@@kaapariswaramu ఎవరైతే తనకి వచ్చిన పనిలో నిపుణత కలిగి ఉంటాడో అతను అల్పులు ముందు కాదు ... ఒక పొజిషన్ అంటే రాజుల ఎదుట nothing but at popular position lo ఉంటాడు అని ...బైబిల్ లో ఉన్న మాట ...దేవుడు సెలవిచ్చాడు brother
First I appreciate ur parents memulanu devuni pani lo unchadam Really ur lucky brothers god gives u good opportunity same department god bless you both of you brothers
లైక్ చేయకుండా ఎలా ఉండగలరు బ్రో. మీరు ఇద్దరు కవలలు ఐ ఉంటే ఎంతో సంతోషం. అలా కాకుండా ఒక్కరే రెండు వాయిద్యాలు ప్లే చేసి జాయిన్ చేసి ఉంటే, ఆ రెండవ సోదరుడు లేడన్న విషయం ఎంతో బాధాకరం. ఇంతకీ మీరు ఇద్దరా లేక ఒక్కరా? ఆ ప్లే అద్భుతం బ్రో. దేవుడు మీకు మహోన్నత స్థానం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాము🙏🏻🎄🌲
What a mesmorising performance brother 😍👌👌👌.....using 💯% gift for god that he had given you .....ranunna dinalalo devudu ninnu bahuga vadukobothunnadu.....amen
I don't think they are brothers or twins. He is just one person playing both instruments at two different times and merging them as one. Well done bro.. Praise God :)
Hoooo Deva maa family chala shodanalo unnamu Maa kosam prayer cheyandi.Deva maa nanna Sathanu cheralalo padi chala krungi pothunadu.thannanu Kapadu Deva maa kutumbam lo Goppa kartam cheyandi deva price the lord 🙏👏✝️ AmEn ✝️👏🙏👏✝️👏🙏👏🙏🙏🙏🙏🙏👏✝️👏✝️👏✝️ AmEn ✝️👏✝️👏🙏👏✝️👏🙏🙏
Praise God. Excellent and awesome performance by the duo (looks like same person also). At this time, no youngsters are willing to learn these types of instruments, you people seems dedicated to this and mastered it. Congratulations my dears.
Superb.. dear...bros. ur enjoying in god.. Devudu.. mimmalni inka inka thana sannidilo.. niluchukuntadu... God bless you both of u... beautiful.. video..😍😍😍😍😃😃😄..
ఈ వీడియో చూసిన అందరూ తప్పకుండా లైక్ చేయండి🙂❤️
Super👌👌👌
Brother meeru okkare kadaa mari double emduku confuse gaa
Super 👏👏👏
aut ometic ga like chstaru brother , super ga play chestunnaru
or they boath twins or supartly plaied and clubed video
Super anna
తన పనిలో నిపుణతగలవానిని చూచితివా? అల్పులైనవారి యెదుట కాదు వాడు రాజుల యెదుటనే నిలుచును. God Bless you
Yes brother,we varam Bible lo roads vunnado reference ceppandi plz
@@lee.ramala3331 ???????? What??? Can't understand
Re-send correct message
Amen 🙏🏼
@@kaapariswaramu ఎవరైతే తనకి వచ్చిన పనిలో నిపుణత కలిగి ఉంటాడో అతను అల్పులు ముందు కాదు ...
ఒక పొజిషన్ అంటే రాజుల ఎదుట nothing but at popular position lo ఉంటాడు అని ...బైబిల్ లో ఉన్న మాట ...దేవుడు సెలవిచ్చాడు brother
తమ్ముళ్లు!👌👌👌 దేవుడు మిమ్మల్ని అనేక స్ధలాలలో వాడుకొని వర్ధిల్లజేయునుగాక!
Okkade brother.. editing lo ala iddaru la chupinchadu
Sorry nenu twin's anukunanu
He is only one not two
I am Tamil Nadu. But this is top level. Jesus bless you.
God bless you children 🙏
దేవుడు తన పరిచర్యలో మిమ్మును బహూగ వాడుకొనును గాక!...
Aamen
Duper
🙏🙏🙏🙏🙏🙏
God bless you 🙏 ❤
Aamen
బ్రదర్ మీరు ప్లే చేసే తీరు చుస్తే దేవుడు మీకు ఇచ్చిన గొప్ప దీవెన ఏంటో తెలుస్తుంది.
బాగున్నది
దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
దేవునికే మహిమ కలుగును గాక దేవుడు మిమ్మల్ని అధికంగా ఆశీర్వదించును గాక మీరు దేవుని పనిలో బా గా వాడబడుతూ గాక గాడ్ బ్లెస్స్ యు
దేవుని నామానికి వందనాలు .
తబలా బాగా కొడుతున్నారు .
దేవుడు మిమ్మును తన పరిచర్య లో బహుగా వాడుకోవాలని ప్రార్థన చేస్తాం
దేవుడు మీకిచ్చిన ఈ తలాంతును దేవుని మహిమ కొరకు వాడుతు తద్వారా మీరు బహుగా ఆశీర్వదించ బడాలని మనసారా కోరుకుంటున్నాను బ్రదర్
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏
Amen🙏🏻🙏🏻
మీరు ప్లే చేస్తుంటే ఆ దేవ దేవుణ్ణి హృదయం అంతరంగం నుండి ఆరాధించాలని వున్నది బ్రదర్స్
Okkade brother editing lo ala chupinchadu
@@manimanesh7810 thabala and dolak variation kosam
First I appreciate ur parents memulanu devuni pani lo unchadam Really ur lucky brothers god gives u good opportunity same department god bless you both of you brothers
😄😄😄
దేవుని పరిచర్యలొ మీరు భహుగా వాడాభాడును గాకా ఆమెన్
Thank you Jesus for your Praise being praised in Hosanna ministry even after Yesanna. Glory to God!
తమ్ముళ్లు మీ వాయిద్యాలు వాయిస్తూ ఉంటే ఆత్మ లో ఉజ్జివం కలుగుతుంది
బ్రదర్ ఆ ఇద్దరు ఒకే బ్రదర్ .
ఒకడు బ్రదర్
@@heavenlyfireministries-sir4630 tabala and dolac brothers nice playing God bless you
ఇద్దరు కాదు ఒక్కరే అతను అన్నా
ఎడిటింగ్ లో కలిపి కొట్టాడు అన్నా
Thammullu devudu mimmulanu thana mahimardamai puttinchadu. Prise the lord.
Praise the lord thammulu,devudu echina thalanthu lo bahu balam ga vadabadudhuru gaaka Amen Amen Devunike Mahima kalugunu gaaka Amen
miku goppa talent ni echadu devudu god bless you brothers 🙏💐👏👏
దేవుని చిత్తం వుంటే మీతో కలిసి దేవుణ్ణి ఆరాధించాలని వున్నది మీరు ఈ నా మాటలు వింటే నాకు రిప్లై ఇవ్వగలరు
లైక్ చేయకుండా ఎలా ఉండగలరు బ్రో. మీరు ఇద్దరు కవలలు ఐ ఉంటే ఎంతో సంతోషం. అలా కాకుండా ఒక్కరే రెండు వాయిద్యాలు ప్లే చేసి జాయిన్ చేసి ఉంటే, ఆ రెండవ సోదరుడు లేడన్న విషయం ఎంతో బాధాకరం. ఇంతకీ మీరు ఇద్దరా లేక ఒక్కరా? ఆ ప్లే అద్భుతం బ్రో. దేవుడు మీకు మహోన్నత స్థానం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాము🙏🏻🎄🌲
అతను ఒక్కడే ఇద్దరు కాదు.
వందనాలు అన్నయ్యలు, దేవునికే మాహిమ కలుగును గాక !
Chala baga vavimcheru brother god bless you like plese
దేవుని కృపా దీవెన మీకు కలుగునుకాక ఆమెన్
Super anna God bless you
I Salute the musicians. God has given great talent. Use it for God's kingdom. He will mightily use.
God bless you bro's devudhu mi eddarani tana paricharryya lo bhahuga vadhukovali amen
Super brother enjoyed a lot of Tabla and Dholak which are my favourite instruments.
Adhbuthamga ply chestunnaaru God bless you both
Supper brother chalaa bhagumdhi very nice🙌🏼🙌🏼🙌🏼
Brothers super nice
Song very nice
Praise the Lord
Amen
Praise the lord thammudu super play chesthunnaru devadevuniki mahima vry gd talent wonderful TQ Jesus
Praise the lord brothers. super.god bless you both of u
I love you JESUS
Hoooo bhaayi.....till now I didn't observe there....at 4:30 seconds....it's extraordinary,fantastic,mind blowing.....Its really appreciated 🤗🤩🤩
Praise the lord,devudu thana krupanu me Medha chupunu gala..
Congratulations to the musicians. Awesome sir. God bless
Praise Lord,bless these brothers,bright future.
I love Jesus's.
Ms.prabhaker rella garu nailed it your playing
Devudu sadakalam ela demuni korakai wadali God bless you brothers
Tabla and Dolak playing super God bless both of you
సూపర్ ప్రభాకర్, God bless you & your family.
Super nice God bles you shalom amen
What a mesmorising tabalist you are brother....god bless you and use you more in his ministry
What a mesmorising performance brother 😍👌👌👌.....using 💯% gift for god that he had given you .....ranunna dinalalo devudu ninnu bahuga vadukobothunnadu.....amen
Supper brothers ,God bless you brothers dhayvudu thana paricharyalo vadukonunu gaka amen
God bless both of you Bro's very excellent playing.
Praise to God. .God bless you brothers...devudu Mimmalni bahuga vaadukonunu gaaka...Praise the Lord...
I don't think they are brothers or twins. He is just one person playing both instruments at two different times and merging them as one. Well done bro.. Praise God :)
Super 🥰 amen amen amen
Yes ur correct
Devunike mahima kalugunu gaaka
Very beautiful bro's .super talent brother . మీరు tabala చాలా చాలా చాలా బాగా ప్లే చసరు bro's
Superga kottaaru my brother's
Hoooo Deva maa family chala shodanalo unnamu Maa kosam prayer cheyandi.Deva maa nanna Sathanu cheralalo padi chala krungi pothunadu.thannanu Kapadu Deva maa kutumbam lo Goppa kartam cheyandi deva price the lord 🙏👏✝️ AmEn ✝️👏🙏👏✝️👏🙏👏🙏🙏🙏🙏🙏👏✝️👏✝️👏✝️ AmEn ✝️👏✝️👏🙏👏✝️👏🙏🙏
Superrrrrrrr wonderful thabala koduthunnaru brother s💞💞💞🙏🙏🙏🙏
Super brothers devuniki mahima kalugunugaka
Excellent, great performance, wonderfully praised God with your your instruments!!! God bless you abundantly may use you perfectly for His service
Praise the lord brother excellent Tabela super
Praise God.
Excellent and awesome performance by the duo (looks like same person also).
At this time, no youngsters are willing to learn these types of instruments, you people seems dedicated to this and mastered it. Congratulations my dears.
4:27 ని: ల దగ్గర off beat. Playing awesome 👌. In fact totally awesome 👌. God bless you brother.
Glory to be God.
God bless you
Super both of you stay blessed and happyness you and your family and your life all god is 💕 and I wished to you god blessed jai Christ 👍 super looking
Perfect💯playing
👍👍 beating tabla dolac
🤩😍Wow what a👍 rhythm
Praise our Lord
Praise the Lord.god bless you s
God bless bless bless bless bless bless bless bless bless bless bless bless bless you bro good playing...
Praise the Lord
God bless you brothers
We thank God for both of you. God bless
అసలైన hero s మీరే bro super👍
God bless you thammullu PRAISE THE LORD 🙏
Okkaley ankuna.super praise the lord 🙏
Beautiful playing brothers
Tabla dolakh in playing heart' taouching
super ga play chesaru brothers praise the lord 👌👌
Superb.. dear...bros. ur enjoying in god.. Devudu.. mimmalni inka inka thana sannidilo.. niluchukuntadu... God bless you both of u... beautiful.. video..😍😍😍😍😃😃😄..
What a tremendous,tabling nd dolking,vaatevva
Prise the Lord God bless you brother s
Super brother it's a very fantastic music and mind blowing I am so happy my dream is learn piano that is a good skill
PRAISE THE LORD.......
Extraordinary performance.. God bless you.
Jesus is great.... super playing... good luck
Anna Meru play chestunte Vinekoladi vinalanipeshunnadi.Supar👌👏👍🙏😀
Wow nice sûpêr prãìsè the Lord God bless you amen Anna ☺️😊🙏
Glory to god. Praise the lord brothers use thise talents to glorify Jesus
There are not bro s there are one
Super excellent brothers
Awesome playing GURU JI
Superb performance keep it up God bless you brother s
Praise the lord
God bless u brothers.stay blessed.
నైస్ బ్రో నాకు చాలా ఇష్టం అన్న నేర్చుకోవాలని నా కోరిక అన్న తబలా 🤝🤝🤝🤝🤝🤝👋👋👋👋
thank god praise the lord
Praise the lord brother
Praise the lord brothers 🙏✝️✝️🕎
Hallelujah praise the lord brother(s)🤝👌
The ka by
Super Sangeetam brothers
Glory to Jesus Christ 🙏🙏💖💖💖
What a playing anna super
audio HD
నీవే కృపాధారము త్రియేక దేవా - నీ వేక్షేమాధారము నా యేసయ్యా
నూతన బలమును నవనూతన కృపను - 2
నేటివరకు దయచేయుచున్నావు
నుపల్లవి :- నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
ఈ స్తోత్రగీతం నీకేనయ్యా
ఆనందించితి అనురాగబంధాన - ఆశ్రయపురమైన నీలో నేను -2
ఆకర్షించితివి ఆకాశముకంటే ఉన్నతమైన నీ ప్రమనుచూపి - 2
ఆపదలెన్నో అలుముకున్ననూ అభయమునిచ్చితివి
ఆవేదనల అగ్నిజ్వాలలో అండగ నిలిచితివి
ఆలోచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు
నీకే ఈ ప్రేమగీతం అంకితమయ్యా - ఈ స్తోత్రగీతం నీకేనయ్యా|| నీవే ||
ప్రార్థించితిని ప్రాకారములను - దాటించగలిగిన ప్రభువే నీవని -2
పరిశుద్ధతకై నియమించితివి - నీరూపమునాలో కనపరచుటకు 2
పావనమైన జీవనయాత్రలో విజమునిచ్చితివి
పరమరాజ్యములో చేర్చుటకొరకు అభిషేకించితివి
పావనుడా నా అడుగులు జారక స్థిరపరచినావు
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా - ఈ స్తోత్రగీతం నీకేనయ్యా|| నీవే ||
సంపూర్ణతకై సంతృప్తి కలిగి - సిలువను మోయుచు నీతో నడిచెద - 2
సుడివడిననా బ్రతుకును మార్చితివి - సింహాసనముకై నను పిలచితివి - 2
శిధిలముకాని సంపదలెన్నో నాకైదాచితివి
సాహసమైనమైన గొప్ప కార్యములు నాకై చేసితివి
సర్వశక్తిగల దేవుడవైనాముందు నడచిన
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా - ఈ స్తోత్రగీతం నీకేనయ్యా|| నీవే
Exlent mindblowing
Super nanpa vazthukkal