Naa anveshana arctic journey polar animals part 2

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024

ความคิดเห็น • 4.2K

  • @NaaAnveshana
    @NaaAnveshana  2 หลายเดือนก่อน +3536

    చాలా ఆనందంగా ఉందండి మీ అందరూ సపోర్ట్ తో తోలి భారతీయ యూట్యూబర్ గా ఎన్నో విజయాలు సాధించాను
    1. ఏడు ప్రపంచ వింతలు
    2. ఏడు ఖండాలు
    3. ఆర్కిటిక్ అంటార్కిటిక పడవ ప్రయాణాలు
    4. ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం సరిహద్దులు
    5. అమెజాన్ అడవులు, అమెజాన్ నదులు
    6. సహారా ఎడారులు
    7. ఐదు మహాసముద్రాలు
    8. సియాజ్ కెనాల్ పనామా కెనాల్ అన్వేషణ
    9. ఏడు పాత ప్రపంచ వింతలు
    10. భూగోళాన్ని సముద్రమార్గంలో 2 సార్లు చుట్టి రావడం
    11. నాలుగు సంవత్సరాల నిర్విరామ యాత్ర
    12. భారతదేశంలోనే ఏ ట్రావెలర్ కి లేనన్ని 110 మిలియన్ వ్యూస్
    13. 125 దేశాల అన్వేషణ
    చిరిగిన బట్టలతో ప్రయాణం మొదలు పెట్టిన నన్ను ఇంత వాన్నీ చేసినందుకు ఇంతవరకు నడిపించినందుకు మీ అందరికీ పేరుపేరునా నా కృతజ్ఞలు ఆదివారం రాబోయే లైవ్ కి మీరందరూ వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను 12 గంటలు live లో వుంటాను

    • @Santosh-e5s
      @Santosh-e5s 2 หลายเดือนก่อน +18

      Mahesh Anna fans hit here ❤

    • @pavanrishik1046
      @pavanrishik1046 2 หลายเดือนก่อน +15

      Always maa support meeke anna ❤❤❤

    • @Arnika-0903
      @Arnika-0903 2 หลายเดือนก่อน +21

      We r very proud of u Anvesh bro..❤ అసాధ్యం అనుకున్నది సాధించి చూపించారు.. INDIA పేరు నిలబెట్టారు..
      ❤❤KURNOOL❤❤

    • @foodpanda9918
      @foodpanda9918 2 หลายเดือนก่อน +1

      240 pixel?

    • @CHITTITHOKITTU
      @CHITTITHOKITTU 2 หลายเดือนก่อน +4

      Hi bro

  • @harikrishna-sm9yf
    @harikrishna-sm9yf 2 หลายเดือนก่อน +67

    మాది శ్రీకాకుళం అన్నా... మా జిల్లాలోని ప్రేదేశాలే చూడలేదు...అలాంటిది ప్రపంచాన్నే చూపిస్తున్నావు... ఆర్కిటిక్ మహాసముద్రపు యాత్ర చాలా బాగుంది... ఆ మంచు పర్వతాలు.. ద్రువపు ఎలుగుబంట్లు పుస్తకాల్లో వీటి గురించి చదవడం తప్పా ఇలా ఇంత వరకు ఎవరూ చూపించలేదు...నిన్ను గూగుల్ గుర్తించక పోయినా చాట్ జీపీట్ గుర్తించక పోయినా మన తెలుగోళ్ళు గుర్తిస్తున్నారు... ఇది చాలు...you are great anvesh anna

  • @etnews2022
    @etnews2022 2 หลายเดือนก่อน +274

    కలలో కూడా చూడని అందాలు చూపించావు అన్వేష్ బ్రదర్....ఎప్పుడు చిన్నప్పుడు పుస్తకాలలో చదువుకున్నాం .. ఇప్పుడు చూపించావు...బ్రదర్ TQ.........🎉

    • @universalfacts-r4l
      @universalfacts-r4l 2 หลายเดือนก่อน

      KALALO KOODA CHOODANI AN DAALU 😂 choopistoonevuntadu anna. tanu choostadu. chestadu choopistadu

  • @saisushrifashions
    @saisushrifashions 2 หลายเดือนก่อน +16

    మాకు కొంచం కూడా శ్రమ ఖర్చు లేకుండా మీరే అంత శ్రమ ఖర్చు పెడుతూ మాకు ఇంత ఆనందాన్ని అనుభూతిని ఇస్తున్నారు
    Thank u so much

  • @AnilNallagonda-kf9li
    @AnilNallagonda-kf9li 2 หลายเดือนก่อน +89

    చాలా రోజుల నుండి నీ వీడియోస్ చూస్తున్న...
    నీ నిబద్ధత. నీ కష్టపడే మనస్తత్వం.
    నీ చక్కని మాట తీరు.
    ప్రతి విషయాన్ని నువ్వు వివరించే తీరు
    నీ అల్లరితనం
    నీ గురించి చెప్పాలంటే చాలా మాటలు ఉన్నాయి
    ఎక్కువ చెప్పిన సోది అవుతుంది
    ఒక్క మాటలో చెప్పాలంటే
    ఒక్కడిగా మొదలైనా నీ ప్రయాణం
    ఇప్పుడు ఎంతో మందితో కలిసి సాగుతుంది...
    నీ పక్కానా లేకున్నా
    నీతో పాటే....
    నువ్వు ఎవరో నాకు తెలియదు
    మా తెలుగు వాడివి అంతే నాకు...

  • @vanajavanaja5927
    @vanajavanaja5927 2 หลายเดือนก่อน +40

    మీ వీడియోస్ చూశాక మాటలు రావట్లేదు తమ్ముడు ఇంట్లో ఉన్నా కూడా మేము సముద్రంలో ఉన్నట్టు ఊహించుకుంటున్నాము ఎక్స్లెంట్ ఎక్స్లెంట్ వీడియోస్ తమ్ముడు

  • @abhitony6331
    @abhitony6331 2 หลายเดือนก่อน +63

    జీవితంలో ఒక మధ్య తరగతి వక్తీ చూడలేని వింతలను మరియు ఊహకే అంతు చిక్కని ప్రదేశాలన్నీ కండలను ఎన్నో వింతాలను దేశాలను వాటి గొప్పతనలను సంకృతులను మనిషి కి తన ఉరే లోకం లేదా దేశమ్ a లోకం అనుకునే మ లాంటి వాళ్ళకి మీ పర్యటనలు ంతో అవసరం
    మీ కష్టానికి శ్రేమ కి పాదభివందనము అన్న ఇట్లు మీ అభిమాని తెలంగాణ కరీంనగర్ నుంచి
    మీకు దేవుడు నిండు నూరేళ్ళ ప్రసాదించాలని korkutunna అన్న

  • @jyothichitti1209
    @jyothichitti1209 2 หลายเดือนก่อน +4

    చాలా బాగుంది 😍🦚
    మీరు చాలా lucky person *మీకు ఎంత happy గా ఉండి ఉంటుంది స్వయంగా చూసి అనుభవిస్తూ ఉంటే. 😍🦚

  • @knrchannel9
    @knrchannel9 2 หลายเดือนก่อน +111

    చాలా అందంగా ఉంది జీవితంలో మేము ఎప్పుడూ చూడలేని మాకు చూపిస్తున్నావు థాంక్యూ అన్వేషణ

  • @sivakartikeyaagrofoods2778
    @sivakartikeyaagrofoods2778 2 หลายเดือนก่อน +28

    మీరు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మొత్తం ప్రపంచాన్ని చూస్తున్నారు , అందులో కొంత పుణ్యం మాకు పంచి నట్టు మాకు చూపిస్తున్నారు tq అన్వేష్ గారు❤❤❤

  • @madasumadasu4309
    @madasumadasu4309 2 หลายเดือนก่อน +139

    24 గంటల్లోనే 1M రీచ్ అవుద్ది ఈ వీడియో.
    ఇంకో 1 month లో మీ ప్రతి వీడియో 1M చేరుతుంది కావచ్చు.
    Proud of you anvesh brother

  • @ashushops
    @ashushops 2 หลายเดือนก่อน +10

    ఆ అమ్మాయి వెనక్కి తిరిగి బాధతో చూసిన ఆ చూపు అన్వేష్ అన్నకు heart లో గుచ్చుకొని ఉంటుంది.❤❤❤

  • @rakeshgoud95
    @rakeshgoud95 2 หลายเดือนก่อน +129

    బాహుబలి 2 తర్వాత మళ్ళీ ఈ ఎపిసోడ్ కోసం వైట్ చేశాం అన్న ❤❤

  • @sudhakarthirandas7556
    @sudhakarthirandas7556 2 หลายเดือนก่อน +8

    అన్వేష్ గారు మీ వీడియో చాలా బాగుంది ఎలా గొప్పగా పోవడంలో నాకు అర్థమవుతుంది ఈ టీవీ లోనైనా ఇంత క్లియర్గా ఇంత ఎక్సలెంట్ గా విడమర్చి చెప్పడం అది మీ వల్లనే సాధ్యమైంది నువ్వు మన భారతదేశంలో పుట్టినందుకు నాకు గర్వంగా ఉంది నువ్వు గ్రేట్ అన్వేష్ గారు

  • @mgmedia7763
    @mgmedia7763 2 หลายเดือนก่อน +44

    చీకటి తరువాత వచ్చే వెలుతురు చాలా ఆనందాన్ని ఇచ్చినట్లుగానే కష్టాల తరువాత వచ్చే సుఖాలు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి!
    మీ విజయ యాత్రకు శుభాకాంక్షలు అన్వేష్ 🎉💐💐

  • @khaleeltalks5337
    @khaleeltalks5337 2 หลายเดือนก่อน +1

    మీరు చాలా గ్రేట్ అన్నా మద్య తరగతి వారి కోరికలు కొన్ని ఎన్నటికీ తీరవు మీ వీడియో ల వళ్ళ మద్య తరగతి వారికి చాలా సంతోషంగా ఉంటుంది 🎉🎉🎉

  • @german_foodie
    @german_foodie 2 หลายเดือนก่อน +167

    7:05 hollywood lo kuda ilanti visuals undav anna, nijamga adharagottav😍😍😍😍, we are really proud of na anveshana is a telugu guy and proud Indian

    • @saigowtham3717
      @saigowtham3717 หลายเดือนก่อน

      bhayya avi anvesh teesinavi kadhu, youtube lonivi

    • @german_foodie
      @german_foodie หลายเดือนก่อน

      @@saigowtham3717avna aa video link pettu thammudu

  • @chsamsonpastor5865
    @chsamsonpastor5865 2 หลายเดือนก่อน +34

    బ్రదర్ నీ గురించి నీ ప్రయాణాల గురించి ప్రతి రోజు ప్రార్ధన చేస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా తిరిగి రావాలి ఆరోగ్యంగా ఉండాలి

  • @vinaykumar-dasari
    @vinaykumar-dasari 2 หลายเดือนก่อน +7

    చాలా బాగుంది వీడియో.అపుడే అయిపోయిందా అనిపించింది. ఏ మూవీ కి తక్కువ కాదు ఇ వీడియో.
    బాగా దిష్టి కొట్టేసింది అందుకే లాస్ట్ లో అలా జరిగింది brother.
    ముఖ్యం గా ఎప్పుడు చూడని జంతువులు, పక్షులు చూశాం మీ కళ్ళతో. Thank u.

  • @Logic_brain9
    @Logic_brain9 2 หลายเดือนก่อน +16

    ప్రపంచాన్ని చుట్టిన తెలుగు వీరుడు అన్వేష్ అన్న నీ వీడియో ఎంత ఎనర్జిటిక్ గా తిష్టవో మేము కూడా అంతేయ్ ఎనర్జిటిక్ గా చూస్తాము ధన్యవాదములు బ్రో😍😍😍

  • @harishreddymavuram3850
    @harishreddymavuram3850 2 หลายเดือนก่อน +218

    అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊

  • @smilepsprao1481
    @smilepsprao1481 2 หลายเดือนก่อน +49

    అన్న ఏ జన్మలో పుణ్యం చేశావో కానీ నీకు ఈ అదృష్టం వచ్చింది

  • @RameshBojja-jm8lg
    @RameshBojja-jm8lg 23 วันที่ผ่านมา

    మీరు చెప్తుంటే మా తెలుగు టీచర్ చెప్పినట్టుగా అనిపిస్తుంది చాలా బాగుంది

  • @ephraimbennyganti5029
    @ephraimbennyganti5029 2 หลายเดือนก่อน +13

    Where you started , where you are today... Truly your hard work bro.. Great👍

  • @cloudlearn2181
    @cloudlearn2181 2 หลายเดือนก่อน +20

    వీడియో మాత్రం excellent క్లియర్....సినిమాలు కూడా ఇంత క్లియర్గా రావు అన్వేష్..all the బెస్ట్🎉

  • @madhubabu833
    @madhubabu833 2 หลายเดือนก่อน +48

    నాకు తెలిసి ఇలాంటి లోకేషన్స్ movies లో కూడా చూడలేదు సూపర్ ఎక్సలెంట్ ఉంది లొకేషన్ thanks you ana

    • @user-cn3re2kommulapraneetha
      @user-cn3re2kommulapraneetha หลายเดือนก่อน

      😂😂😂😂😂 adi ki povar antey ney lakshalu petali mali Vila mokalaki cinema ku lu kuda tistara 😂😂😂😂Kashmiri poyi tisi arctic ki poyinama antey kuda namestaru mana Indians 😂😂

  • @veerrajukondepudi2343
    @veerrajukondepudi2343 หลายเดือนก่อน +1

    చాలా సంతోషం, ఆశ్చర్యం గా ఉంది.

  • @Gangaddhhar
    @Gangaddhhar 2 หลายเดือนก่อน +4

    Thank you అన్వేష్ జీ మీ వలన నాకు ఆసాధ్యం ఈ లైఫ్ లో సాధ్యం కానీ ప్రపంచాన్ని చూస్తున్నాను
    చూపిస్తున్న మీకు శతకోటి 🙏🙏🙏🙏🙏

  • @vittalonline
    @vittalonline 2 หลายเดือนก่อน +26

    22:22 నా చిన్నప్పుడు WWF ( world wild fund ) క్యాలెండర్స్ లో ఈ ఆర్కిటిక్ మంచు పర్వతాలు ఉండేవి , అవి పుస్తకాలకు అట్టలు వేసుకునేవాడిని. మళ్ళీ ఇన్ని ( దాదాపు 30 ) సంవత్సరాల తర్వాత కళ్ళ ముందు చూపించావు 😃😀👌👌🙏🙏 thanks brother

  • @ganapathipallagani3971
    @ganapathipallagani3971 2 หลายเดือนก่อน +6

    Nee kallatho prapancham chudatam chaala happy ga undhi..nee videos kosam wait chesthu untaamu antha family member vi ipoyaav anvesh thanq for ur videos 😊😊😊😊

  • @harishbujji6
    @harishbujji6 2 หลายเดือนก่อน +4

    I think this is best video for pure explanation on social studies nd Arctic ,, great job anvesh❤,and keep it grow, and i proudly say we r *Uttarandra Guys From Andhrapradesh❤*

  • @chandrasekharbuddha3041
    @chandrasekharbuddha3041 2 หลายเดือนก่อน +24

    The way you shot the places are really incredible..

  • @pavanichowdary9906
    @pavanichowdary9906 2 หลายเดือนก่อน +16

    మా బాబు కి 7 year's వాడు ఎంత ఇష్టం గా చూస్తాడో మీ వీడియోస్ , మీ వల్ల మా బాబు తెలియని విషయాలు చాలా తెలుసుకుంటున్నాడు , మీరు చెప్పేవి కొన్ని అర్థం కావు కదా నన్ను అడుగుతున్నాడు , వాడు బాగా చదువుకొని జాబ్ చేసి ఇలా నేను వెళతాను మమ్మీ అంటున్నాడు 😊

    • @NaaAnveshana
      @NaaAnveshana  2 หลายเดือนก่อน +6

      Super kada

    • @pavanichowdary9906
      @pavanichowdary9906 2 หลายเดือนก่อน +1

      @@NaaAnveshana మీరు చాలా మందికి inspiration brother 🤗

  • @shreefashions7126
    @shreefashions7126 2 หลายเดือนก่อน +10

    అబ్భా!!ఎన్ని కష్టాలకు ఎన్ని నష్టాలకు ఓర్చి చూయిస్తున్నావు అన్వేష్, ప్రపంచ యాత్ర ని..... చాలా ధన్యవాదాలు 🙏🙏

  • @pulipuli2416
    @pulipuli2416 2 หลายเดือนก่อน +25

    ఆర్కిటిక్ లో ప్లాస్టిక్ కవర్ ని తీసివేసి పర్యావరణాన్ని కాపాడిన అన్వేషణకి జై❤

  • @MrMadhavsai
    @MrMadhavsai 2 หลายเดือนก่อน +1

    చాలా అద్భుతంగా ఉంది అన్వేష్ గారూ... డ్రోన్ షాట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి... ఉత్తర దృవం కళ్ళకి కట్టినట్లుగా చూపించినందుకు ధన్యవాదములు

  • @vasusri6319
    @vasusri6319 2 หลายเดือนก่อน +7

    తగరపువలస నుంచి ఉత్తర ధ్రువం వరకు మరింత స్పష్టమైన పరిణతి చెందిన మీ వివరణ చాలా బాగుంది.అనాయము జరిగినప్పుడు (గోఛీతాతగారు) ఎన్నో దేశాలూ చూపించే ప్రయత్నం చేస్తున్నారు.మీరు మా టాలడే విధానం అభినందనీయము ❤

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 2 หลายเดือนก่อน +294

    💥ఏమి అనుకోకు అన్వేష్ ఆ అమ్మాయి 🥶ధ్రువపు🐻‍❄️ఎలుగుబంటి వలె వుంది‼️అయినా కష్టపడి పనిచేయడం నచ్చింది 🙏
    😍🥰🤩

    • @srimannarayanabhuvanagiri7802
      @srimannarayanabhuvanagiri7802 2 หลายเดือนก่อน +4

      Ameku telisthe pattivyaparam govinda

    • @lingalahariprasad1310
      @lingalahariprasad1310 2 หลายเดือนก่อน +2

      Naanveshana ante teliyani vadu ledu any way video motm1440p hd lo chusanu anna bagundhi yedhiyemaine ne yatra nuv konasaaginchuu alage inka manchi places explore cheyali asi asistu huge support From srikakulam anna ❤

  • @satyashodhaksatyaanveshana
    @satyashodhaksatyaanveshana 2 หลายเดือนก่อน +6

    అన్న మీ వీడియోల వలన ప్రపంచ వింతలు విశేషాలు తెలుస్తున్నాయి.. మీ వలన అన్ని దేశాలను చూస్తున్నాము ధన్యవాదాలు అన్న

  • @raju.b7335
    @raju.b7335 หลายเดือนก่อน +3

    One of the nest travel vlogger i have ever seen💯

  • @ramakote4738
    @ramakote4738 2 หลายเดือนก่อน +31

    తొలి భారతీయుడు మరలా మన ఆంధ్ర వాడు వింతలు విడ్డూరాలు విశేషాలు కామెడీ పంచులు చాలా సరదాగా ఆనందంగా హ్యాపీగా ఎంజాయ్ చేసాము బెస్ట్ ఆఫ్ లక్ అన్వేష్ బ్రదర్

  • @Prasad9187
    @Prasad9187 2 หลายเดือนก่อน +11

    One of the beautiful word Naa Anveshana...🎉❤you Rocket

  • @sudheerdasari6344
    @sudheerdasari6344 2 หลายเดือนก่อน +9

    ఈ ఎపసోడ్ కోసం బాహుబలి 2 కన్నా ఎక్కువగా ఎదురుచూస bro సూపర్ డ్రోన్ వీశ్వల్స్ వేరే లెవల్ ❤❤❤

  • @0-ks7qq
    @0-ks7qq 2 หลายเดือนก่อน +3

    🎉🎉 ఇది నిజంగా ఉత్తరాలు ఉంచు సిరియాల హ్యాపీగా నేను చూడలేకపోయినా మీరు చూపించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు మీ అందరికీ

  • @lavanyakota103
    @lavanyakota103 2 หลายเดือนก่อน +6

    The men, who visiting the places of all God's Creations.. You are blessed Anvesh anna❤

  • @VinuMaddili
    @VinuMaddili 2 หลายเดือนก่อน +23

    నీ వల్ల నా లాంటి పేద వాళ్ళు ప్రపంచన్ని చుస్తునాం tq బయ్యా

  • @raayijagadeesh2607
    @raayijagadeesh2607 2 หลายเดือนก่อน +11

    నేను చిన్నప్పుడు చదువుకూనే రోజుల్లో ఇలాంటి వీడియోస్చెయ్యాలిసింది
    5మార్కులు మారియు 2 మార్కులా ప్రశ్నలూ బాగా రాసేవాడిని😊
    Any way thank you anvesh
    Good job
    Its stunning
    From newzeland ❤

  • @fayazfayaz4077
    @fayazfayaz4077 2 หลายเดือนก่อน +1

    మేము చూడని ప్రదేశాలను మీ ద్వారా చూస్తున్నాము. చాలా థాంక్స్ అన్న. 👌🙏

  • @nature0703
    @nature0703 2 หลายเดือนก่อน +13

    హమ్మయ్య!మొత్తానికి అన్వేష్ భయ్యా వలన ఆర్కిటిక్ ప్రపంచాన్ని చూసేసాను. Its so beautiful, but Last lo upset aipoianu, anyway u had achieved amazing journey bhayya congratulations.🎉❤

  • @sharankumar9664
    @sharankumar9664 2 หลายเดือนก่อน +6

    Superb visual video of arctic 🐻‍❄️🥶 circle we middle class people can never think of this trip atleast until 2035 but you did it with our telugu youtube fan's 😊 from across world 🌎

  • @UrsRaj14354
    @UrsRaj14354 2 หลายเดือนก่อน +8

    100%success full...prsn (ప్రపంచ యాత్రికుడు)anvesh bro

  • @rameshbabusarangula4402
    @rameshbabusarangula4402 2 หลายเดือนก่อน

    ఈ వీడియో చాలా బాగా వచ్చింది. కొన్ని వీడియోలు వేగంగా ముందుకు వెళుతున్నాయి. ఈ వీడియో లో స్వీయ అనుభూతి పొందడం జరిగింది. Excellent 👌

  • @ankithanaresn3550
    @ankithanaresn3550 2 หลายเดือนก่อน +4

    Neeku antha sahanam Ela vachindhi bhayya em jarigina light theesukovadam ela bhayya antha simple ga untav ninnu chusi chala inspire avvochu 👌🫡

  • @gruhinisharingthoughts5131
    @gruhinisharingthoughts5131 2 หลายเดือนก่อน +19

    Mimmalni mana Telugu papers channels gurthinchaledani feel avvadhu...prathi teluguvaadu ninnu chusi garvapadathadu.... proud to be Indian

  • @seelamsuresh698
    @seelamsuresh698 2 หลายเดือนก่อน +121

    ❤కష్టం ఎవరు కొనేది కాదు..
    సుఖం ఎవరు అమ్మేది కాదు..
    జీవితం ఇచ్చే అనుభవాలే కష్టసుఖాలు..❤

  • @madeeasy3424
    @madeeasy3424 หลายเดือนก่อน

    Travelling with Benifits ❤❤. Nuvvu super bro . Anni Pitches meda baaga Aduthunnav ❤❤.
    Alane Andariki ENVIRONMENT Okka BEAUTIFUL ness chupisthunnaru.
    Thank you ANVESH ❤❤

  • @umadevi1288
    @umadevi1288 2 หลายเดือนก่อน +69

    మేము వెళ్లలేని ప్రపంచాన్ని మాకు చూపిస్తూ ఉన్నందుకు థాంక్స్

  • @khajask5448
    @khajask5448 2 หลายเดือนก่อน +14

    చాలా చాలా బాగుంది లాస్ట్ లో బాధేసింది 20 లక్షల వీడియో చాలా సుందరంగా 👌

  • @CrossComedy0
    @CrossComedy0 2 หลายเดือนก่อน +7

    మీరు ప్రపంచం ను గుప్పెట్లో పెట్టుకున్నారు అన్వేష్ గారు లవ్ యూ బ్రో❤🎉

  • @simplysuperb3676
    @simplysuperb3676 2 หลายเดือนก่อน +1

    Wow మీ ప్రపంచ పర్యటన యొక్క భారీ విజయంలో మమ్మల్ని భాగస్వాములుగా చేసినందుకు ధన్యవాదాలు🙏🙏🙏👌👌👌💖

  • @sunilsake
    @sunilsake 2 หลายเดือนก่อน +37

    Extraordinary you tuber from INDIA. INDIAN ANVESH GOD BLESS YOU ABONDENTLY.

  • @రవీంద్ర811గౌడ
    @రవీంద్ర811గౌడ 2 หลายเดือนก่อน +18

    Super రా అన్వేష్.... నువు తోపురా... రా అంటునానన్ని ఏమి అనుకోకు బ్రో🎉🎉🎉🎉

  • @Adresspettu
    @Adresspettu 2 หลายเดือนก่อน +11

    చివర్లో పాత్రికా హావభావాలు మనసు చలించిపోయింది ఎందుకంటే ఒకరోజు పరిచయం ఉంటేనే వదుకోకుకోలేము కానీ జైల్లో పెట్టినా కూడా మీ మనోధైర్యం నాకు జీవితంలో ఏం జరిగినా కూడా మీలా వుండాలి అని అర్థం అయ్యి ది

  • @sankararaogudla8991
    @sankararaogudla8991 2 หลายเดือนก่อน +2

    అద్బుతం దేవుని సృష్టి ప్రపంచ ము అందమే ఆనందం వీడియో చాలా బాగుంది

  • @b.v.shekarshekar3609
    @b.v.shekarshekar3609 2 หลายเดือนก่อน +6

    ❤️👌🌹 అన్నా నువ్వు సూపర్ నువ్వు సూపర్ అన్న ఈ వీడియో ఎంత బాగుందంటే ఆ లోకేషన్ లొకేషన్స్ ఆ సీన్స్ సినిమాను మించిపోయి ఉన్నాయ్ అన్న పాటలు డాన్సులు చివర్లో ఫైట్స్ క్లైమాక్స్ పోలీసులతో నువ్వు సూపర్ అన్న

  • @vyaviswa
    @vyaviswa 2 หลายเดือนก่อน +16

    ప్రపంచాన్ని నీ పాదాక్రాంతం చేసుకున్న తెలుగోడ నీకు వందనం 🙏

  • @priyanandyala
    @priyanandyala 2 หลายเดือนก่อน +15

    Lovely and very nice and wonderful video anvesh.i enjoyed your antarctica series very much. Same like that series i enjoyed a lot watching this series also👌👏.take care anvesh

  • @pravalikach9727
    @pravalikach9727 2 หลายเดือนก่อน +2

    Excellent sir,adbhutham ga undi,,tv lo chusanu chala chala bagundi nene journey chesinattu anpichindi,,,,thank you so much sir 🎉

  • @సయద్
    @సయద్ 2 หลายเดือนก่อน +12

    అమ్మాయి ఏడుస్తుంటే చాలా బాధేసింది
    ఐ హోప్ మళ్లీ మీరు అమ్మాయిని కలుస్తారని కోరుకుంటున్నాను
    వీడియో చాలా బాగుంది
    థాంక్యూ ఫర్ అన్వేష్

  • @vasuvasu4121
    @vasuvasu4121 2 หลายเดือนก่อน +12

    నేను బుక్స్ లో చదవడమే గాని... ఇప్పుడూ మీ వల్ల రియల్ గా చూస్తున్న 🎉🎉🎉🎉many many thanks 🙏❤❤❤

  • @srinivasaraopeddiraju3899
    @srinivasaraopeddiraju3899 2 หลายเดือนก่อน +7

    Amazing polar bear sea lions white dears and fox really wonderful Arctic ship journey most worthful video

  • @hariprasadg8428
    @hariprasadg8428 2 หลายเดือนก่อน +2

    అన్నా, నువ్వు చూసిన దేశాలు మేము చూడంలేము, నీవల్ల అన్నీ చూసాము, Thnq ❤

  • @villege-fermar9025
    @villege-fermar9025 2 หลายเดือนก่อน +8

    అన్న నేను చూస్తా అనుకోలే ఈ అందాలు ఒక్క హాలీవుడ్ మూవీ చూసినట్టు ఉంది🎉❤

  • @voletinani4155
    @voletinani4155 2 หลายเดือนก่อน +4

    ప్రప్రంచాన్ని జయించాడు మా అన్వేష్ అన్న వీడియోలు అన్ని హాలీవుడ్ రేంజ్ నీ జన్మ ధన్యం ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ love you

  • @itznithinreddy
    @itznithinreddy 2 หลายเดือนก่อน +11

    The real magic starts from here in viewing of this Arctic Ocean Journey🌊🚢 21:49

  • @chandulalmaloth130
    @chandulalmaloth130 หลายเดือนก่อน

    we are very grateful to u brother because we enjoyed a lot seeing the arctic circle perhaps no one take such dare step to show such charming places ever🤩

  • @JithendharAJ64
    @JithendharAJ64 2 หลายเดือนก่อน +12

    హాలీవుడ్ చిత్రంలో చూసిన లొకేషన్స్ కన్నా అద్భుతం❤❤❤❤
    మాటలు లేవు❤❤
    సూపర్❤❤❤

    • @100Raju5
      @100Raju5 2 หลายเดือนก่อน

      నేషనల్ జియోగ్రఫీ చూడు సరిపోతది

  • @munivaraprasad880
    @munivaraprasad880 2 หลายเดือนก่อน +9

    హలో బ్రదర్ మీ వీడియో కోసం వెయిట్ చేస్తా
    ఈ వీడియో చాలా బాగుంది
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Minnu9
    @Minnu9 2 หลายเดือนก่อน +42

    Aipoyaadra anna prathi saari avtala vallaku adbutaalu chupinche only TH-camr in India 🇮🇳, 21:00 - 24:00 first ever experience in TH-cam don’t miss, Kids enjoyed a lot in large screen

  • @Chandu-s-world
    @Chandu-s-world 2 หลายเดือนก่อน +2

    ఎంత హాయిగా ఉంటుందో మీ video's చూస్తుంటే....true అన్వేషణ అంటే మీదేనండి

  • @chinnimatthewvlogs2132
    @chinnimatthewvlogs2132 2 หลายเดือนก่อน +4

    Anvesh garu nearly 3years nunchi mee videos watch chestunna.first time comment chestunna na husband nenu mee channel chusevallam.. ippudu meeru sadinchina success chustunte feeling very happy..ur prove hard work never fails..very hard work and very lucky person..

  • @PNARENDRA06
    @PNARENDRA06 2 หลายเดือนก่อน +21

    అన్నా ఈ వీడియో కోసం చాలా రోజులు బట్టి వెయిట్ చేస్తున్నాను వన్ వీక్❤ నా అన్వేషణ

  • @rajeshwarharidas1021
    @rajeshwarharidas1021 2 หลายเดือนก่อน +8

    Arctic videos are beautiful and beating HOLLYWOOD and Discovery Channels. Keeo it up

  • @sudharaniamruta
    @sudharaniamruta 2 หลายเดือนก่อน

    Hi anveshana bro im a social teacher, today I started teaching one lesson in class5 about frigidzone the land of snow,,so im preparing by gathering info at that time i saw your video ,i got full knowledge by seeing lively, thank you so much bro ,

  • @guruyoutubetv4727
    @guruyoutubetv4727 2 หลายเดือนก่อน +44

    👉భారతదేశం లో ప్రజలందరూ నిన్ను చూసి చాలా సంతోషపడుతున్నారు
    👉 అన్నా మీరు చూడడమే కాక మీతో పాటు ప్రపంచం మొత్తం మాకు చూపిస్తున్నారు
    👉 Thankyou 💐

  • @ravibabu3241
    @ravibabu3241 2 หลายเดือนก่อน +14

    Wonderful...simply Wonderful!!!

  • @dheekshababy2459
    @dheekshababy2459 2 หลายเดือนก่อน +290

    ನಾ ಅನ್ವೇಷಣಾ.. ತೋಪು.. ದಮ್ಮು ಉಂಟೇ ಆಪು... My favorite naa anveshana ❤❤❤❤

    • @Chinnu_Bhai_Gaming_999
      @Chinnu_Bhai_Gaming_999 2 หลายเดือนก่อน +9

      Na Anveshana Thopu Dhammu Unte Apu Correct Ha Bro 😮

    • @dheekshababy2459
      @dheekshababy2459 2 หลายเดือนก่อน +3

      @@Chinnu_Bhai_Gaming_999 yes brother correct...

    • @SivasSivasSivas
      @SivasSivasSivas 2 หลายเดือนก่อน +1

      Hi Kannada

    • @RajeshKoki-hp9lw
      @RajeshKoki-hp9lw 2 หลายเดือนก่อน +2

      Naku yenti kannada ardam avutundi 🧐

  • @SuneetaAdithyasworld
    @SuneetaAdithyasworld 2 หลายเดือนก่อน +1

    Video looks like full HD. Chala chala baagundi. Excellent video Anvesh tammudu. Keep going.

  • @thousifShaik-r2c
    @thousifShaik-r2c 2 หลายเดือนก่อน +46

    Fans from Andhra Pradesh ❤❤❤

  • @swapnilthodasam9296
    @swapnilthodasam9296 2 หลายเดือนก่อน +17

    2 Hours లో 1.4 lakh Views ❤❤❤ అన్వేషన్నా తోపు దమ్ముంటే ఆపు 😊

  • @maruthikrishna7648
    @maruthikrishna7648 2 หลายเดือนก่อน +17

    అన్వేష్ గారు నీ ప్రయాణం కృషి ప్రయాణం విజయవంతం చేసి ఆ వీడియోలను మాకు చూపించినందుకు చాలా ఆనందంగా ఉంది

  • @rameshguptagupta1865
    @rameshguptagupta1865 2 หลายเดือนก่อน

    మీ వీడియో చూసిన తరువాత చాలా ఆనంద గా వుంది అన్న మాకు knowledge తో పాటు చాలా మంచి లొకేషన్స్ చూభించారు mana తెలుగు వాళ్ళు అవడం చాలా గర్వం గా వుంది అన్న

  • @mohanjalligampala9558
    @mohanjalligampala9558 2 หลายเดือนก่อน +16

    పాప డాన్స్ చూస్తుంటే, బ్రహ్మానందం కోవై సరళ డాన్స్ గుర్తొచ్చింది.. Hip up hip up

  • @Ravikumar-zh3zz
    @Ravikumar-zh3zz 2 หลายเดือนก่อน +13

    Adrustam ante , neede anna endhukante, money vunnolu andaru Anni chudaleru, you are great

  • @lsmurthy7375
    @lsmurthy7375 2 หลายเดือนก่อน +8

    Exhilarating journey, LOos to learn about the Arctic through Naa Anvesh creative eyes. Awesome . God bless

    • @NaaAnveshana
      @NaaAnveshana  2 หลายเดือนก่อน +1

      Thanks 🙏

  • @Bgmi10000iq
    @Bgmi10000iq 2 หลายเดือนก่อน +2

    నువ్వు తప్ప ఇంక ఎవరు చూపించలేరు నీ కష్టని కీ హ్యాట్సాఫ్ ❤❤

  • @ramakrishnag3886
    @ramakrishnag3886 2 หลายเดือนก่อน +26

    కన్నుల పండుగ అంటే ఇదేనేమో ... వర్ణించడానికి మాటలు రావట్లేదు ఎందుకంటే నేను కవిని కాదు కదా😊❤❤

  • @telugutruckdrivers6940
    @telugutruckdrivers6940 2 หลายเดือนก่อน +4

    అన్న నీ పెళ్లికి ఎన్ని దేశాల అమ్మాయిలు వస్తారో ఊయించుకుటే ఎలానో ఉంది మంచి సెలబ్రేషన్స్ కి రారు అన్న ❤️❤️❤️

  • @karthiksena3328
    @karthiksena3328 2 หลายเดือนก่อน +7

    చాలా బాగుందండి అంటార్టిక ఉత్తర ధ్రువం అప్పుడే అయిపోయిందా అనే బాధ కూడా ఉంది మరియు ఏదో కొలిపోయినట్టుగా ఉంది మళ్లీ ఇంకో క్రొత్త దేశం లో క్రొత్త వీడియోస్ కలుసుకుందాం చాలా TQ so so much అన్నయ్య 👍👍👍👍👌👌👌👌👌🥳🥳🥳🙏🙏🙏🙏

  • @shruthijibilika45
    @shruthijibilika45 2 หลายเดือนก่อน

    Hearty congratulations anvesh bro....very very greatest person you are...very proud of you as a indian👏👏👏👏