శాటిలైట్ స్టేషన్‌గా గుణదల రైల్వే స్టేషన్ | Gunadala Railway Station as Satellite Station
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- విజయవాడ రైల్వేస్టేషన్ పై ఒత్తిడి తగ్గించడం శివారు ప్రాంతాలకు రైల్వే సేవలు చేరువ చేయడమే లక్ష్యంగా గుణదల రైల్వే స్టేషన్ సిద్ధమవుతోంది. అధునిక హంగులతో శాటిలైట్ స్టేషన్ గా రూపుదిద్దుకుంటోంది. పది నెలలక్రితం ప్రారంభమైన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ నాటికి గుణదల శాటిలైట్ స్టేషన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది
----------------------------------------------------------------------------------------------------------------------------
#latestnewstelugutoday
#etvandhrapradeshlive
#latestnewsupdate
ETV Andhra Pradesh has been at the forefront of Producing reliable and important news stories which happens around the globe to its viewers.
WATCH ETV ANDHRA PRADESH LIVE HERE: tinyurl.com/yc...
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ETV Andhra Pradesh : shorturl.at/11HOc
#etvandhrapradeshlive #etvandhrapradeshnews #BreakingNews #TrendingNews #LiveUpdates #LatestNews #ViralNews
ETV Andhra Pradesh Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and is a part of ETV Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
► Watch LIVE: bit.ly/49fdNLu
► తాజా వార్తల కోసం : www.ap.etv.co.in
► Follow us on WhatsApp: whatsapp.com/c...
► Follow us on X : / etvandhraprades
► Follow us on Instagram : / etvandhrapradesh
► Subscribe to ETV Andhra Pradesh : bit.ly/4g2Mgiv
► Like us on Facebook: / etvandhrapradesh
► Follow us on Threads: www.threads.ne...
► ETV Andhra Pradesh News App : f66tr.app.goo....
►ETV Win Website : www.etvwin.com/
#etvandhrapradesh #etvandhrapradeshlive #etvandhrapradeshnews #livenews #latestnews #etvandhrapradeshlive #TeluguNews #latestnews #latestnewstoday #latestnewsupdate #latestnewstelugutoday #latestnewstelugu
గుణదల ఫ్లైఓవర్ పూర్తి చేయకుండా ఈ స్టేషన్ ప్రారంభిస్తే ట్రాఫిక్ డిజాస్టర్ అవుతుంది. ఏలూరు రోడ్డు నుండి ఈ స్టేషన్ కి వెళ్ళడానికి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న చిన్న వంతెన మీదుగా వెళ్తున్నారు. ఇంకా విజయవాడ - బందరు రైల్వే లైన్స్ గేట్లు దాటి వెళ్ళాలి.
Superb 👌💐🌹
గుణదల రైల్వే స్టేషన్ ఊరి చివర ఉంటాది
అదే రామవరప్పాడు అయితే ఊరి మధ్యలో ఉంటాది హైవే కి ఆనుకుని పక్కనే ఉంటాది సిటీ బస్సులు కూడా కరువు ఉండదు
Kolkatta trains ravi kada atu
@venkateshvlogsvangala5810 నిడదవోలు భిమవరం గుడివాడ లైన్ లో నడిపితే
పట్టాలక్రిందనుండి, స్టేషనురెండువైపులకి వెళ్ళే(overhead bridge వున్నపటికీ)వీలుగా "under-pass", చిన్నతరహాబండ్లు, ట్రాలీలకి అవసరరం అవుతది. ఆవసతివుందా? లేకుంటే (ఇప్పుడే)నిర్మించవలసింది.
రామవరప్పడు రైల్యే స్టేషన్ కదా ,, 😊
డార్మేటరి రూం లు బెడ్ లు కూడా సరిపడా ఉంటే బాగుంటుందని మనవి....
A boon to the AP state
గుణదల మేరమ్మ తల్లి
Gunadala church Sanskriti pratibinbinchatam emiti? Train station ki church to samba sham emiti? Church mana samskruti ela avutundi?
Sir honorable chief minister chandra babu garu please complete the fly over near Don Bosco which has stopped. Town planning and our active mla like gade ramohan garu, narayana garu, and bonda uma garu to help complete the fly over. They can think of connection to brts and ravarpadu ring
మీరు చెప్పేది మొత్తం 35 కోట్లు తో అయ్యిపోతుందా? ఎన్ని ప్లాట్ ఫార్మ్స్ ?
3 flatforms
ముందు విజయవాడ లో డ్రైనేజీ కంపు లేకుండా చూడండి. మొన్న ఒక హోటల్ కు వెళ్లి ముక్కు మూసుకొని తిన్నా టిఫిన్. హోటల్ మెట్ల కింద పెద్ద ఓపెన్ డ్రైనేజీ ఉంది. 🤧😷🤥
విజయవాడలో ఎవరి టేస్ట్ తగ్గట్టుగా , అవి ఉంటాయి మరి.
విజయవాడలో డ్రైనేజీ లేదు.. రోడ్లు లేవు..
సరైన పార్కింగ్ లేదు..మురికి కాలువ కంపు..ట్రాఫిక్ జామ్..
చీ.. అదో సిటీ ఆ..
Nuvu yeh Vijayawada gurinchi matladutunav ra puka?
మా జగన్ అన్న చేద్దామనుకున్నాడు. కానీ చాలామంది ఓటు వేయలేదు.
@@ఏపీజనాలు nuvvu velli chusinava ra vijayawada ni?
@@thelight5662 ..
చూసేది ఏంట్రా.. మాది అదే..
అసలు నువు చూసావా..
@@ఏపీజనాలు "ado city ah?" Ani annav mari eppudu maadi ade city antunav
Nuv yekkadodivo neeke clarity leda? 🤣
Fst telugu anedi madyalo petamdi k na