మన స్కిల్ నలుగురు చేప్పాలి అనే మాట చాలా అద్భుతమైన మాట. కార్పేంటర్ వర్క్ లొ ఇప్పటివరకు నేను వినలేదు ఇ మాట నేను కార్పేంటర్ నే అందుకే మి మాటకు నా అభినందనలు
అవును సర్ కాని అందరూ అల వుండరు సర్ నేనూ ఒక కార్పెంటర్ నీ అండి వర్క్ స్టార్ట్ చేస్తే మధ్యలో ఆపడం నచ్చదు సర్ ఓనర్స్ ఒప్పుకుంటే 6am to 8pm చేస్తా helper tho 2bhk 10 days ki ista andi
ప్రసాద్ గారు 3 డోర్స్ ఫోర్ డోర్స్ ఉన్న కబోర్డు వీడియోస్ మాకు పెట్టి చూపిస్తారా సార్ నేను కార్పెంటర్ పనిచేస్తుంది మాది విలేజ్ కొన్ని యూట్యూబ్లో చూసే కొన్ని పనులు నేర్చుకొని చేసుకున్నాను త్రీ డోర్స్ స్లీడింగ్ వీడియోస్ పెడతారా సార్
కాకినాడ వైపు ఏమైనా వర్క్స్ వస్తె నాకు చెప్పండి అన్న వర్క్ ఇచే ముందు నా వర్క్స్ డైరెక్ట్ గా బిల్డింగ్స్ చూపిస్తా మీకు ఫ్రీ టైం ఉంటేనే kkd లో 1 sft 140 starting rate అన్న with మెటీరియల్ 400 -1300
మీరు కామెంట్ చేయమంటున్నారు కానీ కామెంట్స్ కి సమాధానం పంపట్లేదు అది ఫ్లోర్ ప్లాన్ పంపమన్నారు కానీ దానికి సంబంధించిన 3d డిజైన్స్ పంపుతామని పంపలేదు కాబట్టి దయచేసి పంపే ప్రయత్నం చేయండి నేను మీ వర్క్ పై ఇంట్రెస్ట్ గా ఉన్నాను
మీరు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు తిరిగి కాల్ కూడా చేయట్లేదు మీరు హైదరాబాద్ వస్తామన్నారు కానీ ఎలాంటి ఫోన్ చేయలేదు చేస్తే నేను సైట్ చూయించి వర్క్ అగ్రిమెంట్ చేసుకుందాం
మన స్కిల్ నలుగురు చేప్పాలి అనే మాట చాలా అద్భుతమైన మాట. కార్పేంటర్ వర్క్ లొ ఇప్పటివరకు నేను వినలేదు ఇ మాట నేను కార్పేంటర్ నే
అందుకే మి మాటకు నా అభినందనలు
మి మాటకు నా అభినందనలు
మన స్కిల్ నలుగురు చేప్పాలి అనే మాట చాలా అద్భుతమైన మాట.
Hats off to you
అన్న నువ్వు వివరించే విధానం చాలా బావుంది పని నేర్చుకునే నాలాంటి వాళ్లకు చాలా ఉపయోగకరంగా వుంది 👌👌👌
Meru chepe vidhanam chala bagundhi
Good work and nice explanation. God bless you
Very nice information Prasad garu 👌👌👌👌
Thank you for the valuable information
Super anna Baga cheppavu
Thanks bro
Super informations brother I am also carpenter 🎉
Supar sir
సూపర్ అన్న గారు
Good job sir
ప్లేవుడ్ కి ఇన్నారు వైట్ వేయండి గోడ పక్క సూపర్
Good information bro❤❤
thank you bro
5:13 @@msprasadinteriors
Give Us Ur contact details
WPC Sheets vachaye kada anna inka laminate nduku
Good information to carpenters
మేస్త్రి గారు చెపింది బాగానే వున్నా.... ఈలా చేసుకుంటే అంమౌంట్ యంత అవుతుందో చేపితే బాగుంటుంది.
flywood ni batti amount మారుతుంది
Very good chala Baga explain chesaaru.nenu subscribe chesaanu.
Good 👍 super amazing
Nice
Thank you so much sir
Acrylic sheet ku a gum use chestaru bro
Jivanjor Probond
❤👍👍👍👌
Nice annayya
చెప్పినంత తేలిక కాదు ఈ వర్క్ చేసేవాల్తో బొమ్మ చూపిస్తారు ఇంటి ఒనర్కీ సమయానికి రారు, సమయానికి అందించ రు,మహానుభావులు 😂
అవును సర్ కాని అందరూ అల వుండరు సర్ నేనూ ఒక కార్పెంటర్ నీ అండి వర్క్ స్టార్ట్ చేస్తే మధ్యలో ఆపడం నచ్చదు సర్ ఓనర్స్ ఒప్పుకుంటే 6am to 8pm చేస్తా helper tho 2bhk 10 days ki ista andi
మీ లాంటి వారు మా కు దొరికేది ఇక్కడ లేదు సర్.@@srisri-jg9us
Teak wood gummam and kitiki prepare cheyadiniki cost chepthara.5*3 size
Tiles vesina tarvata cement shelves vesukovadam better or pvc wood work cupboards baguntaya?
Cement shelps plan ga vesukoni cupboard frem work cheinchukonte best
meeru acrylic sheets ki plywood vadutara ledhu antey mdf hdhmr vadutara
Hdhmr
Part 2 pettandi bro
Hello brother
Naaku 7/4 size lo second teak wood door frame kaavaali cost entha paduthundhi only door frame
wood size 5×3 tho 13000/- avvuthundhi
hi
hdhmr tho frame work chyocha andi
Ha cheyyachu andi
Cupbords premski ye wood one of the best
Austin Platinum Plus Plywood 19mm 4×8 sheet 5,700 వుంటుంది చాల బాగుంటుంది ఫ్రేమ్ కి అయితే ఇంక బాగుంటుంది
Sir, fully modular kitchen ki high gloss laminate use చెయ్యడం మంచిదా లేక pvc use చెయ్యడం మంచిదా ?? నాకు main sharp edges ఉండకూడదు !! దయచేసి చెప్పండి 🙏
kitchen ki pvc kanna high glosy leminet vadandi edges ki edg baind vadandi edges neetga untai meru koncham cost ki velthe core laminets untai edges ki kuda core laminetvadachu ledha edg baind vadachu adhi me choice. Thanku
@@msprasadinteriors sir meeru చెప్పినట్టు చెయ్యడం carpenters అందరికీ వస్తుందా ??
@@msprasadinteriors core laminates ante ఏంటి?? అన్ని ఊర్లలో దొరుకుతుందా ?? I'm from tuni
@@sailajacvs7991 60% carpenters cheyyagalaru andy
@@sailajacvs7991 tuni lo దొరుకుతుంది అండీ
How much cost
👍
Suparna
NA.. ❤😂
Hi Anna cupboard sliding doors fitting full video pettandi Bro plz
allready chesanu bro
Narasaraopet lo work chestara...4 stairs building...duplex + 3bhk 2no...total 10000 sft building
Work nerchukovataniki ravacha
meru yekkada untaru Bro
@@msprasadinteriors vinukonda
Hi anna
😊
Oh umberకావలలి
ప్రసాద్ గారు 3 డోర్స్ ఫోర్ డోర్స్ ఉన్న కబోర్డు వీడియోస్ మాకు పెట్టి చూపిస్తారా సార్ నేను కార్పెంటర్ పనిచేస్తుంది మాది విలేజ్ కొన్ని యూట్యూబ్లో చూసే కొన్ని పనులు నేర్చుకొని చేసుకున్నాను త్రీ డోర్స్ స్లీడింగ్ వీడియోస్ పెడతారా సార్
చేస్తాను సార్
Said lock 4"inch పెట్టిన ల్లకోటంలేదు వెందుకు
Miru cheppindhi soft close kosam bro
పని నేర్చుకోవటానికి రావచా అన్న
మీది ఏ ఊరు బ్రదర్
Prakash district markapuram
E area lo chestaru sir
Kakinada
కాకినాడ వైపు ఏమైనా వర్క్స్ వస్తె నాకు చెప్పండి అన్న వర్క్ ఇచే ముందు నా వర్క్స్ డైరెక్ట్ గా బిల్డింగ్స్ చూపిస్తా మీకు ఫ్రీ టైం ఉంటేనే kkd లో 1 sft 140 starting rate అన్న with మెటీరియల్ 400 -1300
సరే బ్రో చెప్తాను మీరు ఎక్కడ ఉంటారు
Cleare chaparu bro
Thank you
కబోర్డ్ వర్క్ ఉంటే చెప్పండి
Kavali
meru ekkaduntaru
Number
2000 sqft ki interior design cheyadaniki entha amount tesukuntaru
Per sqft entha
Work eakkada
మీరు కామెంట్ చేయమంటున్నారు కానీ కామెంట్స్ కి సమాధానం పంపట్లేదు అది ఫ్లోర్ ప్లాన్ పంపమన్నారు కానీ దానికి సంబంధించిన 3d డిజైన్స్ పంపుతామని పంపలేదు కాబట్టి దయచేసి పంపే ప్రయత్నం చేయండి నేను మీ వర్క్ పై ఇంట్రెస్ట్ గా ఉన్నాను
Miku what's app lo reply echanu sir
Prasad Garu meeku whatsapp message cheysa and call cheysa meeru respond avadam leydhu kindly respond
Sir miku evening call chesthanu
Cutting machine name and model number please
plywood cutting ki use chesty 4" powertex machine vadadandi adjustment nab mana side undali
మీరు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు తిరిగి కాల్ కూడా చేయట్లేదు మీరు హైదరాబాద్ వస్తామన్నారు కానీ ఎలాంటి ఫోన్ చేయలేదు చేస్తే నేను సైట్ చూయించి వర్క్ అగ్రిమెంట్ చేసుకుందాం
Front door crash Maula
మెటీరియల్ పెట్టి ఉంటది సార్ కాస్ట్ అది పివిసి నామినేషన్ ఎన్ని చేసుకుంటూ కాస్ట్ ఎక్కువ వద్దు ఓన్లీ సన్ మైక్ అంటే తక్కువ అవుతుంది
Bro mi adress
kakinada
Video తీయడంలో సరిగా లేదు
సర్ కర్పెంటర్స్ కొందరు ఇలాంటివి చెప్పరు సర్ ఈయన గ్రేట్ అందరికీ తెలిసేలా చేశారు వీడియో ఎలా ఉన్నా వర్క్ అర్థం అవుతోందని అండి TQ sir
Hyderabad lo chesthara call cheyandi
Work chapadi 9390004054
Nice work 👌
Super anna
super
Thank you