Jayaprakash Narayan About Ratan Naval Tata | Anchor Nirupama | Rata Tata is No More |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ธ.ค. 2024

ความคิดเห็น • 2

  • @ganti6773
    @ganti6773 2 หลายเดือนก่อน

    నిస్వార్ధపరుడు. దేశము, దేశ ఆర్థిక పురోగతి కి ఎంతో కృషి చేసిన మహోన్నత కుటుంబ వ్యక్తులు. ఎన్నో మనకు తెలియదు. మీడియా కి చెప్పే విషయాలు. నేను ప్రత్యక్షంగా చూశాను. సాక్షిని. చిన్న చిన్న కుగ్రామా లు, మౌలిక సదుపాయాలు లేవు. ఆకులను ఇంటి కప్పు గా చేసుకొని, తిండి లేక, బట్టలు కట్టు కొడానికి అవగాహన లేని, బస్సు అంటే తెలియని గ్రామ ప్రజలు. ఇది మనకు స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1980 మాట. వారికి, ఇళ్లు కట్టి, మౌళిక సదుపాయాలు - త్రాగు నీటి వసతులు, ఇంటిలో బయట current దీపాలు, రహదారులు, ఆరోగ్య శిబిరాలు, మరుగుదొడ్లు, కల్పించి, విద్యా సంస్థలను కల్పించి అందరికీ వారి వారి జీవితాల్లో వెలుగును చూపించే భగవంతుని దూత ల్లా విధులు నిర్వర్తించుతూ నీతి శాస్త్రము ను అమలు చేయడం మొదటి శ్రేణి JN TATA, JRD TATA, RATAN TATA. FREE MEDICAL FOR THIEIR EMPLOYEES, FAMILY, AFTER RETIREMENT FREE TREATMENT INDOIR AND OUTDOIR LIFE LING. FREE MEDICAL CAMPS DOR NEEDY PUBLIC. MATERNITY AWARNESS. EMPLOYEES CHILDREN SCHOLARSHIP FOR MERIT STUDENTS. Only meant for women a separate automobile plant in Automobile industries.

  • @shaa1415
    @shaa1415 หลายเดือนก่อน

    Okkasari Tata car koni repair vachhi showroom ki velite telustadi nijamam.😂