......... నువ్వు సినిమా డైలాగ్ లు చెప్పింది చాలు......... రెస్ట్ తీసుకో ఈ టర్మ్ కూడా వోడిపోయేందు కు ప్రిపేర్ అవ్వు పావలా😂😂😂😂😂😂😂😂😂జై జగన్....జోహార్ వైయస్ఆర్.....

    • @Thesplendorkid13
      @Thesplendorkid13 3 หลายเดือนก่อน +11

      Vani ucha thagi bojjo

    • @Thesplendorkid13
      @Thesplendorkid13 3 หลายเดือนก่อน +2

      Simham antha janalanu dhochukuntunte meeku siggu ledha asalu chi mi brathuku , meku aathma gavravam ledha

    • @BhanupratapLanka
      @BhanupratapLanka 3 หลายเดือนก่อน

      @@Thesplendorkid13 మీకు ఉండాలి రా సిగ్గు........రాష్ట్రం ఉండే జెండాలు అన్ని మోయడానికి............

    • @BhanupratapLanka
      @BhanupratapLanka 3 หลายเดือนก่อน +16

      @@Thesplendorkid13 కొంచం అయినా సిగ్గుండాలి...........2014 లో పార్టీ పెట్టి...........టీడీపీ కి సపోర్ట్ చేసి 2018 లో టీడీపీ కుంబస్థలం మీద కొట్టి కింద కూర్చో పెడతాను అని......ఉత్తర కుమారుడు ప్రగల్భాలు..,..చెప్పినట్టు చెప్పి మళ్ళీ 2024 లో జైల్ లో ములాకత్ కి వెళ్లి మిలాకత్ చేస్కొని........నారా చంద్రబాబు ని సిఎం చేయండి అనడానికి ..........ఏం అర్హత ఉందని 3 మంత్రి పదవులు ఇచ్చావ్ అని లోకేశ్ని విమర్శించి అదే లోకేష్ నీ సపోర్ట్ చేయడానికి...........నా తల్లి ని తిట్టారు అని వాళ్ళ ఉచ్చ తాగుతూ మీ చేత కూడా తాగిస్తున్నాడు.........

    • @tsrinusrinu715
      @tsrinusrinu715 3 หลายเดือนก่อน +1

      అందుకే ఎంపీ లను ఎంఎల్ఏ లచే వెతడిస్తున్నాడు

  • @KSNREDDY827
    @KSNREDDY827 3 หลายเดือนก่อน +263

    అరేయ్ బాబు నువు చెప్పేది నీకు అయిన అర్థం అవుతుందా మా కర్మ కాకపోతే మీరందరు ఈ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఉండటం...

  • @Subbu_is_reinforced
    @Subbu_is_reinforced 20 วันที่ผ่านมา +2

    అవును రా పావలా జగన్ అన్న ఒక్కడు వస్తాడు సింహం లా

  • @user-mc6zj5bw3j
    @user-mc6zj5bw3j 2 หลายเดือนก่อน

    జై పవర్ స్టార్ జై జనసేన 🔥🔥👏👏

  • @user-iy5lr5fd1k
    @user-iy5lr5fd1k 3 หลายเดือนก่อน +41

    మొత్తానికి ఈరోజు ఒప్పుకున్నావ్ రా పావలా గా
    జగన్ నిజం గా సింహం అని 🦁🦁

  • @rajk3188
    @rajk3188 3 หลายเดือนก่อน +942

    ........

    • @ashokdheekonda
      @ashokdheekonda 3 หลายเดือนก่อน +25

      paytm batch

    • @Harsha-wg8hc
      @Harsha-wg8hc 3 หลายเดือนก่อน +31

      ​@@ashokdheekonda Nuvvu Phone pe batch ah

    • @ashokdheekonda
      @ashokdheekonda 3 หลายเดือนก่อน +8

      @@Harsha-wg8hc kadu tax katte batch neelaga dochukone batch kadu

    • @kasiviswanath369
      @kasiviswanath369 3 หลายเดือนก่อน +21

      ​@@ashokdheekonda పౌడర్ బ్యాచ్ కదా నువ్వు

    • @ashokdheekonda
      @ashokdheekonda 3 หลายเดือนก่อน +3

      @@kasiviswanath369 NELAGA ADUKONE BATCH KADU NENU

  • @user-hu4my4ke4v
    @user-hu4my4ke4v 3 หลายเดือนก่อน +1

    Jai pspk Jai janasena

  • @ramisettiramisetti456
    @ramisettiramisetti456 2 หลายเดือนก่อน

    సూపర్ బ్రదర్

  • @VEERAPOGUHanumantharao
    @VEERAPOGUHanumantharao 3 หลายเดือนก่อน +17

    చూసినాను లే రా నాయనా ఎవరికి నచ్చిన డైలాగ్ లు కొట్టుకుంటున్నారు యాక్చువల్గా జగన్ ది కరెక్ట్ మరి నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినను జై జగన్

  • @ManojKumar-kd8mb
    @ManojKumar-kd8mb 3 หลายเดือนก่อน +186

    ఒరేయ్ బాబు,,, సింహం గురించి పాఠాలు మాని నీవు వస్తే ప్రజలకు ఏమి పొడిసేస్తావో చెప్పరా బాబు, జగన్ మీద పడి ఏడవడం దేనికిరా???

    • @saisantosh2180
      @saisantosh2180 3 หลายเดือนก่อน +5

      Nv sakshi tv chuddam tagginche verey channels kuda chustey telustade appudu em cheysta annadoo...

    • @bandisuhasini7641
      @bandisuhasini7641 2 หลายเดือนก่อน

      😂😂😂

  • @rnnavyafashion5570
    @rnnavyafashion5570 3 หลายเดือนก่อน +1

    Super anna miru

  • @satyayadav944
    @satyayadav944 2 หลายเดือนก่อน +6

    జై పవర్ స్టార్ 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @sudhaRani-br2lp
    @sudhaRani-br2lp 3 หลายเดือนก่อน +59

    జగన్ సింహం రా ని అబ్బా 😂😂😂😂

  • @yohanvelijala
    @yohanvelijala 3 หลายเดือนก่อน +28

    సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది చూస్తా ఉండు మీరు గుంపుగా వస్తున్నారు కాబట్టి జగన్ సింహం

  • @BVeeresh-um3zs
    @BVeeresh-um3zs 3 หลายเดือนก่อน +1

    👏👏👏👏👏👏👏

  • @MandaVinod-b2x
    @MandaVinod-b2x 15 วันที่ผ่านมา +1

    ❤❤❤❤❤❤❤😊

  • @pillarambabu7341
    @pillarambabu7341 3 หลายเดือนก่อน +146

    ఏంటో వీడికి ఫ్రెస్ట్రేషన్ రోజు రోజుకి పెరిగిపోతోంది. ఓటమిభయంతో

    • @pudamivastavalu4597
      @pudamivastavalu4597 3 หลายเดือนก่อน

      పుర్రెలో పుట్టిన బుద్ది దీనికి మందులేదు

    • @pavansai5513
      @pavansai5513 2 หลายเดือนก่อน +6

      After result, neeku perigi untadhi

    • @sunilKumar-nm4vv
      @sunilKumar-nm4vv 2 หลายเดือนก่อน +3

      Orey ippudu chepra bhayama

    • @gangusrikanth658
      @gangusrikanth658 วันที่ผ่านมา

      Vurae already you out raaa ...duputy cm

  • @sudhakarmekala4939
    @sudhakarmekala4939 3 หลายเดือนก่อน +175

    ఒరేయి వేటాడే.సింహం నీ ఒక్కసారి చూడు అధి సింగిల్.గానే. వస్తున్నది తెలుసుకో.పావలా.మరి.నేను ఇన్ని బుక్ లు చదివాను అంటావు

    • @raamraam6539
      @raamraam6539 3 หลายเดือนก่อน +2

      😂

    • @dilleswararao3944
      @dilleswararao3944 3 หลายเดือนก่อน +2

      😂😂😂😂😂

    • @besunshine7915
      @besunshine7915 2 หลายเดือนก่อน +1

      Edchavle, ipdu jagan simhama, 😂😂

  • @pavithrarani
    @pavithrarani 3 หลายเดือนก่อน

    నీ జ్ఞానానికి 🙏🙏🙏🙏🙏

  • @DandasiAlladaDandasiAllada
    @DandasiAlladaDandasiAllada 18 วันที่ผ่านมา +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @NageshNagesh-yj6bh
    @NageshNagesh-yj6bh 3 หลายเดือนก่อน +47

    జగన్ లింగు లింగు మంటూ ఎక్కడ లేరు మేమంతా తోడుగా ఉన్నాం అది గుర్తు పెట్టుకుంటే మంచిది

  • @user-kz3fc4hb2k
    @user-kz3fc4hb2k 3 หลายเดือนก่อน +11

    నువ్వు చెప్పింది కరెక్ట్ అన్న ఎందుకంటే నువ్వు కూడా సింగల్ గా రావట్లేదు అప్పుడే ముసలోడు అయిపోయావు

    • @ramyabarbie6446
      @ramyabarbie6446 3 หลายเดือนก่อน

      😂😂punch adirindi guru

  • @VijaySiddhabatthina
    @VijaySiddhabatthina 2 หลายเดือนก่อน +4

    సింహం.ఎప్పుడు.సింగెల్గా. వస్తాది.జై.జగన్

    • @BhaiEntertainments
      @BhaiEntertainments 2 หลายเดือนก่อน

      Repu assembly ki ramannu ra 😅😅😅

  • @vijauakumati2020
    @vijauakumati2020 2 หลายเดือนก่อน

    ఏదైనా ఒక మాట్లాడేటప్పుడు ఓల్డ్ 10 రకాలు మాట్లాడిన కూడా మన తలదించి సమాధానం అప్పుడే ఆ దేవుడనేవాడు మనకు కూడా సాయం చేస్తాడు అన్నవాళ్ళు నోర్లు ముయి ఇస్తాడు ఎవరో ఏదో అన్నారని చెప్పి ఈ రోజు నువ్వు బైబుల్లో గంధంలో ఒక అధ్యాయం చదివి నువ్వు చూసినావా చాలా గ్రేట్ నే బైబిలు ఏమి చదివింది ఏమి రాసి ఉండారు ఏమి చదువుకుంటున్నారు ఏమి తెలివి తెచ్చుకుంటారు ఎలా బ్రతకాలో ఈ లోకం కోసమో అది కూడా నేర్చుకుంటే ఎక్కడ రాజకీయంలో చంద్రబాబు నాయుడు పిల్లని గాని జగన్మోహన్ రెడ్డి మీరు మాట్లాడిన తర్వాత రియాక్ట్ అయ్యాడు కానీ ఇంకెక్కడ కూడా మీ మాటలు అట్లనా తర్వాత మీరు మాట్లాడిన విధానం ఆయన సమాధానం చెప్పాడు అంతే రాజకీయం గురించి మాట్లాడండి పావుగడ మాట్లాడండి సేవ చేయండి పేద ప్రజలు ఎలా అభివృద్ధి పరచడంలో వారిని జ్ఞాపకం చేసుకోండి అంతేగాని మీ నోటికొచ్చినట్టు మాట్లాడుకో వద్దు పరువు తీసుకోవద్దు

  • @user-yb4sy7lj7x
    @user-yb4sy7lj7x 3 หลายเดือนก่อน +2157

    జగన్ అంటే వీడికి చచ్చేంత భయం.

    • @dorababuparvathi5143
      @dorababuparvathi5143 3 หลายเดือนก่อน +134

      Gud joke

    • @Gopinathk17
      @Gopinathk17 3 หลายเดือนก่อน +129

      MLA ga kuda gelavani PK ni chusi roju uccha posukunedi Jaggadu 😂😂

    • @user-yb4sy7lj7x
      @user-yb4sy7lj7x 3 หลายเดือนก่อน

      @@Gopinathk17 సోనియా, CBN నీ ఉచ్చ ఉచ్చ....... ప్యాకేజి గాడు ఫ్యామిలీ నీ దించాడు.... అదిరా జగన్

    • @paturuprasanthi7018
      @paturuprasanthi7018 3 หลายเดือนก่อน +36

      Jagan ante bhyam vedi ki

    • @venkatnagendra7635
      @venkatnagendra7635 3 หลายเดือนก่อน +52

      ఉచ్చ పోసుకుని PK ని ఓడించడానికి ఎలక్షన్స్ లో 3 డూప్లికేట్ పవన్కళ్యాణ్ లని పెట్టిన దద్దమ్మ ఎవరో అందరికి తెలుసు 😂

  • @m.saicharan1714
    @m.saicharan1714 3 หลายเดือนก่อน +291

    ఐతె వీడికి సింహం గురించి తెల్వదు జూన్ 4 న వేట ఏలా ఉంటది అర్థమైద్ది 😂😂😂😂😂😂

  • @gunaisai
    @gunaisai 2 หลายเดือนก่อน

    Jai Pawan Kalyan ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤my hero

  • @loveudude4287
    @loveudude4287 3 หลายเดือนก่อน +532

    నీదగ్గర ప్రతి దానికి ఎదవ లాజిక్స్ ఉంటాయి రా బాబు

    • @rajeshkutti1620
      @rajeshkutti1620 3 หลายเดือนก่อน +4

      Super anna currect ga cheppav

    • @chittimohan
      @chittimohan 3 หลายเดือนก่อน +1

      Antha cinema maya

    • @NaguScuf
      @NaguScuf 3 หลายเดือนก่อน +2

      Pk గారికి బాగా కాలుతున్నట్టుంది...

    • @kollipydiraju699
      @kollipydiraju699 3 หลายเดือนก่อน

      అన్న సూపర్ పంచ్ వాడి బుద్ధి అంతే

    • @seenu2323
      @seenu2323 3 หลายเดือนก่อน

      2 lakhs books maya😂😂😂

  • @mutyalanaidu4854
    @mutyalanaidu4854 3 หลายเดือนก่อน +410

    నిద్రలో కూడా జగన్నె తలుచుకుంటావ్.అంత బయమా జగన్ అంటే నీకు

    • @indhugowd3622
      @indhugowd3622 3 หลายเดือนก่อน +4

      Funny comment bro

    • @kunchalavenkatasai2249
      @kunchalavenkatasai2249 3 หลายเดือนก่อน +3

      Leste datta putrudu antaru 😂 anthaku minchi em ledha Pawan Kalyan ni thittadaniki 😂😂

    • @lakshmibullipalla1629
      @lakshmibullipalla1629 3 หลายเดือนก่อน +4

      జగన్ కి పవన్ కళ్యాణ్ అంటే భయం

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 3 หลายเดือนก่อน +2

      Jai Kama sena 🤣.!

    • @kaliyugamlove
      @kaliyugamlove 2 หลายเดือนก่อน

      ప్రజలు నష్టపోతున్నారు,రాష్ట్రం నాశనం అయిపోతుంది అని పవన్ కళ్యాణ్ గారు తాపత్రయ పడుతుంటే మీదేం రా నాయనా, ఒక్కొకడు కామెంట్స్ దరిద్రం గా పెడుతున్నారు

  • @rajaji369----
    @rajaji369---- 2 หลายเดือนก่อน

    Jio sher of india ❤❤ love from bihar

  • @rameshyashu4884
    @rameshyashu4884 2 หลายเดือนก่อน

    Think Deep ⭐💫🌟✨🌟⭐✨
    Pawan Kalyan 7star hero 😎👍💯🔥

  • @manatelugu3984
    @manatelugu3984 3 หลายเดือนก่อน +551

    వీడ్ని ఏవరీకన్న చూపించండి రా.....

  • @babu.m.b3605
    @babu.m.b3605 3 หลายเดือนก่อน +92

    నా చిన్నప్పుడు విన్నాను.కానీ ఇది రాజకీయం.చూద్దాం జూన్ 4 న.

  • @user-no7bl5tv2e
    @user-no7bl5tv2e 3 หลายเดือนก่อน +36

    నీకెందుకు పవన్ ఒకరిని కొడదామా లేదా కొట్టించుకుందామా అనేట్లు ఉంటావు ఏంటి నీలో లీడర్షిప్ క్వాలిటీస్ లేవే

  • @srinivasulareddyappalapura1997
    @srinivasulareddyappalapura1997 3 หลายเดือนก่อน +13

    ఆంధ్ర ప్రదేశ్ అంత జగన్ వెంటనే మార్చిపోవడు బ్రో

  • @RamaKrishna-bk2gt
    @RamaKrishna-bk2gt 3 หลายเดือนก่อน

    సింహం గురించి ఎదో కొత్త విషియం నేర్చుకున్నాను...ఎదో చెప్పాలనుకున్నాడు...చెప్పలేకపోతున్నాడు..ప్రజల గురించి మాట్లాడండి సర్...ప్రజలకోసం మాట్లాడండి...

  • @SantoshKumar-wp8gt
    @SantoshKumar-wp8gt 2 หลายเดือนก่อน

    Super anna

  • @Toyotabenze
    @Toyotabenze 3 หลายเดือนก่อน +12

    సింహం గురించి మీరు చెప్పినది అస్సలు సూట్ అవ్వలేదు

  • @marymathavandanamrajkumar9002
    @marymathavandanamrajkumar9002 3 หลายเดือนก่อน +202

    మనకంటూ ఒక లక్ష్యం లేనపుడు ఎదుటి వాళ్ళు వాళ్ళ లక్ష్యం కోసం మనల్ని వాడుకుంటారు..ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి అదే..చంద్ర బాబు సిఎం అవ్వడానికి పవన్ కళ్యాణ్ నీ బాగా వాడుతున్నాడు

    • @user-qe9ei2sz3z
      @user-qe9ei2sz3z 3 หลายเดือนก่อน +5

      💯 అవునండి ఇదే నిజం

    • @sivareddy8285
      @sivareddy8285 3 หลายเดือนก่อน +3

      Wow excellent gaa చెప్పారు అండి 1000% కరెక్ట్

    • @nallarisubbarao1121
      @nallarisubbarao1121 2 หลายเดือนก่อน

      Hi

    • @user-dr5wf8yo9o
      @user-dr5wf8yo9o 2 หลายเดือนก่อน

      Bagacheparu

    • @varatallapaka8302
      @varatallapaka8302 2 หลายเดือนก่อน

      Yes this is correct

  • @YvjayadeepreddyReddy
    @YvjayadeepreddyReddy 2 หลายเดือนก่อน +11

    Jai Jagan jai Ysrcp☝️👍💪💪. Janasena waste party 👎👎

    • @xipingpong8401
      @xipingpong8401 8 วันที่ผ่านมา

      Shape out aithav thamudu ..

    • @godanjanyt1283
      @godanjanyt1283 6 วันที่ผ่านมา

      Govinda jagan......GOOOOOVINDA 😂😂😂😂
      Jai kutami

  • @user-dc3up6uq8u
    @user-dc3up6uq8u 3 หลายเดือนก่อน

    మా అన్న బంగారం మే జై జగన్ ♥️♥️♥️♥️

  • @srbeeravelli1706
    @srbeeravelli1706 3 หลายเดือนก่อน +362

    నాదొక్కటే కోరిక జగన్ 2024 లో CM అయిన తర్వాత వీడిని ఆంధ్రలో అడుగుపెట్టకుండా చూడాలి.

    • @sarithasai2610
      @sarithasai2610 3 หลายเดือนก่อน +8

      🤣

    • @sureshmanipati4326
      @sureshmanipati4326 3 หลายเดือนก่อน +21

      వీడు ma తెలంగాణలో కూడా అడుగుపెట్టవద్దు

    • @rainbowmissiles4580
      @rainbowmissiles4580 3 หลายเดือนก่อน +5

      India nundi vellagottali..yem matladataado teledhu..veekiki venakaala yem cheppina okay sir ani yerri gorrelu

    • @anonymous236
      @anonymous236 3 หลายเดือนก่อน +1

      Manam ranivakapovadam enti vade radu odipothe malli 5 years varaku kanipinchadu 😂😂😂😂

    • @ramyabarbie6446
      @ramyabarbie6446 3 หลายเดือนก่อน

      ​@@sureshmanipati4326idi inka peddha joke😂😂

  • @gopalkrbbheemavarapu5625
    @gopalkrbbheemavarapu5625 3 หลายเดือนก่อน +7

    సామాన్య ఆంధ్రప్రదేశ్ / భారతదేశం మనిషి కొన్ని వందల రెట్లు పవన్ కంటే బెటరు .

  • @peek4390
    @peek4390 3 หลายเดือนก่อน +9

    Age అయిపోయిన సింహం అన్నమాట పావలా గాడు.
    అందుకే గుంపు గా వస్తున్నాడు.😂😂😂😂

  • @FarmCmR
    @FarmCmR 3 หลายเดือนก่อน +50

    ఒక పావలా సినిమాలో ఒక పావలా యాక్టర్ ...ఒక్కనే ఒక్కనే అని..ఓ పనికి మాలిన డైలాగ్ వేసాడు..అది పట్టుకొని ఎన్ని రోజులు వేలాడాడు...మల్ల ఇప్పుడు ఇలా😂😂😂😂

  • @vinayarani546
    @vinayarani546 3 หลายเดือนก่อน +19

    జంతువులు తో మనకెందుకు సార్ ఎలక్షన్స్ లో మనుషులే పోటీ చేస్తారు మనుషులే గెలుస్తారు ఇలాంటి చెత్త మాటలకు స్పందించండి సార్

  • @vankalingaraju5199
    @vankalingaraju5199 3 หลายเดือนก่อน

    అబ్బా. సింహం. గడ్డం. గీసుకోదు. నేను. తీసుకుంటాను. అని అన్నారు. ఇది. నిజమా

  • @kamalindia1066
    @kamalindia1066 3 หลายเดือนก่อน

    Correct ga చెప్పారు sir,కూటమిని వేటాడటానికి ప్రజలందరూ శివంగుల రెడీ గా ఉన్నారు.

  • @dyvaswarupiprayerhouseinth8612
    @dyvaswarupiprayerhouseinth8612 3 หลายเดือนก่อน +50

    నీకు భయముగా వుందా సింహం మాట వింటే ❤

    • @cutevideos1239
      @cutevideos1239 3 หลายเดือนก่อน

      Bayamay mari inkenti 😊

  • @user-cu9gg3ki6w
    @user-cu9gg3ki6w 3 หลายเดือนก่อน +238

    Ycp 136 లేదా 163 సీట్లతో గెలిచి చూపిస్తాది
    తర్వాత నీకు తీన్మార్ డాన్స్ బ్రతుకు దెరువు అవుతుంది.😂

  • @venkatakrishnaregula3120
    @venkatakrishnaregula3120 3 หลายเดือนก่อน

    Jaijagan❤❤🎉🎉😂😂❤❤❤❤❤❤

  • @mindmagic2140
    @mindmagic2140 3 หลายเดือนก่อน

    మా పొలాలు బాగుండాలి. ప్రతిపక్షాలు బినామీ పొలాల కోసం "భూమి టైటిల్ చట్టం"వద్దని చెబుతున్నారని మాకు తెలుసు సార్

  • @churchministry1680
    @churchministry1680 3 หลายเดือนก่อน +159

    వీడొక వింత జంతువు
    సమాజానికి ఇలాంటి జంతువు హానికరం

    • @sriharikoppineedi
      @sriharikoppineedi 3 หลายเดือนก่อน +3

      Avunu vintha jeevi ilanti jeevini apudu chudaledhu sampadinchina dabbu antha dhanam chesesthunadu avunu vintha jeevi swardham Leni jeevi

    • @9lirika
      @9lirika 3 หลายเดือนก่อน

      ​@@sriharikoppineedivallaki alanteludu...arthika neralu chesi,natural resources kollagotti,ganjayi hub ga develop chesi yivatatanni nashanam chese Valle sammaga untaru...

    • @rohithsharma4553
      @rohithsharma4553 2 หลายเดือนก่อน

      Yedhi manchi yedhi chedu telusukoleni jivi nuvvu

    • @NihaRika-et9vl
      @NihaRika-et9vl 2 หลายเดือนก่อน +1

      Eipudu mi simham jaggu zoo lo rest tisukuntundi 😂

  • @mahonnathunividya6034
    @mahonnathunividya6034 3 หลายเดือนก่อน

    తప్పదు స్ర్కిప్ట్ లో ఏది రాసిస్తే అది చదవాలి
    ఎలక్షన్ అయిపోయాక హైదరాబాద్ వెళ్లిపోవాలి

  • @rkrider4654
    @rkrider4654 2 หลายเดือนก่อน

    👌👌👌👌👌👌👌

  • @mahadevasastry5798
    @mahadevasastry5798 3 หลายเดือนก่อน +10

    నీ ఖర్మ .......పుస్తకాలు కొంచెం చదువురా నాయనా.

  • @user-wy2dc6uj7r
    @user-wy2dc6uj7r 3 หลายเดือนก่อน +23

    పవాన్నా నీవు ఎమ్మెల్యే ఐతే మా ఆంధ్రా కు ఏమి చేస్తానో చేస్తానో చెప్పిచావు,,,

  • @manjunathnp4716
    @manjunathnp4716 2 หลายเดือนก่อน

    Super hero Pawan Kalyan

  • @mohanraj4523
    @mohanraj4523 3 หลายเดือนก่อน

    ❤You...will...see...LION🦁...on...June...4th...❤...💥💥💥💥💥💥💥

  • @udayphani8684
    @udayphani8684 3 หลายเดือนก่อน +5

    Sett kaledu

  • @vsatyanarayanabandaru134
    @vsatyanarayanabandaru134 3 หลายเดือนก่อน +8

    సింహం పరువు తీసే వదిలేస్తున్నావ. సింహం స్వతహాగా వేటాడినది మాత్రమే తింటది కాబట్టి అది అడవికి రాజు అయింది రా స్వామి

  • @bevarakameswararao9708
    @bevarakameswararao9708 2 หลายเดือนก่อน

    U R power & powerful

  • @venkateswararaokuppala2768
    @venkateswararaokuppala2768 3 หลายเดือนก่อน

    ఫేస్ లో భయం కనిపిస్తుంది

  • @NAGIREDDYVAKA-ng6bi
    @NAGIREDDYVAKA-ng6bi 3 หลายเดือนก่อน +4

    అన్నాయ్ మన సినిమాలో చాలాసార్లు కూడ మనం సింహం గురించి చెప్పాం అన్న .... అంటే అది అంతకూడ .. fakeనా.... అయితే దానికి భయపడాల్సిన అవసరం లేదు అంటావ్ అంతే కద....... అరే తమ్ములు వీడు చెప్పాడుకధ అని సింహం దగిరికి వెళ్తారా ఏంటి..... ఇంట్లో చెప్పి పొండి అలాగే ఒక ఫోటో ఇచ్చిపోండి.... పేపర్లో టీవీ లో వెయ్యాలి కద...

  • @vinayakyrc5497
    @vinayakyrc5497 3 หลายเดือนก่อน +85

    పోనీలే అలాగే అనుకో జగన్ కి బలం లేదు....మరి ఆ బలం లేని సింహాన్ని ఒంటరిగా ఎదుర్కోకుండా, అది వదిలేసిన ఆహారాన్ని చెదిరిపోకుండా మరో ఇద్దరితో కలిసి పంచుకోవడమెందుకు? తమరే శివంగిలా వేటాడుకోవచ్చుగా. త్రివిక్రమ్ ఎదో రాసాడు తమరు ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలో తెలియక ఎక్కడపడితే అక్కడ వాడి పరాభవం పొందుతారు. ఎందుకంటే టెన్త్ క్లాస్ కి అంతకంటే తెలియదు కనుక.

    • @akbarmd5069
      @akbarmd5069 3 หลายเดือนก่อน +2

      151...madie..gealiechie..odiepoyea..saieko.cm....vedea...vadeu..babaienea..yathea..mureukudeu

    • @swamysingana9697
      @swamysingana9697 3 หลายเดือนก่อน +3

      Mee amayakatwam ala undi

    • @KP-vg3to
      @KP-vg3to 3 หลายเดือนก่อน +4

      Me vadu mari tandri poyaka sympathy to enduku adigadu votes kosam YSR garu lekapote jagan evariki telusu

    • @rohithsharma4553
      @rohithsharma4553 2 หลายเดือนก่อน

      ​@@KP-vg3tocorrect

  • @sattibabuk1617
    @sattibabuk1617 2 หลายเดือนก่อน

    Jai pawan kalyan✊✊✊✊✊✊

  • @ranjithkumarkatta559
    @ranjithkumarkatta559 2 หลายเดือนก่อน

    Finally LION 🦁 is King

  • @sankulatirupathira
    @sankulatirupathira 3 หลายเดือนก่อน +39

    Jai jagan

  • @user-kz3fc4hb2k
    @user-kz3fc4hb2k 3 หลายเดือนก่อน +7

    అన్న నువ్వు కాదన్న చిరంజీవి అన్న చెబితే వింటా నువ్వు మాట మీద నిలబడే నీకు ఎందుకు అన్న

  • @saiudaysomidi9849
    @saiudaysomidi9849 2 หลายเดือนก่อน

    Pawan sir always lion and kind hearted person

  • @daveeduking07
    @daveeduking07 3 หลายเดือนก่อน +3

    సినిమాల్లో వీడు హీరో ఏమో పాలిటిక్స్ లో వీడు కమెడియన్ రా బాబు 😂 సపోర్ట్ కోసం జబర్దస్త్ వాలని తీసుకున్నాడు 😂 నెక్స్ట్ ఉప్పలబాలు, అగ్గిపెట్టి మచాని కూడా తీస్కోని వస్తాడు 😂

  • @marribalaraju2729
    @marribalaraju2729 3 หลายเดือนก่อน +6

    ఎందుకు ఈ ఓవర్ యాక్షన్..అంత ఓటు బ్యాంక్ ఉండి ఉంటే నువ్వు సింగిల్ గా పోటీ చేసే వాడివి కద.నికు ఓటు బ్యాంకు లేదు కాబట్టే నువ్వు పొత్తులతో వస్తున్నావు.

  • @lakshmanarao5815
    @lakshmanarao5815 3 หลายเดือนก่อน +50

    నిజమా మా టీచర్స్ కూడా చెప్పలేదు మీకు ఎక్కువ పుస్తకాలు చదివిన తెలివి తేటలు ముసలి సింహం వేటాడు తుందా అబ్బో

  • @hvrvideos4822
    @hvrvideos4822 3 หลายเดือนก่อน

    ఏమి చెప్పాలి అనుకుంటున్నారో ఏమి అర్ధం కాలేదు. సింహం సింగిల్ ముసలి వయసు అనే పదాలు మాత్రమే అర్థం అయ్యాయి

  • @Ram2952
    @Ram2952 3 หลายเดือนก่อน

    Its True......

  • @katreddyvenkatareddy448
    @katreddyvenkatareddy448 3 หลายเดือนก่อน +28

    అనవసరంగా మాట్లాడుతూ నీ ఇమేజ్ మీద దెబ్బ తీసుకుంటున్నా రసార్

    • @samudraeshwar7600
      @samudraeshwar7600 3 หลายเดือนก่อน

      పవన్ అన్న ఇమేజ్ ఎప్పటికి పోదు. Dont worry