Prise the lord 🙏🙏🙏 Sister. మీరు పాడిన పాటకు యేసయ్య ఎంతో మురిసిపోయి ఉంటారు అని అనిపిస్తోంది. అంత చక్కగా పాడారు. ఎంతో మంది జ్ఞానవంతులు అజ్ఞానంలో పడి వ్యర్థమైన మాటలు, పాటలు వింటు పాడుతూ ఉంటారు. మరియు మీరు చక్కగా దేవుని ప్రేమను పొందుకొని, దేవుని సేవలో మీ యొక్క గాత్రాన్ని దేవుని సంతోష పెట్టడానికి ఎంతో ఆశపడుతున్నారు. దేవుని నామమునకు మహిమా ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్. మేము కూడా అదే ఆశతో ఆసక్తితో యేసయ్య నామంలో ఆయనను సంతోష పెట్టువారిలాగా మా కోసం మీ సొంత ప్రార్ధనలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకోగలరు అని మనవి చేస్తున్నాను.ఆమేన్.💐💐💐🌹🌹🌹🙌🙌🙌GOD BLESS YOU.👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏.
శభాష్ సిస్టర్ .చాలా చాల బాగుంది మీ స్వరం.మీరు దేవుని పరిశుధథ్మా పొంద0డి. అపుడు దెవుడూ మీ ద్వారా గొప్ప పనులు చేస్తాడు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.
Praise the lord akka in the name of our savior Jesus Christ .....baga padinaru akka miru ..mi voice ki baga vachindhi song ....may God bless you abundantly .. Music also good memorable voice akka..thank you for singing this song ... Andhra kristhava keertanalu padandi akka
నీ స్వరాన్ని దేవుని దేవునికి మహిమ యుగయుగములు దేవుని మహిమ పరిచే పాటలు హృదయాన్ని స్పందించే పాటలు పాడుతూ మమ్మల్ని ఆనంద పోస్టు నందుకు వంద లాలు గాడ్ బ్లెస్స్ యు ఆమెన్ ఆమెన్ ఎల్లప్పుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్
Praise the lord sister Your voice is gods gift sister and we are so lucky to have sister like you . I hope you give the best every time with gods blessings sister
PRAISE THE LORD, O MY LORD INTHA MANCHI SWARAMICH E NAA CHELINI MEE MAHIMARDAM VADUTHUNNA NAA THANDRI, MEEKE SthuTHI MAHIMACHELLICHUTHUNNA NU THANDRI. AMEN AMEN AMEN.
Praise the lord 🙏 pastor Amma garu nice message nice song praise and worship nice voice nice singer good family blessed children God bless u 🙏👋🧖🙋✋🤝💯👐👍🛐👌☦️✝️👏🤲💅⛪
సిస్టర్ గారు మీరు పాటలు చాలా చక్కగా అందగా పడుతున్నారు మీ వాయిస్ చాలా బాగుంది మీ పాటలు మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది సిస్టర్ 👏🙏👏🙏🙏🙏చాలా చాలా చాలా బాగా పడుతున్నారు సిస్టర్ 🙏🙏🙏🙏👏👏👏
ఎంతో మంది తమ తమ స్వరాన్ని వ్యర్ధమైన పాటల కోసం ఉపయెగిస్తుంటే ,మీరు దేవుణ్ణి ఘనపర్చటానికీ ఉపయేగుస్తున్నారు 🙏👏👌
super cheppavu broo
Super మా god బ్లేజ్ you
Praise God.
@@avinashchagantipati6015
v hmm
@@avinashchagantipati6015 p0
పదే పదే నిన్నే చేరగా...
ప్రతిక్షణం నీవే ధ్యాసగా......
కలవరాల కోటలో కన్నీటి బాటలో....
నా యేసయ్య నాకు తోడుగా ఉండును....
W
6
@@bollamsamrajyam6543 mm. .. ... o.
kk .....k. mm 9m000000o0000
😢
Praise the lord sister
Song lyrics in telugu & english ::
ఆనందం నీలోనే - ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే - నాయేసయ్యా స్తోత్రార్హుడా } 2
అర్హతే లేనినన్ను ప్రేమించినావు
జీవింతునిలలో నీకోసమే సాక్షార్థమై|| ఆనందం ||
పదేపదే నిన్నే చేరగా - ప్రతిక్షణం నీవే ధ్యాసగా } 2
కలవరాల కోటలో - కన్నీటి బాటలో } 2
కాపాడే కవచముగా - నన్ను ఆదరించిన
దివ్య క్షేత్రమా - స్తోత్ర గీతమా|| ఆనందం ||
నిరంతరం నీవే వెలుగుని - నిత్యమైన స్వాస్థ్యం నీదని } 2
నీసన్నిధి వీడక - సన్నుతించి పాడనా } 2
నీకొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా
సత్య వాక్యమే - జీవ వాక్యమే|| ఆనందం ||
సర్వ సత్యమేనా మార్గమై - సంఘ క్షేమమేనా ప్రాణమై } 2
లోకమహిమ చూడక - నీజాడను వీడక } 2
నీతోనే నిలవాలి - నిత్య సీయోనులో
నీదర్శనం నా ఆశయం|| ఆనందం |
Aanandam Neelone - Aadhaaram Neevegaa
Aashrayam Neelone - Naa Yesayyaa.. Sthothraarhudaa } 2
Arhathe Leni nannu - Preminchinaavu
Jeevinthu Ilalo - Nee Kosame.. Sakshyaardhamai|| Aanandam ||
Pade Pade ninne Cheragaa
Prathikshanam Neeve Dhyaasagaa } 2
Kalavaraala Kotalo - Kanneeti Baatalo } 2
Kaapaade Kavachamgaa - Nannu Aavarinchina
Divya Kshethramaa - Sthothra Geethamaa|| Aanandam ||
Nirantharam Neeve Velugani
Nithyamaina Swaasthyam Needani } 2
Nee Sannidhi Veedaka - Sannuthinchi Paadanaa } 2
Nee Korake Dhwajametthi Ninnu Prakatinchinaa
Sathya Vaakyame - Jeeva Vaakyame|| Aanandam ||
Sarva Sathyame Naa Maargamai
Sangha Kshemame Naa Praanamai } 2
Loka Mahima Choodaka - Nee Jaadalu Veedaka } 2
Neethone Nilavaali Nithya Seeyonulo
Ee Darshanam - Naa Aashayam|| Aanandam ||
Thank you brother
@@swarupa.b797 Praise the lord sister
Praise the lord brother.
o
@@kollabathulasunitha3984 Praise the lord sister
ఆనందం నీలోనే - ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే - నాయేసయ్యా స్తోత్రార్హుడా /2/
అర్హతే లేనినన్ను ప్రేమించినావు
జీవింతునిలలో నీకోసమే సాక్షార్థమై /ఆనందం/
1. పదేపదే నిన్నే చేరగా - ప్రతిక్షణం నీవే ధ్యాసగా /2/
కలవరాల కోటలో - కన్నీటి బాటలో /2/
కాపాడే కవచముగా - నన్ను ఆదరించిన
దివ్య క్షేత్రమా - స్తోత్ర గీతమా /ఆనందం/
2. నిరంతరం నీవే వెలుగుని - నిత్యమైన స్వాస్థ్యం నీదని /2/
నీసన్నిధి వీడక - సన్నుతించి పాడనా /2/
నీకొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా
సత్య వాక్యమే - జీవ వాక్యమే /ఆనందం/
3. సర్వ సత్యమేనా మార్గమై - సంఘ క్షేమమేనా ప్రాణమై /2/
లోకమహిమ చూడక - నీజాడను వీడక /2/
నీతోనే నిలవాలి - నిత్య సీయోనులో
నీదర్శనం నా ఆశయం /ఆనందం
సూపర్ 👌
Thank you
I AM HINDU. BUT THE JESUS WILL BE GIVEN BLESSINGS TO ME... 🥰
SOME DAY I WILL BE GO TO CHURCH 💖💖
క్రీస్తు యేసునందు కలిగే ఆనందం☺️✨ మాటల్లో చెప్ప లేనిది ప్రైజ్ ది లార్డ్🙏
సహోదరి మీరు పాడిన పాటలు అన్ని చాలా బాగున్నాయి ఇలాంటి పాటలు ఇంకా పాడాలి అని దేవుడు మీకు ఆ కృపా ఇవ్వాలి అని కోరుకుంటున్నాను 🙏
Yes
పాట చాలా అద్భుతంగా ఉంటుంది దేవుని నామమునకే ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ హల్లెలూయ 🙏🙏🙏
సిస్టర్ ఈ పాట చాలా అద్భుతంగా పాడారు మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమెన్
దేవుని అరాదించుటలో పవిత్రత,భయము, ప్రేమ,భక్తి,కృతఘ్నత ఉండాలి,...అవి మిలో గమనించాను.....దేవునికి మహిమ కలుగును గాక.....
❤❤❤
చక్కని స్వరం దయచేసిన దేవుని కే మహిమ కలుగును
PRAISE THE LORD BETTY SISTER
ఆహా ఎంత ఆనందంగా దేవుని పాట మహిమ పరిచారో . ఆ ఆనందం యేసయాలో నే ఉంటుంది. యేసయ్య లో ఆనందమే ఆనందం ...
Loka mahima chudaka ❌
Nee jadalu veedaka ❤
Nithone nilavali Nithya siyyonulo 😍❤Amen
Prise the lord 🙏🙏🙏 Sister. మీరు పాడిన పాటకు యేసయ్య ఎంతో మురిసిపోయి ఉంటారు అని అనిపిస్తోంది. అంత చక్కగా పాడారు. ఎంతో మంది జ్ఞానవంతులు అజ్ఞానంలో పడి వ్యర్థమైన మాటలు, పాటలు వింటు పాడుతూ ఉంటారు. మరియు మీరు చక్కగా దేవుని ప్రేమను పొందుకొని, దేవుని సేవలో మీ యొక్క గాత్రాన్ని దేవుని సంతోష పెట్టడానికి ఎంతో ఆశపడుతున్నారు. దేవుని నామమునకు మహిమా ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్. మేము కూడా అదే ఆశతో ఆసక్తితో యేసయ్య నామంలో ఆయనను సంతోష పెట్టువారిలాగా మా కోసం మీ సొంత ప్రార్ధనలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకోగలరు అని మనవి చేస్తున్నాను.ఆమేన్.💐💐💐🌹🌹🌹🙌🙌🙌GOD BLESS YOU.👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏.
మీ యొక్క స్వరం ఆ దేవుడు మీకు ఇచ్చిన గొప్ప వారం ..అక్క......ఆ దేవుడు మిమ్ములను... భహుగా దేవించును గాక...
What a Inspirational voice Madam
Devudaina "YAHWAH" Ku stuthi kalugunu gaka!
iam hindu but I like jesus Praise the lord
పాట చాలా అద్భుతంగా పాడారు సహాదురి మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 💐🙏🙏
Ap
ప్రతిరోజూ జరిగే ఆరాధనలో sis గారి పాట ఒకటి తప్పకుండా ప్రసారం చేస్తాము.... god bless you
1:53
శభాష్ సిస్టర్ .చాలా చాల బాగుంది మీ స్వరం.మీరు దేవుని పరిశుధథ్మా పొంద0డి. అపుడు దెవుడూ మీ ద్వారా గొప్ప పనులు చేస్తాడు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.
అక్కా..మీకు ఇంత మంచి స్వరాన్ని ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక.❤
Praise the Lord akka
Mee voice chala bagundiiii akka
దేవునికి మహిమ కాలుగును గక amen🙏🙏🙏
Abbaaaaa em padaru akka, superrrrrr
చాలా బాగా పాడారు సిస్టర్..God bless you
Hii
పరలోకంలో దేవదూతల గానం ఇలాగే ఉంటందేమో ....అన్నట్టు ఉంది ...మీరింకా పాడాలి ,మేం చూడాలి.
సహోదరు బాపగలరు దేవుడు నిన్ను బహు బలంగా వాడుకొనును గాక
Sister మీరు చాలా బాగా పాడారు. మీ గొంతు దేవుడిచ్చిన గొప్పవరము. ప్రతిరోజు మీ పాటలు తప్పకుండా వింటాను.🙏🙏🙏
Aanandam Neelone - Aadhaaram Neevegaa
Aashrayam Neelone - Naa Yesayyaa.. Sthothraarhudaa (2)
Arhathe Leni nannu - Preminchinaavu
Jeevinthu Ilalo - Nee Kosame.. Sakshyaardhamai ||Aanandam||
Pade Pade ninne Cheragaa
Prathikshanam Neeve Dhyaasagaa (2)
Kalavaraala Kotalo - Kanneeti Baatalo (2)
Kaapaade Kavachamgaa - Nannu Aavarinchina
Divya Kshethramaa - Sthothra Geethamaa ||Aanandam||
Nirantharam Neeve Velugani
Nithyamaina Swaasthyam Needani (2)
Nee Sannidhi Veedaka - Sannuthinchi Paadanaa (2)
Nee Korake Dhwajametthi Ninnu Prakatinchinaa
Sathya Vaakyame - Jeeva Vaakyame ||Aanandam||
Sarva Sathyame Naa Maargamai
Sangha Kshemame Naa Praanamai (2)
Loka Mahima Choodaka - Nee Jaadalu Veedaka (2)
Neethone Nilavaali Nithya Seeyonulo
Ee Darshanam - Naa Aashayam
అద్భుతమైన పాట..వందనాలు సిస్టర్..మీరు ఇంకా ఇలాంటి పాడి దేవునిని మహిమ పరచాలని ప్రార్థన
దేవునికే మహిమ కలుగును గాక గాడ్ బ్లెస్స్ యు సిస్టర్
ದೇವರು ನಿಮ್ಮನ್ನು ತುಂಬಾ ಆಶೀರ್ವಾದ್ ಮಾಡಲಿ ಎಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಿದೆ 🎉
చాలా అద్భుతమైన సాంగ్ చాలా బాగుంది దేవుడు మీకు ఇచ్చిన మంచి స్వరాన్ని బట్టి నేను ఎంతగానో కృతజ్ఞతలు స్తుతులు చెలిస్తున్నాను అక్క 👌👌👌🎼🎼🎤🎤🎤🎹🎹👍👍👍
Praise the lord akka in the name of our savior Jesus Christ .....baga padinaru akka miru ..mi voice ki baga vachindhi song ....may God bless you abundantly .. Music also good memorable voice akka..thank you for singing this song ... Andhra kristhava keertanalu padandi akka
వందనాలు సిస్టర్ సూపర్ సాంగ్
Tqqq jesus eroju nannu pedha accendent nundi kapadinav tandri tqq so much lord
✝️ PRAISE THE LORD 🛐
⛪ AMEN
✝️ AMEN
🛐 AMEN
All Praise to King Jesus,,🙏🏻🙏🏻
🙏🙏🙏lenjoy it God blessyoumanymany thanks my sister inthe nameof ourlordjesus Christ Amen
Super song Akka mi voice bagundi vandanalu Akka miru enka deuni kosam vadabadali
Praise the Lord Amen ❤
సూపర్ వాయిస్ అక్క ప్రైస్ ది లార్డ్, glory to god 🙏🙏🙏
12345678999999
Verynice spiritualsong sister❤️thankyoupraisethelordamen
నీ స్వరాన్ని దేవుని దేవునికి మహిమ యుగయుగములు దేవుని మహిమ పరిచే పాటలు హృదయాన్ని స్పందించే పాటలు పాడుతూ మమ్మల్ని ఆనంద పోస్టు నందుకు వంద లాలు గాడ్ బ్లెస్స్ యు ఆమెన్ ఆమెన్ ఎల్లప్పుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్
సిస్టర్ మీకు వందనాలు మీ స్వరాన్ని దేవునికి వాదుతున్నందుకు మీకు వందనాలు🙏
సిస్టర్ మీరు చాలా చక్కగా పాటలు పాడుతున్నారు, దేవుని కొరకు మీ స్వరం వడుతున్నందు వందనాలు 🙏🙏🙏🙏🙏
Amen.praise the lord Jesus Christ 🙌 🙏 Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక.
Sister you have amazing voice praise the Lord
Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing Amen
దేవునికి.మహిమ.కలుగు.కగ.వందనాలూ
Praise the lord Dr Betty
Super singing
Praise the lord Akka,
God given wonderful voice to you, all glory to God only
12345678999999
12345678999999
Wow wonderful song Amma Garu 🙏🏻🙏🏻👌👌👌👌
Wow super singing 👌🎸🎸🙏 praise the Lord ma 🙏
Thank you jesus
మీ మధుర స్వరం ఎంతో వినసొంపుగా ఉన్నది sister🌹💞
Super akka
neeku దేవుడు చాల మంచి స్వరము ఇచ్చాడు 💯%💞👍💕🎵🎼🎹😍
దేవుడు గొప్ప భాగ్యము అనుగ్రహించాడు 🙌
Praise the lord sister
Your voice is gods gift sister and we are so lucky to have sister like you . I hope you give the best every time with gods blessings sister
Your voice is very nice sister and your voice is utilizes for Jesus upto end of your life
Thanks akka wonderful song chala bhaga padaru praise the lord akka 🙏🙏🙏
అక్క మీరు ఈ పాట పడటం చాలా ఆనందాని కలిగించింది..... ఆమెన్....
Amen.Praise the Lord✝️
AMEN My life line my everything my family love you jesus christ help me with my family love you jesus christ ✝️✝️
SISTER
you are EXCELLENT singer among all women singers
TODAY
GOD BLESS YOU
PASTOR DEVAKUMAR
అధ్బుతంగా ఉంది, చాలా బాగా పాడారు, God bless you 🎉🎉
Good voice sister ur inspiration for all singers
Praise the Lord Betty sister 🙏mee voice e song paadina Adbuthanga paaduthav...all glory to GOD🙌🙏🙏
Avvnu akka nijame miru great dhevvdu icchina varam akka jesus namamlo amen Jesus Love you God bless akka
Praised the Lord sister 🙏🏻chala devuniki dhaggara chesedhiga padaru. chala anandhamga undhi. Halleluya 🙌🙌🙌🙌 TQ 🙏🏻
Wonderful voice sister..Glory to Jesus
Praise the lord 🙏.....❤
Excellent maa chaala baaga padaavu devudu ninnu tana mahima ki bahugaa vaadukovaali
Praise the LORD. Sister 🙏👌🤝👍💐♥️
PRAISE THE LORD, O MY LORD INTHA MANCHI SWARAMICH E NAA CHELINI MEE MAHIMARDAM VADUTHUNNA NAA THANDRI, MEEKE SthuTHI MAHIMACHELLICHUTHUNNA NU THANDRI. AMEN AMEN AMEN.
Beulah Church⛪ akka
Praise the👩💝💐 Lord అక్క 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🙌🏻🙌🏻
Praise the lord 🙏 pastor Amma garu nice message nice song praise and worship nice voice nice singer good family blessed children God bless u 🙏👋🧖🙋✋🤝💯👐👍🛐👌☦️✝️👏🤲💅⛪
Sister praise lord. మీరు చాలా బాగా పాడారు. వెరీ గుడ్ స్వీట్ వాయిస్. దేవుడు మిమ్ములను బహుగా దీవించి వాడు కోవాలని నా ప్రార్థన. గాడ్ BLESS you.
AMEN thandriii love you jesus christ help me with my family love you jesus christ ❤️✝️
Praise God Akka 🙏
This is my favorite song sis.supur voice...nice song god bless u abundantly....god is going to use more 🙏🙏🙏 for his will 👍👍👍👍
Amen Amen Amen Praise The Lord🙏🙏🙏
Praise the lord 🙏 excellent song
సిస్టర్ గారు మీరు పాటలు చాలా చక్కగా అందగా పడుతున్నారు మీ వాయిస్ చాలా బాగుంది మీ పాటలు మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది సిస్టర్ 👏🙏👏🙏🙏🙏చాలా చాలా చాలా బాగా పడుతున్నారు సిస్టర్ 🙏🙏🙏🙏👏👏👏
X
నా దేవుడు యేసు క్రీస్తు ప్రభువు నీవే నా ఆనందం నీవే నా ఆధారం నీవే
Praise the Lord akka nice voice song hallelujah
Praise the lord 🙏🙏🙏 amen amen amen
12345678999999
12345678999999
❤❤❤❤❤🎉🎉🎉 super song sister 💓
Praise the Lord sister glory God bless you sister
Ne voicee supet anty superr akkkaa.... Mataluu ne voice vinataniky song vintunaa superrr God gift for uu akkaa......
Beulah church⛪ akka God most bless you to your voice akka🙌🏻👏🏻👏🏻🙏🏻వందనాలు🙏🙏🙏 akka దేవునికి మహేమ కలుగునుగాక🙏🙏
Super super swaram bagundi devudu divinchunu gaaka amen
Praise the Lord akka nice singing God bless you and your family and your ministry🙌🙌🙌🙌
వందనాలు సిస్టర్
Praise the Lord
God bless you sister
Praise thelord sister
Glory to Jesus Christ
ಮೇಡಂ ನಿನ್ನ ಧ್ವನಿ ಅದ್ಭುತವಾಗಿದೆ ಹಾಡು ಸೂಪರ್
Devudaki mahima kalugunu gaaka
Praise be to god🙏
ALL GLORY TO OUR ONLY ONE GOD AND SAVIOR LORD JESUS CHRIST 🙏❤️❣️💯
Praise the lord 🙏
Beautiful voice ❤️
Glory to God 🙏🙏
Praise the lord akja excellentga padi devuni ganaparcharu akka god bleds you akka thank you lord amen🙏🙏
Praise the lord Jesus tq Soo murch 🙏🙏
God bless you sweet voice, praise the Lord 💞🌹💞🙏
Praise the Lord sister u r voice so melody god was chosen u r voice to praise and worship amen amen