Low Budget Modular Kitchen 2Bedroom Walkthrough || Cupboard Work Cost Details Telugu Live Proof

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • #telugubuildingconstruction #lowbudgetcupboards #wpc Low Budget Modular Kitchen 2Bedroom Walkthrough || Cupboard Work Cost Details Telugu Live Proof
    ❤️ శ్రీనివాసరావు గారు :- 9030776469 ❤️
    Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.
    DISCLAIMER :-
    What we show, say and do on our channel is for information only, what you buy and what you work for, work for us, it's online, offline, our channel is irrelevant, you're willing to shop only at your own risk Make ...
    Keep up the good work ... please everyone can cooperate
    మా ఛానల్ లో మేము చూపించేవి,చెప్పేది, కేవలం సమాచారం కోసం మాత్రమే మీరు కొనే వాటికి అలాగే వర్క్ చేయించుకునే వాటికి , వర్క్ చేసే వారికి,అది online అయిన, off-line అయిన మాకు, మా ఛానల్ కి సంబంధం లేదు, మీ ఇష్ట పూర్వకంగా, మీ own risk మీద మాత్రమే షాపింగ్ చేసుకోండి...
    అలాగే వర్క్ చేయించుకోండి... దయచేసి అందరూ సహకరించగలరు 🙏
    #telugubuildingconstruction #telugubuildingplans #TeluguBuildingConstruction

ความคิดเห็น • 752

  • @nagendrababurachapudi9217
    @nagendrababurachapudi9217 2 ปีที่แล้ว +79

    మొదటిసారి ఈ ఛానెల్ లో నిజాయితీగా వీడియో చెయ్యడం చూస్తున్నాను సూపర్ గా చెప్పారుశ్రీనివాస్ గారు

  • @S4sadhanala
    @S4sadhanala 2 ปีที่แล้ว +64

    Colour combination చాలా బావుంది శ్రీనివాస్ గారు 👌👌👌

    • @mohammedabdulrasheed3383
      @mohammedabdulrasheed3383 2 ปีที่แล้ว +2

      నిజామాబాద్ తెలంగాణ లో కూడా చేస్తార?

    • @naveenkumarreddynamburu7627
      @naveenkumarreddynamburu7627 2 ปีที่แล้ว +2

      @@mohammedabdulrasheed3383 అలహాబాద్ లోనైనా జేస్తాం భాయ్

    • @mohammedabdulrasheed3383
      @mohammedabdulrasheed3383 2 ปีที่แล้ว

      @@naveenkumarreddynamburu7627 ధన్యవాదాలు అన్న 🙏🏻

    • @sompallisankar2785
      @sompallisankar2785 2 ปีที่แล้ว

      P

  • @narendranani7424
    @narendranani7424 2 ปีที่แล้ว +35

    Honest Person sir meeru Srinivas gaaru.
    Really appreciate your video nd ur pakka proofs information. You will definitely reach heights in ur career.

  • @mr.kpadmanadham550
    @mr.kpadmanadham550 9 หลายเดือนก่อน +2

    Dear sreeniva gaaru mee work bagundhi. Iam civil engineer. Nenu vizag lo vuntunanu. My request square feet 750 Rs yekkuvagaa vundhi. Middle class people ki yekkuvaga vundhi. Steel cupboards square feet 450 ki vasthundhi... so rate 60 percent thagguthundhi... meeru rate thagginchataaniki try cheyandi... and wpc cupboards kontha Kalam vaadinatharuvatha hinges loose avuthayi..viewers ki justify cheyandi...thank u

  • @muralidharg580
    @muralidharg580 2 ปีที่แล้ว +158

    ఈ వ్యక్తి నిజమైన వ్యక్తి అని నేను అనుకుంటున్నాను

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  2 ปีที่แล้ว +4

      Thankyou sir

    • @ayanayaans9423
      @ayanayaans9423 2 ปีที่แล้ว +5

      Hs very honest

    • @omnamosivaom5132
      @omnamosivaom5132 2 ปีที่แล้ว +6

      అవును కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు

    • @ayataswindoo
      @ayataswindoo 2 ปีที่แล้ว

      Ledu bro nenu alane anukuna , phone cheste vizag kin4 Lakhs ani annaru same measurements

    • @anjaneyuluanjanpemmadi1920
      @anjaneyuluanjanpemmadi1920 2 ปีที่แล้ว +3

      Frame 600 price
      Box 950 price
      అతను ఏ రేటు చేశాడో తెలియదు గానీ ఫ్రేమ్ రేట్ అయితే గనుక 1, 38,000 అవుతుంది ఆ మెజర్మెంట్ కు అయితే గనుక మొత్తం బాక్స్ రేట్ అయితే గనక రెండు 2,0,7000 అవుతుంది. మరో విధంగా అయితే బాక్స్ & ప్రేమ్ కలిపితే ఆ మెజర్మెంట్ rs 150000 అవుతుంది.
      #710 plywood garjan
      #1mm laminate out saide
      # 0.8mm laminate inersaide
      #bhaskets butterfly kitchen
      #handles (door s)

  • @u.ganesh9952
    @u.ganesh9952 2 ปีที่แล้ว +1

    మీరు చాలా కచ్చితంగా చెప్పారు శ్రీనివాసరావు గారు.... వైజాగ్ లో మా ఇంటి పని అవుతుంది... నెల రోజుల తర్వాత మీకు టచ్ లో ఉంటాను

  • @saikumargudipudi4037
    @saikumargudipudi4037 11 หลายเดือนก่อน +1

    Yes, itani matalu namma sakyam ganey vunnai. Looks to be sincere and Honest.

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  11 หลายเดือนก่อน

      చాలా మంచి వారు call చేసి చుడండి...

  • @suryA-bu2ck
    @suryA-bu2ck ปีที่แล้ว +1

    శ్రీనివాస రావు గారు చాలా బాగా చెప్పారు సార్ మీరు మెజర్మెంట్స్ గురించి బాక్స్ కొలత అని చెప్తున్నారు. రెండు కొలతలు అని చెప్తున్నారు. కొంచెం దాని గురించి కూడా వివరిస్తారా.

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  ปีที่แล้ว

      ఆల్రడీ వీడియో పెట్టాము ఛానల్ లో కి వెళ్లి videos లో చుడండి... Thankyou...

  • @kalyanineelam8431
    @kalyanineelam8431 4 หลายเดือนก่อน +1

    Anni measurements chala Baga explain చేశారు

  • @pavankumaryadav9
    @pavankumaryadav9 2 ปีที่แล้ว +2

    Motham youtube lo mire honest fellow la unnaru sir....all the best

  • @umacheedella9951
    @umacheedella9951 ปีที่แล้ว +1

    నమస్తే శ్రీనివాస్ గారు చాలా చక్కగా చెప్పారు ఫ్రేమ్ వర్క్ స్క్వేర్ ఫీట్ రేటు ఎంత అలాగే బాక్స్ వర్క్ స్క్వేర్ ఫీట్ రేటు ఎంత అలాగే ఏ ఫుడ్ వాడతారు లామినేట్ ఏది వాడతారు ప్లీజ్ చెప్పండి సార్

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  ปีที่แล้ว

      అయన వాడేది వుడ్ కాదు లేమినేట్ కాదు, wpc మిగతా వివరాలకు call చేయండి....

  • @SivaKumar-cr2kz
    @SivaKumar-cr2kz 5 หลายเดือนก่อน +2

    Meru cupboards measurements feets lo tesukunthunaru,feets lo tesukunthe meku profit vachindhi but clients ki lose vasthundhi , cupboards ki apudu inches lone tesukovali e china logic ekada miss ayyaru and first lo 9×10 annaru ,8.5 ×10 vachindhi

  • @malyalaprashanth1265
    @malyalaprashanth1265 2 ปีที่แล้ว +2

    Mee work chala bhagundi and meru cheppedi kuda chala Genuine ga chepparu tq srinivas garu

  • @saginagaraju9142
    @saginagaraju9142 2 ปีที่แล้ว +14

    చాలా చక్కగా చెప్పారు శ్రీనివాస్ గారు.

  • @rrrmovie8502
    @rrrmovie8502 2 ปีที่แล้ว +2

    మా ఇంట్లో చెదలు పట్టింది ఒక సారి శుభ్రం చేయించాం మళ్ళీ పట్టింది
    మొత్తం Wood cupboards తీసేసి iron Cupboards చేయించాం ధర తక్కువ Strong గా ఉన్నాయి ఎక్కువ కాలము ఉంటాయి చేదల భాద ఉండదు finishing super గా వచ్చింది 👌👌

    • @umeshguptha3319
      @umeshguptha3319 2 ปีที่แล้ว +2

      Send me details

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  2 ปีที่แล้ว +2

      వాళ్లు ఇవ్వరు అండి coments మాత్రం పెడతారు
      Iran తుప్పు వస్తుంది , sound వస్తుంది ఇవి చెప్పారు , మన ఛానల్ లో వీడియో ఉంది చూడండి ఇరాన్ cupboards గురించి

    • @subramanyamalvala6435
      @subramanyamalvala6435 2 ปีที่แล้ว

      sqair feet entha padindi
      tata iron cubboards?
      cell no thelipedi.

  • @Sujith_Pro
    @Sujith_Pro 3 หลายเดือนก่อน +2

    Sir meeru superrr

  • @KVRHONESTY
    @KVRHONESTY ปีที่แล้ว +2

    సూపర్ సార్ మీరు కరక్ట్ గాని మాది పార్వతీపురం జిల్లా ఈ ప్రాంతములో మీ వారు ఎవరైనా ఉన్నారా సార్.

  • @anjaneyuluanjanpemmadi1920
    @anjaneyuluanjanpemmadi1920 2 ปีที่แล้ว +2

    Frame 600 price
    Box 950 price
    అతను ఏ రేటు చేశాడో తెలియదు గానీ ఫ్రేమ్ రేట్ అయితే గనుక 1, 38,000 అవుతుంది ఆ మెజర్మెంట్ కు అయితే గనుక మొత్తం బాక్స్ రేట్ అయితే గనక రెండు 2,0,7000 అవుతుంది. మరో విధంగా అయితే బాక్స్ & ప్రేమ్ కలిపితే ఆ మెజర్మెంట్ rs 150000 అవుతుంది.
    #710 plywood garjan
    #1mm laminate out saide
    # 0.8mm laminate inersaide
    #bhaskets butterfly kitchen
    #handles (door s)

  • @seshubabubale1198
    @seshubabubale1198 2 ปีที่แล้ว +3

    Srinivasa rao gaaru
    Good Person.

  • @user-td1dh7zh4l
    @user-td1dh7zh4l หลายเดือนก่อน +1

    Ee Fake World lo pka Genuine Person ni chusa ❤

  • @muralimanohar4216
    @muralimanohar4216 2 ปีที่แล้ว +2

    చాలా బాగుంది పెయింటింగ్ వేశారా?

  • @actoramana6720
    @actoramana6720 2 ปีที่แล้ว +10

    ఇంత కరక్ట్ గా కొలతలతో సహా చెప్పాకా మీ మాటలు నమ్మనివారుంటారా శ్రీనివాస్ గారూ 🙏

  • @youngindia692
    @youngindia692 ปีที่แล้ว +1

    Chala honest ga cheptunnaru sir🎉🎉really 👌 sir

  • @Kuragowri04448
    @Kuragowri04448 11 หลายเดือนก่อน +1

    సార్ కొలత తీసి వీడియో పెట్టారు చాలా మంచిది

  • @narasimhareddy7743
    @narasimhareddy7743 ปีที่แล้ว +2

    super. The honest speaking first time I heard ..

  • @deviprasannanimmala8806
    @deviprasannanimmala8806 2 ปีที่แล้ว +2

    Honest person sir meeru

  • @lakshmikameswari9928
    @lakshmikameswari9928 2 ปีที่แล้ว +1

    Sir sreenivas garu baga vivaramga chepparu.

  • @penugondatoworld8667
    @penugondatoworld8667 2 ปีที่แล้ว +3

    మినిమం cost ఛార్జ్ చెయ్యడం 100% correct..
    మన ఆంధ్ర లో పనిపాట లేని వాళ్ళు ఎక్కువే
    వాళ్ళ time pass కోసం జీవితాల్తో ఆడుకుంటున్నారు..

  • @vinodkumar-el1no
    @vinodkumar-el1no 2 ปีที่แล้ว +12

    Box type ? Or frame type ? Per sft ? Make him explain more clearly...thank you

  • @sateeshchander8810
    @sateeshchander8810 ปีที่แล้ว +2

    U r very honest person sir

  • @hemanthnaidu2806
    @hemanthnaidu2806 ปีที่แล้ว +1

    Difficult to find these genuine people nowadays

  • @srinivasraogothala545
    @srinivasraogothala545 ปีที่แล้ว +1

    Super నిజాయితీ ga matladaru

  • @rockybhai3905
    @rockybhai3905 2 ปีที่แล้ว +6

    Very geniue and well talking, all the best👍

  • @LickyShreyas
    @LickyShreyas 2 ปีที่แล้ว +1

    I think he is genuine person

  • @durgaraopeddinedi7202
    @durgaraopeddinedi7202 2 ปีที่แล้ว +2

    Chala baga chepparu srini vasarao garu ..maa house ki kuda plan undi ..madi krishna district, Jaggaiahpet.

  • @sairamprinters2186
    @sairamprinters2186 2 ปีที่แล้ว +1

    Your very honest sir
    Feat ki yentho cheppandi saripothundhi

  • @RameshPendyala
    @RameshPendyala 2 ปีที่แล้ว +5

    చాలా ఓపెన్ గా ఉన్నారు ,good👍

  • @shivajirao8717
    @shivajirao8717 ปีที่แล้ว +4

    Thank you srinivas garu for detail explaining

  • @durganagur4478
    @durganagur4478 2 ปีที่แล้ว +4

    Thanks baga chuppincharu. I like your explanation.
    Sir, Madi guntur lo land vundi .
    Sir Madi 75gajjalu inti stalam vundi.
    Double bed room Kattali antay entha avuthundi, fully cupboards. Sir, phone chaiyamani Chappadu. Pls cheppandi

    • @durganagur4478
      @durganagur4478 2 ปีที่แล้ว +1

      Sir, thank you of replay. Pls cheppandi entha cost avuthundi 75gajjalu sthalamlo. Double bed room, full caboards with kitchen. Pls tell me how much cost

  • @rajabanoth2648
    @rajabanoth2648 5 หลายเดือนก่อน +2

    Khammam lo chesthara

  • @vs-ql9je
    @vs-ql9je 2 ปีที่แล้ว +6

    Super Srinivas garu 👏

  • @ravikumaru9266
    @ravikumaru9266 2 ปีที่แล้ว +2

    చాల నిజాయితీగా చెప్పారు 1000 రూపాయలు ఇవ్వవచ్చు

  • @mohan12340
    @mohan12340 ปีที่แล้ว

    Anna gaaru meeru panini nammukoni chese vallu ani artham ayndi nowadays lo work kante manushulu kante money ki ekkuva Priference istharu janalu just go on believe in your hard work
    Chittoor district lo kuda chesthara koncham long kada doubt please clarify sir namsthe

  • @chinnuchintu6838
    @chinnuchintu6838 2 ปีที่แล้ว +1

    సూపర్ శ్రీనివాసరావు గారు. 👌👌👌👌 Square feet entha inthaki.₹

  • @user-vz2ye8so1i
    @user-vz2ye8so1i 2 หลายเดือนก่อน +1

    Akkadun taru meru maku cupboard cheyali piler dhaggara chesthara

  • @kommuripeddeswararao3136
    @kommuripeddeswararao3136 2 ปีที่แล้ว +1

    మాకు బాగా అర్ధంమైనట్టు చెప్పారు థాంక్స్

  • @sivamanyam1874
    @sivamanyam1874 2 ปีที่แล้ว +2

    ఫ్రీ గా వస్తే పినాయిలు తాగే రోజులు ఇవి తెలివిగలవాళ్ళు ఎక్కువ వున్నారు జాగర్త

  • @mmanjunath5316
    @mmanjunath5316 2 หลายเดือนก่อน +1

    Good explanation

  • @harikrishnakumarreddy5753
    @harikrishnakumarreddy5753 2 ปีที่แล้ว +9

    Rate per sft is correct. As per that cost may vary.

  • @user-tx1qe9wh5i
    @user-tx1qe9wh5i หลายเดือนก่อน +1

    Namaskaramulu sir dont worry sir Allah mee ki manchi Cheyali sir

  • @muraliKrishna-ou9dj
    @muraliKrishna-ou9dj 2 ปีที่แล้ว +13

    You are very transparent. Thank you for sharing

  • @bujjammakakani1939
    @bujjammakakani1939 ปีที่แล้ว +1

    sir your honesty person

  • @thirupathireddykurre4579
    @thirupathireddykurre4579 ปีที่แล้ว +1

    Honestly person good talking

  • @odelunaredla6658
    @odelunaredla6658 2 ปีที่แล้ว +2

    Chala Baga explain chestunnaru

  • @user-so5yl3cg2r
    @user-so5yl3cg2r 10 หลายเดือนก่อน +1

    Tq for the imparmession

  • @srikrishnab6775
    @srikrishnab6775 2 ปีที่แล้ว +2

    srinivasa garu - WPC manchidena. use enti

  • @nagarjunaramisetty9062
    @nagarjunaramisetty9062 2 ปีที่แล้ว +3

    Hallulo bed room cheyali wpc tho bagunttanda. 11*11 tho cost R. S Anna cheppandi

  • @narsingaraodonthineni4121
    @narsingaraodonthineni4121 2 ปีที่แล้ว +1

    Super brother very nice naku chala nachinadhi

  • @odelunaredla6658
    @odelunaredla6658 2 ปีที่แล้ว +9

    Sir feet enta rate ? meterial enti

  • @madhurimolakalapalli2164
    @madhurimolakalapalli2164 2 ปีที่แล้ว +2

    Eppudu miru chupinchina house ki cement almara na leka miru cubords tho chesara? Enduku aduguthunna antee ma single bedroom house 1.5 cent undi cement almaras unnay only frames fit cheste chalu entha avthadi for 3 floors

  • @venkatvenkat443
    @venkatvenkat443 2 ปีที่แล้ว +2

    ఇది బాక్స్ లేక ప్రేమ బాక్స్ రెట్ ఎంత ప్రేమ్ రెట్ ఎంత స్క్వేర్ పిట్

  • @satyanokamentantaokvanbaba9347
    @satyanokamentantaokvanbaba9347 2 ปีที่แล้ว +1

    Chala bagunnade srenevas garu hydrabad vache chece pedathara sir

  • @umamaheswaridevi1795
    @umamaheswaridevi1795 2 ปีที่แล้ว +1

    Thanku very much chala Baga cheparu

  • @nafeestabbu9050
    @nafeestabbu9050 2 ปีที่แล้ว +3

    Thanks. Bhayya nice 🍀🌹🌿☘👍👍👍👍👍👍👍👍👍👍👍👍💯💯💯💯💯💯💯💯💯

  • @Prashanth_R_Vlogs
    @Prashanth_R_Vlogs 2 ปีที่แล้ว +2

    TV unit +kichen+2bedrooms enta sir.. Hyderabad lo .. contact details

  • @karrarao8395
    @karrarao8395 2 ปีที่แล้ว +1

    Very good srinivas garg. I am kv rao from Eluru

  • @mohammedabdulrasheed3383
    @mohammedabdulrasheed3383 2 ปีที่แล้ว +2

    బాగా వివరించారు .

  • @damisettiramana5445
    @damisettiramana5445 ปีที่แล้ว +1

    Vizag lo 2 bed room 100 gajalu ki moderal kitchen yentha avuthadhi please chepandi sir

  • @dr.maheshphysiotherapist2312
    @dr.maheshphysiotherapist2312 2 ปีที่แล้ว +1

    2 కప్ బోర్డ్స్ అంటే.. 1.70lk అంటే ఎక్కువే...
    Chala ఎక్కువ.... మెటీరియల్ తెప్పించి.. కూలీ కి చేయిస్తే.. ఒక్క లక్ష కంటే తక్కువే అవుతుంది... నేను feb.22 లో హైదరాబాద్.. ఉప్పల్.. triclour అపార్ట్ మెంట్ లో చేయంచాను...

    • @dr.maheshphysiotherapist2312
      @dr.maheshphysiotherapist2312 2 ปีที่แล้ว

      It's real,, మీరు నిరాశ చెందవలడవలసిన,,, అవసరం లేదు

  • @swetasree9247
    @swetasree9247 2 ปีที่แล้ว +2

    Chala bagundi sir excellent work

  • @rangaswamydarna8613
    @rangaswamydarna8613 2 ปีที่แล้ว +3

    Sir
    Life of wood quality plz confirm
    quality of wood and sheets quality

  • @guruchandra534
    @guruchandra534 2 ปีที่แล้ว +2

    Bangalore lo chaystharaaaa

  • @sandeepyellambhotla8478
    @sandeepyellambhotla8478 ปีที่แล้ว +2

    Most honest and fair person🙏🏻🙏🏻🙏🏻

  • @mekala4560
    @mekala4560 2 ปีที่แล้ว +3

    Sir Nellore venkatagiri lo chestara

  • @AshokKumar-jd9wf
    @AshokKumar-jd9wf ปีที่แล้ว +1

    Sir కోనసీమ అమలారం వస్తారా?

  • @satyanarayanapenumalli4802
    @satyanarayanapenumalli4802 2 ปีที่แล้ว +1

    Srinivasu garu madi Nellore pakkana Buchireddypaem. Memu kotta construction start chestunamu ikkadaki vachi chestara

  • @dhkharikrishna96
    @dhkharikrishna96 2 ปีที่แล้ว +2

    Material tho kalipa sir haa amount

  • @ptr1913
    @ptr1913 ปีที่แล้ว +1

    మెటీరియల్ ఓనర్ ఇస్తే ఒక squer feet కి ఫ్రేమ్ వర్క్ కి ఎంత తీసుకోవచ్చు అలాగే బాక్స్ వర్క్స్ ఎంత తీసుకో వచ్చు ప్లీజ్ చెప్పండి సార్.

  • @prasadams.r3600
    @prasadams.r3600 2 ปีที่แล้ว +1

    Srini vas garu geniune sir 👌👌👌👌👌👍👍👍

  • @booricharithmanas6078
    @booricharithmanas6078 2 ปีที่แล้ว +3

    నిజం చెప్పారు,నిజం మాట్లాడినారు

  • @vamshiragam2550
    @vamshiragam2550 2 ปีที่แล้ว +2

    సార్ మాది తేలంగాణ మంచిర్యాల మేం కూడా కబోర్డ్స్ చేయించాలి అనుకుంటున్నాను

    • @Ajaychinna1437
      @Ajaychinna1437 2 ปีที่แล้ว

      Hi bro nadi mncl am carpenter chepinchali anukunte inform chey bro vachi chusi veltham.

  • @satthu2147
    @satthu2147 หลายเดือนก่อน +1

    Karimnagar lo unnara andi ?

  • @ivramireddy6171
    @ivramireddy6171 2 ปีที่แล้ว +1

    Baga chepparu sir motham mirena sir

  • @sriallinone6729
    @sriallinone6729 ปีที่แล้ว +1

    Sir ciment palakalu posukuni capbord work chepichukunte cost ekkuva avutunda lekapothe palywood tho cheiste cost ekkuva avutunda cheppandi sir

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  ปีที่แล้ว

      సిమెంట్ కాబోర్డ్స్ చేసుకొని తర్వాత , ఫ్రేమ్ వర్క్ చేయించు కోండి , తక్కువ ఖర్చు అవుతుంది, ఇక playwood డ wpc ఆ అనేది మీ ఇష్టం

  • @m.manoharrao9552
    @m.manoharrao9552 ปีที่แล้ว +1

    Sooper anna manchi work vundi

  • @mvenki7160
    @mvenki7160 2 ปีที่แล้ว +4

    Srinivas garu , thanks for the information.
    Memu kavali lo new home construction cheesthunnam. Meru Kavali lo work chesthara?

    • @vigneswarainteriorwoodwork8455
      @vigneswarainteriorwoodwork8455 2 ปีที่แล้ว

      Iam wood work

    • @govindchitti437
      @govindchitti437 2 ปีที่แล้ว

      Yes andi madi kuda kavali nenu msg చేద్దాం anukuntunna ఈ msg chadivanu reply kavali వస్తారా

  • @Prashanth_R_Vlogs
    @Prashanth_R_Vlogs 2 ปีที่แล้ว +1

    Nice sir ..ur work is very good it's showing

  • @jaypamu5322
    @jaypamu5322 2 ปีที่แล้ว +2

    There are many in Hyderabad who can visit and give the estimate free of cost

  • @laxmann8091
    @laxmann8091 ปีที่แล้ว +1

    Genuine person

  • @nusumuvenkatasivareddy
    @nusumuvenkatasivareddy 2 ปีที่แล้ว +1

    Work chala baga chesaru anna

  • @doyelcarpentingservices3271
    @doyelcarpentingservices3271 2 ปีที่แล้ว +9

    స్క్వేర్ ఫీట్ 750 అంటే చాలా ఎక్కువ 550 కి కూడా చేయొచ్చు 600 కూడా చేయొచ్చు

    • @wupcworkhyd.raghuintiriyal3993
      @wupcworkhyd.raghuintiriyal3993 ปีที่แล้ว

      650 ke chaiyachu

    • @kkNari-fd9cw
      @kkNari-fd9cw ปีที่แล้ว

      650 reasonable

    • @keerthikameswari4994
      @keerthikameswari4994 ปีที่แล้ว

      Yevvaru cheyyatledandi. Nenu hyd nenu cheyyipincha adi anta manchi finishing kuda ledu , appude light ga oogutunnai. Double bedroom , one kitchen , hall lo TV unit mottam 3.5 laks ayyindi. Maa house kuda peddadi em kaadu 145 SQY , lo 100 lo kattadu. Anta chinna house ke chala ayyindi maaku , chala nashta paddam ani feelayya . Adi finishing kuda baagaledu , baagunte verey .

    • @sreedevik2452
      @sreedevik2452 ปีที่แล้ว

      Contact no pls

    • @sreedevik2452
      @sreedevik2452 ปีที่แล้ว

      Contact no pls

  • @avinashkollipara8556
    @avinashkollipara8556 2 ปีที่แล้ว +3

    Whether this is plywood or some other material ?

  • @somnathbehera427
    @somnathbehera427 2 ปีที่แล้ว +5

    What is sqft rate for loft in kitchen and bedroom ?

  • @ashoksunkari6749
    @ashoksunkari6749 4 หลายเดือนก่อน +1

    Adugu entha chepthe enni adugulu aethe antha aethadi

  • @adamakarthikreddy6943
    @adamakarthikreddy6943 2 ปีที่แล้ว +1

    Madi Hyderabad bachupally lo 1205 sft flat undi daniki entha karchu avtundi and meru plywood material vadutara and bedrooms lo shelf lu unnai motham karchu entha lo chestaru

  • @shankarbattula8367
    @shankarbattula8367 2 ปีที่แล้ว +1

    Good srinivas garu

  • @manojking100
    @manojking100 2 ปีที่แล้ว +2

    Same measurement ma house ki WPC to same model cheyali antey enta thiskuntaru sir... 1.8. Lax ha??? Rply plz

  • @maheswarimallikarjuna4774
    @maheswarimallikarjuna4774 2 ปีที่แล้ว +1

    Chala baga chepparu sir

  • @dharmavarapuchandrasekharr1849
    @dharmavarapuchandrasekharr1849 2 ปีที่แล้ว +4

    Sir sft entha meeru cheppe lekka prakaram sft 740rs avuthundi high rare

  • @kishorekumar421
    @kishorekumar421 9 หลายเดือนก่อน +1

    Great sir, well said