కాళికా అంబిక అమ్మవారి కాళ్ళ కింద భాగంలో శివలింగం Ratnagiri Fort History | Anantapur (dist) Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ธ.ค. 2021
  • Ratnagiri Fort History anantapur distic
    port:-1
    .అనంతపురం జిల్లాలో చాలామందికి తెలియని కనుమరుగైన అద్భుతమైన కోట రత్నగిరి కోట ఈ కోట వందల సంవత్సరాల క్రితం మహానగరం గ వున్నింది ఈ కోట కొండపైన అంతుచిక్కని మిస్టరీ ప్రదేశాలు ఉన్నయి
    my Instagram
    telugu Trekker chand
    #ratnagirifort
    #anantapuram

ความคิดเห็น • 69

  • @gopi.kkgopi9158
    @gopi.kkgopi9158 2 ปีที่แล้ว +3

    ఓకే సోదరా చాలా అద్భుతంగా చూపిస్తున్నావు కానీ దేవాలయాల్లో కి వెళ్లేటప్పుడు మీ పాదరక్షలు దయచేసి బయట విడిచి వెళ్లాలని కోరుతున్నాం

  • @purna.2.O
    @purna.2.O 2 ปีที่แล้ว +8

    నమస్తే బ్రదర్ 🙏
    రత్నగిరి కోట లోని దేవాలయాలు
    బావులు చాలా చక్కగా వివరిస్తూ
    చూపించారు. కట్టడాలు శిల్పకళ
    చాలా అద్భుతంగా ఉన్నాయి
    కోటగోడ నిర్మాణ శైలి చాలా అద్భుతంగా ఉంది.
    సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
    దేవాలయం కాళిక అంబిక
    అమ్మ వారి దేవాలయాలు చాలా
    బావున్నాయి ప్రతిదీ చక్కగా
    వివరించి చెప్పారు అద్భుతమైన
    వీడియో చూపించారు బ్రదర్
    ధన్యవాదములు 🙏

  • @nirmalababy3885
    @nirmalababy3885 2 ปีที่แล้ว

    Ee ratnagiri kotani chalabaga vivarinchi chupinchinaru baavi vigrahaluchala bagundi

  • @dintakurthynageswararao3950
    @dintakurthynageswararao3950 2 ปีที่แล้ว +4

    కళ్ళు మిరుమిట్లు కొలిపే అద్భుతమైన వాస్తు, శిల్ప కళా ఖండం రాజు కిష్టప్ప గారి స్మారక చిహ్నం ఒక అద్భుతమైన దేవాలయం లాగా ఉంది. 💥❤️❤️❤️👌👌🌹🌹🍁🙏🙏

    • @avramanamycoid398
      @avramanamycoid398 ปีที่แล้ว

      8 Kripa Shukla Mahotsav Ratnagiri Kota excellent

  • @chaithanya4979
    @chaithanya4979 2 ปีที่แล้ว +3

    నిజంగా మీ యొక్క వాఖ్యానం బాగుంది.
    Video Clarity కూడా చాలా చక్కగా కుదిరింది.

  • @k.kusumareddy957
    @k.kusumareddy957 2 ปีที่แล้ว +1

    Good commentary.

  • @sivagavvala4365
    @sivagavvala4365 2 ปีที่แล้ว +1

    అధ్భుతం ఛాందు

  • @mahalakshmigunukula5632
    @mahalakshmigunukula5632 2 ปีที่แล้ว +2

    Great sir chala bagundi

  • @e.b.chandrasekhargowd3298
    @e.b.chandrasekhargowd3298 ปีที่แล้ว

    Video 👌🌹🙏 🙏🙏

  • @keshavdevulapalli
    @keshavdevulapalli 2 ปีที่แล้ว +1

    Guide garu super, vaari vivaraalu telapandi

  • @narendraamujuru5277
    @narendraamujuru5277 ปีที่แล้ว

    Very nice video bro

  • @narayananelakuditi8574
    @narayananelakuditi8574 2 ปีที่แล้ว +1

    Guide voice super

  • @arunanadipalli693
    @arunanadipalli693 2 ปีที่แล้ว +2

    Malli velli video chesaru chala bagndi atanu chalabaga cheparu

  • @rajareddyrajareddy2663
    @rajareddyrajareddy2663 2 ปีที่แล้ว +4

    ఈ జైన సంప్రదాయము అనంతపురం జిల్లా madakasira ప్రాంతము అయి ఉండవచ్చును ఎందుకంటే ఈ ప్రాంతములో కన్నడము ఎక్కువగా మాట్లాడే ప్రజలు వుంటారు వూరు పేర్లు prastavinchi వుంటే బాగుండేది

  • @cvreddy69
    @cvreddy69 2 ปีที่แล้ว +3

    AP tourism development cheyali raboye rojulaki kanumarugu ayela unnai

  • @anitay4926
    @anitay4926 2 ปีที่แล้ว

    good performance by two guides extremely beautiful scenic views shown by them marvellous.

  • @Alaxmi-fp3px
    @Alaxmi-fp3px 2 ปีที่แล้ว +2

    My god sri krishnadevaraya tank you soooooo must sir lam 5th class

  • @m.s.rvlogs4697
    @m.s.rvlogs4697 2 ปีที่แล้ว +3

    Hi Anna nenu madakasira konda yekkinapudu mimllni kalisanu address kuda cheppanu rathnagiri kotadhi

    • @telugutrekker9520
      @telugutrekker9520  2 ปีที่แล้ว +2

      Gurtundi brother mi nember estara matladali

  • @harshithagowda158
    @harshithagowda158 2 ปีที่แล้ว +1

    It is rolla near ratnagiri haa

  • @user-mz8ln3dp3m
    @user-mz8ln3dp3m 2 ปีที่แล้ว +3

    మా ఊరు రత్నగిరి❤️❤️❤️

    • @jaganveena3678
      @jaganveena3678 2 ปีที่แล้ว

      Address bus root plz tell me sir

    • @ramnatucherlover5864
      @ramnatucherlover5864 2 ปีที่แล้ว

      @@jaganveena3678 madakasira talluka
      Rollah mandal rathnagiri.
      Madakasira nundi rollah cherukovali
      Rollah nundi 5km autos vumtai
      Bus timing s lo vuntayi

  • @patukurikalyanchakravarthi759
    @patukurikalyanchakravarthi759 2 ปีที่แล้ว +2

    Good video

  • @karthikreddypalli3258
    @karthikreddypalli3258 2 ปีที่แล้ว +1

    Good information sir

  • @ramnatucherlover5864
    @ramnatucherlover5864 2 ปีที่แล้ว

    My lovely villege rathnagiri

  • @rajeshjujare2088
    @rajeshjujare2088 2 ปีที่แล้ว +1

    Chala adbhutam ga undi dear aa place aa well and temple of kaali mata asalu excellent ga undi . It’s completely visual treat

  • @nagesh7130
    @nagesh7130 2 ปีที่แล้ว +2

    Good bro keep it up

  • @daidasaidulu8106
    @daidasaidulu8106 2 ปีที่แล้ว +1

    Nice explaination bro

  • @jayab3049
    @jayab3049 2 ปีที่แล้ว +3

    దయచేసి గర్భాలయంలో కాంతి వున్నప్పుడు చూపిస్తే బాగుండేది.కనీసం చేతిలైట్ వాడండి

  • @AmzadKhan-fb2cg
    @AmzadKhan-fb2cg 2 ปีที่แล้ว +1

    Nice video with historical places basha gaaru....

  • @mrumateluguyoutubechannel
    @mrumateluguyoutubechannel 2 ปีที่แล้ว +1

    Super

  • @daidasaidulu8106
    @daidasaidulu8106 2 ปีที่แล้ว +1

    Waiting for part 2 brother..

  • @upendra.sunkari2669
    @upendra.sunkari2669 2 ปีที่แล้ว +1

    Super bro video chala bagundhi..

  • @thippeswamyradhathippeswam1205
    @thippeswamyradhathippeswam1205 2 ปีที่แล้ว

    Iam rolla man

  • @keshavdevulapalli
    @keshavdevulapalli 2 ปีที่แล้ว +1

    అన్న ఎక్కడ ఇది ??

  • @rajaslp5827
    @rajaslp5827 2 ปีที่แล้ว

    Your guide excellent and your camera man not following every time guide well informed well explained thank Telugu trrek team

  • @vijayalaxmipittala6498
    @vijayalaxmipittala6498 2 ปีที่แล้ว

    Chala bagundhi adbhutham nuvu great

  • @sureshgadde8919
    @sureshgadde8919 2 ปีที่แล้ว

    Shooshu theeyya vachu kada

  • @daidasaidulu8106
    @daidasaidulu8106 2 ปีที่แล้ว +1

    1st comment... super video brother

  • @mahesh....3135
    @mahesh....3135 2 ปีที่แล้ว +1

    Nice video bro. First comment. Sorry enni rojulu mi videos chudaledhu.nenu mascut nundi ma ఇంటికి vellanu. Busy valla chudaledhu

  • @ajaxpumpworks9452
    @ajaxpumpworks9452 2 ปีที่แล้ว +1

    Nenu kuda chustanu ma abbaike kuda chupinchalane unde

  • @sreekanthmamillapalli6726
    @sreekanthmamillapalli6726 2 ปีที่แล้ว

    AAAALENT COVERAGE

  • @rajyavardhanachowdaryamili3910
    @rajyavardhanachowdaryamili3910 2 ปีที่แล้ว +1

    Send location of Ratnagiri

  • @maruthiroyal7954
    @maruthiroyal7954 2 ปีที่แล้ว

    Super bro let's go more videos We are supporting

  • @singlemonolithicrockcityhu2123
    @singlemonolithicrockcityhu2123 2 ปีที่แล้ว +2

    Bro ede maa uru

  • @savithasavi9678
    @savithasavi9678 2 ปีที่แล้ว +1

    Elavellali Madi bangalore

  • @sudharibangaramofficial733
    @sudharibangaramofficial733 2 ปีที่แล้ว +1

    అనంతపురం జిల్లాలో ఎక్కడ బ్రదర్ ఏ ఊరు చెప్పాలి కదా అనంతపురం జిల్లా అన్నారు అంతే

  • @rajumanda-nt8cz
    @rajumanda-nt8cz 2 วันที่ผ่านมา

    ద్వారపాలకులు ఉన్నారంటే అది
    టెంపుల్ అది రా బాబు కొంచెం నిదానంగా చెప్పండి చెప్పేటప్పుడుద్వారపాలకులు ఉన్నారంటే అదరా బాబు కొంచెం నిదానంగా చెప్పండి అప్పుడు గైడ్ కూడా ఏదో చెప్తున్నాడు

  • @savithasavi9678
    @savithasavi9678 2 ปีที่แล้ว +1

    వీడియో చూపిస్తూ చెప్తే

  • @savithasavi9678
    @savithasavi9678 2 ปีที่แล้ว +1

    Chupistu cheppu

  • @bavajithaticherla1707
    @bavajithaticherla1707 2 ปีที่แล้ว

    మాటలు.. సరిగా లేవు ..frist
    Clear గా చూడండి

  • @pulipatirahul1427
    @pulipatirahul1427 2 ปีที่แล้ว

    thai light thisukoni pora nayana

  • @rajarapuswamy
    @rajarapuswamy 2 ปีที่แล้ว

    Lighting లేకుండా వీడియో ఏంటి