స్వామియే శరణమయ్యప్ప. మీరు చేసిన వీడియో excellent.అక్కడికి పోలేని మాలాంటి వారికి కన్నులకు కట్టినట్లుగా చూపించారు. మా జన్మ ధన్యం స్వామి.ఓం స్వామియే శరణం అయ్యప్ప .. ఓం స్వామియే శరణం అయ్యప్ప
తమ్ముడు ఇప్పుడు చాలా సౌకర్యంగా వుంది.నేను నా అయ్యప్ప ల భ్రుందం 1987 సంవత్సరం లో పెద్ద పాదం యాత్ర చేసాము. ఆరోజుల్లో మా యాత్ర మధురానుభూతి ఇప్పటికీ తలచుకుంటే ఏవో భావావేశం మదిలో మెదులుతూనే వుంటుంది. స్వామియే శరణం అయ్యప్ప.
చాలా మంచి వీడియో పెట్టారు స్వామీ... నేను కుడా వెళ్తున్నా మకర జ్యోతి కి, ప్రతి సంవత్సరం నేను మిస్ కాకుండా వెళ్తాను శబరిమల MORE THAN 90 DAYS DEESKHA లో ఉంటాను ....స్వామియే శరణం అయ్యప్ప ....
Video was super clarity . 1994 లొ ఒక సారి వెళ్లొచ్చాము… అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది.. ఇప్పడు ఈ వీడియో చూస్తుంటే వెళ్దాం అనిపిస్తుంది.. కానీ ఇండియా లో లేము ఇప్పుడు .. అయ్యప్ప దయ ఉంటె మళ్లీఇంకోసారి చూస్తాను ఆయన్ని… పంబా చాలా క్లీన్ గా ఉంది ఇప్పుడు, 1994 లో చాలా మురికిగా ఉంది. చాలా అంటే చాలా చెప్పలేము… చూస్తుంటే మళ్లీ ఎప్పుడు చూస్తానో అనిపిస్తుంది
చాలా ఉపయోగకరమైన సమాచారం అందించారు స్వామి. ఈ సంవత్సరం డిసెంబర్ 29 న మేము ఇరుముడి కట్టుకొని శబరిమల బయలుదేరుతున్నాము. మేము 7మంది గ్రూప్ పెద్దపాదం చేస్తున్నాము. మీరు పెట్టిన వీడియో మాలాంటి వారికి చాలా ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు స్వామి. స్వామియే శరణం అయ్యప్ప🙏🙏🙏🙏
మా ఊరి నుండీ ప్రతీ సంవత్సరం రెండు లారీల్లో డెబ్భై నుండీ ఎనభై మందికి పైగా అయ్యప్ప స్వామి దీక్షలో శబరి మలై వెళ్ళొచ్చే వాళ్ళం దాదాపు పదిహేను యాత్రలు పైగా చూసే వాళ్ళం 🕉️💐🙏కానీ విధివశాత్తూ 2010 లో శబరిమలైలో జరిగిన లారీ ప్రమాదంలో మా ఉరి స్వాములు పదకొండు మంది శివైక్యం చెందడంతో అప్పటి నుండీ లారీలు నిషేదించడంతో ఎవరికి వారుగా రైలు ప్రయాణం ద్వారా వెళ్లి వస్తున్నారు 🕉️💐🙏ఇక్కడ సందర్భం కాకపోయినా ప్రమాదం గురించి చెప్పాను మన్నించండి🙏🙏🙏
ఎప్పుడో 20 యేళ్ళు ముందర కన్నె స్వామిగా వెళ్ళాను పెద్ద పాదం లో. మా పాత దివ్యనుభవం జ్ఞాపకం వచ్చింది. ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారి అయినా వెళ్ళాలి. స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప...చాలా మంచి సమాచారం అందించారు... ధన్యవాదాలు...మేము మా స్వాములతో కలిసి జనవరి 11 రోజు వెళ్తున్నాం...మాకు కూడా ఆ అయ్యప్ప స్వామి దయవలన మంచి అనుభూతి కలుగాలని,చాలా మంచి దర్శనం అవుతుందని ఆ అయ్యప్ప స్వామిని మనసారా కోరుకుంటూ....
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🕉️💐🙏 నేను 2006 , 2008 ఈ రెండు సంవత్సరాలలో పెద్ద పాదం చేశాను స్వామీ🕉️💐🙏ఇంకా ఎంత దూరం ఉంది స్వామీ అనీ తోటి అయ్యప్పలను ఎవరినీ అడిగినా ఇదిగో అదిగో అంటూ చెప్పారే గానీ అసలు దూరం ఇంతా అనీ మొదటిసారి నేను పెద్ద పాదం చేసినప్పుడు చెప్పనే లేదు ఎవరూ నాకు మాత్రం మధ్యలోనే అయ్యప్ప కనిపించాడు ❤😂❤ఆ స్వామీ నడిపించాడు రెండో సారి మాత్రం సునాయాసంగా నడిచాను 🕉️💐🙏
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప నేను రెండు సార్లు చిన్న పాదం వెళ్లిన పెద్ద పాదం వెళ్లాలని కోరిక . అన్నయ్య పెద్ద పాఠం గురించిన ఈ నాకు వీడియో చాలా విలువైన మీ సమాచారానికి ధన్యవాదాలు
It took 2 days. Day1 walked from 9.00 to 06.00 hrs And night rest taken. And again in day2 started walking at 9.00 hrs and reached Pamba @ 6.00 hrs. From Pamba started @07.30 hrs and Dashan completed @4.30 hrs and reached Pamba @ 09.00 hrs Day 1- 09/12/23 Day2- 10/12/23
స్వామియే శరణమయ్యప్ప స్వామి మీరు కన్నడ హీరో పునీత్ రాజులాగా ఉన్నారు మీరు చేసే వీడియో చాలా మందికి హెల్ప్ అవుతుంది స్వామి మా స్వామి శబరిమల జనవరి 9 కి వెళ్తున్నారు వీడియో ఈ వీడియో చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది కానీ కొంచెం భయం కొంచెం బాధగా ఉంది కానీ అయ్యప్ప అందరికీ మంచి ఆదర్శనం ఇవ్వాలని కోరుకుంటున్నాను ఎవరికీ ఎలాంటి ఆపద కలగకూడదు 🙏
thank you bro.. i have seen completely your vedio.. i went Sabarimala during 1991.. you recalled me those sweet my memories..Thank you for it.. swamiye saranam ayyappa.. ధన్యవాదాలు సోదరా.. నేను మీ వీడియోను పూర్తిగా చూశాను.. నేను 1991లో శబరిమల వెళ్లాను.. ఆ మధురమైన జ్ఞాపకాలను మీరు గుర్తు చేసుకున్నారు.. అందుకు ధన్యవాదాలు.. స్వామియే శరణం అయ్యప్ప..
స్వామి శరణం 🙏! నేను కరిమల కొండ ఎక్కేపుడు బాగా స్టిప్ గా వుంటుంది ఏమో అక్కడ కవర్ చేద్దాం అనుకున్న కానీ నేను రియలైజ్ అయ్యేలోపు కరిమలై టాప్ కి వెళ్లి పోయాను. వచ్చే సంవత్సరం ఖచ్చితంగా కవర్ చేద్దాం 🙏🙏🙏
నేను 1990 జనవరి నెలలో ఈ పెద్ద పాదం లో జ్యోతికి వెళ్లాను. అప్పుడు ఇంత సౌకర్యాలు లేవు. సన్నిదానంలో 4 రోజులు ఉండి జ్యోతి చూసుకుని వచ్చాను. అద్భుతమైన అనుభూతి. 🙏🙏🙏
Government should make a three feet wide concrete walking track through the forest with roof. It will be most welcome development. There are many development works taken up in uttarakhand. There is a road upto amarnath now. Bandaru se😮
Understood Sir! But this is reserve forest and elephants movement is very frequent. As this is seasonal and there is already a road route, they might be keep this as it is. 🙏🏽🙏🏽🙏🏽
స్వామి నేను పెద్దపాదం మార్గం నా 5 సార్లు వెళ్ళాను అలాగే జోతి కూడా అదే విధం గా దర్శనం జరిగింది స్వామి చాల బాగుంధీ పెద్ద పాదం నేను 5 యాత్రలు పూర్తయ్యాయి తదుపరి జనవరి 10 తేదీ అయ్యప్ప స్వామి ధయ వల్ల 6 కుడ పెద్ద పాధo మార్గము గా వెళ్ళాలి స్వామీ నీ కోరుకుంటున్నా
🎉🎉🎉 ఇదే ఫస్ట్ చూశాను స్వామి రియల్ గా చూడలేకపోయాను ఆరోగ్యం బాడి సహకరించలేదు లావు వలన ఓం శబరినాథ ఓం స్వామియే శరణమయ్యప్ప పంబా నివాసాయ నమో నమోస్తుతే శరణం శరణం అయ్యప్ప స్వామియే నమః👏🏿2002 ఫస్ట్ స్వామి దర్శనం చేసుకున్నాను
స్వామి శరణం అయ్యప్ప చాలా బాగా చూపెట్టారు మనసారా అభినందనలు ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ❤️😘🙏👌👍💐🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 really great heartily hatsapp sir దేవుని సన్నిధానం కనులకు అద్దినట్లు చుపినారు అభినందనలు స్వామి శరణం అయ్యప్ప 💐🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐👏👌🤝👍
స్వామియే శరణమయ్యప్ప. మీరు చేసిన వీడియో excellent.అక్కడికి పోలేని మాలాంటి వారికి కన్నులకు కట్టినట్లుగా చూపించారు. మా జన్మ ధన్యం స్వామి.ఓం స్వామియే శరణం అయ్యప్ప .. ఓం స్వామియే శరణం అయ్యప్ప
Thank you Swami 😇🙏🙏🙏
@@BatasariTravelTales😊😊
స్వామి మీరు ఏ నెలలో వనయాత్ర చేసారు
swamiye sharanam ayyappa
ఆడవారికి అరవై దాటిన తరువాత వెళ్ళచ్చు
మా ఆడవాళ్లు కు చూసే అద్రుష్టం లేదు కానీ నాకు శబరిమల అయ్యప్పస్వామి నీ చూడాలని చిన్న ఆశ అది మీ వల్ల కొంత తీరింది thank you Andi 🙏
ధన్య వాదాలు అండి 🙏🙏🙏
🕉️
తమ్ముడు ఇప్పుడు చాలా సౌకర్యంగా వుంది.నేను నా అయ్యప్ప ల భ్రుందం 1987 సంవత్సరం లో పెద్ద పాదం యాత్ర చేసాము. ఆరోజుల్లో మా యాత్ర మధురానుభూతి ఇప్పటికీ తలచుకుంటే ఏవో భావావేశం మదిలో మెదులుతూనే వుంటుంది. స్వామియే శరణం అయ్యప్ప.
మీ అనుభవం చెప్పి నందుకు ధన్య వాదాలు సార్ 🙏.. మరలా ఎప్పుడు వెళుతున్నారు 😇🙏🙏🙏
Nice sir very great.
Swamy saranam Ayyappa.
చాలా మంచి వీడియో పెట్టారు స్వామీ... నేను కుడా వెళ్తున్నా మకర జ్యోతి కి, ప్రతి సంవత్సరం నేను మిస్ కాకుండా వెళ్తాను శబరిమల MORE THAN 90 DAYS DEESKHA లో ఉంటాను ....స్వామియే శరణం అయ్యప్ప ....
స్వామి శరణం 🙏🙏🙏
Swamy sharanam
First time I saw Ayyappa pedda padam yatra in telugu, Swamiye Sharanam Ayyappa
Thank you 🙏🏽
Video was super clarity . 1994 లొ ఒక సారి వెళ్లొచ్చాము… అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది.. ఇప్పడు ఈ వీడియో చూస్తుంటే వెళ్దాం అనిపిస్తుంది.. కానీ ఇండియా లో లేము ఇప్పుడు ..
అయ్యప్ప దయ ఉంటె మళ్లీఇంకోసారి చూస్తాను ఆయన్ని…
పంబా చాలా క్లీన్ గా ఉంది ఇప్పుడు, 1994 లో చాలా మురికిగా ఉంది. చాలా అంటే చాలా చెప్పలేము… చూస్తుంటే మళ్లీ ఎప్పుడు చూస్తానో అనిపిస్తుంది
Swami Saranam. May lord Ayyappa send blessings to visit Sabarimala soon 😇🙏🙏🙏
E video chuste maku అక్కడికి వెళ్ళినంత ఆనందం కలిగింది.🙏miku ధన్యవాదాలు 🙏🙏
Thank you 😇🙏
స్వామి పెద్దపాదం చూపినందుకు దాన్యవాదాలు స్వామియే శరణం అయ్యప్ప 🕉️🕉️🕉️🙏🙏🙏
స్వామి శరణం 😇🙏🙏🙏
2024 lo peddapadam cheyyallani undi swami ye sharanam ayyappa.
మా అన్నయ్య గారు కూడా పెద్ద పాదం యాత్ర చేయబోతున్నారు. ఈ వీడియో వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
ధన్యవాదములు
స్వామియే శరణమయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప 🙏🙏🙏
చాలా ఉపయోగకరమైన సమాచారం అందించారు స్వామి. ఈ సంవత్సరం డిసెంబర్ 29 న మేము ఇరుముడి కట్టుకొని శబరిమల బయలుదేరుతున్నాము. మేము 7మంది గ్రూప్ పెద్దపాదం చేస్తున్నాము. మీరు పెట్టిన వీడియో మాలాంటి వారికి చాలా ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు స్వామి. స్వామియే శరణం అయ్యప్ప🙏🙏🙏🙏
ధన్య వాదాలు స్వామి. 😇🙏🙏🙏
Madi kada dec 29 na vedi Mulla swamy
Edhi old video December 31 st Pedda open chestaru eppudu kadu
Happy journey... And njy the nature.... Om sri swamiye saranam ayyappaaa🙏🙏🙏
Swamiye Saranam Ayyappa 🙏🙏🙏
మా ఊరి నుండీ ప్రతీ సంవత్సరం రెండు లారీల్లో డెబ్భై నుండీ ఎనభై మందికి పైగా అయ్యప్ప స్వామి దీక్షలో శబరి మలై వెళ్ళొచ్చే వాళ్ళం దాదాపు పదిహేను యాత్రలు పైగా చూసే వాళ్ళం 🕉️💐🙏కానీ విధివశాత్తూ 2010 లో శబరిమలైలో జరిగిన లారీ ప్రమాదంలో మా ఉరి స్వాములు పదకొండు మంది శివైక్యం చెందడంతో అప్పటి నుండీ లారీలు నిషేదించడంతో ఎవరికి వారుగా రైలు ప్రయాణం ద్వారా వెళ్లి వస్తున్నారు 🕉️💐🙏ఇక్కడ సందర్భం కాకపోయినా ప్రమాదం గురించి చెప్పాను మన్నించండి🙏🙏🙏
Oh! Sorry to hear that Swami. Thanks for sharing the details. స్వామి శరణం అయ్యప్ప 🙏🙏🙏
@@BatasariTravelTales
🕉️💐🙏
Anasagaram village నేను ఒకసారి వెళ్ళాను ఇదే ట్రిప్పులో బట్ నెక్స్ట్ వన్ ఇయర్ లో ఇది జరిగింది
మీ ఓపికాకు 🙏స్వామియే శరణం అయ్యప్ప
Swami Saranam Ayyappa 🙏🙏🙏
స్వామియే శరణమయ్యప్ప.... స్వామి పెద్ద పాదం చాలా చక్కగా చూపించారు స్వామి
🙏 స్వామి శరణం !
Eppatidhi swamy ee video?
ఎప్పుడో 20 యేళ్ళు ముందర కన్నె స్వామిగా వెళ్ళాను పెద్ద పాదం లో. మా పాత దివ్యనుభవం జ్ఞాపకం వచ్చింది. ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారి అయినా వెళ్ళాలి. స్వామియే శరణం అయ్యప్ప
Swamiye Saranam Ayyappa 🙏! మొత్తం మారిపోయి వుంటుంది ! జీవితం లో ఒక్కసారైనా ఈ యాత్ర చేయాలి 🙏
This Friday velli vachamu from Periyar Padam... Total around 75k steps...
Life time experience...
Swamiye sharanam ayyapa 🙏🏻
స్వామి శరణం అయ్యప్ప🙏🙏🙏
Swamiye Saranam Ayyappa
స్వామియే శరణం అయ్యప్ప...చాలా మంచి సమాచారం అందించారు... ధన్యవాదాలు...మేము మా స్వాములతో కలిసి జనవరి 11 రోజు వెళ్తున్నాం...మాకు కూడా ఆ అయ్యప్ప స్వామి దయవలన మంచి అనుభూతి కలుగాలని,చాలా మంచి దర్శనం అవుతుందని ఆ అయ్యప్ప స్వామిని మనసారా కోరుకుంటూ....
స్వామి శరణం అయ్యప్ప🙏🙏🙏
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🕉️💐🙏
నేను 2006 , 2008
ఈ రెండు సంవత్సరాలలో పెద్ద పాదం చేశాను స్వామీ🕉️💐🙏ఇంకా ఎంత దూరం ఉంది స్వామీ అనీ తోటి అయ్యప్పలను ఎవరినీ అడిగినా ఇదిగో అదిగో అంటూ చెప్పారే గానీ అసలు దూరం ఇంతా అనీ మొదటిసారి నేను పెద్ద పాదం చేసినప్పుడు చెప్పనే లేదు ఎవరూ నాకు మాత్రం మధ్యలోనే అయ్యప్ప కనిపించాడు ❤😂❤ఆ స్వామీ నడిపించాడు రెండో సారి మాత్రం సునాయాసంగా నడిచాను 🕉️💐🙏
మీ అనుభవం చెప్పి నందుకు ధన్య వాదాలు సార్ 🙏!
@@BatasariTravelTales
🕉️💐👍
24:24 దీనిలో నేను పసుపు రంగు దుప్పటి వేసుకొని ఇరుముడిని తీసుకెళ్లి పోతున్నాను ఈరోజు నేను మీ వీడియోని చూసి ఆశ్చర్యపోయాను చాలా సంతోషంగా ఉంది.....
స్వామి శరణం 🙏.. pls subscribe and share our channel with friends sir 🙏🙏🙏
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప నేను రెండు సార్లు చిన్న పాదం వెళ్లిన పెద్ద పాదం వెళ్లాలని కోరిక . అన్నయ్య పెద్ద పాఠం గురించిన ఈ నాకు వీడియో చాలా విలువైన మీ సమాచారానికి ధన్యవాదాలు
Thank you Brother. Next time ఖచ్చితంగా వెళ్ళండి 😇🙏
మీరు చేసిన వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది స్వామియే శరణమయ్యప్ప 🙏
స్వామియే శరణం అయ్యప్ప🙏🙏
First time pedda padam chusanu mee dayavalla, its amazing trek swamy... good video Swamiye sri saranam ayyappa....
Swami Saranam 🙏🏽🙏🏽🙏🏽
Good Feeling & Good Helth Temple Darashanam Good
Two days back I have completed Peddhapadham
With out Ayyappa blessings it can't possible.
Swamiye Saranam Ayyappa 🕉️🙏
🙏🙏🙏
How much time did you took bother ?
Actually iam planning jan 6th
It took 2 days.
Day1 walked from 9.00 to 06.00 hrs
And night rest taken.
And again in day2 started walking at 9.00 hrs and reached Pamba @ 6.00 hrs.
From Pamba started @07.30 hrs and Dashan completed @4.30 hrs and reached Pamba @ 09.00 hrs
Day 1- 09/12/23
Day2- 10/12/23
How many kms swamy?
It is around 65 Km as per my calculation ..
From starting to Erimalai and back to Pamba after completing Dharshan
2003 లో ఇరుమైల్ నుండి సాయంత్రం 7గంటలకు పాదయాత్ర స్టార్ట్ చేశాము ఉదయం 7 గంటలకు పంపా నది కి చేరుకున్నాము
Great. Eppudu రాత్రి పూట వెళ్లనివ్వడం లేదు స్వామి 🙏
@BatasariTravelTales 2003 లో రాత్రి పూట వెళ్ళాము
స్వామియే శరణమయ్యప్ప స్వామి మీరు కన్నడ హీరో పునీత్ రాజులాగా ఉన్నారు మీరు చేసే వీడియో చాలా మందికి హెల్ప్ అవుతుంది స్వామి మా స్వామి శబరిమల జనవరి 9 కి వెళ్తున్నారు వీడియో ఈ వీడియో చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది కానీ కొంచెం భయం కొంచెం బాధగా ఉంది కానీ అయ్యప్ప అందరికీ మంచి ఆదర్శనం ఇవ్వాలని కోరుకుంటున్నాను ఎవరికీ ఎలాంటి ఆపద కలగకూడదు 🙏
Thank you Swami 🙏! అంతా అయ్యప్ప మీద భారం వేసి వెళ్ళండి. స్వామి శరణం అయ్యప్ప 🙏🙏🙏
చాలా బాగా చూపించారు స్వామి, ఆ అయ్యప్ప మిమ్మల్ని చల్లగా చూడాలి 🙏
Swami ayyappa
Excellent coverage, swamiye saranam 🙏🙏🙏
Thank you 🙏🏽
చాలబాగా చూపించారు చాలా థాంక్స్ andi 🎉🎉🎉🎉🎉
స్వామి శరణం అయ్యప్ప 🙏🙏🙏
Swamiye Sharanam Ayyappa
Excellent explanation and your language is so humble and beautiful
Swami Saranam 😇🙏! Thank you Sir .
thank you bro.. i have seen completely your vedio.. i went Sabarimala during 1991.. you recalled me those sweet my memories..Thank you for it.. swamiye saranam ayyappa.. ధన్యవాదాలు సోదరా.. నేను మీ వీడియోను పూర్తిగా చూశాను.. నేను 1991లో శబరిమల వెళ్లాను.. ఆ మధురమైన జ్ఞాపకాలను మీరు గుర్తు చేసుకున్నారు.. అందుకు ధన్యవాదాలు.. స్వామియే శరణం అయ్యప్ప..
Glad that, I was able to help you recollecting your memories Brother 🙏! స్వామి శరణం అయ్యప్ప 🙏🙏🙏
SWAMI.. SUPER.. VERY DECENT, AND QUALITY REPORTING.. GOD BLESS YOU.. SWAMI...
Swami Saranam 😇🙏🙏🙏
స్వామి శరణం స్వామి పెద్ద పాదము చాలా బాగా చూపించారు స్వామి కానీ కరిమల కొండ ఎక్కేటప్పుడు మాత్రం చూపించలేదు
స్వామి శరణం 🙏! నేను కరిమల కొండ ఎక్కేపుడు బాగా స్టిప్ గా వుంటుంది ఏమో అక్కడ కవర్ చేద్దాం అనుకున్న కానీ నేను రియలైజ్ అయ్యేలోపు కరిమలై టాప్ కి వెళ్లి పోయాను. వచ్చే సంవత్సరం ఖచ్చితంగా కవర్ చేద్దాం 🙏🙏🙏
Om Swamiye Sharanam Ayyappa 🙏🏼 nice video and explained bro keep it up TQ
Thank you 🙏🙏! Swami Saranam
స్వామియే శరణమయ్యప్ప బాగా చూపించాలి స్వామి వీడియో.
ఖచ్చితంగా మంచిగా చూపించేందుకు try చేస్తా స్వామి. Thanks for watching 🙏🙏
స్వామియే శరణమయ్యప్ప స్వామి,,😢😢 ఇంత కటినమ శబరిమల.. మీకు ధన్యవాదాలు.
స్వామి శరణం అయ్యప్ప 🙏🙏🙏
బాబోయ్ ఇంత కటినమా సభిరిమల దర్శనం..swamy saranam ayyappa 🙏🙏
మాకు అన్ని చూపెట్టిన చాలా ధన్యవాదాలు స్వామియే శరణమయ్యప్ప
Swami Saranam 😇🙏
I was in desperate need for this video!! Thank you so much anna. Planning to visit the temple on 13th Jan Hope it works out well...
స్వామి శరణం అయ్యప్ప 🙏🙏🙏
Sharanam Aiyyappa🙏
Recollected all my memories when I first went on Pedda Padam , thanks 🙏
Wow! Happy Makara Sankranti 😇🙏💐
Last year nenu kuda pedha padham vellanu , life lo once anna vellali kachithangaa very good experience
Correct. Thank you 🙏🙏🙏
pedda padam chala clearga ardamayyela chala manchi video chesaru swami om sri swamiye sharanam ayyappa
Swami saranam 🙏🏽🙏🏽🙏🏽
Excellent coverage👌. Very nice information Swami. 🙏🙏🙏
స్వామి శరణం అయ్యప్ప🙏🙏🙏
Thank u soo much for the video sir చిన్నప్పటి నుంచి కోరిక ఉండేది శబరిమల చూడాలని ఇప్పుడు చూసాను మి video ద్వారా
You made my day Swami Saranam 🙏🙏🙏..
స్వామియే శరణమయ్యప్ప. చాలా మంచి వీడియో చేశారు. Quality and editing super. చాలా కష్ట పడ్డారు. అయ్యో ఇలాంటి యాత్ర నేను చేయలేను కదా అని బాధ అనిపిస్తోంది.
Swami Saranam 🙏🏽🙏🏽🙏🏽
Super video I will also do peddapadam Trek soon
Swamisaranam ayyappa.
స్వామి శరణం 🙏🙏🙏
నేను 1990 జనవరి నెలలో ఈ పెద్ద పాదం లో జ్యోతికి వెళ్లాను. అప్పుడు ఇంత సౌకర్యాలు లేవు. సన్నిదానంలో 4 రోజులు ఉండి జ్యోతి చూసుకుని వచ్చాను. అద్భుతమైన అనుభూతి. 🙏🙏🙏
Wow! Thanks for sharing your experience 😇🙏🏽🙏🏽
నేను ఇప్పటికి నాలుగు సార్లు పెద్ద పాదం చేసాను.. ఈ సంవత్సరం 5 వ సారి చేస్తున్నాను
Pedha padam open ayyindha swamy
Wow 🙏🙏🙏
అయింది స్వామి. 🙏🙏🙏
బాగా చూపించారు
Fantastic video for ayyappa devotees....
😇🙏
స్వామియే శరణం అయ్యప్ప చాలా బాగా చూపించారు స్వామి
Swami Saranam 🙏🙏🙏
ఓం స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏 పెద్ద పాదం ఓపెన్ అయిందా స్వామి
అయింది స్వామి 🙏
Ee video chusinantha sepu swayanga meme trekking chesthu ayyappa swamy varini darshanam chesukunnantha aanandhanga anipinchindhi❤, inthati anubhuthini kaliginchina baata sari gariki chala dhanyavadalu🙏🙏🙏
Swami Saranam 🙏🙏🙏! Thanks for your wonderful comments sir. Mana channel నలుగురికి share చేయండి. Thank you 🙏
ఓం శ్రీ స్వామి శరణం అయ్యప్ప 🙏🙏
🙏🙏🙏
Ur great.peddapadam super.tq fr ur vedeo.
Swami Saranam 😇🙏
స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏
🙏🙏🙏
1st time I saw this type of video and clear explanation super chala bagundhi, assulu skip cheyledu
Wow. Thank you 🙏🏽
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 💕❤️💞🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🔥🔥🔥🔥
🙏🙏🙏
చాలా బాగా చూపించారు గ్రేట్
🙏🏽🙏🏽🙏🏽
Government should make a three feet wide concrete walking track through the forest with roof. It will be most welcome development. There are many development works taken up in uttarakhand. There is a road upto amarnath now. Bandaru se😮
Understood Sir! But this is reserve forest and elephants movement is very frequent. As this is seasonal and there is already a road route, they might be keep this as it is. 🙏🏽🙏🏽🙏🏽
It will loose it sanctity...
I recommend even they should not lay concrete from pamba till main temple...😌
I like the video watched full nice 👍🏻
Big thanks 🙏🏽
గవర్నమెంట్ అనుకుంటే మంచిగా రోడ్ వేయవచ్చు
శబరిమల పాదయాత్ర అధ్బుతంగా ఉంది
స్వామి శరణం🙏🙏🙏
Very good and useful vedio swamy. One doubt for me. Every year Peda padam will start on Dec 31st right? Are peda padam opening dates changed?
There are no fixed dates. Considering the high devotees last year, they might have opened early this time.
స్వామి నేను పెద్దపాదం మార్గం నా 5 సార్లు వెళ్ళాను అలాగే జోతి కూడా అదే విధం గా దర్శనం జరిగింది స్వామి చాల బాగుంధీ పెద్ద పాదం నేను 5 యాత్రలు పూర్తయ్యాయి తదుపరి జనవరి 10 తేదీ అయ్యప్ప స్వామి ధయ వల్ల 6 కుడ పెద్ద పాధo మార్గము గా వెళ్ళాలి స్వామీ నీ కోరుకుంటున్నా
స్వామి శరణం అయ్యప్ప 😇🙏🙏
Super swami swamiye saranam ayyyappa
స్వామి శరణం అయ్యప్ప 😇🙏
Ayyo nenu vedio purthiga chudakundane coment pettanu. Nijamgane puneeth sir photo vundhi. God is great.
Haha.. nenu దర్శనం అయ్యి టెంపుల్ నుండి బయటకి వచ్చే అప్పుడు కొంతమంది కర్ణాటక స్వాములు పునీత్ ఫోటో తో వచ్చారు. 🙏🙏🙏
👍👍
Challa Baga cheparu .....thank you swamy.......
Swamy Saranam Ayyappa 🙏
SUPER SWAMY SWAMIYE SARAYAN AYYAPPA
Swami Saranam 🙏🙏🙏
Wowww. Super andi. Thanks lot. We saw the path and nature, pamba nadhi, close to main temple.
స్వామి శరణం అయ్యప్ప 😇🙏
Swamye saranam ayyappa very value vedio
Swami Saranam 🙏🙏🙏
Chala bhaga cover chesaru Swami Thanks 🙏
Swami Saranam 🙏🙏🙏
Meru chesina video super swamy shanamatyappa
Swami Saranam Ayyappa 😇🙏
Om sri swamy saranam ayyappa
🎉🎉🎉 ఇదే ఫస్ట్ చూశాను స్వామి రియల్ గా చూడలేకపోయాను ఆరోగ్యం బాడి సహకరించలేదు లావు వలన ఓం శబరినాథ ఓం స్వామియే శరణమయ్యప్ప పంబా నివాసాయ నమో నమోస్తుతే శరణం శరణం అయ్యప్ప స్వామియే నమః👏🏿2002 ఫస్ట్ స్వామి దర్శనం చేసుకున్నాను
స్వామి శరణం 🙏🙏🙏
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్పా 🙏🚩🕉️
స్వామి శరణం అయ్యప్ప😇🙏
Ohm 🕉🕉🕉 Sri 🕉🕉🕉Swammiye Sharanam Ayyappa🕉🕉🕉🕉🕉🕉🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽 Thank you swamy video chesinanduku🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Swamy Saranam Ayyappa🙏
Super swami ma. janma danyam
Swamy Saranam Ayyappa🙏
Swamiye saranam ayyappa. Swamy chala manchi vishyalu chepparu
Swami Saranam Ayyappa 😇🙏
వీడియో చాలా బాగుంది.
🙏🙏🙏
Swami oedda paadam chupinanduku meeku dhanyavaadalu swamiyesaranam ayyappa
స్వామి శరణం 🙏🙏🙏
ఏడు సార్లు మాల వేసాను ఐదుసార్లు పెద్ద పాదం రెండుసార్లు చిన్నపాదం చూశాను
Swamy saranam🙏🏽! Meeru great swamy!
@@BatasariTravelTales Everything is Ayyappa's grace
@dbhooumesh1053 swamy Saranam 🙏🏽
Sir first time veskunetappudu ye route nundi vellali? Emaina rule unda koncham cheppandi? 🙏
Adubtham ayina vishleshana.... very useful.... thank you Swami..... swamiye saranamayyappa
Swami Saranam 🙏🙏🙏
స్వామి శరణం అయ్యప్ప చాలా బాగా చూపెట్టారు మనసారా అభినందనలు ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ❤️😘🙏👌👍💐🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 really great heartily hatsapp sir దేవుని సన్నిధానం కనులకు అద్దినట్లు చుపినారు అభినందనలు స్వామి శరణం అయ్యప్ప 💐🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐👏👌🤝👍
స్వామి శరణం అయ్యప్ప 🙏🙏🙏
నడుస్తూ వీడియో తీయడం చాలా great మీరు చాలా great bro 🙏
Swamy Saranam Ayyappa🙏🙏
Chinnappudu vellanu❤….malli eppudu velthano😊….thank you for wonderful vlog swamy😊
స్వామి శరణం 🙏!
Super swami.exllent video👌
Swamie Saranam Ayappa.
స్వామి శరణం🙏🙏🙏
చాలా బాగా చూపించారు స్వామి
స్వామి శరణం అయ్యప్ప 🙏
Chala opikaga explain chesaru and clear ga chupincharu thnq so much swamy sharanam🙏
స్వామి శరణం అయ్యప్ప 😇🙏
Nice. Enjoyed the video 😊
Glad you enjoyed
video coverage very nice superb exelent swami
Thank you swami 🙏🏽🙏🏽🙏🏽
super brother ikkadanunchi anni choosamu chala santosham ayindi
Thank you 😊🙏! Happy Makara Sankranti 😇💐
Great effort, swamiye saranam ayyappa
స్వామి శరణం అయ్యప్ప 🙏🙏🙏
Video is excellent and detailed . Swamiyey saranam ayapa
Swami Saranam Ayyappa 🙏🙏🙏
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🌹🙏
స్వామి శరణం అయ్యప్ప🙏🙏🙏
Omm sri swamiye Sharanam ayyappa supar ga chupincharu bro 😊😊😊
Swamy Saranam 🙏
I'm really happy to see pedda padam by walk... it's really amazing VIDEO.. feeling SO HAPPY ANNA..👌👌👌 Swamy saranam AYYAPPA 🙏🙏🙏
స్వామి శరణం అయ్యప్ప 🙏🙏🙏
Swami good information sharanM ayappa
స్వామి శరణం అయ్యప్ప🙏🙏🙏
Swami ye saranam Ayyappa.. 🙏, well done swami.. Dj.. Scratch...
😊😊😊🙏🙏🙏
Super information bro... keep going...!
స్వామి శరణం అయ్యప్ప 🙏🙏🙏
Swamy meeru VDO SUPER GA CHESARU swamiye saranam ayyappaaa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్య వాదాలు 🙏🙏🙏
Anna garu Chala Chakkati Video theeasaru With Each to each Prathi Okka place & Vati vivarana isthu really Good & Great
Swamiye Sharanam Ayyappa🙏🚩🚩
Swami Saranam 🙏🙏🙏 Thank you!
🙏🚩🚩@@BatasariTravelTales
Nice spiritual experience swamy. Swamiye sharanam ayyappa
Swami Saranam 🙏🙏🙏