నూతనమైన కృప - నవనూతనమైన కృప శాశ్వతమైన కృప - బహు ఉన్నతమైన కృప నిరంతరం నాపై చూపిన - నిత్య తేజుడా యేసయ్యా నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా నను నీ కోసమే ఇలా బ్రతికించిన జీవధిపతి నీవయ్యా ఇదే కదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం (2) చరణం 1: నా క్రయధనముకై రుధిరము కార్చితీవి ఫలవంతములైన తోటగా మార్చితివి (2) ఫలితము కోరకైన శోధన కలిగినను ప్రతి ఫలముగా నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి అన్ని వేళలా యందు ఆశ్రయమైనావు ఎంతగా కీర్తించినా నీ ఋణము నే తీర్చగాలనా ఇదే కదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం " నూతన " చరణం 2: నీ వశమైయున్న ప్రాణాత్మ దేహమును పరిశుద్ధ పరచుటయే నీ కిష్టమాయెను పలు వేదనలలో నీతో నడిపించి తలవంచని తెగువ నీలో కలిగించి మదిలో నిలిచావు - మమతను పంచావు నా జీవితమంతా నిను కొనియాడేదను ఎంతగా కీర్తించినా నీ రుణమే నే తీర్చగలనా ఇదే కదా నీలో పరవశం మరువ లేని తియ్యని జ్ఞాపకం " నూతన "
GLORY of God BOYEJU TBNC MRKP
Praise the Lord ayyagaru hallelujah hallelujah hallelujah hallelujah🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
నా హృదయపూర్వక వందనాలు
God bless you brother
Praise the LORD TBNC mrkp BOYEJU AND family
Praise the lord Jesus
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
⛪⛪✝️✝️🛐🛐👏👏👏🙏🙏😭😭🙋
Simply awesome playing bro...
Thank u so much brother
Amen
Super ra annaya ❤️🥰👌🏻god bless u all
Thank u so much ra chinthalli... God bless you
Super Anna God Bless you anna 🤝✨
Thank u so much brother.... God bless you brother❤
🙏
❤❤
Lirics pattandi plz
నూతనమైన కృప - నవనూతనమైన కృప
శాశ్వతమైన కృప - బహు ఉన్నతమైన కృప
నిరంతరం నాపై చూపిన - నిత్య తేజుడా యేసయ్యా
నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా
నను నీ కోసమే ఇలా బ్రతికించిన జీవధిపతి నీవయ్యా
ఇదే కదా నీలో పరవశం
మరువలేని తియ్యని జ్ఞాపకం (2)
చరణం 1:
నా క్రయధనముకై రుధిరము కార్చితీవి
ఫలవంతములైన తోటగా మార్చితివి (2)
ఫలితము కోరకైన శోధన కలిగినను
ప్రతి ఫలముగా నాకు ఘనతను నియమించి
ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి
అన్ని వేళలా యందు ఆశ్రయమైనావు
ఎంతగా కీర్తించినా నీ ఋణము నే తీర్చగాలనా
ఇదే కదా నీలో పరవశం
మరువలేని తియ్యని జ్ఞాపకం " నూతన "
చరణం 2:
నీ వశమైయున్న ప్రాణాత్మ దేహమును
పరిశుద్ధ పరచుటయే నీ కిష్టమాయెను
పలు వేదనలలో నీతో నడిపించి
తలవంచని తెగువ నీలో కలిగించి
మదిలో నిలిచావు - మమతను పంచావు
నా జీవితమంతా నిను కొనియాడేదను
ఎంతగా కీర్తించినా నీ రుణమే నే తీర్చగలనా
ఇదే కదా నీలో పరవశం
మరువ లేని తియ్యని జ్ఞాపకం " నూతన "
Very nice 👌
Thanks alot anna
Glory too God 😊❤
God bless you బావ గారు
Thank u so much bava garu.... God bless you
God bless you tammudhu 🎉
God bless you annayaaa ❤
Super bro🎉
Thank u so much anna❤
God bless you
Lirics pattande plz
Description lo chudandi