ఆ రెండు ఉంటేనే ఇందిరమ్మ ఇళ్లు | Indiramma Indlu Scheme Conditions | CM Revanth Reddy | RTV Nizamabad

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025
  • ఆ రెండు ఉంటేనే ఇందిరమ్మ ఇళ్లు | Indiramma Indlu Scheme Conditions | CM Revanth Reddy | RTV Nizamabad
    #cmrevanthreddy #indirammaillu #rtvnews #rtvnizamabad
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ►Download Our Android APP : play.google.co...
    ► Download Our IOS App : appstoreconnec...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugunews
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

ความคิดเห็น • 108

  • @kamalarani5291
    @kamalarani5291 3 หลายเดือนก่อน +11

    మా కు పెళ్లి అయ్యి 17 సంవత్సరాల చాలా రోజులు సర్వెంట్ క్వార్టర్ ఉన్నాము ఇప్పుడు అద్దె ఇంట్లో ఉంటున్నాను నెల తిరిగే సరికి అ అద్దె కట్టడం చాలా కష్టంగా ఉంటుంది మాలాంటి వారికి ఇవండీ సార్

  • @BhanuChander-m8j
    @BhanuChander-m8j 4 หลายเดือนก่อน +37

    గుంట భూమి లేని వారికి అర్హులైన వారికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి కోట్ల ఆస్తి ఉన్న వాళ్లకు భూములు ఉన్న వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకూడదు దయచేసి లేని వారికి మాత్రమే ఇవ్వండి రేవంత్ సర్కార్

  • @VasanthaL-g3m
    @VasanthaL-g3m 4 หลายเดือนก่อน +15

    Avunu గుంట భూమి లేని వాళ్లకు ఇవ్వాలి ఎందుకంటే భూమి ఉన్నవాళ్లకు రుణ మాపి అన్ని వర్తిస్తుంది లేని వారి పరిస్థితి ఎలా అందుకే భూమి లేని వారికే ఇవ్వాలి

  • @NandipatiGuruvaiah
    @NandipatiGuruvaiah 4 หลายเดือนก่อน +31

    వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు ప్రజలు ఇంటి కోసం
    తొందరగా కార్య రూపం ధాల్చండి. సిఎం గారు

    • @Rakhi-8-blue
      @Rakhi-8-blue 4 หลายเดือนก่อน +2

      Nen ade annukuntuna

    • @NandipatiGuruvaiah
      @NandipatiGuruvaiah 4 หลายเดือนก่อน

      @@Rakhi-8-blue కేసీఆర్ వాణ్ణి గెలిపించింది ఇ ళ్ళు రెండవ సారి అయినా ఇస్తాడు అనుకున్నారు

    • @samaguguloth1407
      @samaguguloth1407 4 หลายเดือนก่อน +4

      ​Naku illuledu sir

    • @lavanyapeddala5963
      @lavanyapeddala5963 4 หลายเดือนก่อน +2

      Nen కూడ

    • @NandipatiGuruvaiah
      @NandipatiGuruvaiah 4 หลายเดือนก่อน

      @@lavanyapeddala5963 మన లాంటి సామాన్యూలం లక్షలు పెట్టీ ఇ ళ్ళు ఎలా కట్టుకోగలం
      ప్రభుత్వం మీద నే ఆదార పడేది

  • @sadasudhakar
    @sadasudhakar 3 หลายเดือนก่อน +6

    మాకు ఇప్పటికి ఏపార్టీ వచ్చిన గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయం కాని ఎటువంటి లబ్ది లేదు ఈసారి ఐనా మాకు సహాయం చేయండి ప్లీజ్ మాకు హౌస్ లేదు సెంటు భూమి కూడా లేదు

  • @vinodkumarilapaka8679
    @vinodkumarilapaka8679 4 หลายเดือนก่อน +54

    ఇల్లు నిర్మాణం ప్రకారం క్యాష్ ఇవ్వండి మాకు నచ్చిన డిజైనింగ్ కట్టుకుంటా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి మాకు

  • @PrasadKolagani-z1q
    @PrasadKolagani-z1q 2 หลายเดือนก่อน +3

    మాకు ఏది లేదు సార్ ఇల్లు లేదు జాగా లేదు రేషన్ కార్డు ఆదరకార్డ్ లు ఓటర్ కార్డులు వున్నాయి మాకు ఇల్లు ఇప్పించండి సార్

  • @blackheart2849
    @blackheart2849 3 หลายเดือนก่อน +1

    Super 👍👍👍

  • @MohammedJanipasha-ge4yq
    @MohammedJanipasha-ge4yq หลายเดือนก่อน

    Good afternoon sir God bless you 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @y.veerababu7318
    @y.veerababu7318 4 หลายเดือนก่อน +4

    ప్రజా సేవకుడు అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇల్లు ఒకటి మహాలక్ష్మి పథకం వస్తే మాకు అన్ని వచ్చినట్టే కెసిఆర్ ప్రభుత్వంలో ఇల్లుకు అప్లై చేస్తే బతుకమ్మ చీర ఇచ్చిండు

  • @jhooniMamajiMahbob-ql3ve
    @jhooniMamajiMahbob-ql3ve 3 หลายเดือนก่อน

    మాకు ఇల్లు ఉంది కానీ ఇప్పటి దాకా ఎవరిని అడగలేదు ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇల్లు కావాలి అని కోరుకుంటూ నా నూ ఇట్లు మీ జంగయ్య రాజేంద్రనగర్ మండలం 🎉 థాంక్యూ సార్

  • @AmmafoundationNalgondaRekha..
    @AmmafoundationNalgondaRekha.. 17 วันที่ผ่านมา

    మిర్యాలగూడ నియోజకవర్గం ఇందిరమ్మ కాలనీలో 10 సంవత్సరాల కిందట ఇందిరమ్మ ఇల్లులు ఎవరు కట్టకుండా ఇతరులకి అమ్ముకుంటున్నారు అలాగే కొన్ని ఇల్లులు కట్టకుండా ఖాళీ జాగా అలానే పెడుతున్నారు సగం సగం కట్టి వాళ్లు ఇప్పటివరకు కట్టలేదు

  • @kanjaiah9975
    @kanjaiah9975 3 หลายเดือนก่อน +1

    చెప్పడం తప్ప ఈయడం లేదు ఎప్పుడు ఇస్తారు సార్ ఇందిరమ్మ ఇల్లు చెప్పడం మాత్రం

  • @nssreddy6650
    @nssreddy6650 4 หลายเดือนก่อน +10

    తెల్ల రేషన్ కార్డు ఎవరెవరికి ఉన్నదో మీరు చూడాలా.ఉన్నవాళ్లుకు కూడా తెల్ల రేషన్ కార్డు ఉంది గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎంక్వయిరీ. చేయాలా అర్హత లేని వాళ్లకు తీసి పారేయాలి

  • @kongarivaralaxmi1897
    @kongarivaralaxmi1897 หลายเดือนก่อน +1

    మాకు 60 గజాల జాగా ఉంది సార్ ప్లీజ్ సార్ మాకు మా మీద దయ ఉంచి మాకు డబ్బులు ఇవ్వండి సార్ ఇల్లు కట్టుకుంటాం మేము చాలా పేదవాళ్ళం సార్ మాకు ఎవ్వరూ లేరు నా భర్త కూడా లేడు సార్

  • @sunandhaakula5275
    @sunandhaakula5275 23 วันที่ผ่านมา +1

    Maku ellu ledu memu kuda praja palana lo aply chesamu but indiramma app lo ma peru raledu anta mari ma paristiti ela

  • @PRajesh-zj7cg
    @PRajesh-zj7cg 4 หลายเดือนก่อน +2

    🙏🙏🙏👏👏👏💐💐

  • @Balreddyrikkala
    @Balreddyrikkala 4 หลายเดือนก่อน +9

    విదివిధానాలు రూపుఁదిద్దుకోవడానికి ఒక ఏడాది

    • @devil-yq1vn
      @devil-yq1vn 4 หลายเดือนก่อน

      Kdga better aa kada sir poina trs govt lo oka vlg ki oka illu ivaleka poyaru...

    • @Balreddyrikkala
      @Balreddyrikkala 4 หลายเดือนก่อน +1

      @@devil-yq1vn trc బకాయిలు ఇస్తే మన గుంపు మేస్త్రి బంగారం

  • @gallipelyswapna9213
    @gallipelyswapna9213 4 หลายเดือนก่อน +7

    తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్ళకేనా😢
    నిరు పెద ప్రజలకి. గుంట భూమి లేని వారికి ఇలాంటి వారికి ఇవ్వండి

    • @K.Srinivas_2271
      @K.Srinivas_2271 4 หลายเดือนก่อน

      White ration card ante yevarikistaru?

    • @gallipelyswapna9213
      @gallipelyswapna9213 4 หลายเดือนก่อน

      @@K.Srinivas_2271 ఇప్పుడు అది ఎవరికి ఇస్తలేరు
      అది ఉన్న వాళ్ళకే
      అది ఎవరికి ఉంటది
      100 మందిలో 10 మందికి ఉంటది
      అది డబ్బు ఉన్న వారి దగ్గర ఉంది
      డబ్బు లేని పెద వారికి ఉంది..
      అందుకే గా ప్రభుత్వాలు ఏదైనా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికే అని ఎందుకు అంటారో అర్థం కదా మీకు

  • @sampath.thotapelly.Sampath
    @sampath.thotapelly.Sampath 3 หลายเดือนก่อน +2

    సార్ మీము నిరుపేదవాళ్ళము మాకు ఇప్పటికి ఇల్లు లేదు సార్ మాది ఒక్క గుడిసె ఇల్లు మాలాంటి వాళ్లకు ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ 🙏🙏🙏🙏🙏 జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి

  • @LaxmiKumari-my3dh
    @LaxmiKumari-my3dh 3 หลายเดือนก่อน

    🙏🙏

  • @MalkapuramMamatha-lx6ms
    @MalkapuramMamatha-lx6ms 4 หลายเดือนก่อน +4

    Maku marriage ae 10 years avutundi Maku ration card Ledu Ella Ledu place Ledu first ration card lene vallake card evvndi plz CM garu

  • @jakrikumar8232
    @jakrikumar8232 3 หลายเดือนก่อน +1

    Frim Past 10 years did not issue the ration cards First issue the new ration cards revanth reddy garu

  • @Nani123-e6o
    @Nani123-e6o 3 หลายเดือนก่อน

    ఇస్తాడు రుణమాఫీ చేసేడు రైతు బంధు ఇచ్చేడు గ్యాస్ 500 ఇచ్చేడు ముసలికి 4000 ఇచ్చేడు కైలు రైతులకి 12000 ఇచ్చేడు మహిళలకు 2500 ఇచ్చేడు పెళ్ళి చెసుకొన్నా వాళ్ళాకి తూలం బంగారం ఇచ్చేడు మనకు ఇప్పుడు ఇల్లు ఇస్తాడు హైడ్ర పేరుతో ఇల్లులు కూల్చేవాడు ఇల్లు ఇస్తా అంటే ఏలా నమ్ముతున్నారు...పొయాం మోసం😂😂😂😂

  • @blackheart2849
    @blackheart2849 3 หลายเดือนก่อน

    🙏💐👌👌🐅👍

  • @NavithaNavitha-sx7qm
    @NavithaNavitha-sx7qm 4 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @SripadaJp
    @SripadaJp 4 หลายเดือนก่อน +2

    Nalgonda dist inderamma elu evandi illu leydu jai I congress

  • @banothuvijaykumarvijaykuma6754
    @banothuvijaykumarvijaykuma6754 4 หลายเดือนก่อน +6

    Maaku illuledu sir

  • @VPriyanka-l8p
    @VPriyanka-l8p หลายเดือนก่อน

    Ration cards Leni variki rent vunde wallaku evvandi sir please

  • @SripadaJp
    @SripadaJp 4 หลายเดือนก่อน +4

    Inderamma illu evadi

  • @vazramalag9131
    @vazramalag9131 3 หลายเดือนก่อน +1

    Monthly income chusiration card ivvali monthly incom 40000,50000,thousand salary unnavariki kuda ration ration cards unnavi kabatti enquiry chesi ivvandi

  • @DivyaTelgamalla
    @DivyaTelgamalla 3 หลายเดือนก่อน +1

    Mari ma palli ayei 10 ryas avuthundhi maku reshan cad raledhu memmu akkadiki povalli sir

  • @garbhapupadmavathi1873
    @garbhapupadmavathi1873 หลายเดือนก่อน

    Husband Adar nombar
    Check chayadi
    VallkuAtha. Asathi.
    Udho TELUSHTADI

  • @SrujanNeerati
    @SrujanNeerati 2 หลายเดือนก่อน

    ఇంతకు పొలిటీషన్స్ వాళ్ల స్వంత ఇంటిలో స్వంత ఊరిలో ఉంటున్నారా మరి

  • @KamalaValthati
    @KamalaValthati 3 หลายเดือนก่อน

    Please sar memu uppal lo 20years nundi wnnamu rentu kattaleka Ebandhi ga undi please🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 pellala stade prablam undi sar

  • @MohdMouson
    @MohdMouson 2 หลายเดือนก่อน

    Hi

  • @riakhan51
    @riakhan51 3 หลายเดือนก่อน

    Without verification they hav alloted lakhs worth houses but they own bolero, houses, earning p.m more than 70k each member in it company.

  • @gandikotaramulu7936
    @gandikotaramulu7936 3 หลายเดือนก่อน

    GRK

  • @borkuteraju6693
    @borkuteraju6693 2 วันที่ผ่านมา

    Naku gunta undi farst list lo naa peruntada cheppandi.

  • @AsiyaMohammed-j1n
    @AsiyaMohammed-j1n 3 หลายเดือนก่อน

    Hai sir i don't have Ration card I don't have home🏠 I don't have gas

  • @Srikanthsandyasrikanthsandya
    @Srikanthsandyasrikanthsandya 3 หลายเดือนก่อน

    Retion card leni valla paristiti enti mari maku retion card ledu ellu ledhu jaga ledu tent ku untunnamu dayachesi Naku ellu kattistara😢😢

  • @SumathiDeviallaka
    @SumathiDeviallaka 2 หลายเดือนก่อน

    Sir memu 22years nundi Hyderabad kusaiguda lo untunamu kotta mp vachina sare kotaillu estamani cheputunaru memu apply chesamu chela times kani maku ravadam ledu illu echetapudu rajakiyala too telisina valaki estunatu memu apply cheyadame kani maku illu ravadam ledu maku reaction card Anni ekkave unnavi kani maku ravadam ledu maku electricity bill maapi kaledu address maremu avoo link petti maku Bill vastunadi meru chepinavi maku okkati opayogam lo unnadi bus free gass 1000 rupees tesukontunaru

  • @Shano_fbk_donn
    @Shano_fbk_donn 4 หลายเดือนก่อน +6

    వీళ్ళు ఇచ్చేది లేదు, సచ్చేది లేదు...అదిగో ఇదిగో అయిపోతుంది,చేసేస్తున్నం, ఇచ్చేస్తున్నాం అని నెలల తరబడి ఊదర గొట్టటం మీ మీడియా వాళ్ళు చెప్పిందే మెట్టర్ చెప్పి చెప్పి అలసిపోవడం తప్ప...ఇది ఇప్పట్లో అయ్యేది కాదు...ఇసుమంత చిత్త శుద్ధి లేదు ప్రభుత్వానికి..ఖర్మ 🤦‍♂️

    • @Rakhi-8-blue
      @Rakhi-8-blue 4 หลายเดือนก่อน +1

      Meeru chepindhi nejam

    • @Shano_fbk_donn
      @Shano_fbk_donn 4 หลายเดือนก่อน +2

      @@Rakhi-8-blue సంక్రాంతి అయిపోయింది,ఉగాది అయిపోయింది,శ్రీరామనవమి అయిపోయింది,ఎలక్షన్ కోడ్ అయిపోయింది,మధ్యలో 3నెలలు అదిగో ఇస్తున్నాం,ఇదిగో ఇచ్చెస్తున్నాం అనే ప్రతి ప్రెస్ మీట్ లో సొల్లు ముచ్చట్లు..ఇప్పటికీ ఒక సరైన దిక్కు దివానా లేదు స్కీం కి,ఇపుడు దసరా అంటున్నారు,రేపు అది అయిపోయాక వచ్చే సంక్రాంతి అంటారు ఇదే నాయకులు...వీళ్ళకి ఇసుమంత చిత్త శుద్ధి లేదు అసలు 😞😓

  • @marysiringi6759
    @marysiringi6759 3 หลายเดือนก่อน

    Memu 25years nundi H y D lo unnam illu ledhu

  • @Keerthana-o6u
    @Keerthana-o6u 3 หลายเดือนก่อน

    What is that app

  • @kondaisuma9842
    @kondaisuma9842 4 หลายเดือนก่อน +1

    Sir tondarga ivvandi sir chala rojula nundi eduru chustunnam

  • @snehag6608
    @snehag6608 3 หลายเดือนก่อน

    Retioncard lenivallalo eillu lekudavute Ela

  • @yashwanthgandham9297
    @yashwanthgandham9297 3 หลายเดือนก่อน

    Sir maku stalam ledu illu ledu Daya chesi maku illu evvamdi sir

  • @Srikanthsandyasrikanthsandya
    @Srikanthsandyasrikanthsandya 3 หลายเดือนก่อน

    Dhaya chesi malanti vallanu gurtinchi nirnayam thisukondi sir

  • @kodigantianjikodigantianji4152
    @kodigantianjikodigantianji4152 4 หลายเดือนก่อน

    ముందుగళ రేషన్ కార్డు లేనివారికి ఈ వాలి

  • @RajaLakshmi-e8z
    @RajaLakshmi-e8z 2 หลายเดือนก่อน

    Nothome

  • @RajaLakshmi-e8z
    @RajaLakshmi-e8z 2 หลายเดือนก่อน

    Nocard

  • @GladysKunja
    @GladysKunja 3 หลายเดือนก่อน

    30 years I am liveing rent house

  • @GladysKunja
    @GladysKunja 3 หลายเดือนก่อน

    I am liveing in rent house

  • @KavitaRani-d4y
    @KavitaRani-d4y หลายเดือนก่อน

    No

  • @satysatyam1870
    @satysatyam1870 4 หลายเดือนก่อน

    2 BHK double bedroom 😢😢😢😢

  • @vazramalag9131
    @vazramalag9131 3 หลายเดือนก่อน

    Illu lenivariki mariyu bhumi lenivaariki elanti labdipondanivariki ivvali

  • @bingiwarramu593
    @bingiwarramu593 4 หลายเดือนก่อน

    Maku raledu kcr hayamlo
    Eppudu. Ravali sir

  • @Srikanthsandyasrikanthsandya
    @Srikanthsandyasrikanthsandya 3 หลายเดือนก่อน

    Retion card leni vallaku ellu evvara

  • @VaralakshmiBangari-wu9hs
    @VaralakshmiBangari-wu9hs 3 หลายเดือนก่อน

    Sirmakuillukavalikiralukattukolekapotunamumakuilluledusir

  • @taneerushivagauri1828
    @taneerushivagauri1828 25 วันที่ผ่านมา

    Mari financil ga kuda hlp epudu chystharu Congress walaki ma supprt untadhi manchi chysay walakhey maa vote and ontari mahila ki financil ga everymnth amt esthamu anaru adhi kuda epudu start chystharu

  • @margamumadevi8074
    @margamumadevi8074 4 หลายเดือนก่อน

    Sir
    Naku kuda illu lidhu bumi kuda lidhu
    Husband lidhu oka koduku
    M linidani
    Please naku indrma illu evandhii
    🙏🙏🙏🙏🙏

  • @sthirupathi7304
    @sthirupathi7304 4 หลายเดือนก่อน

    ఇండ్లు రిపేర్ ఉన్నవారికి రిపేర్ చేయించుకోవడానికి ఇవ్వరా

  • @ManaPrime-u3q
    @ManaPrime-u3q 4 หลายเดือนก่อน +2

    ఇది కూడా అబద్ధం 😅😅😅😅

  • @srivaniarragonda6981
    @srivaniarragonda6981 3 หลายเดือนก่อน

    S sir money 500000 evvandi please

  • @RajaLakshmi-e8z
    @RajaLakshmi-e8z 2 หลายเดือนก่อน

    Givemehome

  • @LaxmiKumari-my3dh
    @LaxmiKumari-my3dh 3 หลายเดือนก่อน

    ఇంతవరకు పించిన్లే,రాలేదు,సార్, ఇల్లు ఎప్పడికి,కి,అవుతాయి, సార్ తొందరగా,పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు,కోసం, ఎదురు చూస్తూ,వున్నాం, సార్,

  • @rahmathpasha9004
    @rahmathpasha9004 4 หลายเดือนก่อน +2

    Adi ayyadi ladu pikaydi ladu just time pass 😢😅😂

  • @b.ramesh3010
    @b.ramesh3010 วันที่ผ่านมา

    Sontha jaga undi adavila undi.ma paristhiti enti.

  • @HS_telugu
    @HS_telugu 3 หลายเดือนก่อน

    Illa Patta kam antenne Lancha Lu దోచుకోవడం లొ ముందు టరు మకు బయము

  • @YadaiahKasarla
    @YadaiahKasarla 4 หลายเดือนก่อน

    Maku idiramma ellu eyyandi

  • @roopanihimabindu8355
    @roopanihimabindu8355 2 หลายเดือนก่อน

    Ration card Leni variki kuda evalli maku ration card ledhu .land kuda ledhu mari ma lati valla paristhithi nti

  • @SrujanNeerati
    @SrujanNeerati 2 หลายเดือนก่อน

    త్వరలో ఆణుడే గానీ ఇచ్చేది లేదు అంతా ఫేక్ న్యూస్ పో

  • @garbhapupadmavathi1873
    @garbhapupadmavathi1873 หลายเดือนก่อน

    Ellu unavalakay Eshtunaru

  • @satysatyam1870
    @satysatyam1870 4 หลายเดือนก่อน

    KCR 2 BHK double bedroom details

  • @GLaxmi-e1m
    @GLaxmi-e1m 3 หลายเดือนก่อน

    Anna maku. Ration card ladu Mari

  • @AnusiyaC-nc4mw
    @AnusiyaC-nc4mw 4 หลายเดือนก่อน +1

    నాకు కుడా ఇల్లు లెదు.నాక.ఇల్లు.ఇవ్వడి.సార్

  • @AllipuramAruna
    @AllipuramAruna 4 หลายเดือนก่อน

    Maku eluledhu sar

  • @sundaragirisandeep1468
    @sundaragirisandeep1468 3 หลายเดือนก่อน

    Brs congress motho rastanni prajalani mosam chesthu.. Dabulanni dhochukuntunaru... Akada avariki labam ledu..

  • @fathima-q9e
    @fathima-q9e 4 หลายเดือนก่อน

    Indlu amalu cheya bothaunnaru ichay avakasham ivvi Mottram patha paddai
    Amalu chesinru prajalaku icayshinru Ani untay nay apudu news lo prajalaku telia parchandi

  • @K.Srinivas_2271
    @K.Srinivas_2271 4 หลายเดือนก่อน

    Gvt ye kattiyyali

  • @devidaspawar9338
    @devidaspawar9338 4 หลายเดือนก่อน

    Loan mafi tone namakam poindi enka illu gurinchi namala ?

  • @TRajeshwarTheeTla
    @TRajeshwarTheeTla 4 หลายเดือนก่อน

    Indra ma Lona evdnd sir

  • @RajaLakshmi-e8z
    @RajaLakshmi-e8z 2 หลายเดือนก่อน

    Nopalas

  • @veerannaGoud-x5n
    @veerannaGoud-x5n 4 หลายเดือนก่อน

    Anni cheppadame okkati amalu kadu

  • @kondaisuma9842
    @kondaisuma9842 4 หลายเดือนก่อน +1

    Sir tondarga ivvandi sir chala rojula nundi eduru chustunnam

  • @kondaisuma9842
    @kondaisuma9842 4 หลายเดือนก่อน

    Sir tondarga ivvandi sir chala rojula nundi eduru chustunnam

    • @AnandReddy-eg4nq
      @AnandReddy-eg4nq 4 หลายเดือนก่อน

      😢

    • @deevenammaa7309
      @deevenammaa7309 3 หลายเดือนก่อน

      ఏపీకి అసలు అడ్వర్టైజ్ లు ఆపేసి ఇచ్చేది లేదు చచ్చేది లేదు కానీ మనుషులను మా అబ్బాయి పెడుతూ వాళ్ల సంపాదన వాళ్ల కుటుంబాలను పోషించుకుం మీరు చెప్పే విధానంలో ఓల్డ్ ఆల్వాల్ అసలు పేరు లేదు పొట్లకాయ అయితే వచ్చి బతిమిలాడి ఇంటింటికి తిరిగి ఓట్లు వేసుకుంటా ఎంక్వయిరీ తీయడానికి మనుషులు లేరు