❤ From Karimnagar.... ఈ పాట వెనుక ఎంతో నిరీక్షణ ఉంది. JD Suman అన్న ఓపికకు ఫలితం దక్కలని ఆశిస్తున్న... కొంచం లేట్ అయిన లేటెస్ట్ గా ఉంది. Full Enjoyed.... All the best to Entire Team 🎉🎉👍👍👏👏
పానం అయిన ఇత్త రాముల, నిన్ను పైలంగ చూస్తానే రాముల🥺🙏 ఆ లిరిక్స్, ఆ టేకింగ్స్, ఆ ఎడిటింగ్, అబ్బబ్బ ఎన్ని రోజులు ఆయే అన్న గిసుంటి Output చూడక, ఇచ్చిపడేసింలు అన్న, Folk Industry లోనే అతి పెద్ద హిట్ అన్నా, All The Best JD Suman Anna & Team SmArt TV💥
JD సుమాన్ అన్నా కంగ్రాట్స్ అన్నా మంది మాటలే రాములా బదనాం చేస్తా రే రాములా బట్టకాలిసి మీదా ఎత్తారే రాములా అన్నా wah 👏👏🤝🤝అందరికి ధన్యవాదములు స్పెషల్ గా మ్యూజిక్ ఇచ్చేసారు 🎉🎉🎉🎉🎉ఏస్కోండి 1 మిలియన్ likes 🥁🎹🥁🎹🎹
ఇంతకు ముందు ప్రోమో ఒక ఊపు ఊపింది ఇప్పుడు మీ ఫుల్ సాంగ్ కూడ గట్లనే మంచి ట్రేండింగ్ లో ఉండాలని ఆశిస్తున్నాను💙సాంగ్ మాత్రం చాలా బా ఉంది😊👏Continue continue. All the best team members🤝
Anna chala months nundi wait chesthunna ippariki realise chesaru bro ...songatram keka bro ..meghana &gani anna actings superb ga untadi all the best team members and actors❤❤❤❤❤
Finally song vachindi... Eni days nunchi wait chestuna song kosam. Thank you so much anna epudu ayna song realise chesinanduku. Hit kosam wait cheyandi
First time e song venapudu baga anipchidi full song kosam eppudu a Ani eduru chusuta final ga eroju vachidi kaka potha song motham dance unta eka super ga undadi
అద్దిరింది.. అన్నో...పాట... పాట పాడిన పిలగాడు పాటలో లీనమై ఓను చేసుకొని పాడినడు. మొత్తానికి. బొమ్మ (పాట ) అదుర్స్ 👌👌. నా వంతుగా ఎక్కువ మందికి షేర్ చేస్తా అన్న ...ఇందులో నటించిన గను మేఘన బాగా నటించారు 👌👌 సంగీతం బాగుంది ఫోటోగ్రఫి బాగుంది. లిరిక్స్ అందరికీ అర్థం అవుతాయి మొత్తానికి అందరు బాగా కష్టపడ్డారు
మెట్టుపెళ్ళి కెళ్ళి రాముల...నీకు మేక కూర తెచ్చే రాముల.. అని అన్నప్పుడు ఆ కంచం లో ఆకు కూర కాకుండా నిజంగానే మేక కూర (ఒక నల్లి బొక్క)వుంటే బాగుండు... నిజంగా ఇన్ని రోజులు wait చేసినందుకు ఒక మంచి song ఇచ్చిన దిలీప్ అన్న & టీమ్ బిగ్ thanks ❤🎉
ఆడంబరాలకు, ఐశ్వర్యాలకు ఆశ పడని ఆడపడుచు కోరుకునేది ప్రాణం లా ప్రేమించే మనసు మాత్రమే అని అధ్బుతంగా lyrics end లొ చెప్పి సాంగ్ మొత్తాన్ని highlight అయ్యేలా చేశారు...👌 పాట అందరి మనసులో నిలిచిపోవాలి అని, ఇలాంటి పాటలు మరెన్నో రావాలని కోరుకుంటూ... అభినందనలు సుమన్ అన్న...💐
Chala roojulu nenu ee song kosam waiting chestuna finally relice chesaru tq so much bro nd inka eelanti songs ravali Mee nunchi ❤ god bless you for your team members
Dilip anna Love failure song's he super ga paduthav anukunte folk kuda super ga padav anna love anna love you soo mush.... Song matram super super super ❤
ఇ పాట సిర్సిల్లోల్లు వింటే లైక్ చెయ్యండి
ఎందుకు బ్రో సిరిసిల్లలో డైరెక్షన్ చేసారా? మాది సీరిసిల్లానే
Siddipet lo be vintunnam broh
Ante vere vallu like cheyyoda bro😕
Vereys vaallu like cheiyKudadha
@@rockyyadavv0:11
Telangana antene folk songs thop 🤙🤙🔥🔥🔥
మంది మాటలె రాముల నువ్వు మనసున పెట్టకే రాముల బదునం జెత్తరె రాముల భట్ట కాల్చి మిదెత్తెరె రాముల...... excellent lyrics anna gaaru excellent work👍💯 success milthaaa🥳
తగ్గేదెలా నీ యవ్వ 🤗🔥🔥💥💥
❤❤ మేటుపెల్లి మేక కూర ఒక్క లైక్ 👍👍
అల్లల రావే రాములా... దిలీప్ దేవుగన్ voice awesome.. 😎❤️
Rowdy megha baaga laavu ayyindhi 😊
సుమన్ అన్న నీ ఓపికకి మీ కష్టానికి దక్కిన గొప్ప పాట సుమన్ అన్న పాట కోసం తోడై నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఆలస్యమైన అద్భుతంగా వచ్చింది పాట
ఈ పాట కోసం 8 నెలలు ఏడురు చూస్తున్న ఈ వీడియోనీ ఒక 100 సార్లు చూడoది వడిదిలి పెట్టాను ❤
🫶🫶
SEM 🥴
@@nurasoumya8498🥰
విల్ల ఇద్దరి కాంబినేషన్ లో గమ్మత్తుగా ఉంది పాట ❤❤
సిద్దిపేట, జగిత్యాల, మెట్ పల్లి, కోరుట్ల, వరంగల్, సిరిసిల్ల, సంగారెడ్డి, పెద్దపల్లి, అదిలాబాదు, కామారెడ్డి.... 👌🎶🙏
E song lo nizamabad name ledu bro
love lmmnkoonk😊
Jai Telangana
Karimnagar ledu
Madhi jagithyal metpalli korutla ma village ki dhaggaraga untaryi
మళ్లీ మళ్లీ వినాలి.. మళ్లీ మళ్లీ చూడాలి అని కనిపించే పాటల్లో ఈ పాట మొదటి స్థానం దక్కించుకుంది 🫡❤
❤ From Karimnagar.... ఈ పాట వెనుక ఎంతో నిరీక్షణ ఉంది. JD Suman అన్న ఓపికకు ఫలితం దక్కలని ఆశిస్తున్న... కొంచం లేట్ అయిన లేటెస్ట్ గా ఉంది. Full Enjoyed.... All the best to Entire Team 🎉🎉👍👍👏👏
ఈ సాంగ్ ని టాక్టర్లు వేసుకుని పోతుంటే నా లవర్ వచ్చింది చూసి నవ్వుకుంట వెళ్లిపోయింది ❤
❤😊😊
Inkem davath 😄😃😀
@@sandhyaranisandhya5429nen kuda vasta dawath este😂
@@pavangoudgbk5799 haa haa 😄😃😀
Dawath Mari Leda Mawa Bro
ఇప్పుడు వచ్చిన folk songs..
ఇది సూపర్..
మామూలుగా లేదు..
దుమ్ము leparu పో....
Extraordinary..👌👌
❤
Anni rojula nunchi wait chesthunna anna a song kosam na wait ki full song vinna tharuvatha fida anna and song video song super ❤❤❤❤ 😍
మేటుపల్లి మేక కూర 💥💥సాంగ్ మామూలుగా లేదు లిరిక్స్ విజువల్ వేరే లెవల్ 💥 #rowdymeghana #ganufolks 😘😍❤️
పానం అయిన ఇత్త రాముల, నిన్ను పైలంగ చూస్తానే రాముల🥺🙏
ఆ లిరిక్స్, ఆ టేకింగ్స్, ఆ ఎడిటింగ్, అబ్బబ్బ ఎన్ని రోజులు ఆయే అన్న గిసుంటి Output చూడక, ఇచ్చిపడేసింలు అన్న, Folk Industry లోనే అతి పెద్ద హిట్ అన్నా,
All The Best JD Suman Anna & Team SmArt TV💥
ఇ పాట కామారెడ్డి వాళ్లు ఇంతె ఒక్క లైక్ వేసుకొంది ❤❤❤
❤ kamareddy
వేరే లెవెల్ ❤️మెట్టుపల్లి జగితల్ వరంగల్ వచ్చే లైన్ కి రోమాలు లేచాయి అనుకో 🔥🔥 super
చాలా రోజులనుండి ఈ పాట కోసం చూస్తున్నా.....❤
Me also
8 months kindha 30 seconds song vini eppudeppudu full song asthadha ani wait chesinandhuku manchi video tho icchi padesinr gaa💝
yup
Same
Ssssss
Same. Brooo 🥺
@@saisairam9027 hmm
Ee song pedhha hit kavalani korukuntunna ❤
Love you ghanu bro and megha ❤
Chala days nundee wait chesthunna finally 💙🕺
Super song anna chala rojulu nundi wait chesthunna thanks anna super song lyrics super mind blowing 🎉🎉
😊
దిలీప్ దేవగన్ వాయిస్ అండ్ మేఘన గను సూపర్ యాక్టింగ్ సూపర్ సాంగ్ కూడా సూపర్ 🕺🕺🕺🕺🕺🕺🕺👌
Song lyrics super Dop shiva Anna kirrack 👌👌👌 Ghanu bro rowdy megha superb acting concept ❤
Lyrics ❤
Music 🎉
Dilip Voice 💥
Take A Bow 🙌
Ekkdo aa 🔥 konchem Miss ayinttu Anpsthndi 😊
మేఘన❤గను
ఈ సాంగ్ కూడా సూపర్ హిట్స్ కావాలని కోరుకుంటున్నాను❤
JD సుమాన్ అన్నా కంగ్రాట్స్ అన్నా మంది మాటలే రాములా బదనాం చేస్తా రే రాములా బట్టకాలిసి మీదా ఎత్తారే రాములా అన్నా wah 👏👏🤝🤝అందరికి ధన్యవాదములు స్పెషల్ గా మ్యూజిక్ ఇచ్చేసారు 🎉🎉🎉🎉🎉ఏస్కోండి 1 మిలియన్ likes 🥁🎹🥁🎹🎹
Ganu acting experience excellent dilip Anna singing voice super meghana acting amazing super song chala bagundi ❤❤❤❤
ఇంతకు ముందు ప్రోమో ఒక ఊపు ఊపింది ఇప్పుడు మీ ఫుల్ సాంగ్ కూడ గట్లనే మంచి ట్రేండింగ్ లో ఉండాలని ఆశిస్తున్నాను💙సాంగ్ మాత్రం చాలా బా ఉంది😊👏Continue continue. All the best team members🤝
Anna chala months nundi wait chesthunna ippariki realise chesaru bro ...songatram keka bro ..meghana &gani anna actings superb ga untadi all the best team members and actors❤❤❤❤❤
Rowdy meghana❤ gannu vere level song 🎵blast ❤🎉
Finally song vachindi... Eni days nunchi wait chestuna song kosam. Thank you so much anna epudu ayna song realise chesinanduku. Hit kosam wait cheyandi
Enno days nunchi wait chesthunna e somg gurinchi finally today vacchindi i am full happy😊😊😊😊🥳🤠🤠🤪🤓😀😃😄😁😁😆😅😂😂full happy🎉🎉🎉🎉
కామారెడ్డి పోయి కడియలు డెచిన రాములా 🤩💚 కామారెడ్డి వాళ్ళు లైక్ చేయండి
❤ Paata Vinnantha sepu edho teliyali..Matthhu...❤❤❤
పానమైన ఇత్త రాముల నిన్ను పైలంగ సుత్తనే రాముల ❤❤❤❤👏 👏
జగిత్యాల్ 🔥🥳✌️
Nee singing tho gathhar lepinav @Dileepdevgan anna❤
First time e song venapudu baga anipchidi full song kosam eppudu a Ani eduru chusuta final ga eroju vachidi kaka potha song motham dance unta eka super ga undadi
Sangareddy vallu okka like veskondi❤
Kakaaa e song kosam chala wait chesa mothaniki eppudu vachindhi. Kani kakaaa pata Kekaa ❤❤❤❤❤❤❤❤
Chala rojula nundi wait chestunna anna full song kosam thank you ippatikina release chesaru
Chustu chustu unnam eppudu ostundi ani finally vachindi Abba super song dilip anna nice 😍❤
అద్దిరింది.. అన్నో...పాట... పాట పాడిన పిలగాడు పాటలో లీనమై ఓను చేసుకొని పాడినడు. మొత్తానికి. బొమ్మ (పాట ) అదుర్స్ 👌👌. నా వంతుగా ఎక్కువ మందికి షేర్ చేస్తా అన్న ...ఇందులో నటించిన గను మేఘన బాగా నటించారు 👌👌 సంగీతం బాగుంది ఫోటోగ్రఫి బాగుంది. లిరిక్స్ అందరికీ అర్థం అవుతాయి మొత్తానికి అందరు బాగా కష్టపడ్డారు
పణమైన ఇత్తనే రాముల దగ్గర గుండెను పిండేసరు nice team work all the very best suman 🎉🎉
Couldn't reach my expectation
Promo was literally lit, So may be i assume a bit high
Anyways good song ❤
Song matram super vundhi anna meghana ganu super ❤🥰inka mi songs kosam waiting maku malli manchi song kavali😍
ఎదో ఒక రోజు నా comment కూడా vairal అవుతుంది లే 😊
Naa korika neraverindhi dilip anna mi nundi mi voice nundi yeppatinu do oka mass folk song vinalani anukunna e roju neraverinshi anna song 🔥❤😍
Superb song SUPERHIT 👌🔥 Nice all the best for overall team 👍❤️💙🥰💥💯
Hay jd suman garu....dilip devgan hatsaap....❤❤❤❤❤fans
నాజన్మ ధన్యయింది ఒకసారికాదు 100 సార్లు విన్న ఇంకా వినల్లి అనుపస్తోంది మై లవ్లీ. సాంగ్.🤙🤙🤙🤙🤙
Wowwww excellent 👌 అసలు no words ❤❤❤🎉🎉🎉🎉🎉🎉 congratulations thammudu ❤️ maradhalu ❤❤
I am a big fan of Telangana folk songs ❤
Super song
Eee pata kosam ne voice kosam nenu veyyikallatho waiting anna mothaniki song relese chesavu thanks anna love u bro
That last line made the song highlight (panamaina etha ramula ,ninnu pailanga choosthane ramula)❤...
ఇచ్చి పడేసావు దిలీప్ బ్రో ఎక్సలెంట్ సాంగ్ 🤟🥰
పాట చాలా బాగుంది ఇన్ని రోజులు ఎద్దురుచూసాం, ఇక డీజే లో మారు మొగుతుంది.❤❤
పానం ఐనా ఇత్త రాములా నిన్ను పైలంగా జూస్తానే రాములా ❤️
ఎం రాసినావు దిలీప్ అన్న ♥️
Suppar anna dhasara dhawath lekka anipithundhi anna ❤ congratulations anna👍
ఈ సాంగ్ వింటూ కామెంట్స్ చూసేవాళ్ళు ఓ లైక్ వేసుకోండి
మెట్టుపెళ్ళి కెళ్ళి రాముల...నీకు మేక కూర తెచ్చే రాముల.. అని అన్నప్పుడు ఆ కంచం లో ఆకు కూర కాకుండా నిజంగానే మేక కూర (ఒక నల్లి బొక్క)వుంటే బాగుండు...
నిజంగా ఇన్ని రోజులు wait చేసినందుకు ఒక మంచి song ఇచ్చిన దిలీప్ అన్న & టీమ్ బిగ్ thanks ❤🎉
ఆదిలాబాద్ అల్లిపులు సూపర్ లిరిక్స్ బ్రదర్
Lov/from /#ఆదిలాబాద్
పాట చాలా బాగుంది❤❤❤❤❤ lyrics, tune, music super.......👌
One of best Pair in Folk with beautiful chemistry All the best for Hit Song
Song వేరేleval aotha
❤️❤️❤️❤️❤️ I connected this song Maggi performance చాలా బాగుంది
Song is very nice
And congratulations all team members 🎉🎉🎉💐💐
e song lo mega gaaru chala qute ga sweet ga unnaru ......❤❤
ఆడంబరాలకు, ఐశ్వర్యాలకు ఆశ పడని ఆడపడుచు కోరుకునేది ప్రాణం లా ప్రేమించే మనసు మాత్రమే అని అధ్బుతంగా lyrics end లొ చెప్పి సాంగ్ మొత్తాన్ని highlight అయ్యేలా చేశారు...👌
పాట అందరి మనసులో నిలిచిపోవాలి అని, ఇలాంటి పాటలు మరెన్నో రావాలని కోరుకుంటూ... అభినందనలు సుమన్ అన్న...💐
Dileep bro e song kosam iam waiting ❤ 👌
Super lyrics super 👌 voice dilip devugan super music and acotinig dance bagundi all the best jd suman
పూర్తి పాట కోసం వెచివున్నోల్లు ఎంత మంది 🤔
ఈ పాట ఎన్ని సార్లు విన్న మల్ల - మల్ల వినాలనిపిస్తుంది 👌❤
కామారెడ్డి❤️ పోయి కడియాలు తెచ్చిన రాముల....💥❤️
Super song Telangana village song vere level 👌👌👌
Finally full song vinnamu.. Chala bagundi...
Chala rojula nundi wait cheshanu bro's nice🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍
జగిత్యాల జిల్లా వాల్లు ఒక లైక్ ఎస్కోండ్రి
Super ga undi e song kosam chala months nudi wait chestunna, kani let chesina letest ga undi,,👌👌👌
3 months nundi waiting song kosam today iam full happy 🎉🎉🎉
ఈ పాట ఆటో లో వేసుకొని వెళ్తుంటే న లవర్ చుసినవ్వింది❤❤❤🎉🎉😊
Inter nibbi khada nee lover😂😂😂😂
మంచి జోశ్ ఉన్న పాట సూపర్ గా ఉంది గణేశ్
😲😲😲👌👌👌👍👍
Chala bagundhi bro full song❤❤😊
Dileep devagan ma annaya warangal 🧡🧡🧡super singing annaya
చాలా రోజుల నుంచి వెయిటింగ్ ఈ సాంగ్ కోసం. ఇప్పటికీ వచ్చేసింది రాముల❤
Iam waiting is song 💝😊 finely I love the song 😍❤👌& @gannu &@ rowdy mega❣️😘 rock the song 🥰
చాలా చాలా బాగుంది పాట ❤❤❤
Rowdy pilla dance veste Inka super unduuu❤❤❤
e song kosam chala rojulunudi wait chesa ❤
ఇలాంటి అద్భుతమైన పాటలు ఇంక ఏన్నో పాడాలని కోరుకుంటున్నా👌👌
Very nice sony❤❤❤
E song nu anno rojula nundi veting ❤❤🌹ammaya
ఈ సాంగ్ నల్లగొండ వాళ్ళు వింటే లైక్ కొట్టండి
Chala roojulu nenu ee song kosam waiting chestuna finally relice chesaru tq so much bro nd inka eelanti songs ravali Mee nunchi ❤ god bless you for your team members
జగిత్యాల people like
Hear
👇
Dilip anna Love failure song's he super ga paduthav anukunte folk kuda super ga padav anna love anna love you soo mush.... Song matram super super super ❤
కామారెడ్డి వాళ్ళు ఉంటే ఒక లైక్ చేయండి ఈ పాటలో మా కామారెడ్డి నీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు 8 నెల నుంచి ఎదురు ఈ పాట కోసం చాలా చక్కగా ఉంది🎉❤
Dilip Dvegan 🔥💥🎉
Going to be viral... 🔥🔥