Modi Exposed by Modi || Thulasi Chandu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
  • 1982లో అటెన్ బరో మహాత్మాగాంధీపైన గాంధీ అనే మూవీ తీసేదాకా గాంధీ అంటే ఎవరో ప్రపంచానికి పెద్దగా తెలియదని మోదీ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఈ నేపథ్యంలో గాంధీ ప్రపంచానికి ఎప్పట్నుంచీ తెలుసు, గాంధీ ఎవరెవరికి స్ఫూర్తి చెప్పడంతో పాటు మోదీకి ఎందుకు గాంధీ గురించి చాలా తక్కువగా తెలుసో చెప్పడం ఈ వీడియో ఉద్దేశం.
    KuKuFM audio books 7 days free trial Download Link: kukufm.page.li...
    ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
    / @thulasichandu
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7...
    🚶 Follow Me 🚶
    TH-cam: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

ความคิดเห็น • 2.6K

  • @ThulasiChandu
    @ThulasiChandu  8 หลายเดือนก่อน +120

    మోదీ మహాత్మా గాంధీపై చేసిన వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి?
    గాంధీ గురించి తెలుగులో రెండు ఆడియో బుక్స్ kukuFMలో ఉన్నాయి.
    KuKuFM audio books 7 days free trial Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
    Support Independent Journalism
    Join as a Paid Member: th-cam.com/channels/ZN6X0ldwi-2W4TV-ab5M_g.htmljoin
    Support Through UPI ID: thulasi99@ibl
    ====================================================
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller

    • @gowthamroy-ls8qn
      @gowthamroy-ls8qn 8 หลายเดือนก่อน +44

      గాంధీ తాత స్థానం లో మోడీ తాత ఉండి ఉంటే మనకు 1600 వ సంవత్సరం లోనే మనకు స్వాతంత్ర్యం వచ్చేది... జై మోడీ తాత...

    • @krtodaytelugunewschannel8612
      @krtodaytelugunewschannel8612 8 หลายเดือนก่อน +8

      యెహోవా దేవుడి వెరైటీ శిక్షలు!
      తనను కాకుండా ఇతర దేవతలను పూజించే వారికి, ధర్మ శాస్త్రం పాటించని వారికి యెహోవా విధించే శిక్షలు
      1. భార్యలను పక్కింటి వాడికి అప్పజెప్పడం
      గనుక వారి భార్యలను అన్యుల కప్పగింతును, వారిని జయించువారికి వారి పొలములను అప్పగింతును. అల్పులేమి ఘనులేమి అందరును మోసముచేసి దోచుకొనువారు; ప్రవక్తలేమి యాజకులేమి అందరును వంచకులు. (యిర్మియా 8:10)
      2. పిల్లల మాంసం తల్లి తండ్రుల చేతే తినిపించడం
      వారు తమ కూమారుల మాంసమును తమ కుమార్తెల మాంసమును తినునట్లు చేసెదను; తమ ప్రాణము తీయ వెదకు శత్రువులు తమకు ఇబ్బందికలిగించుటకై వేయు ముట్టడిని బట్టియు దానివలన కలిగిన యిబ్బందినిబట్టియు వారిలో ప్రతివాడు తన చెలికాని మాంసము తినును. (యిర్మియా 19:9)
      3. క్రూర మృగాలను దాడికి పంపించడం
      మీ మధ్యకు అడవిమృగములను రప్పించెదను; అవి మిమ్మును సంతాన రహితులగా చేసి మీ పశువులను హరించి మిమ్మును కొద్ది మందిగా చేయును. మీ మార్గములు పాడైపోవును.
      వర్షాలు పడకుండా చేయడం (లేవీయకాండము 26:22)
      4. శత్రువుల చేతికి అప్పజెప్పడం
      నీమీదపడు నీ శత్రువులను యెహోవా నీ యెదుట హత మగునట్లు చేయును; వారొక త్రోవను నీమీదికి బయలు దేరి వచ్చి యేడు త్రోవల నీ యెదుటనుండి పారిపోవు దురు. (ద్వితీయోపదేశకాండము 28:7)
      5. రోగాలు రప్పించి చంపడం
      నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములో నుండకుండ నిన్ను క్షీణింప జేయువరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. యెహోవా క్షయరోగముచేతను జ్వరముచేతను మంటచేతను మహాతాపముచేతను ఖడ్గము చేతను కంకి కాటుకచేతను బూజుచేతను నిన్ను కొట్టును; నీవు నశించువరకు అవి నిన్ను తరుమును. (ద్వితీయోపదేశకాండము 28:21-22)
      6. పరువు తియ్యడం:
      కాబట్టి నీ అవమానము కనబడునట్లు నేను నీ బట్టల చెంగులను(skirts) నీ ముఖముమీదికి ఎత్తు చున్నాను. (యిర్మియా 13:26)

    • @kittusnr5567
      @kittusnr5567 8 หลายเดือนก่อน +2

      Madam PAN INDIA Languages lo videos cheyyandi

    • @kittusnr5567
      @kittusnr5567 8 หลายเดือนก่อน +1

      Madam PAN INDIA Languages lo videos cheyyandi

    • @kittusnr5567
      @kittusnr5567 8 หลายเดือนก่อน +1

      Madam PAN INDIA Languages lo videos cheyyandi

  • @praveenpoosa
    @praveenpoosa 8 หลายเดือนก่อน +343

    మోడీ గురుంచి కూడా ఎవరికీ తెలియదు, మోడీ సినిమా వచ్చే వరకు 😊

    • @SB-fo6or
      @SB-fo6or 8 หลายเดือนก่อน +6

      🤣🤣🤣🤣🤣

    • @arshad_850
      @arshad_850 8 หลายเดือนก่อน +29

      కచిత్తంగా తీస్తారు బ్రదర్ ఎందుకంటే బత్తాయిలకు 🍊🍊 బుజ్జాగించాలి గ

    • @vikramreddysama9106
      @vikramreddysama9106 8 หลายเดือนก่อน +39

      Amma thalli modi decter aeithe nv ela entha free ga matladuthunnav mari

    • @anasuya3302
      @anasuya3302 8 หลายเดือนก่อน +9

      S….prajalu mathulo vunnaru ipudu….😂😅😢😢😢

    • @vikramreddysama9106
      @vikramreddysama9106 8 หลายเดือนก่อน +3

      Nodi garu teliyande 10 year pm ga unnada bro

  • @rajeshapoorva
    @rajeshapoorva 8 หลายเดือนก่อน +107

    Sare Akka
    June 4th ki kaluddam 😂😂

    • @sreesrinivas3216
      @sreesrinivas3216 8 หลายเดือนก่อน +6

      Untadhi emiki emi followers kisi
      Already exit polls cheptunnay

    • @vijaybingi8646
      @vijaybingi8646 8 หลายเดือนก่อน +6

      ​@@sreesrinivas3216em chestaru bro.. champestara

    • @vijaybingi8646
      @vijaybingi8646 8 หลายเดือนก่อน +6

      Voting percentage cheppakunda rojula tarabadi EVM lu missuse chesi geliste adi oka gelupena.

    • @AnilKumar-yj4nz
      @AnilKumar-yj4nz 8 หลายเดือนก่อน

      ​@@vijaybingi8646pooni rigging Chesi Geludama

    • @rajeshbunga8367
      @rajeshbunga8367 8 หลายเดือนก่อน +1

      ANDHABHAKTHI KU GOLUPI, KOSAM YEDURUCHUPPULU

  • @upendraupi9508
    @upendraupi9508 8 หลายเดือนก่อน +21

    మళ్లీ మోడీ గురించి చెప్తున్నారు అట్లే కాంగ్రెస్ నాయకుల గురించి చెప్పాలి కదా కాంగ్రెస్ నాయకుల్లో ఇప్పటివరకు ఒకటి కూడా సహజ మరణం లేదు దీని మీద ఒక వీడియో చేయండి

    • @cnugaddamify
      @cnugaddamify 8 หลายเดือนก่อน +6

      తన రాజ కీయ భవిష్యత్తు కు అద్దం వస్తే సొంత కొడుకుని కూడా లెక్క చేయని వీళ్ళకు, సహజ మర నం ఎలా తెలుస్తుంది ??😂😂😂

  • @Vishakha-fd5sg
    @Vishakha-fd5sg 26 วันที่ผ่านมา +1

    తల్లీ , చక్కని సత్యాలు ప్రజలముందుకు తెస్తున్న నీకు చాలా... చాలా... అభినందనలు.. !!
    వాళ్ళు చెప్పేవి పచ్చి అబద్ధాలు ,
    నిజం.. ఏమిటంటే , అవి చెప్పడానికి కొంచెం కూడా..సిగ్గుపడరు , భయపడరు.....
    Once again , THANKS A LOT... maa , బంగారు తల్లీ.. ❤🎉

  • @kirankumarbotsha5943
    @kirankumarbotsha5943 8 หลายเดือนก่อน +137

    గాంధీ 6లక్షల మంది చస్తుంటే చూస్తూ చావండి అని చెప్పాడు... ఆయన అహింస కూ మన వాళ్లు హింస అనుభవించారు😢

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 8 หลายเดือนก่อน +12

      అవునా? నువ్వు ఆ రోజుల్లో పుట్టి, మార్గదర్శకం చేయాల్సింది?

    • @somerandomhuman1234
      @somerandomhuman1234 8 หลายเดือนก่อน +16

      @@jonnalagadda_short_flims mee ammaki akkaki jarigite appudu nuvvu em మార్గదర్శకం chestavo chudali ?

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 8 หลายเดือนก่อน +3

      @@somerandomhuman1234 అంటే మీ అమ్మకు, మీ అక్కకు అలా జరగటం వల్ల ఇలాంటి మార్గదర్శకం చేస్తున్నావ్! అంతేనా?

    • @kirankumarbotsha5943
      @kirankumarbotsha5943 8 หลายเดือนก่อน

      @@jonnalagadda_short_flims నీలాంటి ఏర్రిపూ*డు వచ్చి చెప్తాడని చూస్తున్న... నీలాంటి వాళ్ళు అంతా దేశానికీ పట్టిన దరిద్రం.. 6లక్షల మంది పోయారు అంటే కనీసం బుద్ది లేకుండా కామెంట్ పెడతావు మనిసివా... దున్నపోతు కు గానీ పుట్టవా

    • @tirupatiraobalivada6448
      @tirupatiraobalivada6448 8 หลายเดือนก่อน

      909​@@somerandomhuman1234

  • @saikrishnakantamani8291
    @saikrishnakantamani8291 8 หลายเดือนก่อน +115

    గాంధీ ప్రపంచానికి మహాత్ముడు అయ్యుండొచ్చు, కానీ భారతదేశానికి విభజన సమయంలో తీరని అన్యాయం చేసాడు. నీతులు చెప్పడానికే కానీ ఆచరించడం లో ఫెయిల్ అయ్యారు. పాకిస్థాన్ లో ఆస్తులు ముస్లింల పరమయ్యాయి. ఇక్కడ ఆస్తులు వక్ఫ్ బోర్డు పరమయ్యాయి. మత పరంగా దేశాలు ఎంచుకున్నప్పుడు, పాక్ లో ఉన్న ప్రతీ హిందువును కొట్టి కొట్టి తరిమేశారు. భారత్ లో ఉండే ముస్లింలందరినీ పాక్ పంపడంలో ఎందుకు విఫలమయ్యారు.

    • @cnugaddamify
      @cnugaddamify 8 หลายเดือนก่อน +24

      ఇలా అడిగితే పాపం కోపం వస్తుంది, ఆ కోపంతో మోడీ మీద మరో నెగేటివ్ వీడియో చేస్తారు. ఈ మేడం గారికి ధైర్యం వుంటే డ్రువ రతీ గురించి పుట్టుక, పెంపకం, సంపాదన, ఇంకోం ఇలా అన్నీ వివరాలతో వీడియో చేయాలి👍👍👍

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 8 หลายเดือนก่อน +6

      @@cnugaddamify అవునా? ఐతే నువ్వు భజన చేసుకుంటూ ఇంకో వీడియో చెయ్. బాలన్స్ అవుతుంది.

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 8 หลายเดือนก่อน +5

      మీరు ఏ పుస్తకం చదివి అడుగుతున్నారు?

    • @venkatab2718
      @venkatab2718 8 หลายเดือนก่อน +9

      ఈ పనికిమాలిన దానికి ఆమాత్రం జ్ఞానం ఎక్కడిది

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 8 หลายเดือนก่อน +6

      @@venkatab2718 పనికిమాలినోడివి కాబట్టే పనికిమాలిన కామెంట్ చేశావ్. లేదంటే అప్పటి పరిస్థితులు తెలుసుకునే వాడివి.

  • @enjamurikataiah678
    @enjamurikataiah678 8 หลายเดือนก่อน +34

    గాంధీ చరిత్రలో అన్ని కోణాలను అధ్యనం చేయాలి....
    స్వాతీమలివాల్ మీద జరిగిన దాడి గురించి మాట్లాడని దిక్కుమాలిన జర్నలిజం

    • @suvarchalab9448
      @suvarchalab9448 8 หลายเดือนก่อน

      See the cc tv footage

    • @kasivastu
      @kasivastu 8 หลายเดือนก่อน +2

      ముఖ్యంగా బ్రహ్మా చర్య ప్రయోగాలు గురించి 😂😂😂😂

  • @gopinath4119
    @gopinath4119 8 หลายเดือนก่อน +36

    Next topic is on EVMs. How EVMs tampered and How BJP win the elections 😀

    • @sanjayball9461
      @sanjayball9461 8 หลายเดือนก่อน +4

      Intha mindless ga Ela matladatharu brother konchem think cheyandi congress Karnataka and Telangana lo EVM la thone kadha gelichindi

    • @gopinath4119
      @gopinath4119 8 หลายเดือนก่อน

      @@sanjayball9461 Still these people need new topics to criticise BJP after counting. So this will be best topic for them 😀

    • @srikanthdasari6618
      @srikanthdasari6618 8 หลายเดือนก่อน +1

      Those who are thinking that these TH-camrs are idol for them I feel pity for them. Because they don’t know about real issues in Bharat.

  • @G.Venkateswaraswamy
    @G.Venkateswaraswamy 8 หลายเดือนก่อน +5

    గాంధీ అనేవాడు బ్రిటిష్ వాళ్ళు ఏజెంట్ నువ్వు హిందువుగా పుట్టావు హిందువుగానే మరణించు చెప్పేదొకటి గాంధీ చేసేదొకటి ఇట్లు మీ హిట్లర్ మీద యుద్ధానికి కోసం లక్షలాదిమందిని మన భారతదేశ నుంచి బ్రిటిష్ వాళ్ళ తరఫున మన సోల్జర్స్ని పంపించారు వన్ అవర్ ప్రాణాలతో తిరిగి రాలేదు సుభాష్ చంద్రబోస్ ను చూసి భయపడిపోయి బ్రిటిష్ వాళ్ళు తిరిగి పారిపోయారు అది గుర్తుపెట్టుకోమ్మాయి🥺

  • @MorriArun
    @MorriArun 8 หลายเดือนก่อน +44

    Non- violence is the worst idea of the gandhi

  • @kasivastu
    @kasivastu 8 หลายเดือนก่อน +51

    బ్రహ్మ చర్య ప్రయోగాల గురించి కూడ ఆ సినిమా లో చూపిస్తే మొత్తం తెలిసేది 😂😂😂😂

    • @rariankandth3chandrasekh-cn5ur
      @rariankandth3chandrasekh-cn5ur 8 หลายเดือนก่อน

      హ హ హ😂😂😃😃😅😅😆😆

    • @VamsiKrishnaRamisetti
      @VamsiKrishnaRamisetti 8 หลายเดือนก่อน

      Sir meeru velli chusara aa roju em jarigindhi ..... aina ayana sidhanthallo meeku nachinavi patichandi... nachakapothe vodhileyyandi.... ayna evritho padukunnado evaditho unnado ani telsukoni manam sadhinche upayogalu ento naku assalu ardham katledhu.... mee ego meeru satisfy cheskotam thappa....

    • @kasivastu
      @kasivastu 8 หลายเดือนก่อน +9

      @@VamsiKrishnaRamisetti ఆయన తన autography లోనే వ్రాసుకున్నాడు బ్రహ్మా చర్య ప్రయోగాల గురించి . నేను వెళ్ళి చూడ వలసిన అవసరం లేదు.

    • @kasivastu
      @kasivastu 8 หลายเดือนก่อน +2

      @@VamsiKrishnaRamisetti ఆయన సిద్ధాంతాలు కూడా చాలా క్రూరమైనవి . ఎవరైనా ఒక చంప కోడితే రెండో చెంప చూపమన్నాడు. ఒక బారిష్టర్ చదివిన వ్యక్తి చెప్పే సలహా అదేనా?

    • @suryakiran5048
      @suryakiran5048 8 หลายเดือนก่อน

      😂😂😂😂

  • @GangadhararaoDadi
    @GangadhararaoDadi 8 หลายเดือนก่อน +245

    ఆయనకు గాంధీ సినిమా చూసినప్పుడే తెలిసిందేమో.

    • @SumanKatta-o1x
      @SumanKatta-o1x 8 หลายเดือนก่อน +2

      😂

    • @nadimintinarayanarao1989
      @nadimintinarayanarao1989 8 หลายเดือนก่อน +9

      Had Mr.Modiji not seen the Gandhi cinema he would not known Gandhiji even today. What a great PM we are having?

    • @shaleeswaraiahk6000
      @shaleeswaraiahk6000 8 หลายเดือนก่อน +23

      గో మూత్రం, పేడ బ్యాచ్ లో తిరుగాడినోడికి గాంధీ గురించి ఏమితెలుసు.

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 8 หลายเดือนก่อน

      ​@shaleeswaraiahk6000 😆😆😆👍👍.

    • @sampat9912
      @sampat9912 8 หลายเดือนก่อน +1

      Ede maata vere evvarina aniunte
      E paatiki . Ababba ..guess cheskontene mind blast ahiyyela undi...!

  • @saicharanofficial3908
    @saicharanofficial3908 8 หลายเดือนก่อน +95

    Exit polls decided Modi 3.O 🌍🔥🥺✊❤️

    • @Tank.3d
      @Tank.3d 8 หลายเดือนก่อน +3

      ఖర్మ

    • @kotieswer
      @kotieswer 8 หลายเดือนก่อน

      మీ కర్మ ​@@Tank.3d

    • @ADMIRE332
      @ADMIRE332 8 หลายเดือนก่อน +1

      నాకేసి నీల్లు తాగేకి తమిళనాడు పోయినాడు అయిపోయింది ఇక్కడ నాకెందుకు ఏమి మిగలలేదు అని
      ఇంక రాడు

    • @somerandomhuman1234
      @somerandomhuman1234 8 หลายเดือนก่อน +2

      @@ADMIRE332 Not like Rahul who emerged suddenly, he was 3 times CM and became 2 times PM

    • @ADMIRE332
      @ADMIRE332 8 หลายเดือนก่อน +2

      @@somerandomhuman1234
      Crossing the so many dead body's of the innocent people

  • @YogiBevara-qg9gl
    @YogiBevara-qg9gl 8 หลายเดือนก่อน +15

    If you seek development, sovereignty, increased influence in the global arena, and enhanced national security, the BJP stands as a strong option for our country. Their policies and leadership focus on economic growth, self-reliance, robust defense, and strategic international partnerships to ensure a prosperous and secure future for the nation.

    • @kirankumar-hd9qm
      @kirankumar-hd9qm 8 หลายเดือนก่อน

      Can u name few policies of BJP government please brother

    • @suryadass317
      @suryadass317 8 หลายเดือนก่อน +1

      I fail to understand that Demographi is the strength of our country . We are fifth largest economy but 60 % is the unemployment in the country with 80 crore poor people as per our PM.
      Then we're is this wealth generated (money ) in this fifth largest economy going . Please think.

  • @ramhari7221
    @ramhari7221 8 หลายเดือนก่อน +72

    Why gandhi was not talked about when the Bhagat sing was arrested and bhagat Singh got uri 😢

    • @saikrishnabandari261
      @saikrishnabandari261 8 หลายเดือนก่อน +6

      True

    • @kasivastu
      @kasivastu 8 หลายเดือนก่อน +19

      భగత్ సింగ్ ను ఉరి తీసినప్పుడు మహాత్ముడు బ్రహ్మ చర్య ప్రయోగాల లో బిజీ గా ఉన్నాడు 😂😂😂

    • @Amarbillareddy
      @Amarbillareddy 8 หลายเดือนก่อน +16

      She picks only few negative points to blame Modi ji

    • @bhavanibhavani5412
      @bhavanibhavani5412 8 หลายเดือนก่อน +2

      Watch dhruv ratee video on this topic....u may get an idea

    • @Raja-xw8bw
      @Raja-xw8bw 8 หลายเดือนก่อน +6

      @@bhavanibhavani5412 Most of Dhruv Rathee's followers are just BOTS 🤣just ignore him and the BOTS will do the same.

  • @webdevschool6597
    @webdevschool6597 8 หลายเดือนก่อน +54

    మీరు ఎన్ని చెప్పినా కూడా నేను BJP కే వోట్ వేసిన & మళ్ళీ BJP కే వేస్తా. ఎవరికి కూడా 100/100 రావు. BJP కి kuuda 100/100 marks రాలేదు. కానీ కాంగ్రెస్ కంటే చెత్త పార్టీ ఇంకోటి లేదు. BJP is not the Best but is always better than Congress.
    BSNL is a PSU loaded with lazy inefficient govt employees who don't care about technological improvement but only care salary, the company was in losses for so many years. Those losses are recovered with tax payers money. While Jio is booming, with 4G and 5G internet, and BSNL is sucking with 3G internet, BJP did nothing to save BSNL and didn't stop JIO from growing. Now I am enjoying 5G internet speed. BJP govt is doing fantastic job in technological improvements. I got COVID vaccination only when I disclosed my adhaar OTP, thus erase selling of vaccines in black market. This is the digitalization I want in India. I am not saying BJP is the best, but is always always always better than Congress.
    You are making youtube videos because of JIO 4G, don't forget it.

    • @Vinnu-sm3yj
      @Vinnu-sm3yj 8 หลายเดือนก่อน +9

      Ni vote yevariki kavali ra havle...

    • @Dhanunjay_patel
      @Dhanunjay_patel 8 หลายเดือนก่อน +8

      Jai BJP 🙏

    • @gulabeenerella5345
      @gulabeenerella5345 8 หลายเดือนก่อน +5

      Meeru maararu.....😢

    • @abdulvajid4357
      @abdulvajid4357 8 หลายเดือนก่อน +5

      Best bhakt ....award grahita

    • @helloeveryone2848
      @helloeveryone2848 8 หลายเดือนก่อน

      Andh namazi spotted..​@@abdulvajid4357

  • @indikateluguchannel5551
    @indikateluguchannel5551 8 หลายเดือนก่อน +52

    Leftist sister ( BJP ney kaakunda , Congress chesina panikimaalina panulu kudaa cheppandi )

  • @helloeveryone2848
    @helloeveryone2848 8 หลายเดือนก่อน +1

    మీరు అందరూ గాంధీని అంతలా follow అవుతారా?
    1. గాంధీ చదివిన భగవద్గీత మీలో ఎంత మంది చదువుతున్నారు?
    2. మీలో ఎంత మంది శాకాహారులు?

  • @Namo-Bharat-v8338s
    @Namo-Bharat-v8338s 8 หลายเดือนก่อน +19

    ప్రతి ఒక్కరూ తెలుసుకుంటున్నారు గాంధీ గురించి .... ఆయన చేసిన ఎంలేని పనుల గురించి ...

  • @prasadreddykola-ww9kb
    @prasadreddykola-ww9kb 8 หลายเดือนก่อน +63

    No religion in the politics save India save democracy

    • @raamamohanisukapally5841
      @raamamohanisukapally5841 8 หลายเดือนก่อน +3

      Damocrase antaya .Anya matastulaku support chayadsma

    • @kuwaitq7842
      @kuwaitq7842 8 หลายเดือนก่อน

      S

    • @kasivastu
      @kasivastu 8 หลายเดือนก่อน

      ప్రభుత్వ నిధులతో madarsa లు నడపడం secualrism ఆ?
      ముల్లా లకు pastor లకు జీతాలు ఇవ్వడం ప్రజాస్వామ్య మా?

    • @Baratiya3132
      @Baratiya3132 8 หลายเดือนก่อน +3

      What do you say about AIMIM and Congress appeasement to one community

    • @kasivastu
      @kasivastu 8 หลายเดือนก่อน +4

      Madarsa లకు ప్రభుత్వ నిధులు ఇవ్వ వచ్చా ?

  • @juturuvamsikrishna3861
    @juturuvamsikrishna3861 8 หลายเดือนก่อน +249

    పాపం ఆ ఇంటర్వూ చేసే అతని మొకం చూడండి జాలేస్తోంది
    పాపం కాక్కలేక మింగలేక 😄😄😄

    • @khajavali2971
      @khajavali2971 8 หลายเดือนก่อน

      Modi is spoiled our great nation. Save india from RSS.

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 8 หลายเดือนก่อน +2

      😆😆😆👍👍

    • @BeingHuman360
      @BeingHuman360 8 หลายเดือนก่อน +8

      No knowledge..no courage... no passion for profession... sarainollu interview chesthe neellu thagi madhyalo vellipothadu mana honorable PM

    • @lavanyap6687
      @lavanyap6687 8 หลายเดือนก่อน

      Haha😂​@@jonnalagadda_short_flims

    • @lavanyap6687
      @lavanyap6687 8 หลายเดือนก่อน +1

      Haha😂

  • @balubalreddy5414
    @balubalreddy5414 8 หลายเดือนก่อน +32

    చరక తిప్పి స్వాతంత్రం తెచ్చుకున్నాం అంటే నమ్మే బకరా ఎవ్వడు లేరు ఇక్కడ. ఎంతోమంది విప్లవ కారుల బలిదానాలు మన ఈ స్వతంత్ర భారత దేశం.

    • @VamsiKrishnaRamisetti
      @VamsiKrishnaRamisetti 8 หลายเดือนก่อน +3

      nee nammakam tho lokaniki vache upayogam kuda em ledhu....

    • @nani-1432
      @nani-1432 8 หลายเดือนก่อน +1

      Kani okka rss kukkua ledh indipendence time lo😂😂

    • @kasivastu
      @kasivastu 8 หลายเดือนก่อน +5

      కాలపాని జైలు లో ఎద్దు లాగా నూనె గానుగ నడిపిన వారిని మర్చి పోయి ఆశ్రమంలో మేక పాలు తాగి చరకా నడిపిన వారిని జాతి పిత లుగా భావిస్తాము

    • @nani-1432
      @nani-1432 8 หลายเดือนก่อน

      @@kasivastu British kukkalni mercy petition pettina kukka freedom fighter ha 😂

    • @kasivastu
      @kasivastu 8 หลายเดือนก่อน +7

      @@VamsiKrishnaRamisetti నమ్మకం తో పనిలేదు. చరిత్ర పరిజ్ఞానం అవసరం లేదు. Common సెన్స్ తో ఆలోచిస్తే చాలు. భగత్ సింగ్ లాంటి వారిని ఉరి తీశారు. Saavarakar లాంటి వారిని అండమాన్ లోని బాత్రూమ్ అంత జైలు గదిలో బంధించి నూనె గానుగ ను తిప్పించారు . కానీ గాంధీ, నెహ్రూలను స్వేచ్ఛ గా తిరుగ నిచ్చారు కారణం ఏం కావచ్చు !

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 8 หลายเดือนก่อน +2

    మీరు చెప్పడం వల్ల చాలా చాలా బాగా అర్థమైంది మాకు

  • @YSNMurthy3579
    @YSNMurthy3579 8 หลายเดือนก่อน +3

    మహాత్మా గాంధీజీ గురించిన సమీక్ష అద్భుతం!🙏👌

  • @somerandomhuman1234
    @somerandomhuman1234 8 หลายเดือนก่อน +26

    As we know Gandhi is 90% Christian 9% Jain 1% Hind. As Osho said.

  • @sravanchanchala8132
    @sravanchanchala8132 8 หลายเดือนก่อน +26

    Tulsi madam elections are done please take rest. Don't chase modi it's over now and wait for results. Enjoy at least 2 days and all the best for next elections

    • @2019kumar
      @2019kumar 8 หลายเดือนก่อน +1

      రేపే రిజల్ట్.. బిజెపి/మోడీ విజయ దుందుభి మ్రోగించబోతున్న శుభ సందర్భంలో శుభాకాంక్షలు.

  • @rajuking-dy7md
    @rajuking-dy7md 8 หลายเดือนก่อน +144

    " రక్త మాంసాల దేహంతో అలా
    ఓ మనిషి ఈ నేలమీద నడయాడాడని చెబితే, ముందు తరాల వారు నమ్మరు"
    -ఆల్బర్ట్ ఐన్ స్టీన్..
    ఓ బాలరాజు..!!
    టాల్ స్టాయ్, జోసెఫ్ స్టాలిన్, విన్సెంట్ చర్చిల్,
    జె.ఎఫ్. కెన్నెడీ, మార్టిన్ రూథర్ కింగ్, నెల్సన్ మండేలా దాకా...ఎందరో గాంధీజీని ప్రస్తావించారు..
    మనం పాడుకునే మన 'జనగణమన'
    రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన్ను
    'మహాత్మ' అన్నాడు కదా...??!!
    1982 అటెం బరో
    'గాంధీ' సినిమా తీసే వరకు
    ఆయనెవరో ప్రపంచానికి తెలియదా..?🤔
    అరే బాలరాజు...ఈ భారత భూమికి
    'విశ్వ గురువు' అనే ప్రతిష్టను క్రీస్తు పూర్వం మొదలుకుని, నిలిపిన మహనీయులు
    వైదిక, జైన,బౌద్ధ ఆచార్యులు ఎందరో ఉన్నారు...
    ఆధునిక కాలంలో
    వివేకానందుడి తర్వాత
    ఆ గత ప్రతిష్టను కొనసాగించిన వాడు
    ఆ విఖ్యాతిని 'విశ్వగురు స్థానం' లో
    నిలబెట్టిన వాడు..మనం అవునన్నా, కాదన్నా..
    మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీయే...!!
    అరె..ఒర్రే..బర్రె బాలరాజు..
    ఏం మాటల్ రా ఇవి..
    అట్టెంబరో సినిమా దీస్తే..ప్రపంచానికి
    గాంధీ తెలిసిండా..? ఏం మాటల్ రా ఇవి..
    మనకు మనకే సిగ్గుసేటు..!!

    • @babjeesarika2633
      @babjeesarika2633 8 หลายเดือนก่อน

      Gandhiji was commented upon by Winston Churchill as Half Naked Fakeer. But our PM is known fully naked with his RSS ideology

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 8 หลายเดือนก่อน

      😆😆😆😆👍

    • @vinaydudam-e7s
      @vinaydudam-e7s 8 หลายเดือนก่อน

      Kadu

    • @ashoktaleda871
      @ashoktaleda871 8 หลายเดือนก่อน +3

      కొందరు అంతేలే......నువ్వు ఎన్ని రకాల చెప్పుతో కొట్టినా..........
      సిగ్గుషరము లేని బతుకులు.....

    • @sharfuddinp6378
      @sharfuddinp6378 8 หลายเดือนก่อน +1

      Tq.. brother

  • @Ypotharaju
    @Ypotharaju 8 หลายเดือนก่อน +4

    మోదీ గారు మళ్లీ దేశ ప్రధానమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాను

  • @sireeshalapaka9008
    @sireeshalapaka9008 8 หลายเดือนก่อน +10

    జై మోడీ జై బీజేపీ జై హింద్

  • @Thogari12
    @Thogari12 8 หลายเดือนก่อน +67

    In 2014:Godi iam your servent
    2019:godi iam your chowkidar
    2024:godi iam your God

    • @suryadass317
      @suryadass317 8 หลายเดือนก่อน

      Supper observation Hats off to you

    • @arunas6646
      @arunas6646 8 หลายเดือนก่อน +2

      Fantastic words sir

    • @nandunandu6588
      @nandunandu6588 8 หลายเดือนก่อน +5

      Yes Modi my god

    • @gangadharsherla1740
      @gangadharsherla1740 8 หลายเดือนก่อน

      Now the Indian Gods 33crore + 1​@@nandunandu6588

    • @thoufiqmohammad5558
      @thoufiqmohammad5558 8 หลายเดือนก่อน +2

      ​@@nandunandu6588 velli vaadi sanka naaku... Maa vaadi avasaram ledu

  • @2019kumar
    @2019kumar 8 หลายเดือนก่อน +6

    మీ సోది చాలా బాగుంది...
    గాంధీ గారి ఫోటో ఒకటి పట్టుకొని భారతదేశంలో ఉన్న పల్లెల్లోకి వెళ్లి ఈయన ఎవరు అని అడగండి... నిజం మీకు తెలుస్తుంది..
    మనం మన ముఖ్యమంత్రిని ఎలా ఎన్నిక చేస్తారో తెలియని వారు అనేక మంది వున్న దేశం మనది..
    ప్రెసిడెంట్ కి ప్రధానికి తేడా తెలియని దేశం మనది...
    మోడీ చెప్పిన దాన్లో ఆపద్దం ఏంలేదు... సినిమా తర్వాతే గాంధీ ఎక్కువ తెలిసారు..
    మీదుర్భుద్ది ప్రతి వీడియోలోనూ బయట పెట్టుకుంటున్నారు...
    నెల్సన్ మండేలా పేరు కూడా మోడీ కి తెలియదు అని చెప్పాను కున్నారు... ప్రజలు గొర్రెలు కాదు

  • @d.sd.s708
    @d.sd.s708 8 หลายเดือนก่อน +63

    మా ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ ఇస్తానన్న డు ఇప్పటివరకు ఇవ్వలేదు ఈయన దేశమంతా తిరిగి ఇటువంటి అబద్దాలు చెబుతున్నాడు పేరు గొప్ప ఊరు తెప్ప అన్నట్లుంది

    • @mkrishna7298
      @mkrishna7298 8 หลายเดือนก่อน +5

      etla istar ra vaari gattiga kendranni adige politician okkadanna ledu gaa andaru corrupted ye

    • @JanardhanaRoaC
      @JanardhanaRoaC 8 หลายเดือนก่อน +5

      అధికారదాహం మోడీకి ఎంతటిదో మనందరికి అర్థమైంది తల్లి తులసిచందు. ఆ అధికారంకోసం ఎలాంటి అడ్డదారైనా తొక్కటానికి వెనుకాడని ఏకైకజీవి ఈ నరేంద్ర మోడీ గారు. పాపం పదేండ్లు ఏకాకిగా 144 కోట్లజనాభా సొమ్ముతో దర్జాగా రాజభోగాలు అనుభవించాడు, బడాబాబులకు ఇంత అండగా ఉన్న ప్రభుత్వం బహుశా ఈ 75 ఏండ్లలో ఉండి ఉండదు. ఆయన నాటకాలు మనం ఇంకెన్ని చూడాలని మన మొఖాన రాసిపెట్టిఉందో మరి. నేను బైలాజికల్ గా జన్మించలేదు అనే మాటను ఒక్కడూ ఖండించడు, గాడ్సేచేత హత్య చేయబడిన గాంధీని పట్టుకు వేలాడటమంటే ప్రపంచరేశాలను నమ్మించే ప్రయత్నం తప్ప వేరేమీకాదు.

    • @kittu5251
      @kittu5251 8 หลายเดือนก่อน

      చంబడు స్పెషల్ ప్యాకేజీ దెంగినాడు పావలా లడ్డుాలు దెంగినాడు

    • @ashoktaleda871
      @ashoktaleda871 8 หลายเดือนก่อน

      ముందు భజన చేసుకో.....తరువాత ప్రసాదం అందుకో......😂😂😂😂😂

    • @arabandiramesh2583
      @arabandiramesh2583 8 หลายเดือนก่อน

      A blakmailer

  • @SrinivasGummadi-m3e
    @SrinivasGummadi-m3e 19 วันที่ผ่านมา +1

    V good information...

  • @YSNMurthy3579
    @YSNMurthy3579 8 หลายเดือนก่อน +10

    జగద్విఖ్యాతి గాంచిన మహాత్మాగాంధీకి మోడీ గారి సర్టిఫికెట్ అవసరంలేదు!

  • @jakeerhussain6275
    @jakeerhussain6275 8 หลายเดือนก่อน +95

    ఈ రోజు కంటే ముందే ఈ వీడియో వచ్చింటే చాలా బాగుండు మేడం 🎉

    • @Rkv-k7r
      @Rkv-k7r 8 หลายเดือนก่อน +3

      Same feeling nadi kuda

    • @pavans1889
      @pavans1889 8 หลายเดือนก่อน +4

      ఇంకా కొంచెం ఓట్లు ఎక్కువ వచ్చేవి.....

    • @nagireddylingareddy374
      @nagireddylingareddy374 8 หลายเดือนก่อน

      😂😂😂​@@pavans1889

    • @k.hemanthpraveenkumar392
      @k.hemanthpraveenkumar392 8 หลายเดือนก่อน +1

      Pakistani

    • @suryakala2709
      @suryakala2709 8 หลายเดือนก่อน

      Yes

  • @jagadeeshpeerubandi1997
    @jagadeeshpeerubandi1997 8 หลายเดือนก่อน +29

    ఒక ఉన్మాధిని తీసుకొని వచ్చి మనం మన దేశ ప్రధానిని చేశాం... ఎంత దౌర్భాగ్యం.

    • @bharathreddy3717
      @bharathreddy3717 8 หลายเดือนก่อน

      Chudu... just eeme videos vini... conclusion ki raakandi

  • @babumiyashaik1983
    @babumiyashaik1983 8 หลายเดือนก่อน +12

    ఆత్మ విమర్శ మోడీ ఎప్పటికీ చేసుకోడు ఎందుకంటే ఆయన కి ఆత్మ అనేదే లేదు కాబట్టి,

  • @sivaprasadteppala6609
    @sivaprasadteppala6609 8 หลายเดือนก่อน

    Mam, l really want to thanku you so much for making this vedio. I felt very peaceful when the words that were in my mind about Gandhi were spoken by you today.
    Before this generation and future generations believe that it is unbelievable that a great man like Gandhi walked on this earth, future generations should be told about that great spirit who preached peace and non-violence to us.
    I really wish if you could make or release your vedios in english and Hindi so that it might reach majority audience.

  • @rajendraaaks8426
    @rajendraaaks8426 8 หลายเดือนก่อน +5

    I have traveled to over 22 countries, and I know that most people there do not know Gandhi. We all have syllabi and holidays to remember him, but this is not the case for most foreigners. What the honorable PM said is correct: come out of the Communist nexus and fly and then you will understand the reality.

  • @KCKiranChandra
    @KCKiranChandra 8 หลายเดือนก่อน +4

    4:28 ఈ వీడియో చెయ్యడానికి మెయిన్ reason..asalu video lo point a ledu
    ఆ ఇంటర్వ్యూ లో మోడి ఉద్దేశం ఏంటంటే మన కి నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ తెలిస్నట్టు వేరే దేశాలలో సామాన్య ప్రజలకి ఇంకా గాంధీ గురించి తెలియట్లేదు అని...
    మీరు దానిని వక్రీకరించి మొత్తం వీడియో సాగదీసి మొత్తానికి KUKU FM ad వేశారు. Very good

  • @jyothikadari7582
    @jyothikadari7582 8 หลายเดือนก่อน +24

    Madam మీరు... 👌👌👌
    మీలాంటి వాళ్ళు మన దేశానికి కావాలి మేడం 🙏🙏

    • @sudhayaralagadda4980
      @sudhayaralagadda4980 8 หลายเดือนก่อน +1

      Avunàaaa

    • @DevKumar-vc9tf
      @DevKumar-vc9tf 8 หลายเดือนก่อน +1

      Dheniki amma. Maakoddu neeku kavalante mee intlo pettuko theesukelli!

  • @kollurusubrahmanyam9861
    @kollurusubrahmanyam9861 8 หลายเดือนก่อน +8

    నీకు 4 లక్షలు ఇచ్చి మోడీ గూర్చి 4 మంచి మాటలు చెప్పు అంటే నువ్వు కూడా చెప్తావు...we are human. I love Modi.

  • @victoriamv2728
    @victoriamv2728 8 หลายเดือนก่อน +2

    God bless U,for your direct speach openly on the face.👍👌

  • @muralimohanaraopakki3303
    @muralimohanaraopakki3303 3 หลายเดือนก่อน

    Thank you Amma,for giving a clear picture of Mahatma Gandhi.

  • @rambabuvpolipireddy9578
    @rambabuvpolipireddy9578 8 หลายเดือนก่อน +13

    Yes Gandhiji హిందువులకి యేమి చెయ్యలేదు. అంత Muslims గురించి ఆలోచన చేసాడు. పాకిస్తాన్ విడకొట్టింది Muslims గురించి, కాశ్మీర్ 370 పెట్టింది Muslims గురించి ,హింద్ ద్రోహి గాంధీ

    • @jagadishchandrasekharmanda3772
      @jagadishchandrasekharmanda3772 8 หลายเดือนก่อน

      అరేయ్ బాబు 70 ఇయర్స్ హిందూ ముస్లిమ్స్ కలిసి మెలిసి ఉన్నారు కాని వీడు వెదవ మోడీ వచ్చి బ్రిటిష్ రూల్ విభజించిపాలించే అనే పద్దతి పాటిస్తున్నాడు. మేలుకో గుజరాత్ వాళ్ళ మాయలోంచి బయటకు రండి. పాకిస్తాన్ అప్పటి పరిస్థితులు బట్టి విభజించారు. మోడీ తల్లిని ప్రేమ గా చూడలేని వాడు దేశాన్ని ఏమి చూస్తాడు. బ్రిటిష్ కాలంలో మోడీ ఉంటే మాకు స్వాతంత్రం వద్దు మీరు చూసుకోండి నాకు మనీ ఇవ్వండి అని తీసుకొంటాడు. ఒక అప్పుడు స్వార్థ రాజుల వలన భారతదేశం బ్రిటిష్ వాళ్ళ చేతికి వెళ్లింది. ఇప్పుడు ఈ స్వార్థ పరుడి వలన దేశం ప్రైవేట్ వాళ్ళ చేతికి వెళ్లింది. మేలుకో.

  • @kumarp6316
    @kumarp6316 8 หลายเดือนก่อน +77

    అయ్యా మోడీ నీ రాష్ట్రం గుజరాత్ యొక్క రాజధాని నగరం ఏంటో తెలుసా

    • @gulabeenerella5345
      @gulabeenerella5345 8 หลายเดือนก่อน +2

      😂😂😂😂

    • @subrahmanyamkodati8473
      @subrahmanyamkodati8473 8 หลายเดือนก่อน +9

      అబద్ధాలు చెప్పడంలో ఆంధ్రాలో చంద్రబాబు గుజరాత్ లో మోడీ నీచుడు పరమనీచుడు అనే రెండు అవార్డులను మొత్తము అవార్డులుగా ప్రకటించి వాటికి పోటీ పెడితే ఈ ఇద్దరిలో ఒకడు పరమ నీచుడు అనే అవార్డు కోసం ఒకరిపై ఒకరు కుట్రలు చేసుకుంటూ ఆ అత్యుత్తమ అవార్డును తీసుకోవడం కోసం ఎంత నీచనికైనా దిగజారి పోతారు

    • @dsmframes1486
      @dsmframes1486 8 หลายเดือนก่อน +3

      సూపర్ పంచ్

    • @gulabeenerella5345
      @gulabeenerella5345 8 หลายเดือนก่อน

      @@subrahmanyamkodati8473 sir super ga cheppaaru sir 👍🎉

    • @JunainahJasmine
      @JunainahJasmine 8 หลายเดือนก่อน

      Gandhi Nagar 🤣🤣🤣 Kaaani marrchina marustadu

  • @tresathomas4259
    @tresathomas4259 8 หลายเดือนก่อน +10

    Thulasi garu, 100 tones of gold is brought from UK to India. Please make a video on this.

    • @goulichandu
      @goulichandu 8 หลายเดือนก่อน +3

      meeru manchi gurinci cheppakandi ameku kadupu noppi vasthadi

  • @swaranjalimusicals
    @swaranjalimusicals 8 หลายเดือนก่อน +2

    Modiji always correct

  • @VinayKumar-mv7gs
    @VinayKumar-mv7gs 8 หลายเดือนก่อน +1

    జై మోడీ

  • @naidugorle4053
    @naidugorle4053 8 หลายเดือนก่อน +21

    ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ చూసాక కొంతమంది హిందూ ద్వేసులకి మోకం మడిపోయినట్టుంది 🤣

  • @rambabuvpolipireddy9578
    @rambabuvpolipireddy9578 8 หลายเดือนก่อน +7

    నిరంతరం భరదేశము గురించి పాటు పడే మహని భవుడు మోడీజీ , ఆయన్ నీవు కామెంట్ చేస్తున్నావు అంటే నీకు బాగా అందుతున్నాయి

  • @vinny2209
    @vinny2209 8 หลายเดือนก่อน +49

    గాంధీ గారిని కావాలనే డిఫెం చేస్తున్నారు..

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 8 หลายเดือนก่อน +1

      అవును కదా మైతీ గాంధీని.

    • @ravindracharythogiti6798
      @ravindracharythogiti6798 8 หลายเดือนก่อน +1

      Full history thulusko,gandhi status ani water lo vestharu

    • @vinny2209
      @vinny2209 8 หลายเดือนก่อน

      @@shruthis417 తప్పు గా మాట్లాడకూడదు..మదర్ చేసిన సేవ ఎవ్వరూ చెయ్యలేరు.. మీరు ప్రూఫ్ చూపించలేరు.. వాళ్ళు చేసినదానికి చాలా proofs ఇప్పటికీ ఉన్నాయి..మీకు అవి అవసరం లేదు..వాట్సప్ లో వచ్చే న్యూస్ మాత్రమే గుడ్డిగా నమ్మెయ్యడమే..
      మనం చెక్ చేసుకోవాలి గా..

    • @vinny2209
      @vinny2209 8 หลายเดือนก่อน

      @@shruthis417 ఏమి ఆధారం ఉండదు మీరు చెప్పేవాటికీ.. గుడ్డిగా నమ్మడం మాత్రమే చేస్తారా..
      బీజేపీ ఐటీ వింగ్ మొత్తం ఫేక్ ప్రచారం మీదనే ఆధారపడి ఉంది..

    • @asaikumar2002
      @asaikumar2002 8 หลายเดือนก่อน +2

      ​@@shruthis417 pls share the authentic evidence foe your statement

  • @jayasridhar3112
    @jayasridhar3112 8 หลายเดือนก่อน +2

    ఈ channel మోడీ వ్యతిరేకులది...
    వాళ్లకు మోడీ వ్యతిరేక ప్రతీ మాట ..వీనుల విందు...

  • @kollimarlavenkatesh9508
    @kollimarlavenkatesh9508 8 หลายเดือนก่อน +1

    మహాత్మాగాంధీ గురించీ తప్పుడు కామెంట్స్ chesevalluku ఆయన గొప్పతనం తెలీదు హాఫ్ knowledge gallu

  • @suryasashank5724
    @suryasashank5724 8 หลายเดือนก่อน +3

    అమ్మ తులసి! నువ్వు చెప్పిన వీడియో అంతా చూసాను. నాకు గాంధీజీ అంటే చాలా ఇష్టం. ఆయన సింపుల్ లివింగ్. పొదుపు దీన్ని వేస్ట్ చేయకపోవడం ఇవన్నీ చాలా చాలా ఇష్టం.
    మోదీ కొన్ని విషయాల్లో రాజకీయంగా తెలివిగా మాట్లాడుతున్నారు అనేది వాస్తవం.
    కానీ నువ్వు ప్రతి దాన్ని విపరీతంగా చూపించాలని తాపత్రయ పడుతున్నావు.
    గాంధీ గురించి చార్లీ చాప్లిన్ కి గౌరవం ఉన్న మాట నిజమే. నెల్సన్ మండేలా కి మార్టిన్ లూథర్ కింగ్ కి గౌరవం ఉన్న మాట నిజమే.
    కానీ చాలా దేశాల లో ఉన్న చాలా మంది ప్రజలకు , గాంధీ సినిమా చూసిన తర్వాతే గాంధీ గురించి తెలిసింది అనేది ఆయన చెప్పినటువంటి పచ్చి నిజం. దానికి మనం అంతగా ఫీల్ అయిపోక్కర్లేదు.
    మోడీ తాను ఎలా పుట్టాడు చెప్పినటువంటి విషయంలో ఆధ్యాత్మికత ఉన్నది. అది నీకు అర్థం కాకపోతే ఎవరైనా ఆధ్యాత్మికత తెలిసిన వాళ్ళని అడుగు.
    మోదీ కూడా తన ఫస్ట్ ప్రాజెక్ట్ స్వచ్ఛభారత్ కి గాంధీని ఎంచుకున్నారు. ఇప్పుడు కూడా ఆయన గాంధీని ప్రపంచానికి తెలియాలి అంటున్నారే కానీ గాంధీ తప్పు చేశారు అని అనడం లేదు.
    గాంధీ పేరు తోటే ఇంతకాలం కాలం మనుగడ సాగించిన కాంగ్రెస్ నాయకులు గాంధీ కి తగిన గౌరవం ఇవ్వలేదు అని ఆయన అంటున్నారు అంటే ఏ ఏ కారణాలు ఉన్నాయి అని విశ్లేషణ చేయాలి.
    రాజకీయ నాయకులు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తారు. అలాగే జర్నలిస్టులు ప్రతి మాటకు వక్రభాష్యాలు తీస్తారు అని నీ వీడియో చూస్తే అర్థమవుతుంది.

  • @dinakarpallikonda844
    @dinakarpallikonda844 8 หลายเดือนก่อน +70

    ఈ దేశంలో నికృష్టుడు నీచుడు ఎవరు అంటే అతడే మోడీ కెడి

    • @ashoktaleda871
      @ashoktaleda871 8 หลายเดือนก่อน

      MANI SHANKAR IYYER PREDICTED 5 YEARS BACK.....NEE.....

    • @kuwaitq7842
      @kuwaitq7842 8 หลายเดือนก่อน

      Ssss

    • @robinfrancis6507
      @robinfrancis6507 8 หลายเดือนก่อน +1

      ni pellam or ni amma undi kadra andar kanna kedi..

    • @kurapatinarsireddy9692
      @kurapatinarsireddy9692 8 หลายเดือนก่อน

      Abba chaa

  • @tallanarendherreddy5452
    @tallanarendherreddy5452 8 หลายเดือนก่อน +3

    అమ్మ వనిత ఎందుకమ్మా ప్రతిసారి మోడీ మీద భారతీయ జనతా పార్టీ మీద నిప్పులు కక్కుతున్నారు మోడీ హయాంలో బాగా అభివృద్ధి చెందుతున్న ఇండియా అంటే పడని శక్తులు నీకు బాగా ముట్ట చెబుతున్నట్టు ఉంది

    • @ravisoljar6803
      @ravisoljar6803 8 หลายเดือนก่อน

      ఎమ్ అభివృద్ధి జరిగింది...10 ఇయర్స్ లో చెప్పు ర బోసిడీకే😂😂😂

  • @ramanavv3619
    @ramanavv3619 8 หลายเดือนก่อน

    నేను గాంధీ మరియు మోడి గురించి మాట్లాడును , ఒకటి మాత్రం నమ్ముతున్నా స్వత్రయం గాంధీ వల్లే ఆలస్యం అయ్యింది , నా దేసానికి indipendence ఇవ్వండి అని bristish వాళ్ళని అడుక్కోవడం నాకు సిగ్గుగా ఇప్పటికీ అనిపిస్తుంది. right man and right way is my boss ( the great legendry subhas chandra bose )

  • @harishreddynapa3694
    @harishreddynapa3694 8 หลายเดือนก่อน +2

    Middle lo nageswar rao vachadu😂😂

  • @yashwanthkumar2212
    @yashwanthkumar2212 8 หลายเดือนก่อน +14

    నీకు గాంధీ చేసిన అరాచకాలు బ్రిటిష్ కాలం లోనే కారులో తిరిగిన మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ గురించి ఎప్పుడు మాట్లాడ భగత్ సింగ్ గురించి మాట్లాడితే సో కాల్ కాంగ్రెస్ పార్టీ నీడ నీకు ఎప్పుడో బుద్ధి చెప్తాడు అప్పటి వరకు వెయిట్ చెయ్ అబద్ధాలు కోటక్ మాటలు వీడియో బ్లూ ఫిలిం మొత్తం లీక్ అవుతుంది

  • @JBKBharat
    @JBKBharat 8 หลายเดือนก่อน +21

    అసలు నువ్వు ఛానల్ పెట్టిందే మోడీ మీద ఎడవడానికా ??

    • @pandariPanchal-gj1pn
      @pandariPanchal-gj1pn 8 หลายเดือนก่อน +1

      Yes tellarite modi meeda padi edustundi

    • @learnvthbabu
      @learnvthbabu 8 หลายเดือนก่อน

      jarigindhi,....unnadhi,....chusindhi...........amey chepthundhi......neeelaa guddigaa matlaadadam ledhu kadhaa....istam untey video chudu ledhantey chudaku,......

    • @knagaraju6876
      @knagaraju6876 7 หลายเดือนก่อน

      Modi gurinchi ledo avariguriincho kadu brother reality chepthundi

  • @truechristianvoice777
    @truechristianvoice777 8 หลายเดือนก่อน +33

    Good message sister garu 🙏🙏🙏

  • @nagarajaraosanga8151
    @nagarajaraosanga8151 8 หลายเดือนก่อน +1

    అమ్మా. కేవలం ఒకవైపు మాత్రమే చెబుతున్నారు. ఎంతసేపూ మీ కుకూ వాళ్ళు మోజీకి వ్యతిరేకంగా చెప్పడమే ధ్యేయంగా పెట్టుకున్నారు.

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 8 หลายเดือนก่อน

    అమ్మా తులసి చందు తల్లర్ యూ ట్యూబు ల్లో నీకెవరూ సాటి రారు.ఎంత సాహసం మోడీ గారి ని బట్టలు లేకుండా చూపించావు. ధన్యవాదములు. ఇలాంటి మానసిక రోగులు నాయకులుగా చేలామని అవుతున్నారు. ఇదేశం దౌర్బాగ్యానికి చింతిస్తున్నాను.

  • @kandisreeramachandrudu3910
    @kandisreeramachandrudu3910 8 หลายเดือนก่อน +15

    విపరీత ప్రాపగండ కోరుకునే నరేంద్ర మోడి నైరాశ్యంలో Mental effect తో అలా అన్నాడు. ఇక ప్రధాన మంత్రికి పనికి రాడు.

    • @2019kumar
      @2019kumar 8 หลายเดือนก่อน

      రేపే రిజల్ట్.. బిజెపి విజయ దుందుభి మ్రోగించబోతున్న శుభ సందర్భంలో శుభాకాంక్షలు.

  • @superstardhfm1163
    @superstardhfm1163 8 หลายเดือนก่อน +43

    Mana great dictator Hmmm....😂

  • @sreenathdornipadu1089
    @sreenathdornipadu1089 8 หลายเดือนก่อน +1

    Papam Congress party odipothundani depression lo ee madam unnattunnaru.,
    Never mind madam 😂

  • @kkr4477
    @kkr4477 8 หลายเดือนก่อน +1

    Bhagat singh jindabad✊✊✊✊✊,vinayak damaodar savarkar jindhabad ✊✊✊✊✊

  • @mathukumillivenkat8616
    @mathukumillivenkat8616 8 หลายเดือนก่อน +20

    Dear thulasi mam thanks to u for exposing the facts

  • @kandulagopi1893
    @kandulagopi1893 8 หลายเดือนก่อน +12

    నీ బతుకంతా ఇలా మోడీ గారి మీద ఏడుస్తూనే ఉంటావ్ కానీ ఏం పీకలేవ్. కానీ ప్రజలంతా మోడీ గారి వైపే వున్నారుయాంటి నేషనలిస్ట్ బ్రోకర్ లు తప్ప , జూన్ 4th na result chusi malli ఏడ్వడానికి రెడీ గా ఉండూ. ఈలాంటి నెగెటివ్ వీడియోస్ పప్పు రాహుల్ ఖాన్ గాంధీ మీద కూడా చేయి నువు నిజంగా జర్నలిస్ట్ ఐతే? Only ఒక్క పార్టీ నే point out chesi నెగెటివ్ గా మాట్లాడితే nuv బ్రోకర్ వి అవుతవ్ కానీ జర్నలిస్ట్ వి అవ్వవు.

    • @MaaIntiRuchulu143
      @MaaIntiRuchulu143 8 หลายเดือนก่อน +1

      Ame cheppedi right or wrong adi cheppi idantha chepali but miremo ila matladatharu ma Sir cheppadu samadanam cheppalenappude kopam buthulu vasthayani maybe miru alakadu anukuntunna

    • @malleshganta2564
      @malleshganta2564 8 หลายเดือนก่อน

      First ghandi em pikado chepamanu., life motham jalsa chesadu
      Chala mandi independence kosam pranu arpisthunte ghandi desali thiruguthu enjoy chesadu.. konni vela mandi kotladi techina swatamtram idi ghandi gadi abba sommukadi
      Tharuvatha nehru indira entha nasanam chesaro andariki trlusthunnai

  • @sainath3237
    @sainath3237 8 หลายเดือนก่อน +5

    gandhi ladies tho nude ga nidrapoyevadu adi gandhi book lo ne undi adi kuda cheppakapoyava 🤔🤔🤔

  • @mayukhahd
    @mayukhahd 8 หลายเดือนก่อน

    ఇకపై గుజరాత్ అంటే మోదీయే గుర్తుకు రావాలి అనే తీరని కోరికలోంచి వచ్చిన ఆశాశ్వత ఆశ కాబోలు.... Great తులసి గారు.. 💐

  • @HomeFoodVarieties
    @HomeFoodVarieties 8 หลายเดือนก่อน

    రాహుల్ గాంధీ గారి గురించి కూడా ఒక వీడియో చేయండి మేడం ఎప్పుడు మోడీ మీద ఏడవడం మేనా.

  • @sakshirkp
    @sakshirkp 8 หลายเดือนก่อน +16

    గాడ్సే కోర్ట్ లో ఇచ్చిన తన స్టేట్మెంట్ కూడా చెప్పు జనాలకి, సగం చరిత్ర చెప్తే ఎలా?

    • @JBKBharat
      @JBKBharat 8 หลายเดือนก่อน +1

      Daniki BJP nachadu anthe

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 8 หลายเดือนก่อน +3

      హత్యలు చేసే ప్రతివాడూ ఏదోక కారణం చెప్తూనే ఉంటాడు. అలాగని సమర్ధిస్తావా?

    • @kasivastu
      @kasivastu 8 หลายเดือนก่อน

      గాంధీ కూడ ఏ హత్య ని ఖండించ లేదు. హింస పాపం కాదు. ప్రతి హింస చాలా పాపం అని చెప్పాడు 😂😂😂

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 8 หลายเดือนก่อน

      @@kasivastu అంటే హింస పుణ్యం అన్నాడా? 😆😆😆😆😆

    • @kasivastu
      @kasivastu 8 หลายเดือนก่อน +1

      @@jonnalagadda_short_flims WW-2 లో బ్రిటిష్ తరుపున పోరాడే లా భారతీయ సైనికుల ను ఒప్పించి నాడు. అహింసా మూర్తి అయితే యుద్దము లో పాల్గొనేందుకు పురికొలుపు తడా? మీకు తెలుసా గాంధీ WW-1 కాలం లో బ్రిటిష్ వారికి ఆర్మీ రిక్రూటర్ గా పనిచేశాడు

  • @prasadu186
    @prasadu186 8 หลายเดือนก่อน +17

    Medam nenu meeku peddha abimanini mee videos chala inspirations ga untai medam 🙏

  • @udaykumaramma1629
    @udaykumaramma1629 8 หลายเดือนก่อน +1

    Yes medam miru cheppina prati okkati vastavam. Modi hataavo Desh ka bachaavo. ✊

  • @ramanjaneyuluemani9259
    @ramanjaneyuluemani9259 3 หลายเดือนก่อน

    మేడం మనం ఎంత చెప్పినా తెలంగాణ లో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ సీఎం గారు తనకు వచ్చిన అవకాశం ను ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చూస్తున్నాం కదా

  • @kollurusubrahmanyam9861
    @kollurusubrahmanyam9861 8 หลายเดือนก่อน +4

    I Love Modi.....

  • @Amarbillareddy
    @Amarbillareddy 8 หลายเดือนก่อน +7

    She picks only few negative points to blame Modi ji

  • @Dhanunjay_patel
    @Dhanunjay_patel 8 หลายเดือนก่อน +12

    మీ ఏడుపె మోది ని గేలిపిస్తాయి
    Jai BJP 🙏

  • @sivakrishnam3672
    @sivakrishnam3672 8 หลายเดือนก่อน +2

    తులసి... మరలా మోడీ నే వస్తున్నాడు... మరి ఎక్కడ ఉంది పొరపాటు???

    • @2019kumar
      @2019kumar 8 หลายเดือนก่อน

      రేపే రిజల్ట్.. బిజెపి/మోడీ విజయ దుందుభి మ్రోగించబోతున్న శుభ సందర్భంలో శుభాకాంక్షలు.

  • @hariohits
    @hariohits 8 หลายเดือนก่อน +1

    Many big influencers tried to defame him but failed. Try your luck for 2029!

  • @AnilKumar-yj4nz
    @AnilKumar-yj4nz 8 หลายเดือนก่อน +6

    Cry more Akka Modi 3.0 unleashed

  • @WhY-h2b
    @WhY-h2b 8 หลายเดือนก่อน +6

    స్వాతంత్ర్య ఉద్యమంలో నెహ్రూ గారి పాత్ర తెలియజేయండి దయచేసి

  • @suryaraomudila894
    @suryaraomudila894 8 หลายเดือนก่อน +9

    Nee baada endi thalli congress ni evaru nammaru

  • @Bharath99.
    @Bharath99. 8 หลายเดือนก่อน

    Good job💯%👌

  • @a.venkat
    @a.venkat 8 หลายเดือนก่อน

    మీరు చెప్పింది నూటికి నూరు శాతం కరెక్ట్ మేడం కానీ గోడిని నమ్మే ప్రజలు ఆలోచించాలి మరియు నిజాన్ని నమ్మకుండా వారు చెప్పింది నిజం అనుకుంటూ జీవించే ప్రజలు ఉన్నంతకాలం ఇలాంటి వ్యక్తులు వస్తుంటారు, మనకు చేతనైతే కొంచెం డబ్బు వేసుకొని అతని మంచి డాక్టర్ గా చూపిస్తే బాగుంటుంది.

  • @Devarapalli
    @Devarapalli 8 หลายเดือนก่อน +6

    క్రీస్తు మార్గాన్ని direct గా copy కొట్టింది గాంధీ

  • @స్వప్నరెడ్డి
    @స్వప్నరెడ్డి 8 หลายเดือนก่อน +4

    కాంగ్రెస్ 60ఏండ్ల పాలనలో ఒక ఆగ్బర్ తిప్పుసుల్తాన్ బాబర్ లాంటి క్రూర రాజులను హీరోలు గా చెప్పారు మన దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజులు నేతలు వీరి గురించి పాఠ్య పుస్తకం లో ఎందుకు పెట్టలేదు కాన్ గ్రేస్ హీన చరిత్ర

    • @cnugaddamify
      @cnugaddamify 8 หลายเดือนก่อน +1

      ఈ మేడం కు డబ్బులు ఇస్తే ఏ వీడియో అయినా, ఎవరి జీవితం మీద అయినా చెయ్యగలదు!!!!!!

    • @shekargurijala4093
      @shekargurijala4093 8 หลายเดือนก่อน

      Yes

    • @shekargurijala4093
      @shekargurijala4093 8 หลายเดือนก่อน

      nugaddamify nijame

  • @vishnuchalla5559
    @vishnuchalla5559 8 หลายเดือนก่อน +12

    భారతీయ నిజాయితీని నిబద్ధతను కచ్చితత్వాన్ని హిందూ ధర్మాన్ని,,, అలనాటి బ్రిటిష్ రాజులు ముస్లిం రాజులు వెంటాడేరు వేధించారు చరిత్ర మార్చి వేశారు చివరికి మొత్తం ఆస్తులు దోచుకుపోయారు,,, అయినా. ,విష బిజాల వారసత్వ వాదన ఇప్పటకీ భారత్ లోనే ఉంచి పోయారు. సూరోస్ పండ్స్ రూపం లో ,, భారత్ ని నితిని నిందించి నిజాయితీని చంపే. సోషల్ మీడియాలు తీవ్రవాదం కంటే ప్రమాదం

  • @karthikkalthi8872
    @karthikkalthi8872 8 หลายเดือนก่อน

    ఎంతయినా ఇలా మాట్లాడాలంటే మోడీ జి great 🙏

  • @brahmanaiduyakkati9731
    @brahmanaiduyakkati9731 8 หลายเดือนก่อน +1

    జై మోడీ, జై బిజెపి.

  • @dathujadav400
    @dathujadav400 8 หลายเดือนก่อน +39

    Rahul gandi గురించి ఒక్క మాట మాట్లాడారు .,..why

    • @Vamsi1988
      @Vamsi1988 8 หลายเดือนก่อน +14

      Adanthe chepparu. 🤫

    • @kiran1-_-I
      @kiran1-_-I 8 หลายเดือนก่อน +11

      Rahul. Gandhi na man pm? Em kavalo pm ni aduguthava leka rahul ni aduguthava?

    • @aravanagaraju5526
      @aravanagaraju5526 8 หลายเดือนก่อน +17

      ఈమె జర్నలిస్ట్ కాదు అందుకే మాట్లాడదు

    • @anasuya3302
      @anasuya3302 8 หลายเดือนก่อน +5

      He is educated…

    • @renukanaidu5706
      @renukanaidu5706 8 หลายเดือนก่อน +3

      ​@@kiran1-_-Ijournalism ante rendu vaipula cheppali nanna. Rendu partys lonu manchi chedu rendu vuntayi. Kani only oka party ne target chestundi. Enduku antav? Rahul gandhi ni pm ni cheyataniki kada? Just asking nanna

  • @mohanvajri5146
    @mohanvajri5146 8 หลายเดือนก่อน +35

    ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన మన జాతిపిత ని మన దేశం గుర్తించే లా మరుగుదొడ్లు మీద స్వచ్ఛభారత చిహ్నం గా గాంధీ గారి కళ్లజోడు చేతి కర్ర చెప్పులు వాడుతున్న మహా దేశభక్తుడు మన మోడి తాత

    • @kobdababuv3827
      @kobdababuv3827 8 หลายเดือนก่อน +1

      Karra,cheppulu, kalla jodu vadi te DESA BAKTHI ya ???

    • @dsmframes1486
      @dsmframes1486 8 หลายเดือนก่อน

      👌

    • @suryasashank5724
      @suryasashank5724 8 หลายเดือนก่อน

      ఒరేయ్ బాబూ గాంధీజీ స్వయంగా టాల్ స్థాయి ఫాం లో ఆ పని చేసారు, అది ఆయన గర్వంగా, ఆదర్శంగాచెప్పుకున్నారు. ఆయన ఆ విషయం చెప్పుకోవడానికి సిగ్గు పడలేదు. ఆయన పేరు వాడినందుకు మనకెందుకురా అభ్యంతరం.

    • @2019kumar
      @2019kumar 8 หลายเดือนก่อน

      రేపే రిజల్ట్.. బిజెపి/మోడీ విజయ దుందుభి మ్రోగించబోతున్న శుభ సందర్భంలో శుభాకాంక్షలు.

  • @ravindraprasadboga5169
    @ravindraprasadboga5169 8 หลายเดือนก่อน +6

    Excellent Mam..
    Well Said..

  • @Justforyou1005
    @Justforyou1005 8 หลายเดือนก่อน +1

    Jai *MODI*
    Jai *BJP*

  • @promocompany-t6j
    @promocompany-t6j 8 หลายเดือนก่อน

    తులసి గారు రాహుల్ గాంధీ చార్లీ చాప్లిన్ టైం లో ఎలా పుట్టారు ?

  • @JanardhanaRoaC
    @JanardhanaRoaC 8 หลายเดือนก่อน +24

    మన దేశానికి పట్టిన గ్రహణం మోడీ గారు. ఇది చాలామందికి మింగుడుపడదు. ఎందుకంటే వారు కుటుంబ బాధ్యతలు పట్టించుకోనివారై ఉండాలి, లేదా వారికి లబ్ది ఉండాలి. ప్రతి వస్తువు ధరను క్రితంతో పోల్చిచూసుకోవాలి ఇలాంటి మేధావులు. నిరుద్యోగం, నల్లదనం వెలికితీత గురించి కూడా వారు మాట్లాడితే వారికి వెల్కమ్!!

    • @Alphamale11007
      @Alphamale11007 8 หลายเดือนก่อน +2

      Soros bot is comment section

    • @yadagiripeetla2571
      @yadagiripeetla2571 8 หลายเดือนก่อน +2

      Half mirchi gadini pattuko

  • @mycroft4149
    @mycroft4149 8 หลายเดือนก่อน +7

    అందరి గురించి ఏమో తెలీదు కానీ, మోడీ కి మాత్రం గాంధీ సినిమా చూసిన తర్వాతనే గాంధీ గురించి తెలిసింది 😂😂😂😂

    • @rariankandth3chandrasekh-cn5ur
      @rariankandth3chandrasekh-cn5ur 8 หลายเดือนก่อน

      అబ్బ ఛ నిజమా హ హ 😂😂😂😂😂😂హ

    • @mycroft4149
      @mycroft4149 8 หลายเดือนก่อน +1

      @@rariankandth3chandrasekh-cn5ur 🤣🤣🤣నిజమే రా...మోడీ స్టేట్మెంట్ విను బె🤣🤣🤣