స్వామి నమస్కారం డిసెంబర్ 9 నా ఇరుముడి తీసుకుని ప్రయాణం నేను చెప్పిన మాట ప్రకారం 7వతేదీ పొదిలి వెళ్లి వీడియో చేసి మీకు 8 కానీ 9 కానీ అప్లోడ్ చేస్తాను. అదీ వాతావరణం సహకరిస్తే తప్ప. 1 వతేదీ కదా స్వామి వీడియో చేసింది.
ప్రస్తుతానికి కనిగిరి కి సమీపంలో ఉన్నటువంటి ఎర్ర ఓబన్న పల్లి అనే గ్రామం పరిసరాల వరకు ట్రాక్ వేస్తున్నారు. ఎర్ర ఓబన్న పల్లి స్టేషన్ దాటి ఒక రెండు కిలోమీటర్ల వెళ్తే అక్కడ చాలా పొడవాటి ఎత్తు అయినటువంటి బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది.అది పూర్తి కావడానికి మరో ఐదు నెలల సమయం పైనే పట్టొచ్చు. అక్కడనుండి తిరిగి ట్రాక్ ప్రారంభం అయితే కనిగిరి సమీపంలో ఉన్న గ్రానైట్ వరకు మాత్రమే ఆగిపోతుంది. గ్రానైట్ వాళ్ళు ఆ స్థల సమస్యను కోర్టు నుండి ఇంకా పరిష్కారం దొరకలేదు. పేరం గూడి పల్లి వద్ద మరో భూ సమస్య ఉన్నది ఇవి పరిష్కారం కానిది కనిగిరి స్టేషన్ కు రైలు రాదు.ఇవన్నీ జరగాలి అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు తొందరగా పరిష్కారం కావాలని నేను కూడా కోరుకుంటున్నాను స్వామి 🙏
సార్ నడికుడి నుండి దర్శి కొత్త రెడ్డిపల్లి రాజంపల్లి రాజంపల్లి కెనాల్ ఉన్న గురవాయపాలెం మల్లవరం పొదిలి కంబాలపాడు చిన్నారి కట్ల పెదారికట్ల ఎర్ర ఓబనపల్లి వరకు వేశారు మొత్తం మీద 165 కిలోమీటర్లు ట్రాక్ వేశారు
good job swami
You are a good job
ధన్యవాదములు స్వామి
Hi
Hi
స్వామి
అద్భుతముగా చేస్తున్నారు
ధన్యవాదాలు అండి మీ అభిమానానికి
Thanks for the information brother 🙏
ధన్యవాదములు స్వామి
❤🎉 స్వామి గారు
🙏నమస్తే స్వామి
Nice work sarma ji😊
ధన్యవాదములు స్వామి
Appreciated your hard work Swami
మీకు సరైనటువంటి సమాచారం అందించడం కోసం సదా మీ సేవ లో
Than ku your dedication 🎉
స్వామి కష్టపడనిది ఫలితం రాదు కదండీ! ఆ ఫలితంఆ పండు రుచి చాలా మధురంగా ఉంటుంది మనకు అది కావాలి
Good updates
ధన్యవాదములు స్వామి
Dec 9th lopu Podili Railway station full vedio vachiddi annaru. kani adi tappa migata Anni vastunnai.
స్వామి నమస్కారం డిసెంబర్ 9 నా ఇరుముడి తీసుకుని ప్రయాణం నేను చెప్పిన మాట ప్రకారం 7వతేదీ పొదిలి వెళ్లి వీడియో చేసి మీకు 8 కానీ 9 కానీ అప్లోడ్ చేస్తాను. అదీ వాతావరణం సహకరిస్తే తప్ప. 1 వతేదీ కదా స్వామి వీడియో చేసింది.
Kanigiri ki track ravadaniki entha time padutundi sir
ప్రస్తుతానికి కనిగిరి కి సమీపంలో ఉన్నటువంటి ఎర్ర ఓబన్న పల్లి అనే గ్రామం పరిసరాల వరకు ట్రాక్ వేస్తున్నారు. ఎర్ర ఓబన్న పల్లి స్టేషన్ దాటి ఒక రెండు కిలోమీటర్ల వెళ్తే అక్కడ చాలా పొడవాటి ఎత్తు అయినటువంటి బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది.అది పూర్తి కావడానికి మరో ఐదు నెలల సమయం పైనే పట్టొచ్చు. అక్కడనుండి తిరిగి ట్రాక్ ప్రారంభం అయితే కనిగిరి సమీపంలో ఉన్న గ్రానైట్ వరకు మాత్రమే ఆగిపోతుంది. గ్రానైట్ వాళ్ళు ఆ స్థల సమస్యను కోర్టు నుండి ఇంకా పరిష్కారం దొరకలేదు. పేరం గూడి పల్లి వద్ద మరో భూ సమస్య ఉన్నది ఇవి పరిష్కారం కానిది కనిగిరి స్టేషన్ కు రైలు రాదు.ఇవన్నీ జరగాలి అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు తొందరగా పరిష్కారం కావాలని నేను కూడా కోరుకుంటున్నాను స్వామి 🙏
Vinjamur station akkada
Hari sir Nadikudi to Srilalastri railway line total ga anni KM 's complete ayandi please reply sir
సార్ నడికుడి నుండి దర్శి కొత్త రెడ్డిపల్లి రాజంపల్లి రాజంపల్లి కెనాల్ ఉన్న గురవాయపాలెం మల్లవరం పొదిలి కంబాలపాడు చిన్నారి కట్ల పెదారికట్ల ఎర్ర ఓబనపల్లి వరకు వేశారు మొత్తం మీద 165 కిలోమీటర్లు ట్రాక్ వేశారు
Thank sir for giving valuable information @@haricreations5067